దమ్ముంటే మీరు ఎవరికీ పుట్టారో చెప్పండి | Radha Manohar Das Sensational Comments | Tree Media

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @babukallem6898
    @babukallem6898 8 місяців тому +13

    జై శ్రీ రామ్

  • @madhuarigela226
    @madhuarigela226 Місяць тому

    జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @pramodbandari1391
    @pramodbandari1391 5 місяців тому +21

    శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ గారి పాద పద్మములకు ప్రణామాలు 🙏🙏

    • @Anupama-z5k
      @Anupama-z5k 3 місяці тому

      Velli kallu pattukuni vadalaku

  • @adinarayana4725
    @adinarayana4725 10 місяців тому +17

    Correct 💯 chepparu guru garu

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 10 місяців тому +2

    Chala baga chapparu sir radha manohar das garu

  • @geetapalina2160
    @geetapalina2160 9 місяців тому +4

    Absolutely correct guruvu garu 💯❤

  • @nareshmarthati6556
    @nareshmarthati6556 6 місяців тому +14

    గురువు garu e DESHANIKI meeru
    ఎంతో అవసరం
    నేను neeku sishunni
    I love hindu 🕉️
    Meeku padhabhi వందనం

  • @boinikrishna-fu8dk
    @boinikrishna-fu8dk 5 місяців тому +1

    super ga vivarincharu thanks guruvu garu

  • @jagathlakshmisamudrala1222
    @jagathlakshmisamudrala1222 10 місяців тому +36

    *HARE KRISHNA* GURU GARU 🙏🙏🙏

  • @LakshmiNarayana-gf9oy
    @LakshmiNarayana-gf9oy 9 днів тому

    Guruvugariki vandhanam

  • @lakshmikala3095
    @lakshmikala3095 10 місяців тому +242

    మీరు చెప్పే లెక్క ప్రకారం ఇక మీతో డిబేట్ చెయ్యడానికి మన దేశంలో ఎవ్వరూ అర్హులు కారు, గురువుగారు. ఇక డిబేట్ జరిగే అవకాశం లేదు.

    • @keshavaraom4432
      @keshavaraom4432 10 місяців тому +11

      Carrent ga

    • @gopireddy9063
      @gopireddy9063 10 місяців тому +7

      Ha correct he sacrificed his life to Sri krishna, he knows better than us about god

    • @Anujyothiyeleti
      @Anujyothiyeleti 10 місяців тому

      Sir meru correct auntunnaru aa kukka ki telusu kada ekkadivaru yevaru debetki arhulu kadhu ani ayena ikkade challange chesadu aunte vadu pedda yedava ani ardam avutundi mari alantapudu other coutries lo challange cheyamani cheppandi aa kukka ki
      Peru ni batti matam vastundi ani me grandallo aa kukkani chupinchamanandi
      Bro mari vedesallo vunna hindu temples ni tisiveyamanandi

