Comedian Ali Reaction On Pawan Kalyan Comments | Pawan Kalyan Vs Ali | Latest Video Daily Culture |

Поділитися
Вставка
  • Опубліковано 7 кві 2019
  • Comedian Ali Reaction On Pawan Kalyan Comments | Pawan Kalyan Vs Ali .For Free Movie Promotions & Promotional Interviews
    Please WhatsApp Us : 7286918833
    (Or) Email Us : nanikkumar456@gmail.com
    Watch The Video to know more details and please subscribe the channel
    WATCH MORE RELATED VIDEOS:
    Subscribe - goo.gl/4MRq8m
    Watch All Videos: goo.gl/ZWalRE
    Watch Recent Uploads - goo.gl/69V1ZF
    Watch Popular Uploads - goo.gl/kHAeWg
    All Rights Reserved - Daily Culture
  • Розваги

КОМЕНТАРІ • 9 тис.

  • @user-xd7kt8vp6z
    @user-xd7kt8vp6z 3 роки тому +2919

    మీరు ఎమన్నా అనుకోండ్రబై... పవన్ కళ్యాణ్ ఓటమికి కారణం పవన్ ఫ్యాన్సే.!
    . 2023 లో ఎంత మంది చూస్తున్నారు ఎంతమంది దీనిని ఏకీభవిస్తారు

  • @santhoshkumarkathi7335
    @santhoshkumarkathi7335 4 роки тому +160

    చిరంజీవి గారు వేసిన బాటలో మీరు నడుస్తున్నారు
    నా బాట నేనే వేసుకున్నా 👌👌👌
    Super ali anna

  • @prashantmathunga4911
    @prashantmathunga4911 Рік тому +181

    ఆలీ భయ్యా మీరు సూపర్ గా మాట్లాడాలి చాలా బాగా నచ్చింది మీరు మాట్లాడే విధానం

  • @balajichinna6961
    @balajichinna6961 2 роки тому +200

    అలీ గారు మీరు సూపర్ 👍 బాగా చెప్పారు

  • @bujji2492
    @bujji2492 3 роки тому +190

    అలీ అన్నయ్య చాలా బాగా అడిగారు.మీ మాటల్లో నిజం నిజాయితీ ఉన్నాయి అన్నయ్య. బాదపడకు పడ్డావాడు చెడ్డవాడు కాదు. మీ పద్దతిలో చెప్పాలంటే ఇది జస్ట్ కాట్రవల్లి కాట్రే .i like you.అన్నయ్య

  • @kolapudiindrakumar9488
    @kolapudiindrakumar9488 5 років тому +3853

    రాజకీయం రాజకీయం ఏం చేస్తావు నువ్వు అని అడిగితే...
    ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెడతా అందంట!!!!

  • @chakritv9094
    @chakritv9094 Рік тому +24

    ఆలీ గారు ఎంతో కష్టపడి పైకి వచ్చారు, తనకి అన్నం పెట్టిన చెన్నై మహా నగరాన్ని కూడా గుర్తుపెట్టుకోవడం అద్భుతం, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఈ స్థాయికి వచ్చిన మహోన్నతమైన వ్యక్తి, కష్టాన్ని నమ్ముకున్నాడు ఆర్థిక బాధలు అనుభవించిన వాడు కాబట్టే కామెంట్ కు ప్రతి కామెంట్ ఎంతో ఓపిగ్గా చెబుతున్నాడు....

  • @pavankumarpavankumar2091
    @pavankumarpavankumar2091 Рік тому +618

    ఆలీ గారి కి బ్యాక్ గ్రౌండ్ యెవరు లేరు స్వయం కృషి కనీసం మత పిచ్చి కూడా లేదు మంచి మనిషి❤️❤️

  • @naveendara8137
    @naveendara8137 2 роки тому +70

    నా బాట నేనే వేసుకున్నాను,,సూపర్

  • @nsvbros5531
    @nsvbros5531 3 роки тому +300

    ముందుగా అలీ గారికి నమస్కారం 🙏.. సర్ మీరు చాలా మంచిగా సహనం తో చెప్పారు ఏమాత్రం కోపం లేకుండ చెప్పారు అక్కడ తెలుస్తుంది మీకు "పవన్ కల్యాణ్" పై ఎంత ప్రేమ ఉందో 😘.realy you so great 🙏🙏🙏🙏🙏

    • @rameshp.v9476
      @rameshp.v9476 3 роки тому +2

      Enduku bhayya

    • @nsvbros5531
      @nsvbros5531 3 роки тому +2

      @@rameshp.v9476 ఎవ్వరైనా ని గురించి కిడుగా చేపింటే ఎం చేస్తావు బ్రో..?

