శివున్ని మాత్రమే పూజిస్తాం.. దమ్ముంటే రా..! | Radha Manohar Das Sensational Comments | Tree Media

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ •

  • @SatyanarayanaVeggalam
    @SatyanarayanaVeggalam Рік тому +129

    రాధామనోహరదాసు గారికి వందనాలు! దురుద్దేశంతో ఎవరు వచ్చినా వాడ్ని ద్వేషించకుండా వాడు మనవాడే నని, కాకపోతే దారి తప్పిన వాడని, వానిలో పరివర్తన కలగజేసే ప్రయత్నం చేయాలని మీరు బోధిస్తూన్నారు. చాలా అభినందనీయం. ధన్యవాదాలు.

  • @SaradaLakshmi-f7g
    @SaradaLakshmi-f7g Рік тому +19

    నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పే మీకు నమస్సుమాంజలి.

  • @Shan-sg7mm
    @Shan-sg7mm Рік тому +24

    హైందవమ్ లో విప్లవకారు గిరుజీ నీతి నియమాల గని మా మోనోహరదాస్ గురూజీ వారికి యవత్ హిందూవుల తరుపున పాదాభివందనాలు 🙏💐💐🙏

  • @hydracomic6694
    @hydracomic6694 Рік тому +18

    చాలా బాగా ప్రతి ఒక్కటి చెప్పారు గురువు గారు మీకు పాదభివంధానం 🙏
    శ్రీ గురుబ్యోనమః
    శ్రీమాత్రే నమః
    ఓం నమో నారాయణాయ
    ఓం నమః శివాయ 🙇‍♂️🙏

  • @srinivasuludega1429
    @srinivasuludega1429 Рік тому +25

    ఏమి వివరణ, ఎంత జ్ఞానం, ఎంత విషయ పరిజ్ఞానం, ఎంత ప్రశాంత వదనం, మహాశయా మీ పాద పద్మములకు నమస్కారం. జై శ్రీరామ్..🙏🙏🙏

  • @venugaddam419
    @venugaddam419 9 місяців тому +3

    హరే కృష్ణ మీకు శతకోటి వందనాలు మీలాంటి ఇంకో వంద మందిని తయారుచేయండి మన హిందూ మతం బాగుపడుతుంది 🙏🙏🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Рік тому +61

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏

    • @sreelatha5974
      @sreelatha5974 Рік тому

      devullanu mokkatam maani.swamijilanu.mokkutarentra.pichhi.janaalu

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty Рік тому +22

    రాధా మనోహర్ దాస్ గారికి నమస్కారాలు. జై హింద్.

  • @varaputhraramu6960
    @varaputhraramu6960 Рік тому +24

    ఆ భగవంతుడు మీలాంటి వారిని హిందూ మత సంరక్షణ కోసం పంపిన సైనికులుగా భావిస్తున్నాను మీకు శతకోటి వందనాలు

  • @csnsrikant6925
    @csnsrikant6925 Рік тому +36

    చాలా విలువైన సమాచారం 👍

  • @sooriapragass1088
    @sooriapragass1088 Рік тому +17

    Excellent insight. Hope all Hindus listen to this talk.

  • @ameersaheb833
    @ameersaheb833 Рік тому +55

    నిజాన్ని ప్రజలకు తెలియ చేస్తూ, ధర్మాన్ని తెలియ చేస్తూ ఉన్నందుకు, ధన్య వాదములు 🙏 ఈ ఎడారి మతాలు పుట్టక ముందు వీరు ఎవరు తెలపండి స్వామి

    • @suresh_sanathan
      @suresh_sanathan Рік тому +2

      ఆటవిక జాతి ఇప్పటికి sentinel island అండమాన్‌ లో ఒక దీవి..
      ఇప్పటికి అక్కడ ఆది మానవ నాగరికత ఉంది వేరే ఎవరిని వాళ్ళు రానివ్వరు..

