ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా.. బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా.. మొన్న కన్న కలా నిన్న విన్న కథ రేపు రాదు కదా జతా.. ఇలా ఇలా... నిరాశగా... నది దాటుతున్నా ఊరు మారుతున్నా ఊరుకోదు ఎదా ఆ.. ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా.. బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా.. చరణం :స్నేహం నాదే, ప్రేమా నాదే, ఆ పైన ద్రోహం నాదే ... కనులు నావె, వేలు నాదే, కన్నీరు నాదే లే.. తప్పంత నాదే, శిక్షంత నాకే, తప్పించుకోలేనే.. ఎడారి లొ తుఫాను లొ తడి ఆరుతున్న తడి చూడకున్నా ఎదురేది అన్నా... ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా.. బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా.. చరణం :ఆట నాదే, గెలుపు నాదే, అనుకోని ఊటమి నాదే ఈ.. మాట నాదే, బదులు నాదే, ప్రశ్నల్లే మిగిలానే నా జాతకాన్నె, నా చేతి తోనే, నే మార్చి రాశానే.. గతానిపై సమాధినై, బ్రతిమాలుతున్నా, స్థితి మారుతున్నా, బ్రతికేస్తు ఉన్నా ఆ.. ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా.. బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా.
Makeppudu anthe love songes and feeling songes ante chaala estam .....yendukante na lifelo oka parson Ni I was missing every day .....plzz god plzz give to me back Him
Okasari love chesaka a prema brathikinantha kalam gurthu vuntundi marchipovadam chala kastam vallani.vallu mathram vere vallatho settle ayipotharu manam assalu gurthu vundam
When I was in love with my girl friend usually listen this song alot, after lots of fought for 4 years, finally married my love and she became my wifey am so happy and lucky, we completed seven anniversaries with loads of happiness and memories. I knew the feel and pain of love when missing our loved ones.
నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ప్రత సారీ నేను నమ్మే శివపార్వతులనీ దండం పెడుతూనే ఉంటా, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా నువ్వు నాకు దక్కాలని really mis Neelima 😥😥😥😥
Miss avtunna prati feel ni chala baaga song ga present chesaru... I think ilanti song malli manaki dorakadu..!! Chitra madam hands off... All time favorite song 😍 Gopichand favorite film..!!
Nenu preminchina ammayitho recently marriage ayyindhi eppudu life Chala bagundhi happy ga unnamu ee song yennatiki marchipolemu peddalu ma manasu ardam chesukoni ma eddarini okati chesinandhuku . thanks , Singer chitra amma thanks....
Your name is Bindu and there may be one million women with that name but for me my Bindu is only one and I love her till my last breathe. Bindu is synonym of love for me. She is my first and last love. She now belongs to someone else but she is right inside my heart and is not leaving. I tried in vain to deplete her from my heart.
నువ్వు ఎవరితో ఉన్నా ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి ఈ పాట విన్న ప్రతిసారి నువ్వే గుర్తుకు వస్తున్నావు really miss Neelima really love you 😥😥😥😥😥😥😥😥😥
Pranam lo pranam ga Maatalo maunam ga cheputhunna Badhaina edaina bhaaram ga Dooram ga veluthunna.. Monna kanna kala ninna vinna kadha Repu raadu kadaa jathaa.. Ilaaa ila niraashaga dhari daatuthunna vurumaruthunna oorukodhu yedhaa.. Pranam lo pranam ga Maatalo maunam ga cheputhunna Badhaina edaina bhaaram ga Dooram ga veluthunna.. Monna kanna kala ninna vinna kadha Repu raadu kadaa jathaa.. Ilaaa ila niraashaga dhari daatuthunna vurumaruthunna oorukodhu yedhaa.. Pranam lo pranam ga Maatalo maunam ga cheputhunna Sneham naade prema naade Aa paina droham naade Kannu naade velu naade Kanniru naadele... Thappantha naade sikshantha naake Tthappinchukolene.. Yedaari lo toofaan lo thadi aaruthunna Thudhi chudakunna edhuredhutunnaa... Pranam lo pranam ga Maatalo maunam ga cheputhunna Aata naade gelupu naade Anukoni ootami naade...... Maata naade badhulu naade Prashnalle mighilane....... Naa jaathakanne naa chethi thone Ne maarchi raasaane...... Gathaani pai samaadhinayi gathimaruthunna Stithi maaruthunna brathikesthu unna... Pranam lo pranam ga maatalo maunam ga cheputhunna Gathaani pai samaadhinayi gathimaruthunna Stithi maaruthunna brathikesthu unna...
