Hyper ADHI VS Comedian Ali | Pithapuram Constituency | Pawan Kalyan | AP Elections | Telugu Varthalu

Поділитися
Вставка
  • Опубліковано 4 тра 2024
  • Hyper ADHI VS Comedian Ali | Pithapuram Constituency | Pawan Kalyan | AP Elections | Telugu Varthalu
    #hyperadhi #comedianali #apelections2024 #pawankalyan #pithapuram
    Telugu Varthalu is all about news based UA-cam channel. This channel focus on Tollywood News, Telugu Celebrity Latest Updates, Tollywood Gossips, Andhra Pradesh and Telangana latest news, Telugu Movie Promos, Teasers. & all other types of entertainments we are here to provide you. So Stay Connect with us for all updates.
    For More Fastest News Updates Visit Our Official Website: rb.gy/r7apjm
    Also Like & Follow Us On:👇👇👇
    ►Facebook: rb.gy/krwiog
    ►Twitter: rb.gy/iwnx4d
    ►Instagram: rb.gy/uh1nsz

КОМЕНТАРІ • 1,3 тис.

  • @yarramsettysatyanarayana669
    @yarramsettysatyanarayana669 23 дні тому +223

    గుద్దితే ఫ్యాన్ ఎగిరి పోవడం కాదురా గుద్దితే గ్లాస్ పసలుద్ధిరా డైఫర్ ఆది. ఆలీ మాట్లాడింది వారి నాయకుడు ఏమిచేసాడు, ఏమి చేయాలనుకుంటున్నాడోవివరించాడు. మీ నాయకుడు ఏమిచేస్తాడో చెప్పావారా? పంచ్ లు వేయడం కాదురా మీరు మీ కూటమి ఏమి అభివృద్ధి చేస్తారోచెప్పందిరా.

    • @randomrockerzzz3449
      @randomrockerzzz3449 23 дні тому +3

      Adubtamaina roads vesaru 5years ko, current bills, petrol prices, bokrdanni industries techaru. Dams niu superb gaa maintain chestunaru. Babai no champinidini pattukunaru. Liquor ban chesaru, isuka, Matti ni chala takkuva lakkunaru. Abbo chebithe chala unnayi. Appulu Chesi samsarani lagatam evadaina chestadu. Wealth ni create chesenode maggodu bhayya.

    • @gtfjughkj
      @gtfjughkj 21 день тому

      ఏమేమి చేసాడురా లంజా కొడకల్లారా

    • @ManiRekha-uk8wx
      @ManiRekha-uk8wx 18 днів тому +1

      Sudham

    • @mvbrao414
      @mvbrao414 18 днів тому +6

      Pk eppatiki CM kaledu , CBN mocheti neelu tagi batakatame... Single ga ite MLA kudaa kaledu adi vadi stayi...

    • @mdhajimiya5782
      @mdhajimiya5782 13 днів тому +2

      Very logical coment

  • @upenderji3659
    @upenderji3659 22 дні тому +360

    నేను పిఠాపురం లో ఎందుకు పుట్టలేదు అని బాధ పడుతున్నావా, పవన్ కళ్యాణ్ కి ఎందుకు పుట్టలేదు అని బాధ పడుతున్నావా 😢

    • @lakshmik-9892
      @lakshmik-9892 20 днів тому +7

      😅😅😅

    • @Krishnan691
      @Krishnan691 19 днів тому +14

      నీ అక్క ను ఎందుకు దేంగా లేదు అనీ బాధ పడుతున్నాడు పంపించు రా

    • @MallaNagendhra-ju9bz
      @MallaNagendhra-ju9bz 19 днів тому +1

    • @rajeshkannaerpa3016
      @rajeshkannaerpa3016 17 днів тому

      Super

    • @aquans1751
      @aquans1751 16 днів тому +4

      ​@Krishnan69PAVALA GADI NICKER..DYPER GADI DYPER VIPPITHARU PITTAPURAM LO

  • @durgaprasadchinta3657
    @durgaprasadchinta3657 17 днів тому +111

    నీకంటే పిల్లలు పెళ్ళాం బాధ్యతలు లేవు కాబట్టే డైలీ మూత ఇప్పుతావు పేదవాళ్లకు చాలా అవసరం 10000

