జరిగిందా లేదా అన్నది పూర్తిగా నిర్దారన కాలేదు.కాని ముఖ్యమంత్రి గారు ముందే రాజకీయంగా ఆలోచన రాహిత్యం గా ప్రకటన చేసేసారు.ఆయన్ని అడిగే ధైర్యం ఏ మీడియాకి, చెత్త సోషల్ మీడియా కి దైర్యం లేదు.ఆలోచించి కళ్లు తెరవండి.ఏడుకొండలవాడ వేంకట రమణ తప్పులు చేసినవారిని శిక్షించాలని గోవిందా గోవిందా అని దన్నం పెట్టి ప్రార్థిస్తూ ఉన్నాం.
నాకు ఊహ తెలిసిన తరువాత మన హిందూ ధర్మం మీద ఒక రాజకీయ నాయకుడు ఇంత క్లారిటీగా ఇదే మొదటిసారి చూస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకున్నందుకు హిందువులుగా గర్వించండి❤❤❤❤❤❤❤
తిరుపతికి వెళ్లిన ప్రతి భక్తునికి తెలుసు .. వేంకటేశ్వరుని లడ్డు నాణ్యత లోపించింది అని . అందులో నేను కూడా, ఏమో వెంకటేశ్వరుడు చేసిన అప్పు ఇంకను తీరలేదా అని అనిపించినను.. లేదు ఈ కాలం రాజకీయనాయకుల కమీషస్ కోసమే తెలియవచ్చింది.
Yes anna chala clean ga undedi temple. nenu 2023 lo Vella assalu clean ledu . Free food fecility ledu Darshanam velle madya lo . Vengamamba ki velthy food quality marindi . Nenu vere state valla ki goppa ga cheppi tisukocha anna.. valla mundu na parvu poyindi .laddu lu aithy dry ga ipyayi even ghee smell kuda ledu
వరదలు వచిన్నపుడు మాత్రం ఇంత త్వరగా బయటకు రాలేదు, రియాక్ట్ అవ్వలేదు లేదు కానీ అల్లర్లు, రెచ్చగొట్టి గొడవలు పెరగాలి అని అందరు పనులు లేకుండా కొట్టుకు చావండి అని వాళ్ళు చల్లగా ఫైర్ పెట్టి ఏసీ లో కూర్చుంటారు
Political dogs are badly barking without knowing the plan of Naraka sura. Lord Venkateswara can gift righly to this political group vote gainers by false promises.
Elanti fire veellu yedhona yedhava pani chese mundhu kacchithanga vuntai... May be vizag Steel plant ammadam kosam emotional drama and for heavy package.. papam thappadhu kadha
అన్నయ్య ఏమో అనుకున్నా నీయొక్క ఫైర్ ని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నఅదే చర్చిల మీద మసీదు మీద జరిగితే మీరు ఊరుకుంటారా అన్న మాట ఇంతవరకు అంత ధైర్యంగా ఎవరూ మాట్లాడలేదు ఇమీడియట్ గా నేను జనసేనలో జాయిన్ అయ్యా చచ్చేంత వరకు జనసేన పార్టీలోనే ఉంటాను అన్నయ్య ఈ యొక్క అభిమానానికి దానికి నిజంగా నా మనసు పలికించిపోయింది మల్కాజిగిరి హైదరాబాద్
T.T.D. Employers Andharu Maximum Dongalu and Langa/Kojja Gallu sir... Vallaku Venkateswara Swami Ante Nammakam ledu. Salary kosam Jobs Chesthunnaru. eg: Kadire Krishna gadu Swamini Tidithe Employers Andharu Silent.. * So Plsease Remove All T.T.D. Employers/Dunna pothulu..
సెక్యులర్ పేరు తో హిందువులని తగ్గ మనీ చేప్పేవాడు వున్నాడు కానీ మిగతా మత ల వాళ్ళకి చెప్పే దమ్ము ఎవరికి లేదు పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్తు కూడా ఆలోచించా కుండా మన హిందూ సంప్రదాయం కోసం పోరాడుతున్న దుకు నా ధన్యవాదాలు జై హిందీ
స్టాఫ్ ఏమి చేస్తారు ఏమయినా అడిగితే కేసు లు జైల్ లు. కరోనా టైం లో మాస్క్ లు అడిగి నందుకు ఒక డాక్టర్ గారిని హింస పెట్టి చంపేశారు ఆన్న.రాక్షస పాలన లో అందరు భయపడ్డారు.
ఉద్యోగుల నోర్లు విప్పితే అంతే, కొండ పైన వుండేది ఎవరండీ, చెవులు లేని వారు, భూములు లేని వారు, ధర్మం లేని వారు ఇంకా కరుడు కట్టిన చోట మోటా నాయకులు, పోనీ మనదేశంలో నీ పీఠది పతులు నోర్లు ఇంకా విప్పలేదు, ఇక ఉద్యోగులు నోర్లు విప్పితే అంతే.
