Sudheer గారూ, చాలా మంచి podcast చేశారు. ఈ ఇంటర్వ్యూలో మనమందరం సిగ్గు పడాల్సిన ఒక విషయం చెప్పారు వారు చిట్టచివరికి. వారు బార్డర్లు దగ్గర ఉన్నప్పుడు ఒక్కరు కూడా కనీసం వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ పెద్దల బాగోగులు పట్టించుకునే ఆలోచన లేని వాళ్ళు, ఆర్మీ వాళ్ళు సెలవు పైన ఇంటికి వస్తే మిల్ట్రీ క్యాంటీన్ కి తీసుకు వెళ్ళమని అడిగే నీచ నికృష్ట వెధవలు ఉన్న సమాజం.. ఎంత ఆవేదనతో చెప్పారు.
సుధీర్ గారు చేసే ప్రతి ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది. యూట్యూబ్లో ఒక ప్రత్యేక వ్యక్తి ఆయన. ప్రతి ఇంటర్వ్యూ నుండి సమాజంలోని అందరూ గ్రహించవలసిన ఏదో ఒక విషయం ఉంటుంది. నేటి విద్యా విధానంపై కూడా ఓ మంచి వ్యక్తి ద్వారా ఇంటర్వ్యూ ఇస్తే చూడాలని ఉంది. నేటి విద్యా విధానం కనీస విలువలు లేక కేవలం వ్యాపార దృక్పథంతో ముందుకు పోతోంది. అందుకనే మంచి ఉపాధ్యాయులకు విలువ లేకుండా పోతోంది . తెలివితేటలు మరియు సృజనాత్మకత ఉన్న వ్యక్తులు తాము ఉపాధ్యాయులుగా అవ్వాలని కోరుకోవడం లేదు. ఇది భవిష్యత్తు భారతదేశానికి చాలా ప్రమాదం. మేధావులు లేకుండా సమాజం ముందుకు ఎలా వెళ్లగలుగుతుంది? తక్షణమే మనము ఆలోచించవలసిన విషయం ఇది . ప్రస్తుత సమాజం ఉపాధ్యాయుడిని ఒక అవసరం లేని విలువలేని వ్యక్తిగా చూస్తోంది. ఈ ధోరణి మారాలి. సమాజంలోని అన్ని రంగాలకు అవసరమైన వ్యక్తులను తయారు చేసే ఉపాధ్యాయునికి గౌరవం విలువ భద్రత ఉండాలి. సుధీర్ గారు ఈ విషయంపై ఆలోచించి ఓ మంచి ఇంటర్వ్యూ చేయగలరని ఆశిస్తున్నాను.
మీ మాటలు వింటుంటే చాలా గొప్పగా ఉంది నేటి తరానికి మీలాంటి వారు చాలా అవసరం, నేను భారతీయుడనైనదుకు గర్వపడుతున్నాను. జయహో భారత్ హిందూస్తాన్ జిందాబాద్ జై హింద్ జై మోడి
నాకు నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేకున్నా నా శ్రేయస్సు కోసం తమ ప్రాణాల్ని లెక్కచేయక నన్ను నా కుటుంబాన్ని కాపాడుతున్న indian army కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. They are live gods. Salute to indian army.
@suman511 meru yedina vidio lo hindu vula mida jarigina marana homalu vidio kinda comments lo edantha abaddam ani comment pedatharu kada desam lo yekkadina bumb blst aythe bjp ne chesindi antaru kada nuvvu anakapoyina chala mandi kukkalu annaru ela ,,, e army anna matalu ki meku comment pettali ani anipinchaleda?? Abaddam ani cheppadanike vasthara meru?? Meru ela anabatte hindu ammayilani yela badithe ala rap chesi champuthunnaru kevalam lokuva ,,, champina janale dinini abaddam ga chesestharu so manaki antha punishment vundadu ane dairyam jihadilaki me lanti valle esthunnaru
@@suman511 na comment yevarikina chupinchuko brother inni rojulu jihadilu champuthunte chudadam thappa yem cheyaledu ma hinduvulu e sari army annalu duty chesinatte memu kuda duty chestham a time vachesindi ,,, maku cristians mida kopam ledu vallu adapillala joliki raru kani jihadilani lepestham ma pranam poyina parledu champestham vallu vallane ma adpilalaki rakshana ledu ma army annalu kuda vallu vallane pranalu echesthunnaru so e sari prathi okka hinduvu secret agent avvali 🚩🚩🚩🚩
భరతమాత బిడ్డలు భరతమాతని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే వీరులు మన సైనికులు మాత్రమే. ఈ దేశములో అసలైన హీరో లు ప్రపంచములో అత్యంత ధైర్యసాహసాలు కలిగిన వారు భారతీయ సైనికులు మాత్రమే. జై హింద్🙏🇮🇳 భారత్ మాతాకీ జై🇮🇳🙏
Watched the whole video without skipping, one of the best video..hatsoff to our indian army, I'm stunned after getting to know the struggles of our Army's 🥺🫡JAI HIND 🇮🇳
He gave interview in 3 youtube channels and I have seen all 3 podcasts...and I never get bored of him...I He has huge knowledge in every field not only in army ..
