Old Man Full Comedy On Pawan Kalyan | AP Public Talk On Next CM 2024 | YS Jagan | Telugu Popular Tv
Вставка
- Опубліковано 12 кві 2024
- Old Man Full Comedy On Pawan Kalyan | AP Public Talk On Next CM 2024 | YS Jagan | Telugu Popular Tv
#ysjagan #chandrababu #pawankalyan #telugupopulartv
రాజశేఖర్ రెడ్డి
పంచ విప్పుతా అన్నాడు
భీమవరం లో జగన్ పవన్ డ్రాయర్ విప్పాడు
ఈ పెద్దాయన కామెడీ వింటే పడి పడి నవ్వుకుంటారు
For More Updates :
Follow the Telugu Popular TV channel on
☛Subscribe to our UA-cam Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.com/store/apps/de...
నేను నా జీవితం లో ఇంత నిజాయితీగా క్లారిటీగా వున్న రివ్యూ ఇప్పటివరకు చూడలేదు. హ్యాట్సాఫ్ పెద్దాయన.
Vottalu
@@alijalasrinivas2599జూన్ 4 నుండి ఓ చేత్తో చంబా గాడివి ఓ చేత్తో pk గాడివి పట్టుకొని పిసుకు 😂😂😂😂😂😂
Super man good
Anna super super super ga chepparu
Super babai
పెద్దాయన చాలా బాగా చెప్పారు. మంచి అవగాహన ఉంది.
U😊
@@subbaraokandepi896❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😅 hu TT❤❤ 8:02
GOOD
సూపర్ గా చెప్పారు పెద్దాయన మీ పాదాలకి నమస్కారం
Vottalu
Vammo enti thaatha intha talented vunnav..neekunna knowledge chala mandhi rajakeeya nayakulaki kuda vundadhemo..
సోదరా, మీ విశ్లేషణ 100%నిజాలు.
నిజాలను నిర్భయంగా మీరు చెప్పే మాట లు విన్న వాళ్లు CBN, పవన్ గార్లకు అసలు
నిద్ర పట్టదేమో.
Super
బయ్యా నీ మాటలు వింటుంటే రోమాలు నిక్కబోడుచుకున్నాయి అదే Goosebumps అంటారు కదా... మీ మాటలో నిజాయితీ...🙏🙏🙏🙏👏👏👏👏👏🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮 Jai jagananna
Ycp..gealusuthea..adeukonie..thienadeamea..mi
@@akbarmd5069inni days adukku thinnava?
సూపర్ సార్ చాలా చక్కగా వివరించారు.. 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు బాబాయ్ గారు.2 సంవత్సరాలు కరోనా అనేది ఎవరికి గుర్తు రావటం లేదు.మెడికల్ కాలేజీ లు పోర్టులు కట్టించనవి ఎవరికి కనపడటం లేదు.
ఇలాంటి vdvalavalle ap ilagindi😊
Enti vadu cheppedi vadi bonda
Correct information
మెడికల్ కాలేజీలు పోర్ట్ లు. , జిల్లాకో ఎయిర్ పోర్ట్...,3 రాజధానులు...😂😂😂 వైజాగ్ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు ఏమైంది 😂😂😂😂😂
Ee Desam lo kattichhadu sami medical College
Perfect & Excellent analysis...👏✨👍
వాస్తవమైన అద్భుత విశ్లేషణ..👏✨👌
నేను చేసిన పనులు మీకు నచ్చితేనే నాకు ఓటు వేయండి లేకుంటే ఓటు వేయకండి అని , ఇంత వరకూ ఏ రాజకీయ నాయకుడూ ఓట్లు అడగలేదు , ఒక్క జగన్ టైగర్ తప్ప ....... జై జగన్ జై జగన్
Super 👌 ❤
సామాన్య ప్రజలు ఏల్లో మీడియా అనుకునే దానికన్నా చాలా తెలివికల వాళ్ళు. ఇది గమనిస్తే వాళ్ళకే మంచిది. మేల్కొండి.