Not only ysrcp TTD lo ఉన్న employee's and పూజరులు కి కూడ response ఉంటుంది.పాపం లో కూడ వాటా ఉంటుంది. స్వామి మీద భక్తి కంటే ఉద్యోగం మీద భయం ఎక్కువ గా ఉంది
@@thirumaleshkeshavaram9444 మోడీ ఎక్కడ కాపాడు తున్నాడు స్వామి లేకపోతే ఇలాంటి పనులు చూస్తుంటాడా ఇక్కడ ఉండే బీజేపీ వాళ్ళు అట్లనే ఉండారు జగన్ దగ్గర డబ్బులు ఉంది జడ్జి నే కొనినా వాళ్ళు మోడీ ఒక లెక్కన పార్టీ కీ ఫండ్స్ పంపు రా అంటే పంపుతాడు ఇన్నాళ్లు జరుగుతుంది అదే కదా నార్త్ లో అమితాషా కొడుకు తో పార్టనర్ గా ఉన్నాడు ఏం మాట్లాడుతాడు మోడీ అమితాషా 😂🤣
Avunu nijam vadu matam kosam enta darunam ayena chestadu eppudu vidu antena che yedavalara miku pspk ki dammu vunte akkada kalthi chesina vallani road midaku techi vidu vere mathastudu Ani nirupinchi andariki nijayaiga chupinchandi ante vere mathastudu ni nindincha vaddu adi tappu
ఇక్కడ ఎవరు పట్టిన అపవిత్రం మాత్రమే అంటున్నారు.. కానీ మనకు తెలియంది ఏంటంటే మన హిందువుల అందరి ఆరోగ్యాలు పాడైపోవడానికి చేసిన ప్లాన్ ఇది.. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో తిరుమల లో దేవుడు లేడు అని ప్రచారం చేయడానికి చేసిన ప్లాన్ ఇది.. ఇది చాలా గుర్తించండి.🙏🙏🙏🕉🕉🕉😔😔😔😢😢😢
వరదలు వచిన్నపుడు మాత్రం ఇంత త్వరగా బయటకు రాలేదు, రియాక్ట్ అవ్వలేదు లేదు కానీ అల్లర్లు, రెచ్చగొట్టి గొడవలు పెరగాలి అని అందరు పనులు లేకుండా కొట్టుకు చావండి అని వాళ్ళు చల్లగా ఫైర్ పెట్టి ఏసీ లో కూర్చుంటారు
సబ్జెక్టు లేనప్పుడు పేపర్ లేకుండానే వాగుతాడు ఎవడైనా... ఇప్పుడు వీడు ప్రభుత్వం లో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వయిరీ ఎందుకు చేయించడు.. వీళ్ళు చెప్పిన కథనాలు ప్రకారం క్వాలిటీ లేని వాటిని రిటర్న్ చేసాం అంటే దాని అర్ధం క్వాలిటీ ఉన్నవేగా వాడినట్టు... సరే ఒకవేళ కల్తీ జరిగిందిగి అనుకుందాం ఐతే టీటీడీ కాకుండా టీడీపీ ఎందుకు చెప్పింది ముందు
హిందువులు కోసం మాట్లాడే మన నాయకున్ని మనం ఎల్లప్పుడు రాకిషచ్చుకోవాలి మన పార్టీ ని గెలిపిచుకోవాలి ✊✊జై డిప్యూటీ cm sir పవన్ కళ్యాణ్ sir జై జనసేన జై హింద్ ✊
నిజంగానే ఒక మహా నాయకుడు వచ్చినాడు హిందూ ధర్మాన్ని కాపాడడానికి అతడే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే అందరూ అందర్నీ సమానంగా చూడడమే అది ఒక హిందూ మతానికి మాత్రమే హిందువులు మాత్రమే అన్ని మతాలని గౌరవిస్తారు
హలో సర్, నెయ్యి అనేది తిరుపతి లోనే కాదు, మిగిలిన పుణ్యక్షేత్రాలలో కూడా వాడుతారు.. కాబట్టి మిగిలిన పుణ్యక్షేత్రాలలో కూడా విచారణ చేయండి.. ప్రసాదం హిందువులకు దేవుని ప్రతిరూపం.. అందరూ కళ్లకు అదుకొనే తీసుకుంటారు ఆ చిన్న ఆహారపు భాగాన్ని..
అన్నా నీవల్ల అవుతుంది అని ఆ దేవుడు నీ రూపంలో వచ్చి బయట పెట్టించాడు ఆ దేవుడు 🙏 జై వెంకటేశ్వర గోవిందా గోవిందా నువ్వు అడుగుపెడితే ఏదైనా న్యాయం జరిగిపోతుంది అన్న
లడ్డూ కల్తీ విషయంలో CBI enquiry వేయండి... దోషులు నేనైనా, నువ్వైనా, బాబైనా, జగనైనా, మోడీ అయినా ఎవరైనా కఠినంగా శిక్షించాలి... అంతేకాని నాటకాలు ఆడకు, ప్రజల చెవిలో పువ్వు పెట్టకు... వెంకటేశ్వర స్వామి నిన్ను వదలడు.,. ✍️
Deniki great brother govu mamsamu thinte em thappu ani muslim sammelanam lo annanduka . Naku meri matha ante istam na wife na pillalu Cristian s vallu church ki velatharu ani annanduka.hindu ugravadulu ani hinduvulanu avamaninchinanduka
సెక్యులరిజం పేరిట మన హిందువులే మౌనంగా ఉన్న దౌర్భగ్యం సిగ్గు పడుతున్నాను మన మౌనం పట్ల.హిందువుల ఓపిక పట్ల,ఉదాసీన వైఖరి బాలేదు.మన యువత పూర్తిగా స్తబ్దత....
సార్ ఒక హిందువు గుళ్ళకేనా దర్శనం టెకెట్ట్లు ఒక హిందువు కేనా వేరే మతస్థులకు అలా లేదు కథ సార్ టికెట్ల్లు టోకెన్లు అని హిందువులను దోచేస్తున్నారు దానినీ కూడా మీరు ప్రశ్నించండి🙏 జై జనసేనా జై హింద్
టీటీడీ ఎంప్లాయిస్ మీరు ముందుకు రావాలి స్వామివారు దగ్గర ఉద్యోగం అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలని మాలాంటి వాళ్ళు అనుకుంటారు వైకుంఠ అధిపతి దగ్గర మీకు సేవ చేసే భాగ్యం కలిగింది దయచేసి భయపడకండి ప్రహ్లాదుడిని రచించిన ఆ గోవిందుడు మిమ్మల్ని కాపాడుతాడు ఆయనకు ప్రచారం చేసిన విషయాలన్నీ బయట పెట్టండి టిటిడి ఉద్యోగులైన నీ పైన చాలా బాధ్యత ఉంది ఆ స్వామికి ఋణం తీర్చుకునే అవకాశం వచ్చింది మీకు భయపడకుండా ఉపయోగించుకోండి ఈ సమయాన్ని
Bath room star ra nuvvu..Mr shit man language is very important only emotion u cannot understand real meaning . This cunning fellow is a slave to another party leader..he barks at his sign.