    • @Marapakula
      @Marapakula 10 місяців тому +14

      అసలు ఈ దేశంలో పుట్టి పెరిగిన వారు నిజమైన దేవుని ఎరిగి తెలుసుకొని నమ్ముకుంటే వారి పేర్లు చెప్పండి వాళ్ళ నాన్నమ్మ పేరు చెప్పండి అమ్మమ్మల పేర్లు చెప్పండి నీకు బుద్ధుందా వినే వాళ్ళకి ఉండాలిగా కొంచమైన జ్ఞానం బుర్ర మేము అసత్యములో నుండి మారాము రా అంటుంటే అసత్యములో ఏ పేర్లు పెట్టుకుంటాము అవేగా ఆ మాత్రం తెలీదా ఎందుకు మమ్మల్ని అడిగి సిగ్గు తీసుకుంటారు అమ్మానాన్నలు హిందువులుగా ఉంటే మీరు కూడా హిందువులు గానే ఉండాలి అంటారు హిందువులు గానే వున్నాము గా మేము విగ్రహారాదికులుగా లేము అంతే యేసు క్రీస్తు ప్రభువు నీ నమ్ముకున్నము బైబిల్ వాక్యము చదవడానికి వినడానికి సిద్ధంగా వుటము అందులో నాకు నిజ దేవుడు కనిపించాడు మీ కేంటి బాధ చెప్పండి మేలు కలుగుతుంది మాకు మీ కెంటీ ఇబ్బంది నేనూ పొందిన మేలు నలుగురు తెలుసుకోవాలని దేవుని గొప్పతనము చెప్తున్నము కొందరికి చెప్పేవారు లేక చచ్చిపోతున్నారు వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్లో కొంచం ప్రేమ అనురాగం అభిమానము చూపెవల్లకోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు భారతదేశం లో ఈలా మేము బయటికి వచ్చి బోధించడంవల్లే అవి వారి దగిరకు చెరి వాళ్ళు చావాలి అనుకున్న నిర్ణయాన్ని మార్చుకుని బ్రతికి దేవుడిచ్చిన భరోసా నమ్మకంతో జీవిస్తున్నారు
      మీకు నేను చెప్పేది ఒక్కటే ఇలా ఎగతాళిగా మమ్మల్ని ఆడిపోసుకోకుండ
      మీరు నమ్ముతున్న దేవుళ్ళను ప్రకటించండి గడపగడపకు వీధి వీధి కి బోధించండి భక్తిని బోధించండి దేవుడిపైన వారికి నమ్మకాన్ని కలిగించండి
      తప్పు అని నేను చెప్పడం లేదు కదా
      హింసా తో ఏమి సాధిస్తారు అండి బాబూ మీరు ఈ దేశంలోనే నెలకొల్పు లేకపోతే ప్రపంచమంతా ఎప్పుడండి మీరు ప్రకటించి బోధించేది ఆ సనాతన ధర్మాన్ని ప్రపంచమంత మనుషుల అందరిలో ఉండేలా చూసేది
      ఎప్పుడు చూసినా క్రైస్తవుల మీద పడి ఏడవడం తప్ప మీరు పీకేది ఏమీ లేదు వాళ్ళు చేస్తున్న భక్తిని కించపరచడమే తప్ప మీరు భక్తి చేసేది లేదు

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 10 місяців тому +44

      ​@@Marapakulaమతం పట్ల నిష్ట ఉంటే... మీ పూర్వీకులు ఇచ్చిన పేర్లే ఎందుకు... పూర్వీకులు ఇచ్చిన విధానం వదిలేశారు కదా.. పూర్వీకులు ఇచ్చిన పేర్లు వారిచ్చిన శరీరాలు కూడా వదిలేయచ్చుగా 😂😂

  • @nandibabuvelanati2059
    @nandibabuvelanati2059 10 місяців тому +7

    Manchi pani chesthunnaru guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @sreelakshmi7313
    @sreelakshmi7313 10 місяців тому +31

    What you said is true . You always make your statements crystal clear and also maintain peace, which is a great attribute of yours. Your journey towards spiritual life and sanatana dharma is inspiring us. Jai Sriram 🎉.

    • @dhonirajitha1946
      @dhonirajitha1946 10 місяців тому +3

      s miru cheppedi correct andi villundedhi Hindu matham lo villu cheppukunedhi Christian matham ento idhantha

  • @devulapallyvenkatesham9007
    @devulapallyvenkatesham9007 8 місяців тому

    Sri Radhamanohar guruvugariki shathakoti vandanalu

  • @GangaTalari
    @GangaTalari 8 місяців тому +16

    జై భవాని జై శ్రీ రామ్

  • @ReddyTrinadha-xn1vc
    @ReddyTrinadha-xn1vc 10 місяців тому +65

    గురువు గారు మీరు భారత మాత ముద్దు బిడ్డ మీ లాంటి వారు దేశానికి అవసరం మీరు చెప్పిన విధానం అద్భుతం

    • @rajunaik7809
      @rajunaik7809 10 місяців тому +2

      భారత్ మత ముద్దుబిడ్డ అని అవమానించకు

  • @sarvantharyami...6993
    @sarvantharyami...6993 10 місяців тому +48

    గురువు గారికి పాదాభివందనం.. 🚩🙏💐

    • @sureshsingarapu5287
      @sureshsingarapu5287 9 місяців тому

      వీడి పంగల సందుల వందనం పెట్టరా......

