నా చిన్నపుడు మా ఊరిలో ఇలాంటి పంటలు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవ్వరు ఈ పంటలు వెయ్యడం లేదు మీరు మల్లి నాకు పాత రోజులు గుర్తుచేశారు మీకు చాలా థాంక్స్. మల్లి ఆ పంటలు చూడాలని ఉంది మీ ఊరు రావాలని ఉంది తమ్ములు
హాయ్ రాజు అన్నయ్య నేను కూడా తిన్నాను. దాన్ని తెలుగులో దోసకాయ అంటారు రాజు అన్నయ్య కాకపోతే రామ్ గారి ఒక్కరిని మిస్ అవుతున్నాము అన్నయ్య దోసకాయ వీడియో చాలా బాగుంది
హాయ్ రాజు ,గణేష్, చిన్న రావు , లక్ష్మణ్ గారు ఎలా ఉన్నారు దోసకాయ సూపర్ ఈ సీజన్ లో దొరికే వాటి గురించి సూపర్ గా వీడియో ద్వారా వివరించారు మీకు మరొక్క సారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చల్లటివాతావరణంలో పోగమంచుతో కుడి ఆహ్లాదకరమైన ప్రకృతి ఎంతో మథుర అనుభూతి కలుగుతుంది సూపర్ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤❤ 🙏🙏🙏
నేను కూడా తిన్నాను బ్రదర్ నా చిన్నతనంలో మా అమ్మ కూడా కొండ పోడు వ్యవసాయం చేసేది మేము కూడా చిన్నప్పుడు ఇలాంటి దోసకాయలు ఎన్నో తిన్నాను మళ్లీ మమ్మల్ని పాత రోజుల్లో కి తీసుకువెళ్లారు నాకు సంతోషంగా ఉంది నేను కూడా ట్రైబల్ ని జొన్నలు తరువాత రాగులు సామలు ఇటువంటి చిరు ధాన్యాలు యొక్క అన్నము మరి మరి తిన్నాను ఉంటాను రాజుగారు ఇట్లు కే మోహన్ రావు bsnl బొబ్బిలి
మంచి వీడియో... అన్నీ చిరు దాన్యాలను చూపించినందుకు థాంక్స్... ఆ నాటు దోసకాయల్ని చూస్తుంటే నోరూరుతుంది... దానికి, ఎండు చేపలు (వంజరం) కలిపి బాగా దగ్గరికి (ఇగురుగా) వండితే... నా సామి రంగా... అద్దిరిపోద్దంటే నమ్మండి... మెల మెల్లగా. చిన్నారావు గారు కూడా వీడియో లో మాట్లాడుతున్నారు... గణేష్ ఎలాగూ ఎనీ వీడియో సింగల్ హ్యాండ్ వీడియో గ్రాఫర్ కాబట్టి ఇక లక్ష్మన్ తమ్ముడోక్కడే మిగిలాడు... మనోడ్ని కూడా లాగేయండి... పంచతంత్రం... అవుతుంది... భలేగా ఉంటుందిలే...
