ధన్యవాదములు భాస్కర్ రావు గారు. అద్భుతమైన వీడియోని పంపించారు శ్రీ కనకమహాలక్ష్మి గారి అమ్మవారిని ఈసారి మేము మీ పరిసర ప్రాంతాలు మీగ్రామానికి మేము వచ్చినప్పుడు తప్పకుండా అమ్మవారిని దర్శించుకుంటాము వారి ఆశీస్సులు గైకొని మా కోరికల్ని విన్నవించుకొని అమ్మవారి దివ్య అనుగ్రహం స్వీకరిస్తాము. అని మీకు ఈ యొక్క వీడియో పూర్వకంగా మనవి చేసుకుంటున్నాను.
పూర్వం ఊరు కనక మహాలక్ష్మి గుడి దగ్గర లో ఉండేది... అక్కడి నుండి ప్రజలు 'కాల్వ దరి'కి వలస వచ్చి గ్రామాన్ని నిర్మించుకున్నారు కాల్వదరి వాడుకలో కాల్దరి గా మారింది

ఇలాంటి వీడియోలు బాటసారి ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాము
Very nice video andi.
Good attempt 👏 👍 👌
సూపర్
సూపరు అన్నయ
Uncle madhi KALDHARI 🔥💥
👋
Very nice video. Good storyline. Thank you for doing this video
Nice sharing 👌👌🙏🙏🌹🌹, new friend 👍 stay connected
Your voice is good
and good viedio
థాంక్సండి🤝🙏😁
కనకమహాలక్ష్మి అమ్మవారు కొలిచిన వారికి కొంగుబంగారం
చాలా సంతోషం అండీ మంచి విషయం చెప్పారు
పూర్వం ఊరు కనక మహాలక్ష్మి గుడి దగ్గర లో ఉండేది... అక్కడి నుండి ప్రజలు 'కాల్వ దరి'కి వలస వచ్చి గ్రామాన్ని నిర్మించుకున్నారు కాల్వదరి వాడుకలో కాల్దరి గా మారింది
మీరు చెప్పినది చాలా దగ్గరగా వుందండిథాంక్యూ అండి🤝😁
శ్రీ మాత్రే నమః.
Madhi kaldhari
Loved it Daddy! ❤️
Very nice
Good explanation 👏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Temple timings
Full day time !
Madi kaldhari grama mandi
నమస్కారమండీ శ్రీనివాస్గారూ మాది సమిశ్రగూడెమండీ!🙏
🙏🙏🙏