  • @jampinamunna4203
    @jampinamunna4203 6 місяців тому

    God bless you both you radhamanohar guruvugaru

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 10 місяців тому +17

    I strongly saport radha manohar das garu 🕉️🚩

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 10 місяців тому +1

    Jai shree krishna 🕉️🚩

  • @sharon80934
    @sharon80934 9 місяців тому +36

    బలహీనమైన మాటలతో వచ్చిన బలం ఎప్పటికైనా శూన్యమే❤❤

    • @satyanarayanaguptagullapud5027
      @satyanarayanaguptagullapud5027 9 місяців тому

      correct

    • @meeanakapalliabbai
      @meeanakapalliabbai 8 місяців тому

      ఖచ్చితంగా...బైబిల్ ఎప్పటికీ బలహీనమైనదే😂

    • @sharon80934
      @sharon80934 8 місяців тому

      @@meeanakapalliabbai బలహీనమైన తాగుబోతులను, వ్యభిచారులును, దొంగలును, ఇలా చాలామందిని మార్చిన ఆ గ్రంథము... ఎలా బలహీనమైనదిగా అవుతుంది??? 😂😂

    • @veerupalepu3578
      @veerupalepu3578 8 місяців тому

      ​@@sharon80934Christianity lo evvaru taagubotulu smoking alage vaibicharam chesevaallu lerani Mee feeling Naa Sharon gaaru.....???

    • @veerupalepu3578
      @veerupalepu3578 8 місяців тому

      ​@@sharon80934peda prajalaki pampani dabbu funds okka Christianity ki church la kosam pasters kosam itara desala nundi enduku dabbulu pamputunnaaru

  • @tmrao4239
    @tmrao4239 10 місяців тому +38

    గురువు గారు నమస్కారం మీరు చాలా కరెక్ట్ మాట్లాడుతూ ఉంటారు ❤

  • @SandhyaRani-nr4ml
    @SandhyaRani-nr4ml 10 місяців тому +2

    Super andi meru

  • @pasupulanuyudu3853
    @pasupulanuyudu3853 10 місяців тому +40

    స్వామీజీ గారు గతంలో పోప్ గారు భారత్ వచ్చారు, ఢిల్లీ లొ దేశంలోని ముఖ్యమైన పాస్టర్లందరితో మీటింగ్ ఏర్పాటు చేసారు అక్కడ పొప్ గారు అడిగిన ప్రశ్న 1947 నుండి ఇప్పటి వరకు ఎంత మందిని క్రిస్టియన్స్ గా మార్చారు.... దానికి మన దేశ పాస్టర్ల సమాధానం సుమారు 30% జనాభాను మార్చాగలిగాం అని సమాధానం.... దానికి పోప్ గారినుండి ప్రశ్న భారతప్రభుత్వం కేవలం 1%మాత్రమే క్రిస్టియన్లు వున్నారని చెబుతుంది అని ప్రశ్నించారు... దానికి మన దేశ పాస్టర్ల సమాధానం..... మా దేశంలో వుండే SC వాళ్ళందరూ క్రిస్టియన్లే కానీ రిజర్వేషన్ ల కోసం హిందువులుగా తమ సర్టిఫికెట్ లలో రాయించుకుంటున్నారు అంతే అని పోప్ గారికి సుమేధానం ఇచ్చారు.... దానికి పోప్ గారి చివరి సమాధానం ఇలాగ రెండు గుర్రాల మీద స్వారీ చేసే వారినిక్రిస్టియన్స్ గా ఎప్పటికి ఒప్పుకోను అని పాస్టర్లకు వార్ణింగ్ యుచ్చి వెళ్లారు..... పోప్ గారు కరెక్టుగా చెప్పరు

