అందరికీ నమస్కారం! ప్రస్తుతం నేను కొంతకాలం పాటు మాకుమార్తె కుటుంబంతో గడపటానికి సింగపూర్ రావడం జరిగింది ! యిక్కడ నేను చూసిన తిరిగిన ప్రాంతాలు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాను! నాయీ వీడియోలుమీకునచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి నన్ను ప్రోత్సహించగలరు!🙏 యిక్కడ మీరు చూసిన అటవీప్రాంతం మాకుమార్తెయింటికి అతిసమీపంలోవుంది అక్కడకు నేను రోజూ వాకింగ్ కోసం వెళ్తూంటాను అక్కడేవున్నటువంటి అబ్జర్వేషన్ టవర్ గురించి ఆ అడవి గురించి తెలియజేస్తూ చేసిన వీడియో యిది! చూసి ఎంజాయ్ చెయ్యగలరు!🙏
అందరికీ నమస్కారం! ప్రస్తుతం నేను కొంతకాలం పాటు మాకుమార్తె కుటుంబంతో గడపటానికి సింగపూర్ రావడం జరిగింది ! యిక్కడ నేను చూసిన తిరిగిన ప్రాంతాలు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాను! నాయీ వీడియోలుమీకునచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి నన్ను ప్రోత్సహించగలరు!🙏
యిక్కడ మీరు చూసిన అటవీప్రాంతం మాకుమార్తెయింటికి అతిసమీపంలోవుంది అక్కడకు నేను రోజూ వాకింగ్ కోసం వెళ్తూంటాను అక్కడేవున్నటువంటి అబ్జర్వేషన్ టవర్ గురించి ఆ అడవి గురించి తెలియజేస్తూ చేసిన వీడియో యిది! చూసి ఎంజాయ్ చెయ్యగలరు!🙏
I am getting inspiration by watching your videos, Mr Babai...
Thank you very much!🤝🙏
Hi Bhaskar rao garu namaste
Namsthe Ramakrishna Rao garu!🙏