LAVAKUSA/Ghantasala & PSusheela/All Time Super Hit Songs /Telugu Old Songs Collection/NTR.ANJALIDEVI

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2022
  • LAVAKUSA - NTR / SUPER HIT SONGS
    01 Enimushaniki yemijaruguno
    02 Jagadabhiramudu sriramudu
    03 Ramakathanu vinarayya
    04 Urake kanneeru nimpa
    05 Vinudu vinudu ramayana
    06 Sriramuni charithamunu
    07 Ramasugunadhama
    08 Sandehinchakumamma
    09 Padhyamulu

КОМЕНТАРІ • 539

  • @jayakuriti2526
    @jayakuriti2526 Рік тому +90

    పిల్లలకి చూపించి మన సాంప్రదాయం, రాముని బాట లో నిజజీవితం లో ధర్మాన్ని ఇలా పట్టి నడుచుకోవాలి అని మానవాళికి చెప్పింది శ్రీ రామాయణం

  • @sivavijju9608
    @sivavijju9608 4 місяці тому +35

    🙏🙏🙏🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏ఎన్ని యేండ్లు అయినా లవకుశ పాటలు వినాలి అనిపిస్తుంది జై శ్రీ రామ్

  • @sivavijju9608
    @sivavijju9608 4 місяці тому +35

    మానవ జాతి ఉన్నంత వరకు లవకుశ పాటలు సినిమా ప్రజలహృదయంలో నిలిచి ఉంటుంది

  • @vimalamallempally9947
    @vimalamallempally9947 2 роки тому +87

    శ్రీ రామ రామ రామేతీ రమేరామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే
    శ్రీ రాఘవం ధశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవిన్ధ దళాయతాక్షం రామంనిషాశర వినాశకరం నమామి
    ఆపదామపహర్తం ధాతారంసర్వసంపదాం లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం
    శ్రీ రామ జయరామ జయజయ రామ
    శ్రీ రామ జయరామ జయజయ రామ
    శ్రీ రామ జయరామ జయజయ రామ
    శ్రీ రామ జయరామ జయజయ రామ
    శ్రీ రామ జయరామ జయజయ రామ
    శ్రీ రామ దూతం శిరసా నమామి

  • @sarellaandrew1525
    @sarellaandrew1525 4 місяці тому +28

    శ్రీ మన ఎన్టీఆర్ గారికి ఇంత గొప్ప నటుడుకి భారత రత్న ఇచ్చే ఇవ్వాలి లోకములో ఏవరు ఇంత గొప్పగా నటించలేరు మన శ్రీ రాముడు కృష్ణుడు ఎన్నో సినిమాలు తీసారు. సూపర్ star of indian cinima.

  • @avadhanulasitharamasharma108
    @avadhanulasitharamasharma108 7 місяців тому +61

    ఇటువంటి సినిమాలు మళ్లీ రాలేవు ఈ సినిమా చూసి ధన్యులం కావాలి

  • @suryashekharbazaar8614
    @suryashekharbazaar8614 5 місяців тому +42

    నా జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేను ఇలాంటి పాటలు , అద్భుతం చాలా మంచి పాటలు, అందరూ వినాలి జై శ్రీ రామ్.శ్రీ ఆంజనేయం🙏🙏🙏🙏🙏🙏

  • @ravitejasetty1108
    @ravitejasetty1108 2 місяці тому +23

    ఇ లాంటి పాటలు వినిపించినదుకు అది శ్రీ రామనవమి రోజు మీకు ధన్యవాదములు

  • @venkataramanyyavuppala1932
    @venkataramanyyavuppala1932 Рік тому +97

    ఈ సినిమా కి శతకోటి వందనాలు మరల ఇటువంటి సినిమా చుాడలేము ఎవరు తీయలేదు

  • @emanikamesh5165
    @emanikamesh5165 4 місяці тому +18

    తెలుగు చలనచిత్ర చరిత్రలో లవకుశ వంటి సినిమా నిర్మించడం అసంభవం.సంగీతం, సాహిత్యం,నటన,గానం,పాత్రానుగుణమైన కథా కథన నైపుణ్యం అన్యుల కసాధ్యం.ఆ దీక్ష, భక్తి, అవగాహన నా భూతో నా భవిష్యతి.