Manam okarini love chesi Valle mana life ani anukunnaka....suddenga aa love break ayithe nijanga aa pain verela untadi....adi anubavinchina varike thelusthundi. Tharvatha verevallani mrg chesukunnaka kuda aa memories manathone untay...vallani preminchinanthaga life partner ni kuda preminchalekapovachu ndukante valla memories inka manathone untay...till my last breath ILVU sreeee....
this is just not only song...comprises of love,friendship,missing,and events every person wills to do in life.. kalyan malik the best ever...and remembering my girl friend who passed away in tragiec accident....
Preminchina vallu dhooram avuthe chala bhadhaga untundhi vallani marchipovadam chala kashtam it is soooooo 😭😭😭😭😭😭😭😭😔😔so don't miss your friends and anyone
some songs naturally bring tears into your eyes.. due to a mixture of a feeling of joy and melancholy. this is one such song. chitra's voice is captivating.. and what an awesome violin.. coupled with great though sad lyrics
మనకి నచ్చిన ఆ ఒక్క ఫ్రెండ్ తో, రాత్రి అందరూ పడుకున్న వేళలో ఎక్కడో ఊరి చివరిలో, లేక ఇంటి పైనా, లేక కార్లో కూర్చోని తాగుతు, మనకు నచ్చిన మన పిల్ల వదిలి వెళ్ళిపోయింది అని గుర్తు చేసుకునే వాళ్లలో నేనొకరిని
So meaningful song & valuable lyrics never ever heard such a painful & with a beautiful song, I cried while listening to song... So beautiful & heart melting song 🌹🌹🌹
ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైన ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా మొన్న కన్న కల నిన్న విన్న కధ రేపు రాదు కదా జతా ఇలా ఎలా నిరాశగా దరి దాటుతున్నా ఊరు మారుతున్నా ఊరుకోదు ఎలా ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైన ఏదైనా భారంగా దూరంగా వెడుతున్నా మొన్న కన్న కల నిన్న విన్న కధ రేపు రాదు కదా జతా ఇలా ఎలా నిరాశగా దరి దాటుతున్నా ఊరు మారుతున్నా ఊరుకోదు ఎలా ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా స్నేహం నాదే, ప్రేమ నాదే ఆ పైన ద్రోహం నాదే కన్ను నాదే వేలు నాదే కన్నీరు నాదేలే తప్పంతా నాదే శిక్షంతా నాకే తప్పించుకోలేనే ఎడారిలో తుఫానునై తడి ఆరుతున్నా తుది చూడకున్నా ఎదురీదుతున్నా ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైన ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా ఆట నాదే గెలుపు అనుకొని ఓటమి నాదే మాట నాదే బదులు నాదే పశ్నల్లే మిగిలానే నా జాతకాన్నే నా చేతితోనే ఏమార్చి రాశానే గతానిపై సమాధినై గతి మారుతున్నా స్ధితి మారుతున్నా బ్రతికేస్తు ఉన్నా.... ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా గతానిపై సమాధినై గతి మారుతున్నా స్ధితి మారుతున్నా బ్రతికేస్తు ఉన్నా.... charanampallavi.blogspot.in/
ఈ సాంగ్ అంటే ఎంతమందికి ఇష్టం 😜
ఈ పాట అంటేయ్ నాకు పిచ్చి ❤
Great song
Most emotional and feeling song
Great song ❤❤❤❤
అందరికీ ఇష్ఠమే .
