మనిషి పుట్టుకకు అర్థం తెలుసుకో | Importance of Women in Sanatana Dharma by

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 902

  • @MokshaVaishnav
    @MokshaVaishnav 2 місяці тому +228

    సుధీర్ గారు ఈయనను మీరు ఇంకా కొన్ని వందల ఎపిసోడ్స్ ఇంటర్వ్యూ చేసినా స్కిప్ చేయకుండా చూసే కొన్ని లక్షల మంది ప్రేక్షకులు వున్నారు, ఇలాంటి అదుభతమైన వీడియో మాకు ఇచ్చినందుకు మీరు ధన్యవాదములు 🙏 ప్రాణవానంద స్వామికి నమహస్సుమాంజలి 🙏

    • @bhanuvijayarao5814
      @bhanuvijayarao5814 Місяць тому +5

      అలాగే రాజా రావు గారి ది కూడా వినండి

    • @sarswathiy-dz3bi
      @sarswathiy-dz3bi Місяць тому

      ​@@bhanuvijayarao5814llllplll p😊😊😊😊😊😊😊😊😊

    • @MokshaVaishnav
      @MokshaVaishnav Місяць тому +2

      @@bhanuvijayarao5814 తప్పకుండా.. ధన్యవాదములు,

    • @MokshaVaishnav
      @MokshaVaishnav Місяць тому +1

      Rajarao ఇంటర్వ్యూ చూడమనటం లో మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి...

    • @gontirukmini1120
      @gontirukmini1120 Місяць тому +2

      ​@@bhanuvijayarao5814Memu Devudu tho savaasam cheyali anukuntamu.... Gorrelatho kadhu. Miku istam unte miru chudandi rajarao gari videos.

  • @JaiShreeRam-nl7ix
    @JaiShreeRam-nl7ix Місяць тому +38

    స్వామిజీ నా వయసు లో చిన్నవారు గాని మీలో తెలియని ఆధ్యాత్మిక ఉంది, ఈ మధ్య కాలంలో మీరు చెప్పే ఆద్యాత్మికత వలన సనాతన ధర్మంలో మంచి ప్రాధాన్యత సంతరించుకుంది, మీరు మరిన్ని ప్రవచనములు వివరిస్తూ మిమ్మల్ని ఆ కృష్ణ పరమాత్మ చల్లగా చూడాలని కోరుకుంటూ...
    హరే కృష్ణా... హరే రామ...
    అలానే సుదీర్ గారు మీ ఔన్నత్యం. చాలా చక్కగా ఉంటుంది. మీకు కూడా పరమాత్మ చల్లగా చూడాలని కోరుకుంటూ..
    జై శ్రీరామ్

  • @varshithsai3843
    @varshithsai3843 2 місяці тому +134

    నమ్మండి నమ్మకపోండి ఈయన వాయిస్ వినపడుతుంటే ప్రతి పదానికి goosebumps వస్తున్నాయి 🎉 grate voice కృష్ణా నే మాట్రాడుతున్నట్టు ఉంది andi ❤❤

    • @kalavathibanadru1009
      @kalavathibanadru1009 Місяць тому +1

      Correct 💯💯💯💯💯💯

    • @suryayamala836
      @suryayamala836 Місяць тому +1

      Exactly ❤

    • @Esghy-u4y
      @Esghy-u4y Місяць тому +1

      కృష్ణుడి మాటలు ఎప్పుడయినా విన్నారా,???

    • @monanethi503
      @monanethi503 Місяць тому +3

      ​​​@@Esghy-u4y
      😅
      విడియో చివర్లో.. మన గురువు గారు అమ్మచేతి వంట ఎందుకు
      ప్రతీ ఒక్కరికీ ఇష్టమో ఇచ్చిన వివరణ చూడండీ.. ఎక్సట్రార్డనరీగా
      వుంది, అదీ సరిపోదా 😅

    • @rameshsarma6183
      @rameshsarma6183 Місяць тому +2

      చిన్న జీయర్ స్వామి వారి తరువాత అంత జ్ఞానం వున్న పరిపూర్ణ సర్వసంగ పరిత్యాగి.

