ఉషశ్రీ గారికి పాదాభివందనం కారణ జన్ములు కొంతమందే పుడతారు అందులో ఆణిముత్యం ఉషశ్రీ గారు మద్యలో పద్యాలు చాలా చక్కగా పాడారు సార్ ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్🙏🙏
కానీ ద్రౌపది ముందు జన్మ లో శివుని తపస్సు చేసినప్పుడు, వరం అడిగే ఘట్టం తెలిసినదే కదా. పతిమ్ దేహి పతిమ్ దేహి అని 5సార్లు అన్నాక, ఆరవ సారి అనబోతుండగా ఆపమని శివుడు చెప్పినట్టు గా కొన్ని చోట్ల ఉంది. కర్ణుని కోరుకోడం వల్లనే స్వర్గానికి వెళ్లలేకపోయినట్టుగా కూడా ఉంది. తప్పు ఉంటే చెప్పండి తెలుసుకుంటాను. నాకు తెల్సిన దానిని చెప్పేను🙏🏻.
Jai. Sreekrishna🙏
ఉషశ్రీ గారికి పాదాభివందనం కారణ జన్ములు కొంతమందే పుడతారు అందులో ఆణిముత్యం ఉషశ్రీ గారు మద్యలో పద్యాలు చాలా చక్కగా పాడారు సార్ ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్🙏🙏
ధన్యవాదములు ఉషశ్రీ గురుదేవులు కు 🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐
Yatho dharma sthato jayaha . Jai sri krishna .😢🎉
ధన్య వాదములు ఉష శ్రీ గారి భారత,రామాయణ , భాగవ తాలు వింటుంటే అసలు చూస్తువున్నట్టు వుంటాయి. 🙏🙏🙏🙏🙏
Yes
S0pp
ঔখঁ
।ম
Hi hu
@@gangannakottu560 ý d
ఈ ఛానల్ తెలుగు వారికి ఒక వరప్రసాదము. 👏🏼👏🏼 మీరు చేస్తున్న కృషి అద్భుతం... ❤❤
🕉🇮🇳Jai Sri Krushana,,,,,,,,,,,,,,,,,,,,,,,,🇮🇳🕉
చాలా బాగుంది గురువుగారు.
🙏కృష్ణుని కర్ణుని సంభాషణ కంట తడి తెప్పించింది
Hari Krishna Hari Krishna. You're my life sever. Thanks.
🙏🙏🙏 Thank you
మా అదృష్టం ఇది వినడం.
ద్రౌపది కర్ణుని ఆరవభర్తగా అంగీకరిస్తుందని,తాను అంగీకరింపచేస్తానని కృష్ణుడు అన్నట్లు వ్యాస భారతంలో లేదు. అది ద్రౌపది శీలానికి కళంకం తెచ్చే మాట.
నాకు అదే సందేహం
సత్యం. కొన్ని ప్రక్షిప్తాలు వినిపిస్తున్నవి
కానీ ద్రౌపది ముందు జన్మ లో శివుని తపస్సు చేసినప్పుడు, వరం అడిగే ఘట్టం తెలిసినదే కదా. పతిమ్ దేహి పతిమ్ దేహి అని 5సార్లు అన్నాక, ఆరవ సారి అనబోతుండగా ఆపమని శివుడు చెప్పినట్టు గా కొన్ని చోట్ల ఉంది.
కర్ణుని కోరుకోడం వల్లనే స్వర్గానికి వెళ్లలేకపోయినట్టుగా కూడా ఉంది. తప్పు ఉంటే చెప్పండి తెలుసుకుంటాను. నాకు తెల్సిన దానిని చెప్పేను🙏🏻.
Upload చేసిన రామమోహన గారికి కృతజ్ఞతలు.🙏
❤🙏🙏🙏🙏🌾🌾
ఉషాశ్రీగారికిఉషశ్రీగారే సాటి
IN THIS CLASS VIDEO IS ALSO IS AVAILABLE IT IS FABULIOUS
qq1@A@
Na JANMA DHANYAMAYINDI. SWAMY.🙏🙏🙏🙏🙏
V
What a karna words with krishna
USHA SRI. GARI. VIASIES. 🙏🙏🙏🙏🙏
🎉🎉🎉
W
Om
Thank you for sharing
🙏 eye opening
🙏🙏🙏
lol put lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
Penchina talli meedha chupinchina premato karnudu nutikinooru sadinchadu.!!.
కర్ణుడు తో ద్రౌపదిని ఆ sa గా చెప్పటం పెద్ద తప్పు.ఉషశ్రీ తప్పు అన్వయం చేశారు.
ఉషశ్రీ గారు ఆంధ్ర మహా భారతం నుంచి చెప్పినట్టు ఉన్నారు. వ్యాస భారతం లో ఇది ఈ విధంగా చెప్పబడలేదు.
Aayanaku nachinattu cheppavalisina avasaram emundi
Yes