2024 December lo chustunna vallu❤
Nene
Me to also😢
Me December 17
Today 😭
Dec19th
ఈ సాంగ్ టీవీ లో వస్తే సౌండ్ ఎక్కువ పెట్టి వినేవాళ్ళు ఉన్నారా ....
Yes
Nenu vinta
Mm
Yes anna naku challa estam song
Nenu home theater lo vinta bey TV lo kaadhu
నిజంగా సాంగ్ విన్నప్పుడల్లా గుండెల్లో బాధ కళ్ళల్లో కన్నీరు తప్పకుండా వస్తాయి 2021 lo
Yenduku.?😂😂😂
ప్రేమ ఒక అద్భుతం ,దానిని పొందడం అదృష్టం ........
Supper song
ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా..
మొన్న కన్న కలా నిన్న విన్న కథ రేపు రాదు కదా జతా..
ఇలా ఇలా... నిరాశగా...
నది దాటుతున్నా ఊరు మారుతున్నా ఊరుకోదు ఎదా ఆ..
ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా..
చరణం :స్నేహం నాదే, ప్రేమా నాదే, ఆ పైన ద్రోహం నాదే ...
కనులు నావె, వేలు నాదే, కన్నీరు నాదే లే..
తప్పంత నాదే, శిక్షంత నాకే, తప్పించుకోలేనే..
ఎడారి లొ తుఫాను లొ
తడి ఆరుతున్న తడి చూడకున్నా ఎదురేది అన్నా...
ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా..
చరణం :ఆట నాదే, గెలుపు నాదే, అనుకోని ఊటమి నాదే ఈ..
మాట నాదే, బదులు నాదే, ప్రశ్నల్లే మిగిలానే
నా జాతకాన్నె, నా చేతి తోనే, నే మార్చి రాశానే..
గతానిపై సమాధినై, బ్రతిమాలుతున్నా,
స్థితి మారుతున్నా, బ్రతికేస్తు ఉన్నా ఆ..
ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా.
Super I like this song🎶😍
Super patience 👌👌👌
Great....
Wow
Tq so much 🥰
I am not "happy "😃
I am not "sad"😭
But
I am missing
Something in my life😰🙁🙁
Super 👌 song
2021 chusina vallu oka like kotadi👍
Y wat happend?
Same to u
😒😶😶😶
Same problem
Sam too you sister
చిత్ర గారి voice amazing😭❤️
2022 లో చూస్తున్న వాళ్ళు 👍🏿
Avanu baga vastudhi😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Hi
Hello
Supar
Suppr
Makeppudu anthe love songes and feeling songes ante chaala estam
.....yendukante na lifelo oka parson Ni I was missing every day .....plzz god plzz give to me back Him
2024 lo vinnvlu oka like
Vinttunanu vunttune vuntanu
Me toooooo pranam poyedaka vintune vunta.....
ad@@jyothiashok9943
@@jyothiashok9943hi uth utiyy
Every time superb
2024 లో చూస్తున్న వాళ్ళు 👍👍👍♥️♥️♥️♥️
❤❤
P
HeIIo
2020 lo e song choosina aru oka like kottandi
Hi
Niku em pani leda
@@AnilkumarAnilkumar-ff9sd avarini annaro sarigga cheppandi
T
Same situation to my friend
Love value lovelo gelichina vallakanna odipoina vallake telusu
Yes . Nuv chepindhi chala nijam
Fida.. Bro...for.. U.. R comment..
Yes adi nijam odinavariki matrame telustund
Yes
awesome excellent
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
Best song
మీ పొగడ్త అద్భుతం.
@@amaravathibhaskar4335 గారు ధన్యవాదాలు.