    • @rameshp.v9476
      @rameshp.v9476 3 роки тому +5

      @@nsvbros5531 mundu nuv pawan kalyan garu anni annatam neruchko bhayya respect evvu akkada pawan kalyan garu ami bhuthulu thittaledu am annaledu aa ali ni nenu andaga vunnanu annadu thittindi am ledu

    • @nsvbros5531
      @nsvbros5531 3 роки тому

      @@rameshp.v9476 Yes..Ok 👍Bro

    • @yuvaraithupawan
      @yuvaraithupawan 2 роки тому +2

      @@rameshp.v9476 వీడియో పెర్ఫెక్ట్ గా అర్దం చేసుకున్నావు బ్రో.......

  • @jyothimedapati995
    @jyothimedapati995 2 роки тому +165

    అలీ గారి మీద రెస్పెక్ట్ పెరిగింది

  • @callme_SRK
    @callme_SRK Рік тому +62

    Ali chepina points correct
    1.Ali never take support of PSPK,(self made celebrity)
    2.He never comment bad about PSPK and his party
    3.PSPK did mistake by commenting on him, while ALI didn't bad about PSPK
    WE want them both on screen again 👍

  • @saikrishnamaskuri5514
    @saikrishnamaskuri5514 5 років тому +178

    అలీ గారు నేను పవర్ స్టార్ గారికి చాలా పెద్ద అభిమానిని. పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇచ్చి మాట్లాడినందుకు చాలా కృతజ్ఞతలు సర్. మీస్నేహం ఎప్పటికి విడిపోకూడదు అని నా కోరిక

  • @Market121
    @Market121 4 роки тому +728

    ఆలీ భయ్యా చాలా నిజాయితీగా వివరణ ఇచ్చాడు... తన కష్టం తన స్థాయి తన మంచితనం...

    • @swimz100
      @swimz100 3 роки тому +3

      Antha gudda ledu le

    • @venkatsuresh6783
      @venkatsuresh6783 3 роки тому +14

      Ali...Kota garu..babu Mohan..chivariki brammanmdanni kuda...Pawan tisukuvachadu...
      Asalu chiranjeevi gariki...cenima chance echindey Pawan...
      Ntr gariki..ki anr gairki kuda Pawan ey cinima chance echadu...

    • @kadapasai5899
      @kadapasai5899 3 роки тому +2

      @@venkatsuresh6783అబబ్బబ్బబాఆయాఆ

    • @rajayerramsetti5887
      @rajayerramsetti5887 3 роки тому

      Hhahahah

    • @suvvisuvarna6068
      @suvvisuvarna6068 3 роки тому +12

      నిజం చెప్పారు ఆయన 1000 కి పైగా మూవీస్ చేసాడు.కానీ ysr పార్టీ లోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చి ది.పెద్దకొడలు మంచిది అంటే చిన్న కోడలు చెడ్డదే అనుకుంటాం కదా.పవన్ తో ప్రాణంగా ఉన్న అలీ సడెన్ గా ఎప్పుడు కూడా పరిచయం లేని జగన్ గారికి సపోర్ట్ చేయడం వెనుక ఉన్న బలమైన కారణం ఏంటో అలీ గారు ఇప్పటికి చెప్పలేదు. అలీ లాంటి వాడే పవన్ కల్యాన్ ని నమ్మకపోతే సాధారణ ప్రజలు ఎలా నమ్ముతారు.అలీ గారు 100 శాతం డబ్బు కి అమ్ముడుపోయారు.లేకపోతే సరైన కారణం చెప్పామనండి.అలీ లేకపోతే నాకు ఏదో లోటు గా ఉంటుంది అని కల్మషం లేకుండా చెప్పే పవన్ ని ఎలా మోసం చేయలనిపించింది.మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ysr కండువా వేసుకోలేదు మాట్లాడలేదు ఇది కావాలని డబ్బు కోసం చేసింది కాదా

  • @roopakalpana7635
    @roopakalpana7635 2 роки тому +18

    I like ali garu &his way of speaking is natural which comes from heart.

