Telugu Sahitya kathalu | ఈ ప్రశ్నకు మీరు జవాబు చెప్పగలరా |

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Hello, my name is Chandu Sharma
    This video is about ancient literature from that period. I hope everyone listens to this invaluable verse. Another important point is that it contains two verses. There are two different meanings. I hope you watch this video in its entirety
    Telugu sahitya kathalu;
    prachina Samskrutha sahityam;
    chaganti koteswara Rao pravachanalu;
    garikapati pravachanalu;
    Mahabharat kathalu;
    Ramayanam kathalu;
    bhetala kathalu;
    chandamama kathalu;
    prachina kathalu;
    Bhagawata kathalu;
    historical stories in Telugu;
    ancient stories in Telugu;
    Ramayanam pravachanam by chaganti;
    funny pravachanam by garikapati;
    Puran kathalu;
    Garuda puranam;
    Ramayanam Telugu;
    literature stories in Telugu;
    bhakti kathalu;
    Telugu kathalu;
    vemana satakam;
    Telugu padyalu;
    Sanskrit padyalu;
    రెండు అర్థాలు తో కూడిన శ్లోకాలు లింక్స్....
    పండితుడి సవాల్
    • prachina Sanscrit and ...
    ఏడు ప్రశ్నలకు ఒకటే జవాబు
    • Prachina Telugu Kavulu...
    ఎనిమిది ప్రశ్నలకు నాలుగు జవాబులు
    • Telugu Prachina Kavulu...
    మరో రెండు అర్థాలు శ్లోకం.
    • Chamatkara Padyalu In ...
    #sanskritslokas
    #telugupoems
    #teluguliterature
    #telugupoeats
    #telugustories
    #telugupoems
    #ancienttelugu
    #telugushorts
    #telugustatus
    #telugufacts
    #teluguhistory
    #telugufood
    #telugusongs

КОМЕНТАРІ • 491

  • @narenderbabu8166
    @narenderbabu8166 2 роки тому +43

    భాష, ఆది ప్రయోగించే వారి తెలివి చమత్కారం ఒక్క భారతీయులకే సాధ్యం

  • @sribhagyalakshmijangala1470
    @sribhagyalakshmijangala1470 2 роки тому +18

    నేను మొదటిసారి మీ వీడియో చూశాను, చాలా సంతోషించాను, మన భారతీయ కథను అంటే రామాయణ, భాగవత, భారతాల్లోని నాకు తెలిసిన కథలను నా పిల్లలకు చిన్నప్పుడే చెప్పాను. మైథాలజీ లో మా అబ్బాయికి చాలా తెలుసు అని స్నేహితులు అంటుంటారు కూడా. ఇంకా చెప్పాలి ఇంకా వాళ్లకు తెలియజేయాలి అని నా కోరిక మీరు చెప్పిన ఈ కథ వినగానే తిడుతుంది అనిపించింది. చాలా సంతోషాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @seshagiridasari7640
    @seshagiridasari7640 2 роки тому +9

    ఛాలాగొప్పగావిషయాన్నివివరించి భాషౌవౌన్నత్యాన్నిప్రకటించారు మీకుఅవేకనమ స్కారములు

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @THRISENMOCREATIONS
    @THRISENMOCREATIONS 2 роки тому +3

    అంత నాకే తెలుసు అనే గర్వంతో చెప్పెవల్లకి. తెలియని విషయాలు కూడా ఉంటాయి. అని ఒక సమధం.

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      అంతే కదండీ చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీలాంటి వారి ప్రోత్సాహం అమూల్యమైనది

  • @mulugusuresh2578
    @mulugusuresh2578 2 роки тому +23

    గురువుగారు ఎంతటి గొప్ప సాహిత్యం చెప్పారండి అది తెలుగువారి గొప్పతనం మీలాంటివారు ఈ కళను పోషించటం చాలా గొప్ప విషయం

  • @Sandeep.277
    @Sandeep.277 2 роки тому +2

    మనిషి కొంత తెలుసుకున్నాక, అంతా నాకే తెలుసు అంతా నేర్చుకున్న అనుకోకూడదు, ఎంతైనా నేర్చుకొని ఎంతైనా తెలుసుకొని ,నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంటుంది అది అసలు నిజం .

