వీరమాచినేని డాక్టరేట్ పై రగడ LIVE | Veeramachaneni | Dr. Prabhu Kumar | Venkatasubbiah - TV9

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @maheshkumardowluru8431
    @maheshkumardowluru8431 3 роки тому +82

    ఇన్నిరోజులు మిమ్మల్ని నమ్మారు ఎవ్వరికి షుగర్ పూర్తిగా నయంకాలేదు vrk గారి డైట్ వలన చాలా మంది ఆరోగ్యం బాగుపడింది అలాంటి వారిని ప్రోత్సహించాలి గాని ఇబ్బంది పెట్టకూడదు

  • @sivaprasadkoganti4801
    @sivaprasadkoganti4801 3 роки тому +94

    టీవీ9 యాంకర్ గారు ఎంబిబిఎస్ డాక్టర్ వారిని కంట్రోల్ చెయ్యండి , చాలా తప్పుగా మాట్లాడుతూ
    నారు

  • @gsn8496
    @gsn8496 3 роки тому +82

    vmr గారిని అసలు నిజం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుకోవడం అమానుషం sar

  • @ericbhana2914
    @ericbhana2914 3 роки тому +135

    Doctors కి బిజినెస్ పోతుంది అని చాలా భయపడుతున్నారు

    • @sasikanth4957
      @sasikanth4957 3 роки тому +2

      Yes business pothundhi doctors ki andhuke ani kalthi ayipothunayi

  • @acmuneerndg
    @acmuneerndg 3 роки тому +101

    డాక్టర్ గారికి ఆయాసం వస్తుంది మంచి డాక్టర్ కి చూపించుకోవాలి

  • @shaikkhaderbasha1138
    @shaikkhaderbasha1138 3 роки тому +124

    కోటి రూపాయలు కట్టితే
    Mbbs సీటూ దొరుకుతుంది. మీతో మాట్లాడటానికి mbbs చదవాలా సబ్జెక్టు ఉంటే చాలు

  • @Rock-ne1ti
    @Rock-ne1ti 3 роки тому +35

    Prabhu garu plz follow vrk diet
    Your BP will reduce

  • @jainisrinivasguptha9458
    @jainisrinivasguptha9458 2 роки тому +12

    విలువలు లేని మాటలకు మనం విలువ ఇవ్వకూడదు, vrk గారు అపర ధన్వంతరి

  • @srikanthpratapa6018
    @srikanthpratapa6018 3 роки тому +41

    హేతువాదులు అని చెప్పుకునే మీరు ఏమి చేయరు వీరమాచినేని గారి లాంటి వాళ్లని చేయనివ్వరు.

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 3 роки тому

      ఏమి ఆశిస్తున్నారు వారినుండి?

    • @arise9989
      @arise9989 3 роки тому

      దొంగలు... అబద్దాల కొరులు.. హేతువాదులు

  • @venkatreddyalugubelli1503
    @venkatreddyalugubelli1503 3 роки тому +72

    వీరమాచినేని గారి డైట్ 1000% కరెక్టు...👍🤝

    • @mandalojuanil5456
      @mandalojuanil5456 2 роки тому +2

      వీళ్ళందరి కంటే మంతెన గారి డైట్ 10000000% కరెక్ట్.

  • @johnsamuelvemuri9447
    @johnsamuelvemuri9447 3 роки тому +118

    వీరమాచినేని గారికి డాక్టరేట్ యివ్వడం సబబే.

  • @tve5telugunewsentertainmen944
    @tve5telugunewsentertainmen944 3 роки тому +103

    ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీరమచినేని ప్యాలెవర్స్ అభిమానులందరం ఏకమైతం

    • @srinivasaraorao4339
      @srinivasaraorao4339 3 роки тому +1

      ఎస్

    • @tve5telugunewsentertainmen944
      @tve5telugunewsentertainmen944 3 роки тому

      @@brn2598 is

    • @sirishkrishna6023
      @sirishkrishna6023 3 роки тому +6

      @@brn2598 ఎందుకురా ప్రతీ దానికి కులం తెస్తారు, ప్రపంచదేశాలలో కొట్లాది ప్రజలు అయన డైట్ ని పాలో అయ్యి వారి జీవితాలలో వెలుగులు నింపుకున్నారు నేను కమ్మ కాదు ఐనా మాకుటుంబంలో అయన డైట్ వల్ల ఆరోగ్యం తో పాటుగా ఆదాయంకలిగింది ఏవిదంగా జీవనం సాగించాలి అనుకునే టైమ్ లో అయన డైట్ చేసి అన్ని రకాలు గా ఉపయోగం పొందాము, అయన కమ్మ కులం అని డైట్ మానేస్తే మాకుటుంబం అన్నిరకాల గా నష్టపోయేవారం, అయన దైవం తో సమానం ఎందరో పేదలు అయన డైట్ వల్ల వారి జీవితాలలో వెలుగు నింపుకున్నారు.

