మీకు దమ్ముందా..? నా దగ్గర సాక్ష్యం ఉంది.. | Sri Radha Manohar Das Latest Interview | DT

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 487

  • @pavanpriya7298
    @pavanpriya7298 9 місяців тому +12

    మీకు హిందూ సమాజానికి చేస్తున్న సేవకు నా హృదయ పూర్వక నమస్కారములు.,🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @PrasadPattapu-xn2pr
    @PrasadPattapu-xn2pr 11 місяців тому +17

    హిందువుల ఐకమత్యం గా ఉండాలి✊️✊️✊️✊️

  • @vijaykolluri7738
    @vijaykolluri7738 2 роки тому +101

    మీరు చెప్పేది 100% కరెక్ట్ స్వామి... మన బతుకులు ఒక గిరి గీసుకుని డబ్బు కోసం బతుకుతున్నాం అంతే... బీపీ వచ్చి పిచ్చెక్కి పోతోంది ఒక్కొక్క సారి కొన్ని కొన్ని చూస్తుంటే

  • @sarvantharyami...6993
    @sarvantharyami...6993 Рік тому +55

    ఒకే దేశంలో ఉంటున్న వాళ్ళం ఒకే చట్టం ఉంటే తప్పేంటి...???🚩👍UCC

  • @VijayKumar-te2wf
    @VijayKumar-te2wf Рік тому +59

    పూజ్య గురువులు చాగంటి వారి తర్వాత నేను అమితం గా అభిమానించే మహాను భావులు మీరే గురువుగారు.
    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @suneethap8199
    @suneethap8199 2 роки тому +235

    పిరికితనంలో వున్న హిందువులను మేలుకొలుపుతున్న మీలాంటివాళ్లకు శతకోటి వందనాలు

    • @mpadmanabhammpadmanabham3011
      @mpadmanabhammpadmanabham3011 Рік тому +1

      Nee vu. Chappevi. Anni. Abddale

    • @missbrand8577
      @missbrand8577 Рік тому

      ​@@mpadmanabhammpadmanabham3011aite nuvvu nijam cheppu
      Vindam

    • @Jaihind8985
      @Jaihind8985 Рік тому

      @@missbrand8577 vintava ayite asala devude ledu edi nijam vinu mari

    • @missbrand8577
      @missbrand8577 Рік тому +1

      @@Jaihind8985 nuvvenduku vro devudiki anta hatred la unnav 😁

    • @Jaihind8985
      @Jaihind8985 Рік тому

      @@missbrand8577 yes devudu ledu adi pakkana pettu ayana matalu vinu Jesus unnado ledo pakkana pettu oka thallini avamanistunadu antha mandi nannalo telidhu ani Manishi la mataladite bagunnu mana devulla andariki amma nanna unnara unte cheppamanu Logic antunadu mana devullaki Logic lekapoyina parledu valla devudiki Logic kavali asala devudu unte ee Swami ni Manishi ga marchamanu chudam devudu ante nammakam matrame nijam cheyyalani chustunna vallalo ee swamiji okadu

  • @sivasankar7798
    @sivasankar7798 11 місяців тому +5

    హిందూ ధర్మం మరింత పరిడ విల్లాలని కోరుకుంటూ ..జై రాధా మనోహర్ గారు.. జై హింద్

  • @rajujrk5545
    @rajujrk5545 Рік тому +58

    హరే కృష్ణ హరే రామ 🙏🙏 నమస్తే గురువు గారు

  • @srigowri992
    @srigowri992 Рік тому +33

    హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🌷🙏🏼🙏🏼🌷🌷🌷🌷🌷🌷🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷

  • @varadhiobulamma6751
    @varadhiobulamma6751 Рік тому +11

    Jai Sri ram
    హిందువులు మెల్కొన్నండి.

