పూరీ క్షేత్రం గురించి మీరు విన్నవి పచ్చి అబద్దాలు!ఇవిగో వాస్తవాలు!

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • పుణ్యక్షేత్రాల్లో ఏవేవో ఉన్నాయని అద్భుతాలు మాయలు మీరాకల్స్ ప్రచారం చేస్తున్నారు, దాంతో అసలు దేవుడిపై శ్రద్ద పోయి అద్భుతాలపై శ్రద్ధ పెరుగుతుంది, అందుకే అవగాహన కలిగిస్తూ మీకోసం ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 185

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 4 місяці тому +21

    మీలాంటి బంగారు తల్లి నికన్న మీ తల్లి తండ్రులు చాలా పుణ్యాత్ములు వారి ముఖం చూస్తే మా పాపాలు పోతాయి వారి ఫొటోలను చూపీంచండి చెల్లెమ్మా ❤ ప్లీజ్, ప్లీజ్ ❤❤❤❤

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 4 місяці тому +26

    నాకు ఎప్పటినుంచో కోరిక పూరీని చూడాలి అనిఆ జగన్నాధుని చూడాలిఎప్పుడు వెళ్తానుఅయినా మాకుమా ఊరికి పూరికి చాలా దూరమే ఉంది❤❤❤❤❤

    • @kruthikahomegardeningmakea6902
      @kruthikahomegardeningmakea6902 4 місяці тому

      Ma puri chusthe janma dhanyam ayipothundi randi chala baguntundhi

    • @veeradurgaprasadd8369
      @veeradurgaprasadd8369 4 місяці тому +1

      నేను కూడా ఎప్పటినించో చూడాలనుకుంటున్నాను, స్వామి నా మీద ఎప్పుడూ దయచేపిస్తాడో.. ఓం నమశ్శివాయ :

  • @geetharam9366
    @geetharam9366 4 місяці тому +19

    అద్భుతాల వెంట పరిగెట్టే మనసు లని గుర్రానికి కళ్ళెం వేసినట్లు బాగా వేస్తున్నారు అపోహలను ఆనందం గా నమ్మే ఈ జనాలకు మీ మాటలు మేలుకొలుపు..ఆ నా.రాయణుడే మనం ఊహించలేనంత అద్భుతం ..🙏🙏🙏

  • @amulyakommu4686
    @amulyakommu4686 4 місяці тому +8

    గిరిజనులు,హరిజనుల కోసం...ఆగమం వద్దు...వాళ్ళ కోసం కూడా నేనే వుండాలి కదా....ఆహా....excellent words... కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఆనందం తో...❤

    • @arunmokkarala5209
      @arunmokkarala5209 4 місяці тому

      Akka devuni drushtilone anta okkate. Manaku ee kulala kullu vaddu

  • @Abhai759
    @Abhai759 Місяць тому

    అమ్మ సత్యవామ్మ తల్లి నీలాంటి వాళ్లు మరెన్నో వచ్చి మన సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను భగవంతుడిని మన తెలుగు తక్కువ హిందువులు ఎటువైపు వెళుతున్నారో అర్థం కావడం లేదు

  • @sureshbogisetty4233
    @sureshbogisetty4233 4 місяці тому +14

    గోవింద...! చాలా మంచి విషయాలు చెప్పారు... అలాగే
    1.. పూరి జగన్నాద్ స్వామి వారి మహా ప్రసాదాలు విశేషం గురించి కూడా తెలియజేయండి ...
    2.. సం // రానికి ఒక సారి పూరి గుడి వెలుపల ఉన్న సముద్రం దగ్గర సూర్యోదయం సమయాల్లో గరుడ పక్షి ఒకటి అలా కనిపించి అదృశ్యమతుంది ...
    ... ఈ విడియో క్లిప్ youtube ఛానెల్ లో అప్పుడపుడు కనిపిస్తుంది.... అది పూరి దగ్గరైనా జరిగేది...? లేదంటే వేరే దేవాలయం లో నా..? దీనిలో ఎంత వరకు నిజం ఉంది...? తెలియజేయగళరు
    ..... గోవిందా 🔱🔱🔱