    • @seenureddy927
      @seenureddy927 3 роки тому +1

      Vrk great

    • @ivonphaniraj3514
      @ivonphaniraj3514 3 роки тому

      @@brn2598 అవును, విజ్ఞాన్ వర్సిటీ ఓనర్
      గారూ మన కమ్మవారే! ఆయన గతంలో
      కూడా phd ఇచ్చిన వారూ మన కమ్మ వారె.
      నిజంగా అంతా 'కమ్మదనమే', హిహ్హీ మీ..!

  • @k.v.vsatyanarayana915
    @k.v.vsatyanarayana915 3 роки тому +173

    ప్రభు కి హైపర్ టెన్షన్ ఉంది...ఒక డాక్టర్ అలా మాట్లాడకూడదు...

    • @rainbow7653
      @rainbow7653 3 роки тому +8

      Hypertension doctors ki undakudadha andi 🙏

    • @k.v.vsatyanarayana915
      @k.v.vsatyanarayana915 3 роки тому +6

      @@rainbow7653 సంస్కారం లేకుండా ఎదుటివారిని అలా అగౌరపరచకూడదు అండి... ఇంకోకాయన విమర్శించినా... గౌరవంగా విమర్శించారు... సబ్జెక్ట్ తెలిస్తే చెప్పాలి కానీ.. ఓకే మాటను 10 సార్లు చెప్పిందే చెపుతున్నారు.... సామాన్య మానవులకు వివరించి చెప్పాలి కదా అండి

    • @venkateshm2989
      @venkateshm2989 3 роки тому +4

      Basic ga vaallu rowdies bro, original chupistey thattukolemu

    • @sudheerraja232
      @sudheerraja232 3 роки тому +4

      babji BP okkate kadu Fat,samskaram anni levu.

    • @pcr8208
      @pcr8208 3 роки тому +1

      😂😂

  • @singamsaraswathi1432
    @singamsaraswathi1432 3 роки тому +27

    VRK గారికి అభినందనలు

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +51

    ఇడియట్ అంటే అర్థం ఏమిటి వీరమాచినేని గారు తీసుకోలేదు పాపం తిట్టిన వారికే చెందుతుంది ఆ ఇడియట్

  • @ravibaburao
    @ravibaburao 8 місяців тому +2

    All the best
    Veramachinani.gariki
    Naa.vandhnalu

  • @bhamireddysabbella4243
    @bhamireddysabbella4243 3 роки тому +74

    Dr ప్రభు గారు vrk diet మొదలుపెట్టిన రెండోరోజే నాకు షుగర్ నార్మల్ కి వచ్చింది

    • @vvnraja3244
      @vvnraja3244 3 роки тому +1

      ఒక్కసారి tv9లో ఫోన్ చేసి చెప్పవలిసింది అన్న ఆ రోజూ ప్రభు సుబ్బయ్య కి మైండ్ బ్లాక్ అయ్యేది

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 3 роки тому +3

      Was the cure permanent? Keto diet well established in the West, which was adapted by Dr Veeramachaneni Ramakrishna for Indian needs. However, we don't yet have the long-term effect of a high protein and fat diet on our bodies. In the past, fructose and corn syrup were used in zero-sugar products, which we know now cause harm to our bodies.