  • @kovvalinagalaxmi2461
    @kovvalinagalaxmi2461 Рік тому +6

    అలీ గారు చాలా మంచి మనిషి కష్టపడి పైకి వచ్చిన వారు రాజకీయాలు గురించి తప్పుగా మాట్లాడకూడదు మనసు చూసి మనిషిని మాట్లాడాలి ఆయనకు కుల మత ప్రాంతీయ భేదాలు లేవు ఎంతో కష్ట పడి వచ్చిన మనిషి 🙏ధన్యవాదాలు అండి 🙏

  • @vijaykona9306
    @vijaykona9306 3 роки тому +1032

    Jai power star

  • @vjsunnyofficial3438
    @vjsunnyofficial3438 2 роки тому +174

    That is self respect 🥰

  • @gellavishnu3381
    @gellavishnu3381 10 місяців тому +5

    అన్న నువ్వు బాగానే మాట్లాడావ్కానీ చివర ఒక మాట అన్నావు చిరంజీవి గారు వేసిన బాటే కానీ మన తెలుగు సినిమా పరిశ్రమ లో అలాంటి బాటలే చాలా మంది హీరోలు కూడా వేసారుగా మరి వాళ్ళ తముడ్లు &కొడుకులు ఎందుకు అదే బాటలో రానించలేకపోయారు బాట అనేది దారి చూపడానికే
    ఆ దారిలో వేలేదే వల్ల యొక్క 👍ఉన్నత విలువలు మరియు వాళ్ళు చేసే పని పట్ల శ్రద్ద 👍వాళ్లని జీవితం లో పై స్థాయి కి తీసుకునివెలుతుంది అంతే కానీ నువ్వు అన్నట్టు కాదు ok

  • @simalsaqibchannel659
    @simalsaqibchannel659 7 годин тому +1

    Ali Garu Meru Great 👍❤❤❤❤❤❤❤❤

  • @michuttalabbai6589
    @michuttalabbai6589 3 роки тому +555

    అలీ సార్ మీ గురించి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు

  • @princefaizan7661
    @princefaizan7661 5 років тому +160

    Ali Bhai proud your honesty 👏👍
    So your absolutely great win

  • @prasadm3182
    @prasadm3182 2 роки тому +33

    ఫస్ట్ జగనన్న ఓటమికి కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కథ సార్ ఆలీ గారు మీరు గొప్ప అందరూ మీలా ఉండలేరు కదడి

  • @maheshkarri395
    @maheshkarri395 Рік тому +61

    ఆలీ గారు మీరు సూపర్ సార్...

  • @sujannarsiker8960
    @sujannarsiker8960 4 роки тому +34

    huge respect for u ali garu... ali bhai ur true human being

  • @manojkumargangula9463
    @manojkumargangula9463 5 років тому +266

    Ali sir you are too polite.....
    And your voice is humble but your words are very POWERFUL.

    • @KingKing-ue4hl
      @KingKing-ue4hl 2 роки тому +2

      It's an acting 👆

    • @suman-dz8hq
      @suman-dz8hq 2 роки тому +4

      @@KingKing-ue4hl pk dhi kuda acting ye ga 😂😂🤣

    • @AVMTechVlogs
      @AVMTechVlogs 2 роки тому

      Nice.....
      AVM Tech Vlogs
      3D vastu Plans & civil info.

  • @vanaraj817
    @vanaraj817 2 роки тому +2

    గుండెల్లో స్థానం ఇవ్వాలి పక్క పార్టీ వాళ్లు గెలవాలని కంపెన్ చేయాలి సూపర్ లాజిక్

    • @saradavarma3433
      @saradavarma3433 23 дні тому

      Friend ki ithe free ga cheyyali kadha andi. Ina Pawan garu pilavaledhanta kadha, Jagan garu pilichuntaru. Pilisthe aekkadikyna veltharemo. Adhi aayana estam. Aevari dhaggara cheyyi chachaacha kunda chala abhimaanam tho brathukatam great a. Aayanaki Jagan gaari panulu paripaalana nachindhemo aa party lo ki velleru. Alaanti paripaalana aevari nachakudadhu ani Rajyaangam lo aemyna rasara..?

