యేసయ్య నీ రేక్కలతో నను కప్పుము (2) నీవే నా శైలము - నా కేడెము నేను నమదగిన దైవం (2) 1. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి నీవు సృజించిన వాటిని నీవే కాపాడు వాడవు (2) వేటకాని ఉరి నుండి - విడిపించు వాడవు నీవే నాశనకరమైన తెగులు నుండి రక్షంచు వాడవు నీవే నా రక్షణ సృంగమ - నా ఆశ్రయ దుర్గమా (2) llయేసయ్యll 2.యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నానూ నీ వలననే నిత్యము సహాయం కలుగుచున్నది (2) ఏ అపాయము రాకుండా - నా కుడి ప్రక్కన నిలువుము నా ప్రాణము నిరంతరం - కాపాడు వాడవు నీవే నా రక్షణ శృంగమా - నా ఆశ్రయ దుర్గమా (2) llయేసయ్య
Praise the lord 🤝 sister garu wonderful singing super song's ❤❤ God bless you 🙌 sister
Praise the Lord 🙏 Amen 🙏 వందనములు అమ్మ 🙏🙏🙏💐
Your voice awesome sister.God bless your ministry and fmly.
Excellent singing, lyrics, music 🎶🎉
I like her voice nd singing so much.
Thank you
Praise god
Yes lord amen
Praise The Lord ⛪🙏✝️
యేసయ్య నీ రేక్కలతో నను కప్పుము (2)
నీవే నా శైలము - నా కేడెము నేను నమదగిన దైవం (2)
1. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి
నీవు సృజించిన వాటిని నీవే కాపాడు వాడవు (2)
వేటకాని ఉరి నుండి - విడిపించు వాడవు నీవే
నాశనకరమైన తెగులు నుండి రక్షంచు వాడవు
నీవే నా రక్షణ సృంగమ - నా ఆశ్రయ దుర్గమా (2) llయేసయ్యll
2.యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నానూ
నీ వలననే నిత్యము సహాయం కలుగుచున్నది (2)
ఏ అపాయము రాకుండా - నా కుడి ప్రక్కన నిలువుము
నా ప్రాణము నిరంతరం - కాపాడు వాడవు నీవే
నా రక్షణ శృంగమా - నా ఆశ్రయ దుర్గమా (2) llయేసయ్య
Im searching for this song from long time. This is the one of the best song i heard long back. Thanks for the song
Melodious Song Sister. Praise The Lord. God Bless.
Praise the Lord sister very nice song
Nice composition and the orchestration is amazing... and also good Praise and Worship voice...
Amen, hallelujah 🙌
What a wonderful voice sister.all glory to God.meeru padina OKASARI NENU song ante naku Chala istam.rrgularga vintanu.
Brautifulllllll singing sister outstanding
Super song sister
Very good song
చాలా అద్భుతంగా పాడారు సిస్టర్.
Thank you
Blessed sis.ester Bro. davidsetty
Super sister
Very good God bless you
Praise the lord
Nice voice and melody song
wonderful song
Pra ⛪🙏✝️ The Lord
Good singing,inspiring to sing.Glory to God.
amen
Super
All glory to god
super
Amen