    • @pprashanth2260
      @pprashanth2260 15 днів тому +1

      చాలా అద్భుతముగా చెప్పినారు మీరు వాడిన పదజాలం తేనెలోలికె తెలుగు తనానికి నిదర్శనం

  • @pprashanth2260
    @pprashanth2260 2 місяці тому +11

    భారతీయ సంస్కృతి సంప్రదాయలకు మూలమై, తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలి అన్నదమ్ముల అన్యోన్యతకు ప్రజల పట్ల రాజు కు ఉండవలసిన ఉన్నతమైన విలువలకు కట్టుబడి రామరాజ్యం అని ఎన్నో వేల సంవత్సరాల క్రితము నుండి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్ని మతాలున్న ఇదే మనవతా విలువలు పాటిస్తున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తున్నారు ఇప్పుడేదో కొత్తగా ఇందిరమ్మ రాజ్యమని, రాజన్న రాజ్యమని కొత్త కొత్తవి తెస్తున్నారు కాబట్టే మనదేశం ఇలా తయారయినది. దీనినే కలికాలమని చెప్పవచ్చు

  • @pprashanth2260
    @pprashanth2260 2 місяці тому +10

    ఎన్. టి. ఆర్. గారి నటన, ఘంటసాల గారి గానామృతము నభూతో నా భవిష్యత్ చిత్రము లోని ఇతర నటులు కూడా అద్భుతంగా నటించి లవకుశ చిత్రానికి ఎనలేని పేరు ప్రతిష్టలు తెచ్చినారు. తెలుగు జాతి వున్నంతవరకు మరువలేదు మీ ప్రతిభా పాఠవాలను. చిత్రంలోని నాటీ నటులకు మా యొక్క పాడాభివందనములు. ముఖ్యము గా ఘంటసాల మాస్టారు గారికి, ఎన్. టి. ఆర్ గారికి, అంజలీదేవి గారికి చిత్తూరు నాగయ్య గారికి, నిర్మాత శంకరరెడ్డి గారికి, దర్శకులు సి. పుల్లయ్య & వారి కుమారుడు గారికి నా నమస్సుమాంజలి

  • @tsmahesh7779
    @tsmahesh7779 5 місяців тому +63

    ఈ సృష్టి ఉన్నంత కాలం ఈ సాంగ్స్ వింటూనేఉంటారు

  • @nareshvaranasi5704
    @nareshvaranasi5704 2 місяці тому +11

    ఈ చిత్రం లోని పాటలు ఎన్ని తరాలు మారినా వింటూనే ఉంటారు ...ఘంటసాల గారి వాయిస్ ఎంతో అద్భుతం అలాగే ఎన్టీఆర్ నటన కూడా అద్భుతం.

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 Місяць тому +12

    ఇలాంటి పాటలు ఎన్నిసార్లూ విన్నా కూడా తనివి తీరదు. గానామృతం అంటే ఇధే

  • @donthireddynarayanareddy9996
    @donthireddynarayanareddy9996 2 роки тому +50

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @user-ns5cq9og4v
    @user-ns5cq9og4v 7 місяців тому +59

    తనను తాను మరిచిపోయే అద్భుతమైన సొంపైన పాటలు, పద్యాలు,,, ఈ రోజుల్లో ఇవి మళ్ళీ రావాలంటే కష్టమే!!