    • @VijayKumar-rl9zb
      @VijayKumar-rl9zb Рік тому

      Needhi ematham raa dourbaghyuda…..AGNI NOTILO SHIVUDU VEERYAM VADHALATAM EMITI RAA?????ADHE PICTURES GUDULA MEEDHA CHEKKUKOLEDHA …CHATTISGARH LO OKA GUDI MEEDHA UNTUNDHI ……PARVATHI NI THANA PELLI LO CHOOSI BRAMHA DEVUDU VEERYAM KARCHUKUNTAMEMITI DARIDRAM GHAA????SHIVAPURANAM LO UNTUNDHI CHADHUVU KHO …..IKA SUKLA YAGURVEDHAM LO DARUNAM ASHWA MEDHA YAGAM LO RAJULA PATHNULU 9 sarlu PRADIKSHNA CHESI GURRALA THO SAYANINCHATAMEMITI RA DHOURBAGHYUDA??????THU VINTUNTUNE VANTHU VACCHETTU VUNDHI

  • @JemarajuDummu
    @JemarajuDummu Рік тому +48

    జైశ్రీరామ్ గురువుగారు మీకు శతకోటి వందనాలు భారత్ మాతాకీ జై 🤝🙏🙏🙏

  • @nageswararaov4443
    @nageswararaov4443 9 місяців тому +1

    గురువు గారికి నమస్కారములు.

  • @Tri-Netra
    @Tri-Netra Рік тому +28

    పడుకొన్న, నిలబెట్టిన శవాలకు పూజ చెయ్యం, ఇలాంటి భూతాలకు భూత నాథ్ అయిన శివున్ని, మాత్రమే పూజిస్తాం, ఈ ప్రేతాలు పూజించే ఆ పరమ శివున్ని, మాత్రమే పూజిస్తాం. జై భారత్ జై హింద్ జై కిసాన్ జై జవాన్ 🙏👍🤝

    • @amarchittivlogs3448
      @amarchittivlogs3448 11 місяців тому +1

      Bhutha nath ante bhootalu dayyalu kadandi panchabhutalaki adhipathi ani ardham

    • @Tri-Netra
      @Tri-Netra 11 місяців тому

      @@amarchittivlogs3448 వందేమాతరం, మీరు అన్నది కరెక్ట్ , ఇక్కడ జస్ట్ ప్రాస గురించి సెటైరికల్ గా మాత్రమే. జై హింద్

  • @kalyan20091000
    @kalyan20091000 Рік тому +23

    మీ మాటలు అందరికీ అర్దం కావు.మీ మాటలు అమృంతం అధ్భుతం.

  • @ksnraju4633
    @ksnraju4633 9 місяців тому

    బాగుంది

  • @TeluguIndian729
    @TeluguIndian729 10 місяців тому +2

    పాదాభివందనాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏
    హరే రామ హరే రామ రామ రామ హరే .. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏🙏
    జై సీత రామ్ 🙏🙏
    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏
    శ్రీ మాత్రే నమః🙏🙏

  • @munisekhar9576
    @munisekhar9576 Рік тому +5

    గురువు గారికి నమస్కారం మీ యొక్క నెంబర్ కావలెను

  • @gopalrao4548
    @gopalrao4548 Рік тому +7

    It's power packed message by Radha Manohardas ji...

  • @satyareddi8911
    @satyareddi8911 Рік тому +15

    I wish there are more people like Sri Radha Manohar Das.

  • @sridevideevi4702
    @sridevideevi4702 11 місяців тому +5

    ధన్యవాదాలు 🙏 గురువు గారు
    జై శ్రీ కృష్ణ.. జై శ్రీ రామ్ 🚩

  • @narendhar0478
    @narendhar0478 Рік тому +12

    Jai shree Ram ❤
    Guruvu gariki padhabivandhanam❤

  • @sohits8065
    @sohits8065 Рік тому +2

    గురువుగారు మీ పాదాలకు శతకోటి నమస్కారాలు గురువుగారు అసలు ఉన్న నేను ఇప్పటి ఇప్పటివరకు ఏనాటి వంటి వాక్యాన్ని వాక్యాన్ని తెలియజేశారు నాకు

  • @gopalrao4548
    @gopalrao4548 Рік тому +3

    Many valid points told by RADHA MANOHAR DAS JI

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Рік тому +2

    స్వామీ మీ పాద పద్మాలకు శతకోటి నమస్కారాలు
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం

  • @someswararaoalladi364
    @someswararaoalladi364 Рік тому +7

    జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై గోవింద గురువు గారు రాధ మనోహర్ స్వామిజి వారికి ప్రణామాలు.