  • @subbaraob8474
    @subbaraob8474 2 роки тому +1

    Sanscreet కాకుండా తెలుగు బాషా లో ట్విస్ట్ తొ సమస్యలు తెలపగలరు

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 2 роки тому +1

    బిచ్చగాళ్ల కు కూడా వచ్చిన భాష ను పూర్తిగా మాయం చేసిన రాక్షస ఆక్రమణ దారులు

  • @raob121
    @raob121 2 роки тому +3

    ఒక్క మాట అర్దం ఐతే ఒట్టు. ఇంత విశ్లేషణ అవసరమా

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      ధన్యవాదాలు

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 4 місяці тому

      Alaantappudu...
      Knchem knchem gaa nerchuko !
      Manaku teliyakapovadamante
      Manam adi MISS ayyinattu.
      ishtamunte ilaantivi telusukovaali.
      O R
      ee achcha telugu ni maaku vadileyyandi.🙏

  • @sasidhartharra7652
    @sasidhartharra7652 2 роки тому +1

    భాష తో పాటు బుధ్ధి sookshmathaa

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 2 роки тому +12

    చాలా చాలా బాగుంది🙏...సమయస్ఫూర్తి, తెలివితేటలు...ఎవరికైతే అహంకారం, గర్వం ఉంటుందో వాళ్ళకి ఇట్లాగే అవుతుంది 👌👍🌹🌷

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @sreenivasreddypammi8272
    @sreenivasreddypammi8272 2 роки тому +3

    Ganjayi vanam lo thulasi mokka laaga,
    youtube lo kalushitha vediola madya mee vedio chaala baaga vundi guruvugaaru

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      అయ్యో ఎంత మాట...
      మీ ప్రోత్సాహం అమూల్యమైనది
      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @mopuribalu2781
    @mopuribalu2781 3 місяці тому +1

    Simple ga 20 LADIES vellaaru ani chusi cheppavaadini add cheyaali kadha .last lo ladies
    kaadhu 20 MEMBERS

  • @jeedipallylaxmanreddy5795
    @jeedipallylaxmanreddy5795 2 роки тому +1

    సర్ ఆ బిచ్చగాడు చెప్పింన పధంలో
    ఒక్కటి తక్కువ అనే పదం పూర్తిగా ( ఒక్క పురుషుడు ) అని మరిపోయినది అలా అయ్యితే ఇప్పుడు
    ((ఒక్క పురుషుడు స్త్రీలు. అని కదా వస్తుంది))
    న దాంట్లో తప్పు ఉంటే కొంచం వివారెంచండి
    Plz don't take me wrong

  • @bangarubangaru6997
    @bangarubangaru6997 2 роки тому +2

    एको न..... శ్లోకం లో వుండాలి.నా కాదు.

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      ధన్యవాదాలు అండి

  • @godneversendstohell.4417
    @godneversendstohell.4417 2 роки тому +8

    చాలా బాగా చెప్పారు. ఈ కాలంలో ఇలాంటివి అరుదు. మీ ద్వారా ఆ అరుదైనది సులభమైనది. మీకు ధన్యవాదములు.

  • @mythilinidhi758
    @mythilinidhi758 2 роки тому +76

    చాలా గొప్పగా వివరించి చెప్పారు.
    గురువుగారు.
    మీకు మా పాదాభివందనాలు.
    మన ప్రాచీన నాగరికత ఇంత ఉన్నతంగా
    ఉంటే.... మూర్ఖులు మూర్ఖంగా మనము అక్షరాలు లేని అజ్ఞానులమని వాదిస్తున్నారు.

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому +4

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

    • @venketreddy5404
      @venketreddy5404 2 роки тому

      M,.?

    • @ontimittacharan962
      @ontimittacharan962 2 роки тому +1

      Paas p🤘🙏

    • @prabhakarj931
      @prabhakarj931 6 місяців тому

      Kshaminchaali. Manam ajnaanulamni evaroo vaadinchaledu.

    • @prabhakarj931
      @prabhakarj931 6 місяців тому

      ఒకరినొకరు తక్కువ చేయకుండ పరస్పరం గౌరవించుకొనే నాగరికతని కోరుకుందాము.

  • @ramaiahsetty2147
    @ramaiahsetty2147 2 роки тому +3

    మీ వాయిస్ చాలా పెక్యు లి యర్ గా వుంది , బాగుంది?

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @ammananna20
    @ammananna20 2 роки тому +2

    గంగ నది లోకి స్త్రీ లే ఎందుకు వెళ్ళారు మీ సంస్కృతం మాకు ఎందుకు నేర్పలేదు

  • @nagarajaraogujjar
    @nagarajaraogujjar 2 роки тому +1

    కథ ను భూత కాలంలో వర్నించండి...