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 2 місяці тому +123

    మనం ఈ మూడింటికీ సమయం ఇవ్వాలి.
    1. మన ఆరోగ్యం. 2. మన కుటుంబం 3.
    ధర్మం కోసం కూడా సమయం ఇవ్వాలి.

  • @Bms2222
    @Bms2222 2 місяці тому +153

    పంచాభూతాలకు ఎలా అయితే మరణం లేదో శ్రీ కృష్ణ పరమాత్మకు కూడా మరణం లేదు.... 🙏
    హరేకృష్ణ ప్రభుజీ.... 🙇🏼‍♀️
    మీ సాంగత్య బలంతో మాకు ఎన్నో మంచి మంచి విషయాలు తెలుస్తున్నాయి.
    ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వున్నాము.. 🙏

  • @kesinenimohanrao8924
    @kesinenimohanrao8924 Місяць тому +20

    స్వామి సాక్షాత్తు కృష్ణయ్య మీతో మాట్లాడిస్తున్నారు స్వామి 🙏

  • @VASAVICREATIVE111
    @VASAVICREATIVE111 Місяць тому +5

    గురువుగారికి నా ప్రణామములు ఇంత ఇంటర్వ్యూ చూసినంత సేపు ఇంకా చూడాలనిపించే టటువంటి ఇంటర్వ్యూ ఈ కాలం యూత్ కి మీరు చాలా అవసరం ముఖ్యంగా యువతరాన్ని ఉద్దేశించి చాలా చాలా బాగా చెప్పారు ఇంకా మరెన్నో ఇంటర్వ్యూలో ఇంకా మరెన్నో జరగాలని కోరుకుంటున్నాను ఇంటర్వ్యూ చేసినందుకు సుధీర్ గారికి చాలా చాలా థ్యాంక్స్

  • @ganeshgorapalli1695
    @ganeshgorapalli1695 2 місяці тому +76

    ఈ వీడియోలో చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. ఎంతో విలువైన సమాచారాన్ని మాకు తెలిపినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🌹🌹 జై శ్రీ కృష్ణ

    • @RajaSekhar-u7n
      @RajaSekhar-u7n 2 місяці тому +2

      Hare krishna hare krishna krishna krishna hare hare hare Ram hare Ram Ram Ram hare hare

  • @muniswamy6824
    @muniswamy6824 Місяць тому +11

    ప్రభుజి ధన్యవాదాలు చాలా చాలా బాగా చెప్పారు ఇదంతా సత్యం అందరూ విని ఆచరించాలి

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 2 місяці тому +68

    సుధీర్ గారు అడిగిన చక్కటి ప్రశ్నలకు చాలా చక్కగా సమాదానాలు చెప్పారు ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ 🙏🙏

  • @RadhammaArigela
    @RadhammaArigela 2 місяці тому +45

    ప్రభుజీ గారికి నమస్కారం. ఈ తరం యువతకు అర్ధం అయ్యేవిధంగా చాలా చక్కగా వివరించారు.

  • @venkataramanamekala7575
    @venkataramanamekala7575 Місяць тому +11

    హరే కృష్ణ ప్రభుజి, చాలా గొప్పగా చెప్పారు...
    జై శ్రీ కృష్ణ 🙏🙏🚩

  • @umavasamsetti7785
    @umavasamsetti7785 2 місяці тому +11

    హరే రామ హరే కృష్ణ ప్రభుజి మీరు కృష్ణుడు గురించి చెప్తూంటే చాలా సంతోషంగా ఉంది మాకు వినటానికి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మాకు తెలియనివి కూడా తేలిసాయి మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @sirivimala9878
    @sirivimala9878 2 місяці тому +26

    Mi interview ravadame aalasyam gurugaru skip cheyyakunda entho shraddhaga vintanu 😇 mind relaxing ga untundhi miru Inka Inka manchi matalu chpali ani koruthunnanu 🙏
    Hare Krishna

  • @rakes397
    @rakes397 2 місяці тому +28

    జై ప్రణవనంద దాస్ స్వామి కీ జై 🚩🙏🏻🙏🏻🙏🏻

  • @karunabonu3170
    @karunabonu3170 Місяць тому +2

    స్త్రీలు ఇంటిలో చేసిన పూజలు వల్ల కుటుంబ మంచి కోసం అని చెప్పటం చాలా ఆనందం వేసింది ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏

  • @KapildoraDomburi
    @KapildoraDomburi Місяць тому +10

    గురువుగారికి సాష్టాంగ నమస్కారం, చాలా చక్కగా వివరించారు.

