పైసలున్నోడే పెద్దమనిషి పాట 2019 || Poddupodupu Shankar || Relare Prasad || Bathukamma Music || BMC

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2024

КОМЕНТАРІ • 738

  • @rajabapu.thipiri.6749
    @rajabapu.thipiri.6749 4 роки тому +2

    హైదరాబాద్ సిటీ లోనే కాకుండా,అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా,భక్తి ముసుగు వేసుకుని కూడా నీతి నియమాలు లేకుండా,భాహ్య ప్రపంచం కళ్లు కప్పుతూ లొఫర్ లొపకారి పెద్ద మనుషులు గా చలామణి అవుతూ తిరిగే దొంగ ముండాకొడుకుల అసలు రంగు(భాగొతం),స్వరూపం కళ్లకు కట్టినట్లు ఉన్నది ఉన్నట్లు పాట రూపంలో ఎంతో గొప్పగా వివరించి చెప్పారు సార్...మీకు పాధాభివందనం సార్...డబ్బున్న వాళ్ళు పేద వాళ్ళకు అన్యాయం తో,సన్మానం చేస్తూ ఉంటారు...జై,హింద్...

  • @సుప్రిమ్సూరిశెట్టి

    నేను పాటల రచయితనే..కానీ ఇవాళ విన్నాను ఈ గొప్ప పాట..ధన్యవాదాలు

  • @sidduboga3038
    @sidduboga3038 5 років тому +181

    పాట రాసిన అ అన్నకి హడ్సప్
    సూపర్ గా రాశారు అన్న గారు ...

  • @AVIS-BAP
    @AVIS-BAP 4 роки тому +16

    మాటలు లేవు, అద్భుతమైన పాట టీమ్ కి ధన్యవాదములు ♥️🙏

  • @anilkumarthanugula8254
    @anilkumarthanugula8254 5 років тому +18

    ప్రస్తుతం నిజ జీవితంలో జరుగుతున్న భావం ను చూపిస్తూ ఈ పాట ద్వారా బాగా వినిపించారు రచయిత గారు మీకు🙏🏻🙏🏻 నమస్కారములు

  • @madhukargundekari2738
    @madhukargundekari2738 5 років тому +68

    చాలా బాగా రాసినావు శంకర్ అన్న....
    సమాజంలో జరిగే సంఘటన పై కళ్లకు కట్టినట్టు చూపారు ఈ పాటలో...ఈ పాట విని సమాజంలో కొంతమంది అయిన మరుతారని ఆకాంక్షిస్తూ
    మీ
    గుండెకారి మధు
    జమ్మికుంట

  • @jbdrveeranna1488
    @jbdrveeranna1488 2 роки тому +3

    పేద కష్టాలు సూపరు చెప్పారు అన్న పాట రూపంలో ఇంత అద్భుతంగా చెప్పాలి గారంటే పాట రూపంలో అది ప్రతి మనిషికి ఉదయాన్నే కదిలిస్తుందన్న ఎంత కట్టర్ అయినా నీ పాటకి జపం చేయాల్సిందన్న అంత అద్భుతంగా మీరు పాడారు రాశారు థాంక్యూ సో మచ్ సలాం మీ పాటకి సలాం సలాం సలాం బీజేపీ టి ఆర్ వీరన్న యూట్యూబ్ ఛానల్

  • @kolayelladas5716
    @kolayelladas5716 Рік тому +2

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది అపదలకే
    గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
    లక్షణమే రక్షణవే శుద్దీకరణవే అక్షరమే సాధ్యమే ‌సమస్తం దాసోహమే

  • @djtillu143__
    @djtillu143__ Рік тому +2

    Anna nuvvu super song singing nikku hats off singer ki nikku thanks for singing this song

  • @g.smusicchannel945
    @g.smusicchannel945 5 років тому +83

    పాట బాగా రాశారు..ప్రసాద్ అన్న నీ వాయిస్ సూపర్....పాట పేద ప్రజల బతుకును కల్లరా చుపించింది...మీరు ఇంకా ఇలాంటి మంచి పాటలు రాయాలి తియ్యాలి అని నా కోరిక

  • @cnaveenkumar2609
    @cnaveenkumar2609 3 роки тому +12

    నేడు జరుగుతున్న వాస్తవిక పద్ధతిని కళ్లకు కట్టినట్టుగా వినిపిస్తున్నా ఈ పాట వారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @krishnasanjay4256
    @krishnasanjay4256 5 років тому +9

    ఈ పాట రాసిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను

  • @రాజబాపు.తిపిరి

    చాలా మంది డబ్బు పిచ్చి పట్టిన డబ్బు పిశాచాలు డబ్బు యావలో పడి మురిసి పోతూ కన్న కొడుకులు,బిడ్డల పై ప్రేమ మమతానురాగాల గాలికొదిలేసి,మానవతా విలువలు మర్చిపోయి అమూల్యమైన జీవితాల్ని హ్రృధా చేసేస్తూ ఉంటారు సార్...విలువైన పాట...అభ్యుదయం కలిగించే అర్థవంతమైన పాట, ధన్యవాదాలు సార్...