పెద్దయన చేపింది అక్షరాలా నిజం
బ్యాక్ లో నబంగారం పట్టు కెళ్ళపోతే వేలం వేస్తా అన్నారుఅప్పుడు చాల నష్థ పోయను
పెద్దాయనా సూపెర్ గా చెప్పావ్ నా లైఫ్ లో ఎలాంటి స్పీచ్ వినలేదు👌💐🙏🌹👍 జై జగన్ అన్న 🇺🇿🇺🇿🇺🇿🇺🇿🇺🇿
నిజం మాట్లాడిన పెద్దా మనిషి,జై,జగన్
"పెద్దాయన! చాలా పెద్దరికం గానే చెప్పారు!? జగన్మోహన్ రెడ్డి గారు!? ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయానికి తెర తీసినటువంటి మహా వ్యక్తి కాదు మహా శక్తి! మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిన ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినన్ని పథకాలు!? ఏ ప్రభుత్వము ఇవ్వలేదు!? అంటే? ఇన్ని సంవత్సరాలుగా? ఈ డబ్బంతా!? బడా బాబులు!? పెత్తందారుల జేబులల్లోకి, వెళ్లినట్లే కదా"
Ycp..saieko..kuka...deagiedie..jageu..gaderea....ysr..nie..adeampeateukonie..lakusheala..koteulu..deidie..jageu.gaderea..yareipukea....elatie..yadeavalu...gealusuthea...uchiethea..padekalea...valea..rastea..bahvusatheu..yatie...perjalaneu..padeakalu...yarei..supie..nielatie..yadeavalaneu....georealaneu..chasie..deosukonie..thieteunadeu...
@@akbarmd5069 నువ్ ముందు టైపింగ్ నేర్చు కోరా నీ మెసేజ్ మాకే కాదు నీకు కూడా అర్ధం అవ్వదు బాలయ్య చెప్పి మాటలు అయిన అర్ధం అవుతాయి చూస్కో రా.బుల్ .బుల్ . బాలయ్య 😂
Great thinking baaga cheppaaru 🎉
జగన్ అన్న సామాన్యలే నా స్టార్ క్యాంపెయినర్ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం అన్న❤మీ మాటల్లో చాలా మంచి
సూపర్ గా వివరణ ఇచ్చారు ఈ పెద్దమనిషి!! ఇలా నిజాలను నిఖ్ఖచ్చిగా చెప్పేవారిమాటలు వినండి ప్రజలారా!! మన రాష్ట్రాన్ని మరియు దేశాన్ని కూడా రక్షించుకోవలసిన బాధ్యత మన భారతీయులదే.
It's true wards peddayana🙏🙏🙏
చాలా అవగాహన తో మాట్లాడారు❤❤❤
Vadi lager neeku kooda knowledge ledu anukunta
@@rupaprem8560siggu undha niku, pedha aina ni vaadu , veedu antunnv... Chiiiii
Neeku siggu vunda ela matlaada lo neerchuko peddayana anthe nijam matladali ela anyam ga matlaada kuudadu
@@rupaprem8560vadu anaku respect his age okay
తాత... చాలా knoledge గా మాట్లాడుతున్నాడు
ప్రతి రైతు ఇంత అవగాహనతో వుంటే జపాన్, సింగపూర్ లను వెనక్కు తోసి ముందుకెళ్తుంది మన ఆంధ్రా .. ఈ పెద్దాయన లాంటి cm లు pm లు మంత్రులు రావాలి అప్పుడే ప్రజలందరూ నిర్భయంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు .. ముఖ్యంగా మత్తుకు దూరంగా ఉండాలి..!
Ippudu matram emi takkuva manam SOUTH ASIA LO NE NO,:1 STATE MANADI WITH OUT CAPITAL.😢😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉😂😂😂😂😂😂
Courtlo cases vyasthy capital vacheetha
Super speech ❤❤❤❤
Excellent peddayana jai jagan jai ysrcp
Very good analasis Sir
Sir మీరు చాలా అనుభవం తో చాలా బాగా చెప్పారు బాగుంది
Old man gold super
ఆ పెద్దాయన అంత అనుభవంతో సూపర్ గా చెపుతుంటే యాంకర్ కి ఏమి అడగాలో తెలియలేదు.శభాష్ పెద్దాయన మీకు అభినందనలు
YS JAGAN MOHAN REDDY
Jai jagan anna CM 2024
యాంకర్ గారు మీరు ఇంటర్వ్యూ తీసుకున్నది మంచి రాజకీయ పరిజ్ఞానమున్న వ్యక్తితో బాగుంది మీ ఇంటర్వ్యూ
ఒకడు పాతాళానికి అంటాడు ఒకడు గుడ్డలు విప్పి తాను అంటాడు ఒకడు వాలింటర్ కీ 10 వేలు అంటాడు ఒక్కడి కైన నాయకుడు లక్షణాలు ఉన్నాయా ఆధారం కావాలి అని తప్ప వేరే ఆలొచనలు లెవు
Adhikara aaratam yekkuvai, thikka thala kekki,kutami nayakulu kaarukoothalu koosthunnaru. Kutami kuppa koolaka maanadhu ee elections lo.