    • @k.sonnegowdagowda6401
      @k.sonnegowdagowda6401 6 місяців тому +2

      🙏🙏🙏🙏

    • @user-np7ks7ex5o
      @user-np7ks7ex5o 2 місяці тому +1

      Kastame

    • @suryanarayana6184
      @suryanarayana6184 2 місяці тому

      Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram
      Suryanarayana

    • @pprashanth2260
      @pprashanth2260 15 днів тому +1

      శ్రీరామచంద్రుని రాజ్యం రావాలని నేను కోరుకుంటున్నాను. పరమత సహనం అన్నింటికన్నా ముఖ్యం. లేదా మన ఇంటికి మనమే నిప్పు పెట్టుకున్న వారావుతాము జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 6 місяців тому +13

    సదాశివ బ్రహ్మం.. కొసరాజు.. సముద్రాల.. జాతికి ఇంత సంపద నిచ్ఛారు..!!

  • @kvb007kvb
    @kvb007kvb 3 місяці тому +9

    ఉత్పలమాల పద్యం:
    ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మరుద్ర సు
    త్రాములు, హవ్య వాహనుడు ప్రస్తుతి చేసిరో, అట్టి తల్లి సీ
    తా మహిళా శిరోమణిని, దారుణ కానన వీధి కంపగా
    నీ మది యెట్టులొప్పె! నెట నేర్చితి వీ కఠినత్వ మగ్రజా!

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 4 місяці тому +26

    అద్భుతమైన కళాఖండం లవకుశ చిత్రం NTR గారు అద్భుతమైన నటన అభినయం అద్భుతంగా ఉంటుంది ఈ చిత్రం లో అందరి అభినయం అద్భుతంగా ఉంటుంది ఈ లాంటి చిత్రం ఎవరూ తీయ లేరు వాస్తవం

  • @MS-favours_2456
    @MS-favours_2456 2 місяці тому +36

    మున్ముందు ఎవడు వింటాడో లేదో నాకు తెలియదు కానీ, ఈ పాటలు విన్నప్పుడల్లా... నేను ఒక నాస్తికుడననే విషయాన్ని మర్చిపోతుంటాను . ఎందుకో తెలియదు.. 🙏🏻

    • @user-yk4rv5qv4r
      @user-yk4rv5qv4r 2 місяці тому +8

      ఈ పాటలు విన్నాక ఎలా అవుతారు

    • @pprashanth2260
      @pprashanth2260 Місяць тому +6

      మన పూర్వీకులుగా భావించి వారు మనకు భోధించిన ప్రవర్తన నియమావలిని పాఠస్తూన్నామని భావించాలి తప్ప నాటికి నేటికీ చాలా మార్పులు అనివార్యము నైతిక విలువలు పాటించడమే ఉత్తమం.

    • @swamyayyappa7090
      @swamyayyappa7090 21 день тому +1

      Nastikatvam lone astikatvam vundi

    • @user-po6jk8xq1t
      @user-po6jk8xq1t 6 днів тому

      Q

  • @killerff8563
    @killerff8563 Рік тому +46

    జీవితం ధన్యం అవుతుంది

  • @nallamothuvenkateswallu2721
    @nallamothuvenkateswallu2721 Рік тому +48

    సీతారాముల చరితo ఎన్ని సార్లు విన్న, ఇంకా వినాలానే కోరిక ఉంటుంది....... ఈ ప్రకృతి, ఈ సృష్టి, ఉన్నంత కాలం ఈ ధర్మ గ్రంధం రామాయణం గౌరవపూజలుఅందుకుంటుంది... ఈ పాటలు ఎప్పటికి అద్భుతం...రాముడు రామ నామం గురించి వర్ణన ఆ ఆంజనేయులవారికి,,, వశిష్ఠులవారికి, వాల్మీకి మహార్షి తప్ప ఎవరికి సాధ్య పడదు......... రామ నామం వినిపించిన దగ్గర మనతో పాటు హనుమ కూడా వినుకుంటు పరవషించి పోతాడు.........
    .

  • @swapnay5271
    @swapnay5271 11 місяців тому +16

    Ee songs pillaliki tappakunda nerpinchali. My heart is filled with happiness after hearing these songs❤

  • @rajkumarmacharla4590
    @rajkumarmacharla4590 2 місяці тому +6

    మేము మీకు ఎంతో రుణ పడి వున్నాము.ఇంత మంచి గీతాలు సమకూర్చినందుకు.