    • @PraveenKumar-re4rb
      @PraveenKumar-re4rb 8 місяців тому

      Sc christian గ convert అయితే...BC క్రిస్టియన్ అని...మతం మరొచ్చు అట..
      అదే ..
      OC క్రిస్టియన్ గా..మారితే...OC మైనారిటీ వర్తిస్తుంది అట...
      ఇదేం లాజిక్ సర్...
      SC కి...BC c అని ఇస్తే..
      Oc కి...OC c. అని ఇస్తారా...
      వాడికి అయితే..కులం మారదు...sc లకు అయితే..కులం మరిపోద్దా...
      Reservation
      ఎవడికి ఇచ్చారు
      ఎందుకు ఇచ్చారు
      అనే విషయం...మీకు అర్ధం కాలేదు...
      ఈరోజు...reservation వదిలేసుకో అంటాడు...
      రేపు ఈ దేశాన్ని వదిలేయ్ అంటాడు.....
      కాబట్టి... వాడికి అనుకూలంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఆలోచించండి...
      SC ..మైనారిటీ కోసం ...already యుద్ధం మొదలైంది...అదే జరగాలని ఆశిస్తున్నా...

    • @shyambudha2851
      @shyambudha2851 8 місяців тому

      Pusupula nuyudu..BC CHRISTIAN AINTE ATHANIKI YE CERTIFICATE ISTARU?
      ST CHRISTIAN AITHE YE CERTIFICATE ISTARU?
      OC CHRISTIAN AINTE YE CERTIFICATE ISTARU?
      cheppamma bujji.. SC lameda kutrapoorotha G.O pettaru SC lu christianity puchukokoodadu Ani.. SC anedi née grandham lo unnada? Cheppu

    • @pradeep7611
      @pradeep7611 8 місяців тому

      ఓహో ఆయన నీతో చెప్పాడా...Good

    • @venuprasad8826
      @venuprasad8826 3 місяці тому

      Hinduvulu ante meaning and Brahmins mulalu ekkadi nundi? Ayyappa evariki puttaru? Pope garu mitho cheppara sir painavi adiginavi dichiki baba adigevi ayananu nenu adigaanu 6months nundi reply ledhu miru Aina cheppandi

  • @raop6376
    @raop6376 10 місяців тому +64

    దేవుడు ఒక్కరే ఎందుకంటే తండ్రి ఒక్కడే గనుక

    • @ramvc6040
      @ramvc6040 8 місяців тому +6

      దేవుడు ఒక్కడే నిజం ఆ దేవుడు పేరు కృష్ణ భగవన్..

    • @ramvc6040
      @ramvc6040 8 місяців тому +2

      ఏసు సిలువ మీద ఉండగా ప్రార్థించిన నాదేవ నన్ను విడిచిటివా అన్నది శ్రీ కృష్ణుడు నే అని ఏసు నాకు కలలో వొచ్చి చెప్పారు దీని గురించి ఎం అంటారు..

    • @meeanakapalliabbai
      @meeanakapalliabbai 8 місяців тому

      తండ్రి ఒక్కడే కానీ నీ తండ్రినే అందరికీ తండ్రి అంటే గుద్దమీద తంతారు😂

    • @naidupokalageetha9168
      @naidupokalageetha9168 8 місяців тому

      As

    • @Local_explorer
      @Local_explorer 6 місяців тому

      Mari me Jesus ki father Avaru bro 🤔

  • @weightlifting2703
    @weightlifting2703 10 місяців тому +12

    great guruvu gaaru meeru

  • @sureshbabuvattikuti2646
    @sureshbabuvattikuti2646 4 місяці тому +3

    My father name is David raju... But my spiritual father is my God.he is jesus.. He is my savior... He is my Sheppard...

