RV NEWS
RV NEWS
  • 751
  • 617 356
యిళ్ళులు కూలి నిరాశ్రయులైన నిత్యావసర వస్తువులు అందచేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
*అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు యిళ్ళులు కూలి నిరాశ్రయులైన పిరారామచంద్రపురం గ్రామానికి చెందిన కొల్లాపు వెంకటలక్ష్మి, దిగుమతి లక్ష్మి, కుతుకులూరు గ్రామానికి చెందిన సబ్బెళ్ళ మంగయమ్మ, సత్తి విమలవతి,పులగుర్త గ్రామానికి చెందిన పలివెల సూరమ్మ గార్లులకు మొత్తంగా ఐదు కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.*
Переглядів: 85

Відео

సింగంపల్లిలో 50 కుటుంబాలు వైసీపీ నుండి బీజేపీలోకి చేరికలు.
Переглядів 755 годин тому
సింగంపల్లిలో 50 కుటుంబాలు వైసీపీ నుండి బీజేపీలోకి చేరికలు.
మిషన్ వాత్సల్య" పేరుతో ఒక్కొక్కరికి నెలకు రూ.4,000/- చొప్పున ఆరు నెలలకు రూ.24,000/- అందచేసిన MLA
Переглядів 296 годин тому
*రంగoపేట మండలం సింగంపల్లిలో తల్లిదండ్రులను కోల్పోయి బంధువుల సంరక్షణలో పెరుగుతున్న చిన్నారులకు చేయూతను అoదించేందుకు *"మిషన్ వాత్సల్య" పేరుతో సింగంపల్లి గ్రామానికి కొప్పిరెడ్డి అంజి గారి కుమార్తె జశ్వoతి, గురుమూరి సుబ్రహ్మణ్యం గారి కుమారుడు గగన్, పడాల సత్తిరాజు కుమారుడు గోపాలపవన్ గార్లకు ఒక్కొక్కరికి నెలకు రూ.4,000/- చొప్పున ఆరు నెలలకు రూ.24,000/- అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణా...
రంగంపేటలో శ్రీ ఉమారామలింగేశ్వర మరియు బాలసుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణం అభివృద్ధి గురించి
Переглядів 5223 години тому
*రంగంపేటలో శ్రీ ఉమారామలింగేశ్వర మరియు బాలసుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణం అభివృద్ధి గురించి రంగంపేట గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, రంగంపేట మండల NDA నాయకులు, కార్యకర్తలతో సమావేశమై, పార్టీలకి అతీతంగా అందరం కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేద్దామన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.*
యిళ్ళులు కూలి నిరాశ్రేయులైన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందచేసిన MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
Переглядів 4423 години тому
*రంగంపేట గ్రామంలో గత వారంలో కురిసిన భారీ వర్షాలకు యిళ్ళులు కూలి నిరాశ్రేయులైన కొండా మల్లికార్జునరావు,బొంతు చంద్రరావు, బొంతు శ్రీను,లావేటి లక్ష్మి నాలుగు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.*
పొలమూరు గ్రామ అభివృద్ధి ప్రదాత,దానాశీలుడు DNR గారిని సత్కరించి, అభినందించిన ఎమ్మెల్యే నల్లమిల్లి
Переглядів 2742 години тому
*పొలమూరులో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ మరియు శ్రీ లక్ష్మి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పొలమూరు గ్రామ అభివృద్ధి ప్రదాత,దానాశీలుడు శ్రీ ద్వారంపూడి నారాయణరెడ్డి (DNR గారు) గారిని సత్కరించి, అభినందించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.* ఈ కార్యక్రమం పొలమూరు గ్రామస్థులు, గ్రామ పెద్దలు, అనపర్తి నియోజకవర్గం NDA నాయకులు,పొలమూరు తూర్పుపే...
వైస్సార్సీపీ నాయకులు కర్రి చెల్లా రెడ్డి, మామిడి శ్రీను మరియు 20 మంది నాయకులు బీజేపీలోకి చేరికలు
Переглядів 4212 години тому
*పెదపూడి మండలానికి చెందిన వైస్సార్సీపీ నాయకులు కర్రి చెల్లా రెడ్డి, మామిడి శ్రీను మరియు 20 మంది నాయకులు బీజేపీలోకి చేరికలు*
వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా కలెక్టర్ కి వినతిపత్రం అందజేస్తున్న మాల మహానాడు నాయకులు
Переглядів 1144 години тому
ప్రతిఘటన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా రాజమండ్రిలో వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది
గొల్లలమామిడాడలో శ్రీగణపతిమండపాన్ని దర్శించుకున్న Ex MLA డాక్టర్ సత్తి దంపతులకు
Переглядів 3974 години тому
పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో పల్లపు వీధి రామాలయం వద్ద నెలకొల్పిన శ్రీ వరసిద్ధి వినాయకుని మండపాన్ని సందర్శించి గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనపర్తి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి గారు మరియు వారి సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి గారు. ఈ కార్యక్రమంలో అద్దంకి ముక్తేశ్వరరావు, వెండ్ర ప్రెసిడెంట్ వాసు, గండికోట వీరభద్రరావు, పెదపూడి మండల ప్రెసిడెంట్ రమణ...
బిక్కవోలులో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీలోకి చేరికలు
Переглядів 1714 години тому
బిక్కవోలులో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీలోకి చేరికలు
ముంపునకు గురైన పంటపొలాలని పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
Переглядів 3214 години тому
ఏపీ త్రయంలో ఏలేరు డ్రైయిన్ వరద ఉదృతిని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు
అనపర్తి బెల్ట్ షాప్ లో పోలీస్ లు సోదలు,350మద్యం బాటిల్ స్వాధీనం
Переглядів 5177 годин тому
అనపర్తి బెల్ట్ షాప్ లో పోలీస్ లు సోదలు,350మద్యం బాటిల్ స్వాధీనం
బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమం పిరారామచంద్రపురంలో లాంఛనంగా ప్రారoభించిన MLA నల్లమిల్లి