    • @madakamanilkumar1537
      @madakamanilkumar1537 13 днів тому +4

      దూల తీరి పోయి ఉంటది హైపర్ కి

  • @karthikpalagiri
    @karthikpalagiri 19 днів тому +90

    యెర్రిపూక కల్తి మద్యం తాగితే పోతారు కాని నువ్వు చెప్పినట్లు మట్లాడరు. ఇది కూడా తెలియదు నువ్వు ఒక కమీడియన్ వి.

    • @vijethamandapalli1803
      @vijethamandapalli1803 15 днів тому

      అవును వాడి నాయకుడు రోజూ వాడి కల్తీ ఉచ్చ పోసి ఈ డైపర్ ఆది గాడికి పొతాడట అందుకే డైపర్ గాడు రెచ్చిపోయి ఊగుతున్నాడు

  • @rp4196
    @rp4196 23 дні тому +190

    ఈసారితో ఈటీవీ టీఆర్ప్ రేటింగ్ కూడా పడిపోయి వీళ్ళందరూ రోడ్డున పడడం తధ్యం .

  • @Anand-ex3qy
    @Anand-ex3qy 21 день тому +296

    పోరా పూజ డైపర్ అది పోయి శ్రీదేవి డ్రామా కంపెనీలో డబుల్ మీనింగ్ డైపర్ ఆది

  • @ShyamSundar-ue7xh
    @ShyamSundar-ue7xh 16 днів тому +90

    పావలాగాడ్ని డిపాజిట్ తెచ్చుకోమను రా చాలు.

    • @yadavelliparushuram4846
      @yadavelliparushuram4846 16 днів тому +3

      బ్రదర్ వైసీపీ విన్ అవుతాది కదా పక్క 🙏చెప్పు bro

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 13 днів тому +37

    మీ ఇంట్లో మంచి జరిగితే ఓటువెయ్యండి అని అడిగాడు అంటే వాడు నిజాయితీ పరుడు నీతి గలవాడు ప్రజలను ప్రేమించువాడు అని చెప్పుకోవచ్చు.

  • @trinadhsamireddi2767
    @trinadhsamireddi2767 23 дні тому +209

    జగన్ చేసినా మంచి పని ఇంగ్లిష్ ని ప్రవేశపెట్టడం

  • @mohammedeasa8797
    @mohammedeasa8797 20 днів тому +265

    ఈ డైపర్ ఆది....
    ఎలక్షన్ కౌంటింగ్ రోజు ycp కి వచ్చే సీట్స్ చూసి డైపర్ లు మార్చుకోలేక అలసిపోతాడు....

  • @gadamalaapparao6696
    @gadamalaapparao6696 18 днів тому +309

    ఒరేయ్ హైపర్ ఆది జూన్ 4తరువాత నీ పరిస్థితి 😀😀😀😀

  • @umapriscilla6243
    @umapriscilla6243 12 днів тому +18

    ఓటు వేసి, ప్రింట్ అవుట్ అడుగుతాడు, చదువు లేనోడు, వాడికి నువ్ వేస్కో ఓటు

  • @durgaraodurgarao376
    @durgaraodurgarao376 23 дні тому +132

    నువ్వు ఆంధ్రప్రదేశ్ బిడ్డవు కాదురా ఆంధ్రప్రదేశ్ కు పట్టిన దరిద్రం

  • @user-rm1gj4zg9z
    @user-rm1gj4zg9z 19 днів тому +52

    ఒరేయ్ టైపు రా అది ఫ్యాన్ 150 ఉండదురా మీ ఇంట్లో 150 ఉంటుందా? ఫ్యాన్ రేంజి ఐదు ఒకటి లేదా రెండు లేదా మూడు లేదా నాలుగు ఈ నెంబర్ లోనే పెడతారు మా దగ్గర ఉన్న ఫ్యాన్లు మరి మీ ఇంట్లో ఉన్న ఫ్యాన్ కి 150 పెడతారే మాకు తెలియదు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ అక్కడే పడుకో నువ్వు