  • @chramana4292
    @chramana4292 2 роки тому +8

    చాలా చక్కగా వివరించారు ఇలానే ఇంకెన్నో వివరించాలని కోరుకుంటున్నాను గురువుగారు

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 2 роки тому +3

    అద్భుతమైన పద విఛ్ఛేదన చేసి అర్ధం రాబట్టగల సౌలభ్యం సంస్కృత పదాలలోఉంది....అందుకే అది అమరభాష.

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      అవునండి అక్షరసత్యం సంస్కృతం దైవ భాష... అందుకే ఆ మాధుర్యం
      చాలా చాలా కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు

  • @SamskruthaVani
    @SamskruthaVani 2 роки тому +2

    మంచి ప్రహేలిక.సంస్కృతభాష యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకునే సోపానం.
    "కావ్యశాస్త్రవినోదేన కాలో గచ్ఛతి ధీమతామ్"అను సూక్తి కి ఆలంబనము ఈ ఛానెల్ అనుట లో సందేహంలేదు.

  • @saidulu65
    @saidulu65 2 роки тому +73

    తెలివి జ్ఞానం అనేది ఒకరి సొత్తు కాదు, ఎవరిని తక్కువగా అంచనా ఏయకూడదు 🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому +4

      అక్షర సత్యం అండి.. ధన్యవాదాలు

    • @saidulu65
      @saidulu65 2 роки тому +1

      @@SWADHARMAM 🙏🙏🙏

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 2 роки тому +1

      @@saidulu65 Baaga cheppavu Nayana... follow aithe Inka bavuntundhi naayana.

  • @veerabhadraiahvagala4961
    @veerabhadraiahvagala4961 2 роки тому +4

    మనిషికి ఎంత జ్ఞానమున్ననువిర్రవీగి , గర్వముతో ఎదుటివారిని తక్కువచేసి అవహేళన చేయరాదు అన్నదే ఈ కథ లోని నీతి.

  • @sivakumar7482
    @sivakumar7482 2 роки тому +8

    Ituvantivi present kavali don't stop

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому +1

      మీ ప్రోత్సాహం అమూల్యమైనది... చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @dronamrajusrinivasarao1479
    @dronamrajusrinivasarao1479 2 роки тому +5

    చాలా బాగుందండి. మీ వన్నీ డౌన్ లోడ్
    చేసుకుంటున్నాను.

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @vookanagendra8944
    @vookanagendra8944 2 роки тому +11

    మీరు మాకు చాలా మంచి జ్ఞానం నేర్పించారు

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому +1

      శివార్పణం 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

    • @mananthreddy1084
      @mananthreddy1084 2 роки тому

      ,🙏🏽

  • @sathyanarayana1315
    @sathyanarayana1315 2 роки тому +20

    అద్భుతం
    అనితరసాధ్యమనిపిస్తుంది
    ఇంతటి సాహిత్య సంపద కాలగర్భంలో ఏమౌతుందో మీలాంటి వారు లేకుంటే

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      శివార్పణం 🙏.. మీ ప్రోత్సాహం అమూల్యమైనది

    • @subashtadi1852
      @subashtadi1852 2 роки тому +1

      ఇటువంటి భాషా చమత్కారాలు ,చమక్కులు భారతీయుల సొంతం.........మేరా భారత్ మహాన్....తల క్రిందులుగా సాధన చేసినా అన్యులకివి అర్ధం కావు,గొప్పగొప్పవి గుర్తించాలన్నా గొప్పతనమే ఉండాలి. (మనం పలు భారతీయ భాషలను నేర్చుకొనే ప్రయత్నం చేద్దాం)

  • @chinthalapatisivaramaiah1956
    @chinthalapatisivaramaiah1956 2 роки тому +5

    సంస్కృత భాష వైభవాన్ని వివరించారు.. సంతోషము

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @chinnadora5705
    @chinnadora5705 2 роки тому +1

    ఇలాంటి కతలు చదివి మనము ఇంకా తెలుగు బాషా మీద అభిమానం చూపిస్తన్నాము.. ఇకాలం పిల్లలు పరభస సంస్కృతికి పోయి చెడిపోతున్నారు..