Переглядів 4857 годин тому
*అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమం పిరారామచంద్రపురంలో లాంఛనంగా ప్రారoభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.* ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణంరాజు,అనపర్తి నియోజకవర్గం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పిరారామచంద్రపురం గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు..
మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి గారి ఫొటో స్టేట్యూ
Переглядів 2609 годин тому
అనపర్తి మండలం రామవరంలో Rs పేట కు చెందిన మడ మోహన్ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి గారి ఫొటో స్టేట్యూ ను అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి అందచేయడం జరిగింది.
23ఇంద్ర బస్సులను ప్రారంభించిన మంత్రి రామ్ ప్రసాద్,ఎమ్మెల్యే నల్లమిల్లి,,కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి
Переглядів 1,2 тис.9 годин тому
*రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో నూతనoగా 23 ఇంద్ర బస్సు లను ప్రారంభించిన క్రీడా శా మంత్రి రామ్ ప్రసాద్,అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరo రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ,గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి,ఆర్టీసీ య...
ఏలేరు డ్రైయిన్ వద్ద వరద ఉదృతిని అధికారులతో కలసి పరిశీలిస్తున్న MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,
Переглядів 1469 годин тому
ఏలేరు డ్రైయిన్ వద్ద వరద ఉదృతిని అధికారులతో కలసి పరిశీలిస్తున్న MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి సమావేశమైన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
Переглядів 1509 годин тому
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి సమావేశమైన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
వినాయక చవిత సందర్బంగా స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన MLA నల్లమిల్లి దంపతులు.
Переглядів 54414 годин тому
వినాయక చవిత సందర్బంగా స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన MLA నల్లమిల్లి దంపతులు.
ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ప్రజాస్వామ్యం అంటే అణిచివేయటం అనుకుంటున్నారు: ex MP హర్షకుమార్
Переглядів 54714 годин тому
ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ప్రజాస్వామ్యం అంటే అణిచివేయటం అనుకుంటున్నారు: ex MP హర్షకుమార్
రాజమండ్రి జాతీయ రహదారిపై అమలాపురం మాజీ ఎంపీ. హర్ష కుమార్ కారును అడ్డుకున్న పోలీస్ అధికారులు
Переглядів 97616 годин тому
రాజమండ్రి జాతీయ రహదారిపై అమలాపురం మాజీ ఎంపీ. హర్ష కుమార్ కారును అడ్డుకున్న పోలీస్ అధికారులు
జాతీయ రహదారి పై మాజీ ఎంపీని దిగ్భాoదించిన పోలీస్ లు
Переглядів 37816 годин тому
జాతీయ రహదారి పై మాజీ ఎంపీని దిగ్భాoదించిన పోలీస్ లు
మాజీ పార్లమెంట్ సభ్యులు జీవీ హర్షకుమార్ మీడియా సమావేశం
Переглядів 3919 годин тому
మాజీ పార్లమెంట్ సభ్యులు జీవీ హర్షకుమార్ మీడియా సమావేశం
జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న Lnఉందుర్తి సుబ్బారావు
Переглядів 11219 годин тому
జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న Lnఉందుర్తి సుబ్బారావు
దోమలను తినే చేప పిల్లలను అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.*
Переглядів 17019 годин тому
దోమలను తినే చేప పిల్లలను అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.*
పొలమూరులో ద్వారంపూడి లక్ష్మీదేవి స్మారక ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార్ -2024
Переглядів 51619 годин тому
పొలమూరులో ద్వారంపూడి లక్ష్మీదేవి స్మారక ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార్ -2024
మట్టి గణపతిని పూజిద్దాం.... పర్యావరణాన్ని కాపాడుదాం....
Переглядів 4419 годин тому
మట్టి గణపతిని పూజిద్దాం.... పర్యావరణాన్ని కాపాడుదాం....
గత పది రోజులుగా కురుస్తున్న వర్షాల వలన సీజనల్ వ్యాధులు నివారణకుమండలస్థాయి అధికారులతో సమీక్షాసమావేశం
Переглядів 17821 годину тому
గత పది రోజులుగా కురుస్తున్న వర్షాల వలన సీజనల్ వ్యాధులు నివారణకుమండలస్థాయి అధికారులతో సమీక్షాసమావేశం
వరద బాధితులకు భోజన ప్యాకెట్స్ ను పంపించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
Переглядів 65221 годину тому
వరద బాధితులకు భోజన ప్యాకెట్స్ ను పంపించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఉచిత మెగా దంత వైద్య శిబిరం ముగింపు సభకు కేెంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, పలువురు బీజేపీలో చేరికలు
Переглядів 7921 годину тому
ఉచిత మెగా దంత వైద్య శిబిరం ముగింపు సభకు కేెంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, పలువురు బీజేపీలో చేరికలు
పారిశుధ్య కార్మికులకు పెరిగిన వేతనాలను అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
Переглядів 205День тому
పారిశుధ్య కార్మికులకు పెరిగిన వేతనాలను అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