  • @gopaldasarun5720
    @gopaldasarun5720 16 днів тому +62

    ఈ pk gaadi స్థాయి సినిమా డైపర్ గాడి స్థాయి జబర్దస్త్ వీడితో ప్రచారమా😂😂😂😂😂😂😂😂ఎంతకీ దిగజారి పోయారు

  • @perikalabenyameen1464
    @perikalabenyameen1464 14 днів тому +39

    హాస్యం బాగుంది భయ్యా
    జబర్దస్త్ కంటే, శ్రీ దేవీ డ్రామా కంపెనీ కంటే
    శభాష్ ఆది, డబుల్ పేమెంట్ కి అర్హుడివి.
    చెక్ ముందే తీసుకో జూన్ 4 తరువాత ఇవ్వకపోవచ్చు.

  • @bhanusarayu3604
    @bhanusarayu3604 16 днів тому +48

    జై జగన్ అన్న ❤️🇸🇱✊మా అమ్మమ్మకి పెన్షన్ వస్తుంది (ఇల్లు కట్టుకోవడానికీ స్తలం ఇచ్చారు ఇధి గడిచిన ఇన్ని సంవత్సరాలు లో ఎవరన్నా ఇచ్చారా మా జగన్ అన్న ఇచ్చాడు ఇందుకు మేము జగన్ అన్న కి రుణపడి ఉన్నాము మా ఓటు జగన్ అన్న కే❤️🇸🇱✊)

    • @dantlalokesh7014
      @dantlalokesh7014 16 днів тому +4

      Baga chepparu meeru sir 👌👌👌👌👌

  • @nazeerahamed930
    @nazeerahamed930 19 днів тому +100

    ఆదిగా నీకెందుకురా రాజకీయం గురించి

  • @trendyvideos3385
    @trendyvideos3385 19 днів тому +55

    జై YSRCP, వర్దిల్లాలీ YSRCP...🙏🙏🙏

  • @user-ix6xf5so7u
    @user-ix6xf5so7u 17 днів тому +13

    ఆది గాడు పెద్ద వెదవ ఒకే వాడు pk గాడు ఆది గాడికి 2వ పేకేజ్ ఈస్తున్నాడు అందుకే వచ్చాడు భాడుకో వెదవ జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ అన్న 🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿 జై అలి

  • @user-oe7ut3tc3b
    @user-oe7ut3tc3b 21 день тому +73

    డైపర్ గాడు కామెడి చేసుకోకుండా జీపు ఎక్కించారు ఇక ఫ్యూచ చిరిగినట్టే 😂 పీకె. గతే పడుతది చెప్పులూ, భూతులు తప్పవు 😅 మీరేదో మీ బతుకు బతకండిరా వాడు రమ్మఅన్నాడు వీడు రమ్మన్నాడు అని జిపులు ఎక్కితే ప్రజలు పిచ్చోళ్ళు కాదు ముందు ముందు మీ కార్య క్రమాలు ఎవడూ చూడకుండా అయిపొతారు..

  • @suryaprakashreddyt6497
    @suryaprakashreddyt6497 17 днів тому +96

    Ore డైపర్ అసలు నువ్వు భూమి మీద పుట్టడమే ఈ లోకం చేసిన పాపం

    • @AkashAkash-sp7wd
      @AkashAkash-sp7wd 15 днів тому

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @BABJIRAO
      @BABJIRAO 13 днів тому +2

      super ga cheparo brother.