    • @laxmipathi5050
      @laxmipathi5050 Місяць тому

      Your father name half hindu half christian, what is your name bro
      Be a true indian because you are in India, india is great because of Hindu culture

  • @pasulachandra9981
    @pasulachandra9981 9 місяців тому +3

    Jai Modi Jai Yogi 🐅🐅 super sir 💯

  • @HARS741
    @HARS741 10 місяців тому +24

    మనశ్శాంతి కరువైన మానవత్వం లేని మదమెక్కిన మతోన్మాదం తో ప్రవర్తిస్తున్న కిరసతనీలు

  • @KaparapuPremKumar
    @KaparapuPremKumar 9 місяців тому +1

    E gurre biddanu kshaminchandi thandri Amen🙏🙏🙏

    • @ramvc6040
      @ramvc6040 8 місяців тому

      సార్ మీరు క్రిష్టియన్ ఆ

    • @ramvc6040
      @ramvc6040 8 місяців тому

      దయ చేసి రిప్లయ్ ఇవ్వండీ సోదర

  • @nagarajukokkiligadda2053
    @nagarajukokkiligadda2053 9 місяців тому +19

    కుదిరితే మీరు డిబేట్ కి వెళ్ళండి సర్. మీరు వెళ్లకపోతే, వారు గెలిచినట్టు ఫీల్ అవుతున్నారు.

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 10 місяців тому +14

    జై శ్రీరామ్🙏 ఓం శ్రీ గురుభ్యోనమః🦶🦶 💐

    • @g.prabhakarrao3992
      @g.prabhakarrao3992 9 місяців тому

      మీకు దురద వేస్తే మీరు గోకు కోవాలి అ ప్రకోలికి ఈ ప్రకోలికి గోకడం ఎందుకు సాదు గారు , నీవు పాపం చేయకపోతే నీ కెందుకు అనామాలు కాషాయ డ్రెస్ లెందుకు ,మెడలో అని దండలెందుకు , ఎందుకు అంటే నేను పాపం చేసిన వాడిని అను కొంటువు కాబట్టి ఇవ్వన్ని ధరించి యున్నావు.

  • @chittyvani1239
    @chittyvani1239 10 місяців тому +22

    గురువు గారికి నమస్కారములు. ఒక చిన్న విషయం మీకు వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. ముస్లిములు హిందువులను, ఇతరులను వివాహం చేసుకునేunde వాళ్ళ పేర్లని మతాన్ని మారుస్తారు కదా గురువు గారు అందరూ హిందూ మూలాలు ఉన్నవాళ్ళు నా బిడ్డ జీవితం ఒక ఉదాహరణ జైశ్రీ భారత్ మాతా కి జై జై హిందు జై మోడీజీ వందేమాతరం 🚩🇮🇳🔱🚩🇮🇳🔱🚩🇮🇳🔱🚩🇮🇳🔱🚩🇮🇳

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 10 місяців тому +1

    Good day, love watching your channel, very interesting channel, love hyderabad telangana india ❤

  • @sivapalla8410
    @sivapalla8410 10 місяців тому +12

    చాలా వినయం గా మాట్లాడుతున్నారుయాంకర్ చాలా అందంగా ఉన్నారు

  • @apparaonandigam3127
    @apparaonandigam3127 10 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Godse487
    @Godse487 10 місяців тому +26

    గురువుగారికి నమస్కారం🙏🙏🙏

  • @Manohar.-hj9xk
    @Manohar.-hj9xk 2 місяці тому

    Jay Shri Ram😊💐💐💐🕉️💪

  • @ashokkumar-fj5tf
    @ashokkumar-fj5tf 10 місяців тому +3

    Guruvugaariki satakoti vandanamulu

  • @darababup643
    @darababup643 10 місяців тому +2

    👌👌🙏🙏🙏

  • @jagadeeshrachakonda8421
    @jagadeeshrachakonda8421 10 місяців тому +24

    గురువు గారు నమస్కారం మీరు చాలా కరెక్ట్ మాట్లాడుతూ ఉంటారు

  • @srinumanne8241
    @srinumanne8241 10 місяців тому +1

    Jai Sri Ram

  • @mounismedicallabtechnician9179
    @mounismedicallabtechnician9179 4 місяці тому