పెద్దాయన చెప్పింది కరెక్ట్ 100%
Very good sir
Chaalaa baagaa Chepparu
Next CM YS JaganmohanReddy garu
Jai Jagan
Correct 💯
బాబాయ్ సూపర్ గా మాట్లాడుతున్నావ్
చక్కగా విశ్లేషణ చేశారు జై జగన్
Meeru chusthe rythu laga ఉన్నారు me మాటల్లో rajakeya అనుభవం స్పష్టంగా కనిపిస్తుంది పెద్దయనా ,🙏 ఇందిరా time నుండి cheppu kocharu. 1999-2004 నకిలి seeds ki పెద్ద mafia ne ఉండేదే idi అత్యంత నీచ వ్యాపారం mukyanga పత్తి విత్తనాలు. పత్తి Rythula ఆత్మ హత్య లకు లెక్కే లేదు.
నిజంగా చెప్పాలంటే 5yrs లో 3yrs నే జగన్ పాలన చేసింది
ఈ 3yrs లొనే చాలా చేశారు కాబట్టే మళ్ళీ జగన్ గెలుస్తారని భయపడి ఈ పొత్తులు. జగన్ ఏమి చేయకపోతే ఎందుకు ఇంత మంది ప్రజలు ఆదరిస్తున్నారు.
మంచి అవగాహన గల పెద్దాయన.... ఈయన
పెద్దాయన చాలా పెద్ద మనసుతో నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు. ఈయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా లేరు. నిజాయితి వుంది. తెలియని విషయాలు తెలియదు అని చెప్పారు. Hands-off పెద్దాయన, మీ లాంటి వ్యక్తులు ముందుకు వచ్చి నిజాలు మాట్లాడుతూ పోతే సమాజం అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం.
పెద్దాయన చాలా చాలా మంచి గా చెప్పావు ఏపీ ప్రజలు జగన్ అన్న ను సిఎం చేస్తారు 🎉🎉🎉🎉
హైదరాబాద్ డెవలప్మెంట్ కాదమ్మా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గాంధీ గారు కాదు😂😂😂
😂😂
Ani me jagan annada
Nijame bhayya😂
@@narasimhareddy6139 me brahmini chandranna annaru vinu
😅😅😅😅😅
సూపర్ సూపర్ బాబాయ్ పుసులూరు పుసులూరు బాబు ఆల్ కరెక్ట్ ఆల్ కరెక్ట్
జై జై జగన్ అన్న జై జై జగన్ అన్న జై జై వైఎస్ఆర్సీపీ జై జై పెద్దాయన చాలా చాలా బాగా చెప్పారు 🎉🎉🎉🎉🎉🎉🎉
జగన్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Annayya what a wonderful understanding......
Jenasena don't have seats pk can't do jai jagan jai jai ysrcp 💯 2024jagananna once more 💯
నిజం గా పెద్దాయన మీకు మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు...
Thata nuvu super
Super sir 🙏 👏 🙌 👍 jai jagan jai jai ysrcp 💯 2024jagananna once more jai jagan jai jai ysrcp 💯 👌 🙏
చాలా బాగా చెప్పారు పెద్దాయన
Super hero Sir meeru
Super timing. Good humour. Well said PEDDAYANA
Kevvu keka peddayana
అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super talking Jai jai Jagan Anna
SUPER
100 కి 100% కరెక్ట్ గా చెప్పావు బాబాయ్ గారు చాలా బాగా అర్థమయ్యేటట్లు చెప్పారు ప
Honest review
Super super gaa chepparu sir🙏🙏🙏🙏
Chala baga chepparu pedhayana 🎉
Jai జగన్
What a knowledge old man, Hat's up,....