  • @imtiazmohammed6068
    @imtiazmohammed6068 2 роки тому +3

    Hope they become friends again both are nice in their own ways , in this instance Ali is exceptional!! Nice guy!! All the best sir 😊

  • @SHAIKS-OFFICIAL
    @SHAIKS-OFFICIAL 3 роки тому +618

    బాధాకరం...ఈ సంఘటన!!రాజకీయాలు.అశాశ్వతం స్నేహమే శాశ్వతం❤️🙏🏻!!

  • @sreekariramanjaneyulu7711
    @sreekariramanjaneyulu7711 5 років тому +122

    అలీ గారు చాలా చక్కగా మాట్లాడారు

  • @ramunaidu9757
    @ramunaidu9757 10 місяців тому +2

    Jai alli garu super sar ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @balarajupodali1537
    @balarajupodali1537 2 роки тому +2

    Ali sir, you are super Sir. Everyone knows about your hard work.

  • @mylovemylife5290
    @mylovemylife5290 5 років тому +593

    Politics and Friendship are different, Matured people can understand the difference.

    • @prakashpraba5342
      @prakashpraba5342 5 років тому +26

      Currect cheppaw bro Ali thinking matured ...........

    • @vennapusreekanth3150
      @vennapusreekanth3150 5 років тому +26

      Pavan ki burra takkuva andukey vadiki emi artam kadu

    • @bashamanik2997
      @bashamanik2997 5 років тому +6

      Mylove Mylife. Yes this fellow doesn’t know politics and friendship is different.

    • @bashamanik2997
      @bashamanik2997 5 років тому +4

      sameer India. Ali did not spoke anything wrong? He never said don’t vote for glass. What kind of justification are you giving to CBN?? Open UA-cam and see interview of NTR garu. If you are sleeping without knowing truth

    • @bashamanik2997
      @bashamanik2997 5 років тому +1

      sameer India. CBN is 100% wrong. He is good administrator but not good person. He uses people.

  • @arunkumarginnarapu7310
    @arunkumarginnarapu7310 5 років тому +20

    ఇంత బాదలోనూ మీరు ఏ మాత్రం నోరు జారలేదు చూసారు...మీరు సూపర్ ఆలీగారు

  • @euginebennetstephens6973
    @euginebennetstephens6973 10 місяців тому +1

    Great personality ALI Garu. Our Rjy.

  • @skhaseena1718
    @skhaseena1718 Рік тому

    Supar ali bai baga mataladaru thanku so much 👍👌👍🌹🌹🌺

  • @drkishorekumar9436
    @drkishorekumar9436 2 роки тому +63

    అలీ గారు very good explanation 👏

  • @gamezzone2293
    @gamezzone2293 5 років тому +66

    Chalaa maryadaga Answer icharu Ali garu super
    Baga chepparu

    • @shaikroshan4075
      @shaikroshan4075 5 років тому

      Correct ga chepparu.Hero lu rajakiyalaki vaste ika hero ni rajakinayakuni oke konana chudalsina paristithi.Evaru ekkada undalo akkada untene baguntundi .herolaki emavutondo rajakiyala vaipu makku chupistunnaru.em labamo telitledu.please Rajakiyalu cheyyodandi.ilane vachi padatai snehitula madhyalo godavalu

  • @user-yv7hs2yg2d
    @user-yv7hs2yg2d 9 місяців тому +3

    ఆలీ అన్నా నువ్వు సూపర్

  • @syedlovelykarimulla1106
    @syedlovelykarimulla1106 Рік тому +2

    Mashaallah Ali ji,bahut acha bole aap,thumhara mehnat ke piche koi nai the

  • @srinivasreddysuram1025
    @srinivasreddysuram1025 5 років тому +63

    మీరు సూపర్ ఆలీ గారు మీరు ఎవరి మనసు నొప్పించరు మాకు తెలుసు

  • @allipilliraju5182
    @allipilliraju5182 3 роки тому +382

    వాళ్ళు స్నేహితులు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడయినా కలుస్తారు కానీ ఒకటి మాత్రం చాలా నిజం పవన్ కళ్యాణ్ గారి ఓడిపోవడానికి ఫ్యాన్స్ మీరే కారణం 💯 మీరే కారణం