హాయ్ రాజుగారు వీడియో బాగుంది మీరు చూపించిన పేడ గతంను, మా ఒరియా భాషలో గోబర్ ఊరుకూడా అంటారు. అలాగే మనం పశువులు కాపులకు వెళ్ళినప్పుడు మనకి అంటుకొనే వాటిని మా భాషలో చికినీ అంటారు అది అంటుకోవడం వలన చాలా చికాకుగా ఉంటది. మన గిరిజన ప్రాంతంలో కొద్ది మోతాదు దొరికే పండ్లు గుమ్మడికాయ దోసకాయ. అలాగే నా చిన్న రిక్వెస్ట్ మన అరకు టేబుల్ కల్చర్ టీం నుంచి ఎవరైనా మేరేజ్ చేసుకుంటే మా సబ్స్క్రైబర్లు లకు కూడా చెప్పండి మేము మీ మ్యారేజ్ కి వస్తాము మీ టీం తో ఎప్పుడూ నుంచి మిమ్మల్ని చూడాలని ఉంది బ్రదర్స్ అలాగే రాము గారు ఆరోగ్యం ప్రజెంట్ ఎలా ఉంది . ఓకే థాంక్యూ from సన్నీ సూకురు
హాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంది మీరు తింటున్న దోసకాయ నేనెప్పుడూ తినలేదు మీ జీవన విధానం చాలా చాలా బాగుంటుంది మీ మాట తీరు కూడా చాలా గౌరవంగా మాట్లాడుతారు😊
Raju brother.. Dosakaya juice super kaani dosakaya lo milk badulu water, salt and nimmakaaya rasam vesi cheyandi inka bavuntundi.. Very nice video brothers
Antha big size dosakayalani frist time chustunna andi 😮 juice kuda chesukuntunnara normal gane thinalani anipinchadu but yummy ga vundandi juice 😋😋 ma side dosakayalu pulla ga vuntayandi super vedio keep it up andi ❤🥰👌👌
Anna memu eppudu elanti natu dosa kayalu chuda ledu me prantam lo millets kani leda rakakala fruits kani helthy food items pandistaru andu valle anna meru chala healthy ga untaru meru chala lucky anna
దోసకాయ గింజల్ని మేము కూడా చిన్నతనంలో మా అమ్మమ్మ వాలింట్లో, తర్వాత మా ఇండ్లలో కూడా ఇలాగే గోడకి పూసే వాళ్ళము, మీరు విత్తనాళ్ళకి వాడితే, మేము విత్తనాలతో పాటు ఆ ఎండిన దోసగింజలతో పచ్చడి, ఇంకా వేరే వంటలలో వాడేవాళ్ళము భలే బాగుంటుంది, ఇంకా మేము ఆ ఎండిన దోసాగింజలని కూడా అలానే తినేవాళ్ళము చాలా బాగుండెవి, కానీ ఇప్పుడు ఇలా చేయడము లేదు, మీ వీడియో చూసినాక మళ్ళీ అప్పటి రోజులు గుర్తుకు వచ్చినవి, కాలము మారింది అలవాట్లు పద్ధతులు అన్ని మారినాయి కానీ మీరు ఇప్పటికీ అప్పటి పద్ధతులు పాటిస్తున్నారు నిజంగా మీరు చాలా ధన్యులు
హాయ్ రాజు అన్నయ్య రామ్ గారికి ఎలా ఉంది వీడియో సూపర్ దోస కాయ అంటే కీరాదోసకాయ పప్పు లో వేసే దోసకాయ తెలుసు ఈ రకం దోసకాయ మేము ఎప్పుడూ చూడలేదు చాలా బాగుంది మీరు తింటుంటే నాకు తినాలనిపించింది మాకు తెలియని ఇ కొత్తరకం దోసకాయ సూపర్
Hii ATC gd evening ma... Hi ram bro how are you.....Raju ,Ganesh, lakshaman, chinnarao garu nice video maku andinchinamduku hridaya poorvaka danyavadhalu😊😊😊😊❤❤❤❤❤❤ from Rajahmundry ❤❤❤
జీవితం లో ఒక్కసారి అయినా మీ అరకు ట్రైబల్ టీమ్ వాల్లను కల్లారా చూడాలని ఉంది
Yes Naku kuda same feeling
Nijame guru
ఆ దోసకాయలో షుగర్ వేసి మా అమ్మ వాళ్ళు ఇచ్చేవారు చాలా టేస్టీగా ఉంటాయి బ్రదర్
నా చిన్నపుడు మా ఊరిలో ఇలాంటి పంటలు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవ్వరు ఈ పంటలు వెయ్యడం లేదు మీరు మల్లి నాకు పాత రోజులు గుర్తుచేశారు మీకు చాలా థాంక్స్. మల్లి ఆ పంటలు చూడాలని ఉంది మీ ఊరు రావాలని ఉంది తమ్ములు
హాయ్ బ్రదర్. దోసకాయ చాలాబావుంటుంది. నేను కూడా తిన్నా. మీ టీమ్ అందరికి బిగ్ హాయ్.