  • @geetharam9366
    @geetharam9366 4 місяці тому +16

    సత్య గారు నారాయణుడు అంతగా వ్యాపించి వున్నారు ఈ కలియుగంలో శ్రీ వేంకటేశ్వరునిగా వున్నారు .నా మనసు శ్రీ వారి పాద పద్మాలనే పట్టుకుంది..నిద్రలో కూడా మరువలేనంత గట్టిగ పట్టుకుంది.

  • @paddukoyya3465
    @paddukoyya3465 4 місяці тому +5

    చాలా మంచి విషయాలు చెప్పారు. మేము ఎప్పటినుండో వెళ్లాలనుకుంటున్నాము కానీ వెళ్లలేక పోతున్నాము. స్వామి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాము 🙏🏻🙏🏻

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha 4 місяці тому +3

    చాలా మంచి వీడియో..... మేము 2006 లో రథయాత్ర టైం లో పూరి వెళ్ళాము అక్కడే 12 రోజులు ఉన్నాము..... చాలా బాగా అనిపించింది.... అక్కడి ప్రజలకి జగన్నాదు డు అంటే అమితమైన ప్రేమ భక్తి ఉంటాయి.... అక్కడ ఒక ఆటో అతన్ని మేము అడిగాము సముద్రం మీకు ఇంత దగ్గర గా ఉంది మీకు భయం వేయదా tsunami లాంటివి ఏమైనా వస్తే ఎలా అని అప్పుడు అయన నవ్వుతూ మా జగన్నాదు డు ఉన్నాడుగా మాకు ఎం భయం అన్నాడు..... అది కదా అసలైన నమ్మకం అనిపించింది.... అప్పట్లో ఈ యూట్యూబ్ లేదు కాబట్టి మేము ప్రశాంతంగా దర్శనం చేసుకుని వచ్చాము.... ఇపుడు అందరు ఒక map పట్టుకుని తిరుగుతున్నారు కొందరి వలన 🤦‍♀️🤦‍♀️....ఇంకా అక్కడి శివాలయం గురించి కూడా ఒక వీడియో తీశారు.... అసలు దేవుడిని వదిలేసి ఈ కొసరు కోసం జనాలు పిచ్చివాళ్ళు అవుతున్నారు...

  • @mahikommathoti
    @mahikommathoti Місяць тому

    నండూరి గారు ఈ మధ్య చాలా అభూత కల్పనగా చెప్తున్నారు ఏమిటో ఎటు తీసుకెళ్తున్నారో ఈ తెలుగు భక్తులని

  • @rajarammarni2306
    @rajarammarni2306 4 місяці тому +3

    అడియేన్ దాసోహం....ఎంత దయ నా స్వామికి....నారాయణ...నారాయణ‌.... సత్యభామ గారు దాసోహం.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 4 місяці тому +3

    తల్లి మీరు చక్కగా నిజ నిజాలు. బయటపెట్టి మంచి వివరణ chesaruv జానాలు తెలుసుకోవాలి గ్రహించాలి మోసపూరిత మాటలు చేతలు ఎవ్వరూ చెప్పిన విని బయపడనవసరం లేదు

  • @harinarayana1383
    @harinarayana1383 3 місяці тому

    ధన్యవాదములు సోదరీ. మీ ప్రవచానలతో చాలమందికి కనువిప్పు కలుగుతోంది. మీరు కారణ జన్ములు. Jai Bharat

  • @aparnaparuchuri6543
    @aparnaparuchuri6543 4 місяці тому +11

    అమ్మా
    మీరు చెప్పింది కరెక్ట్. ఇలాంటి కట్టు కథలు చేప్పి attract చేసే ఒకాయన ఉన్నారు. వారి పని ఏమిటంటే అందరినీ గుళ్ళకు పంపించి టూరిస్ట్ office లను బాగుచెయ్యటం. ఇది ఆంధ్ర లో ఎక్కువుగా ఉంది. చెప్పటానికి ఏమి దొరక్క ఏదోఒకటి జనాకర్షణ కోసం వాళ్లకు తోచింది చెబుతారు. తియ్యగా, చక్కటి భాష తో essence లేని కథలు చెబుతూ అందరి చేత చాలా బాగా చెబుతారు అని అనిపించుకుంటున్నారు.