КОМЕНТАРІ

  • @subbareddypadala4550
    @subbareddypadala4550 2 дні тому

    నువ్వు కబ్జా చేసి సంపాదించినఆ సొమ్ములో కొంత భాగంకృష్ణానది వరదలకి ఐదు కోట్లు ఇస్తే సరిపోనుకృష్ణా నది వరదలకి 5 కోట్లు ఇస్తే సరిపోను.....సరిపోదాసోమవారంనీ ఓటమి నువ్వుమా ఇంటికి వచ్చే కలిస్తేమా ఇంటికి వచ్చి కలిస్తేనువ్వు ఏ పాపం చేస్తే నువ్వు ఓడిపోయావు మా అమ్మగారు అడుగు చెబుతారుఇక ప్రభుత్వం మీద విమర్శలు మానినువ్వు చేసిన తప్పొప్పులు జగన్ గారి దగ్గర ఒప్పుకోనువ్వు చేసిన తప్పులు జగన్ గారి దగ్గర ఒప్పుకో

  • @subbareddypadala4550
    @subbareddypadala4550 2 дні тому

    ఎంతోమంది ఉసురునీ ఓటమికి ముసురుముఖ్యంగా మా తల్లి లాంటి

  • @subbareddypadala4550
    @subbareddypadala4550 2 дні тому

    మన రెడ్లలోసరైన వ్యక్తినీకు రాజకీయాలలోఎదురులేక నీఆటలు సాగుతున్నాయి

  • @subbareddypadala4550
    @subbareddypadala4550 2 дні тому

    ముందు నీ మాటలకే నీ మాటలకు అర్ధాలే వేరులేనువ్వుమంచిగా గత ఐదు సంవత్సరాలలో పని చేస్తేఎందుకు ఓడిపోతావ్

  • @subbareddypadala4550
    @subbareddypadala4550 2 дні тому

    బి టాక్స్ కాదుకొత్త టాక్స్ ఏంటో చెప్పనా msr tax and j tax

  • @subbareddypadala4550
    @subbareddypadala4550 2 дні тому

    నువ్వు చేసిన కబ్జాలుకొత్తపేట ప్రజలు అందరికీతెలుసుముందుదాని గురించి మాట్లాడు

  • @sahitreddy298
    @sahitreddy298 18 днів тому

    Ori dheeneyashlooyy....nvv me naanna kadha champinchindhii...