    • @bhaskarbhaskar7981
      @bhaskarbhaskar7981 9 днів тому +1

      Super 🎉🎉❤❤❤

  • @IsmailShaikh-xb1xy
    @IsmailShaikh-xb1xy 19 днів тому +28

    తెలుగు భాష తెలుగు వాళ్ళకి ముద్దు అన్ని భాషలు ప్రపంచానికి ముద్దు

  • @praveenkumar-tz1fv
    @praveenkumar-tz1fv 13 днів тому +23

    హైపర్ డైపర్ నువ్వు చేసింది అంత డ్రాపర్.. జగన్ సార్ ని అనే బ్రతుకురా నీది. పార్టీ బుద్దులు ఎక్కడికి పోతాయి లే 4 తేదీ మిమ్మల్ని అందరిని చూడాలి./అలీ గారి ప్రసంగం కి నీకు ఎంత తేడా ఉందొ తెలుసా అదే మంచికి /చెడుకి,,, వున్నా తేడా.. 🤔

  • @marribalaraju2729
    @marribalaraju2729 22 дні тому +62

    అరె .. డైపర్ ఆది నువ్వు ఒక్కడి మీద సెటైర్స్ వెయ్యడం తప్ప నిలో ఏమీ లేదు. నువ్వు కామెడీ స్క్రిప్ట్ రాసుకోవడమే.

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 13 днів тому +7

    అరె ఆదిగా కూటమి అంటేనే కుదురు లేని బతుకు గదరా నిలకడ లేని బతుకు గదరా ఇది తెలియదా ఎంత ఇస్తానన్నాడేటి పావలా గాడు పావలా

  • @chsatishbaba7198
    @chsatishbaba7198 10 днів тому +4

    ఒరేయ్ డైపర్ ఆది ఏ నీకు ఉంటది రా

  • @satyaanveshi984
    @satyaanveshi984 12 днів тому +7

    2019 లో గాజువాక లో, బీమవరం లో పుడితే బాగున్ను అన్నారు...
    ఇప్పుడు మా పిఠాపురమా 😂

  • @bharathnaik6729
    @bharathnaik6729 16 днів тому +17

    5 సంవత్సరాలు ఏమైనా ఉన్నాడా రా మీ పవన్ కళ్యాణ్ పిట్టపురంలో, పిఠాపురం ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి, రేపు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటే మీకు ఏ విషయంలో అందుబాటులో ఉండదు, మా హైదరాబాద్ లో ఉంటాడు jarra ఆలోచన చేయండి, వంగా గీత చాలా మంచి లీడర్ డోంట్ లూజ్ వంగా గీత గారిని..

  • @bmallamma6931
    @bmallamma6931 23 дні тому +36

    ఆపవయ్యా ఆది ప్రజలను మభ్యపెట్టే మాటలు , నువ్వు ప్రచారం చేస్తే గానీ పవన్ కళ్యాణ్ కి ఓటు వెయ్యరా ప్రజలు , నీకే విలువ ఉందా , పీకే గారికి విలువ లేదా ,
    ఆది గారు కూటమి మేనిఫెస్టో ఎలా ఉందండి , ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 , 20,000 రైతు భరోసా ఇస్తారా , ఆడవారికి బస్సు ఫ్రీ నా , ఇసుక ఫ్రీ నా , 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ నా , 18 - 59 సంవత్సరాల మధ్య వయస్సు వారికి నెలకు 1500 ఇస్తారా, నిరుద్యోగులకు భృతి 3000
    ఇస్తారా , ఇచ్చిన హామీలను అమలు చేస్తారా
    నువ్వు ప్రచారం చేసి షోలు చేసుకుంటావు,
    తరువాత ఈ సాధ్యం కాని హామీలను అమలు చేయకపోతే ఎవరిని అడగాలి , అది కూడా వివరంగా చెప్పు , అప్పుడు ఓటు అడుగు , మరి ఇలాంటి అమలు కాని
    హామీలు ఇచ్చిన కూటమి నేతలను వారిని
    ఏమనాలి , దొంగలు , వాళ్ళ ఇంట్లోనే న్యాయం చేయలేదు అని , సాయంత్రం ఏ మగాడు 30,000 రూపాయలు మందుకి ఖర్చు చేస్తున్నాడు , అని అంటే అందరు కూడా మనం ఏమి చెబితే అది నమ్మేస్తారు అని మీరు కూడా చెబుతున్నారు , మరి మీ అందరినీ ఏమి అనాలి , దయచేసి మీరే చెప్పండి

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 13 днів тому +6

    ఏంట్రా అన్నావ్ వాళ్లింట్లో మంచి చేయనప్పుడు మియింటికి ఎలాచేస్తాడని ప్రాస తెలుసనిఅంటావా ఈ. మాట పులివెందులకు వెళ్లి అని తిరిగి వస్తావో లేదో చూద్దాం. పులితో పోటో దిగు పులి నీ చూదామనుకో అంతేగానీ తలకాయ పెట్టాలని అనుకోకు.