చిన్న ముక్కలుగా కోసి పంచదార పైన జల్లి తింటే సూపర్ ఉంటది 😋😋😋
Natu bellam veste baguntundi
మా గిరిజన ప్రాంతంలో ఇలాంటివి దొరకవు... జై ఆదివాసీ 🙏🙏🙏🙏
మాకు ఇవ్వండి రాజు బ్రో... దోసపండు..నేను చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు...
హాయ్ రాజు అన్నయ్య నేను కూడా తిన్నాను. దాన్ని తెలుగులో దోసకాయ అంటారు రాజు అన్నయ్య కాకపోతే రామ్ గారి ఒక్కరిని మిస్ అవుతున్నాము అన్నయ్య దోసకాయ వీడియో చాలా బాగుంది
చిన్న రావు గారు చాలా బాగా చేశారు జ్యూస్ చాలా బాగుంది వీడియో తమ్ముళ్లు
మీ స్వచ్ఛమైన నవ్వు ని చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది 😊
హాయ్ రాజు చిన్నా రావు గారు గణేష్ మేము పందిరి దోసకాయ అంటాము దీని జ్యూస్ శరీరానికి చలువ చేస్తుంది గుడ్ టేస్ట్ 👌👌👌👍👍👍
చిన్నారావ్ అన్నయ్యగారు దోసకాయ జ్యూస్ చాలా బాగా చేసారు..వీడియో చాలా బాగుంది..
హాయ్ రాజు ,గణేష్, చిన్న రావు , లక్ష్మణ్ గారు ఎలా ఉన్నారు దోసకాయ సూపర్ ఈ సీజన్ లో దొరికే వాటి గురించి సూపర్ గా వీడియో ద్వారా వివరించారు మీకు మరొక్క సారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చల్లటివాతావరణంలో పోగమంచుతో కుడి ఆహ్లాదకరమైన ప్రకృతి ఎంతో మథుర అనుభూతి కలుగుతుంది సూపర్ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤❤
🙏🙏🙏
హాయ్ రాజు మీ ప్రాంత మీ ఊరు వాతావరణం చాలా బాగుంది. పచ్చని ప్రకృతిలో చాలా సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. 👍👍👍.
దోసకాయ & దోస పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు. అది మీ దగ్గర దొరికే ఆర్గానిక్ పండ్లు ఇంకా మంచిది. మంచి వీడియో ❤❤❤.
తెలంగాణ లో అయితే బుడ్డుమ కాయలు అంటారు రాజు bro ❤❤
నేను కూడా తిన్నాను బ్రదర్ నా చిన్నతనంలో మా అమ్మ కూడా కొండ పోడు వ్యవసాయం చేసేది మేము కూడా చిన్నప్పుడు ఇలాంటి దోసకాయలు ఎన్నో తిన్నాను మళ్లీ మమ్మల్ని పాత రోజుల్లో కి తీసుకువెళ్లారు నాకు సంతోషంగా ఉంది నేను కూడా ట్రైబల్ ని జొన్నలు తరువాత రాగులు సామలు ఇటువంటి చిరు ధాన్యాలు యొక్క అన్నము మరి మరి తిన్నాను ఉంటాను రాజుగారు ఇట్లు కే మోహన్ రావు bsnl బొబ్బిలి
చిన్నారావు ఆన్న నవ్వు కల్మషం లేనిది ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు ఇంక మీ అందరి మనసులు చాలా మంచిది❤❤❤
దోసకాయలోని పంచదార వేసుకొని తింటే చాలా బాగుంటుంది
మంచి వీడియో... అన్నీ చిరు దాన్యాలను చూపించినందుకు థాంక్స్...
