ఉన్న వాడు మన దేవుడు ప:- ఆదికాలం నుండి అనంతకాలం వరకు ఉన్న వాడు దేవుడు ||2|| అ.ప:- గడచిన కాలం కాపాడినాడు నూతన కాలముతో దీవించినాడు కాలానికి అతితుడు ఆ దేవుడు కలకాలం ఉండువాడు మన దేవుడు క్షెమ కాలము శ్రమలకాలము ||2|| 1. ఆయుష్కాలము మనిషికి ఇచ్చాడు స్వల్ప కాలం శ్రమపడమన్నాడు ||2|| క్షేమ కాలము శ్రమ కాలము దేవుడిచ్చిన గొప్ప వరములన్నాడు కాలము నెరిగి ఫలియిచింతే నీత్య రాజ్యము వాగ్దానము చేసినాడు ||2|| ||గడచిన కాలం|| 2. క్రొత్త సృష్టిగా క్రీస్తులో చేసాడు కృప వెంబడి కృప చూపుచున్నాడు ||2|| క్షేమకరము కృపావరము నీకై ఇచ్చిన నేటి దినములన్నాడు ప్రభువు నందు ఫలియించితే పరమజీవము వాగ్దానము చేసినాడు ||2|| ||గడచిన కాలం||
Glory to God. Beautiful lyrics sung by two sisters so melodiously feel like we are in the different world. God Bless them and your ministry. 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
ఇద్దరు సింగర్స్ ఒకరిని మించి ఒకరు బాగా పాడారు...కాంబినేషన్ బాగుంది....ఇద్దరిది మంచి వాయిస్. ఈ సాంగ్ రికార్డింగ్ చెన్నైలో మిక్సింగ్ చేయించినందుకు మంచి బ్యాలెన్స్... అవుట్ పుట్.. లోడ్ వచ్చింది. సూపర్ కంపోసింగ్.....
Really pastor gaaru శ్రమ కాలం క్షేమ కాలం దేవుడు ఇచ్చిన గొప్ప వరం చాల బాగున్నాయి లిరిక్స్ ఆత్మ సంభందమైన పాటల తొ తండ్రీఐన దేవుని గూర్చి తెలియజేస్తున్న విదానము చాలా బాగుంది అన్న May God bless you Anna
Wonderful 👌 it's a very meaningful song n lyrics n singing are very nice 👌 May God Bless You Abundantly మరల మరలా వినాలనిపిస్తుంది చాలా బాగుంది 👌🙌 దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్ 🙌
Idharu voice chala bagundi❤❤
🎉 super akka👍❤️❤️❤️❤️
Super I love this song❤❤❤❤❤❤❤
Super singers sister's good luck
Good song ❤❤❤
Wonderful song glory to be God ✝️
ఉన్న వాడు మన దేవుడు
ప:- ఆదికాలం నుండి అనంతకాలం వరకు ఉన్న వాడు దేవుడు ||2||
అ.ప:- గడచిన కాలం కాపాడినాడు
నూతన కాలముతో దీవించినాడు
కాలానికి అతితుడు ఆ దేవుడు
కలకాలం ఉండువాడు మన దేవుడు
క్షెమ కాలము శ్రమలకాలము ||2||
1.
ఆయుష్కాలము మనిషికి ఇచ్చాడు
స్వల్ప కాలం శ్రమపడమన్నాడు ||2||
క్షేమ కాలము శ్రమ కాలము
దేవుడిచ్చిన గొప్ప వరములన్నాడు
కాలము నెరిగి ఫలియిచింతే
నీత్య రాజ్యము వాగ్దానము చేసినాడు ||2||
||గడచిన కాలం||
2.
క్రొత్త సృష్టిగా క్రీస్తులో చేసాడు
కృప వెంబడి కృప చూపుచున్నాడు ||2||
క్షేమకరము కృపావరము
నీకై ఇచ్చిన నేటి దినములన్నాడు
ప్రభువు నందు ఫలియించితే
పరమజీవము వాగ్దానము చేసినాడు ||2||
||గడచిన కాలం||
Super song devunike mahima
Welcome 💐💐
Exlent both vocals sisters👭
Exlent songs👌👌👌👌👌👌
Thank you bro
Chaala arthavanthamaina paata chaala bhagundi anna.
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supar song sestar
Super Anna. Baga rasaru song
Super song అన్నయ్య వందనాలు ఇద్దరు వైయిస్ ఒకేలా ఉంది
Devunike ghanata and mahima kalugunu gaaka...
Glory to God. Beautiful lyrics sung by two sisters so melodiously feel like we are in the different world. God Bless them and your ministry. 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్S దేవునికే మహిమ కలుగును గాక
Aman 🙏🏼 Aman 🙏🏼 Aman 🙏🏼
Yes I wish you praise the lord 🙏🏿
ఇద్దరి వాయిస్ ఒకేలా ఉన్నవి wonder full God bless u both 🙌🙌👍👍❤️❤️👌 👌
Eddaru manchiga paadaru
God bless you my sisters
Very good music
i Love you Jesus❤❤❤❤❤❤❤⛪⛪⛪⛪⛪⛪⛪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💕💕💕💕
కాలానికి అతీతుడు కాల చక్రానిలో మనల్ని ప్రవేశ పెడుతున్నాడు... మనం జాగ్రత్త ఆయన మహిమ కోసం పాటు పడాలి అని గుర్తు..చేశాడు...
🙏 బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Great music and beautiful lyrics...k.y.ratnam garu devudu yellapudu Mee kandariki thodai undunu gaaka....aamain...
