నమ్మి చేసుకున్నపెళ్లిలో మోసపోయాను | Youtuber Swathi Barishetti Emotional Interview
Вставка
- Опубліковано 5 лют 2025
- నమ్మి చేసుకున్నపెళ్లిలో మోసపోయాను: Anchor Sudheer Reddy Interview with UA-camr Swathi Barishetti. In the interview, she discussed her mother's challenges and how they relate to her struggles. She shared her motivation for starting her UA-cam channel and building a large subscriber base. Additionally, she talked about her marriage and the challenges that have arisen since then.
#swathibarishetti #agricultureswathibarishetti #youtuberinterview #teluguinterview #sudheertalks
We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
Any aspiring film makers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Subscribe Aadhan Channels For Interesting Videos
Aadhan Telugu : / @aadhantelugu
Aadhan Food & Travel : / @nenumeesrikanth
Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
Download Our Aadhan App From Here:
Android: bit.ly/2leHJnn
IOS: apple.co/2yZhbxb
Please Like, Share and Comment in Comment Box
Thank You For Watching
మీ ఇంటర్యూ చూసాను చాలా బాగామాట్లాడారు స్వాతి మీకు అమ్మ తమ్ముడు ధైర్యం మా సపోర్ట్ అన్నిటికి మించి దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మీరేకాదు మేన మమల్ని చేసుకున్న వారి జీవితం చాలా మందికి ఇలా నే వుంది నాది కూడా
ఇప్పటి నుండి అయినా నువ్వు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్న
మగాడు లేకపోతే ఏందుకు బ్రతకలేరు ఆడది తలుచుకుంటే ఏంత కష్టం అయినా చేయగలదు
Yes ma Amma kuda nannu ma annayya ni chala kastapadi chadivinchi manchi life ni ichindhi ma nanna vadilesi vellipoyina kani love u forever maaa❤❤❤❤😢
@@durgarani2965ఆడ పిల్ల దగ్గర ఉన్న ఓర్పు మగాడి దగ్గర ఉండదు
ఆడపిల్ల దగ్గర ఉన్న ఓర్పు మగాడి దగ్గర ఉండదు
ఆడపిల్ల దగ్గర ఉన్న ఓర్పు మగాడి దగ్గర ఉండదు
@@durgarani2965ఆడపిల్ల దగ్గర ఉన్న ఓర్పు మగాడి దగ్గర ఉండదు
అమ్మాయి స్వాతి నీకు నీ పిల్లలకు వేంకటేశ్వర స్వామిదీవెనలు వెల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను
స్వాతి నీ ఇంటర్వ్యూ కోసం నేను ఎదురుచూశాను చాలా సంతోషంగా ఉంది
Same swathi
I am same 1987 Daly cooli 7 rupees sister god bless you
స్వాతి గారు మీరు. మీ శ్రమని నమ్ముకొని. వీడియో చాలా బాగుంది. మీకు మంచి రోజులు దగ్గరలో ఉన్నాయి.
సూపర్ గ్రేట్ ధైర్య లక్ష్మి మీరు మంచి వాళ్ళకు ధైవం సమయానసారంగా ఎదో ఒక రూపంలో సాకరిస్తూంటుంది మీరు చేసేపనిలో ధైవాణ్ణి చూడాలి
సెమ్ అక్క నా పరిస్థితి కూడా ఇంతే నాకు ఎవరు లేరు నాకు పెళ్లి ఐనది నాకు ఇద్దరు పిల్లలు నెను నీలాగే కష్ట జీవి నీ నాకు రాణి పనులు కూడా నేర్చుకున్న నా పిల్లల కోసం కష్పడుతున్న
యిష్టం తో పని చెస్తే ఏ పని అయినా చేయొచ్చు
నా పరిస్థితి కూడా అంతే సిస్టర్
Super
Em badapadaku chelle
మీ ఇంటర్వ్యూలు అన్ని చూశాను అన్నయ్య కానీ స్వాతి ఇంటర్వ్యూ చూసిన అంతసేపు నాకు కన్నీళ్లు ఆగలేదు ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయలేదు అన్నయ్య ఎంతో కొంత వాళ్ళ కష్టాలు తీరుతాయి ఇంటర్వ్యూ చేసే అందరికీ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🥺🥺🥺
Swathi kosam oka like
సిస్టర్ మీకు.. మంచి రోజులు వస్తాయి అమ్మ 🙏
స్వాతి అక్క.. మీరు చాలా గ్రేట్ 🙏 మంచి రోజులు వస్తాయి అక్క మీకు 👍
స్వాతి ఏడుపు ఆగలేదు రా ఇంటర్వ్యూ చూస్తుంటే 🙏🙏🥲🥲
Naku కూడ మానస
Followers అందరు దయచేసి స్వాతిని promotions చేసుకోనివ్వండి . ఎందరో కోట్లు ఆస్తులు, డబ్బులు సంపాదించేవాళ్ళు ఇల్లీగల్ యాడ్స్ promotions చేసి డబ్బులు సంపాదిస్తున్నారు . పాపం స్వాతికి, పాపకి బట్టలు దొరుకుతాయి. అది ఒక ఖర్చు తప్పించిన వాళ్ళు అవుతాము. కాబట్టి స్వాతికి సపోర్ట్ చెయ్యండి .