    Om namo venkatesaiah namaha govinda govind

  • @Deep.valour
    @Deep.valour 10 місяців тому +9

    'Om namo vekateshaya

  • @happyherop8928
    @happyherop8928 10 місяців тому +10

    జై శ్రీ రామ్ గురువు గారు

  • @ramanaramanareddy3474
    @ramanaramanareddy3474 10 місяців тому +20

    Sir meru ma hindu darmaniki pedda peeta vesaru thanks sir

  • @manumahi6481
    @manumahi6481 4 місяці тому

    జై హింద్ జై జై శ్రీరామ్

  • @sekharchikurthi7038
    @sekharchikurthi7038 10 місяців тому +11

    Jai shree Ram

  • @umathota8862
    @umathota8862 6 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @vadlasureshkanna8574
    @vadlasureshkanna8574 5 місяців тому +3

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ

  • @lakshmikarap6966
    @lakshmikarap6966 10 місяців тому +13

    గురువుగారికి నమస్కారం🙏🏻. మీలాంటి వారు ఈ భరత భూమికి చాలా అవసరం గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻

  • @AvulaNagaraja
    @AvulaNagaraja 10 місяців тому +3

    Guji namaskaram

  • @vundaramanababu9139
    @vundaramanababu9139 8 місяців тому

    Ome.namo.Narayana

  • @adhiadhi694
    @adhiadhi694 10 місяців тому +9

    Jai shree Ram guruvugaru

  • @dileepkumarsiragam261
    @dileepkumarsiragam261 9 місяців тому

    Garikipati guruvugaru chalu vallaki sarainodu😊😊😊

  • @vundaramanababu9139
    @vundaramanababu9139 8 місяців тому +7

    Jai,Hare.Ram.Hare.Krishna.Krishna.Krisha.Hare

  • @jesuslovesyouforever3
    @jesuslovesyouforever3 9 місяців тому

    My lord God will speak to you he is Almaighty

  • @bangarrajusvchandrababuisg9616
    @bangarrajusvchandrababuisg9616 10 місяців тому +10

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏

  • @vijaybhaskar5633
    @vijaybhaskar5633 4 місяці тому

    Miruu super gurugi

  • @rachanarachu5575
    @rachanarachu5575 10 місяців тому +23

    బలమైన పునాదుల హిందూ ధర్మాన్ని build

  • @nanduaswinig7324
    @nanduaswinig7324 9 місяців тому +1

    Jai sreram ❤

  • @vakitisrinivasulu9674
    @vakitisrinivasulu9674 9 місяців тому +29

    యాంకర్ గారు..మీకు మనస్సు ఉంటే .....
    ఇలానే క్రైస్తవులను ఇంటేర్వివ్ ఇవ్వాలి.
    ఈయన చెప్పిన పేర్లు గల పాస్టర్స్ ని interwiew ఇవ్వాలి
    లేదు అంటే చాలా గొడవలు జరుగుతాయి.అల జెరగడానికి మీ లాంటి interwiew లే కారణం అవుతున్నాయి💔
    ఒక పక్కే అందరూ interwiew ఇస్తున్నారు. ఇది పద్దతి కాదు
    రాధ గారు దమ్ముంటే 26 ప్రశ్నలకి పాస్టర్ 42:10 జవాబులు చెప్పండి అన్నారు. కదా.!?
    మీకు దమ్ముంటే డెబిట్ కి పిలవండి. మేము పిలుస్తున్నాం ఆయన రావట్లేదు. మీరు రప్పిచండి లేదు అంటే పిచ్చి మాటలు మాట్లాడేవాడిని మీరు కలవకండి అదే👉రాధ గారిని
    లేదు అంటే ఇలా interwiew చేయకండి🙏నా విన్నపం + హెచ్చరిక⚠️ 💯

    • @dummudino
      @dummudino 9 місяців тому +2

      Asalu first lo debate ki eanduku raru miru ani das garni adigithey almost 10 daka answer cheppaledu ....eadedoo examples easthunnaru ...🤭

    • @maneswar_kolavennurao8188
      @maneswar_kolavennurao8188 8 місяців тому

      శ్రీనివాసులు 😂

    • @ravivuppala6357
      @ravivuppala6357 7 місяців тому +1

      ముందు మీరు పేరు మార్చుకో....