  • @manatelugusamskruthi3430
    @manatelugusamskruthi3430 2 роки тому +3

    సాహిత్యంతో కూడిన మంచి మంచి విషయాలు తెలియజేస్తున్న మీకు.... పాదాభివందనం.🙏🙏🙏

  • @thallarajesham8725
    @thallarajesham8725 2 роки тому +10

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @venugopalharikerthi1213
    @venugopalharikerthi1213 Рік тому +5

    నమస్కారం గురుగారు
    ఈకాలం పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువులు కాబట్టి మన తెలుగు బాష తియ్యధనం తెలియదు కాబట్టి మీరు ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోలు పెట్టగలరు ధన్యవాదములు

    • @prabhakarj931
      @prabhakarj931 6 місяців тому

      Kaani vaaru cheppinadi Telugu kaadu, Samskrutam.

    • @prabhakarj931
      @prabhakarj931 6 місяців тому

      Telugulo chebite thappakunda baguntundi. Naaku Samskrutam ematramu ardham kaadu.

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 2 роки тому +28

    అభినందనలు మిత్రమా. మళ్ళీ మా తెలుగు మాస్టారు గుర్తొస్తున్నారు. ఈ తరానికి దొరకని అదృష్టం మాకు ఇచ్చిన మా గురువులకు, గుర్తు చేసి న మీకు అనేక నమస్కారాలు.

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому +2

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому +2

      మీలాంటి వారి ప్రోత్సాహం వల్లే చేయగలుగుతున్నాను...

  • @shankardasdamerla7578
    @shankardasdamerla7578 2 роки тому +2

    నా సందేహాలను తీర్చగలరా!
    ఏక:+ఊన = ఏకోన. ఇది సరియైన సంధి.
    మరి మీరు చెప్పింది ఏక:+నా,దీనికి సంధి లేదు కదా.
    రెండవది "నా" అంటే పురుషుడు అని చెప్పారు. ఏ నిఘంటువులో వుందో తెలియ జెయ్య గలరు.

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому +1

      ఏకః -ఊనా అనేది..
      మీరన్నట్టు సరైన సంధి
      ఇక నా అనే శబ్దానికి పురుష సంబంధం అయినటువంటి అర్థం.. మీకు తెలియజేస్తాను త్వరలో

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 2 роки тому +3

    ఆట వెలది పద్యము : చక్కనైన యట్టి సాహిత్య కథలను స్వచ్ఛమైన తెలుగు భాష లోన అర్ధ వంత ముగను అందించు మీకును వంద వందనములు అందు కొనుడు

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీలాంటి వారి ప్రోత్సాహం వల్లే చేయగలుగుతున్నాను

    • @subrahmanyammalladi6627
      @subrahmanyammalladi6627 2 роки тому

      @@SWADHARMAM ఛాలా చాలా చాలా చాలా సంతోషం వేసింది నాకు శభాష్ శుభమ్ భూయాత్

  • @narayanamvasudevacharyulu319
    @narayanamvasudevacharyulu319 2 роки тому +5

    అద్భుతమైన కృషి.... ఇలా చెప్పేవారు లేకపోతే... మన భాష ఔన్నత్యాన్ని తెలుసుకొనే మార్గం ఉండేది కాదు.... ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 2 роки тому +1

    Lchaala vignaanadayakamulubudhi sukshmadayakamulu chinnarula manassula aanàdadaayakamulu

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @vankaprashanth
    @vankaprashanth 2 роки тому +1

    E kadhalu..Telugu pandithulu ki tappa..inkevariki ardam kavu...

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      కాస్త వింటూ వింటూ ఉంటే ఎవరికైనా అర్థం అవుతుంది.. తెలుగులోని మాధుర్యమే అది

  • @munnibhaskar5798
    @munnibhaskar5798 2 роки тому +10

    Clarity, voice extraordinary. Very good channel. Thankyou for your contribution on UA-cam.🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి
      మీలాంటి వారి ప్రోత్సాహం వల్లే నేను చేయగలుగుతున్నాను... ధన్యవాదాలు

    • @kaki.sitaramareddy5687
      @kaki.sitaramareddy5687 2 роки тому

      👏

  • @gandhibabu7351
    @gandhibabu7351 2 роки тому +11

    ఆవిధంగానే మన సనాతన ధర్మం కూడా మనకు అన్ని విషయాలూ తెల్యచేస్తూ మనకు నిరంతరం ఆనందంగా ఉండడానికి సహకరిస్తుందని తెలుకోవాలి!అని చక్కగా తెలిపారు ధన్యవాదాలు!నమస్తే!