  • @daramgangadhar6292
    @daramgangadhar6292 3 місяці тому +6

    ఈ గానామృతం వింటుంటే నామదిలో ఎదలో ప్రత్యక్షంగా అమృత వర్షం కురిసినట్టుగుంది

  • @chintapartichandraiah5997
    @chintapartichandraiah5997 2 місяці тому +4

    ఈ పాటలు రాచిన రచయిత లకు పాడిన గాయకులకు సంగీతం నకు శతకోటి పాడాభివందనాలు. జై శ్రీ రామ్

  • @dharmarajukalla5525
    @dharmarajukalla5525 4 місяці тому +8

    Sososo Beautiful songs it sun And Moon live on earth, by hearings song's we got so pleasure in life 🙏

  • @beeralingeswarapowerlooms1003
    @beeralingeswarapowerlooms1003 2 роки тому +139

    ఇలాంటి పాటలు పాడిన ఆ మహనీయులకు. నా మనసు ఎల్ల వేళలా పాదాభివందనం చే స్తుంది ఘంటసాల గారి పాటలు రూపంలో ఈ సృష్టి ఉన్నంత వరకు జీవిస్తుంటారు ఆ మాహనుబా వు లకు సదా నా నమసుమంజిలి

  • @patruduppd8187
    @patruduppd8187 5 місяців тому +9

    అధ్భుతం, అమరం అజరమం

  • @polavarupuniharanth4536
    @polavarupuniharanth4536 2 роки тому +17

    గోల్డెన్ హిట్స్

  • @kvramanakavera6066
    @kvramanakavera6066 2 місяці тому +6

    మానవ జాతి ఉన్నంత వరకు ఈ పాటలు ప్రజలు హృదయాలలో నిలిచి పోతుంది.
    మాస్టర్ ఘంటసాల గారు మానవ హృదయాలలో సూర్య, చంద్రులు ఉన్నంతవరకు నిలిసిపోతారు 🙏🙏🙏

  • @bhaskarrao4604
    @bhaskarrao4604 2 роки тому +79

    ఇటువంటి పాటలు ఈ జగత్తు ఉన్నంతవరకు మధురం గా ఉంటాయి

  • @ramaraomamidala8797
    @ramaraomamidala8797 2 роки тому +10

    సూపర్ రామ

  • @kscbosekatra6461
    @kscbosekatra6461 7 місяців тому +15

    రామాయణం మధురాతి మథురం.ఈపాటలు ఇంకామథురం.

  • @satyasaiassociates2034
    @satyasaiassociates2034 6 місяців тому +10

    So beautiful cinima ramaraogaru and anjali devi great actor and actress say tes I had saw this film we are very lucky to see in this movie ❤❤❤❤

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 2 роки тому +19

    ధన్యవాదాలు

  • @pprashanth2260
    @pprashanth2260 2 місяці тому +3

    మహనీయులు ఘంటసాల గారి పాటలు వింటుంటే మనస్సుకు అనిర్వచనీయమైన అనుభూతి కలు గుతుంది ఆ గొంతులోని అర్ధత వల్ల నటులైన ఎన్టీఆర్, ఏన్నారు గార్లకు ఎక్కడలేని పేరుప్రతిష్టలు తెచ్చినారు

  • @DurvasulaKameswaraRao
    @DurvasulaKameswaraRao Рік тому +68

    ఇటు వంటి పాటలు రాసిన వారి కి పాడి న ఘంటశాల గా రికి శతకోటి వందనాలు.