    • @prabhakarrdv5199
      @prabhakarrdv5199 5 місяців тому

      Radha aada. Magaa😊

  • @TeluguIndian729
    @TeluguIndian729 9 місяців тому +7

    పాదాభివందనాలు శ్రీ రాధా మనోహర్ దాస్ గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hffgffy1351
    @hffgffy1351 9 місяців тому

    Super guruji

  • @subramanyavarma1302
    @subramanyavarma1302 10 місяців тому +10

    Jai Sriram Jai Jai Sriram

  • @partyledhamawa7136
    @partyledhamawa7136 8 місяців тому

    Jai sriram ❤

  • @myrowdybabyskurnool
    @myrowdybabyskurnool 10 місяців тому +11

    Jai sriram

  • @Parusumani
    @Parusumani 4 місяці тому +1

    Jesus loves

  • @jakkulasambaiah7403
    @jakkulasambaiah7403 10 місяців тому +6

    జైశ్రీరామ్

  • @balakirans
    @balakirans 8 місяців тому

    sir i respect all religions

  • @ramkrishna3497
    @ramkrishna3497 10 місяців тому +5

    హరే క్రిష్ణ 🙏

  • @bhanutejachowdary2322
    @bhanutejachowdary2322 10 місяців тому +1

    Jai shree ram

  • @VeeraRaju-lv7oe
    @VeeraRaju-lv7oe 10 місяців тому +4

    Super reaction

  • @GOPIKGRNBESST
    @GOPIKGRNBESST 7 місяців тому +2

    Jai Sri Ram Jai Sri Krishna 🚩🕉️🚩

  • @sathishreddy647
    @sathishreddy647 10 місяців тому +4

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 10 місяців тому +1

    🚩🇳🇪🙏

  • @siddusirihalvath2056
    @siddusirihalvath2056 10 місяців тому +22

    Jai sree raaam

  • @rachanarachu5575
    @rachanarachu5575 10 місяців тому +2

    హిందూ మతము ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు కనుక no end

    • @ganiganesh7851
      @ganiganesh7851 8 місяців тому

      Bro frist Hindu ki asalu meaning telusuko

    • @rgvmakings6178
      @rgvmakings6178 4 місяці тому

      ​@ganiganesh7851 chepandi miru

  • @Lakshmikumari-x5h
    @Lakshmikumari-x5h 9 місяців тому +3

    Namasthey radha manohar garu 🙏 nasananiki mundhu garvam nadustundhi antaru miku adho jaragabotundhi andhukey miru ela devudi gurinchi ela peltunnaru miru akkuvaga alochinchi BP tecchukokandi Ok naa

  • @Gemmeli.G.satyanarayana
    @Gemmeli.G.satyanarayana 9 місяців тому

    Super sir

  • @PemmarajuMadurai
    @PemmarajuMadurai 10 місяців тому +6

    Jai sriram 🚩🙏

  • @srinuvasuraosanchana1638
    @srinuvasuraosanchana1638 10 місяців тому +5

    Jaisriram Jai Sri kristna

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 10 місяців тому +2

    Jai shree Ram 🚩🕉️

  • @kadalidurgaprasad6829
    @kadalidurgaprasad6829 10 місяців тому +3

    HARA KRISHANA .GURUVUGARU MERU MAKU KAVALE

  • @ChittibabuK-xz2rd
    @ChittibabuK-xz2rd 4 місяці тому

    🙏🙏🙏👍👌👌👌

  • @PrasadNadapana-jq6sq
    @PrasadNadapana-jq6sq 10 місяців тому +8

    జై గురూజీ, ఎప్పుడు వచ్చెను, ఏమి కార్చెను, ఎందుకు చచ్చెను, జై శ్రీరామ్

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 10 місяців тому +2

    I BELIEVE THE EARTH IS ROUND LIKE A BALL 🏀 , NOT A TABLE FLAT , I AM SANATHANI 🙏

  • @shankarnayak9219
    @shankarnayak9219 10 місяців тому +7

    Jay Shri Ram

  • @bhoomi8249
    @bhoomi8249 7 місяців тому +1

    Jai sree ram❤🙏🙏🙏

  • @ShashivardhangoudBurra
    @ShashivardhangoudBurra 10 місяців тому +7

    Jaisriram,bhaarathmaathakijai

  • @nelsongudapati5902
    @nelsongudapati5902 9 місяців тому +14

    Jesus is the Saviour of the world.