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 18 днів тому

    😂KammaKaapulu

  • @user-tn4fz7jy9r
    @user-tn4fz7jy9r 23 дні тому

    Jai beam

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu 24 дні тому

    Ramavaram present Andhra ki na namaskar maruthu muthalai Hindi sivapuranam Jay Andhra Pradesh

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu 24 дні тому

    Ramakrishna Reddy understand hai railway mantri dwara Patti Jaunpur station Gowda Pune express route answer Hindi gane Rahul Panvel to amalapuram rajula public ke so Karen Ghar per Chandi trains Vizag in India train code pension sir Vijayawada ke Hindi aunty local train live dahi se Makhan ennappan sir railway sahkari ghoda dhanyvad

  • @chintalapudivenkateswarara7807
    @chintalapudivenkateswarara7807 26 днів тому

    Siper.sir..meerila..janalaku..adhubatulo...undi..thagina..sayam..cheyyandi.sir ❤

  • @user-le8xt8fg1j
    @user-le8xt8fg1j 27 днів тому

    నీరు వదిలి పది రోజులైనా ముకుందవరం చుక్క కూడా రాలేదు

  • @user-ri7kc7lq9q
    @user-ri7kc7lq9q 28 днів тому

    Maku penchukovadaniki ivvandi

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 Місяць тому

    😂SuperSixPlease

  • @UmamaheswarareddyPulagam
    @UmamaheswarareddyPulagam Місяць тому

    Ami dabba kotuthunv

  • @UmamaheswarareddyPulagam
    @UmamaheswarareddyPulagam Місяць тому

    Babun dactor.

  • @venkatramanayam3046
    @venkatramanayam3046 Місяць тому

    Padakulu anni esthunnarana

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc Місяць тому

    అమరావతి లో జగన్ గాడు అంబేత్కర్ శృంతి వనము నాశనం చేసి విగ్రహాలు అన్ని చెత్త మధ్య పాడేసినప్పుడు ఈ ప్రేమ ఏమయింది వైసిపి గొర్రెలు

  • @tvvprasadpandu4618
    @tvvprasadpandu4618 Місяць тому

    😂😂

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di Місяць тому

    ఐక్యత లేని కులం పేర్ల చివర కులం పేర్లు లేని కులం మనం పద్మ శాలియులం. ప్రతి పద్మశాలి పేరు చివర "భార్గవ" అని చేర్చుకోవాలి. అందరి లాగా కులం తోక కాదు. చాల మంది "నేత, పితా, గొచి పాతా" అని పెట్టుకునే బదులు, మన వంశ మూల పురుషుడు భృగు మహర్షి కి గుర్తుగా గౌరవంగా పెట్టుకుందాం. సమాజం లో గుర్తింపు పొందుదాం ఐక్యంగా వుందాo. జై భారత్ జై శ్రీ కృష్ణ జై మార్కండేయ జై పద్మశాలి

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di Місяць тому

    జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు 💐 భృగు వంశ బ్రాహ్మణులు శ్రీ లక్ష్మి కి పుట్టింటి వారు శ్రీ హరికి అత్తింటి వారు పద్మ శాలియులు/పద్మ బ్రాహ్మణులు జై భారత్ జై శ్రీ కృష్ణ జై మార్కండేయ

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 Місяць тому

    😂NoValues

  • @gadereddy6917
    @gadereddy6917 Місяць тому

    Kotha ga pension lu ippude kanipettara anti

  • @venkateswaradasara
    @venkateswaradasara Місяць тому

    Nuvvu entha sand money bokkavo cheppu....sand kondalu..nee palanalo...emayyayo cheppu

  • @venkateswaradasara
    @venkateswaradasara Місяць тому

    Babuuu..chrlaa....entha...sand mafia chesavo...andhariki telusuko

  • @srinivasaraokandregula9398
    @srinivasaraokandregula9398 Місяць тому

    Ore.babu.me.sonta.dabbulu.isutunnatra

  • @harihari-gf8sr
    @harihari-gf8sr Місяць тому

    Polavaram thondaragaa purthi cheyyandi sir

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 Місяць тому

    😂Whereis32000MissedWomen?