    • @ParamacharyuniVaibhavam
      @ParamacharyuniVaibhavam 4 місяці тому

      gullaki pampisthe tappa?

    • @deeepsss
      @deeepsss 3 місяці тому

      School ki velthe bagupadtav ani cheptaru velladam vellakapodam nee istam. Thamaru school egottina baapathi anukunta andhuke ala convey ayyindhi.

  • @madhavi341
    @madhavi341 3 місяці тому

    Dasohamulu Amma garu
    Jai srimannarayana 🙏🙇‍♂️

  • @venkatasubramanyamhemadri9464
    @venkatasubramanyamhemadri9464 4 місяці тому +5

    Amma yentha detailed gaa cheppavu. Neelanti practical speaking persons vundali . Our blessings to you talli.

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o 4 місяці тому +5

    చాలా మంచిగా చెప్పారు అక్క మేము కూడా వైష్ణవుల మేమే మన గురువు గారు శ్రీ రామానుజాచార్యులు కదా అక్క మన వైష్ణవుల హిందీలో కంపల్సరిగా రామానుజాచార్యుల విగ్రహం ఉండాలి మా ఇంట్లో కూడా ఉంది అక్క
    జై శ్రీరామ్🙏
    జై శ్రీ కృష్ణ🙏
    జై శ్రీరామ్🙏

  • @Abhai759
    @Abhai759 Місяць тому

    సందేహం ఉంది నాకు సత్యభామ గారు మీరు గోవులు కోసం ఇంత పోరాటం చేస్తున్నారు కువైట్ లో ఆవు మాంసం ఉంటుంది దాన్ని ఎవరు అక్కడికి పంపిస్తున్నారు ఇలా పంపించే వాళ్ళని పట్టుకుంటే అరికట్టవచ్చు ప్రభుత్వాలు దద్దమ్మలు ఎవరూ పట్టించుకోరు వచ్చిన నాయకులు ఓట్లు వేయరేమో అని వాళ్ళ దగ్గరకి వెళ్లి దర్గాలకు చర్చిలకి వాళ్ళ టోపీలు పెట్టుకుని ఊరేగి చస్తారు వాళ్లు మాత్రం ఎప్పుడూ మన హిందూ ధర్మాన్ని ఒక కాషాయ వస్త్రాన్ని కప్పుకుని ఎప్పుడూ కనిపించరు ఆ తెలివి మన హిందువులకు లేదు ఇలా వాళ్ళు చేయరు కదా అని ఆలోచన కూడా రాదు

  • @venkeyramana3718
    @venkeyramana3718 4 місяці тому +1

    జై శ్రీ రామ్ జై గోవిందా 🇮🇳🥀🙏100% నిజం చెప్పారు అక్క

  • @smilesiva999
    @smilesiva999 4 місяці тому +2

    దైవ చింతన ముఖ్యం తప్ప మిగిలినవి ఎందుకు ? వద్దు! అని క్లుప్తంగా చెప్పారు ధన్యవాదాలు

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 4 місяці тому +6

    నిజమే పూరీలో మడి మైల ఉండవు.
    సర్వం జగన్నాథం

  • @sreenivasuluvs6736
    @sreenivasuluvs6736 4 місяці тому +2

    This is real knowledge,
    Thank you very much maaaa

  • @dsathish1955
    @dsathish1955 Місяць тому

    Amma meeku namaste satakoti Vandana meeru bodinche visalalu Hindu puranalu motham cheppinatluga vunnadi mee vidlyolu vintunta naku gnaboda kalugutundi swaying vishnumurtini chusinatlu vunnadi I'd I mabagyamamma najivitamlo innisamvastaraluga meematalu vinadam napurvajanam Bagram ijanamaku iamrutham chalamma Jai srira na33 kotladuvullaku nashatakoti vandanalu Amma mepadalaku vandnalu