  • @jayahojaladi1059
    @jayahojaladi1059 2 роки тому +27

    VRK గారికి డాక్టరేట్ ఇచ్చిన విజ్ఞాన్ యూనివర్సిటీ కి అభినందనలు

  • @alavalaindira8983
    @alavalaindira8983 3 роки тому +25

    VRK గారి డైట్ మేము కూడా చేసాము.. నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు ... పూర్తిగా ఆరోగ్యం గా ఉన్నాను... నేను
    5 రోజు ల్లో 4 కేజీల బరువు తగ్గాను... అనుకోని పరిస్థితుల్లో
    డైట్ ఆపేశాను... వీరమాచినేని రామక్రిష్ణ గారు చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు..లైఫ్ లాంగ్ కొబ్బరి నూనె తీసుకోమని వీరమాచినేని గారు ఎప్పుడూ చెప్పలేదు.. లైఫ్ స్టైల్ డిసీజెస్ మార్పు(నార్మల్) గా వచ్చేవరకు డాక్టర్ సూచనలు మేరకు డైట్ చేయడం అవసరం అని చెప్పారు.. ఆతరువాత నుంచి కంట్రోల్ లో , అంటే విచ్చలవిడి ఆహారపు అలవాట్లు తగ్గించుకొని... కొన్ని చిన్న చిన్న మార్పులతో మంచి ఆహారం మితంగా తీసుకోవాలి అని చెప్పారు.. వీరమాచినేని సార్ చెప్పిన విధానం 💯% కరెక్ట్..👍
    అయినా నిజం నీజాయితీగ మాట్లాడుకోవాలి గాని, హేతువాదులు కోపంతో ఊగిపోతూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు... మానవ జాతి మనుగడ కోసం మార్పు అవసరం..ప్రతి మనిషికి ప్రతిరోజు టాబ్లెట్లు వాడే రోజు నుంచి బయటపడే రోజు కోసం ఎదురు చూద్దాం... వీరమాచినేని గారు బిజినెస్ ఏమీ చెయ్యటం లేదు గా... మంచి చెయ్యాలని చూస్తుంటే అణగదొక్కాలని చూసేవారికి బుద్ధి వచ్చే రోజు ఒకటి వస్తుంది... అలాంటి వారి కోసం ఈ డిబేట్ లు అవసరం లేదు... వీరమాచినేని సార్ కి సపోర్ట్ చేద్దాం...ఆరోగ్యమస్తు 🙏

  • @jaganavula2334
    @jaganavula2334 3 роки тому +33

    డాక్టర్ ప్రభు గారు,ప్రెగ్నెన్సీ లో ఉన్నట్టున్నారు,ప్రెగ్నెన్సీ లో ఉన్నవారికి బిపి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

  • @venkataramana6253
    @venkataramana6253 3 роки тому +51

    VRK good person.. Nicely treated... He should be awarded with Noble Prize.

    • @rttle_snke8802
      @rttle_snke8802 3 роки тому +5

      Noble price is given to great scientists like Albert Einstein and Marie Curie not to waste fellows like VRK.

    • @HariKrishna-rr9fj
      @HariKrishna-rr9fj 3 роки тому +1

      you should also get one.. for recommending him ha ha

    • @chinmaiponna9302
      @chinmaiponna9302 Рік тому +1

      @@rttle_snke8802 worst fellow in the world you

    • @azadbhardwaj2250
      @azadbhardwaj2250 7 місяців тому

      ​@@rttle_snke8802brother meeru Inka school books scientists daggare unnanru...VRK garu ipudu mana rojullo scientist

  • @Nagur-dk2zd
    @Nagur-dk2zd 3 роки тому +74

    ఈ డాక్టర్ల వల్ల మా నాన్న గారు షుగర్ తగ్గక పోవడం వలన మా నాన్న గారు చనిపోయారు.

    • @Shubham-p2r
      @Shubham-p2r 3 роки тому +2

      Don’t believe this cheater. I know many who lost their kidneys

    • @VamsiKrishna-ig9pr
      @VamsiKrishna-ig9pr 3 роки тому

      Yes naaku telisina vaallaki kidneys paadayyaayi

    • @chinmaiponna9302
      @chinmaiponna9302 Рік тому

      @@VamsiKrishna-ig9pr show them don't do allegations

    • @maheshd267
      @maheshd267 Рік тому

      Mi father chanipoyindi yevari valla VRK diet valana or english doctors valana give clarity

  • @rameshbabudeevi8599
    @rameshbabudeevi8599 3 роки тому +93

    ప్రభుగారు ఉలికులికి పడుతున్నారు..సమాధానాలు వినడానికి భయపడుతూ చాలా abused మాట్లాడారు.అది చాలా తప్పు.. ఎదుటివారికి గౌరవం ఇవ్వడం అస్సలు రాదు.

    • @mahadev.t268
      @mahadev.t268 3 роки тому +1

      VRK lanti yedavalini alane deal cheyali bro.

    • @rajanijarugula2983
      @rajanijarugula2983 3 роки тому +3

      @@mahadev.t268 nijalu matladithe vedavalantara mee bhasha lo

    • @mahadev.t268
      @mahadev.t268 3 роки тому +1

      @@rajanijarugula2983 Na 10 years experience tho chepthunna...VKR valla chaala cases deaths aiyai...ika istem

  • @vuritysivaprasad7263
    @vuritysivaprasad7263 3 роки тому +23

    చాలా మంది ఇండియన్ డాక్టర్స్ కి వున్న ప్రాబ్లెమ్ ఇది.. మెడిసిన్ చదివిన వాళ్ళే మాట్లాడాలి అని..ఇది ఇంటర్నేట్ యుగం..నాలెడ్జ్ అన్నది ఇప్పుడు ఓపెన్..