  • @kanakamalleswararaobommise365
    @kanakamalleswararaobommise365 Рік тому +48

    సర్వేజనా సుఖినోభవంతు నమస్తే రామ్ మనోహర్ దాస్ గురూజీ🙏🙏🙏🙏🙏

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Рік тому +43

    మంచి మెసేజ్ ఇచ్చారు గురువుగారు 🙏🙏🌹🌹

  • @kraletiramarao.1193
    @kraletiramarao.1193 Рік тому +33

    మాకు దేవుడు పంపిన దూత... మీరు.
    మీ మాటలు మా హృదయాల, అంతరాలలో నాటుకుపోతాయి. చక్కటి ఉదాహరణ లతో చెప్తారు. 🙏🏻🙏🏻🙏🏻

    • @Lovelydarlin
      @Lovelydarlin 3 місяці тому

      సర్ మీ అమ్మగారు మీ నాన్నగారు ఉన్నారా సార్ వాళ్లు పితృదేవతలు వాడెవడుకు నమస్కారం లేదు సార్ ఓకేనా సార్. మీకు దేవుడు అమ్మానాన్న వాళ్ళని చూసుకోండి సార్ మీరు

  • @reddyraja379
    @reddyraja379 Рік тому +32

    నమస్తే గురూజీ మీలాగా చెప్పే గురువులు ఈ హిందూ సమాజానికి ఎంతో అవసరం

  • @ameersaheb833
    @ameersaheb833 Рік тому +18

    ప్రతి హిందువు తెలుస్కోవలి, స్వామి మీరు బాగా అవగాహన కల్పిస్తున్నారు 🙏

  • @rajusvv8619
    @rajusvv8619 Рік тому +11

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @jagadeeshjaisriman2124
    @jagadeeshjaisriman2124 9 місяців тому +4

    మాలో పిరికితనాన్ని పొడిచి చంపేసినా మాకు ఆనందంగానే ఉంది.. మాలోని అహంకారాన్ని అంతమొందిస్తూ ఆత్మాభిమానాన్ని మేలుకొలుపుతున్న మహోన్నత మానవత్వానివి..🙏

  • @anjaneyulukolipakaknr.3740
    @anjaneyulukolipakaknr.3740 Рік тому +9

    రాధా మనోహర్ దాస్ స్వామి గారికి నా నమస్కారాలు. 🙏🙏🙏

  • @nagavarma8313
    @nagavarma8313 Рік тому +24

    రాధ మనోహర స్వామి అధ్బుతం

  • @chantimastergandi-zu7op
    @chantimastergandi-zu7op Рік тому +16

    మీ లా ప్రతి హిందువులు ఉంటే మనం చాలా గొప్ప గా ఉంటాము.

  • @sanjeevab1777
    @sanjeevab1777 2 роки тому +34

    హరేకృష్ణ

  • @anils410
    @anils410 Рік тому +24

    జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యోనమః శ్రీ రాధా మనోహర్ ప్రభుదాస్ పాదపద్మములకు సాష్టాంగ శతకోటి ప్రణామాలు 👌👍🙏🙏🙏🕉️🌹❤️❤️🤝🤝 జై ప్రభుజీ

  • @Surendraindla-px3zr
    @Surendraindla-px3zr Рік тому +17

    జై శ్రీ రాం స్వామి మీరు చెప్పేది వినాలి స్వామి చాల మంది అప్పుడే వాళ్లకి జ్జ్ఞానం వస్తది జై శ్రీ రామ్

  • @santoshkumar-cf4nu
    @santoshkumar-cf4nu Рік тому +33

    గురువు గారు సూపర్ 👌👌👌👌👌👌👌👍👍

  • @varalakshmi9454
    @varalakshmi9454 Рік тому +47

    గురువుగారు కి పదిభివందనం... 🙏🙏🙏🙏

    • @KattamanchiRajesh
      @KattamanchiRajesh Рік тому +1

      గురువు గరికి పందిభి వందనాలు 🙏

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 Рік тому +51

    పుడితే పుట్టాలి హిందువుగా భారత దేశపు పౌరుడిగా
    దమ్మున్న హిందువుగా జీవించు
    చేతకాని దద్దమ్మ లా,నాకెందుకు నేను బాగుంటే చాలు అని సన్నసిలా బ్రతాకొద్ధు
    ధర్మం కోసం ఏ చిన్న పని చేసిన గొప్పపనే

    • @Paralokasainyam
      @Paralokasainyam Рік тому

      మీరు మహాభారతం చదివినారా హితఆశాలు చదివినారా పురాణం తెలుసా చెప్పిన వారికే తెలియదు మీకు ఎం తెలుసు ధర్మం అంటున్నారు పెద్ద పెద్ద మాటలు ఎందుకండీ వారు మంచి హిందువులను రెచ్చకొడుతున్నారు

