తొలిసారి నిను చూసి ప్రేమించినా బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా తొలిసారి నిను తాకి ప్రేమించినా మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా కలలోనూ ఇలా కలిసుండాలని విడిపోని వరమీయవా అన్నది ప్రేమ తూగే నా పాదం నువ్వే నడిపిస్తుంటే సాగింది పూబాట నీవుగా ఊగే నీ ప్రాయం నా వేలే శృతి చేస్తుంటే మోగింది వయ్యారి వీణగా ముద్దుల ఊసులు మబ్బుల గీతికి తీసుకు వెళ్ళాలి ముచ్చట చూసిన అల్లరి గాలులు పల్లకి తేవాలి అనుబంధానికి ప్రతిరూపం అని మన పేరే ప్రతి వారికి చెబుతోంది ప్రేమ నిన్నే నాకోసం పంపిచాడేమో బ్రహ్మ నడిచేటి నా ఇంటి దీపమా నీతో సావాసం పండించింది నా జన్మ నూరేళ్ళ నా నుసట కుంకుమ పచ్చని శ్వాసల యవ్వన గీతికి పల్లవి నువ్వంట పచ్చని ఆశల పూ పులకింతకి పందిరి నీవంట మన బిడి కౌగిలి తన కోవెల అని కొలువుండి పోవాలని చేరింది ప్రేమ చిత్రం : ప్రేమించు (2001) సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , K.S.చిత్ర
ఆమె ఈ ప్రపంచం లో ఎంతో హుందాగా నటించే గొప్ప నటి
ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలనిఉంటుంది.
ఎన్ని సంవత్సరాలైనా గుండెకు అతుక్కుపోయే పాట ఇది.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
S
అప్పట్లో సాయి కిరణ్ గారు టాలీవుడ్ మహేష్ బాబు ❤❤.. అందగాడు ...
బాలు గారు చిత్ర గారు ఎంత మంచిగా పాడినారు 👌🙏🙏
2025 lo చూసేవాళ్ళు ❤
1:15 ,2:57 superb expressions లయ గారు
Osm pair,
Same feeling bhayya
మల్లీ మల్లీ వినాలి అనే సాంగ్ అంత స్వీట్ గా ఉంటుంది ❤️❤️💐❤️❤️
2024 చూసే వాళ్ళు లైక్ వేసుకోండి....❤
She is our college mate😊😊
@@srivandanaganta2495😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊0
❤❤❤
Hi
ఈ సినిమాలో పాటలు చాలా బాగా ఉంటాయి ఈ సినిమా కథ కూడా చాలా బాగా ఉంటుంది లైక్ చేయండి ఇటువంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుందాం
00
P
Pp 0p
Yes
@@suradasathiraju7582 11111
లయగారి dressing చాలా బాగుంటుంది.. ❤
అశ్లీలం లేకుండా నటించిన ఏకైక నటి...
ಸೂಪರ್ ಬ್ರೋ
తొలిసారి నిను చూసి ప్రేమించినా
బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా
తొలిసారి నిను తాకి ప్రేమించినా
మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా
కలలోనూ ఇలా కలిసుండాలని
విడిపోని వరమీయవా అన్నది ప్రేమ
తూగే నా పాదం నువ్వే నడిపిస్తుంటే
సాగింది పూబాట నీవుగా
ఊగే నీ ప్రాయం నా వేలే శృతి చేస్తుంటే
మోగింది వయ్యారి వీణగా
ముద్దుల ఊసులు మబ్బుల గీతికి తీసుకు వెళ్ళాలి
ముచ్చట చూసిన అల్లరి గాలులు పల్లకి తేవాలి
అనుబంధానికి ప్రతిరూపం అని
మన పేరే ప్రతి వారికి చెబుతోంది ప్రేమ
నిన్నే నాకోసం పంపిచాడేమో బ్రహ్మ
నడిచేటి నా ఇంటి దీపమా
నీతో సావాసం పండించింది నా జన్మ
నూరేళ్ళ నా నుసట కుంకుమ
పచ్చని శ్వాసల యవ్వన గీతికి పల్లవి నువ్వంట
పచ్చని ఆశల పూ పులకింతకి పందిరి నీవంట
మన బిడి కౌగిలి తన కోవెల అని
కొలువుండి పోవాలని చేరింది ప్రేమ
చిత్రం : ప్రేమించు (2001)
సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , K.S.చిత్ర
Thank... U
సూపర్ 🙏
Prathi song ki meelanti okaru lyrics upload chestaru comments... Mee laanti vallandariki hatsoff
@@Vijay-cz7pe😮😮😮
❤🎉😊😊
మనసులో మొదటిసారి ఊహించుకున్న అమ్మాయి ఈ పాటకు మనకు గుర్తు వస్తుంది
🤗
తొలిసారి నిను చూసి ప్రేమించినా బదులిచ్చినావమ్మా ప్రియురాలిగా...