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీలాంటి వారి ప్రోత్సాహం అమూల్యమైనది

    • @rajyasriachyutuni9443
      @rajyasriachyutuni9443 2 роки тому +2

      ఇలాంటి వి బడి పిల్లలకి మోరల్ సైన్స్ లో పెట్టాలి.పెద్దలు చెప్పాలి.మీ రింకా ఇలాంటి వి చెప్పండి.మీగళంచాలా బాగుంది.తమరి నామధేయం? ‌ఎ.రాజ్యశ్రీ

  • @saragadamappalaraju8722
    @saragadamappalaraju8722 2 роки тому +1

    Garvam manishini adhahpathalaniki thokkaysthundhi

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      అక్షరసత్యం ధన్యవాదాలు

  • @balajidc24
    @balajidc24 2 роки тому +1

    Tala pogarutho thane telivainavadini anukune prathi vakariki garva bangam kalugutundi

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      అవునండి... ధన్యవాదాలు

  • @psmlakshmi8991
    @psmlakshmi8991 2 роки тому +1

    Okay narudu 19 mandi streelu snananiki vellaru various ocarina mosali tinaga 19 mandi tirigi vachharu

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      పూర్తిగా వీడియో చూస్తే తెలుస్తుంది..
      సమాధానం వీడియోలో ఉంది.
      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @seshagirivoleti6566
    @seshagirivoleti6566 2 роки тому +13

    అలనాటి పండితులు మరియు, వారి పాండిత్యం గురించి చాలా చక్కగా వివరించారు శ్రీ గురువు గా రు ఈనాటి తరంవారికి.

  • @arigelasubramanyam6170
    @arigelasubramanyam6170 2 роки тому +3

    ప్రతిభ ఒకరిసొత్తు కాదని బహు చక్కగా చెప్పారు గురువుగారు.మీకు ధన్యవాదములు

  • @prabhulingamm6503
    @prabhulingamm6503 7 місяців тому +2

    ఇలాంటి కవిత్వాలేన్నిటినో మనం కాపాడుకోవాలి. రికార్డింగ్ ఎంతో బాగుంది. తెలుగు భాష లోని పదనిన్యాసము చాలా చాలా రిలక్సింగ్.

  • @kaypeeyalamanchili6758
    @kaypeeyalamanchili6758 2 роки тому +1

    18, mandhilo iddharu pillalani prasavinchaaru

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      ఒకసారి పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది...

  • @manimani-mf3vr
    @manimani-mf3vr 2 роки тому +1

    naaa

  • @suryanarayanaganti8683
    @suryanarayanaganti8683 2 роки тому +6

    ఓ నా సనాతన ధర్మమా సాహిత్య వైభవం అద్భుతం.రామ్ రామ్

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

    • @bpcrao3087
      @bpcrao3087 2 роки тому

      Chala bagundi

    • @prabhakarj931
      @prabhakarj931 6 місяців тому

      ఇందులో సనాతన ధర్మం కంటే భాష, పద విన్యాసం, విజ్ఞానం కనిపిస్తుంది. మత విశ్వాసాలు ఏవయినా భాష, సాహిత్యం తెలిసిన వారు అందరూ ఆనందించగలరు.

  • @venkataramanavishnuvajjhal4499
    @venkataramanavishnuvajjhal4499 2 роки тому +4

    అద్భుతం. తాడిని తన్నే వాడుంటే వాడి తల తన్నే వాడుంటడు

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      ఖచ్చితంగా అండి...
      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @SB-dg5hu
    @SB-dg5hu 2 роки тому +6

    🚩🌹నమస్తే జై శ్రీరాం 🌹🚩👏

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      రామార్పణం

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 2 роки тому +1

    వాగర్థ వివ సంపృక్తౌ , వాగర్థ ప్రతిపత్తయే , జగతః పితరౌ వన్డే పార్వతీపరమేశ్వరౌ

    • @lakshmireddyvudemula8853
      @lakshmireddyvudemula8853 10 місяців тому

      పార్వతీ పరమేశ్వరౌ

    • @eswarpoosarapu6688
      @eswarpoosarapu6688 10 місяців тому

      @@lakshmireddyvudemula8853 వాళ్ళ మీద ఉంటే పిచ్చి ప్రేమ తో ఆవేశం గా వ్రాసేసాను , కానీ మళ్ళీ రివ్యూ చేసుకోలేదు , నా పొరపాటుని సరిదిద్దినందుకు మీకు నా అభినందనలు " వాగర్దా వివ సంపృక్తౌ , వాగర్థ ప్రతిపత్తయే , జగతః పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ " ఈ శ్లోకాన్ని మన కి ప్రసాదించిన శ్రీ విద్యాధరీ మాత సమేత శ్రీ కాళిదాసు మహాకవి వారికి నా ప్రణామములు .