  • @ramakrishnasiva9986
    @ramakrishnasiva9986 2 роки тому +34

    జై శ్రీరామ్ 🚩🌹🙏🙏🙏

  • @sampathg2625
    @sampathg2625 Рік тому +59

    మా బాల్యం నాటి బహు ప్రియమైన మధుర గీతాలు

  • @indirabammidi802
    @indirabammidi802 4 місяці тому +4

    Ghantasala garu songs ante chala estam👌👌

  • @srinivasvannala4704
    @srinivasvannala4704 Рік тому +18

    Jay shree RAM 🙏🙏🙏🙏

  • @amarsomasoma4542
    @amarsomasoma4542 2 місяці тому +3

    తెలుగు సినిమా రంగానికి వన్నెతెచ్చిన ఆ మహానటులకు అశ్రునివాళి

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 2 місяці тому +2

    Jai ghantasala 🙏💐

  • @contact2praveen
    @contact2praveen 4 місяці тому +7

    tears in my eyes every time I heard these songs

  • @kvb007kvb
    @kvb007kvb 3 місяці тому +3

    శ్లోకం:
    సప్తాశ్వ రథ మారూడం, ప్రచండం కశ్యపాత్మజమ్ !
    శ్వేత పద్మ ధరం దేవం, తమ్ సూర్యమ్ ప్రణమామ్యహమ్ !!

  • @krishna8126
    @krishna8126 Рік тому +8

    జై శ్రీ రామ్

  • @SuperVaraprasadd
    @SuperVaraprasadd 2 роки тому +62

    ఇటువంటి పాటలు మనసుకు ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతని చేకూరిస్తాయి..పాట వింటుంటే ఆ హృదయ స్పందనే వేరుగా ఉంటుంది..ఇలాంటి పాటలు వింటుంటే మనమే అక్కడ ఉన్నామేమో అని అనిపిస్తుంది

  • @VijayKumar-lk9st
    @VijayKumar-lk9st 2 роки тому +8

    Jai Sri ram 🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼

  • @seethakumariaryasomayajula2810
    @seethakumariaryasomayajula2810 2 роки тому +5

    Jai Sri Ram Jai jai Sri Ram. Adhbhutam.Malli elanti patalu ravu

  • @jaisriram4866
    @jaisriram4866 4 місяці тому +6

    మాట లకు అలవి కానిది ఈ కావ్యం జై శ్రీ రామ్ జై సీతా రామ్

  • @pedurusaibaba7844
    @pedurusaibaba7844 4 місяці тому +3

    JAI SRI RAM . DHANYAVADAMULU .

  • @rathanamanjunath5429
    @rathanamanjunath5429 7 місяців тому +78

    లవకుశ చిత్రం గొప్ప కావ్యం✍🏻💅🏿
    ఘంటశాలగారు గొప్పగాయకుడు
    రామారావుగారు గొప్పనటుడు. ✍🏻💅🏿 5:53

  • @kvb007kvb
    @kvb007kvb 3 місяці тому +2

    శ్లో||
    శ్రీ రాఘవమ్ దాశరథాత్మజ మప్రమేయమ్
    సీతపతిమ్ రఘుకులాన్వయ రత్నదీపమ్
    ఆజానుబాహుమ్ అరవింద దళాయతాక్షమ్
    రామమ్ నిశాచర వినాశకరం నమామి.

  • @sugunap763
    @sugunap763 2 місяці тому +4

    🙏🙏🙏🍎🥭🍎🥭🥥🥥🥥🙏🙏🙏శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే
    సహస్ర నామ తత్తుల్యం
    రామ నామ వరాననే🙏🙏🍎🥭🍎🥥🥥💐💐💐🙏🙏🙏

  • @harinarasimharao1781
    @harinarasimharao1781 5 місяців тому +8

    🙏🙏జై శ్రీరామ్..జై హనుమాన్..🙏🙏

  • @jagadishgona6310
    @jagadishgona6310 6 місяців тому +5

    Marvelous songs
    Ever green songs

  • @ssmt7990
    @ssmt7990 8 днів тому +1

    ఓం నమో భగవతే శ్రీ రామ నారాయణ వాసుదేవాయ దశావతార రామ కృష్ణ గోవిందా మనసా స్వరామి జై

  • @durgaprasad-lx3df
    @durgaprasad-lx3df Рік тому +16

    These all are Every Green songs.......... Jai Srieam🙏🙏🙏

  • @srinudaragoni753
    @srinudaragoni753 2 роки тому +35

    Jai shree Ram jai NTR 🙏🏼

  • @rockygaming3853
    @rockygaming3853 Рік тому +11

    OLd is gold❤

    • @Broken_heart-976
      @Broken_heart-976 6 місяців тому +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @DurgaDurga-zr5xo
    @DurgaDurga-zr5xo 2 роки тому +24