  • @Venkateshwara868
    @Venkateshwara868 4 місяці тому +1

    నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @sekharbv4774
    @sekharbv4774 4 місяці тому +2

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @uttham7290
    @uttham7290 4 місяці тому +1

    Jai Sri Krishna Govinda Govinda 🙏🌿🌼

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 4 місяці тому +2

    Akka dhanyavadamulu 🙏🙏🙏

  • @user-ef6jo3ox7h
    @user-ef6jo3ox7h 4 місяці тому +1

    Oo
    Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa Ohm Namo Jagannathaya Jaya Sri Rama Jaya Jaya Jaya Sri Rama

  • @GirijaSakavarapu
    @GirijaSakavarapu 2 місяці тому

    vakammanchi sandesem Eicharuthalli🙏🙏

  • @sureshkumarsathupalli
    @sureshkumarsathupalli 4 місяці тому +1

    Vigrahala gurinchi video cheyandi telusukovalani undi.meru cheppindi chala correct memu kuda eppudaina velte narasimhalalu ekkadekkada unayi chudalani undedi.e video tho clear aindi satya garu.,

  • @prathibhaA87
    @prathibhaA87 4 місяці тому +1

    Excellent చాలా అవసరం ఇన వీడియో

  • @sekharchandra6340
    @sekharchandra6340 4 місяці тому +2

    చాలా మంచి సమాచారం

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 4 місяці тому +1

    జై శ్రీరామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r 4 місяці тому +1

    Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌺🌺

  • @suryanarayanamurty3451
    @suryanarayanamurty3451 4 місяці тому +2

    Namaste akkayyagaru
    Appatinuncho ee vishayam gurinchi adagali ani anukunna .....
    Nenu adooo goppa reasearch chesanu Ani cheppi goppaluki potharu , Inka pradhana moorthi jagannadhudi paina dhyasa undadhu. Migata vaati paina dhyaasa veltundi... Inka akkada dasa mahavidyalu unnai Ani kuda pracharam chestunnaru....

  • @rajeswariravu8318
    @rajeswariravu8318 4 місяці тому +1

    చాలా బాగా చెప్పారు ఇలాంటి వీడియో లు ఇంకా చాలా చేయండి 🙏🙏🙏🙏🙏🙏

  • @kaarthikk3205
    @kaarthikk3205 4 місяці тому

    🙏Namaste sister.you are saying facts about our temples.Thank you.🙏

  • @subhalakshmi7797
    @subhalakshmi7797 4 місяці тому +1

    Thank you maa thank you maa

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 4 місяці тому +1

    జై శ్రీ రామ్
    జై శ్రీ కృష్ణ

  • @chefsada8844
    @chefsada8844 3 місяці тому +1

    Nanduri srinivas garu chepparu anukunta brahmapadartham gurinchi...this clarification belongs to him only i think...

  • @vishnumachary4311
    @vishnumachary4311 4 місяці тому +1

    చాలా మంచి వీడి యో బా గా చెప్పారు

  • @srikrishna6969
    @srikrishna6969 4 місяці тому +1

    Jai SrimanNarayana🙏🏻 meeru cheppinatlu aalayam lo unde swamy thanani thaanu rakshinchukuntaru ani alaa ayithe sriranga kshetram lo okasari oka maanthrikudu kshudra prayogam chesadu swamy vari kalalu thaggipovatam gamaninchi kura narayana jeeyar swamy varu athadini mattupettamani cheppi sudarshana sathakam chesi ayana pavana sakthi thirigi pondharu sudarshana alwar ni prathista chesi ranganatha swamy kshetra palakudiga niyamincharu kada alaage tirumala kshetram ki sivudu kshetra palakudu and kaasi ki kalabhairavudu vaarahi ammavaru unnaru ga mari avanni emiti?