  • @mandhadisriram6848
    @mandhadisriram6848 2 роки тому +8

    సూపర్ . వినడానికి చెవులకు వినసొంపుగా విడమరచి చెప్పినారు పండిత వర్యా. ....ఓం గురుభ్యో నమః.

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి
      మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @bandaruhanumantharao4385
    @bandaruhanumantharao4385 2 роки тому +3

    ఇది భారతీయుల గొప్పతనం

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      అక్షర సత్యం అండి చాలా చాలా కృతజ్ఞతలు

  • @naveent4062
    @naveent4062 2 роки тому +7

    So good sir. but it is so technical to understand as these are having SANDULU , but really interesting. Please also post such videos that has simple telugu. Thank you Sir

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому +2

      చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 2 роки тому +11

    ఆ కాలంలో నేను కూడా ఉంటే బాగుండును అనిపించింది. చాలా బాగుంటున్నాయి పురాతన
    వాగ్ మయము చక్కగా వివరిస్తున్నారు. ఈ కాలం లో ఆ కాలం కవులు, వారిచతురత చాలా బాగుంది. మీరు ఇలాగే కొనసాగించాలని ప్రార్ధన 🙏

  • @ramananv4936
    @ramananv4936 2 роки тому +4

    చాలా బాగా చెప్పారు 🙏ధన్యవాదములు

  • @seelakrishnamurthy2829
    @seelakrishnamurthy2829 2 роки тому +1

    IDDARU GURBHUM THO VUNDI VUNTAARU

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      మీరు వీడియో చూసి ఉండరు..
      వీడియోలో సమాధానం ఉంది పూర్తిగా వీడియో చూస్తే తెలుస్తుంది...

  • @arifabegummirza8515
    @arifabegummirza8515 2 роки тому +6

    Simply superb. Excellent. No words to praise you Sir. My brother was also Telugu pandit n అష్టావధాని long time back. . But he is no more Sir. Thanks for starting this type of channel. Your channel not only remind my brother, but also our school day's teachers.

  • @madhavvaka36
    @madhavvaka36 2 роки тому +7

    అద్బుతం, గురువు గార్కి ప్రణామం

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 శివార్పణం

  • @bmuralimohanrao1468
    @bmuralimohanrao1468 2 роки тому +4

    మహాను భావా చక్కగా చెప్పారు ఈనాడు చెవులకు విందు మనసుకు ఆనందము ఆహ్లాదము కలిగించే సాహిత్యమేది శతకోటి వందనాలు కూడా మీకు తక్కువే మేమంతకంటే ఏమిచెయ్యగలము

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి.. మీ ప్రోత్సాహం అమూల్యమైనది.. మీ ద్వారా పదిమందికి ఈ వేదికను పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను 🙏

  • @ramaswamymutya8475
    @ramaswamymutya8475 Рік тому +2

    Chalabagumdi Dhanyavadalu

  • @valluruvenkatasambamurthy1304
    @valluruvenkatasambamurthy1304 2 місяці тому

    మన పండితులకు paadabhivandanalu🙏🏻🙏🏻🙏🏻

  • @VVRPuram
    @VVRPuram Рік тому

    భాషా సౌందర్యం ఎంతని చెప్పగలము?

  • @k.sunitha7003
    @k.sunitha7003 2 роки тому +1

    ఒక లేడీ ప్రెగ్నెంట్ ఏమో , తనకి అప్పుడే డెలివరీ అయితే కవలలు పుట్టి వుండొచ్చు

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      కాస్త దయచేసి వీడియో పూర్తిగా చూడండి.. సమాధానం ఆ వీడియోలో ఉంది...