ఆ నాటు దోసకాయల్ని చూస్తుంటే నోరూరుతుంది...
దానికి, ఎండు చేపలు (వంజరం) కలిపి బాగా దగ్గరికి (ఇగురుగా) వండితే... నా సామి రంగా... అద్దిరిపోద్దంటే నమ్మండి...
మెల మెల్లగా. చిన్నారావు గారు కూడా వీడియో లో మాట్లాడుతున్నారు... గణేష్ ఎలాగూ ఎనీ వీడియో సింగల్ హ్యాండ్ వీడియో గ్రాఫర్ కాబట్టి ఇక లక్ష్మన్ తమ్ముడోక్కడే మిగిలాడు... మనోడ్ని కూడా లాగేయండి... పంచతంత్రం... అవుతుంది... భలేగా ఉంటుందిలే...
Climate super vundhi fresh air ... Atc family... ❤
Putta dosa pandu antam bro telanganalo chala years ayindi chusi chupichinaduku tq brother
నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను,మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా,మేము కూడా గింజలను గోడపై రాసేవాళ్ళము విత్తనాల కోసం...thanks to ATC team,super వీడియో❤
రాజు మా చిన్నప్పుడు మా ఊర్లో ఈ దోసకాయలు ఉండేవి మేమైతే స్కూల్ కి వెళ్ళేటప్పుడు పంచదార వేసుకొని తినేవాళ్ళం చాలా బాగుంటాయి😀😀
చెప్పాను కదా రాజు అన్న కొంచెం షుగర్ కలిపి తినాలి అప్పుడు టేస్ట్ సూపర్బ్
Video chala baagundhi Raju Anna.......ilanti videos cheyyali inka chala videos .....super bro
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ ❤❤❤
బుడంకాయలు అంటారు మా ప్రాతం లో తెలంగాణ
హాయ్ రాజుగారు వీడియో బాగుంది మీరు చూపించిన పేడ గతంను, మా ఒరియా భాషలో గోబర్ ఊరుకూడా అంటారు. అలాగే మనం పశువులు కాపులకు వెళ్ళినప్పుడు మనకి అంటుకొనే వాటిని మా భాషలో చికినీ అంటారు అది అంటుకోవడం వలన చాలా చికాకుగా ఉంటది. మన గిరిజన ప్రాంతంలో కొద్ది మోతాదు దొరికే పండ్లు గుమ్మడికాయ దోసకాయ. అలాగే నా చిన్న రిక్వెస్ట్ మన అరకు టేబుల్ కల్చర్ టీం నుంచి ఎవరైనా మేరేజ్ చేసుకుంటే మా సబ్స్క్రైబర్లు లకు కూడా చెప్పండి మేము మీ మ్యారేజ్ కి వస్తాము మీ టీం తో ఎప్పుడూ నుంచి మిమ్మల్ని చూడాలని ఉంది బ్రదర్స్ అలాగే రాము గారు ఆరోగ్యం ప్రజెంట్ ఎలా ఉంది . ఓకే థాంక్యూ from సన్నీ సూకురు
Gali ki aa vari pairu vooguthu chala andam ga vundi...nice video 😊😊
హాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంది మీరు తింటున్న దోసకాయ నేనెప్పుడూ తినలేదు మీ జీవన విధానం చాలా చాలా బాగుంటుంది మీ మాట తీరు కూడా చాలా గౌరవంగా మాట్లాడుతారు😊
Super ga Vundi video
Super raju,chinnaribava,lakshmana,GameSh.ramu thvraga kolukovali.vidiolo kanabadali.
చాలా refreshing గా ఉంటుంది మీ వీడియోస్...
చిన్నారావు అన్న improve avtunnadu 😊.....