    • @soniyas9827
      @soniyas9827 Рік тому

      Ne yamn denga na kodaka adi

    • @mrvinayvy4869
      @mrvinayvy4869 Рік тому +1

      Avunu idhi nijam

    • @jesus_is_my_friend5845
      @jesus_is_my_friend5845 Рік тому +3

      𝚁𝚒𝚐𝚑𝚝 𝚊𝚙 𝚏𝚊𝚔𝚎 𝚙𝚎𝚘𝚙𝚕𝚎

    • @bala2537
      @bala2537 Рік тому

      @@jesus_is_my_friend5845velli cbn ki vote veyandi

  • @awadnicephoto1409
    @awadnicephoto1409 Рік тому +4

    Ali bhai mashallah 😭😭😭🤲🕋🤲🤲🤲🤲🤲🕋🕋🕋🕋🕋

  • @jerusha0
    @jerusha0 2 місяці тому +1

    Pure explanation Ali garu

  • @ravikumar-mt2lo
    @ravikumar-mt2lo 5 років тому +212

    Ali sir .. good heart 💔.. person
    We know about him ..helping nature.. he will respect the people
    🙏🏻

    • @PraveenKumar-eo4jd
      @PraveenKumar-eo4jd 5 років тому +3

      ravi kumar ladies ni chettalaga comment chese erripukuuuu

    • @balakrish7369
      @balakrish7369 5 років тому +2

      @@PraveenKumar-eo4jd helow me hero 4pellilu sesukoni puku naki vadilesadu kojja kadu vadi tho polisthe Ali Real Hero pora vadi ucha thagu kojja

    • @ravikumar-mt2lo
      @ravikumar-mt2lo 5 років тому

      Ok sir

  • @mpushparao
    @mpushparao 5 років тому +161

    Really heart touching speech ali garu....

    • @shaikroshan4075
      @shaikroshan4075 5 років тому +4

      @@MS-favours_2456 Pawan Kalyan garu ala Ali garini tappubattadam tappu.evariki nachina dari lo vallu nadiche hakku undi.Pawan garu kuda mundu TDP ki chandra babu gar ki maddatu nichi ippudu vere party pettadam kuda tappe vennupote.Ayanadi tappu kanatlu ayte Ali garu kuda correcte.Mundu illu chakka pettukovali tarvata deshanni uddarinche neetulu cheppali.Adjustment leni life lifene kadu

    • @sdgtzdff6255
      @sdgtzdff6255 4 роки тому +1

      Ali Garu indipendent ga chala strong opinion to unnaru pawan kalyan Garu friendship ni deep ga anukunnanu tana friendship to politics lo kuda khalisi journey cheyalani aasincharu

    • @harishsingu1786
      @harishsingu1786 2 роки тому

      @@shaikroshan4075
      Gy

  • @sakethnidamanuri1602
    @sakethnidamanuri1602 2 роки тому +2

    వారం రోజుల క్రితం ఇదే అలీ గుంటూరు నించి నాకు ఎవరు MP ticket ఇస్తారో వాళ్ళకే support అన్నాడు అవకాశవాది జనాలకి ఇప్పుడు అర్థమైంది

  • @srinivastelagareddy9160
    @srinivastelagareddy9160 2 роки тому +7

    Excellent alli Gaaru.
    Neetiki, nibaddathaku, meeru kolamanam sir.

  • @sridharbeela6015
    @sridharbeela6015 3 роки тому +234

    చాలా చక్కగా చెప్పారు ఆలీ గారు..ముళ్ళును ముళ్ళుతోనే తీసేసారు...

  • @korlamskrishna
    @korlamskrishna 3 роки тому +145

    Touched with your words ali garu.. God bless you👍🏻

  • @thallururajeswaridevi8882
    @thallururajeswaridevi8882 Рік тому +1

    Super Ali Garu

  • @deepakjade3461
    @deepakjade3461 Рік тому +2

    Super ga chepparu Ali garu .🙏🙏🙏

  • @suvarnakodavatikanti6931
    @suvarnakodavatikanti6931 4 роки тому +44

    Seriously Ali Sir ,is a great human being.. A best father, best son, best brother, best husband.. 👏👏don't feel bad sir, god is with u. Always be smile. Pawankalyan gaaru edo aavesham lo anesiuntaru.. Don't keep it mind these all words sir.. We all Indians know that. U r a good person.