  • @sswathiofficial6751
    @sswathiofficial6751 Місяць тому +10

    We get tears when we heard great words about womens 👏 Really great Indian women

  • @gadhamshettysujathasujatha7120
    @gadhamshettysujathasujatha7120 2 місяці тому +71

    హరే కృష్ణ ప్రభుజి ప్రణామాలు 🙏🙏 ఇప్పుడే మీ ఇంటర్వ్యూ చూసాం ప్రభుజి ఎక్సలెంట్ స్త్రీయొక్క గొప్పతనాన్ని గురించి ఎంత బాగా చెప్పారు ప్రభుజి🙏 ఈ సమాజంలో యూత్ ఎందుకు ఇలా తప్పు దారిలో వెళుతున్నారు దానికి కారణము చెడు సాంగత్యం వల్లనే అని ప్రతి ఒక్కరు ఏబిసిడి ఫార్ములా పాటిస్తే ప్రతి ఒక్కరు ఈ సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు అవుతారు సమాజం ఈ ప్రపంచం అంతా ఎన్నో కుటుంబాలు కూడా ఎంతో ఆనందకరంగా ఉంటుంది ప్రభుజి సుధీర్ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి ఇంటర్వ్యూలో ప్రభువుతో చేయాలని మేమందరం కోరుకుంటున్నాం హరే కృష్ణ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrasekharj6604
    @chandrasekharj6604 Місяць тому +2

    స్వామి ప్రణవానంద దాస్ గారు కారణజన్ములు. ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇంత చిన్న వయసులో ఎన్నో విషయాలు స్వామిజీ అనర్గళంగా సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో చెప్పటం చూసాక నాకు ఆ భావన కలిగింది

  • @hmdaplots-d4h
    @hmdaplots-d4h Місяць тому +8

    హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    జై శ్రీకృష్ణ 😊🚩🚩✊💪👏👏🙏🙏🙏

  • @chshirisha1890
    @chshirisha1890 2 місяці тому +6

    హరే కృష్ణ ప్రణామాలు ప్రభూ జి 🙏🙏
    అద్భుతంగా చెప్పారు ప్రభూ జి స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఎంత బాగా మన సనాతన ధర్మం లోని ఉదాహరణలు చెప్పారు యూత్ చాలా నేర్చుకోవలసిన విషయాలు చెప్పారు ద్రౌపది 5 గురు భర్తల గురుంచి చాలా క్లియర్ గా explain చేశారు ABCD formula అందరు ఫాలో అయితే ఈ సమాజం తప్పకుండా మారుతుంది మానవ జీవిత లక్ష్యాన్ని చాలా క్లియర్ గా చెప్పారు ప్రభూ జి మీకు శత కోటి ధన్యవాదాలు అలాగే సుధీర్ గారికి కూడా ధన్యవాదాలు ఇంత చక్కటి ప్రోగ్రాం ద్వారా చాలా మందికి అవసరమైన విషయాలు తెలియజేసినందుకు హరే కృష్ణ 🙏🙏🙏

  • @Ssr78964
    @Ssr78964 2 місяці тому +15

    Namasthe prabhuji, తప్పకుండా meeru cheppe bhagavatham vintanu & సుధీర్ garu good interview చేశారు...ilaage పాజిటివ్ vibes create చేయండి society lo .. God bless you

  • @mamathaminnu6532
    @mamathaminnu6532 2 місяці тому +26

    Hare krishna prabhuji, sudheer gaaru ilanti interviews cheyandi,mana hindu dharmam ni kapadandi .