  • @haragopalnaidu4515
    @haragopalnaidu4515 3 місяці тому

    Jai Jagannadh🚩

  • @sudhareddy6307
    @sudhareddy6307 4 місяці тому +1

    Thank you thalli ❤

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z 4 місяці тому

    Tqu so much🤝 Amma

  • @Radhakrishna.jewellery
    @Radhakrishna.jewellery 4 місяці тому +1

    Chala goppaga chepparu❤

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 Місяць тому

    Thanks Madam. Nenu inta varaku puri vellakedu.

  • @Dharmadvajam
    @Dharmadvajam 4 місяці тому +1

    Nenu poori Jagannath 🙌 swami darsanam ma kutumbamto kalisi vellamu🙏🏻🌸jai Jagannatha🙏🏻

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 4 місяці тому +2

    ఫస్ట్ లైక్ ...జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩

  • @hemareddypejjai
    @hemareddypejjai 4 місяці тому +1

    Jai Shri Krishan🙏🏻

  • @geetharam9366
    @geetharam9366 4 місяці тому +1

    జై శ్రీ కృష్ణ 🌷🌷

  • @STRANGER.0921
    @STRANGER.0921 4 місяці тому +1

    Naa manasulo unna alochanaki vaakrupamicharu.🙏🙏🙏

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata2749 4 місяці тому +1

    Jai shree Krishna 🙏🙏🙏

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 4 місяці тому

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @aparnarayala8132
    @aparnarayala8132 4 місяці тому +3

    షష్ఠి పూర్తి కు ఏమీ పూజలు చేయాలి.ఎంతవరకు ఆవశ్యకం అది అవగాహన కలిగించండి

  • @prasaddasarp114
    @prasaddasarp114 4 місяці тому +7

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @user-jh9bp1um8r
      @user-jh9bp1um8r 4 місяці тому

      Jai sreeram 🙏 subhodayam andi 🌺🙏🌺

    • @prasaddasarp114
      @prasaddasarp114 4 місяці тому

      @@user-jh9bp1um8r
      జై శ్రీరామ్ 🌹🌹🙏
      శుభోదయం అండీ 🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 4 місяці тому

      జై శ్రీరామ్ 🙏 shubhodayam annyyagaru🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 4 місяці тому

      తల్లి నాకు భగవంతునికి నమస్కృచుకుంటను పూజలు చేస్తాను కానీ ఎక్కువగా గుడులకు వెళ్ళాను ఎం కోరికలు కోరుకొను మొక్కులు మొక్కను ఇప్పటివరకు తీర్థయాత్రలు కుడా చెయ్యలేదు అన్నవరం తిరుపతి ఎది కుడా నేను స్కూల్ డేస్ లో వెళ్ళాను నాకు ఆ భవంతుడే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంది నిర్ణయించినప్పుడు తప్పకుండా వెళ్తనేమో కానీ అన్ని విషయాలు. తెలుసుకుంట మీరు పరిచయం అయ్యాకా ఇంక ఎక్కువగా telusukogalugthunna m durgaammane Naku ekkuvagaa dairyam orppu సహనం శక్తి ముక్తి అన్ని ఆ తల్లిని చాలా చక్కగా చెప్పరు తల్లి మీరు చక్కగా నిజానిజాలు తేల్చి చెప్పడం జనాల్ని bayabrthulaku గురికాకుండా వివరించడం ఎక్సలెంట్ తల్లి ❤❤❤❤

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika2970 4 місяці тому +1

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @syamalaparvathi6395
    @syamalaparvathi6395 4 місяці тому

    Chalabaga cheparu👌🙏🙏🙏

  • @natureoftheworld67
    @natureoftheworld67 4 місяці тому +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @vasavichintha2161
    @vasavichintha2161 4 місяці тому +1