Good message 👍
మంచి మెసేజ్ ఇచ్చారండి,కొందరు అగ్రికల్చర్ ఛానల్ అని పేరు పెట్టుకొని రైతుల పరువు తీస్తున్నారు,పేరు వచ్చినక్క పొలం పనుల గురించి ఒక్క వీడియో కూడా ఉండదు,అలాంటీ వీడియోలను దయచేసి డిసలైక్ కొట్టండి ఇలాంటీ వాళ్లను చూసి ఈఅక్కను వల్ల తో పోల్చకండి,అక్కను సపోర్ట్ చేయండి,ఈ అక్క నిజాయితీ తో మాట్లాడుతుంది.
E interview kosam adhuruchustuna but foll happy 😊😊
సుధీర్ రెడ్డి గారి తో ఇంటర్వ్యూ చాల బాగుంది👌
Swathi sister me కష్టానికి మంచి రోజులు వస్తాయి ఐష్ వేరీ గుడ్
మిమ్మల్ని దేవుడు చల్లగా చూస్తడు తల్లి 🙏
అక్క నీకు మంచి రోజులు వస్తాయి అక్క నీ కష్టనికి ఫలితం ఇస్తాడు ఆ దేవుడు
నల్లగొండ ముద్దుబిడ్డ స్వాతి అక్క.అట్లుంటది మా నల్గొండ వల్ల తోని🎉
జైశ్రీరామ్ మీ ఇంట్లో చాలా చక్కగా ఉన్నది
కొందరు లైక్ ల కోసం వీడియోలు చేస్తుంటారు నువ్వు నిజ జీవితంలో నిజంగా జీవిస్తూ వున్నావు బుజ్జీ!
ఇంటర్వ్యూ చివర్లో ఐతే కన్నీళ్ళు వచ్చాయి.super bro ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా చేయండి.ఈలాంటి వీడియోల వలన కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరి మంచి ఓదార్పుగ ఉంటుంది.
Chala కష్టపడుతున్నారు సిస్టర్ మీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి😢.....be happy ma ❤❤❤
ఇంత కష్టపడుతున్నవల్లు కూడా వున్నారా
S unnnam sister pillllala kosam kastapadali🙏🙏
Enduku leru brooo
ఇంకా ఎక్కువ కష్టం పడే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి
ఈ అమ్మాయితో ఎప్పుడు విడియో చేస్తారో అని చూస్తున్న బ్రదర్ ❤❤
Entho mandhi swathi lanti vallu pillala kosam hard work chesi varini chadhivistunaru.varandhari ni abhinadhinchali.
God bless you thalli🙌
అమ్మ స్వాతి నువ్వు బాధపడకు రా నువ్వు బాధపడుతుంటే నాకు ఏడుపొస్తుంది బంగారు తల్లి నువ్వు కష్టపడే తింటే దేవుడు చూస్తాడు రా
Really great, alonega ladies anni chusukovalante chala kastam , kaani pillala kosam Ila kastapadevallu chala Mandi unnaru, hatsoff to those ladies, 💐🙏🌺
Sudheer Garu elanti interviews chestunnanduku meku hatsup sir
Lady tiger swathi akka..🎉❤we all are support you akka..🎉
ఇది కరెక్ట్ ఇంటర్వ్యూ స్వాతి నువ్వు కష్ట జీవి నీవు బాగుండాలి 🙏🙏👍❤❤
Ni interview motham chusa swathi akka nenu చేసిన ఇంటర్వ్యూ వాళ్ళ మీరు అన్నయ్య మీరు కలిసారుణాకు చాలా సంతోషంగా వుంది అక్క సూపర్ ని ఇనర్వ్యూ ,🙏👌👌
Chala chakkaga matladaru swathi gaaru Meku aaa devudi aashissulu ellappudu undalani korukuntunnam God bless you your family ❤❤❤❤❤❤😊😊
Akka nv super neku ha దేవుడు మంచి జరగాలని... మనసుపూర్తిగా కోరుకుంటున్నాను... అక్క 😢❤️
Okate debbaku 5 pittalenti brother
Swathi chala maturity ga maatladindi good chelli
100% correct cheparu
Super Swathinuvu great
Nu great ra swati ne la naku oka gurthinpu ravali ra na chinna aasha bless me sudeer anna
Nii video chusii chala adchinaa tallii😢😢 chala badesindii..