Exlent.speach
Excellent speech peddayana
Sharmilla chandrababu covert she also package women jai jagan jai jai ysrcp 💯 2024jagananna once more 💯 🙏 ❤ 💖
పంచె ఊడదీసి ఏమి చూడాలని పంచిలోది
బట్టలు ఇప్పించి ఏమి చూడాలని
పవనగారు
పంచలు, లుంగీయి, బట్టలు ఇప్పంచి ఏమి
చూస్తారు?
ఆ కోరిక మానుకోండి సార్
సామాన్య ఓటర్ కూడా ఇటువంటి చెత్త matalu మాట్లాడరు
Correct 💯 correct 💯 correct 💯 ga chepparu anna Ela prajalaku theliyaparchali anna pedala devudu ys Jaganmohanreddy garu 30 years AP cm Ys Jaganmohanreddy garu 2024 Lo AP cm Ys Jaganmohanreddy garu 2024 Lo Visakhapatnam to Rayalaseema varaku YSR Congress party cleen sweep anna pakkaa Rasukondi 💯 Jai jagan Jai jai jagan
Very happy anna super super super anna Jai jagan Jai jai jagan
Super excellent పెద్దాయన చాలా చక్కగా నిజం చెప్పినారు
Correct chepparu thatayya garu .
పెద్దాయన మామూలోడు కాదు.....ఈయనతో....రోజుకి ఒక ఇంటర్వ్యూ చెపించాలి.❤
Anna nuu great great chakkaga neet ga abhimanam currect ga cheppinav Anna 🙏🙏🙏. Jayaho Jagan Mohan Reddy garu 🎉🎉🎉
Grand father ne kalaki mokuthunan very very nice talks
Verysuper Pedhayana
Chalaa ante chaala మంచిగా చెప్పరు మహా నాయకుడు జగన్ మాట మార్చని మడమ తిప్పని గొప్ప నాయకుడు మా జగన్ అన్న ❤❤❤❤❤
రావాలి జగన్ కావాలి జగన్
Jai jagangaru God bless you ❤❤❤❤❤❤❤
జై జై...... జగన్ గారు....... 🙏🙏❤️❤️
Good information
Common man ....well explained
This gentleman gave vivid picture about cbn.
Super Tata❤❤❤❤❤❤❤❤
Superrrrrr babai ❤❤❤
అక్షర సత్యం
Super,spech
Exlent
Correct gaaa cheppau. Babai
Long live babai. ❤❤❤❤❤
Super Anna 💯
Super baga chepparu
Super పెద్దాయన
Superb 👌👌
Nijam Babi
Nijama anna. Raithulaku. Baga pettadu Anna. Maa maa TDP. Eppatiki. Maruvaleeka poyaru. Prajalu. Andukey. 2019 lo. Mejarititho. Odincharu. Drayarllu vipparu. Prajalu. ❤❤❤❤❤
పెద్దాయన నీలాగా ఆలోచిస్తే మన రాష్ట్రం చాలా బాగుంటుంది
Sir Mee telivi upayoginchina teeru Mee basa ucharana very good peddamanisi ante meela undali
Jai jagan 🎉🎉🎉
😂cheerthoo s
ఎంత బాగా నిజాలు చెప్పారు సార్. చంద్ర బాబు పవన్ చూస్తే గుడ్డలు చించుకుంటారు ఈ వీడియో చూస్తే. మీలాంటి వాళ్ళు వూరికి ఒక 10 మంది వుంటే ప్రజల్లో అవగాహన వస్తుంది
Super bane chepperu
నాది పులివెందుల ఇక్కడ జగన్ ఒడించే నాయకుడు లేడు
ఇంకొక జన్మ ఎత్తాలి సీఎం జగన్ పులివెందులలో ఓడించాలంటే
Next cm jagan 100/
లేని విషయం,కాని విషయం,తెలియని విషయం ఒక్కటి చెప్పలేదు పెద్దాయన.👌👌👌
సూపర్ పెద్దయనా👍👍👍👍
Super peddayana
❤జై జగన్ అన్న ఐ లవ్ యు ❤❤❤❤అన్న ❤❤❤❤❤
Super, ,,very good speech.
Super Anna 🙏🙏🙏💐💐💐💐
Well said.
Super nanna🎉