  • @soundaryasri4036
    @soundaryasri4036 3 роки тому +26

    Alli Garu cheppindhi 100% corret
    Avunu cinema industry ki రావాలి అంటే ఎంతో కష్టపడాలి ఎన్నో ఇబ్బందులు పడాలి ఎన్నో అనుమానాలు పడాలి . ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు
    I understand Ali Garu
    Don't worry sir god is there. మీ మనసు చాలా మంచింది. మంచి చేసే వాళ్ళకి అందరికి దేవుడూ మంచి చేస్తారు sir.god bless you sir
    I from Malaysia

    • @pujarimacharla7454
      @pujarimacharla7454 Рік тому

      Navallaku nannu adigiechara anadamenti chiefga bagunidi nerajakemali

  • @user-vn5wd5dd9t
    @user-vn5wd5dd9t Місяць тому

    Sair meru super ga chepparu....God bless you

  • @satyanarayanasatyanarayana5496
    @satyanarayanasatyanarayana5496 10 місяців тому +1

    Suparb Ali ji 🎉

  • @Raj_2026
    @Raj_2026 2 роки тому +46

    Excellent Ali.. You are kind hearted and great person

  • @raghu.0786
    @raghu.0786 5 років тому +195

    Ali garu badha padodhu sir ...We all are with you....
    Good speach ali garu..
    😓😓😓😓
    Really Heart toching speach ali sir...

    • @pravibilla198
      @pravibilla198 5 років тому +5

      బొక్క ఎం కాదు రా పవన్ సంక నాకాడు మొన్నటి వరకు ఇప్పుడు జగన్ గాడిది నాకుతున్నాడు

    • @BhaskarReddy-xh3oj
      @BhaskarReddy-xh3oj 5 років тому +3

      @@pravibilla198 jai pawala 😂 anthey ga😂😂

    • @ParnikaReddy29-22
      @ParnikaReddy29-22 5 років тому +1

      Dammunoodu ali sir
      Ali cheppina matalaku reply istadoo ledoo chudali pavan sir

    • @lakshmidurga6110
      @lakshmidurga6110 5 років тому +1

      @@BhaskarReddy-xh3oj jai jail Reddy anthega

    • @bharathgaming64
      @bharathgaming64 5 років тому

      Orey common man ninnu aa bhagavantudu kuda marchaledu evadi karma adidhi edandi

  • @preethikhanna5938
    @preethikhanna5938 Рік тому

    Sorry to hear this Ali garu.
    I can understand how it feels when your close friend comments In such way.
    Love ❤️ from Australia 🇦🇺

  • @akhilreddy777
    @akhilreddy777 11 місяців тому +1

    Naa baata nene veskunna super dailouge aali garu

  • @praphullaaditya6278
    @praphullaaditya6278 5 років тому +111

    Ali garu i never expect dis situation between u both.. bt ali garu da talk u spoke is marvalous. Very cooooool answer n questions to PK...

  • @vkalyan8303
    @vkalyan8303 2 роки тому +294

    Ali bhai is genuine! We can see the pain while he's speaking

    • @kothapallylovish9648
      @kothapallylovish9648 2 роки тому +4

      Yes Ali bhai is great

    • @sportsinterestingvideos7160
      @sportsinterestingvideos7160 2 роки тому +7

      Ali lavada friendship

    • @Sowryalavanyakumari2465
      @Sowryalavanyakumari2465 2 роки тому +3

      Arey mama Ali is playing game ...Mana power star Ali gundello unte ayana pilavala velli party ki Seva cheyyali gaani kaani ycp lo cheraadu enduku....

    • @VK_BeautifulLife
      @VK_BeautifulLife 2 роки тому +2

      @@Sowryalavanyakumari2465 Political opinions are different for each person. Pawan sir ki Chiranjeevi annayya ante praanam. But still their political views are different. Mari adhi right ayinapudu Ali sir ki vera political opinion undadam thappa andi?

  • @skslifejourney5837
    @skslifejourney5837 Рік тому +2

    ఏ పార్టీ లో వున్న prablam ఎంటి ,ప్రజల కోసం పనిచేయడానికే కాద

  • @maheshjalangari1120
    @maheshjalangari1120 Рік тому +6

    Meru 👌ali garu me 🙏

  • @srinivasbestsrinivas
    @srinivasbestsrinivas 5 років тому +60

    Lovely lovely Ali sir.....respect and maturity in reality

  • @priyankapriyapriyanka8706
    @priyankapriyapriyanka8706 5 років тому +266

    Yes sir miru baga cheparu don't worry Ali sir we support you

  • @bhavaniprasadunq6451
    @bhavaniprasadunq6451 10 місяців тому +1

    Good blse u aligaru

  • @viswanadhpenumaka8446
    @viswanadhpenumaka8446 2 роки тому +1

    మీరు సూపర్. ఆలీగారు. ఇండస్ట్రీలో మీరు అజాతశత్రువు.