Jai powerstar,మీరు చెప్పింది చాలా కరెక్ట్ సర్ ఎవ్వరినీ వదలద్దు,ఓం నమో వేంకటేశాయ పదవిదే రాజ్యం సర్,మీరు ఇలాగే ఉండాలి,మీకు స్వామి వారి ఆ శీస్సులు ఎప్పుడు వుండాలి.
తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అపవిత్రం చేసి హిందువుల మనోభావాలని దెబ్బ తీసిన వారిని శిక్షించాలి. స్వామి వారి పవిత్రతను కాపాడాలి.
Yes🎉🎉🎉🎉🎉🎉
Tirupati gudilo velle prati vastuvu mundu test chesina tarvate vatini vadataru idi konni years nunchi jarugutunna process kabatti prasadamlo vadina nune neyi kuda mundu test chesina tarvate elanti kalti ledu kabatte vadaru idanta rajakiya nayakulu adina drama villa nichamaina rajakiyalakosam devudini vadukuntunnaru hindu mitrulara tirupati devudu tirupati prasadam eppudu pavitramgane undi e nichamaina rajakiyalanu nammi mi devudini prasadanni kalti ani nammakandi idanta rajakiyam indulo hinduvula nammakalanu vadukoni hinduvulanu rechagottadaniki chestunna rajakiya kutra villa nichapu rajakiyala kosam anthapedda TTD samsthanu tappuga chupistunnaru janalu you tubes lo kontamandi panditulu swamula videos chusi tappuga anukuntunnaru vallanu kuda dabbulato koni pracharala kosam vadukuntunnaru swamilaga vesham vesukoni rajakiyaniki devudini devudi prasadanni kinchaparustunte hinduvulu ela nammutunnaru hindumitrulara e nichapo rajakiyanayakulamatalu vini mi pavitramaina devudini devudi prasadanni tappuga bhavinchakandi TTD lo pretidi mundu test jarigina tarvate vadataru.
Yes
Cbi enquiry veyali, yendu ku veyadam ledu? Yendu ku matala tho kala yapana tirumala pavitra tha debba thinadam leda?
జరిగిందా లేదా అన్నది పూర్తిగా నిర్దారన కాలేదు.కాని ముఖ్యమంత్రి గారు ముందే రాజకీయంగా ఆలోచన రాహిత్యం గా ప్రకటన చేసేసారు.ఆయన్ని అడిగే ధైర్యం ఏ మీడియాకి, చెత్త సోషల్ మీడియా కి దైర్యం లేదు.ఆలోచించి కళ్లు తెరవండి.ఏడుకొండలవాడ వేంకట రమణ తప్పులు చేసినవారిని శిక్షించాలని గోవిందా గోవిందా అని దన్నం పెట్టి ప్రార్థిస్తూ ఉన్నాం.
హిందు వులార మేలుకోండి తస్మాత్ జాగర్త జాగర్తా గోవిందా గోవిందా గోవిందా 💐🙏🏿
Yes
చాలా ఏండ్ల తర్వాత ఒక్క నాయకుడు హిందువుల కోసం మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది
ore valla ayya ku chala visvasam chala yekkuva gadaa
హిందూ అంటే ఓన్లీ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మీగతవలు శూద్రులు వీరు కమ్మ కాపు వెలమ క్రింద బీసీ ఎస్సీ ఉపకులలు
@@nazeerbasha2969 g muyyara mulla😂
Idi hinduvula meeda Prema kaadu rajakeeyam lbdhi kosam
Waste fellow @@chodichellannadora9154
నాకు ఊహ తెలిసిన తరువాత మన హిందూ ధర్మం మీద ఒక రాజకీయ నాయకుడు ఇంత క్లారిటీగా ఇదే మొదటిసారి చూస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకున్నందుకు హిందువులుగా గర్వించండి❤❤❤❤❤❤❤
True, Correct 💯
వీడు టెర్రరిస్ట్ kanna దారుణం
Rojani thirumalaku rannivvakudadhu
@@SreenivasVasu-v8x నీ యమ్మని denginodu సొమ్ము కాదు అది
💯
డిప్యూటీ సీఎం గారు ఇలాంటివి మళ్లీ జరగకూడదని అనుకుంటే తిరుమలలో తిష్ట వేసిన అన్యమతస్తులు అందర్నీ ఏరి పారవేయండి కొంతైనా బాగుపడే అవకాశం ఉంది
నిజమైన నిజం
@@udaybhaskar7151Yes
Yes exactly
Correct Sir ade cheyyali ventane
idi khacchitam ga jaragali, appude aparadham tolugutundi
హిందూ ధర్మం కాపాడ్డానికి నీలాంటి వాళ్ళు చాలామంది ఇంకా ముందుకు రావాలని ఆ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను అన్నయ్య
తిరుపతికి వెళ్లిన ప్రతి భక్తునికి తెలుసు ..
వేంకటేశ్వరుని లడ్డు నాణ్యత లోపించింది అని .
అందులో నేను కూడా,
ఏమో వెంకటేశ్వరుడు చేసిన అప్పు ఇంకను తీరలేదా అని అనిపించినను.. లేదు ఈ కాలం రాజకీయనాయకుల కమీషస్ కోసమే తెలియవచ్చింది.