  • @Prriyankka01
    @Prriyankka01 2 місяці тому +17

    Great interviews sudheer garu😊 ippatilo intha manchi video ekkada chudaledu..

  • @Vijay-yl5ss
    @Vijay-yl5ss Місяць тому +7

    స్వామి మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు విష్ణు అవతారమైన వామనుడు గుర్తుకు వస్తాడు మీరు చెప్పే ప్రవచనాల ద్వారా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ దర్శన

  • @ChandalaBindupournima
    @ChandalaBindupournima 2 місяці тому +15

    కరెక్ట్ గా చెప్పారు 🙏🙏🙏🙏🙏

  • @jyothijonnadula5786
    @jyothijonnadula5786 2 місяці тому +25

    హరే కృష్ణ ప్రభూజి ధన్యవాదములు మీరు ఇలాంటి ఇంటర్వ్యూ లలో చెప్పే విషయాలు చాలా చాలా బాగుంటాయి మీరు ఇలాగే మంచి విషయాలు యువతకు చెప్తూ ఉండండి జైశ్రీరామ్

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 2 місяці тому +42

    చాలా చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు ప్రభుజీ 🙏🙏

  • @Dharmadaveeranjaneylu
    @Dharmadaveeranjaneylu 2 місяці тому +90

    జన్మ ధన్యం అయ్యేలా ప్రసంగించారు ప్రభూజీ...🙏🙏🙏

  • @upendraprasad5171
    @upendraprasad5171 Місяць тому +3

    Pranavananda Prabhuji laanti sahodarudu/ friend/ guide dorakaali ante entho adrustam undaali. Kaani youtube vedika gaa indirect gaa aina entho mandi ki emotional gaa daggara ayyaaru.
    Thank you Prabhuji🙏🙏🙏
    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare🙏🙏🙏
    Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏🙏

  • @padakantivanaja25
    @padakantivanaja25 2 місяці тому +17

    హరే కృష్ణ ప్రభుజి 🚩🙏💐

  • @Krishnasmarana108
    @Krishnasmarana108 2 місяці тому +41

    Please do more interviews sir
    Prabhuji is amazing

  • @shreyark5675
    @shreyark5675 2 місяці тому +10

    many more of such talks are really required..... fed up with the ways of how social media bases negativity and spreads only negative things. ❤

  • @pranavvishnu3860
    @pranavvishnu3860 2 місяці тому +9

    Hare Krishna. Excellent video editing Sudheer brother. Truly amazing work. God bless you.

  • @KardasLaxmi
    @KardasLaxmi 2 місяці тому +16

    ప్రభూజీ ధన్యవాదములు

  • @srilatha9218
    @srilatha9218 2 місяці тому +11

    Valuable words about our sanathana dharma and our life style ..hare krishna..prabuji ..tq sudheer bro

  • @yadavvasudev1332
    @yadavvasudev1332 Місяць тому +1

    హరేకృష్ణ ప్రభూజీ!
    మీ ప్రవచనాలు ఆద్యంతం అమోఘం.
    సనాతనధర్మం సంరక్షణకు మీరు చేస్తున్న కృషి,మీరు కృష్ణ భక్తి ధర్మం గురించి చేస్తున్న ప్రవచనాలు ఆచరణీయం.
    ఈ ప్రవచనం చివర్లో శ్రీ కృష్ణ భగవానునికి మరణం లేదని తెలిపారు.పూరీ జగన్నాధుని మందిరంలో జగన్నాధుని హృదయం ఉంచబడింది అని నానుడి.సందేహ నివృత్తి చేయాలని విన్నపం.
    🙏

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 2 місяці тому +15

    Hare Krishna prabhuji wonderful interview prji 🙌🙏🙇

  • @RajKumar-jq2fv
    @RajKumar-jq2fv 2 місяці тому +15

    Chala bagundi interview

  • @muniswamy6824
    @muniswamy6824 Місяць тому +8

    వెదర్ ద్రౌపతి కామం కోసం పెళ్లి చేసుకోలేదు ఐదుగురు భర్తలను ధర్మం కోసం చేసుకున్నది మన మన చేతికి ఉన్న 5 వేలు ధర్మం ఇది ఎలా ఉందో అలాగే బ్రతకమని కలిసి ఉండాలని