@@varanasidurga5551 గారు ధన్యవాదాలు.
Okasari love chesaka a prema brathikinantha kalam gurthu vuntundi marchipovadam chala kastam vallani.vallu mathram vere vallatho settle ayipotharu manam assalu gurthu vundam
😭😭😭 yes
Sravz
nijam
Pain 😢😭😭
yes
Em music ra babu👌👌😍
Manchi music ra babu 👌👌👌👌😍
When I was in love with my girl friend usually listen this song alot, after lots of fought for 4 years, finally married my love and she became my wifey am so happy and lucky, we completed seven anniversaries with loads of happiness and memories. I knew the feel and pain of love when missing our loved ones.
good bro all ways be happy to both of u
@@naidupowersterjaijanasana7863 thanks bro
Congrats
Alekya Perala thanks sister
Congrts .
2024 lo vine vallu like vesukondi
2021 april lo chusthunna vallu lika kotanndi......
😥😥
In June
Andi ra me bhada a month lo a day lo a time lo Anni cheppala miku
నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ప్రత సారీ నేను నమ్మే శివపార్వతులనీ దండం పెడుతూనే ఉంటా, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా నువ్వు నాకు దక్కాలని really mis Neelima 😥😥😥😥
నది మధ్యలో కొన్ని చోట్ల కూడా చాలా బాగా చెప్పారు కదా అన్న
Tappakunda prema viluva telisisina sivude manaku raksha
Miss avtunna prati feel ni chala baaga song ga present chesaru...
I think ilanti song malli manaki dorakadu..!!
Chitra madam hands off...
All time favorite song 😍
Gopichand favorite film..!!
E song ki enthamandhi fans unnaru like vasukondhi😍
👇
Wow chitra Amma what a singing iam getting goosebumps very high note song your always best your are my favourite singer... Thank you Amma
Ilanti Manchi talent undi acting ochina heroines ki nduku chancelu Ravi ardam Kadu
#Heroine_acting_Sprbb👌
Super
What an amazingly beautiful voice....that high pitch .....goosebumps 😍😘
Me123 sungg by chitra garu
Me75 😰😰😰😰😰😰😰😰😰
@@galamraju7057q
Madi love marriage bro ma husband kosam ma family tho 9 years fight chesi chivariki gelichanu bro ❤
Nenu preminchina ammayitho recently marriage ayyindhi eppudu life Chala bagundhi happy ga unnamu ee song yennatiki marchipolemu peddalu ma manasu ardam chesukoni ma eddarini okati chesinandhuku . thanks , Singer chitra amma thanks....
God bless you both... Have great years..
maama inko samvastram tarvata adhe maata cheppu
Me story vinnaka me kanna naku happy ga undhi
Congrats bro
Preminchena vallanu marchipovadam Chala kastam😭😭😭
Gopi Kagithala hiiiii
Hii
pranampoyenattuntundhi
N. Padma N. Padma yes
@@sandhyagopig.s1682 hiiii
Huiii
ee song enni sarlu vinna bor kottadu... nice song..i love this song very much
Gowri Girija
Gowri Girija pain full song
Gowri Girija
hiii
hiii
She has Carried her emotion like she is really a failure 😢😢
Pranamlo pranamga, maatallo mounamga chebutunna
Baadhaina yedaina, bharamga dooramga velutunna
Monna kanna kala, ninna vinna kadha, repu raadu kada jatha
Ila ila, niraasaga, daridatutunna, ooru maarutunna oorukodu yeda) * 2
Pranamlo pranamga, maatallo mounamga chebutunna…
Sneham naade, prema naade, aapaina droham naade
Kannu naade, velu naade, kaneeru naade le
Tappantha naade, shikshantha naake, tappinchukolene
Yedaarilo, tuphanulai, tadi aarutunna thudhi choodakunna yedureedutunna…
Pranamlo pranamga, maatallo mounamga chebutunna
Baadhaina yedaina, bharamga dooramga velutunna…
Aata naade, gelupu naade, anukoni otami naade
Maata naade, badulu naade, prashnalle migilane
Na jaathakanni, na chetithone yemarchi rasane
Gathanipai, samadhinai, gati maarutunna sthiti maarutunna bratikestu unna…
Pranamlo pranamga, maatallo mounamga chebutunna
Gathanipai, samadhinai, gati maarutunna sthiti maarutunna bratikestu unna
😭😭
Super
😂😂😭
Na bujji Bindu.. I love you so much.. Nuvvu na life lo lekaPovadam chala badhaga unnadi Bujji.. I will love you forever
Manohar S
😅😅
hay I don't know who r u but I can understand your love my name is also bindu
Your name is Bindu and there may be one million women with that name but for me my Bindu is only one and I love her till my last breathe. Bindu is synonym of love for me. She is my first and last love. She now belongs to someone else but she is right inside my heart and is not leaving. I tried in vain to deplete her from my heart.