  • @hffgffy1351
    @hffgffy1351 11 місяців тому +1

    Super ga cheparu sar manaspurthiga namaskaram

  • @gopalrao4548
    @gopalrao4548 Рік тому +3

    Request to create shorts of many valid points said by Radha Manohar Das ji ..

  • @mamathareddy529
    @mamathareddy529 10 місяців тому +1

    జై శ్రీరామ్ జై రాధమనోహర్ గురువుజీ సంఘమిత్ర

  • @cocophonix
    @cocophonix Рік тому +5

    Prabhu ji, pranams and dandavats.🙏

  • @rayala.mukthabaimuktha2134
    @rayala.mukthabaimuktha2134 11 місяців тому +1

    Chala baga chepinnaru sir

  • @venkatramana4711
    @venkatramana4711 Рік тому +2

    Jai Radha Manohar Prabhu

  • @naganandch4566
    @naganandch4566 Рік тому +6

    Excellent speeches by guru ji hare rama hare krishna

  • @radhatv8927
    @radhatv8927 10 місяців тому +2

    Namaste Guruji

  • @umamaheshbandaru2488
    @umamaheshbandaru2488 Рік тому +26

    జై శ్రీ రామ్🚩 జై హింద్... ✊•

  • @ramkrishna1100
    @ramkrishna1100 10 місяців тому +1

    Radha Manohar swamy
    Meeku vandanuluu

  • @user-tej444
    @user-tej444 10 місяців тому +4

    అవును గురువు గారు వాళ్ళు ఎప్పుడు మన మీద ఆధారపడి బతుకుతూ మనలినే కించపరుస్తూ వుంటారు సిగ్గు లేదు వాలకి కాకపోతే సర్టిఫికేట్ లో కూడా హిందూ అని చేసుకుంటారు వుండేది మాత్రం క్రిస్టియానిటి లో దమ్ముంటే వల్ల సర్టిఫికేట్ లో క్రిస్టియన్ అని చేసి చదువుకో మనండీ వాళ్ళు ఈ భారత దేశం లో వుండే అర్హత లేదు అసలికి చెప్పాలంటే మన కూడు తింటూ మనల్నే కింజపర్చడం ఏంటి ఆసలికి ఎవరైన అన్నం పెట్టే అమ్మ నాన్నలిని తిడతరా సిగ్గులేదు వాలకీ మన దేవాలయాల సొమ్ముతింటు మన మనలని కింజపరచడం ఏంటి సర్టిఫికేట్ మీద హిందూ అని చేసుకుని క్రిస్టియన్ మతం లో వుందటమెంటి ఎమ్ వాళ్ల మతం పేరు పెట్టుకుని వళ్ళు భారత్ దేశం లో ఎక్కడ చాధవలేరా వాళ్ళు నిజంగా గొర్రెలు వాళ్ళు ❤❤❤❤

  • @sanjaybandi9565
    @sanjaybandi9565 10 місяців тому +1

    మీలాంటి వారు మా హిందూ ధర్మాన్ని రక్షించండి 🙏🏻❤

  • @cknaidu572
    @cknaidu572 Рік тому +2

    జై హిందూ మతం వర్ధిల్లాలి

  • @Narender341
    @Narender341 Рік тому +3

    Jai Sri ram 🙏🙏🙏🙏

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 Рік тому +2

    Practical teaching or explain them is right way.

  • @prasanthganagalla4552
    @prasanthganagalla4552 11 місяців тому +1

    Baga cheparu secularism gurchi

  • @raghavakumar8957
    @raghavakumar8957 Рік тому +4

    Hare Krishna prabhuji🙏🏼

  • @devendersudini9447
    @devendersudini9447 Рік тому +15

    గురువుగారు నమస్కారములు. మా ఊరిలో గొర్రెగాండ్లు వచ్చి మన వాళ్ళను మార్చేస్తున్నారు.