    Jai Srimannarayana🙏🙏

  • @KarnamRani
    @KarnamRani 4 місяці тому

    Jai Sriram
    Jai Sriram
    Jai Sriram

  • @raghavendra27
    @raghavendra27 4 місяці тому +6

    ఈ వీడియో లో మీరు చెప్పింది 100%కరెక్ట్, పుణ్యక్షేత్రాల్లో అద్భుతాలు నేను వెళ్లి రెండురోజుల్లోనే రీసెర్చ్ చేసుకొచ్చాను అని 100వీడియోస్ అప్లోడ్ చేస్తారు, ఈ పిచ్చి వీడియోస్ అన్నీ చూసి జనాలు అక్కడ అసలు దేవుడిని వదిలేసి కొసరు దేవుళ్ళకోసం వెతకడం చేస్తున్నారు

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r 4 місяці тому +1

    Amma chala bachepparu clarity vastundi jananiki t.q. amma❤

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 4 місяці тому +1

    హరేకృష్ణ 😊❤

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 Місяць тому

    Sriramuni kula divam Jagannadhudu. Sri ramudu aa vishayam vibishanuni ki chepparu.
    Maa divam jagannadhuni poojistu swarnarnalankani palistoo kaliyugantam varaku neevu vundu ani.

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 Місяць тому

    Maa Nanduri varu cheppindi cooked story na.

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 4 місяці тому +1

    🙏🙏 jai sri ram

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 4 місяці тому +1

    Hare krishna

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 4 місяці тому +1

    Jai Shree Ram

  • @srivinay7390
    @srivinay7390 4 місяці тому

    🇮🇳🚩😭😊😍🙏🙇🕉🌞Jai Sri Ram🙇Jai Bharath🙇Jai Hind🙇Jai Sri Krishna🌝🐄🙇🙏❤😊😭🚩🇮🇳

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 4 місяці тому +2

    ❤ మేము పూరి జగన్నాథ్ స్వామి నిదర్సించాము,నాసందేహాలుతీర్చారు, దన్యవాదాలు చెల్లెమ్మ ❤❤❤

  • @kspatrudu5575
    @kspatrudu5575 4 місяці тому +2

    Satyabhama garu naku chala korika gaa undi ratha yatra chudali undi aa paramatma eppudu karunistadoo.....

  • @pramodnvm
    @pramodnvm 4 місяці тому

    In english a word "Juggernaut" a huge, powerful, and overwhelming force or institution. Jagannatha means he is the most powerful and overwhelming force. In sports they use this word a lot. Jagannatha was changed to Juggernaut by English when added to their language. Puri was under control of British for a long time.

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 4 місяці тому +1

    Good morning amaa 🙏🏼

  • @arunmokkarala5209
    @arunmokkarala5209 4 місяці тому

    Akka chala baga cheppave tq

  • @bearinnie
    @bearinnie 4 місяці тому +1

    Jai shree ram🙏 🌺akka

  • @bhaskarrao9046
    @bhaskarrao9046 4 місяці тому +4

    పూరీలో ప్రసాదాల పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావడం లేదు అక్కడ డబ్బులు ని బట్టి ప్రసాదాలు ఇస్తారు ఇక్కడ స్వామివారి దర్శనం స్పష్టంగా అవ్వదు అక్కడ ఉన్నటువంటి వారు తోసేస్తూ ఉంటారు ఏమీ అర్థం కానటువంటి సమస్య ఏమిటో వివరించండి

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 Місяць тому

    Nenu chadivinadi idi. Sriramudu vibheeshanula vari to cheppadam.