super bro u are really great lover , still loveing her
I don't understand even a single word .... But I love it....
GOPICHAND fan from NORTH side ✌️❤️🙏
Thanks brother
Hail to Gopichand bro
😭😭😭😭😭😭😭😭🤘
Entire song filled with painful lines
3:40-3:57
Kanisam prashantamga edavaleni kshanam narakam😢😭
Melanti ammaali avaro 100 vakkalu vuntharu kani abbayalu 100
60% vuntharu
True
So sad
Manasulu dooramai baadha panchukon leni paata.. Super.ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..
Preminchina valnau marichipovadam challa kastham what can do
Maintain silence bro don't do anything
Kk
Ya, right
Hi
Hi
Love lo fail iethe a pain barinchadam chala kastam e song chuste inka edupu vachchestadhi i like this song❤️💔
Chudaku
@@shashir3219 ippudu niku evaru chepparu 🙄
@@sanjanasanju4986 nv love failure ah
@@sanjanasanju4986 nv badha paduthunnav ani chudaku antunna
@@shashir3219 ohh 😯 it's ok 👍
చిత్ర అమ్మ ఈ పాటను నిజంగా మాగుండెల్ని హత్తుకునేలా పాడారు.
2024 lo ee song custunnavallu ❤❤❤❤
Still favourite even in 2018 ....Chitra voice super manasu petti padaru anukunta bavalu correct ga vyakthaparicharu ....hatsoff Chitra Garu ...
Hio
Nice
Hi
Nice
Iam also the one still enjoying even in 2020
premani premato premaga premiste premechina prema pranamga premato premistundi.....kk👍👍👍👍👍💖💖💖💖💖💖💖🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸
Hithis
Srinusree Srisri kavithvama
Srinusree Srisri sraval
😀😀😀😀
chala bagundhadi
Heart touching song vinna prati saari kachitam ga kanneeru ravalsinde
Naga Chaitanya t
Naga Chaitanya no trim gd hf
😡💍🌹🌹💍🌹🌹💍
🌹🌹🌹🌹🌹🌹🌹
🌹🌹🌹🌹🌹🌹🌹
💍🌹🌹🌹🌹🌹💍
💍💍🌹🌹🌹💍💍
💍💍💍🌹💍💍💍
✨🌟💗🌟💜🌟✨
🌟💗💜💜💜💜🌟
🌟💗💜💜💜💜🌟
🌟✨💜💜💜✨🌟
🌟✨✨💜✨✨🌟
✨🐬✨🐬✨🐬✨
🌊🌊🌊🐬🌊🌊🌊
My love forget
నువ్వు ఎవరితో ఉన్నా ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి ఈ పాట విన్న ప్రతిసారి నువ్వే గుర్తుకు వస్తున్నావు really miss Neelima really love you 😥😥😥😥😥😥😥😥😥
Thousands of Time I listened this song still feeling fresh
Yes
@@madhavibonthu4041 you
Love
Sameera B
2020lo chusenavallu oka like vessukonde👌👈👉🙏🙏
Preminchina❤ valanu
Marichipoudam chala kastam 😭
I love this song
Yes your correct good luck
చిత్ర అమ్మ స్వర స్థాయి చాలా హై రేంజ్ ❤
I don't understand the Language but I'm listening this song since 8 years. And every time I love it.