తప్పు చేసినవల్లని ఊరి తీయాలి
Not only prasadam each and every facility not up to the mark
ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళే కాదు అన్ని దేశాలు వాళ్లు కూడా వచ్చి దేవుడిని దర్శించు కొని వెళతారు మన రాష్ట్రానికి అసలైన సంపద ఒక ఈ గుడి మాత్రమే
💯 💯💯💯💯
Yes anna chala clean ga undedi temple. nenu 2023 lo Vella assalu clean ledu . Free food fecility ledu Darshanam velle madya lo . Vengamamba ki velthy food quality marindi . Nenu vere state valla ki goppa ga cheppi tisukocha anna.. valla mundu na parvu poyindi .laddu lu aithy dry ga ipyayi even ghee smell kuda ledu
అందరికీ గోవిందా నామం పెట్టుకుంటేనే తిరుమలలో తిరగటానికి అర్హత కల్పించండి అన్నయ్య
Yes namam Leni vadu evadu tirumalalo undakoodadhu
చాల చాల సంతోషంగా ఉంది ఒక మినిస్టర్ హిందూ ధర్మాన్ని ఇంత నిర్భయంగా మాట్లాడినందుకు మీలాంటి వాళ్ళు ఉంటే మన దర్మం కాపాడుతుంది
True, Correct 💯
Christian pellalani Ela cheskunadu
🙏🙏🙏🙏🚩🚩💪💪💪
Super అన్నయ్య 🔥
ఇది కదా నిజమైన సనాతన ధర్మం అంటే జై పవర్ స్టార్ ❤
Avanu babu. Pelli ki mundu pillalni kanatam Sanathana dharmam 🙏 e politicians devudini kuda vadalatam ledu. CBI inquiry cheyyamani adgarenduku nijam bayataku vasthundi.
@@mktallurinee amma pooku naaku
Nuv alaagey chesthunnavaa yentraa pukaaa@@venkateshp7155
3 pellilu chesukomani cheppinda na poookulo dharmam ?😂😂😂
వరదలు వచిన్నపుడు మాత్రం ఇంత త్వరగా బయటకు రాలేదు, రియాక్ట్ అవ్వలేదు లేదు కానీ అల్లర్లు, రెచ్చగొట్టి గొడవలు పెరగాలి అని అందరు పనులు లేకుండా కొట్టుకు చావండి అని వాళ్ళు చల్లగా ఫైర్ పెట్టి ఏసీ లో కూర్చుంటారు
Very well said Pawan Kalyan garu👏🏻
👏👏
మీరొక్కరే హిందువులకు దివిటి లా కనపడుతున్నారు 🌹🌹🌷🌷🙏🙏👌👌
ఖచ్చితంగా ఈయన మాత్రమే హిందువులను హిందూ ధర్మాన్ని కాపాడ గలడు. 🙏🙏🙏
Exactly he is the man for hindus
@@phani299kum modi garu kuda
@@Chaitanya-wi3sh అవును. నా ఉద్దేశ్యం లో ఆంధ్రాలో అని.....
Exactly correct 💯
నీ కాళ్ళకి దండాలు సామి. ఇన్నాళ్లకు ఒక్కడు మాట్లాడుతున్నాడు
Yes
అన్నయ్య మీరే న్యాయం చెయ్యగలరు ఈ అన్యాయాన్ని..ఆ వేంకటేశ్వరస్వామి నీకు అండగా ఉంటారు....
Vadu vadi pellalake nyayam cheyaduu....devudiki chesthadaaa
Ne lanti valu unnanta varaku valaki chala balam vastadi bro eppudu Aina kodiga alochonanchu @@Truth235
Vadu dcm power lo undi emi chestnnadu....deekshalu chstunadu..enquiry veyyiraa.....evm dcm
Political dogs are badly barking without knowing the plan of Naraka sura. Lord Venkateswara can gift righly to this political group vote gainers by false promises.
@@Truth235నీ పెళ్ళానికి నువ్వు న్యాయం చెయ్యూ రా పోరాంబకు నా కొడకా
ఇంతకాలనికి మాకు మీలాంటి మంచి నాయకులు మన దేశ రాష్ట్ర లకు మంత్రులుగా ఉన్నందుకు మేము ఎంతో ధన్యులము 🌺🌺🌺🌺🌺👏👍👌🛕🇮🇳
అన్న ఫైర్ అయ్యారు అంతే ఇక మంటలె.....స్వామి దయ మీతో వుంది... న్యాయం జరగాలి.... స్వామి 🙏🙏🙏🙏
CBN కి కష్టం వస్తే అన్నయ్య ఫైర్ వేరే లెవెల్🙏
avunu package ravalsinde
Elanti fire veellu yedhona yedhava pani chese mundhu kacchithanga vuntai... May be vizag Steel plant ammadam kosam emotional drama and for heavy package.. papam thappadhu kadha
@@mallikaashok6800neelanti edhavlako Inka siggu raledhu ante meeru entha wate gallo ardhamavutundhi
@@mallikaashok6800 asalu Pawan kalyan gariki package ichenta dhammu, staayi unna vallu appudu/ ippudu unnayaaa?
Unna vallu please randi...
'"Doors always open'"..
Now the Government really need funds please
అన్నయ్య ఏమో అనుకున్నా నీయొక్క ఫైర్ ని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నఅదే చర్చిల మీద మసీదు మీద జరిగితే మీరు ఊరుకుంటారా అన్న మాట ఇంతవరకు అంత ధైర్యంగా ఎవరూ మాట్లాడలేదు ఇమీడియట్ గా నేను జనసేనలో జాయిన్ అయ్యా చచ్చేంత వరకు జనసేన పార్టీలోనే ఉంటాను అన్నయ్య ఈ యొక్క అభిమానానికి దానికి నిజంగా నా మనసు పలికించిపోయింది మల్కాజిగిరి హైదరాబాద్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
👌🏼👌🏼👌🏼👌🏼
అవును నిజం తిరుపతి గుడి లో ఉండే అందరు ఉద్యగులు ఎలా ఊరుకున్నారు. చాలా పాపం చేసారు. దేముడికి భయపడాలి కాని మనుషుల కి భయపడడమేమిటి.
