బిక్కవోలు మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి( బుజ్జి గారు) జన్మదిన సందర్భంగా

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • బిక్కవోలు మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి( బుజ్జి గారు) జన్మదిన సందర్భంగా పూలపల్లిలో జరిగిన కార్యక్రమంలో అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు పోతుల ప్రసాద్ రెడ్డి( బుజ్జి )గారికిహృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పెంకి మంగయమ్మ గోవిందు, వార్డు మెంబర్లు అనసూరి వెంకన్నబాబు దుంగ శ్రీను బండారు వీరబాబు గొల్లపిల్లి రాంబాబు మామిడాల సూరిబాబు నరాల రాంబాబు టేకుముడి రమేష్ సిద్ధినాటి గోపి పులగుర్త అబ్బులు నాయకులు గండ్రాల విజయ శేఖర్ రెడ్డి తొండపు చిన్నారెడ్డి తొండపు తాతారెడ్డి మూనూరి శంకరం పెంటి రాము నక్కాల రాంబాబు గొర్రు పోటు రమణ పంపన సత్తిబాబు కాకర్ల వెంకన్న బాబు అనసూరి జగన్ అనుసూరి రాంబాబు నరాల వెంకటరమణ మందనక్కలాల్ నల్లి అర్జున్ పడాల శ్రీను యాడల శ్రీను జామి ఆనంద్ భోగ శీనుబాబు పట్నాల ప్రకాష్ కట్టా సురేష్ షేక్ సూరిబాబు ఉదయ్ చిక్కాల అనిల్ వీర్రాజు రాళ్లపల్లి నూకరాజు యడ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

КОМЕНТАРІ • 1

  • @mohan-bp4or
    @mohan-bp4or Місяць тому

    బాబు డాక్టర్ గారు గొల్లల మామిడాడ లాంటి గ్రామాల్లో తెలుగుదేశం లేబర్ నాయకులు రెడ్ల పై దాడులు చేస్తున్నారు దీనిపై మీరు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మన పార్టీకి చాలా గడ్డు కాలం మొన్న ఎన్నికల్లో మీకు వచ్చిన మెజార్టీ మన రెడ్డి గ్రామాల్లో గొల్లలమామిడాడ ఎక్కడ కొంతమంది చోటా నాయకులు చెప్పే మాటలు మీరు నమ్మకండి , ఎక్కడ రౌడీలు కొంతమంది ఫ్లెక్సీ నాయకులు ఎక్కువ అలాంటివారు మోజు లోనే మీరు పడతారు