    Golden movie Golden songs Golden Star World men youga purushudu is God NTR

  • @SriDevi-pg4dp
    @SriDevi-pg4dp 2 роки тому +3

    Chinnappudu tarachuga vinnapatalu ippuduvinte aa rojulu kallamunduku vachai tq so much

  • @yandrapragadalavanya8625
    @yandrapragadalavanya8625 4 місяці тому +2

    Ee patalu raasinavaaru,paadinavaru dhanyulu🎉🎉,vaariki raamulu vaari aasirvadam tappaka toduga untundi, lokha samasta sukhino bavantu 🙌 subham bavatu 🌹🌷 Jai shree ram 🙏 🙏

  • @satyasaiassociates2034
    @satyasaiassociates2034 Рік тому +7

    Very nice songs listen thos songs very happiness in our mind so beautiful lyrics thank you so much lyrics writers and singers

  • @ranganayakulugolla2149
    @ranganayakulugolla2149 2 роки тому +19

    All time super duper hit songs in our Telugu cinema

  • @pprashanth2260
    @pprashanth2260 15 днів тому

    సత్యమేవ జయతే, సర్వేజనా సుఖినోభవంతు, వంటి అద్భుతమైన వాక్యాలు మన హిందూ సంస్కృతికి నిదర్శనం. శ్రీరామచంద్రుడు వున్నంతవరకు హిందూ మతం బ్రతికే ఉంటుంది.

  • @vakanikumar3951
    @vakanikumar3951 Рік тому +28

    ఎన్ని సార్లు చూసినా, మళ్ళీ మళ్ళీ చూడాలని, ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు. ఆ సినిమాకు పనిచేసిన వారి పూర్వ జన్మ సుకృతం. పవిత్రమైన సినిమా.

  • @rajuavadurthi4686
    @rajuavadurthi4686 10 місяців тому +2

    🕉 mammalni rakshinchumu tandri ramachendra murty Jai Sri Ram 🙏

  • @user-sg7ei6us3p
    @user-sg7ei6us3p 7 місяців тому +3

    Great est old golden songs

  • @sankarambabu2237
    @sankarambabu2237 2 роки тому +18

    🙏 Exlent Records,God bless you

  • @saibabacreations2044
    @saibabacreations2044 4 місяці тому +2

    Beautiful song 👌👌👌🙏🙏🙏🙏❤❤❤❤

  • @gopathotisambasivarao3421
    @gopathotisambasivarao3421 2 роки тому +74

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని పించె పాటలు జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్

  • @hasanmiah448
    @hasanmiah448 2 роки тому +18

    Excellent songs

  • @korrapatinarayanaswamy5272
    @korrapatinarayanaswamy5272 Місяць тому

    ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి పాటలు వినలేరు
    రామ నామం విన్న, పాడిన అరుదైన పుణ్యము వస్తుంది

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 Місяць тому +1

    మొదటి గేవా colour చిత్రం, సినిమా మధ్యలో ఆగిపోయి రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసిన గొప్ప దర్శకులు నిర్మాతలు, ఘంటసాల గారి సంగీత దర్శకత్వం, అన్నీ కలిసి ఎన్ని దశాబ్దాలు అయినా అందరి హృదయాల్లో నిలిచిన, నిలిపిన మహానుభావులకు 🙏🙏🙏

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 4 місяці тому +3

    Lava kusa cinema enni sarlu chusina vinna tanivi teeradu. Anjalidevi garini Tirupati lo oka sari kalisamu anukokunda, apudu ide chepte chala santoshincharu appudu mobiles levu photo tesukundamante.☺🙏

    • @user-ss5ii6yv3d
      @user-ss5ii6yv3d 2 місяці тому

      Great amenu choosina luck pndhinandhuku

  • @premakumari9250
    @premakumari9250 4 місяці тому +1

    Jai Sriram Jay Jay sri ram🙏🙏🙏

  • @foodblog8854
    @foodblog8854 2 роки тому +7

    Jai Sreeram, Jai Jai Sreeram 🎧

  • @viswanadhamkamanuru528
    @viswanadhamkamanuru528 7 місяців тому +13

    I will listen until my death.