  • @somalingam3101
    @somalingam3101 2 роки тому +5

    ఇంత మంచి పాట రాసిన మీకు ధన్యవాదములు

  • @santhoshbadri7058
    @santhoshbadri7058 4 роки тому +5

    సూపర్ సాంగ్ సమాజంలో జరుగుతున్నది మీరు పాట రూపంలో రాశారు ధన్యవాదాలు

  • @n.muniyappakolar3182
    @n.muniyappakolar3182 3 роки тому +1

    👍👌ಸೂಪರ್... ಸೂಪರ್... ಈ ಪಾಟಾ... ರಾಸಿನ ವಾರಿಕಿ, ಪಾಡಿನ ವಾರಿಕಿ ಧನ್ಯವಾದಲು

  • @bhavaniammulu7338
    @bhavaniammulu7338 2 роки тому +1

    Meru songs chala baga rasthunaru super. .. to good

  • @Naveen12737
    @Naveen12737 4 роки тому +25

    మనిషి జీవితంలో జరుగుతున్న సంఘటనలు పాట రూపంలో చాలా బాగ పాడావ్

  • @naggoudregati
    @naggoudregati 2 роки тому +3

    Wonderful lyrics
    Song raasina vyakti very talented
    His action superb 🙏🙏👏👏👏👏👏👍👍

  • @gainiratnaiah7801
    @gainiratnaiah7801 3 роки тому +3

    సూపర్ పాట అన్న రచయితకి ఈ పాట పాడిన వారికి ఇంకా వారి గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి థాంక్స్ అన్న

  • @sreeram6074
    @sreeram6074 5 років тому +9

    మీరు పాట కోసం అహర్నిశలు కష్టపడి ఉన్నారు sir. అర్థం చాలా బాగా ఉన్నది. పేదవాడి గుండెచప్పుడు కన్నటికు కట్టినట్లు మీ పాట ద్వారా చూపించారు.super sir

    • @MAHESHGAMER-vn9ex
      @MAHESHGAMER-vn9ex 5 років тому

      D the baa to a as well and that est way to get Co Ltd

  • @umashankarm9460
    @umashankarm9460 3 роки тому +7

    🙏పాట లో ఉన్న సందేశం చాలా బాగా వుంది 🙏

  • @konidalakannaiah582
    @konidalakannaiah582 2 роки тому +2

    Writer excellently wrote the song apart from writing the rendering of the song also beautiful it impressed all including the common people. Thanku writer sir.we expect more such songs from you.once again thanku.

  • @n.muniyappakolar3182
    @n.muniyappakolar3182 3 роки тому

    👍👌ಸೂಪರ್ ಬ್ರದರ್.... ಈ ರಾಸಿನ ವಾರಿಕಿ, ಪಾಡಿನ ವಾರಿಕಿ ದಂಡಾಲು 👌👍

  • @KJyothil-m1n
    @KJyothil-m1n Місяць тому +1

    Absolutely 100% correct song🙏🏻

  • @jeripotulasrikanth8742
    @jeripotulasrikanth8742 4 роки тому +58

    మానవత్వం కనపడని నేటి రోజుల్లో మరోసారి డబ్బున్నోని గుణం జెప్పిన అన్న నీకు కోట్ల దండాలు....

  • @laxmikovure9135
    @laxmikovure9135 2 роки тому +1

    ఈ పాటని నేను ఎన్ని వందలసార్లు చూశాను ఎంత మందికి షేర్ చేశాను సూపర్ సూపర్ పాట

  • @chandus5961
    @chandus5961 Місяць тому +1

    జీవితం కళ్ల ముందు కనపడు తుంది. ఈ పాట వింటూ ఉంటే 🙏

  • @ratantararatantarabai1145
    @ratantararatantarabai1145 3 роки тому +3

    My dear brother this song is very much heart touching I listened this song many time. This is a reality song after listening to this song I cried so many times . God bless you team. 🙏🙏🙏. 👍👍👍 30/03/2021

  • @VIP-fq4lw
    @VIP-fq4lw 4 роки тому +2

    super super super super super super super matalvaav anthaa pataa rasinaa anna ki 🙏 and acting also super