అరుదుగా జరుగుతాయి ఇలాంటి ఇంటర్వ్యూ లు సూపర్ 👌👌👌 ఇలాంటి గొప్పవాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే చాలా మందికి చాలా విషయాలు తెలుస్తావు ఇలాంటి ఇంకా చాలా చెయ్యాలి ఇంటర్వ్యూ లు.... రియల్ హీరోస్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఎంత చెప్పిన తక్కువే వాళ్ళ గొప్పతనం 🙏🙏🙏🙏
ReAlly u r great Major. I am overwhelmed with ur interview. So informative. కళ్ళకి కట్టినట్టు చెప్పేరు. నిజంగా కాశ్మీర్ లో తిరిగినట్టు ఉంది. మీ లైఫ్, డ్యూటీ లాంటివి బాగా చెప్పేరు. God bless u and wishing great hights in life.
నమస్కారం సార్ ఇలాంటి వాళ్ళు అందించిన సేవలకు నేను హృదయపూర్వక తెలుపుకుంటూ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ మాటలు కాలేజీలో కానీ యువతకు కానీ మార్గదర్శకాలు ఇచ్చినట్లయితే యువత తప్పుడు మార్గంలో వెళ్లకుండా దేశభక్తి పెరిగే అవకాశాలు ఉన్నట్లు నేను భావిస్తున్నాను మీరు అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
Sir vurke movie chusi hero anttaru kani meeru really heros meeru anubhavinche Life oka pedda story sir meeku satakoti vandhanalu sir😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Harsha sir plz tell the youth about this pure responsibility throughout the country. Spread the awareness about army to join the more youth specially from South.
Hi Anna , chaala baaga chepparu Harsha Anna chaala fluent ga chepparu inko interview teesukondi sudheer Anna Harsha Anna tho inka konni vishayalu cheptaru chaala intrest ga undi Anna matladutuntey inka vinali telusukovalani
That was such an electrifying interview with Major HARSH VARDHAN...HE is a well articulated, well informed & highly resourceful person in the INDIAN ARMY...HIS replies and explanation in simple terms to all the questions were very clear and brilliant ...It was indeed a great pleasure listening to him talk on such important issues concerning the INDIAN Army and its role in protecting the country , its people and its borders.....Wish him all the very best for his future mission...FEEL proud that he belongs to our TELUGU LAND...
Detailed answer to each and every question. Very practical. Though process is very mature and different than civilians. Thank you sir for your selfless service and for your time. Jai Hind 🫡 Looking for more such podcasts. Worth watching.
You are all the real heros of our country sacrificing your lifes and families .very little percentage of people comsider your commited respectable as great ...everyone should. Bow with great honour..salute..jai Bharat. .
Extremely inspiring and thought provoking information provided by Major Harsha Vardhan, an illustrious and pride son of India. God bless him to excel further in all his endeavors to save India.