  • @rangaprasadvvbs8859
    @rangaprasadvvbs8859 2 роки тому +25

    ఆ నాటి పాటలు పద్యాలు వింటే మనసు పులకరిస్తున్నది. ఘంటసాల గారి గాత్రానికి సాటి లేదు.

  • @babjisinghbabjisingh878
    @babjisinghbabjisingh878 2 роки тому +5

    Jaisriramthandri

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 15 днів тому

    ఈ పాటలు వింటున్నంతసేపు ఆనందం తో ఆనంద భాష్పాలు రాలుతునే వున్నాయి. లవకుశ సినిమాకి సంబంధించిన వారందరూ ధన్యులు.యిది విని, చూసిన మనం కూడా ధన్యులమే.

  • @hemanthalakshmi8518
    @hemanthalakshmi8518 Місяць тому

    paatalu vraasina samudrala gariki, padina ghantasala, suseela garlaku,anjali devi Ntr... inthamandi valana ee lavakusa chirakalam jeevistundi. andariki namassulu❤

  • @srinivasasharma7648
    @srinivasasharma7648 Місяць тому

    చాలా గొప్ప అయినటువంటి పాటలు వింటుంటే మనసు పులకరిస్తుంది

  • @appalanaidu1342
    @appalanaidu1342 2 роки тому +6

    Jai shri ram

  • @rramana3835
    @rramana3835 2 роки тому +9

    Oldisgold songs. Verymice

  • @koteshdasari7958
    @koteshdasari7958 Місяць тому

    Ghantasala gaariki 10000 namaskaaraalu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srinathreddynssrinathreddy531
    @srinathreddynssrinathreddy531 2 роки тому +7

    Om Namo Venkateshaya 🙏🙏

  • @huligamma.huligamma150
    @huligamma.huligamma150 2 роки тому +7

    Yetha vena. Enka venalli anipinchey songs wow super 🙏🙏

  • @ramanamurthy7348
    @ramanamurthy7348 2 роки тому +4

    Hey Ram Jai Ram Jai Jai shree Ram 🙏🙏🙏🙏🙏

  • @kavitha1543
    @kavitha1543 2 роки тому +3

    Adbutham Jai sriraam

  • @seenumekala2085
    @seenumekala2085 Рік тому +4

    🙏🙏🙏🙏Jai sree ram Jai hanuman 🙏🙏🙏🙏🙏

  • @SivaReddy-hg8tt
    @SivaReddy-hg8tt 5 місяців тому +2

    🦁🌹🙏🥰 jai Sita Rama lakshmana Anjaneya Swamy jai 🥰🙏🌹🦁

  • @obulareddy3784
    @obulareddy3784 Рік тому +46

    ఎన్నికాలాలకైనా మరువలేని అద్భుతమైన పాటలు.

  • @__Megastar__Srinath__
    @__Megastar__Srinath__ 2 роки тому +9

    Great songs..🙏

  • @akkenapelliravinder997
    @akkenapelliravinder997 4 місяці тому +1

    Jai Shree Ram Shubham Bhuyath Soubhagya siddirasru manovancha Phalasiddirastu Dharmo Rakshathi Rakshitaha Nabhutho nabhavishathi sambhavami ugay ugay ❤

  • @alagalaramarao9295
    @alagalaramarao9295 2 роки тому +7

    Super

  • @user-zv6tg5rc2k
    @user-zv6tg5rc2k Місяць тому +1

    Jai Sri Ram