సుధీర్ గారి ఇంటర్వ్యూ చేశారంటే స్టార్ తిరిగినట్టే మీ లెవెల్ మీ ఇంటర్వ్యూ మిస్సయ్యాను సార్
Wish you all the best Swathi🎉🎉🎉🎉god bless you🌹🌹🌹🌹🎉🎉🎉🎉
Sudheer bro mee interviews chala baguntay anna
Bro ilanti vallu inka chalane unnaru.ilanti vallaku suport cheyali
స్వాతి గారు మీ ఫ్యామిలీ చాలా❤❤❤❤
Great Swathi God bless you Amma ❤❤❤❤❤❤❤
Interview chala bagundi akka❤ 😢
❤❤❤😂😂😂🎉🎉🎉❤❤❤❤❤❤ సమాజంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి ఘటనలు ఉన్నా కూడా ఆడోళ్ళ మీద ముగ్గురు పిల్లలు తినే వాళ్ళు చాలామంది ఉన్నారు మొగల్ తాగి బర్రి ఇన్నోవా లో చాలామంది ఉన్నారు ఆడపిల్లలు కష్టపడి పిల్లలందరి లాస్ట్ మూమెంట్లో ఆ దేవుడు తినకుండా అమ్మ జరిగిపోతుంది కుటుంబంలో కొందరు ఆగమైన అన్నారు తల్లిదండ్రులు కూడా లేని వాళ్ళు పిల్లలు చాలా మంది ఉన్నారు ఇలాంటి ఘటనలు నాకు కూడా ఉన్నది నేను ఒంటరిగా బతుకుతున్నాను
Super your great and hord work 🙏🙏
Super sister a god bless nipi undali epudu korukuntunanu ne kuthuru ni ishu ni manchi school vesi chadhuvinchu andi
Be strong sister 🙏🙏
Thanks aadhan 📺tv sudher sir I love you❤❤ thali
అన్న మా మామగారు తెలంగాణ పల్లెటూరి పాటలు బాగా పాడుతారు మీ ఇంటర్వ్యూ ద్వారా పరిచయం చేయండి
ఇంటర్వ్యూ సూపర్ స్వాతి థాంక్యూ సుదీర్
Super Sister U will come good Days soonly
సూపర్. సిస్టర్ 🙏🙏🙏🙏🙏
Naku ni video chustunte adupu agaledu . Kani mi thammudu saport undi annavuga chala happy undi andaru annathammulu chudaru kani ni bhartha saport leduga anduke a devudu thammudu ku chepadu annukunta nv enka muduku vellali Ani devudu korukuntta
ఈ వీడియో గురించి వైటింగ్ రా స్వాతి😊..
Magadu kanna yekkuva bathuku nidhi akka, nilaga kuli pani chese vallaki nivu cheppe melukuvalu vati gurinchi videos cheyi akka ! 🙏👏👏👍🎉
Hare sister don't worry memu andharam unnamu
సూపర్ చెల్లమ్మ 🙏🙏
పిల్లలని ఎలా పెంచుకోవాలి అర్థం కానీ జీవితం
Super swathi badhapadaku
SKIP చెయ్యకుండా చుడండి వీడియో
Sudheer Garu same na situation laga undi same na life🙂
Super swathi nuv👌💯
Akka chala Baga matladuthadhi
Hi anna 🙏miru andharitho chalabaaga matladutharu 👌anna. Hi akka miru annatho happy ga underoju ravalani korukuntamu. Paapa👌🥰
Miru chala great swathi 🎉
Akka I'm from Karnataka
I'm inspired from your life story
Im just seeing ur all videos in 5 day's back... ಅಕ್ಕ ಇದೆ ಕೊನೆ ಇನ್ನು ಯಾವತ್ತೂ ಯಾವುದೇ ದಿನ ನೀವು ಕಣ್ಣೀರು ಹಾಕಬಾರದು... it's my humble request
God. Blessyou sister 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Very good swathi
I hope you will live high position in your life.
నువు చాలా గ్రేట్ సిస్టర్
Sister 🙏❤️ మీరు బాధ పడకండి.
Super 👌 sister ur Great 👍 my sister
Very nice video great swathi
ఆడదాన్ని జీవితం వెస్ట్ దినియమ్మ జీవితం
Super ra chellamma god bless you
Akka nuvvu supar good bless you
Super interview
Akka ni interview chushi Naku thikundane adupuvachidi😢
Super akka adavaru anthi chupenchavu ok na
One of the my feveret woman ❤❤
స్వాతి సూపర్
Chala kastapaduthunavv akka nv niku manchi rojulu ostayi akka..
meeru super bro
Super super anna inlati badalu evarikivrakudadu
Super 👌 very nice 👌
Ishu thalli super ra bangaram..
Akka god bless you ❤🎉🎉🎉
God bless you akka you can do it
I hope you good time starting with sister.
Super akka 👌💐👌
మీ వీడియో చూస్తుంటే కంటి నిండా నీళ్లు వస్తున్నాయి..😢❤
Meeru great god blees you
God bless you madam ❤️
Super bro
Nice interview
నీ పని నీ మాటలు చూడాలని ఉంటది
Thankyou. Sister