  • @lakshmiraj8540
    @lakshmiraj8540 2 місяці тому +9

    Anna maku vunna questions meeru manchiga adigaru ma doubts ki answers chepparu
    prabuji dhanyavadalu prabuji garu

  • @lookhackonly
    @lookhackonly 2 місяці тому +21

    Broh I m Christian but I really like and love ur ways I mean naku a brother cheputhuna matalaku na heart kaduluthunde I really really love it nak chala baga nachine woman gurinche chala baga goppaga chepina vedanam nacheinde, love gurinche chepina true words is really awesome over all ga ma mathamlo unnade me mathamlo unnade okati manche ni patinchadam dharamaine patinchadam, life lo okasari aina Krishnudinee darshanam chusukovale ani unnde, please prayer for me I want to darshanam with Krishna❤🙏nen first time UA-cam lo oka video ni skip chiakunta chusudu🤗🤗

    • @navaneethalakshmi7681
      @navaneethalakshmi7681 Місяць тому +1

      Thank you bro for your words😊... Pls do visit Mathura and iskon Temples 🙏🙏

    • @praveennani4679
      @praveennani4679 Місяць тому +5

      As soon as possible nuv mana sontha intiki (i mean mana Sanathana dharmam loki) ravalani korukuntuna

    • @srinivasuyyala845
      @srinivasuyyala845 Місяць тому

      మీ దగ్గర గలా ఇస్కాన్ మందిరం వెళ్లండి ప్రణవనంద ప్రభుని కూడా కలిసే అవకాశం కలుగుతుంది తప్పకుండ హరేకృష్ణా

  • @chandravasudevolla9401
    @chandravasudevolla9401 2 місяці тому +17

    హరే కృష్ణ

  • @AHOBALAMNARASIMHA-lu3gs
    @AHOBALAMNARASIMHA-lu3gs 2 місяці тому +9

    Very excellent. Thank you very much for this wonderful exlplaination by Prabhuji.. Very inspiring for us .

  • @madhulikafamilytime5575
    @madhulikafamilytime5575 2 місяці тому +30

    మీరు చెప్పే ప్రతి ఒక్క విషయంలో ఎంతో అర్థం , పరమార్ధం ఉంటుంది ప్రభూజీ🙏 ఇప్పుడున్న ఈ సమాజంలో మీలాగా శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగా , నిస్సంకోచంగా చెప్పేవారు ఎవరు లేరు ప్రభూజీ 🙏 ఇలా చెప్పే వారుంటే ప్రతి ఒక్కరు ధర్మ మార్గంలో తప్పకుండా వెళతారు. ఇలాంటి interviews మరెన్నో మా ప్రభూజీ గారితో చేయాలని కోరుకుంటూ హరే కృష్ణ🙏

  • @PadmaAddala
    @PadmaAddala 2 місяці тому +3

    ప్రణవానంద దాస్ ప్రభూజీ మీరు చెప్పారే ఈ వీడియో ఎవరైతే పూర్తిగా చూసి విన్నారో వారిపై కృష్ణుని కృప ఉంటుందని అది చాలు సర్ మాకు🙏 ధన్యవాదములు సర్ 🙏🌹🙏

  • @shirishap9112
    @shirishap9112 2 місяці тому +9

    Thank you so much for the podcast. Hare Krishna 🙏🏽

  • @LakshmiChebolu-p5u
    @LakshmiChebolu-p5u 2 місяці тому +7

    Hare krishna prabuji chala baga cheparu🙏🙏

  • @Ammulu-2024cute
    @Ammulu-2024cute Місяць тому +2

    Sudheer did a great job I got tears after watching this episode… Jai Sri Krishna
    Do such good content will support always