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 3 роки тому +32

    VRK garu , you are great 👍👍 sir .we support you sir .

  • @madhusudanaeda611
    @madhusudanaeda611 20 днів тому +1

    Not only doctorate , Noble prize is worthy of him .

  • @jairavana4462
    @jairavana4462 3 роки тому +29

    వీరమాచినేని గారు దమ్మున్న శక్తి ఆయనను ఎదుర్కోలేక అడ్డంగా మాట్లాడుతున్న వారిద్దరూ వీరమాచినేని గారి సవాల్ని స్వీకరించండి

  • @mohammadtaher4173
    @mohammadtaher4173 3 роки тому +39

    Vrk గారు వైద్యశాస్త్రం ను తప్పు బట్టట్లేదు,కొందరు స్వార్థ వైద్యులను తప్పు పడుతున్నారు👍

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 3 роки тому +1

      స్వార్థపరులు అన్ని రంగాల్లోనూ ఉన్నారు

  • @kiran-1143
    @kiran-1143 3 роки тому +8

    డాక్టర్ ప్రభు గారు mbbs చేసాను అన్నారుగా మాట్లాడేవిధానం అదేనా మనిషికి లేని ఆవేశం దేనికిరా బాబు మీ గుట్టు రట్టు అవుతుంది అనా

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 3 роки тому

      రెచ్చగొట్టేవాడిని సమర్థిస్తున్నారా??

    • @kiran-1143
      @kiran-1143 3 роки тому

      Sir I support veramachineni

  • @The17121974
    @The17121974 3 роки тому +5

    డాక్టర్.. ఇదంత మెడికల్ మాఫియా!
    నాకు పది ఏళ్ల నుంచి డయాబెటిస్ కు డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గలేదు.
    VRK వల్ల నాకు తగ్గింది.

  • @gollamudisrilakshmi7257
    @gollamudisrilakshmi7257 3 роки тому +28

    వీరమాచనేని గారిని మాట్లాడనివ్వట్లదంటేనే ఆ డాక్టర్ దమ్మేన్టో తెలిసిది. మధ్యలో అడ్డుకుంటాడేన్ధుకండీ చాతగాని చవట

  • @pvsnrj
    @pvsnrj 3 роки тому +40

    He deserves felicitation . Veramachinene Garu is sincere and not a fraud

  • @ramashriparvathaneni9784
    @ramashriparvathaneni9784 3 роки тому +43

    Nutrition rowdy 🤣🤣.s he is a big nutrition rowdy.vrk👍👍

  • @santhoshKumar-dd1vp
    @santhoshKumar-dd1vp 2 роки тому +5

    ఈ ముసలోడు వాదన చెయ్యడం తప్ప విషయం లేదు వీడి దగ్గర.....🤭

  • @sureshpathi8877
    @sureshpathi8877 3 роки тому +155

    ఒక నిజాన్ని(వీర మాచనేనీ రామకృష్ణ గారిని) ఎదుర్కోవడానికి ఇంత మంది
    ఎదవలు ఉన్నారా?😀😂🤣

    • @dr.prabhuhealthtv29
      @dr.prabhuhealthtv29 3 роки тому +1

      Arey muyyara paid artist neekundi

    • @koteshsw3327
      @koteshsw3327 3 роки тому +14

      @@dr.prabhuhealthtv29 vrk vesina 2cr challenge accept chey mari prove ur self Dr

    • @vasanthamoksha7017
      @vasanthamoksha7017 3 роки тому +3

      @@dr.prabhuhealthtv29 dr garu meeru enduku baruvu taggaleka pothunnaru,,,,enni rogalu unnayo check chesuko

    • @ravveravve3006
      @ravveravve3006 3 роки тому

      అవును sir

    • @EDHOKATIESEDDAM
      @EDHOKATIESEDDAM 3 роки тому

      Chadukunna doctors ni chaduvurani sannasi gallatho kurchobettakandi ra ayya..

  • @sivaprasadkoganti4801
    @sivaprasadkoganti4801 3 роки тому +24

    యం బి బి య ఎస్ డాక్టర్ గారూ చాలా చెత్తగా మాట్లాడుతున్నారు, టి వి వాళ్ళు తపు గా మాట్లాడే వాళ్ళు ని control
    చెయ్యాలి

  • @krishnam4218
    @krishnam4218 3 роки тому +8

    Veeramachaneni is far better than so many doctorates. What he explains is crystal clear and giving results which as many people claim are long lasting also.