    • @k.sunitha7003
      @k.sunitha7003 2 роки тому

      @@SWADHARMAM సారి, నా ఆలోచనా మేరకు పజిల్ కి ఆన్సర్ చేసానండి, వీడియో చూడలేదు

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      సంస్కృత సాహిత్యంలో ఉండే అద్భుతమైన చమత్కారాలు ఇది ఒకసారి వీడియో చూస్తే ఎలాంటివో అర్థం అవుతాయి

  • @radhakrishna4544
    @radhakrishna4544 8 місяців тому

    Ganga. Nadiloo 20. Mandhi. Vellinaru. Bagundhi. Oka. Sree. Murali bhakshinchidi. Ekoo na. Na Ante. Purushudu thoo 20. Mandhi vachharu baiting
    Chala. Chamatkincharu. Meeku dhanya vadanalu. Kalamraju namaste

  • @rallabhandisivaprasad8191
    @rallabhandisivaprasad8191 2 роки тому +2

    అద్భుతమైన వివరణ ఇచ్చారు.
    మంచి ‌పాండిత్యం గురువు గారు.👌👌🙏🙏

  • @indianicon8324
    @indianicon8324 6 місяців тому

    బాగా చెప్పారు..... ఈ పిట్టకథలు పొడుపు కథల వల్ల రాజుకు కానీ రాజ్యానికి కానీ ఉపయోగం ఏంటి ....నాలుగు పోసుకొలు కబుర్లు చెప్పి రాజు గారి దగ్గర డబ్బులు కొట్టేయడం తప్ప 😂😂😂😂🌶️

  • @raghavendert1984
    @raghavendert1984 Рік тому

    చాలా బగుందండి, కాని అనిమేషన్ లో వస్తున్న పూల వర్షం దీనికి match కాలేదు.

  • @gugulothukoteswararaonaik2168
    @gugulothukoteswararaonaik2168 5 місяців тому

    మిగిలిన 18 మంది స్త్రీలలో ఇద్దరూ గర్భం దాల్చి ఉంటారు ఇద్దరు చెర్రీ ఒక శిశువును జన్మిస్తే 20 mandhi thirigivastharu ledha oka stri kavala laku janmaniste 20 mandhi tirigi vasthru

  • @TripuraCraftsoffical
    @TripuraCraftsoffical Рік тому +1

    తెలుగులో ఇంతవరకు ఇటువంటి అంశములు రాలేదు నేను తెలుగు భాష అభిమానిని. ధన్యవాదములు. ఈ ప్రక్రియ ప్రశంస నీయ మైనది

  • @ganeshm.ganesh6527
    @ganeshm.ganesh6527 6 місяців тому

    Super 👌 ikanaina telusukomdiraaaa baaabu GO BACK TO VEDAS

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam3244 2 роки тому +4

    ఇది మన సాహిత్యం గొప్పధనం

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @umamaheshwararao4454
    @umamaheshwararao4454 2 роки тому +5

    Our culture, literature ,knowledge, and wisdom are great. Thanks for your great effort for enlightening us.

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 2 роки тому +1

    నమో నమః.శ్లోకం లోని పరమార్థం విరుపుల భేదం తో తెలియజేసీనందులకు ధన్యవాదములు

  • @PremSingh-jy7hn
    @PremSingh-jy7hn 2 роки тому

    బయట ఒడ్డున ఇద్దరు ఉన్నారు...నదీ లోకి వెళ్లిన 19 లో ఒకరు పోయినా బయట ఉన్న ఇద్దరు తో కలిసి 20 మంది ఇంటికి వెళ్లారు..అని అర్దం

  • @prasad8705
    @prasad8705 2 роки тому

    ఈ స్వరం ఎక్కడో విన్నాను మీ పేరు చెప్పగలరా

  • @allasreenivasareddy5900
    @allasreenivasareddy5900 2 роки тому +1

    2 బయట వున్నారు

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      ఒకసారి వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థం అవుతుంది

  • @chinnarimata6330
    @chinnarimata6330 2 роки тому +3

    అద్భుతమైన పద్యాలు వివరించడం లో మీకు మీరే సాటి

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому +1

      అయ్యో అదేం లేదండి
      మీ అభిమానం చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @srividyadigital9111
    @srividyadigital9111 Місяць тому

    నేను మొదటిసారి మీ వీడియో చూశాను, చాలా సంతోషించాను, మన భారతీయ కథను అంటే రామాయణ, భాగవత, భారతాల్లోని నాకు తెలిసిన కథలను నా పిల్లలకు చిన్నప్పుడే చెప్పాను. మైథాలజీ లో మా అబ్బాయికి చాలా తెలుసు అని స్నేహితులు అంటుంటారు కూడా. ఇంకా చెప్పాలి ఇంకా వాళ్లకు తెలియజేయాలి అని నా కోరిక మీరు చెప్పిన ఈ కథ వినగానే తిడుతుంది అనిపించింది. చాలా సంతోషాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @m.rangannaranga8244
    @m.rangannaranga8244 2 роки тому