  • @laxmandanduprolu2041
    @laxmandanduprolu2041 2 місяці тому +13

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏

  • @RamireddyMokka
    @RamireddyMokka 5 днів тому

    ప్రభూజీ మీ ప్రవచనాలు అద్భుతం నా మనసు నిర్మలంగా ఉంటుంది 🙏🙏🙏sudheerreddy గారు ఇలాంటి vedios తప్పకుండా చెయ్యాలి

  • @saiswetha9207
    @saiswetha9207 2 місяці тому +5

    Nenu Mahabharatam , bhagavatam chala sarlu vintu vuntanu. You tube mulana chala vishayalu thelusthunnae. Dhanyvadhamulu guruvu garu 🙏🙏🙏

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 2 місяці тому +9

    Thank you so much Prabhu ji 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼🚩

  • @SivaparvathiNandavarapu
    @SivaparvathiNandavarapu 2 місяці тому +281

    శ్రుతి మెత్తని పలుకులు ఎంతటి వాళ్ళైనా ఇట్టే ఆకర్షితులవ్వగలరు కృష్ణుని కృప ప్రభుజ మీద ఎక్కువగా ఉంది హరే హరే కృష్ణ హరే కృష్ణ జైశ్రీరామ్

    • @RamakrishnaRao-jv9gc
      @RamakrishnaRao-jv9gc 2 місяці тому +20

      Very useful to those who are following the speech Dr RK.

    • @umakarne7442
      @umakarne7442 2 місяці тому +7

      Wrong person ni select chesukunte life long badhapadali

    • @hamsaprakash2573
      @hamsaprakash2573 2 місяці тому +3

      Very very nice explanation

    • @yasodhabharathi3446
      @yasodhabharathi3446 2 місяці тому

      ​@@RamakrishnaRao-jv9gc😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉🎉🎉😢😢😢😢😢😢😢😢😢😢😢🎉😢😢😢😢😢😢😢🎉🎉🎉😢🎉😢😢😢🎉🎉😢😢😢😢🎉🎉😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉🎉😢🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢😢😢🎉🎉😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏

    • @KalayiSuresh
      @KalayiSuresh Місяць тому +6

      గురువు గారు మీకు నమసకరావు బేబిల్ కురాణి క్లాసెస్ ఉన్న అట్లు భగవద్గీత క్లాసెస్ ప్రతి ఆలయంలో ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో భగవద్గీత క్లాసెస్ నేర్పబడితే హిందుత్వం యొక్క గొప్పతనం హిందూ ధర్మం ధర్మాన్ని అందరూ నేర్చుకోవాలని హిందూ సోదరుడిగా నా ప్రార్ధన నేటి బాలురే రేపటి పౌరులు నేటి బాలురే భగవద్గీతను ఆచరించువారు హరే కృష్ణ కృష్ణ హరే హరే గురువుగారికి మళ్ళీ నమస్కారములు తప్పులు ఉంటే మన్నించ ప్రార్థన

  • @thushanth0972
    @thushanth0972 Місяць тому +2

    Excellent excellent chala ante chala bagundhi❤

  • @KanaparthiRajkumar
    @KanaparthiRajkumar 2 місяці тому +10

    Very nice interview , we need more like this.

  • @p.lakshmiprasanna6648
    @p.lakshmiprasanna6648 2 місяці тому +9

    Good interview ❤ hare krishna prabhuji🙏
    Try to make more videos like this

  • @muddalagangadhar1032
    @muddalagangadhar1032 2 місяці тому +19

    మన సంస్కృతిని చాలా బాగా వివరించారు 👌🙏🙏🕉

  • @sudhakarsangai
    @sudhakarsangai Місяць тому +2

    I’m being emotional with the right preacher explaining excellent questions..

  • @MOUNIKAKONERU-wm4ld
    @MOUNIKAKONERU-wm4ld 2 місяці тому +9

    Ni anni interviews lo the best interview anna edhi🙌🙏

  • @Varma-m2h
    @Varma-m2h 2 місяці тому +12

    Women should Get Highest Respect present days according to Based on Powerfull Sanatana Dharma🙏🙏🙏🙏🙏🙏

  • @BhavaniRampilla-g3j
    @BhavaniRampilla-g3j 2 місяці тому +11

    Really wonderful words
    ThanQ...🙏🙏🙏

  • @gayathrisura
    @gayathrisura Місяць тому +3

    Hare Krishna...Prabhu ji..A Great message by fallowing "A B C D" formula to all Hindu devotees...