Dosa kayalu or buduma kayalu kayalu ga unte pullaga, pandite teeyaga untai. Maaku ivi tinadam baga alavatu, intlo stock pettukuntam. Mutton, pappu , pachadi or curry ela chesina super👌🏻meeru chala healthy diet teesukuntaru Raju, aa polalu anni chooste happy ga anpistundi.
చూడటానికి ఆ కొండలు ఆ చెట్లు చాలా అందంగా ఉన్నాయి అక్కడ ఉండాలి అంటే కూడా అదురష్టం వుండాలి
Ram tvaraga kolukovalani aa devuduki prardhisthunnam😊😊😊😊
ఇది హెల్త్ కు చాలా మంచిది బాడీ హీట్ తగ్గిస్తుంది
Nice vlog Raju garu😊
Dosakaya pachadi chala baguntadi😊 0:26
Super Bro...chala chala Rojuluindhi edhi Tinee❤❤❤🎉
మా జగిత్యాల జిల్లాలో వీటిని "పూటపండు" అంటారు... కాయలని బుడిమే కయాలు అంటారు..🥰😍
Ram lekunte baga edo missing anipistundi🥲🥲
తెలంగాణా లో బుడుం పండు అంటారు bro
👍
Super anna miru mi videos
Hi thammullu dosakayalu super
Raju brother.. Dosakaya juice super kaani dosakaya lo milk badulu water, salt and nimmakaaya rasam vesi cheyandi inka bavuntundi.. Very nice video brothers
Chinna ravvu gaaru meku nenu pedha fan andi every video lo meeru undali ❤
Antha big size dosakayalani frist time chustunna andi 😮 juice kuda chesukuntunnara normal gane thinalani anipinchadu but yummy ga vundandi juice 😋😋 ma side dosakayalu pulla ga vuntayandi super vedio keep it up andi ❤🥰👌👌
దగ్గు వస్తున్నపుడు కరక్కాయ ముక్క బుగ్గన పెట్టుకుంటే దగ్గు తగ్గుతుంది అంటారు.
ఈ దోసపండు లో కొద్దిగా షుగర్ వేసుకొని తింటే బలే ఉంటది రాజు బ్రో....
Chinna Rao innocent smile
Super samy super duper excited for you all the best
Anna memu eppudu elanti natu dosa kayalu chuda ledu me prantam lo millets kani leda rakakala fruits kani helthy food items pandistaru andu valle anna meru chala healthy ga untaru meru chala lucky anna
Mi video kosam 4 hours nunchi wait chastunnanu I love a t c videos ❤❤❤❤❤❤
Dosakayalu super bros I like it
Miru adrustavantulu brothers......
దోసకాయ గింజల్ని మేము కూడా చిన్నతనంలో మా అమ్మమ్మ వాలింట్లో, తర్వాత మా ఇండ్లలో కూడా ఇలాగే గోడకి పూసే వాళ్ళము, మీరు విత్తనాళ్ళకి వాడితే, మేము విత్తనాలతో పాటు ఆ ఎండిన దోసగింజలతో పచ్చడి, ఇంకా వేరే వంటలలో వాడేవాళ్ళము భలే బాగుంటుంది, ఇంకా మేము ఆ ఎండిన దోసాగింజలని కూడా అలానే తినేవాళ్ళము చాలా బాగుండెవి, కానీ ఇప్పుడు ఇలా చేయడము లేదు, మీ వీడియో చూసినాక మళ్ళీ అప్పటి రోజులు గుర్తుకు వచ్చినవి, కాలము మారింది అలవాట్లు పద్ధతులు అన్ని మారినాయి కానీ మీరు ఇప్పటికీ అప్పటి పద్ధతులు పాటిస్తున్నారు నిజంగా మీరు చాలా ధన్యులు
Miru chala adhrustamanthulu 💚
Vedio చాల బుగుంది అన్నా