  • @Masterarts
    @Masterarts 5 років тому +1289

    #masterarts
    రాజకీయం రాజకీయం నువ్వేం చేస్తావు అంటే..
    ఇద్దరి మిత్రుల మధ్య చిచ్చు పెడతా
    ఇద్దరి కుటుంబాల మధ్య మంట పెడతా
    నేను వింత చూస్తా
    అంది అంట😥😥😥

    • @manoharababus.r.3161
      @manoharababus.r.3161 5 років тому +6

      అది మహా కుట్రల సామ్రాట్ పెట్టిన చిచ్చు

    • @purushothampurush5243
      @purushothampurush5243 5 років тому +2

      Supr

    • @kruparaju5875
      @kruparaju5875 5 років тому +12

      @@kandregulaMurali అన్న ఈ విడియో చూసిన తర్వాత కూడా నీకు ఏం అర్థం కాలేదంటే నీ మీద నాకు జాలేస్తుంది

    • @viralb8536
      @viralb8536 5 років тому +3

      @@kandregulaMurali telusu kuni mataladuu....

    • @chndra69
      @chndra69 5 років тому +12

      రాజకీయం సొంత అన్న ను కూడా marichipoyettlu చేస్తుంది....చిరంజీవి గారిని కూడా లైట్ తీసుకున్నాడు మన పవర్ స్టార్

  • @dhanunjaygoud
    @dhanunjaygoud 4 роки тому +272

    అలీ గారు మీరు ఇండస్ట్రీలో చాలా సీనియర్
    బాల నటుడిగా, హీరోగా, కమేడియన్ గా
    పవన్ కళ్యాణ్ గారు మీకు చాలా జూనియర్
    రాజకీయంగా మీ స్వతంత్రత మీ స్వేచ్చ మీది
    ఎన్నో ప్రభుత్వాలను చూసుంటారు
    ఏదేమైనా మీ గౌరవం మీది

    • @saravanasaru2284
      @saravanasaru2284 4 роки тому +1

      Well said

    • @sk.mohmmadnani1372
      @sk.mohmmadnani1372 3 роки тому

      ఎస్

    • @gsngalaxy999
      @gsngalaxy999 3 роки тому +2

      అవును చాలా కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ . . .అలీ గారు పవన్ కల్యాన్ గారి మీద ఆధార పడాల్సిన అవసరం లేదు .

    • @shaikali6565
      @shaikali6565 3 роки тому +1

      Yes

  • @Shabbeer886
    @Shabbeer886 2 місяці тому

    I love the way you respond honestly and respectfully. It shows what is ali sir. May Allah bless you always

  • @sureshnaidu3694
    @sureshnaidu3694 Рік тому +1

    అలి is great humanity person

  • @chetankumar5248
    @chetankumar5248 4 роки тому +74

    Nice! Well replied for such comments 👌👌

  • @user-hr2wj5fr4x
    @user-hr2wj5fr4x 2 роки тому +77

    ఆలీ గారు సూపర్ పాము చావకుండా కర్ర విరగకుండా ఏం చెప్పారంటే మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది పవన్ కళ్యాణ్ కూడా అర్థమైతే బాగుంటుంది

  • @sateeshchandra9799
    @sateeshchandra9799 Рік тому +2

    ఆలీ అన్నా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ మంచి స్నేహితులే అని బలంగా నమ్ముతా ! ఆలీ గారు రాజమండ్రిలో జరిగిన వీడియో చూపించారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆలీ నా గుండెతో సమానం తను లేకుండా నా సినిమా ఉండదు అన్నారు ❤️... వీళ్ళ స్నేహానికి పాలిటిక్స్ అని బురద రాసి కొందరు శునక ఆనందం పొందుతున్నారు వాళ్ళ🤝 స్నేహం 25 -30yrs ఉంది

  • @nagasanthipriya5348
    @nagasanthipriya5348 2 дні тому

    Super exactly 💯

  • @pki28066
    @pki28066 5 років тому +28

    Superb counter Ali garu...hattsup.......