  • @dhanusri6thclass220
    @dhanusri6thclass220 3 роки тому

    Anna super song meaning very good Ani veela money pani chuedu Satya meva jeyathe good music good song

  • @sonysowmyachekka5355
    @sonysowmyachekka5355 5 років тому +3

    Exllent lyricts.....pataki pranam poasaru prasad garu....wish u all the best..👍👍

  • @smvideos650
    @smvideos650 5 років тому +52

    అన్నా పాట రాసిన, పాడిన, తీసిన,నటించిన, వాళ్ళందరికీ దండాలు 🙏🙏🙏.
    చాలా చాలా మంచి పాట చేశారు.
    కానీ అన్నా నాదొక చిన్న మాట, మనమంతా తెలుగు వాళ్ళమే, ఈ పాటలో చెప్పినట్లు "చెప్పేవి శ్రీరంగ నీతులు" అన్నట్లుగా చివరలో వచ్చే ఆ పేర్లు కూడా తెలుగు లో నే వేయండన్న.
    తెలుగు వాడిగా తెలుగు భాష మీద నాకున్న అభిమానంగా ఈ చిన్న మాట.
    ఇకపై చేసే వీడియో లో అలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిన్న అభిమాని. 🙏🙏

    • @mahalakshmi829
      @mahalakshmi829 4 роки тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @sureshjanasena1579
    @sureshjanasena1579 5 років тому +6

    Nice song bhaii.good lyrics in this songg ..well performance

  • @anjaneyulugoodperformance3028
    @anjaneyulugoodperformance3028 5 років тому +3

    సూపర్ సాంగ్ అన్నా .....సమాజంలో జరుగుతున్న సంఘటనలు కంటికి కనిపించే విదంగా రసావు అన్నా సూపర్

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 5 років тому +2

    Hattsup Anna..peddholla peddharikam ela untadho..pedhoni bhanisa brathuku ela untadho kallaku kattinatluga chuyinlu..song excellent.. acting keka.. ilanti motivation songs inkennenno thiyalani korukuntu all the best Anna...

  • @XUnused
    @XUnused 3 роки тому +6

    మనిషి పైసని స్ర్రష్టించే రోజులు పోయాయి
    పైసే మనషిని స్ర్రష్టించే రోజులు వచ్చాయి

  • @santhoshs445
    @santhoshs445 5 років тому +9

    Super song. Writer, singer, music everything excellent.

  • @KMaheshyadav
    @KMaheshyadav 3 роки тому +15

    ఈ పాట విన్న తర్వాత కూడా మా రాలేకపోతే వాడు మనిషే కాదు

  • @chandrabhagavaghmare7064
    @chandrabhagavaghmare7064 5 років тому +5

    Super song poddu podupu shankar chala baga rasavu babu 😊👍👌👌👌💐💐💐💐💐

  • @nrink9013
    @nrink9013 5 років тому +1

    అన్న... సూపరుందే పాట...చాలా బాగా నచ్చింది.👌💐💐💐💐

  • @gbmusical4768
    @gbmusical4768 3 роки тому +6

    ఈరోజుల్లో కూడా మి లాంటి గాయకులు ఉండటం. నిజంగా గర్వకారణం. అన్న ..

  • @chandhrashekarbandi8358
    @chandhrashekarbandi8358 5 років тому +35

    👌అన్న నీకు దండం కరెక్ట్ చెపినవ్ 👏

  • @nagarajudappu7514
    @nagarajudappu7514 4 роки тому +2

    పాట చాలా భగుంది .ఈ పాటను రాసిన వారికి నా యొక్క ధన్యవాదములు

  • @narendarchary2709
    @narendarchary2709 4 роки тому +7

    మన మధ్య జరుగుతున్న దాన్ని పాట రూపంలో రాసి అందరినీ మెల్కొల్పుతున్న మీకు న్నమస్కరాలు.........

  • @kottapallysrivanisri9457
    @kottapallysrivanisri9457 4 роки тому +3

    Super annnaya song erojulllo piesalke value undy kani manushulaku value led nice song

  • @dodlevishnu2577
    @dodlevishnu2577 5 років тому +3

    Mana ata pata bathikinche Mana kalakarulaki thoti kalakaruniga danyavadhalu teluputhunnanu,elanti adbuthamyna pata rasi padinanduku thanks cheptunna anna

  • @laxmanmudhirajmirala5200
    @laxmanmudhirajmirala5200 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏 excellent song and his performance is superb, hat's off Shankar Anna garu

  • @narsimuluk434
    @narsimuluk434 4 роки тому +5

    ఈపాట చాలా మంచిది అని అంటారు అందరికీ అందుబాటులో ఉన్న సమాచారం

  • @srikanthpanjala6002
    @srikanthpanjala6002 4 роки тому +8

    నీవు..పాడిన..పాటకి...ఆదర్శం.తీసుకుంటే...దేశం..బాగుండు..