Love from Adilabad ❤️😍
Hiiiii alllll super very special kothaga vundi juice
అన్నా E వీడియో నేను మా దోస తోట దగ్గర ఉండి చూస్తున్న మేము కూడా పండిస్తం
Single take words super raju anna you are future actor.... 😎😍
Super thammudu
Ramu anaa super hero
Hi అన్న రామ్ గారు ఎప్పుడు వస్తారు మేము చాలా మిస్ అవుతున్నాము రామ్ గారినీ 🥰
వీడియో చాలా బాగుంది బ్రో ❤️❤️❤️❤️❤️
Nice video Raju
ఆఆ రాగులు పచ్చివి కాలుచ్చుకుని తిని ఒక వీడియో చేయండి రాజు, అవి చాలా టేస్ట్ and healthy ఉంటాయి 🤤🤤🤤🤤🤤
హాయ్ రాజు అన్నయ్య రామ్ గారికి ఎలా ఉంది వీడియో సూపర్ దోస కాయ అంటే కీరాదోసకాయ పప్పు లో వేసే దోసకాయ తెలుసు ఈ రకం దోసకాయ మేము ఎప్పుడూ చూడలేదు చాలా బాగుంది మీరు తింటుంటే నాకు తినాలనిపించింది మాకు తెలియని ఇ కొత్తరకం దోసకాయ సూపర్
దానిని పందిరి దోసకాయ అంటారు అండి అది వేసవి కాలంలో ఐతే చాలా తీయ్యగా వుంటాది వర్షం కాలంలో చప్పగా వుంటాది అండి
Niku aa dosakaya teliyada sis sugar vesukuni thinte chala baguntundi... juice kuda chestharu bayata
@@PuchalaVineesha తెలియదు అక్క
@@motivationfacts-bl4mi k ma
Super ga untundi brother
👌 baagundhi vedio god bless u all 🙏❤️
చిన్నరావు బావ చేతి వేళ్ళు గోళ్లు మంచిగా డెకరేషన్ చేశారు 😂😂😂😂
❤ మేము కూడా తిన్నాం బ్రదర్.
God bless you babu
రాజు తమ్ముడు సీతాఫలం జ్యూస్ కూడా చేయండి పాలు పోసి చేయాలి. గింజలు మొత్తం తీసి గుజ్జు వేరు చేసి పాలు పోసి చేయండి చాలా బాగుంటుంది తమ్ముడు
Raju bro super
బాగుంది తమ్ముళ్లు ❤
Camping videos cheyandi brother's chala baguntundhi location 🎉
Aa dosa pandu maa ammagariki istamm from vizag
గణేశ్ కూడా తింటున్నాడా రాజు?ఎక్కడ? కనిపించటం లేదు?
First view and first like ATC fans entha mandhi vunnaru❤❤❤😎😎😎
Hello atc family nenu chinnapudu dosa kaya meda sugar jallukunii tiney vadiniiii chala rojulaku chusaa malliiii
Bro పంచదార తో super గా ఉంటాది
బాగుంది వీడియో 👌👌
Video chala bagundi 👌👍nenu dosakaya appudu tinledu😊
1 like 1 comment mi videos kosamu waiting ❤❤❤
Super my dear son dosapandu ela pindi la untey chala baguntadi tinadaniki
Hi brothers Ela unnaru
Very nice👍
సూపర్ బ్రదర్స్
మా తెలంగాణ లో బూడిమా పండు అంటారు
Super 👌
Super brro
హాయ్ రాజు అన్న
Hii ATC gd evening ma... Hi ram bro how are you.....Raju ,Ganesh, lakshaman, chinnarao garu nice video maku andinchinamduku hridaya poorvaka danyavadhalu😊😊😊😊❤❤❤❤❤❤ from Rajahmundry ❤❤❤
I like your inocence and Your Hard work Guys....keep it up Your are all getting Good positions in later on days...
Mem putadhosapandu antam andulo suger add chesi tinte Super vuntadhi baguntadhi