sudheer గారు we are very Thankful to u sir for interviewing with a great Patroitist army Major harsha vardhan. With this interview i and somany persons learned lots of good things and lots of activities being carried out in the process of reaching target. I salute to great Major army for sacrificing his life for our great nation and our people. God may bless harsha with health and brave. Jai bharat jai jawan
మేజర్ హర్ష వర్ధన్…👌👍👏🙌🤝శ్రీరాముడేరాజుగా, ప్రజాక్షేమమే ప్రధానముగా .. మాముందు నుండి సైన్య విభాగానికి .. ఆదర్శములు, నియమాలు ,నిబంధనాలు, బాధ్యతలు , హక్కులు .. ఏర్పరచారు…🤝👏
Very good point on transfer of service officers. this also true in case of transfer of Govt, officials and multinational companies. Thank you Major Sab,
మన వంతుగా ఇండియన్ ఆర్మీ ని అవమానించే సినిమా వాళ్ళను బాయ్కాట్ చేయండి.ఒక సైనికుడు ట్రెయిన్ లో సీట్ లేదు అని టాయిలెట్స్ దగ్గర పడుకున్నారు .ఏ సైనికుడికి సీట్ ఇవ్వలేని దేశాడ్రోహులు ఉన్నారు.ఎంత సేపు సినిమా వాళ్ళ సంకలు నాక కండి
Good interview sir... major offiser baga Matladaru..ancher manchi person to interview chesaru..motam interview chala bagundi sir thank you Indian army.. thank you podcast. adan media. ❤
Proud to be an indian...jai jawan..just because of Indian army we are happily living our lives according to aur wish but they sacrificing their life for us
I love indian army naku idhharu abbai lu ma pedhha abbai soldier ga chudalani naa aasha nduke vadini deffence college lo join chesanu if he joins indian army im very happy nenu oka geetha kaarmikudini
పాడ్కాస్ట్‌లో నాకు ఆహ్వానం తెలిపినందుకు చాలా ధన్యవాదాలు! నా ప్రయాణం మరియు అవగాహనలను పంచుకోవడం ఒక గొప్ప అనుభవం, మా సంభాషణను నిజంగా ఆస్వాదించాను.
జై హింద్ sir🇮🇳🇮🇳🇮🇳🙏
Jai Hindi sir... My sincere respect for you🙇🪖
Your are real hero's of india sir
@@rajanisetti546sir jai hind sir ❤❤❤
Great respect to you sir🙏🙏🙏
Sudheer గారూ, చాలా మంచి podcast చేశారు. ఈ ఇంటర్వ్యూలో మనమందరం సిగ్గు పడాల్సిన ఒక విషయం చెప్పారు వారు చిట్టచివరికి. వారు బార్డర్లు దగ్గర ఉన్నప్పుడు ఒక్కరు కూడా కనీసం వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ పెద్దల బాగోగులు పట్టించుకునే ఆలోచన లేని వాళ్ళు, ఆర్మీ వాళ్ళు సెలవు పైన ఇంటికి వస్తే మిల్ట్రీ క్యాంటీన్ కి తీసుకు వెళ్ళమని అడిగే నీచ నికృష్ట వెధవలు ఉన్న సమాజం.. ఎంత ఆవేదనతో చెప్పారు.
Baga chepparu guru, I'm a Soldier..❤
vyatireka sthiti lo naina sarey positive thoughts srirama rakxa vadala raadhu.
ఇలాంటి పనికి వచ్చే మంచి Intraviwe చేయండి very good👍 , it's good Anchoring
Avunu 😊
@@srinuvasu9199😅ii😮😅😮iiiii😅😅😅😅😅😅😅😅😅😅Ii😮😅
సుధీర్ గారు చేసే ప్రతి ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది. యూట్యూబ్లో ఒక ప్రత్యేక వ్యక్తి ఆయన. ప్రతి ఇంటర్వ్యూ నుండి సమాజంలోని అందరూ గ్రహించవలసిన ఏదో ఒక విషయం ఉంటుంది.
నేటి విద్యా విధానంపై కూడా ఓ మంచి వ్యక్తి ద్వారా ఇంటర్వ్యూ ఇస్తే చూడాలని ఉంది. నేటి విద్యా విధానం కనీస విలువలు లేక కేవలం వ్యాపార దృక్పథంతో ముందుకు పోతోంది. అందుకనే మంచి ఉపాధ్యాయులకు విలువ లేకుండా పోతోంది . తెలివితేటలు మరియు సృజనాత్మకత ఉన్న వ్యక్తులు తాము ఉపాధ్యాయులుగా అవ్వాలని కోరుకోవడం లేదు. ఇది భవిష్యత్తు భారతదేశానికి చాలా ప్రమాదం. మేధావులు లేకుండా సమాజం ముందుకు ఎలా వెళ్లగలుగుతుంది? తక్షణమే మనము ఆలోచించవలసిన విషయం ఇది . ప్రస్తుత సమాజం ఉపాధ్యాయుడిని ఒక అవసరం లేని విలువలేని వ్యక్తిగా చూస్తోంది. ఈ ధోరణి మారాలి. సమాజంలోని అన్ని రంగాలకు అవసరమైన వ్యక్తులను తయారు చేసే ఉపాధ్యాయునికి గౌరవం విలువ భద్రత ఉండాలి.