  • @keshavaraom4432
    @keshavaraom4432 Рік тому +12

    చాల చల్లగా చక్కగా చెప్పెరు చాల బాగుండి స్వామీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chdevendhar8860
    @chdevendhar8860 Рік тому +26

    గురుగారు మీ ఆవేదన ఆవేశం రెండు న్యాయ మైనవే మిగతావాళ్ళు వాళ్ళ మతం పట్ల బాధ్యతగా నే ఉన్నారు కాని మన వాళ్ళకే హిందూ ధర్మం పట్ల బాధ్యతగా లేనందుకు నాకు చాలా బాధగా ఉంది మీ లాంటి వారు చైతన్య పరచ వలసిన అవసరం ఎంతైనా ఉంది జై హింద్ జై శ్రీరామ్

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 Рік тому +33

    నమస్తే.
    చాలా చక్కగా వివరించారు
    మీకు అభినందనలు.
    పూర్వం హిందూ ప్రతి ఒక్క హిందూ రాజ వంశీయులు తమ ప్రాణాలు ను పణంగా పెట్టి హిందూ ధర్మాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే వారు. యెన్ని గుళ్లు, గోపురములు పరాయి దేశాలు దొంగలు యెన్ని సార్లు కూలగొట్టు నా మళ్లీ నిర్మించుకు న్నారు.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Рік тому +33

    స్వామీ మీరు మాట్లాడిన ఒరేతి నాతా సమ్మోల్యం ఆణి ముత్యం. మీకు మీ s🥰వకీ సేహకోటి వందనాలు.
    🙏🙏🌹🌹

  • @krishnamurthypadamati2249
    @krishnamurthypadamati2249 Рік тому +6

    గురూజీ తమరి యెక్క అద్భుత ప్రతిభ, అపురూపమైన వ్యక్తిత్వం, ధైర్య సహాసాలకి ,సనాతనం పట్ల అవగాహన కి శత సహసర కోటి
    నమస్కారములు,
    ప్రస్తుత కాల మాన పరిస్థితులో తమరి సేవలు ఎంతో అవసరము.
    జై శీ కృష్ణ కృష్ణం వందే జగత్ గురుం
    పడమటి కృష్ణ మూర్తి ,విజయవాడ.

  • @kalyanchakravarthyyellapragada
    @kalyanchakravarthyyellapragada Рік тому +12

    Swmi, I am following ISKCON from past 5 Years, But I can say " Iskcon Guruvulandhu Sri Radha Manohar Das verayya"

  • @NagababuNaidu-s5l
    @NagababuNaidu-s5l Рік тому +6

    మీరు చాలా బాగా చేపాురుగురువు గారుమతంవెేదైన. దేవుడు ఓకడే. ఓంనమోశివాయ

  • @govindareddy7460
    @govindareddy7460 Рік тому +12

    Only Maharashtra. Protecting Hindus Jai Shivaji Maharaj

  • @arepallygopi3682
    @arepallygopi3682 2 роки тому +46

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 Рік тому +17

    Yes...swamiji....jai Sri Ram Jai Bharat jai hindustanm 🕉 🚩 🙏

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 Рік тому +10

    జైహింద్ జైశ్రీరాం ఓంనమః శివాయ ఓం నమోవేంకటేశాయ

  • @vippartiambica4005
    @vippartiambica4005 Рік тому +17

    He is absolutely true. I want to say what he is saying.we slowly work on our sanathan dharma.we have work hard.

  • @kushakumaraavula4869
    @kushakumaraavula4869 Рік тому +7

    గురువు గారు మీకు పాదాభి వందనములు
    మీ లా హిందూ ధర్మం గురించి అందరు గురువులు ప్రచారం చేయాలి. జై శ్రీరామ్ జై మోడీజీ జై భారత్ జై హింద్ జై అఖండ్ భారత్.