టీడీపీ లో 70% క్రిస్టియన్ లు ఉద్యోగం చేస్తున్నారు
Baaga chepparu
T.T.D. Employers Andharu Maximum Dongalu and Langa/Kojja Gallu sir...
Vallaku Venkateswara Swami Ante Nammakam ledu. Salary kosam Jobs Chesthunnaru.
eg: Kadire Krishna gadu Swamini Tidithe Employers Andharu Silent..
* So Plsease Remove All T.T.D. Employers/Dunna pothulu..
They all will be punished one day.
right @@vishnuprasad1358
Jai Venkateswara jai Pavan Kalyan garu god bluses
PSPK మీరు చెప్పింది 1000%correct 🙏... Jai sree raam... Jai namo venkatesaya🙏
సెక్యులర్ పేరు తో హిందువులని తగ్గ మనీ చేప్పేవాడు వున్నాడు కానీ మిగతా మత ల వాళ్ళకి చెప్పే దమ్ము ఎవరికి లేదు పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్తు కూడా ఆలోచించా కుండా మన హిందూ సంప్రదాయం కోసం పోరాడుతున్న దుకు నా ధన్యవాదాలు జై హిందీ
😢😢😢😮😮😮😮😮😮😮
Vadi bonda vadu power lo undi kaburlu cheputhunnadu😮
@@mrspushpanjali8881పవర్ లో లేకపోయినా ఇదే దమ్ము తో మాట్లాడతాడు కాకపోతే వెనక్కి వెళ్లి చూసుకో
@@mrspushpanjali8881mi jalganna lagaa salahadarulatho matladinchaledanaa
@@mrspushpanjali8881ఒక స్తాయి లో ఉండి చెబితే కదా వింటారు మీ లాంటి వారు ఉంటారు comments చేస్తారు
ఆ వేంకటేశ్వర స్వామి ఎ ని రూపం లో వచ్చి ఇలా మాటలదిస్తున్నాడు అన్న... జై హిందు ధర్మం, జై పవర్ ⭐...✊👌👍💐🙏🙏💐🚩
Cbn
Aapara baboiiii...
ఇక్కడ ప్రశంసలు కాదు కావల్సింది.ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించడం రావాలి.అది అన్నయ్యను చూసి నేర్చుకోవాలి.
Avunu avunu andi chala nerchukovali...mundhu nijam thelusukovali
@@jaganreddy4601 jagan 😂😂
@@Bharateeyudu6334 CBI enquiry veyyandi thelusthadhi kadha em jarigindhoo
@@jaganreddy4601 next adhe ..let's see
Anyayam TDP chesthe musukoni kukkala untaduu....
Abbababbaa em matladinav anna 1st time I liked ur speech ❤❤❤
పావల గాడి డైలాగులు సుాపర్
@@MAHESHBABU-q8i Dinki thappa deniki paniki raru ra miru thu🥱🤬
@@MAHESHBABU-q8i 🐐
@@MAHESHBABU-q8iAvuna ra gootle
@@MAHESHBABU-q8iera yesu bidda poyi church lo funds techuko po
జై పవన్ కళ్యాణ్ సూపర్ సనాతన ధర్మ హిందూ దేశంలో గట్టిగా నినదించా రూ
You are very good sir . I liked your approach .,,🙏🙏🙏
డిప్యూటీ cm అయినా తర్వాత పవన్ గారు గట్టిగా మాట్లాడడం సంతోషం
Very good Sir….TTD Employees should take Responsibility….YOU are great to Ask Employees
హిందువులు అందరూ ఈ చర్యను కండిస్తున్నము అసలు ప్రసాదం ఇలా కలుషితం చేస్తుంటే అక్కడి స్టాఫ్ ఏమి చేస్తున్నారు
వాళ్ళు వెదవలు చీము నెత్తురు లేని
స్టాఫ్ ఏమి చేస్తారు ఏమయినా అడిగితే కేసు లు జైల్ లు. కరోనా టైం లో మాస్క్ లు అడిగి నందుకు ఒక డాక్టర్ గారిని హింస పెట్టి చంపేశారు ఆన్న.రాక్షస పాలన లో అందరు భయపడ్డారు.
Appatike valla norlu padipoyayemonandi
ఉద్యోగుల నోర్లు విప్పితే అంతే, కొండ పైన వుండేది ఎవరండీ, చెవులు లేని వారు, భూములు లేని వారు, ధర్మం లేని వారు ఇంకా కరుడు కట్టిన చోట మోటా నాయకులు, పోనీ మనదేశంలో నీ పీఠది పతులు నోర్లు ఇంకా విప్పలేదు, ఇక ఉద్యోగులు నోర్లు విప్పితే అంతే.
Not only ysrcp TTD lo ఉన్న employee's and పూజరులు కి కూడ response ఉంటుంది.పాపం లో కూడ వాటా ఉంటుంది. స్వామి మీద భక్తి కంటే ఉద్యోగం మీద భయం ఎక్కువ గా ఉంది
Super sir 🙏 tnq sir jai sanathan
ఏ పార్టీ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ లాంటి నిజమైన ధైర్యమైన నాయకుడు కావాలి అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది జై పవన్ కళ్యాణ్
Bokka ami kaadhu
Jayahoooo janasena 🙏🙏🙏🙏🙏
Jai Jana sena
@@PradeepAkanksha-n8y ne bondha ra
😂😢😮😅😊😢😮😅😂😢😮😅😊
హిందుత్వాన్ని కాపాడే ఒక మోడీ అలాగే రాష్ట్రంలో హిందుత్వాన్ని కాపాడే ఇలాంటి నాయకుడు కచ్చితంగా కావాలి కావాలి...
Jagan venuka modi vundi capadutunnadu.