ASAD ULLAH DAR 阿萨德 thank you sir
Its a very beautyfull lines... feeling...
It's very sensitive song
Hindi dubbed movie name Loha
Thank you
Pranam lo pranam ga
Maatalo maunam ga cheputhunna
Badhaina edaina bhaaram ga
Dooram ga veluthunna..
Monna kanna kala ninna vinna kadha
Repu raadu kadaa jathaa..
Ilaaa ila niraashaga dhari daatuthunna
vurumaruthunna oorukodhu yedhaa..
Pranam lo pranam ga
Maatalo maunam ga cheputhunna
Badhaina edaina bhaaram ga
Dooram ga veluthunna..
Monna kanna kala ninna vinna kadha
Repu raadu kadaa jathaa..
Ilaaa ila niraashaga dhari daatuthunna
vurumaruthunna oorukodhu yedhaa..
Pranam lo pranam ga
Maatalo maunam ga cheputhunna
Sneham naade prema naade
Aa paina droham naade
Kannu naade velu naade
Kanniru naadele...
Thappantha naade sikshantha naake
Tthappinchukolene..
Yedaari lo toofaan lo thadi aaruthunna
Thudhi chudakunna edhuredhutunnaa...
Pranam lo pranam ga
Maatalo maunam ga cheputhunna
Aata naade gelupu naade
Anukoni ootami naade......
Maata naade badhulu naade
Prashnalle mighilane.......
Naa jaathakanne naa chethi thone
Ne maarchi raasaane......
Gathaani pai samaadhinayi gathimaruthunna
Stithi maaruthunna brathikesthu unna...
Pranam lo pranam ga maatalo maunam ga cheputhunna
Gathaani pai samaadhinayi gathimaruthunna
Stithi maaruthunna brathikesthu unna...
Niceeee
Uko uko ma bangaram
priyanka t r by😂🐱🐶
Neku pani paatu ledhaa ,full song type chesav
Hii
lyrics , voice , bg music , composing ...finally aswome output ..luv it ..
anand and malleshwari
balu sai $$$$/
miss u ra
balu sai
balu sai
2024 vine vallu like cheyandi
చాలా మంచి పాట. నాకు బాగా ఇష్టమైన పాట.
OK
surya Prakash reddy
i love you ❤
gathanipai samadhinai
Gathi marutuna
stithi marutunaa
Brathikestuu unnaaaaa.......
😭😭😭😭😭😭
Enduko vinalianipichindhi ....#feeling_lonely
Badha
Midnight 2 ki vintuna
@@apswreismeghadrigedda516 time 3 45 avuthundi
2 ki okasari vinna ipude malli chustuna video song
Pain alantidi lendi
Who are all watching after sa re ga ma pa telugu promo❤🥰😍
Me
hi
@@abishekallururajuindanegra802 ßds
@@poojarathod4807 what
Manam okarini love chesi Valle mana life ani anukunnaka....suddenga aa love break ayithe nijanga aa pain verela untadi....adi anubavinchina varike thelusthundi. Tharvatha verevallani mrg chesukunnaka kuda aa memories manathone untay...vallani preminchinanthaga life partner ni kuda preminchalekapovachu ndukante valla memories inka manathone untay...till my last breath ILVU sreeee....
Move on
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@@sravanis6967 what happened
Its 100 percent true
Absolutely right
Who are listening still 2019
Nekinduku Bro Prathiodiki edoka trend Aypoyindi
I'm
lucky lucky ss
lucky lucky tqq
Actually I m
No one in this universe can sing this song the way Chitra garu has sung. In love with this voice.❤
👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤
Everyone must agree with ur statement
Who are watching this song in 2020??