    • @BHUDHAINTERIORS
      @BHUDHAINTERIORS 8 місяців тому +1

      Change your caste in certificates if you are TRUE Christian

    • @anjareddy4366
      @anjareddy4366 6 місяців тому

      How it's true sir. Jisus born in the year about 2k back.before that also the world is safe.

  • @kowsikpatri7456
    @kowsikpatri7456 3 місяці тому

    సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై

  • @shalemkota1303
    @shalemkota1303 10 місяців тому +14

    Jesus Christ is a salvation of the world 🌎.

    • @sridharelluri2828
      @sridharelluri2828 10 місяців тому

      Ayithe moddagoodu

    • @alwaysdileep5577
      @alwaysdileep5577 9 місяців тому +2

      Mee Amma Nanna Peru Cheppu bro ?

    • @vangalisampathkumar6674
      @vangalisampathkumar6674 9 місяців тому

      అమ్మ పేరు : కుమారి
      నాన్న పేరు : దేవసహాయం
      చెప్పు బ్రో ఏం ఇప్పుడు

  • @samuelnoah8868
    @samuelnoah8868 4 місяці тому

    దేవళ్ల పుట్టుక, పోర్వోత్తరాలకు బదులుగా , వారి బోధనలకు ప్రముఖ నివ్వండి . వారు ఎలా బ్రతకమన్నారో భోదించండి 3:40 3:42

  • @nandibabuvelanati2059
    @nandibabuvelanati2059 10 місяців тому +4

    Miru manchi pani chesthunnaru 🙏🙏🙏🙏🙏

  • @VarshithKalpaguri
    @VarshithKalpaguri 10 місяців тому

    🕉️🔱👍🚩💪

  • @Srinibabu-ek8fq
    @Srinibabu-ek8fq 10 місяців тому +3

    Jai sriram🙏🙏🙏🙏

  • @PurnaPurna-rx7yx
    @PurnaPurna-rx7yx 8 місяців тому

    ❤❤❤

  • @bestharamu1010
    @bestharamu1010 10 місяців тому +9

    జై శ్రీ రామా✊✊✊✊✊

  • @lankaprabhakar7158
    @lankaprabhakar7158 7 місяців тому +3

    బేదాలు..కలిగించే మాటలు..విభేదాలు పుట్టించే విధంగా మాట్లాడడం...నీలో ఉoడే చెడ్డ ఆత్మ లక్షణం..అది నిన్ను ఆవరించింది..మనుష్యులు వ్యర్దముగా..పలికే ప్రతీ మాటకు లెక్క ఒప్ప చెప్పవలసి ఉంటుంది..జాగ్రత్త..! నీ..మనస్సు మార్చుకుంటే నిత్యజీవము. లేకుంటే నిత్య నరకం..కృపా కాలం లో ఉన్నావు గనుక ఇoకా కాషాయం బట్ట కప్పుకుని తిరుగుతున్నావు. ఇప్పటికైనా.. మించి పోయింది లేదు..మారుమనస్సు పొందు "రక్షిoప బడతావు. ప్రభువు నిన్ను రక్షించాలని ప్రార్థిస్తున్నాను..! ❤❤❤

    • @thecherry179
      @thecherry179 5 місяців тому

      Maram marchkunna meeru netulu chepoakandi plz devuditi rajakiyalu chese meru neetulu chi hindu devudu manchicheyaapote prabhuvu daggaraki paripoye meru karam manam chese karam valana manaki jarugutundibadi teliyani meeru matam Mari devudini kinchapatachina meru swamigiki netulu ceputunnaru