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879 2 місяці тому +3

    Harekrishna prabhuji dandavath prabhuji thank you prabhuji illanty interwievs inka chala cheyyandi prabhuji

  • @lakshmisongs
    @lakshmisongs Місяць тому +1

    సుధిర్ గారు మీరు సుఫర్ అసలు మంచి మంచి ఇంటర్వ్యూలు చేస్తారు ఇంకా ఇంకా ఇలాంటివి చేయాలని మనస్పూర్తీగా కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉🌹🌹

  • @sunithayadlapalli9654
    @sunithayadlapalli9654 Місяць тому +7

    సుధీర్ గారు మీరు మంచి పద్ధతిగా ఇంటర్వ్యూ చేస్తారు..... గుడ్ జాబ్ 👏👏

  • @madhut5602
    @madhut5602 Місяць тому +2

    సుధీర్ గారు ఈ ఇంటర్వ్యూ చాలా బాగుందండి మరీ మరీ వినాలనిపిస్తుంది చూడాలనిపిస్తుంది స్వామివారి ప్రవచనాలని మనసారా స్వీకరించాలని పిస్తుంది ఈ స్వామి వారి ప్రవచనాలు ప్రతి దగ్గర నేను వింటాను.. భగవద్గీత కూడా అర్థం కాదు. ఈయన ప్రవచనాలు వింటే భగవద్గీత అంతా చదివినట్టే ఉంటుంది. తాత్పర్యం తో కూడా.. ఈ స్వామి లోనే శ్రీకృష్ణుడు ఉన్నాడు.. ఈ స్వామి లభించటం మన పూర్వజన్మ సుకృతం.. ఈ స్వామి తో చాలా ఇంకా ఇంటర్వ్యూలు చేయండి ప్లీజ్..🙏🙏🙏

  • @Bunshorts
    @Bunshorts 2 місяці тому +8

    Meru chepay baghavatham Vinaamu ayya me you tube channel lo thandri thank u soo much

  • @happysoul3472
    @happysoul3472 28 днів тому +1

    Hare Krishna Hare Krishna, Krishna krishna hare hare. Chala baga chepparu gurooji, namaste 🙏

  • @pvposters2237
    @pvposters2237 2 місяці тому +9

    Thank you for inspiring us guruji radha krishna

  • @narsingraoeatrouthu6690
    @narsingraoeatrouthu6690 Місяць тому +2

    Interview by Sudhir is appreciable to get intilgencee in spiritual knowledge among youthus with Prabuji's.deliverance of spiritual speech in the modern days.

  • @chikkudusanjeev1975
    @chikkudusanjeev1975 2 місяці тому +13

    Harekrishna harekrishna dandavat pranam prabhuji

  • @gangalaxmi7938
    @gangalaxmi7938 2 місяці тому +1

    మీ సత్సంగము మంచి గ ఉంది గురూజీ ధన్యవాదాలు కృతజ్ఞతలు

  • @Gangatv8882
    @Gangatv8882 2 місяці тому +6

    Hare krishna prabhuji ki danyavaadaalu

  • @sridevig9692
    @sridevig9692 2 місяці тому +7

    prabugiki danyavadamulu 🙏🙏🙏🙏

  • @Krishnaveni0802
    @Krishnaveni0802 Місяць тому +1

    Best video in youtube I have watched today ❤Jai shri ram jai shri krishna 🙏🚩🕉

  • @ramadevimittapalli9855
    @ramadevimittapalli9855 2 місяці тому +5

    Super swamiji.teenage gurunchi more videos cheya di

  • @raviyaddanapudi7840
    @raviyaddanapudi7840 24 дні тому

    Na janma danyam ayyindi annatlu undi. E video mottam chusina Tarwata. Chala anandam ga
    Edo teliyani feel happy ga undi❤❤❤