సుధీర్ గారు ఈ విషయంపై ఆలోచించి ఓ మంచి ఇంటర్వ్యూ చేయగలరని ఆశిస్తున్నాను.
మీ మాటలు వింటుంటే చాలా గొప్పగా ఉంది నేటి తరానికి మీలాంటి వారు చాలా అవసరం,
నేను భారతీయుడనైనదుకు గర్వపడుతున్నాను.
జయహో భారత్
హిందూస్తాన్ జిందాబాద్
జై హింద్ జై మోడి
నాకు నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేకున్నా నా శ్రేయస్సు కోసం తమ ప్రాణాల్ని లెక్కచేయక నన్ను నా కుటుంబాన్ని కాపాడుతున్న indian army కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. They are live gods. Salute to indian army.
ఒక్క ముస్లిమ్ ఒక్క క్రిస్టియన్ కూడా ఈ పోస్ట్ కి కామెంట్ చేయలేదు ఇది భారత దేశం జై 🚩భారతమత 🚩
Em comment cheyali??
@suman511 meru yedina vidio lo hindu vula mida jarigina marana homalu vidio kinda comments lo edantha abaddam ani comment pedatharu kada desam lo yekkadina bumb blst aythe bjp ne chesindi antaru kada nuvvu anakapoyina chala mandi kukkalu annaru ela ,,, e army anna matalu ki meku comment pettali ani anipinchaleda?? Abaddam ani cheppadanike vasthara meru?? Meru ela anabatte hindu ammayilani yela badithe ala rap chesi champuthunnaru kevalam lokuva ,,, champina janale dinini abaddam ga chesestharu so manaki antha punishment vundadu ane dairyam jihadilaki me lanti valle esthunnaru
@@suman511 na comment yevarikina chupinchuko brother inni rojulu jihadilu champuthunte chudadam thappa yem cheyaledu ma hinduvulu e sari army annalu duty chesinatte memu kuda duty chestham a time vachesindi ,,, maku cristians mida kopam ledu vallu adapillala joliki raru kani jihadilani lepestham ma pranam poyina parledu champestham vallu vallane ma adpilalaki rakshana ledu ma army annalu kuda vallu vallane pranalu echesthunnaru so e sari prathi okka hinduvu secret agent avvali 🚩🚩🚩🚩
Im Cristian sarvice Indian army
Miku unna mata pichini pablic ki antichakandi
మరి సర్టిఫికెట్ లో క్రిస్టియన్ గానే ఉన్నావా 😂😂😂@@kishoredammarapu2449
భరతమాత బిడ్డలు భరతమాతని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే వీరులు మన సైనికులు మాత్రమే. ఈ దేశములో అసలైన హీరో లు ప్రపంచములో అత్యంత ధైర్యసాహసాలు కలిగిన వారు భారతీయ సైనికులు మాత్రమే. జై హింద్🙏🇮🇳 భారత్ మాతాకీ జై🇮🇳🙏
Very well said....we are safe because of them....People must salute them for their valour & patriotism.....
Jai.javan.jai.indian.army.salety
🙏🏻 జై హింద్ ఇలాగే ఎందరో ఆర్మీ ఆఫీసర్స్ సోల్జర్స్ యొక్క ఇంటర్వ్యూలు తీసుకోవాలని కోరుతున్నాము.
Officers ki mast enjoy chestaru jawans ki chala kastam
నేను ఇతన్ని చూసాను 2011 లో jKc కాలేజీ లో ..NCC ట్రేనింగ్ లో..చాలా సంతోషం గా ఉంది ఇప్పుడు ఇలా చూడటం...
ఇలాంటి ఆర్మీ సైనికుల ఇంటర్వ్యూలు చేయాలని.. చేయాలని మా కోరిక. మా మనవి.. భారతీయ ఆర్మీ . సైనికులకు అందరికీ.. శతకోటి పాదాభివందనాలు...