What a beautiful music with good lyrics, my favorite singer and a good actress ...over all a perfect song
this is just not only song...comprises of love,friendship,missing,and events every person wills to do in life..
kalyan malik the best ever...and remembering my girl friend who passed away in tragiec accident....
vidya sagar r. I. P. Bro :( pls take care of yourself always
Take care of u bro v sad....
So sad
vidya sagar
MASHUP TECH d. d. 😊
one of my favorite song....
same situation occurred in my life.
Wat to do.....ntg to do...
miss u Alot 💔
hot touch
Supr sung
Hut tachigu
2024.vinna.vallu.vunara.like.cheyandhi
😢😢❤😊 3:21 k 3:21
Preminchina vallu dhooram avuthe chala bhadhaga untundhi vallani marchipovadam chala kashtam it is soooooo 😭😭😭😭😭😭😭😭😔😔so don't miss your friends and anyone
Really it's heart touching,,,, 😢
Prananiki prananga preminchina valu dhuram aether chala badhaga untundhi
Uppari Oblesh163
Yes aa badha ni avaru avvariki cheppaleru . 😳🙁
Ssssss
Yes
Yes
Avunu adi adhi nijam
Ninnu enthaga premincha
Antha easy ga ela marchipoyav nannu😓😓
Neeku idhi nyayangaa undhaa ala ela vadhili vellipothav😭😭😭😭
What happend
😢😢😢😢 same
really premiste entha happy ga untamo adhe prema vodkpothe cheppalenantha baadha
some songs naturally bring tears into your eyes.. due to a mixture of a feeling of joy and melancholy. this is one such song. chitra's voice is captivating.. and what an awesome violin.. coupled with great though sad lyrics
What a communication bro
I am watching 2023 also
Heart Touching Song😞
Bhargavi .s.k. hi
Bhargavi .s.k. 4
Ni
మనకి నచ్చిన ఆ ఒక్క ఫ్రెండ్ తో, రాత్రి అందరూ పడుకున్న వేళలో ఎక్కడో ఊరి చివరిలో, లేక ఇంటి పైనా, లేక కార్లో కూర్చోని తాగుతు, మనకు నచ్చిన మన పిల్ల వదిలి వెళ్ళిపోయింది అని గుర్తు చేసుకునే వాళ్లలో నేనొకరిని
who are watching this song in 2024 year🥰🥰❤❤💛💛💕💕
Love lo una valaki matrama ee song meaning artam avutundi
Hyd1234 Hyd1234 hi
Ya it's true
@@vardhinivardhu2340 endi true amma
dare leka naa love ni cheppa leka ninnu dooram chesukuna............ every moment nuvve naaku gurthu vasthune vunnavu PV...... miss you forever
koora vinay kumar ţ
2024 lo chustunna vallu unnara definitely untaru 😊
We can feel the pain of broken heart
I Listened this song some 1000 times no one can sing this song except chitra mam super song by her 👌👌👌👌👌🙏🙏🙏🙏
2024 lo vintunaaa... ❤😢 meru kuda 2024 lo vinaraa..
So meaningful song & valuable lyrics never ever heard such a painful & with a beautiful song, I cried while listening to song... So beautiful & heart melting song 🌹🌹🌹
Chitramma ur legendary voice I amazing maa what a voice
Prathi okkala love success kaavalani korukuntunna plzz God we want u r blessings ❤❤❤
గతానిపై సమాధినై....
బ్రతిమాలుతున్న...., స్థితిమారుతున్న.....,బ్రతికేస్తూన్నా!👌👌👌
Anyone in June 2019???👇👇👇
I'm here always my favourite songs andrudu movie songs
Iam
Superb
dafaq an english comment in an indian video
In aug 2019
Each and every lyrics in this song ...is explaining whole about My story...😭..I can't forget this..song...