  • @yelishettibharath5461
    @yelishettibharath5461 Рік тому +1

    jai sriram

  • @gurudatta2913
    @gurudatta2913 Рік тому +9

    Jai sriram jai sriram jai sriram❤❤❤❤

  • @livelikebujji9818
    @livelikebujji9818 Рік тому +11

    Super super super👏👏👏👏👍👍👍👍 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ayyarajuyalla1965
    @ayyarajuyalla1965 Рік тому +8

    Jai rama. You are a great person

  • @dev4rajan
    @dev4rajan Рік тому +9

    ఈ కలి ప్రపంచంలో మంచి వారికి బతుకు దుర్భరం. సీతా రాముల మాదిరే మా జీవితం అన్నీ కష్టాలే, దురహృష్టమే అయిన ధర్మ మార్గాన్నే ఉన్నాము. ఇది ఒక బతుకేనా భగవంతుడికి దయ లేదా అనిపిస్తుంది మరల వెంటనే రాముడికే తప్పలేదు ఇక మనమెంత, అని సర్దుకుపోతాం. పడుతూ లేస్తూ ముందుకు సాగడమే!!

  • @manisarmaravi4782
    @manisarmaravi4782 11 місяців тому +1

    రాధ మనోహర్ దాస్ గారి పాద పద్మముల కు నమస్కరించి చెభుతూన్నా నా నేను జీవించి ఉన్నంత కాలం దేశం కోసం ధర్మం కోసం మాత్రమే పనీ చేస్తాను ,.. మీ లాంటి వారు దేశానికి ధర్మానికి ఆదర్శం, మా ప్రాణం మీరు , శాశ్వత కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్న మీరు విప్ర విశ్వ సమాజం కోసం కృషి చేయాలని మనని నా కోరికా/నా దృష్టిలో మీరు యోగీ ఆదిత్య నాథ్ గారి మాదిరిగా మరీ ఆంధ్ర ప్రదేశ్ లో గొఱ్ఱె బిడ్డల పార్టీల నేతలు ను అంతం చేయడానికి అవసరమైన ఆర్థిక అన్నీ సామర్ధ్యాలను బలపరుచుకోవాలి .......

  • @chantimastergandi-zu7op
    @chantimastergandi-zu7op Рік тому +8

    ఉదారంగా ఉంటారు హిందువులు

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu Рік тому +8

    Hare Rama hare Rama Rama Rama hare hare, hare Krishna hare Krishna, Krishna Krishna hare hare.sri Rama jai rama Jai jai rama,oom namah shivaya.oom namo bagavate vasu devaya.yatra yogeshwara krusno Yatra parto danurdaraha tatra sree rvjayo bhootihh druva neetirma tirmama Bharat mata ki jay hats up swamy 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @chandrashekareluri
    @chandrashekareluri 11 місяців тому +1

    Supper cheparu❤

  • @thirupathidasari1130
    @thirupathidasari1130 Рік тому +9

    నిగొంతు గరిక పాటి కంటే చాలాబాగుంది 😊

  • @nagavarma8313
    @nagavarma8313 Рік тому +4

    నాదో విన్నపం స్వామి అప్పడాల ప్యాకెట్లు పైన వెంకటేశ్వరస్వామి పొటో , అగరబత పెట్ట పై అమ్మవారు పోటోలు, బియ్యం బస్తాలు పై. లక్ష్మిదేవి చిత్రం ఉంచి మన వాళ్ళు సరకులు అమ్ముతున్నారు స్వామి వాటిని నిషేధించాలి స్వామి🙏

  • @keshavarao4871
    @keshavarao4871 11 місяців тому

    Guru garu Namaste 🙏
    Happy all Video's
    Jaj SIR RAM
    Namaste 🙏 Guru garu

  • @ramanachary9533
    @ramanachary9533 Рік тому +10

    May your thoughts get in to the minds of every hindu....jai sri ram 🙏

  • @gopalrao4548
    @gopalrao4548 Рік тому +1

    Excellent

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty Рік тому +9

    Jai sriram

  • @naganandch4566
    @naganandch4566 Рік тому +5

    Excellent speeches by radha manohar das guru ji hare rama hare krishna

  • @bvsbhanusree1878
    @bvsbhanusree1878 9 місяців тому +2

    అమ్మయ్య ఇన్నాళ్లకి bhari naresh గొగినెని బాబు లంటి మూర్ఖుల కి సమాధానం చెప్పగలిగే ఒక అద్భుత వ్యక్తి ఉద్భవించడం మన అదృష్టం

  • @mamathareddy529
    @mamathareddy529 Рік тому +3

    Namsta yankar gaaru iennallaku okay manchi program chesaru

  • @janardhanswamys424
    @janardhanswamys424 Рік тому +1

    Thanks to Sri Radha Manohar Das gariki for providing very very excellent service to Sanatana Dharma. Jai Shree Ram. Jai Bhaarat.