  • @badrinathsharmapalepu6046
    @badrinathsharmapalepu6046 4 місяці тому

    చాలా బాగా చెప్పినావు తల్లీ

  • @SumanPonda
    @SumanPonda 4 місяці тому +1

    Jai Shri jaganath

  • @suseelahosur9294
    @suseelahosur9294 4 місяці тому +1

    🙏🙏🙏

  • @jeevanmuktapalace4635
    @jeevanmuktapalace4635 4 місяці тому

    వెంకటేశ్ స్వామి గురుంచి చెప్పండి

  • @SMBrothersister
    @SMBrothersister 4 місяці тому +1

    Alage prasadhala gurinchi chepandi...poodhi prasadham yedo spl anta kadaaa akka.....pls chepandi

  • @Swaruparani-xj6sb
    @Swaruparani-xj6sb 4 місяці тому

    Sathabama garu namasthe

  • @asgangadhar584
    @asgangadhar584 4 місяці тому +1

    Jai shree ram

  • @umadeviravinder5664
    @umadeviravinder5664 4 місяці тому +1

    Avunu naku ade feeling swamy sashareeranga avataram chalinchinappudu gunde enduku untundi ani

  • @saikrrish6529
    @saikrrish6529 4 місяці тому

    Akka nv oka varganiki inspiration... 😊

  • @sathishjayaraman2049
    @sathishjayaraman2049 4 місяці тому +1

    Akka raamaayanam lo bharatha syathrughnula gurunchi vaalla bhaaryala gurunchi vivaramgaa cheppandi pls

  • @umadeviravinder5664
    @umadeviravinder5664 4 місяці тому +2

    Sree krishnudi gunde akkada undi ani prachaaram chala jarugutundi

  • @sujathachindam1692
    @sujathachindam1692 4 місяці тому

    Om namo narayana ya namahs

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 4 місяці тому

    Jai Sree Jogonnath

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha 4 місяці тому +1

    గత ఏడాది శ్రీ రంగం వెళ్ళాము... అక్కడ కూడా ఇంతే రామానుజల వారి శరీరం ఉంటుంది అక్కడ ఉన్న పూజారి కి 50 leda100 ఇస్తే అయన దగ్గరికి దీపం తీసుకు వెళ్లి అయన కళ్ళు ఇంకా గోర్లు చూపిస్తారు అని అయన ఒక వీడియో చేసారు... ఇక మన తెలుగు వాళ్ళు అందరు వెళ్ళటం పూజారి అడగకపోయినా డబ్బులు ఇవ్వటం చూపించమనటం ఇదే ద్యాస అందరికి...... కానీ ఆ రామానుజల వారి గొప్పతన్నాన్ని అయన చరిత్ర గురించి అడిగిన వారు ఒక్కరు కూడా లేరు....కానీ మాకు మాత్రం ఒక్కసారిగా ఆయనను చూడగానే రోమాలు నిక్కపొడిచాయి.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి... చాలా సేపు అక్కడే ఉంది ఆయనను దర్శించుకున్నాము 🙏🙏🙏🙏

  • @hemalatasamen3322
    @hemalatasamen3322 4 місяці тому

    Jai.sri.ram

  • @manchikalapudilakshmi4911
    @manchikalapudilakshmi4911 4 місяці тому +1

    💐💐🙏🙏🙏

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 4 місяці тому

    Jai shree Ram akka

  • @janakikandula286
    @janakikandula286 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @snhemanthakumar4979
    @snhemanthakumar4979 4 місяці тому

    Mami please inform about samasharya

  • @user-gf4xm2xr3k
    @user-gf4xm2xr3k 4 місяці тому

    పూరీ జగన్నాథ క్షేత్రం మోక్ష పట్నం అంటారు నిజమేనా...! అక్కడ చనిపోతే మోక్షం vastundaaa...?

  • @satyanarayanamurthyguddeti5475
    @satyanarayanamurthyguddeti5475 4 місяці тому

    తల్లీ, ఎందుకు ఈ దేవాలయం ఆగమశాస్త్రమ్ విధానం గా లేదు అన్న విషయం నాకు ఇప్పటి వరతెలియదు.చక్కగా చెప్పావు. సుఖీభవ.

    • @Govindaseva
      @Govindaseva  4 місяці тому +2

      ధన్యోస్మి 🙏

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma 4 місяці тому

    🙏అమ్మ