సూపర్ లిరిక్స్..2022-10-20-తర్వాత చుసిన వారు ఒక లైక్👍 వేస్కోండి. ❤
🙌🙌
Me
@@latha5492 haaa
👍
Jan 2023
లయ రీల్స్ చూసి వచ్చినవాళ్లు ఎంత మంది
nenu kuda boss.....
Good
@@pallalakrishna2791 ❤ppp
Llpppó
😂✋
I never commented in the songs section.....thanks for releasing the hd version of this song.felt so happy watching our beautiful laya garu❤❤❤❤
SUDHEESH & COMPANY Hitts❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
90s kid only understand this song fever
S
Ee song shooting 100% complete ga ooty lo theesaru 😮, super locations
డాన్స్ చాలా బాగా నచ్చింది
E song na childhood ni gurthuchesthadhi
💔💋🇮🇳💘😺
🚔🚅🛸🗼🌉🏅🏏🏹👞💎💍🧲💣💈
Anyone December 2024
ಏನು ಸಾಂಗ್ ಗುರು,, ಪ್ರ ಮಿಗಳಿಗೂ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬರೆದಿದ್ದಾರೆ,, thanks you so much sweet Love you,,,
E song vinte vacche feelling mamuluga vundadhu what a lyrics
💕💕Once a lover always a lover 💕💕
Elanti patalu 1990 s lo child hood ni gurthu cheeta
Chala hayi ga ఉంటుంది e pata vinte
I am very grateful to suresh production for releasing the hd version of this melody song. I would really appreciate it if you do more like this.
L
Ll
Lll
@@Suresh-xb6bf🎉1010 na😅🎉🎉🎉🎉🎉
Mustafa ❤ naseema
Once upon a time I was here 🎶🎼🎵🎧 in loop 😌🤗
This song has a feeling of freshness and alluring to the ❤️heart. Lovely one both stars are very beautiful and attractive
Preminche vadi manasulo eppatiki untundi e song 💘
Balu sir&chitra madam voice superb
V
mind-blowing song in Telugu for me daily iam hearing ones or twice ❤️for this song
I have never seen this type of movie & song, beautiful composition, i really appreciate to director & producer 👏👏 great job
0/
💯
@@babuov6635 q1qqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqaaqqqq ii ki
👌💜👑🙏 నాకు చాలా ఇష్టం ఈ పాట
ఎస్పీ బాలు సార్ చిత్రా మేడం ఎం ఎంశ్రీలేఖ సంగీతం అద్భుతః
My song forever🖤
@@JyothiJyothi-qt9yo nuvu nenu manchi ga parichayam chesikundm andi plzz
@@JyothiJyothi-qt9yo Anni vishayaalu cler ga matladukundm
E movielo songs anni super my fvrt song forever🖤
Hi nenu sankar bagunnara
Hi naku Chala estam songu
Laya interview chusi vachina vallu oka like veskondi 👍
Extra ordinary excellent song of mm srilekha
Yeni janmalethini elanti songs ravvu enkaaa, nenu chalaa happy fell avuthaaa e song vunnapudu, please god give back those god
సాంగ్ సూపర్ 👌👌👌❤
Most popular song❤️❤️❤️
Laya is like ఏంజెల్ in the white dress.