  • @mohammedMohammed-wc6qx
    @mohammedMohammed-wc6qx 5 років тому +176

    Ali Brother Super
    Love you brother 👍

  • @venganasivakumar1405
    @venganasivakumar1405 10 місяців тому

    Super super Anna 💞💞

  • @vittaldsp9810
    @vittaldsp9810 11 місяців тому +1

    Good reply 👍👍👍

  • @prakashpraba5342
    @prakashpraba5342 5 років тому +56

    Hats off Ali Garu you thinking matured .........,👌👌👌👌

  • @ravikiran9887
    @ravikiran9887 5 років тому +75

    ఆలి గారు మీరు నూటికి నూరు శాతం కరెక్ట్ గా చెప్పారు......పవన్ సినిమా లు వరుస ప్లాప్ లు వస్తున్నప్పుడు మీరు ఎంత సపోర్ట్ గా ఇచ్చారో ఎవరికి తెలియదు.....అయిన రాజకీయం వేరు, స్నేహం వేరు....ఏ పార్టీ లో చేరాలి అనేది ఎవరు ఇష్టం వారిది...

  • @jujjuvarapusandeep2090
    @jujjuvarapusandeep2090 Рік тому +2

    Ali garu super super ga chepparu

  • @mdn_7106
    @mdn_7106 2 роки тому

    Beautiful and matured words Ali brother. I like u brother. Keep it up.

  • @venkatagiribabu7047
    @venkatagiribabu7047 5 років тому +239

    అలీ సుపర్‌..చాలా polite గా జవాబు చెప్పారు... పవన్ ఆయన తిక్క ఆయన చూపించారు

  • @bntrbntr6011
    @bntrbntr6011 2 роки тому +64

    ఎవరేమనుకున్నా ఆలీ సార్ దేవుడి దీవెనలు ఉన్నంతవరకు నిన్ను ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే మీరు మనసున్న వ్యక్తి

  • @UmaDevi-do3cu
    @UmaDevi-do3cu Рік тому

    Chepputho kottakunddane kottinattu chepparu sir Ali garu supper👌👏

  • @kumarr9267
    @kumarr9267 2 роки тому +3

    Best Actor's!!

  • @Usaiah-zs3js
    @Usaiah-zs3js 3 роки тому +272

    మనిషి ఉన్నత విలువలు వారి మాటలు, నడవడి లో ఉంటాయి.

  • @niteshrt382
    @niteshrt382 3 роки тому +283

    Well said Ali Garu.....Self respect is all what that metters...

  • @nakkasyamala9650
    @nakkasyamala9650 2 роки тому +1

    Super ali bro

  • @karunasri4564
    @karunasri4564 Рік тому +1

    Super Ali garu

  • @thirupathitheinnovator2878
    @thirupathitheinnovator2878 5 років тому +126

    Exact what u said is correct Ali garu

  • @munasirahmedvmware141
    @munasirahmedvmware141 2 роки тому +133

    Character is one of the good quality for everyone, I salute Ali

  • @bhoginaresh5537
    @bhoginaresh5537 7 днів тому

    Super 👌🏻👌🏻 Ali garu

  • @itsmyvoice2796
    @itsmyvoice2796 Рік тому

    ur right Ali sir ,and please sir meeru ala matladakandi meeru inka hundred years santhoshanga brathakali,and mammalni navvinchali tq sir🤗

  • @gouthamirk5124
    @gouthamirk5124 5 років тому +231

    What a counter finally... of course he came from his brother...Ali came from his hardwork👏👏

    • @shaikroshan4075
      @shaikroshan4075 5 років тому +4

      Correct ga chepparu.Pawan Kalyan garu ala Ali garini tappubattadam tappu.evariki nachina dari lo vallu nadiche hakku undi.Pawan garu kuda mundu TDP ki chandra babu gar ki maddatu nichi ippudu vere party pettadam kuda tappe vennupote.Ayanadi tappu kanatlu ayte Ali garu kuda correcte.Mundu illu chakka pettukovali tarvata deshanni uddarinche neetulu cheppali.Adjustment leni life lifene kadu

  • @didlachittibabu4884
    @didlachittibabu4884 5 років тому +44

    Ali garu.... Your always correct Sir

  • @mukulgoud6445
    @mukulgoud6445 2 роки тому

    😍😘👏👏👏👌👌👌👌👌ali garu meeru kabatti intha polite ga chaala manchiga chepparu vere vaalu unte pora....... Ani chaala gaaliz tittetolu

  • @venkataramanadanda2283
    @venkataramanadanda2283 10 місяців тому +1

    Well said Ali garu