436 years old Ramalayam Temple in Kukatpally|| శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయం🙏🏻 ||Kukatpally

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Famous kukatpally Ramalayam temple address
    FCP7+X86, Ramalayam Rd, Bagh Ameer, Sumitra Nagar Colony, Kukatpally, Hyderabad, Telangana 500072
    phone no 09391146481
    mapg.co/kgs/Czek1SZ
    temple timings Sunday to Monday
    6am to 12pm
    5.30pm to 9pm
    Temple History's
    5 Ancient & Famous Shiva Temples The priests residing in Kukat Palli were Lingam Battu garu Rama mantra devotees. They used to celebrate the communal Shree Rama Navami with everyone in the region At that time, Akkanna Madanna, who was ruling this area, came here after knowing the special happenings in this area. . History tells us that the elder Madannas built a temple for Sri Rama Chandra Swamy in this area Every year Sri Rama Navami festivals and Dussehra festivals are celebrated here Rama Chandra Swamy was the only one with his entourage in this temple In the year 1969, the village priests used to perform pujas and festivals at Tulla Janaki Ram's advairam. Jeeyar Swamy visited this temple in 1981. In 1983, Sannidu of Lakshmi Devi and Andal were installed here In this temple, Rama appears as a king with the hand of Abhaya In this temple, Abhishekam is performed for Lord Swami and Kumkumarchan is performed for Goddess Maha Lakshmi Various idols were installed in this temple on April 25, 2022 Swami was crowned on April 26, 2022... 5 ప్రాచీనమైన & ప్రముఖ శివాలయాలు కూకట్ పల్లి లో నివాసం వుండే పురోహితులు లింగం బట్టు గారు రామ మంత్ర వుపాసకులు గా వుండే వారు. వారు ఈ ప్రాంతం లో అందరితో కలిసి సామూహిక శ్రీ రామ నవమి ని ఘనంగా నిర్వహించేవారు ఆ సమయములో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న అక్కన్న మాదన్న లు ఈ ప్రాంతం లో జరుగుతున్న విశెషాలు తెలుసుకొని ఇక్కడకు వచ్చారు . శ్రీ రామ చంద్ర స్వామికి అక్కన్న మాదన్నలు ఈ ప్రాంతం లో దేవాలయం నిర్మించారని చరిత్ర చెబుతుంది ప్రతీ సంవత్సరం శ్రీ రామ నవమి ఉత్సవాలు , దసరా ఉత్సవాలు ఇక్కద ఘనంగా జరుపుతారు ఈ దేవాలయం లో మొదట రామ చంద్ర స్వామి ఒక్కరే పరివారంతో వుండే వారు 1969 సంవత్సరం లో గ్రామ పురోహితులు తూళ్ల జానకీ రాం గారి ఆద్వైరంలో పూజలు , ఉత్సవాలు నిర్వహించేవారు జీయర్ స్వామి వారు 1981 లో ఈ ఆలయాన్ని సందర్సించారు . 1983 లో లక్ష్మి దేవి , ఆందాళ్ సన్నిదులు ఇక్కడ ప్రతిష్టించారు ఈ ఆలయం లో రాముల వారు అభయ హస్తం తో రాజు గా దర్శనమిస్తారు ఈ ఆలయం లో స్వామి వారికి శుక్ర వారం అభిషేకం , మహా లక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన జరుపుతారు ఏప్రిల్ 25 , 2022 రోజున ఈ ఆలయం లో వివిధ విగ్రహాలు ప్రతిష్టించారు ఏప్రిల్ 26 , 2022 రోజున స్వామి వారికి పట్టాభిషెకం జరిగింది
    #famouskukatpallyramalayam
    #kukatpallyramalayamtemple
    #400yearsoldramalayamtemple
    #mustvisittemplesinhyderabad
    #ramanavami
    #sreeramanavami
    #sreeramanavami2024
    #sreeramanavamicelebrations
    #seetharamakalyanam
    #ammapallitemple
    #templesinhyderabad
    #oldtemplesinhyderabad
    #10besttemplesinhyderabad
    #sreeramanavamivedukalu
    #ancienttemples
    #badrachalam
    #kukatpallytempleshobayatra
    my temples playlist
    • Temples zephyrus
    Ontimitta ramalayam temple
    • hanumanthudu leni rama... in
    ammapalli temple
    • Ammapalli Sri Seetha R...

КОМЕНТАРІ • 2