Still listening this in dec 2024
Woww now both video & audio quality awesome
One of my favourite song beautiful lyrics
Excellent song beautiful composition by Sri lekha Garu one and only women Music Director
Tqsm for uploading best quality ever 👍🏻
Super song super hit movie evergreen 👌👍
Srilekha's all time favourite song
Thank you so much❤️❤️
Super ❤❤❤❤❤❤❤
All time my favorite while im traveling 😍😍😍😍
What a choreography!! Iconic!
2024 లో ఈ పాట ని ఎవరు చూస్తున్నారు
What a song what a lyrics what a music what dance ❤❤❤❤❤
Okka sari e cinema re release cheyandayya plzzzzz😢😢😢😢😢😢
Old is gold ❤❤
నాకు ఇదే తొలిసారి ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏బాలు గారు చిత్ర గారు
Elanti song s malli malli rav kada
Superb Evergreen song forever ♥ ❤ 💕 🎵
Wow 😲😲😲😲😲😲😲 nice song...
My fav song fav actress fav movie fav singers fav fav fav fav.........
Instagram నుండి వచ్చాను సాంగ్ మళ్ళీ చూడాలని అని పించి
Old is gold
Super song❤❤❤
Loved it 💞💋
సూపర్ హిట్ సాంగ్ ❤❤❤
MM శ్రీలేఖ music 💯🎉👌🔥
Daily I'll listen this song❤️
Sri lekha one and only lady music director
Beautiful Choreography
Hi u form
Hay
Cute couples ❤️❤️👍👌💕
E cinimalo blind ammayiga laya action super
E blind pathra ki laya garu thappa evaru cheyaleru
Nice song❤
PLS upload edukotla andhrulalo video song in this movie 1080p HD
This is my childhood all time favourite song n movie ❤who came after watching manimudhu insta profile 😊
This is my love time song 💞
Sp Balu sir miss you 🙏🙏🙏🔥🔥
Luv u laya garu❤.Ur my favourite heroine mam.
Laya madam dance, performance marvelous
Saikiran dance good
లయ గారు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు🤗2024 May22🎶🎶😍Super Dancer 💃🥳 again' Watch July 9#2024🎉
ఐలవ్ థిస్ సాంగ్ 👌💛❤️💛♥️💛💚💛❣️💛💜💛💓💛🧡💛💞💛🌹💛💛💗💛💓💛💖💛💝💛💙💛🥰💛❤️🥰😘😘😘😘🥰🥰🥰🥰🥰🥰🥰
Hay amma
2024 lo enthamandi vinnaru
Vinaledu choosamu
2025 lo chustunnavallu ❤️
I love this song😍
ఎంతో క్లాసికల్ నృత్యం
Super jodi super song my fvrt💞💞💞💞
Super songs 👌👌👌
2024 may watching 👇
I like this song so, I heard thousands times
Wat a voice crystal voice mind blowing SPB voice honey and Chitra
Still laya garu miru elane vunaru superrrrr
❤️🌹❤️👌👍ఫ్రెండ్స్
❤🌹❤👌👍ఫ్రెండ్స్
❤🌹❤👌👍ఫ్రెండ్స్
❤🌹❤👌👍ఫ్రెండ్స్
❤🌹❤👌👍ఫ్రెండ్స్
❤సాంగ్
సూపర్ song అప్లోడ్ ఆల్ songs
🎉🎉❤❤
Laya super
Super song
hqyhydd
❤❤❤❤❤❤❤❤❤I love this song
ప్రేయసి రావే మూవీ అప్ లోడ్ చేయండి సర్
ul a
Nenu daily vintanu chusthanu full enjoy this song