  • @daneethatslegendaryspeach9388
    @daneethatslegendaryspeach9388 21 день тому +26

    Ali garu Super 👍👍👍 exlent message 🎉🎉🎉 U 🎉 R Legend sir TANQ Sir all the best🎉🎉🎉 GOD Bless YOU 🎉🎉🎉

  • @sairamvytla3066
    @sairamvytla3066 18 днів тому +13

    Jai jagan. C m. Jagan. C m. 🙏💪👍👍👌👌💯💯👌👍👍💪💪🙏💪👍👍👌💯💯

  • @RajuRaju-ft7xh
    @RajuRaju-ft7xh 15 днів тому +17

    ఆలీ అన్నయ్య నువ్వు ఎవరికి ఏ హాని పెట్టలేదు అందరూ మనసులో నువ్వు కావాలనుకున్న అలాగే జగనన్న కూడా నీ మనసు మాధురి లేబర్ అందరిని మంచిగా చూడాలనుకున్నాడు ఇంకెవరన్నా మనల్ని ఆపేది

  • @praveenbabu2618
    @praveenbabu2618 15 днів тому +7

    శవము పైన పులు నీ పైన పులు ఒకటే రా డైపర్ గా

  • @ivanboss1092
    @ivanboss1092 15 днів тому +6

    ఇళ్ళ స్థలాలు ఇచ్చినందుకు సంతోషంగా వున్నారు

  • @salmabegum2018
    @salmabegum2018 19 днів тому +28

    Jai Jagan anna ❤❤❤❤

  • @abhigamerff6419
    @abhigamerff6419 18 днів тому +8

    ఇక్కడ నుంచి మీరు పోవాలంటే పీకే పోవాలి

  • @muvvalarahul5266
    @muvvalarahul5266 16 днів тому +22

    డైపర్ ఆది త్రాగివచ్చావా ఎన్ని డైలాగ్ చెప్పిన మీవి సినిమా లో పనికొస్తాయి రాజకీయంలో పనికి రావురా డైపర్

  • @janshikumar1665
    @janshikumar1665 23 дні тому +33

    Mosuko ra ni panchulu jabardast leka potey Sridevi drama company lo viysukora

    • @prasanthbab1
      @prasanthbab1 23 дні тому

      Are nuvvu teda gadiva nee name ada maga kalipi undi mee YCP Ganjai Drugs nakodakallara

  • @vanguriramesh8839
    @vanguriramesh8839 23 дні тому +28

    Ali super ga chepparu

  • @shaikkareemulla7323
    @shaikkareemulla7323 13 днів тому +6

    డైపర్ నీకు ఉంది కాస్త ఓపిక పట్టు YPNK

  • @surampudiramakrishna3376
    @surampudiramakrishna3376 11 днів тому +5

    ఇదేమన్నా జబర్ధస్త్ షో అనుకున్నావా! అందరూ కలిసి మీకు మీరే పగలబడి నవ్వుకోవడానికి....😌😌😌. ఏదో సాధించిన వాడిలా....😁😁😁

  • @turlapatirajitha2409
    @turlapatirajitha2409 23 дні тому +11

    Hiper ki anta ledu plz stop

  • @shaikhussain5023
    @shaikhussain5023 20 днів тому +113

    175. 175. CM జగన్. సింహం సింగిల్ గా వస్తుంది ఎంత మంది వస్తారు రండి

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 13 днів тому +5

    నీ ప్రాస బాగుందిరా బాగుండిగడా అని మాట్లాడకు. అవి సినిమాల్లో పని చేస్తాయి.