    Yekona haa ante 19 Naa ante magadu 1 19+1=20 okarini mosali tinte 19-1pote migilindhi18ga Mari 20yekkadinchivachayi

  • @jyothivenkatarathnam3522
    @jyothivenkatarathnam3522 18 днів тому

    అయ్యగారు క్షమించాలి
    కాలుదాసు ఉన్న రోజుల్లో దళితులు వేదం విన్న చెవిలో సీసం పోస్తారని
    చదివిన నాలుక కోస్తారని చదివాను (చరిత్రలో ) మరి బిక్షగాడు ఆ వీధిలో ఎలా తిరిగాడు ఏలా తిరగనిచ్చారు
    శ్లోకాలకు అర్థం తెలియని అనాముకుడు శ్లోకం ఎలా చెప్పాడో
    🙏

  • @RakeshRaj-dz2rk
    @RakeshRaj-dz2rk 2 роки тому

    Emundi 19 vellaru okadu sacchadu migatha vallu Mosalini champaru a 2 shavalu thoti tirigi vaccharu motham 20 🤣🤣🤣🤣🤣

  • @sreeramulu7609
    @sreeramulu7609 2 роки тому +1

    Good impression

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 2 роки тому +2

    Tamaru Cheppe Varaku Ans. Theliyadu. Olden days lo Bramhains Bishatanaku Vache Varu Variki 🙏🏾🙏🏾 Maa Peddalu Bisha Vesevaru. Varu Aseerwadistharu.

  • @slovesccsubbu9255
    @slovesccsubbu9255 2 роки тому +3

    Naku like kottandi
    Ok super guru garu

  • @65603969
    @65603969 2 роки тому

    20 మంది ఆడవారు వెళ్లారు అందులొ ఓకరు నిండు గర్బిని గర్బిని నదిలో ఉన్నపుడు మెసలి అ గర్బిని ని వెటాడినప్పుడు తను ప్రసవించి ఇద్దరు కౌలలకి జన్ననిచ్చి తాను మొసలి కి బలి అయింది మిగితా 18 మంది ఆ పిల్లలను కాపాడి 20 ముంది తొ తిరిగొచ్చారు ఇది మా తెలివి

  • @maheshmaheshmahe9221
    @maheshmaheshmahe9221 2 роки тому

    ఇద్దరు స్త్రీలు గర్భవతులు అయి ఉంటారు

  • @bangarubangaru6997
    @bangarubangaru6997 2 роки тому +2

    నమస్తే ఆచార్యా .చాలాబాగుంది

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

    • @suryanarayanaadivi1797
      @suryanarayanaadivi1797 2 роки тому

      @@SWADHARMAM చా లా
      బాగుంది,ఈ కార్యక్రమం కొనసాగించండి, మీ కృషి కి
      ధన్యవాదాలు

  • @KRISHNAN.R-t5i
    @KRISHNAN.R-t5i Місяць тому

    Okallu kaduputo vuntam valla prasavinchindi nellalo...

  • @bjrkspokenenglish5406
    @bjrkspokenenglish5406 2 роки тому

    Good. BJRK. Tenali. Spoken English trainer

  • @subramanyaprasad532
    @subramanyaprasad532 2 роки тому +4

    it is very fine padavichedam loni chamathkaram thank you sir

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @sudhakararaopuli1309
    @sudhakararaopuli1309 2 роки тому +1

    My telugu master s Indraganti Ramachandra Murthi, MEERA-meegada rama Linda swami,

  • @nageshwarraodhanalakota2365
    @nageshwarraodhanalakota2365 2 роки тому

    Finesir.ourpanditsandsomepublicareevergentle.

  • @padmasaihyellesh1896
    @padmasaihyellesh1896 7 місяців тому

    Oka lady ki twins pregnancy unte ha time lo delivery kavachu

  • @venkatdevid2901
    @venkatdevid2901 2 роки тому +1

    Wast

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 роки тому

      శివార్పణం

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 5 місяців тому

    AANADU BIKSHA GALLU UNNARU NEDU UNNAVARE BIKSHA GALLUNNARU DHINI MAHATHYAMEMI PANDITHA VARYA

  • @singaporeahmad5379
    @singaporeahmad5379 2 роки тому

    Speech lo sodi ekkuvaga undi.