I'm watching 2019 feel love song
Super song
🙏❤మై హీరో మాచో స్టార్ 💞గోపీచంద్ ❤అన్నయ్య ♥️అల్ టైం సూపర్ ♥️హిట్ సాంగ్ 🙏🌹జై ❤మాచో స్టార్ 🌹🙏గోపీచంద్ అన్నయ్య ❤♥️🌹
Soo sad song but like feel this one of my favorite song 😘😘😘
🐭
Same my favourite song
Hii
How are you today reply please
So what
Love feel songg love is painfull cant say hw v feel Loved It like lotzz of feelingsssss awsmeee... Heart💕Touching LyricSs..
,
Bhavya Akula Hai
DURGA
7995355671
Bhavya Akula
Bhavya Akula 😕😕😕😕😂😂😂😂
so nice song
eppudu vinali anipisthundhi
evergreen love song
Sivaganga Sivanee
Lyric super
Ee song vennavallu kuda untaru
Kalyan malik is most underrated music director even he dint ask help to his own brother keeravani,he just stand on his own feet.Good Music Director
Hi
Heroine is looking very beautiful # she's acting also good
Hi love
sai navya sai hello sai
l love breakup songs😍😍but vintunte edupostundhi
enthabaga padaro😭😭😭😭😭😭😭😭
2023 lo chusina vallu like kottandi
ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా
బాధైన ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా
మొన్న కన్న కల నిన్న విన్న కధ
రేపు రాదు కదా జతా
ఇలా ఎలా నిరాశగా దరి దాటుతున్నా ఊరు మారుతున్నా
ఊరుకోదు ఎలా
ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా
బాధైన ఏదైనా భారంగా దూరంగా వెడుతున్నా
మొన్న కన్న కల నిన్న విన్న కధ
రేపు రాదు కదా జతా
ఇలా ఎలా నిరాశగా దరి దాటుతున్నా ఊరు మారుతున్నా
ఊరుకోదు ఎలా
ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా
స్నేహం నాదే, ప్రేమ నాదే ఆ పైన ద్రోహం నాదే
కన్ను నాదే వేలు నాదే కన్నీరు నాదేలే
తప్పంతా నాదే శిక్షంతా నాకే తప్పించుకోలేనే
ఎడారిలో తుఫానునై తడి ఆరుతున్నా తుది చూడకున్నా
ఎదురీదుతున్నా
ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా
బాధైన ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా
ఆట నాదే గెలుపు అనుకొని ఓటమి నాదే
మాట నాదే బదులు నాదే పశ్నల్లే మిగిలానే
నా జాతకాన్నే నా చేతితోనే ఏమార్చి రాశానే
గతానిపై సమాధినై గతి మారుతున్నా స్ధితి మారుతున్నా బ్రతికేస్తు ఉన్నా....
ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా
గతానిపై సమాధినై గతి మారుతున్నా స్ధితి మారుతున్నా బ్రతికేస్తు ఉన్నా....
charanampallavi.blogspot.in/
anilkumar medisetti
anilkumar medisetti supar
wow.super
super bro
Hi
2024 enka e song vinay vallu untay oka like vayandi
3:40 goosebumps vachayi super lyrics....❤️❤️❤️
చరిత్రలో ఈ పాట చిరస్థాయిగా నిలిచిపోతుంది
heart touching...and luv this song
swetha rao q
swetha rao
I dedicated
This song to my life only because NEne naa lifeni sacrifice chesthunsanu but they both should be 😊.
good
మాటనాదే,,,బదులునాదే,,ప్రశ్నలె మిగిలానే
I love this song
love,vvanuvvu
H
indhu bejawada Hi Good morning
indhu bejawada Hi Good morning
e song eraphones petukoni vinali chala baguhutudh I love this song 🥰💔💔😢😢
2021 లో చుస్తూన్నవళ్ళు
Love failures వున్న వళ్ళు