అయన సినిమా కీ వెల్లడం తప్పు లేదు కానీ ఇలా జరగడం చాలా ద్ర్రుష్టకరం సార్ కని అయన సినిమా కీ వెల్లడం వల్ల చనిపోవడం అరెస్ట్ చెయ్యడం తప్పు లేదు కాని మా ఆంధ్ర సియమ్ పుష్కరాల్లో చిరలు పంచుత అని ఇంచు మించు 40 మంది సంపేసిన వడిని ఏందుకు జైల్లో పెట్టలేదు మా ఏపి పోలిస్ చట్టం తెలంగాణ లో ఓకలా ఆంధ్ర లో ఓకలా ఉంటుంద చట్టం???
ఆల్రెడీ ఇది పెద్ద రాజకీయం జరిగింది నువ్వు దీనిని ఇంకా పెద్ద రాజకీయం చేస్తున్నావా, ఎవడైతే దీనిని రాజకీయం చేశాడో వాడి గురించి చెప్పు, ఎప్పుడో పుష్కరాల్లో జరిగిన విషయాన్ని పుష్కరం అయిపోయిన తర్వాత చెప్తున్నావ్ చూసావా నిన్ను ఏమనాలో అర్థం కావట్లేదు
రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి సెలబ్రిటీలు వెళ్లలేదు అనే విషయం గురించి మాట్లాడకు ముందు మీరు వెళ్లి ఉంటే బాగుండేది, బట్ ఏది ఏమైనా మీరు వెళ్లడం మంచి విషయమే, ఇకపైన అయినా సెలబ్రెటీలు అందరూ వెళ్తే బాగుంటుంది,....
Good heart sir ❤️
Good here

Great sir