  • @sridharpakerla4029
    @sridharpakerla4029 16 днів тому +4

    అది కల్తీ ఆంటే ఏంటో తెలిసి మాట్లాడాలి ఏమన్నా రెండు మూడు కలిస్తే కల్తీ డ్రామా మాట్లు వద్దు అది ఈ adhiki కలితి ఆంటే ఏంటో తెలియదు mayku ఉంది కదా అని మాట్లాడ కూడదు

  • @nageswaraokandavalli6708
    @nageswaraokandavalli6708 23 дні тому +52

    గ్లాసుమీద గుద్దితే చిదిగిపోతి బస్

  • @pcs.1961
    @pcs.1961 17 днів тому +4

    What a difference in speach? Ali garu hats off.

  • @syedzakir5162
    @syedzakir5162 9 днів тому +2

    అసలు పిఠా పురంలో మీ నాయకుడికే లేదు కదరా ఓటు 😂

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 13 днів тому +9

    మొన్న జబర్దస్త్ లో కనబడ్డావు నిన్న గ్లాసులో కనబడ్డావు రేపు ని జీవితం రెఫ్ గా ఉంటది.

  • @user-gx3fj5uq9i
    @user-gx3fj5uq9i 23 дні тому +20

    Jai jagangaru God bless you jai jagangaru God bless you Jai jagangaru God bless you sagipo mundhuku

  • @Shivareddy-zh1ih
    @Shivareddy-zh1ih 19 днів тому +32

    Jai.....jagan....from karnataka

  • @ravikishoreuppada8536
    @ravikishoreuppada8536 14 днів тому +9

    ఫ్యాన్ గుర్తు కే మన ఓటు 🇱🇸🇱🇸🇱🇸
    జై జగన్ 🇱🇸🇱🇸🇱🇸

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 13 днів тому +4

    ఒరే అది ఆ మద్యం విచ్చల విడిగా లేకపోవడం బట్టి మీ ఊర్లో కొంచెం జనాలు కనబడుతున్నారు. పేద కుటుంబాల్లో భర్తలు మారి వారి కుటుంబాలకు బాగా చూసి కుంటున్నాడు.

  • @obulesud.n8291
    @obulesud.n8291 19 днів тому +7

    Meeku thakathu leka. Geethamma joliki povaddhu. Jabardhast lo nee programe chudaru janam, ninnu yelaa nammutharu raa ghotle?

  • @chandinichandi3436
    @chandinichandi3436 23 дні тому +20

    Jai jagan anna super anna Ali anna super 🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤❤❤💯💯💯

  • @ainaparthimanojkumar6916
    @ainaparthimanojkumar6916 13 днів тому +2

    Nv asalu bhumi meda puttinandhuku mem badhapaduthunnam adi anna 😂😂😂😂

  • @salmonsalmon294
    @salmonsalmon294 11 днів тому +3

    అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వనూ.......

  • @user-yi2ve5hc2r
    @user-yi2ve5hc2r 22 дні тому +4

    బ్రహ్మంగారు చెప్పినట్లు కళా రంగం వారు రాజకీయం నాయకులుగా చేస్తున్నారు

  • @MedisettiNandini-wf1rz
    @MedisettiNandini-wf1rz 22 дні тому +4

    Ali garu good man. Rjy mp. Miku Este. Bagundunu. Sir

  • @APARNAINDIAN
    @APARNAINDIAN 8 днів тому +2

    నువ్వు పీకే కి ఓటు అంటున్నవ్
    పీకే ఏమో లోకేష్ కి ఓటు అంటున్నాడు
    ఇది వినే మాకు మా కర్మ 🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️

  • @sreenivasmadduru5157
    @sreenivasmadduru5157 17 днів тому +14

    ఈ డైపర్ గాడు కామెడీ కి తక్కువ😅😅 ఆర్భాటానికి ఎక్కువ😅😅 జూన్ 4వ తేదీ తర్వాత డైపర్ గాడు టీవీ షో లేక రోడ్డు మీద అడుక్కు తినాలి😂😂😂

  • @KolliKanakareddy-by7os
    @KolliKanakareddy-by7os 16 днів тому +16

    ఒరే ఆది నువ్వు పవన్ కి పూటలేదు అని బాధగా ఉండాలి కదా

  • @umapriscilla6243
    @umapriscilla6243 12 днів тому +3

    ఆది గాడు వాళ్ళ నాన్న, గురుంచి, ఆది గాడి ఫ్యామిలీ గురించి, అడిగితే తెలుస్తాది వాళ్ళ ఊరిలో, వాడి బండారం 😂😂