  • @BaluRajualeti
    @BaluRajualeti 4 роки тому +5

    The way u narrated lyrics... Awesome 🙏

  • @Bhaskar-Akisindu
    @Bhaskar-Akisindu 3 місяці тому +1

    మనషి అసలైనా మనిసిగా మారినప్పుడే ఇంతా మంచి మాటలు పాటలుగా నోటినుండి జాలువారుతాయి

  • @vishnumurthipuligilla7011
    @vishnumurthipuligilla7011 5 років тому +3

    చాలా చాలా బాగుంది అన్న సూపర్ మీ అందరికీ 🙏🙏🙏🙏🌷🌷

  • @sabhavatraju9475
    @sabhavatraju9475 5 років тому +5

    అన్న నిజంగా పాట చాలా బాగుంది పేదోడి మనుషుల మనుసు కు నచ్చే పాట బాగా డబ్బున్నోలో ఈ పాట విన్న తరువాత అయినా మారండి ప్లీజ్

  • @ragulanandhini9117
    @ragulanandhini9117 4 роки тому

    E paata raasina vaariki padhabi vandhanalu sir

  • @nareshchendinaresh2069
    @nareshchendinaresh2069 4 роки тому +1

    Meeru elaanti manchi manchi patalu enka enno UA-cam lo post cheyyali Anna. 🙏🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @SrinivasAdani
    @SrinivasAdani 3 дні тому

    ఇది నిజం పేదవారి జీవితం సూపర్ సూపర్ సాంగ్ 🙏👌👌👌

  • @venkatkumar2310
    @venkatkumar2310 5 років тому +5

    wonderful lyrics ,very meaning full song and excelent singing

  • @satheeshkumarpamu4496
    @satheeshkumarpamu4496 2 роки тому +1

    అన్న చాలా అద్భుతంగా రాశారు..

  • @sdnagulmeera317
    @sdnagulmeera317 5 років тому +5

    చాలా బాగా రాసారు సాంగ్ చాలా బాగా పాడారు వెరీ గుడ్ సాంగ్

  • @sriyantra1939
    @sriyantra1939 4 роки тому +47

    Please
    ఈ పాట మోదీ గార్కి అంకితం ఇవ్వండి

    • @ajaydrj6063
      @ajaydrj6063 4 роки тому +1

      🙏🏻nijame 🙏🏻🙏🏻🙏🏻

  • @malleshthippabathini5791
    @malleshthippabathini5791 Рік тому +1

    👌👌 సూపర్ సాంగ్

  • @maninagabhushan6438
    @maninagabhushan6438 4 роки тому +1

    Nice , now a days this song is useful to each and every citizen

  • @dramulu4752
    @dramulu4752 5 років тому +6

    super song nice lyric poddupodupu Shankar
    మంచి పాటను అందించినావు సమాజానికి

  • @b.niranjanchitti9396
    @b.niranjanchitti9396 5 років тому +2

    Wow super anna pata bagundhi👌👌👍👍💐💐

  • @gomasasrikanth9807
    @gomasasrikanth9807 5 років тому +1

    Nice song bro........ Hatsoff to you👍👍👍

  • @jadiraghavendar7072
    @jadiraghavendar7072 5 років тому +6

    What a song broo hats off👌👌

  • @rakeshpatelsatthu2645
    @rakeshpatelsatthu2645 5 років тому +18

    సతీష్ అన్న సూపర్ యాక్టింగ్ అన్న

  • @ashokumarbanduchodi5234
    @ashokumarbanduchodi5234 5 років тому +2

    🙏Bratukuloni TEEDA Baaga Chepparu Elanti Paatalu enka Elanti Paatalu Raayadaniki Bhagavantudu SAKTINI PRASAADINCHALANI🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏SUUPAR SONG👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sandeepsanjju9960
    @sandeepsanjju9960 5 років тому +4

    Song kiraak and also writer and creator ultimate super super

  • @ramakrishnamaduri5252
    @ramakrishnamaduri5252 5 років тому +9

    Simply Superb Lyrics.....