Watched the whole video without skipping, one of the best video..hatsoff to our indian army, I'm stunned after getting to know the struggles of our Army's 🥺🫡JAI HIND 🇮🇳
He gave interview in 3 youtube channels and I have seen all 3 podcasts...and I never get bored of him...I
He has huge knowledge in every field not only in army ..
Thank you so much for having me on the podcast! It was a great experience to share my journey and insights, and I truly enjoyed our conversation.
🎉
You are great Sir 🙏Jai hind
Really Great Sir... Jai Bharath Mata ki🎉
అరుదుగా జరుగుతాయి ఇలాంటి ఇంటర్వ్యూ లు సూపర్ 👌👌👌 ఇలాంటి గొప్పవాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే చాలా మందికి చాలా విషయాలు తెలుస్తావు ఇలాంటి ఇంకా చాలా చెయ్యాలి ఇంటర్వ్యూ లు.... రియల్ హీరోస్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఎంత చెప్పిన తక్కువే వాళ్ళ గొప్పతనం 🙏🙏🙏🙏
ReAlly u r great Major. I am overwhelmed with ur interview. So informative. కళ్ళకి కట్టినట్టు చెప్పేరు. నిజంగా కాశ్మీర్ లో తిరిగినట్టు ఉంది. మీ లైఫ్, డ్యూటీ లాంటివి బాగా చెప్పేరు. God bless u and wishing great hights in life.
Exlent sir.మీ ఇంటర్వూ చూశాను india army is a great.
మీ సమాధానం చాలా metured గా ఉన్నాయి.
This is my friend, Major Harsha! Proud to be his friend from years!!
😢
Am very proud to see our region person....He is from narasaraopet right?..which school?
చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చి దేశం మీద ఎక్కువ భక్తిని కలిగేటట్లు చేసిన సుధీర్ టాక్స్ కి ధన్యవాదాలు
సమాజము లోసులభముగా తేలికగా.. ఉండదు.. సమస్యలు , పనులు , వెంటనే తీరటము .. జరగటము తక్కువ.. సహజమే అనుకుని పరిష్కరించుకునే మార్గాలు కనుక్కుని ప్రయత్నించాలి..తోటివారుకూడా, స్పందించి తోడ్పడాలి.. విమర్శిస్తూ బాధపడుతూ కూర్చుంటే ..?🤝👌👍👏🙌
కడుపు నిండింది అన్నయ్య మీరు చెప్పిన ఒక్కొక్క నిజం విని
భారత మాతకు జేజేలు 😊
చాలా చక్కగా ఉంది ఇంటర్వ్యూ ఇలాంటి ఇంటర్వ్యూలో మీరు ఇంకా ఎన్నో చేయాలి
నమస్కారం సార్ ఇలాంటి వాళ్ళు అందించిన సేవలకు నేను హృదయపూర్వక తెలుపుకుంటూ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ మాటలు కాలేజీలో కానీ యువతకు కానీ మార్గదర్శకాలు ఇచ్చినట్లయితే యువత తప్పుడు మార్గంలో వెళ్లకుండా దేశభక్తి పెరిగే అవకాశాలు ఉన్నట్లు నేను భావిస్తున్నాను మీరు అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
Me interview chaala baagundi Anna to day
హర్ష మీరు చాలా చక్కగా explain చేశారు simply superb, hats of you
Great information sir. We are proud of you being with army .A great sacrificing job ❤ Thank you so much 🙏🙌🎉
Salute The Nation 🇮🇳🇮🇳🙏🙏🙏🙏 and INDIAN ARMY🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🙏🙏. Thanks alots Army sir and sudheer reddy gaaru. Supob Interview ❤❤❤❤.
Very good interview, Jai Hind Maj Harsha Vardhan sir, God bless you.
Sir vurke movie chusi hero anttaru kani meeru really heros meeru anubhavinche Life oka pedda story sir meeku satakoti vandhanalu sir😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lot of good things we heard. Salute to the Fighting brave cool people, with a such a maturity.
Harsha sir plz tell the youth about this pure responsibility throughout the country. Spread the awareness about army to join the more youth specially from South.