  • @karrikurmayya4531
    @karrikurmayya4531 Рік тому +1

    Jai guru

  • @ven161
    @ven161 Рік тому +3

    Super extraordinary excellent marvelous hat's-off 👏 👌
    Jai shree ram
    Hare krishna

  • @rajamallujakke5691
    @rajamallujakke5691 Рік тому +1

    మీలాంటిహిందువులు ఇప్పుడు మనదేశానికిచాల అవసరము

  • @venkateshvenkat9841
    @venkateshvenkat9841 Рік тому +2

    Hare Krishna guruvugaru ma guruvugaru mogadura chala Santosham guruvugaru

  • @grandhimeena6956
    @grandhimeena6956 Рік тому +2

    Swadharmanni vadala radu ani chala baga chepparu Swamy

  • @chkameswarao6323
    @chkameswarao6323 Рік тому +2

    జై శ్రీ కృష్ణ⛳️🙏🦚👍🌹🌹👌👏🕉🇮🇳🛕💓🚩🚩

  • @naganandch4566
    @naganandch4566 Рік тому +2

    Excellent and 100% correct guru ji hare rama hare krishna.

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 Рік тому +2

    Jai sriram. Very grate guruji.

  • @jagadeeshjaisriman2124
    @jagadeeshjaisriman2124 9 місяців тому +2

    గురువు గారికి నమస్కారములు సత్యము ఇంత నిష్కర్షగా ఉంటుందని వీళ్ళల్లో చాలామందికి తెలియదు. అహంకారం అనే ఆవిరితో కూడిన మబ్బులు అలుముకుని ఉన్న వారికి చక్కని సూక్ష్మ సూచన మీ బోధ. ఛీ మాదీ ఒక మతమేనా అనుకునేట్టు అసలు మాదే నా ఈ మతము అనేట్టు చాలామంది ముస్లింలు, క్రిస్టియన్లు గా ఉన్న మనవారు సొంతగూటికి చేరుకుంటున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ భావిస్తున్నాను.

  • @ArunasaiAnthati-zq4uq
    @ArunasaiAnthati-zq4uq Рік тому +3

    గురు గరు మికు షెతాకోటి వందనలు

  • @chandramouliguduru467
    @chandramouliguduru467 Рік тому +5

    గురువు గారు మీకు నమ్కారము

  • @telanganatelangana5853
    @telanganatelangana5853 Рік тому +6

    Jai hind jai shri ram

  • @manjubadiger5798
    @manjubadiger5798 Рік тому +6

    Meeru cheptunte Inka vinalanundi Guru garu❤Mee jnananiki Mee dairyaniki 🙏🙏🙏🙏meeru Inka chala sarlu vachi mana Dharma granthala gurinchi cheppandi manam vintam🙏

  • @srinivasaraokataru9300
    @srinivasaraokataru9300 Рік тому +5

    వందనాలు గురువు గారు

  • @Mahi.p884
    @Mahi.p884 Рік тому +5

    Great interview

  • @RCtrends
    @RCtrends Рік тому +6

    మీ డిచికి ఆడియో విన్నాను sir
    మనసు హాయి గా ఉంది 😄😄

    • @parvathidevi9212
      @parvathidevi9212 Рік тому

      Norumusuko, aadadhi kavalani trap chesindhi, aayannu anentha vadiva

  • @murali4uj
    @murali4uj Рік тому +6

    hatts off prabhuji, really an eye opener for every hindu..... Hare Krishna, Hail Krishna

  • @chantimastergandi-zu7op
    @chantimastergandi-zu7op Рік тому +4

    సహాయం, సహనం, ఉన్న వ్యక్తి త్తులు

  • @subaravammakarumanchi7651
    @subaravammakarumanchi7651 Рік тому +8

    Om namah Shivaya The Supreme Soul

  • @adityanandchakilam5813
    @adityanandchakilam5813 Рік тому +2

    SATHAKOTI VANDANALU MEEKU RADHA MANOHAR DAS GARU. EXCELLENT PRESENTATION ON SANATANA DHARMAM. WANT TO LISTEN TO U MORE AND MORE GURUVU GARU