  • @chevvetisandhyarani5028
    @chevvetisandhyarani5028 3 роки тому +2

    మీకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదములు సార్

  • @bakkaiahgundeypoori
    @bakkaiahgundeypoori Рік тому +4

    పేదవాడి గుండెల్లో బాధని అర్ధం మయ్యేల పాడారు ట్యాంకు సార్

  • @kolipakakamalakar4395
    @kolipakakamalakar4395 Рік тому +1

    చాలా బాగా చేశావు మామ

  • @rajuthokala6020
    @rajuthokala6020 4 роки тому +3

    Patarasina shankarannaku hatsof acting super

  • @raghavendermyakam6957
    @raghavendermyakam6957 5 років тому +1

    ఈ పాట రాసిన మరియు పాడిన అన్న కి కూడా నా ధన్యవాదాలు 👌👌

  • @HariKrishna-cb5ds
    @HariKrishna-cb5ds 5 років тому +2

    Lot of meaning your song .. excellent Anna

  • @hanmajiwarvenkatsh6195
    @hanmajiwarvenkatsh6195 5 років тому +4

    Super anna🙏🙏🙏 dhanyavadamulu🙏🙏🙏

  • @uppaliraviuppaliravi161
    @uppaliraviuppaliravi161 4 роки тому +25

    ఈ పాట రాసిన వారికి పడిన వారికి నాయొక్క నా ధన్యాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KMaheshyadav
    @KMaheshyadav 3 роки тому +2

    పాట రాసిన వారికి ధన్యవాదాలు పాట చాలా చాలా బాగుంది

  • @bhoomeshbms8887
    @bhoomeshbms8887 5 років тому +2

    కళ్ళకు కట్టినట్టు చూపించారు సాంగ్ చాలా బాగా చేశారు పాట రాసినవారికి పాడిన వారికి 🙏🙏🙏

  • @PGRcreative
    @PGRcreative 4 роки тому +8

    ఇ పాట నిచ్చిన మీకు మా హ్రుదయపూర్వక వందనములు మీ పాట ని కవర్ సాంగ్ చేద్దామని అనుకుంటునను
    అన్నాగారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @makkalarameshmakkalaramesh2501
    @makkalarameshmakkalaramesh2501 2 роки тому +1

    పాట ఏమన్నా రాసినావా అన్న సూపర్

  • @kanakarajukurakula3459
    @kanakarajukurakula3459 5 років тому +13

    మంచి మెసేజ్ చాలా బాగా పాడారు

  • @veerapratapkummari7773
    @veerapratapkummari7773 5 років тому +1

    E patanu vini marali dabbulu unnavallu good msg anna

  • @djtillu143__
    @djtillu143__ Рік тому +2

    Anna nuvvu super anna

  • @vikaspalli6745
    @vikaspalli6745 3 роки тому +2

    One of the great and meaningful song.

  • @venugarimilla9106
    @venugarimilla9106 2 роки тому +1

    Supar msg anna

  • @javeedjaveed3756
    @javeedjaveed3756 5 років тому +3

    Super songs Broder s very good voice paisalu onnawadide rajyam bidha wadi ki dewodu ashirwadam yellapudu ountai narwayz kawaddu bidha wadu rendu bukka lu barya wife pilla Ku children s Ku thin pichchi thini sukamga ounnadu Diana wanthudi ki dabbulu paisalu ounnai kani sukam ledhu ok Broder I am watching from Kuwait jai telangana I love my India. ...

  • @rasoolmogal1137
    @rasoolmogal1137 5 років тому +2

    Batukamma music very interesting (super rrrr)

  • @gollalaxmi268
    @gollalaxmi268 4 роки тому +2

    Super song exlant lirics 👌👌👌🙏🙏🙏💞

  • @ponnasujatha7680
    @ponnasujatha7680 Місяць тому +1

    Super song 🙏🌹🇮🇳

  • @gadeanil7563
    @gadeanil7563 5 років тому +3

    Correct
    Super song anna edi fact👏👏👏

  • @SAIRYTv
    @SAIRYTv 2 роки тому +2

    సూపర్ సాంగ్
    అభినందనలు

  • @apakanageswarao2820
    @apakanageswarao2820 5 років тому +2

    Supper message brother 👍👍👍

  • @shankarmudhiraj2814
    @shankarmudhiraj2814 5 років тому +3

    Hands up bro super song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @agraharambharathkumar2998
    @agraharambharathkumar2998 2 роки тому +1

    Excellent Excellent

  • @tuljaram1147
    @tuljaram1147 2 роки тому +6

    రాసిన అతనికి
    పాడిన అతనికి పాదాభివందనాలు

  • @rajurajuraju6204
    @rajurajuraju6204 5 років тому +4

    సూపర్ అన్న
    ధన్యవాదాలు అన్న