@@thirumaleshkeshavaram9444 మోడీ ఎక్కడ కాపాడు తున్నాడు స్వామి లేకపోతే ఇలాంటి పనులు చూస్తుంటాడా ఇక్కడ ఉండే బీజేపీ వాళ్ళు అట్లనే ఉండారు జగన్ దగ్గర డబ్బులు ఉంది జడ్జి నే కొనినా వాళ్ళు మోడీ ఒక లెక్కన పార్టీ కీ ఫండ్స్ పంపు రా అంటే పంపుతాడు ఇన్నాళ్లు జరుగుతుంది అదే కదా నార్త్ లో అమితాషా కొడుకు తో పార్టనర్ గా ఉన్నాడు ఏం మాట్లాడుతాడు మోడీ అమితాషా 😂🤣
Abesa
Pobe salleee@@MuraliSuryadevara-wz3mf
Avunu nijam vadu matam kosam enta darunam ayena chestadu eppudu vidu antena che yedavalara miku pspk ki dammu vunte akkada kalthi chesina vallani road midaku techi vidu vere mathastudu Ani nirupinchi andariki nijayaiga chupinchandi ante vere mathastudu ni nindincha vaddu adi tappu
Salute Pawan sir.
Most inspiration speach.hats of to Pavan
for 3 marriages😂😂
మత రాజకీయాలతో రెచ్చగొడుతున్నాడు
💯
Elections kuda lev ayanaku avasaram ledhu ra howle
ఏ హిందూ నాయకుడూ ఇంత ధైర్యంగా మాట్లాడలేకపోయాడు. జయహో పవన్ కళ్యాణ్ గారూ 🙏🙏🙏
ఇక్కడ ఎవరు పట్టిన అపవిత్రం మాత్రమే అంటున్నారు.. కానీ మనకు తెలియంది ఏంటంటే మన హిందువుల అందరి ఆరోగ్యాలు పాడైపోవడానికి చేసిన ప్లాన్ ఇది.. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో తిరుమల లో దేవుడు లేడు అని ప్రచారం చేయడానికి చేసిన ప్లాన్ ఇది.. ఇది చాలా గుర్తించండి.🙏🙏🙏🕉🕉🕉😔😔😔😢😢😢
Paper లేకుండా మాట్లాడుతున్నారు
పవన్ కల్యాణ్ గారు,
సూపర్ సర్ మీరు,
గ్రేట్ లీడర్,
Our God Pawan Kalyan garu
Andukamtay memu first rank student kadu kabati
నిజమే బ్రో జై చిరంజీవ
వరదలు వచిన్నపుడు మాత్రం ఇంత త్వరగా బయటకు రాలేదు, రియాక్ట్ అవ్వలేదు లేదు కానీ అల్లర్లు, రెచ్చగొట్టి గొడవలు పెరగాలి అని అందరు పనులు లేకుండా కొట్టుకు చావండి అని వాళ్ళు చల్లగా ఫైర్ పెట్టి ఏసీ లో కూర్చుంటారు
సబ్జెక్టు లేనప్పుడు పేపర్ లేకుండానే వాగుతాడు ఎవడైనా... ఇప్పుడు వీడు ప్రభుత్వం లో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వయిరీ ఎందుకు చేయించడు.. వీళ్ళు చెప్పిన కథనాలు ప్రకారం క్వాలిటీ లేని వాటిని రిటర్న్ చేసాం అంటే దాని అర్ధం క్వాలిటీ ఉన్నవేగా వాడినట్టు... సరే ఒకవేళ కల్తీ జరిగిందిగి అనుకుందాం ఐతే టీటీడీ కాకుండా టీడీపీ ఎందుకు చెప్పింది ముందు
base less matladataniki papaer endhura
Super 🎉🎉🎉❤
పాయింట్ టు పాయింట్ పర్ఫెక్ట్ స్పీచ్ బై పవర్ స్టార్, డిప్యూటీ చీఫ్ మినిష్టర్ ఆఫ్ ఏపీ
హిందువులు కోసం మాట్లాడే మన నాయకున్ని మనం ఎల్లప్పుడు రాకిషచ్చుకోవాలి మన పార్టీ ని గెలిపిచుకోవాలి ✊✊జై డిప్యూటీ cm sir పవన్ కళ్యాణ్ sir జై జనసేన జై హింద్ ✊
నిజంగానే ఒక మహా నాయకుడు వచ్చినాడు హిందూ ధర్మాన్ని కాపాడడానికి అతడే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే అందరూ అందర్నీ సమానంగా చూడడమే అది ఒక హిందూ మతానికి మాత్రమే హిందువులు మాత్రమే అన్ని మతాలని గౌరవిస్తారు
We support you sir 💯
హలో సర్, నెయ్యి అనేది తిరుపతి లోనే కాదు, మిగిలిన పుణ్యక్షేత్రాలలో కూడా వాడుతారు.. కాబట్టి మిగిలిన పుణ్యక్షేత్రాలలో కూడా విచారణ చేయండి..
ప్రసాదం హిందువులకు దేవుని ప్రతిరూపం.. అందరూ కళ్లకు అదుకొనే తీసుకుంటారు ఆ చిన్న ఆహారపు భాగాన్ని..
Start chesaru already. Simhachalam lo neyyi ni kuda cease chesaru.
Meerem chesthudru sir
అరే చేశారు కాబట్టే బయటకి వచ్చింది మళ్ళీ ఎం చేశారు అని అడుగుతున్నారు సిగ్గు ఉందా
Hello sir. Meru complete ga anni speeches chudaledha.. 1st e point raise chesindhi ye Kalyan garu. Chudakapothe please watch
Yes Anna Pls watch....
Anna హిందూవులు నాకేందులే అనుకున్నె వాళ్ళు ఎక్కువు ఉన్నారూ ఎవ్వరూ రారు
Super Pawan Kalyan ❤from 🇺🇸
Jai srimannarayana Jai deputy cm garu real god 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai, CBN sir Garu real god, Jai shree ram namastey sir God blessings to you sir ji 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏
పవన్ గారు మీరు చల్లగా వుండాలి మీరు మా తెలంగాణ కూడ రావాలి ఇక్కడ కూడ తప్పుల గురించి మాట్లాడాలి ఇక్కడ కూడ ఒక MLA గా నిలబాడాలి ప్లీజ్ భాబు🙏🏻🙏🏻💐
miku chala parledhu bro revanth anna kani kcr kani mari intha diga jararu.