Interesting interview with Major Harshavardhan. Best wishes. S. Suri Ex-LAC (IAF) Founder National Institute of Amateur Radio Hyderabad
భారత మాతకు జై 🙏
జై జువాన్ జై కిసాన్
అద్భుతం సార్ చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
Hi Anna , chaala baaga chepparu Harsha Anna chaala fluent ga chepparu inko interview teesukondi sudheer Anna Harsha Anna tho inka konni vishayalu cheptaru chaala intrest ga undi Anna matladutuntey inka vinali telusukovalani
Yes...There is a lot common man can know from him....He is truly a bright spot in the INDIAN ARMY...
Sir meeru border lo anta kastapadi kapala kastunte..ekkada konni tinnadi aragaka..adi edi ani kottuku chastunnaru..I LOVE INDIAN ARMY❤
Mera Bharath mahan.❤ Bharath matha ki Jai.❤ God Bless to Majar Harsha sir.
That was such an electrifying interview with Major HARSH VARDHAN...HE is a well articulated, well informed & highly resourceful person in the INDIAN ARMY...HIS replies and explanation in simple terms to all the questions were very clear and brilliant ...It was indeed a great pleasure listening to him talk on such important issues concerning the INDIAN Army and its role in protecting the country , its people and its borders.....Wish him all
the very best for his future mission...FEEL proud that he belongs to our TELUGU LAND...
Great interview sudheer Bhai. We expect many more podcasts like this. Ye servant ayina responsible ga vuntene desam abhivruddhi chendutundi. Jaihind.
what a knowledgeable person he is,, great solider.
Officer*
Detailed answer to each and every question. Very practical. Though process is very mature and different than civilians. Thank you sir for your selfless service and for your time. Jai Hind 🫡
Looking for more such podcasts. Worth watching.
You are all the real heros of our country sacrificing your lifes and families .very little percentage of people comsider your commited respectable as great ...everyone should. Bow with great honour..salute..jai Bharat. .
I salute Mr. Harshavardhan chava sir. Really it's very informative, motivation interview. Really you are real life hero sir.
Very knowledgeable person ni interview chesaru sudheer garu they way you ask questions is really nice. Special thanks to Major Harshavrdhan.
Very valuable interview. Jai Bharat! Thanks a lot to both of you.
Extremely inspiring and thought provoking information provided by Major Harsha Vardhan, an illustrious and pride son of India. God bless him to excel further in all his endeavors to save India.
You called such a great soldiers and Army gurunchi 50:58 thelisukovadam chala great ani pinchinchindi.
Jai Hind!
Love from California
good information for youth
who wanted to join in the army
very inspiring words to people
and everybody live in reality
jai hind
Hearty Congratulations for a wonderful video done by Mr. Sudheer. Thank you so much.
sudheer గారు we are very Thankful to u sir for interviewing with a great Patroitist army Major harsha vardhan. With this interview i and somany persons learned lots of good things and lots of activities being carried out in the process of reaching target. I salute to great Major army for sacrificing his life for our great nation and our people. God may bless harsha with health and brave. Jai bharat jai jawan
మేజర్ హర్ష వర్ధన్…👌👍👏🙌🤝శ్రీరాముడేరాజుగా, ప్రజాక్షేమమే ప్రధానముగా .. మాముందు నుండి సైన్య విభాగానికి .. ఆదర్శములు, నియమాలు ,నిబంధనాలు, బాధ్యతలు , హక్కులు .. ఏర్పరచారు…🤝👏
Jai Bharath ...Jai hind
Proud to have atleast one soldier in the regiment from every generation of my family since my grandfather. Jai maa Bharathi.
ఆయుధమును వాడడ ముతో సరిపెట్టుకోకుండా.. దానితయారీ పనిచేసేవిధానము , బాగుచేసుకునే పద్ధతి తెలుసుకోటానికి , చదవటము, నేర్చుకోటము.. అన్ని రకాల జనులతో , అధికారులతో సంప్రదింపులు జరపగలగటము..🤝
S we need this type of interviews
Sudeer u r good hosting ❤
జై జవాన్ 🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡
Really informative , thank you verymuch
సర్ ఆర్మీ అంటే నాకు చాల గౌరవం జై భారత్ జైహింద్ జై జవాన్
Super.sir.
Many many Salutations to you all శ్రీ హర్షవర్ధన్ గారూ.
