సింగపూర్ లో చిన్నారి సహస్ర పుట్టినరోజు వేడుక!
Вставка
- Опубліковано 11 січ 2025
- అందరికీ నమస్కారం!🙏 నా@telugubatasari3056 యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం! నా ఛానల్ లోనాప్రయాణాలు ,చారిత్రకప్రదేశాలు,
పుణ్యక్షేత్రాలు,అందమైన ప్రకృతిదృశ్యాలు,
పచ్చనిపంటపొలాలు,వేడుకలు మరియు
రుచికరమైన వంటకాలు చూపించబడతాయి. Likes,shares,comments & subscribes ద్వారా
నా ఛానల్ వృద్ధికి తోడ్పాటు అందించగలరు!🙏
ప్రస్తుతం నేను మాకుమార్తె కుటుంబంతో కొంతకాలం గడపటానికి సింగపూర్ రావటం జరిగింది! యిక్కడ జరిగిన మామనవరాలు సహస్ర 7వ పుట్టినరోజు వేడుక నాఈ వీడియోలో చూపించటం జరిగింది . తప్పనిసరిగా చూసి మీఅభిప్రాయాన్ని తెలియజేయగలరు!🙏