నిజమైన నాయకుడే ఇలా మాట్లాడగలరు జై జనసేన ఓమ్ నమో వెంకటేశాయ.
వీడు నిజమైన నాయకుడు నిజాలు మాట్లాడాలి కానీ అలా ఒక్క చోట కూడా లేదు కాదా బయ్యా ఇంకా నిజమైన వాడేంటి
అన్నా నీవల్ల అవుతుంది అని ఆ దేవుడు నీ రూపంలో వచ్చి బయట పెట్టించాడు ఆ దేవుడు 🙏 జై వెంకటేశ్వర గోవిందా గోవిందా నువ్వు అడుగుపెడితే ఏదైనా న్యాయం జరిగిపోతుంది అన్న
రియల్ హీరో ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు వెంకన్న ఆశీస్సులు ఉంటాయి అన్న నీకు
నువ్వూ సూపర్ అన్నయ్య ❤❤❤
నువ్వే కావాలి మాకు టీటీడీ చైర్మన్ ❤❤❤❤
నువ్వూ వుంటేనే తిరుమల బాగుంటుంది ❤❤❤❤
Superb ga chepparu sir meeru
Finally one politician speaking about Hinduism in ap my respect towards you have increased 1000 times
Read indian constitution first. Mathonmadhula dhesham kadhu india. Loikika dhesam. Chinna pillani rape cheste sappudu cheyaleru. Hinduism anangane urikastaru bhakthulu.... Irritation vastundhi. Milanti vallani chuste.
లడ్డూ కల్తీ విషయంలో CBI enquiry వేయండి... దోషులు నేనైనా, నువ్వైనా, బాబైనా, జగనైనా, మోడీ అయినా ఎవరైనా కఠినంగా శిక్షించాలి... అంతేకాని నాటకాలు ఆడకు, ప్రజల చెవిలో పువ్వు పెట్టకు... వెంకటేశ్వర స్వామి నిన్ను వదలడు.,. ✍️
అన్నా.ఏ. ఒక్కరినీ వదలొద్దు
👍👍👍👍
డిప్యూటీ సిఎం గారు గ్రేట్ జై శ్రీ వేంకటేశాయ నమః
Deniki great brother govu mamsamu thinte em thappu ani muslim sammelanam lo annanduka . Naku meri matha ante istam na wife na pillalu Cristian s vallu church ki velatharu ani annanduka.hindu ugravadulu ani hinduvulanu avamaninchinanduka
హిందూ మతాన్ని కాపాడడానికి మరో అవతారంతో వస్తున్న మన కలియుగ పురుషుడు పవన్ కళ్యాణ్ కి నా పాదాభివందనాలు 🙌🙌
😂😂andukena Andhra ammayiki anyayam chesin Russian ayjna Christian ni unchukunnadu
@@Raadeep557thoo meeyammani denga entra intha kula pichhi
Thammudu namaskaram neeku 🙏
3 pellila yugapurushudu😂😂😂
vado erripooku.. nuvoka avula pooku
❤Wonder full speech 🎉
Excellent
సెక్యులరిజం పేరిట మన హిందువులే మౌనంగా ఉన్న దౌర్భగ్యం సిగ్గు పడుతున్నాను మన మౌనం పట్ల.హిందువుల ఓపిక పట్ల,ఉదాసీన వైఖరి బాలేదు.మన యువత పూర్తిగా స్తబ్దత....
Correct. Idey kalyanam gaaru.. okaEedo pseudo secular vyaadhi grastuthusudu.. ua-cam.com/video/2Dh0PAKxehQ/v-deo.htmlsi=vEjtqZAQzgcHc95I idi veedi bathuku.. swami Vivekananda chepparata.. aayana jeevita charitra lo vundata..ekkadundo enno page lo undo cheppali.. pseudo secular vyaadhi grastuthusu..
సూపర్ అన్నయ్య 🎉🎉🎉
ఓం నమో వేంకటేశాయ నమః
జై పవన్ కళ్యాణ్ ❤❤❤❤❤
I love you అన్నయ్య ❤❤❤❤
ఈ దేశంలో హిందూ పరిరక్షణ బోర్డు అవసరం జై శ్రీరాం
దేవాదాయ ధర్మ దాయ శాఖ వుందిగా.
@@Sw.Ananda
క్రిస్టియన్స్ ఉద్యోగలు చేయడం కోసం, ముస్లిమ్స్ షాప్స్ పెట్టుకోవడం కోసం
@@Sw.Ananda దేవాలయాలకి పెత్తనం చెయ్యడానికే. నేను అన్నది హిందుప్రజల కోసం బోర్డు అవసరం అంట్టున్నా
@@Sw.Ananda రాష్ట్రం లో మజీద్ లు చర్చి లు దేవాదాయ శాఖ కిందికి వస్తాయా మరి హిందూ మందిరలనే ఎందుకు హ్యాండోవర్ చేసుకోవాలి
అసలు ప్రభుత్వం కి గుడికి సంబంధం తీసేయండి...
Apudu inka rechipotharu fraud gallu
Super sir
బాబు పవన్ కళ్యాణ్ మీరు మాట్లాడేది చాలా బాగుంది గాని నిజంగా నెయ్యిలో కల్తి కలిసింది అనేది.నిరూపించడం మీ వల్ల కాదా
పవనన్న మీరు చాలా గొప్పగా మాట్లాడారు
Chala bagha cheparu Annayya… lekunte ilantivi daarunalu inka chestune untaru..