  • @vemulasudhakar7768
    @vemulasudhakar7768 Рік тому +1

    Jai sriraam om namaha shivaya guruji meeku pranamalu mana laksyam tvaraga neraveralani korukuntunnanu danyavaadamulu guruji

  • @skguntur
    @skguntur Рік тому +3

    PRANAMALU……

  • @rammohan2155
    @rammohan2155 Рік тому +11

    Sathymina matale matladutunnaru Swamy.❤

  • @umeshcharan9719
    @umeshcharan9719 Рік тому +4

    Guruwar ki padavi vandanamulu Jai Shri Ram🙏🙏🙏

  • @shankarnayak9219
    @shankarnayak9219 Рік тому +6

    Hare Krishna

  • @sinjus369
    @sinjus369 11 місяців тому +1

    Meru nijam cheptaru gurujee 🙏🙏🙏

  • @ChavalaSathyanarayana
    @ChavalaSathyanarayana 7 місяців тому

    Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji Jai guruji

  • @dd_nitya5224
    @dd_nitya5224 11 місяців тому +1

    Ayya.. Mari mi devudni ala nammochu sir.. Meru cheppe kattukadalaki memu ala nammalee ..
    May god bless you sir......

  • @NageswararaoCh-p8e
    @NageswararaoCh-p8e Рік тому +3

    Manchi vaaru ,manohar das gaaru .

  • @saikumarpatrisaikumarpatri3790

    Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @chandrashekareluri
    @chandrashekareluri Рік тому +1

    Supper video

  • @cknaidu572
    @cknaidu572 Рік тому +1

    జైశ్రీరామ్

  • @savitridevi4887
    @savitridevi4887 5 місяців тому

    గురువుగారు నిజం చెప్పారు నిజం నిలకడ మీదే తెలుస్తుంది

  • @kalpalapraveenkumar7334
    @kalpalapraveenkumar7334 Рік тому +3

    జర్మనీలో మత గురువులందరికీ అక్కడి ప్రభుత్వమే జీతాలను ఇస్తుంది

  • @uday4171
    @uday4171 Рік тому +13

    KCR హిందూ కాదు, proof కావాలంటే, KCR కూతురు కవిత Sadguru తో interview చూడండి అర్థమవుతోంది.

  • @skguntur
    @skguntur Рік тому +5

    PRANAMAAAAALU.

  • @naganandch4566
    @naganandch4566 Рік тому +3

    Excellent speeches by radha manohar das guru ji jai shree ram jai shree krishna hare rama hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare

  • @nayinisailu7244
    @nayinisailu7244 Рік тому +2

    రాజులను, చాలామంది భార్యలు కలవారిని, భార్యను అడవులకు పంపినవాన్ని, కొడుకే అని తెలవకా కొడుకును చంపినవాన్ని తండ్రిద్వారా చంపింపబడిన వాణ్ని స్వంతకూతురును పెళ్ళాడినవాన్ని దేవుళ్లనుగా చేస్తారు అఘోరాలు శవాలతో. సంసారాలు. చేస్తారు ఇది వీళ్ళభక్తి

  • @sujithgaming1837
    @sujithgaming1837 Рік тому +2

    జై రాధ మనోహర్ దేవుడికి.

  • @velurisailaja4856
    @velurisailaja4856 Рік тому +8

    రాధా మనోహర్ దాస్ గారికి వందనాలు

  • @dmuralikrishna2972
    @dmuralikrishna2972 Рік тому +1

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హింద్

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Рік тому +2

    Jai hind Jai Sri ram

  • @PraveenKumar-uf7fz
    @PraveenKumar-uf7fz Рік тому +13

    గురువు గారికి పాదాభివందనం

  • @ganapathiyadlapalli88
    @ganapathiyadlapalli88 Рік тому +1

    Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram

  • @user-bk1km1ep1h
    @user-bk1km1ep1h 5 місяців тому

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏

  • @PendurthiHemanthKumar
    @PendurthiHemanthKumar 11 місяців тому +1

    ప్రతిఒక్కరూశవాలేచస్తే.అప్రబునిప్రేమపాఠాలనుచంపలేకేగదమీరుచస్తున్నదిఆకాశముబ్బూమిగతించిననామాటలుగతించవు