  • @satyaprakashkadali8782
    @satyaprakashkadali8782 Місяць тому

    పచ్చ కామెర్ల వాడికి ఊరంతా పచ్చగా ఉన్నట్టు

  • @Sureshbabu-lr2mm
    @Sureshbabu-lr2mm Місяць тому

    Jaggi reddi gadu kuda chepatame

  • @madeenasheik6217
    @madeenasheik6217 Місяць тому

    Nuvvu dochukoni dachukunna isuka sangathi enti ni sanathi telustham aagu jaggi

  • @madeenasheik6217
    @madeenasheik6217 Місяць тому

    J tax katta Leda Jaggi reddy

    • @subbareddy7718
      @subbareddy7718 Місяць тому

      Anuke kada 11 vachindi ,manam kuda alagane cheste manaku kuda ade gati

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 Місяць тому

    😢VerySad

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 Місяць тому

    😂SampadaSrusti

  • @user-le8xt8fg1j
    @user-le8xt8fg1j Місяць тому

    మీకు పుణ్యం ఉంటది రా బాబు చాలా మంది చనిపోతున్నారు

  • @kuppalaramakrishna5940
    @kuppalaramakrishna5940 Місяць тому

    Sguladha meku

  • @vinodreddy9467
    @vinodreddy9467 Місяць тому

    Jai jagan

  • @rajrajesh2981
    @rajrajesh2981 Місяць тому

    1st roads baguchyenchandi plg

  • @sahitreddy298
    @sahitreddy298 Місяць тому

    Idhi mari comedy asalu....aa talcom powder me support aantandi ramakrishna reddy garu

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 Місяць тому

    😢WeMissYouSir

  • @mohan-bp4or
    @mohan-bp4or Місяць тому

    బాబు డాక్టర్ గారు గొల్లల మామిడాడ లాంటి గ్రామాల్లో తెలుగుదేశం లేబర్ నాయకులు రెడ్ల పై దాడులు చేస్తున్నారు దీనిపై మీరు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మన పార్టీకి చాలా గడ్డు కాలం మొన్న ఎన్నికల్లో మీకు వచ్చిన మెజార్టీ మన రెడ్డి గ్రామాల్లో గొల్లలమామిడాడ ఎక్కడ కొంతమంది చోటా నాయకులు చెప్పే మాటలు మీరు నమ్మకండి , ఎక్కడ రౌడీలు కొంతమంది ఫ్లెక్సీ నాయకులు ఎక్కువ అలాంటివారు మోజు లోనే మీరు పడతారు

  • @rondianuradha8808
    @rondianuradha8808 Місяць тому

    Asalu manam nijam ga bharath desam lo ne vunamaaa

  • @mohan-bp4or
    @mohan-bp4or Місяць тому

    అనపర్తి కి కాబోయే నూతన ఎమ్మెల్యే శ్రీ పడాల అభిరామ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి

  • @mohan-bp4or
    @mohan-bp4or Місяць тому

    జై పడాల అభిరామి రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 Місяць тому

    ఇలాంటి వాళ్లు ఎక్కడ ఉన్నారు searching is more important in villages local habitable incidents prevent in future

  • @chggkksarma5926
    @chggkksarma5926 2 місяці тому

    ఆ డివైఎస్పీ గారు...సిఐ గారు ...ఎస్సై గారు ఎంత బాధపడి వుంటారో ఇలా మీడియాకు న్యూస్ ఇవ్వడానికి. ...మీడియా ప్రతినిధులకు కూడా ఎంత జుగుప్స కలిగించి ఉంటుందో ఈ రకమగు వార్తలు సేకరించడం. వాడు ఎవడైనా ఏ కండీషన్లో ఉన్నా వాడ్ని క్రూసిఫై చెయ్యాలి

  • @SatyanaraynaPnvv
    @SatyanaraynaPnvv 2 місяці тому

    శభాష్ స్సూభాష్ గారు

  • @thrimurtyraju669
    @thrimurtyraju669 2 місяці тому

    Where is thiss

    • @RVNEWS-pc4xy
      @RVNEWS-pc4xy 2 місяці тому

      @@thrimurtyraju669 లంబసింగ్

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 2 місяці тому

    😂SampadaSrusti