Anwashaa, God will bless you, nice way of sing new year song2022❤❤❤Jamal.Germany
Super song... Lyrics, Music & singing extraordinary... Thank GOD 🙏
దేవుని సువార్తని ఒక్క పాటలో ఎంత బాగా రచించారు జాన్ అన్నా గారు మా రత్నం అయ్యగారు సంగీతం 😍 యేసయ్యకే మహిమకలుగునుగాక
Amen 🙏🙏
❤
❤
❤
2:42
Meaning bagundi praise the lord
Nice song🙏🙏👌👌👍👍
ఇద్దరు సింగర్స్ ఒకరిని మించి ఒకరు బాగా పాడారు...కాంబినేషన్ బాగుంది....ఇద్దరిది మంచి వాయిస్. ఈ సాంగ్ రికార్డింగ్ చెన్నైలో మిక్సింగ్ చేయించినందుకు మంచి బ్యాలెన్స్... అవుట్ పుట్.. లోడ్ వచ్చింది. సూపర్ కంపోసింగ్.....
Really pastor gaaru
శ్రమ కాలం క్షేమ కాలం దేవుడు ఇచ్చిన గొప్ప వరం
చాల బాగున్నాయి లిరిక్స్
ఆత్మ సంభందమైన పాటల తొ తండ్రీఐన దేవుని గూర్చి తెలియజేస్తున్న విదానము చాలా బాగుంది అన్న
May God bless you Anna
❤❤❤❤❤❤🎉🎉🎉 ఆమె
Vandanaalu annaiah 👏
స్వల్పకాలమే అంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది సర్ 👏🙏
Super song
Both singars are very good singers
దేవుని కృపతో.......ఈ సంవత్సరం అంత కాచికాపడినడు 🙏🏻🧎♂️🙇🏻♂️
😂
wao simply amazing. ssireesha and anwesshaa roks!
Rock in divinity
Hats off
God bless you both
చాలా బాగా పాడావమ్మా god bless you
దేవునికి స్తోత్రం పాస్టర్ గారు ..సాంగ్ చాలా అర్థవంతంగా ఉంది .ఈ పాట అనేకులు ఆశీర్వదముగా ఉండాలని ప్రార్దిస్తూన్నాము ...
Amma
Deva devuni ki mahema galugunu gaka 💐 akka chalabagundi song 👌 God bless you 💐
🙏🙏🙏🙏🙏🙏🙏 pastor garu God bless you
Both of you singing super madams
🙏🙏
Super song sisters 🙏👍👌
Exellent👌💯 🎶Music Composing
Love you Jesus, love you Jesus Christ king of kings God of God
Praise the lord amen
Super Song Akka
బాగుంది పాట
ఇపాటచాలబాగుంది🎉🎉🎉❤
ఈపాటచాలబగుంది❤❤
Nice song .. Praise the lord
చాలా పాట బాగుందండి
Praise the lord ❤
Best👍💯 Singers... Sisters👭
Wonderful new-year song brother
Music wonderful
Singing awesome in combination of two singers
Ardavantamyna song bro..All glory to hallelujah Jesus...
Amen hallelujah
Excellent song sisters,✝️✝️✝️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌💐💐🎇🎇🎇🎇🎇🎇🎆🎆🎆🎆 Thank you brother
Super song. Awesome composition. Hallelujah. Glory to the God.
Supper sisters😊❤
మంచి పాట గాడ్ బ్లెస్స్ యు సిస్టర్స్
Good song Anna chala bagunnadhi
Thank you so much sister
🙏👌👍Wonderful compose, excellant Music, extradinary singing, Congratulation's to all the team.
Ee song chala chala bagundi
Song challa challa bagundhi akka naku me edhari voice ante challa estam akka ❤😊😊❤🎉🎉🎉🎉🎉
Nice tuning
🎉
Nice song praise the lord
I like this song
Short and sweet....
Beautiful tune, meaningful lyrics
Super song bro. Praise the Lord
దేవునికి మహిమ కలుగును గాక.
Excellent....Halleluiah...Amen
Super song
Track upload cheyandi bro plz God bless you all team members
ua-cam.com/video/1c6S1wznJEo/v-deo.htmlsi=B94h4mBOwC-V4-oH
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉elishaeliya
Good sougs God bless you all
Super Song⛪⛪⛪⛪👌👌👌🙏❤❤
Good song....Glory to jesus
Super song.
God bless you🙏
excellent excellent performance singing both of you Jesus devuniki maheimakalu ghaka praise the lord sisters super song
All time favourite ❤️❤️❤️
Beautiful song &lyrics
Blessing song God bless &all team🙏⛪🌼🏵️🌺💩💐
Beautiful song. Love from Kerala ❤❤
Praise the Lord.Amen. nice song please lyrics in english and track
Halleluyah amen 🙌
Praise the lord 🙏🙏🙏
சூப்பர் பாடல், God bless you
Good singers chala goppaga padinaru devuini ki mahema kalugunu gaka amen
దేవునికి మహిమ కలుగును..మంచి మీనింగ్ సాంగ్ అన్నా 🙏🙏🙏👏👏👏
What a wonderful song Glory to God alone....
పాట చాలా బాగుంది
నైస్ సొంగ్❤❤❤❤
Nice song, Glory to the GOD
Praise the lord sir super song 🙏
Wonderful 👌 it's a very meaningful song n lyrics n singing are very nice 👌 May God Bless You Abundantly మరల మరలా వినాలనిపిస్తుంది చాలా బాగుంది 👌🙌 దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్ 🙌
Combination excellent గా 👌👏👏👌🙏 ఉంది
Very good Song🎵
Song super andi track pettandi
Verry, nice song sisters
Yes ,he was there, he is here and he will be for ever. Glory to Him. Amen.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