  • @NagulaganeshNagula
    @NagulaganeshNagula 11 місяців тому +1

    🙏🙏🚩👌

  • @Yekurulashiva
    @Yekurulashiva Рік тому +8

    Jai shree Krishna

  • @narsimhachary7393
    @narsimhachary7393 9 місяців тому +1

    Interview చేసే వ్యక్తి తనకు ఏమీ తెలియదని అన్నట్టు questions వస్తున్నాడు.. before interviewing big personalities try to do some homework tammudu... రాధ మనోహర్ గురువు గారు meeru ee video lo చాలా ఓపిక గా సమాధానం చెప్పారు... మీ ఎదురు గా ఉన్న వ్యక్తి ఎంత చెత్త ప్రశ్న లు వేసినా 🙏🙏🙏

  • @rajeshkumary5947
    @rajeshkumary5947 Рік тому +1

    Meeku me Amma Nanna Gariki padabhi vandanam

  • @balrajmulinti3322
    @balrajmulinti3322 11 місяців тому +1

    Jai shree Ram 🚩🙏

  • @sriramsurya3412
    @sriramsurya3412 11 місяців тому +1

    1000 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sitabhargavi460
    @sitabhargavi460 Рік тому +4

    మా మతాలు మా ఇష్టం. మా దేవాలయాల్లో డబ్బులు తో బతక టానికి సిగ్గులేదా. ఈ దేవతలని నోటికొచ్చినట్టు మాట్టాడి దేవాలయాల్లో పని చెయ్యటం ఎందుకు. జీతం ఇస్తున్న వాడు యజమాని అంటారు తెలుసా. తండ్రి తో సమానం. సరిగా తెలియని మిడి మిడి జ్ఞానం గల్లా దగ్గర నేర్చుకుని మీ కంత తెలుసు అనుకోవటం పొరపాటు తెలుసుకోవాలని ఉంటే సాంస్కృతం నేర్చుకుని చదువుకోవాలి.

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 Рік тому +7

    శ్రీరామాంజనేయ నమః

  • @anuradhamanohar4283
    @anuradhamanohar4283 Рік тому +3

    Hindu desham aye varaku meru matladutune undali guruvu garu 🙏

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 Рік тому +5

    Ayya Guruji తమరు manchineeru kuda tragakunda chala samayam మాట్లాడు chunnaru,me ఆరోగ్యం meru nammina దైవం kapadalani korukuntunna🙏🙏🙏

  • @rkrockshow3519
    @rkrockshow3519 Рік тому +2

    Super

  • @manoharmanu152
    @manoharmanu152 Рік тому +7

    Jai shree krishna 💐🙏

  • @saikumarpatrisaikumarpatri3790

    Om nama guru deva 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @user-tej444
    @user-tej444 10 місяців тому +1

    Inka mana Hindu dharmanni kapadalisina సమయం వచ్చింది లేకుంటే future lo em అవుద్దో emo భయంగా వుంది

  • @kpadma988
    @kpadma988 11 місяців тому +1

    శివుడు అనిలింగనికిపూజచెస్తున్న్వసిగ్గులేదురాబోడిలింగ

  • @adepuchandu55
    @adepuchandu55 Рік тому +1

    👏👏👏

  • @saiduluchenagani6328
    @saiduluchenagani6328 Рік тому +2

    ❤❤❤❤❤

  • @sivaramakrishnaraonukala6729
    @sivaramakrishnaraonukala6729 Рік тому +1

    Jai shreeram. Much appreciated and salute to u RMD garu 🙏🏻

  • @ramyac4867
    @ramyac4867 Рік тому +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @TheAnanthakumar
    @TheAnanthakumar Рік тому +3