  • @nuthatisyamala4026
    @nuthatisyamala4026 14 днів тому +9

    ఇదేమైనా జబర్దస్త్ show అనుకున్నావా ఆది గా... ఎన్ని పంచులు వేస్తే అన్ని points వస్తాయి అనడానికి..... మూసుకుని ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు.. మా పిఠాపురం ఎవరికి ఇస్తే బాగుంటాదో మాకు తెలుసు.. మీరు మరి ఎక్కడి నుంచో వచ్చి చెప్పవలసిన అవసరం లేదురా

  • @lalithaadhimani9383
    @lalithaadhimani9383 18 днів тому +14

    Jagan thapa e పోరంబోకు రాదు
    మళ్ళీ cm jagan anna ne ma anna ni ఎవడు oodichaledu

  • @Ramakrishna-or6ms
    @Ramakrishna-or6ms 16 днів тому +10

    ఊరు డైపర్ ,మొన్న గాజు వాకలో పుట్టావు, మల్లి బ్రీడు మారింది, బీమవరం లో బ్రెడుమారింది,పిటాపురం లో యంతమందికి పుడతావురా.

  • @user-pl6id6bs9q
    @user-pl6id6bs9q 13 днів тому +9

    ఒరేయ్ ఆది వళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు గ్లాస్ పగిలిపొద్ది

  • @shivalinga4529
    @shivalinga4529 16 днів тому +3

    Ap elaction s taruvata Aadi bolli ganni pavlala ganni jabardast show lo lady getup ki Recamand chestadu😂😢😅😊

  • @shaiktrinadh6888
    @shaiktrinadh6888 11 днів тому +1

    విడుదల రజిని madam రాగానే.వీడియో stuck అవుతుంది..
    వీడియో లో ఎడిటింగ్ లే అది కదా!...

  • @ramamohanreddy5707
    @ramamohanreddy5707 10 днів тому +3

    ఏ ప్రభుత్వం అయినా తాగమని చెప్తారా.బుద్ధి లేని మాటలు.ఎవడు తాగమన్నాడు.చిరంజీవి కుటుంబములో లేవా. భేదాలు... భేదాభిప్రాయాలు..... ఓట్లు మాత్రమే అడగాలని మనవి..చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ...ఇటువైపు మద్ధతుగా ఉండటమేమీటీ....కొంచెం మంచి గా ఓట్లు అడిగి తే మంచిది...

  • @shafimohammad8175
    @shafimohammad8175 17 днів тому +3

    డైపర్ గా కూటమి గెలవదు

  • @rameshbandi8088
    @rameshbandi8088 16 днів тому +15

    సొంత పెళ్ళాం లేని పవన్ కుటుంబ విషయాలు చేపవేం ఆది ఆయన గెలిస్తే ప్రతి మగాడు 5 మంది నీ పెళ్లి చేసు కావాలి అని శరత్ పెడతాడు

  • @shivakrishna1712
    @shivakrishna1712 11 днів тому +1

    After elections me situation endanna etv lekunte meru leru Pavan garu geliste meku chances ravu odipothe Inka taarchar

  • @yagatisrinu5963
    @yagatisrinu5963 5 днів тому +1

    జనాలేలేరు పుల్కా అది స్పీచ్

  • @PdKhan-cj4rq
    @PdKhan-cj4rq 19 днів тому +11

    Comedy bagundi ra adiga

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 22 дні тому +8

    God bless you Jagan Anna 🙏🇸🇱❤️💐

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 8 днів тому +1

    Control undu current bills always same untaya

  • @Edithemil_cousins
    @Edithemil_cousins День тому

    Sir education how important you talk is very good

  • @bujjigorikipudi5909
    @bujjigorikipudi5909 13 днів тому +6

    అక్కడ పుట్టాను ఇక్కడ పుట్టాను అనే పిచ్చా నీకు కూడా ఉందా రా హైపర్ ఆది

  • @pydayyakoppisetty5785
    @pydayyakoppisetty5785 23 дні тому +13

    యువత దగర మందు గురించి double meaning లు మాటాడం తాను.