  • @SafeshopIndia5238
    @SafeshopIndia5238 8 місяців тому +1

    Thank you so much Guruji for valuable information in Hindu sapradhayam guruvaru 🙏🙏🙏🙇🙇🙇

  • @rajeswarinandam7357
    @rajeswarinandam7357 Рік тому +2

    Swami Melanti varyu
    Sri Changanti garu, shanmuga sharmagaru
    sri Garikapati garu
    Pravachanalu all the priests in all temples
    doing worships helps to remain in our Dharma
    Om Namo NARAYANAYA
    🙏🙏🙏

  • @madbabymelodies4671
    @madbabymelodies4671 10 місяців тому +1

    స్వామి వివేకానంద గారు అడిగిన వందమంది లో మొదటి నెంబర్ మీదే గురూజీ..!

  • @sydhireddy2515
    @sydhireddy2515 Рік тому +3

    Excellent speech krithagnathalu

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu Рік тому +6

    Chepputo kottalsinde jai sanatana Dharmam 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @kishoresharma1587
    @kishoresharma1587 Рік тому +1

    Excellent Guruji!🙏🏻

  • @sriramsurya3412
    @sriramsurya3412 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seshumouli143
    @seshumouli143 Рік тому +4

    గురువుగారికి పాదాభివందనాలు

  • @sadasiva999.
    @sadasiva999. Рік тому +2

    Me vanti sangha sevakuulanu kanna tallulu kuda❤❤❤

  • @sanyasiraorudravajhala6404
    @sanyasiraorudravajhala6404 Рік тому +2

    Sir your are doing excellent job

  • @parameshwarburugu8063
    @parameshwarburugu8063 Рік тому +2

    మీరు చెప్పింది నిజం స్వామీజీ గారు

  • @vellankinagaprasath1893
    @vellankinagaprasath1893 Рік тому +2

    Wonderful interview

  • @sriramsurya3412
    @sriramsurya3412 Рік тому +1

    Meru nezam 🎉🎉🎉🎉

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 Рік тому +4

    అన్ని మతాలు గొప్పవే హిందూ మతానికి అన్ని మతాల్ని ఆదరించే శక్తి వుంది నిజానికి హిందూ మతం అన్ని మతాలకంటే గొప్పది...

    • @gopalrao4548
      @gopalrao4548 Рік тому

      2 popular religion are great militant organisation, God is manufactured by them in the books...

  • @suryakumari8424
    @suryakumari8424 Рік тому +1

    నూ టి కో కోటి కో ఒక్కరు మీ లాంటి వాళ్ళు పు డ తారు అది మీరే గురువు గారు వచ్చే కా లం లో మన భా ర త దే శ మ్ లో ప్రతి స్త్రీ , పురుషులు మీలాగే మారా లి. భారత్ మాతా కి జై జై శ్రీ రామ్

  • @bhagatrishi5454
    @bhagatrishi5454 Рік тому +2

    Thank you sir.

  • @yeshaswinagnadella6242
    @yeshaswinagnadella6242 Рік тому +1

    Meeru Sooooooper Gurugaru...Jai Sri Krishna

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 Рік тому +5

    JAY SREE VISWAKARMANE NAMAHA MEEKU SETHAKOTI PADHABI VANDHANALU NAMASKARAM SWAMAY

  • @parameshwarburugu8063
    @parameshwarburugu8063 Рік тому +6

    ఓం నమో నారాయణాయ నమః ,🙏🙏🙏

  • @radhikapoddaturi4835
    @radhikapoddaturi4835 Рік тому +1

    Swamiji meeru cheppinavanni akshara satyalu me మాటలు vintunte sanatana dharmam కోసం emyuna,cheyyali అని,anipistundi

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 Рік тому +2

    Swamiji,
    Efforts will create a lot of impact on youth

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA Рік тому +1

    దైవస్వరూపులు రాధా మనోహర్ దాస్ స్వామి గారికి పాదనమస్కారములు.
    హిందువులారా మన మతాన్ని కాపాడే జనసేన బిజెపి పార్టీలను గెలిపించుకుందాం మనల్ను కాపాడతారు.