    Radiation Manohar sir Praying for your Salvation..
    God Bless You

  • @Nagalaxmi.P
    @Nagalaxmi.P Рік тому +2

    Jai hind

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli Рік тому +6

    Jai Shree Ram

  • @jaganjagadhish6460
    @jaganjagadhish6460 Рік тому +7

    గురువూ గారు నేనూ హిందువు నీ ,నేను నిత్యము శివ నామ స్మరణ చేస్తూ వుంటాను. అయేయెన నాకు రెండు సార్లూ ఏక్సిడెంట్ అయ్యింది.ఈమితి గురువూ గారు ఈ పరీక్ష శివుడు కి నేను అంటే పరీక్ష .నాకు మాత్రం చాలా బాధ కలిగింది. రెండు సార్లు పెద్ద accendent . సోమా వారం రోజుల్లో శివాయ అభిషేకము చేసిన వేడిని నాకూ ఈలాంటే పరీక్షా తట్టుకొని శక్తి లేదు.నా మీదా నాకే అసూయా ద్వేషాలు వస్తూంటే . నాకూ చాలా బాధ వేసింది.ఈందుకంటే మీరు దేవా దూతలు మరియు దేవా సమానులు ఆందికే మీకు చేప్పతున్నను. మీరు అయినా మాకు సలహా ఈవగలురు. ఓం నమః శివాయ. జై శ్రీరామ్, జై హింద్

    • @arunsolomon2388
      @arunsolomon2388 Рік тому

      నిన్ను కాపాడగాలింగింది యేసయ్య ఒక్కడే. ఒక సారి విశ్వాసం తో ప్రార్ధించి చూడండి. అక్కడ ఆయన మిమ్మల్ని ఆదుకుంటేనే యేసయ్య ని నమ్మండి. లేదంటే మీరు యూ టర్న్ తీసుకోవటం పెద్ద విషయం కాదు. May god bless you, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు

    • @lakshmisujatha5285
      @lakshmisujatha5285 Рік тому +1

      ఇదే ఖర్మ ఫలితం అండి. అది మనం అనుభవించక తప్పదు.

    • @nagarajub3920
      @nagarajub3920 Рік тому +2

      అదేంటో ఒకసారి ఐనప్పుడు రెండోసారి జాగ్రత్తగా ఉండాలి కదా! శివుని ఇండికేషన్ మొదటిసారే అర్థం చేసుకోలేకపోయారు. దేవుడు ఇచ్చిన బుద్ధి ని సరిగ్గా ఉపయోగించటం లేనట్టు అనిపిస్తుంది.

    • @Peacefulbeing-x3r
      @Peacefulbeing-x3r Рік тому +1

      Sir.....thappu ga anukokandi....poojalu chesthanu naaku emi kaakoodadhu ane maata chala wrong andi...20years apudu marriage ayindhi 45years varaku cheppaleni kastalu paddanu....ipudu naa kodukki good job...inko abbayiki campus lo already job ready ga undhi...6months lo...ipudu chala happy life lo unnanu...naa papam karige varaku nenu badhale paddanu...ipudu bagunnanu....thana bidda badha padalani swami anukuntara cheppandi......swami epudu manalni kapade prayathname chestharu.....har har Mahadev...sambho sankhara🙏🙏🙏

    • @nagadevi2007
      @nagadevi2007 Рік тому

      Meeru pettukunna vigraham brass andi leka pancha lohala

  • @SanjayYadav-yl6ht
    @SanjayYadav-yl6ht 5 місяців тому

    Meeku paadabivandanalu swami

  • @KalyanMaster-n4m
    @KalyanMaster-n4m 2 місяці тому +1

    Hindudesamlo...hinduvulu..mathrame..undalo...jaisreeram

  • @sankararaopaila8472
    @sankararaopaila8472 Рік тому +2

    షిర్డీ సాయిబాబా గారూ..అంతే కదా సార్..

  • @venkyvictory2118
    @venkyvictory2118 9 місяців тому +1

    Inni mosala madhya unnam manam, Hindus might be realise to come forward about secularism

  • @kotanagaraju568
    @kotanagaraju568 Рік тому +5

    ఊరికి,1చర్చి, ఉండేది, అప్పట్లో,10, చర్చిలు, వున్నాయి, ప్రజెంట్,

  • @yadullaprasad137
    @yadullaprasad137 Рік тому +6

    🌷🙏🌺🕉️🌼🙏🌻,జైశ్రీరామ్, జైగురుదేవ,జైసనాతనధర్మం, జైభారత్, భారతమాతాకీజై.