Super Ankar.... డిస్కషన్ కరెక్ట్ చేస్తున్నావ్ అన్న దేశం గురించి మాట్లాడడం చాలా గొప్ప యాంకర్ కు థ్యాంక్స్
Thanks a lot , excellent interview
Nijamaina indian army mojar harsha vardhan chava garu 🙏🙏🙏🙏
Great words sir 👏 good interview Jai Javan jai hind
That's sudheer reddy bro interview nice jai jevan 👏👏👏👏👏👍👍👍👌👌👌💐💐💐☕☕
E మధ్య మి కంటెంట్ బాగుంది ❤❤
Nice explanation Sir Indian army 🎉🎉
One day i am also in Indian army 🇮🇳
సూపర్ ఇంటర్వ్యూ
He has huge knowledge in all aspects thzs. Sudeer garu nice interview thank u Harsha garu
Very valuable information thank you brother
Very good information sir
Super interview 🥺💖 respect soldiers
ఇటువంటి రహస్య విషయాలు బయట పెట్టటం ఎంత వరకు సమంజసం ఆలోచించగలరు
మన దేశంలో చాలా మంది ప్రజలకు ఆర్మీ అంటే గౌరవం లేదండి. ఇలాంటివి వచ్చినప్పుడే వాళ్ల కష్టం, వాళ్లు చేసే త్యాగాలు తెలుస్తాయి.
ఇందులో రహస్యం ఏముంది
ఆర్మీ లో కష్టాలు, భాద్యతలు లో గురించే ఆయన చెప్పేడు.
@@sln4034-l2q what secrets in that ? Explain pls
ayana cheppindi nilanti erripukla gurinchi 1:39:23
Pichi pooku gaa
Miru ekkuva ga army valla videos cheyyandi youth ki inspiration untundi❤
భరతమాతకు వందనం మిము కన్న తల్లి పాదాలకు వేలవేల వందనం ఓ భరతమాత ముద్దుబిడ్డ లారా భారత్ మాతాకీ జై
Do interviews like this way . people should know these things
Take interviews with these people , every one will know the effort to save our country
జైహింద్ సర్
Very good point on transfer of service officers. this also true in case of transfer of Govt, officials and multinational companies. Thank you Major Sab,
మన వంతుగా ఇండియన్ ఆర్మీ ని అవమానించే సినిమా వాళ్ళను బాయ్కాట్ చేయండి.ఒక సైనికుడు ట్రెయిన్ లో సీట్ లేదు అని టాయిలెట్స్ దగ్గర పడుకున్నారు .ఏ సైనికుడికి సీట్ ఇవ్వలేని దేశాడ్రోహులు ఉన్నారు.ఎంత సేపు సినిమా వాళ్ళ సంకలు నాక కండి
Siggu chetu alaanti prajalu vundadam
Crypt cheyyakunda chaala interst ga chusanu Anna
Very use full interview sudheer garu
Good interview sir... major offiser baga Matladaru..ancher manchi person to interview chesaru..motam interview chala bagundi sir thank you Indian army.. thank you podcast. adan media. ❤
కసబ్ గాడికి బిర్యానీ
ఈమెకు ఇల్లు కూడా ఇవ్వక పోవడం సూపర్ అది పరిస్థితి
Proud to be an indian...jai jawan..just because of Indian army we are happily living our lives according to aur wish but they sacrificing their life for us
జై హింద్ 🇮🇳
interview is super ,the ideology 2 talk in telugu continuously is with no fear, really great, da casual bad incidents really marvelous
I really appreciate your channel for such an excellent video .
I love indian army naku idhharu abbai lu ma pedhha abbai soldier ga chudalani naa aasha nduke vadini deffence college lo join chesanu if he joins indian army im very happy nenu oka geetha kaarmikudini
జై భారత్ ఆర్మీ.
Proud of you My Dear Sir. You are Lucky to get Opportunity to serve Our Mother land.
JAI HINDH, JAI Bharath
❤🙏🙏🙏🙏🌹
Very good knowledge person good interview
Jai hind...❤, valuable interview..
Good interview for javan sir👌👌👍👍
Lots of respect sir jai hind god give u good health and happiness 🔥❤️
Very nice interview . thank you both sir
మంచి విషయాన్ని తెలియచేశారు. 😊