  • @v.v.n.jyothi6417
    @v.v.n.jyothi6417 2 місяці тому +9

    నమస్తే ప్రభుజి 🙏
    మీరు చెప్పేవి అక్షర సత్యాలు.మీరు మాకు శాస్త్రాలు సారం చెప్పే ఒక కల్ప వృక్షం. మీ చెట్టు కిందకు చేరడం మా అదృష్టం.మీ నీడ లో వుండే అవకాశం మాకు ఎప్పుడూ కలగాలని కోరుకుంటూ జై శ్రీ కృష్ణ 🙏

  • @yaminisirisha1232
    @yaminisirisha1232 14 днів тому

    చాలా గొప్ప ఇంటర్వ్యూ ❤❤❤

  • @madasubhavyasree2345
    @madasubhavyasree2345 2 місяці тому +10

    🙏గురువు గారు చాలా మంచి విషయాలు తెలియచేశారు ధన్యవాదములు🙏

  • @mallikarjunrao4995
    @mallikarjunrao4995 2 місяці тому +4

    Hari bol prabhuji 🙏 we want part 4

  • @RajKumar-jq2fv
    @RajKumar-jq2fv 2 місяці тому +8

    Hare krishna hare rama ❤

  • @RadhikaKethavath
    @RadhikaKethavath Місяць тому +3

    Super vedio. Thank you 💕 anchor and swamiji.

  • @teja935
    @teja935 2 місяці тому +7

    Dear Sudheer, Please do it more times.....we want learn more from prabhu ji.....

  • @goddumuriraju1762
    @goddumuriraju1762 Місяць тому +1

    I really thank you, Pranavananda Das Garu, for having a great discussion and explaining things very nicely and clearly. I am so blessed and keen to know more about Lord Krishna. I am also following Bhagavad Gita lessons from your UA-cam channel. Thanks a lot, Sudheer Garu, for inviting such a great and resourceful person and for having great questions, which are the most valuable lessons of our human life.

  • @Bunshorts
    @Bunshorts 2 місяці тому +28

    Dayachesi andaru bagavath githa. Bagavatham Vinandi manishiki inthakanke goppa avakasham dorakadu

  • @SandhyaraniGoud-pl7uo
    @SandhyaraniGoud-pl7uo 2 місяці тому +7

    Chala Baga chaparu

  • @sarithaostupula4123
    @sarithaostupula4123 2 місяці тому +9

    Hare Krishna prabhuji 🙏

  • @sarithasaritha8237
    @sarithasaritha8237 2 місяці тому +7

    Danyawadalu guruji 🙏🙏🙏🙏

  • @laxmibindu5187
    @laxmibindu5187 2 місяці тому +12

    Hare Krishna Prabhuji 🙏

  • @durgaraniyk7426
    @durgaraniyk7426 Місяць тому +1

    Very much appreciable interview, useful time spending. Thanks for your interview

  • @KSharadha-i5r
    @KSharadha-i5r 2 місяці тому +9

    Thank you sir 🙏🏼🙏🏼🙏🏼👏👏👏👏

  • @Johaan1025
    @Johaan1025 2 місяці тому +9

    Sudheer Garu… so much respect for you… Beautofu interview on the importance of women. Mana Dharma Sastralo unna, it is not always practiced…. You are a very humble man saying you cannot answer, but simply the fact you did this interview shows how much you value women 🙏

  • @manyam_ganga
    @manyam_ganga 2 місяці тому +4

    Hare krishna hare krishna hare rama hare rama , thankyou prabhuji and sudheer

  • @bhavanir8304
    @bhavanir8304 2 місяці тому +1

    Hare Krishna prabhuji,Greatly explained and cleared all the doubts, Dhanyawad prabhuji

  • @bhoomijashetti6206
    @bhoomijashetti6206 2 місяці тому +8

    Hare Krishna guruji

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 Місяць тому

    ఎంత clover answers స్వామి 🙏🙏🙏🙏

  • @maheshnanda9903
    @maheshnanda9903 2 місяці тому +11

    Om namah shivaya ❤