రాజకీయ నాయకులు కూడా హిందూ దేవాలయం లో ఎటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ఇవ్వకుండా సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఇవ్వాలి
Anna correct ga chhaaru❤
తిరుపతి ప్రసాదం మీద కూడా ఎలాంటి పని చేసినవాళ్ళను వదలకూడదు డిప్యూటీ సీఎం గారు ఓం వెంకటేశమహా గోవిందా గోవిందా
సార్ ఒక హిందువు గుళ్ళకేనా దర్శనం టెకెట్ట్లు ఒక హిందువు కేనా వేరే మతస్థులకు అలా లేదు కథ సార్ టికెట్ల్లు టోకెన్లు అని హిందువులను దోచేస్తున్నారు దానినీ కూడా మీరు ప్రశ్నించండి🙏 జై జనసేనా జై హింద్
Devudini chudataniki money adagadam Naku nachhaledhu...
Devudiki andharu samanameaga andhariki okkea line unddali adhi kuda uchithaa dharshanam...
Kaka pothea lines petttandi vip or v v vip mi istam but andhariki devudi dharshanam ki ansharu free ga vellali.. idhea na korika..
Sarva darshanam istunnaru
Adhar card token free darshanam istunnaru..
300 rupees and seva tickets vuntai evariki thochinatlu velthunnaru..
Andaru swami ni darshunchukuntaru..
Bakthulu lakshallo vastunnaru kastha time pattudhi..
Dabbula..e dabbo tho enno gudulanu nirvahistunnaru..kaduthunnaru
Devudi dabbu man andarike cheruthundhi..Om Namo venkateshaya
Jai janasena Om Namo venkateswaraya namaha
Jai shree Ram 🚩🚩🚩
super Sir... what you have said is right.....
ఆసమ్ స్పీచ్ కళ్యాణ్ గారు 🙏 మీతో పాటు మేముకూడా 🙏
3 pellilu ki ready?😂😂😂
ప్రతి ఒక్క హిందువు దీనిపై స్పందించాలి ధర్మో రక్షతి రక్షితహ
Very true 👏👏
జై శ్రీ రామ్...జై జనసేన...పవన్ గారు చెప్పినట్టు .. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చెయ్యాలి
Real hero Pawan Kalyan
You're the 8th wonder & GOD'S gift sir , proud INDIA for u sir ji ❤❤❤❤❤
చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏
పవన్ కళ్యాణ్ గారు చెప్పింది
నూటికి నూరు శాతం నిజం.
ప్రతి హిందువును వేడకుంటున్నా..
ఇకనైనా మేల్కుందాం.
టీటీడీ ఎంప్లాయిస్ మీరు ముందుకు రావాలి స్వామివారు దగ్గర ఉద్యోగం అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలని మాలాంటి వాళ్ళు అనుకుంటారు వైకుంఠ అధిపతి దగ్గర మీకు సేవ చేసే భాగ్యం కలిగింది దయచేసి భయపడకండి ప్రహ్లాదుడిని రచించిన ఆ గోవిందుడు మిమ్మల్ని కాపాడుతాడు ఆయనకు ప్రచారం చేసిన విషయాలన్నీ బయట పెట్టండి టిటిడి ఉద్యోగులైన నీ పైన చాలా బాధ్యత ఉంది ఆ స్వామికి ఋణం తీర్చుకునే అవకాశం వచ్చింది మీకు భయపడకుండా ఉపయోగించుకోండి ఈ సమయాన్ని
I appreciate you Pawan ji, God bless you ❤❤❤👍👍👍👍👍
Super ....yes correct. we want justice
One of the best speech on this issue ... salute to Pawan kalian garu... party edina devuditho aataladithe choosthu oorukokudadu
Superb.....I can't understand your language but could feel the emotions..Reaĺy Great sir HAT'S OFF
Deepam , ani peru petukunav telugu rada
@@sonu-dj8zrdeepa.m😂
Bath room star ra nuvvu..Mr shit man language is very important only emotion u cannot understand real meaning . This cunning fellow is a slave to another party leader..he barks at his sign.
😂
English medium😂
High time Hindus to realise dangers of secularism. Well said Pawan Kalyan garu. Hats off to you.
My respect to Pawan Kalyan for supporting sanatana dharma❤
నిజం మాట్లాడిన మీకు ధన్యవాదములు టీటీడీలో పనిసేసే ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి అని మీకు టీటీడీ అధికారులులకు ముక్కంగా మాతోటి కార్మికులకు
లడ్డు నాణ్యత లో అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను🙏
ఓం నమో వెంకటేశాయ నమః
ఇన్నాళ్లకు ఒక్క వ్యక్తి హిందూ ధర్మం కోసం మాట్లాడిన వ్యక్తి ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే 🙏
Super 👌
Jai powerstar,మీరు చెప్పింది చాలా కరెక్ట్ సర్ ఎవ్వరినీ వదలద్దు,ఓం నమో వేంకటేశాయ
పదవిదే రాజ్యం సర్,మీరు ఇలాగే ఉండాలి,మీకు స్వామి వారి ఆ శీస్సులు ఎప్పుడు వుండాలి.
సనాతన ధర్మం అంటే అన్నీ మతాలను సామానంగా చూడటం మంచిదే. అలాగే అన్నీ కులాల ను కూడా సమానంగా చూడాలి సార్.
నిజంగా
Darga కి వెళ్ళే వాళ్లు ముస్లిం లు నిజమైన ముస్లిం లు కాదు
Same to ur religion
Po owise chepu sir
Super super super pawan kalyan గారు హ్యాట్సాఫ్ పవన్ కళ్యాణ్ గారు 👌👌👌👌👌👍👍👍👍👏👏👏👏👏👏👏
Well said Sir
చాలా బాగా చెప్పారు అన్న నిజంగా ఇలాంటి వ్యక్తిని మాకు కావాలనుకున్నాను మీరు చాలా బాగా చెప్పారు❤❤❤❤❤❤❤