  • @gandhamaseervadam210
    @gandhamaseervadam210 19 днів тому +4

    U good entertainment sir🇮🇳🇮🇳🙏 Glass paguluddi just soon🙏🙏🙏

  • @KumarShanth
    @KumarShanth 21 день тому +10

    Jai Jai jagan Anna

  • @venkatramisetti9421
    @venkatramisetti9421 6 днів тому

    Jabardast lo double meaning jokes chahiye brother

  • @parameshrambalapu8523
    @parameshrambalapu8523 22 дні тому +8

    జై జగన్ 🙏🙏🙏🙏🙏

  • @nmraobommakanti9877
    @nmraobommakanti9877 23 дні тому +10

    జై జగన్

  • @SanthiU-po6jh
    @SanthiU-po6jh 11 днів тому +2

    సూపర్ చెప్పారు ఆలీ గారు

  • @sweety-ew2hk
    @sweety-ew2hk 17 годин тому

    Just imagine....results tharvatha papam eeyana paristhithi ento...

  • @RamsRockyRams
    @RamsRockyRams 23 дні тому +13

    Last time gajuwaka lo enduku putaleda ani anipincha leda 😅😅

    • @venkatavaraprasadaddepalli6568
      @venkatavaraprasadaddepalli6568 23 дні тому +3

      😂 Correct brother. చాలా‌‌ చాలా సామాన్యమైన వ్యక్తి. విద్యార్హతలు పెద్దగా ఉండి ఉండవు. చవకబారు హాస్యం (జబర్దస్త్ లో - నేను అసలు‌ చూడను). ‌‌ఒక్క ముక్కు లో చెప్పాలంటే - ఎందుకూ పనికి‌ రాడు. సినీ‌ హీరోల భోజనకి తప్ప.

    • @suryayamala836
      @suryayamala836 22 дні тому

      😂😂

    • @sam-lw6jl
      @sam-lw6jl 20 днів тому

      Ala ante election ki election ki veru veru areas lo puttali😅😅😅

  • @dharmarao4777
    @dharmarao4777 20 днів тому +9

    Jai jagan sir

  • @user-bh4md1ts8f
    @user-bh4md1ts8f 15 днів тому +1

    సైకిల్ స్పీడు 20 కంటే ఎక్కువ ఉండకూడదు తెలుసా బాబు

  • @AkhilSaka
    @AkhilSaka 2 дні тому

    Adhi gaaru meeru comedy baaga chesthunnaaru weldon

  • @jemmiwilliamsjemmi101
    @jemmiwilliamsjemmi101 23 дні тому +5

    స్క్రిప్ట్ బాగనే రాసుకొచ్చావురా ఆది

  • @VijayKumar-qf7my
    @VijayKumar-qf7my 23 дні тому +8

    Jai Jagan

  • @sharatthbabu5893
    @sharatthbabu5893 3 дні тому

    Jabardasth show lo comedy super Anna

  • @srinivasarao5234
    @srinivasarao5234 23 дні тому +4

    Jai జగన్ 🎉👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 23 дні тому +5

    Ali worest fillow 🇮🇳💪

    • @KKKKJ-xx7vv
      @KKKKJ-xx7vv 21 день тому +4

      Mari nv entra erripuuuka

    • @SripadaSrivallabha-yo3wb
      @SripadaSrivallabha-yo3wb 5 днів тому

      Ali trust tho entho mandi help ponduthunnaru nenu ali fan kadu vadi machiki fan ni

  • @sreedharreddivari5786
    @sreedharreddivari5786 7 днів тому +1

    ఒక్క షో చూడక పోతే డైపర్ అమ్ముకొని బతకాలి రా నీవు అది గా

  • @ravikrishnabura1072
    @ravikrishnabura1072 9 днів тому

    Hi ali bagunava cinima lo kanipichaladu kada😂😂😂