  • @powernageswararao6501
    @powernageswararao6501 3 роки тому +9

    ఓరి నీ MBBS తగలెయ్య, నీతో మాట్లాడాలంటే MBBS చెయ్యాలా

  • @jamesch6099
    @jamesch6099 Рік тому +3

    Vrk 👌👌👌 ప్రాణదాత, super వీర మాచినేని 🙏భారతదేశ ముద్దు బిడ్డ 💐

  • @prasadmvrn77
    @prasadmvrn77 3 роки тому +20

    ఒరేయ్ ప్రభు mbbs ఎందుకురా పోపుల పెట్టి తో తగ్గిస్తానన్నాడు దమ్ముంటే నువ్వు రెడీ అవ్వు

  • @nareshkalluri9348
    @nareshkalluri9348 3 роки тому +27

    వెంకట సుబ్బయ్య గారు మీరు కొంచం Rk గారికి డాక్టరేట్ వచ్చింది అని మీకు అసూయ తో మాట్లాడుతున్నట్లు వుంది మీ వాదన. ఆర్కె గారు చెప్పే Nutrition తప్పు అని మీరు prove చెయ్యలేక పోతున్నారు. మీ medicine అలోపతి 100%తగ్గుతుంది అని చెప్పలేక పోతున్నారు

  • @chandrasekharsiripurapu4741
    @chandrasekharsiripurapu4741 3 роки тому +14

    Doctorate ఎందుకు ఇచ్చారో ఇతన్ని అడగడం ఎందుకు... యూనివర్సిటీ వాళ్ళని అడగండి...

  • @srimahalakshmi3026
    @srimahalakshmi3026 3 роки тому +8

    ఆయనికి డాక్టరేట్ ఇస్తే వీళ్ళ కేమి నెప్పి

  • @realestatestelangana1246
    @realestatestelangana1246 3 роки тому +21

    Veramachineni basic point is valuable point. We should focus on root cause.

  • @rameshbabudeevi8599
    @rameshbabudeevi8599 3 роки тому +32

    అజ్ఞాని అనడం పార్లమెంటరీనా జ్ఞానాన్ని ఎలా నిర్వచిస్తారో v. సుబ్బయ్య గారు చెప్పాలి.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +2

    అసలు మన దేశంలో అందరూ డాక్టర్లే మన పెద్దలు చేసిన వైద్యం మనం తెలుసుకుంటే,కోట్లు ఇచ్చి డాక్టర్ చదవాల్సిన అవసరమే లేదు లేదు లేదు,వేదం నుంచే ఇంటి ఆయుర్వేదం వచ్చింది,వేదములకూ జైజైజై వీరమాచినేని గారికీ జైజైజై 🥰🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰🥰🥰🥰

    • @mnreddy126
      @mnreddy126 2 роки тому

      డాక్టర్ గురు చదువుకున్న వాడి బాష కదు .మీరు .చదువుకున్న వడివేన

  • @rajkumarcheruvu2165
    @rajkumarcheruvu2165 3 роки тому +16

    Dr. Prabhu first follow VRK diet to decrease or reduce your weight. that is good for you and your family. As per your words you had BP , Diabatic and Thyroid. First change your food Habits.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +2

    మీ మాటల ద్వారానే ఎవరేమిటో అందరికీ తెలుస్తోంది వీరమాచినేని గారికీ అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు శిరిడీ సాయి మా పర్తి సాయిమా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా శిరిడీశ్వరా పర్తీశ్వరా మీకు రక్షగా ఉండాలి విజయోస్తు విజయోస్తు విజయోస్తు 🥰

  • @mohanrao1298
    @mohanrao1298 3 роки тому +7

    VRK ఛాలెంజ్ కి ఒక్క డాక్టర్ కూడా ముందుకు రావట్లేదంటేనే అర్తం అవ్వుతుంది.....VRK నే కరెక్ట్ అని

  • @janibasha9936
    @janibasha9936 3 роки тому +2

    2 months coconut oil thisukunte chachipothara?nenu thisukunnanu. Ami avaledu. Youngster laga ayyanu.vrk diet superb.

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 3 роки тому +24

    నిజానికి డాక్టర్ అంటే వైద్యుడు అనే కాదు, అత్యంత గౌరవనీయమైన వ్యక్తి అని కూడా అర్థం

    • @totasivaprasadarao6954
      @totasivaprasadarao6954 3 роки тому

      Asalu Daaktarlu amte vaidhyulu maatramE.
      Veerini vaidyulu anaali gaani
      Doctorlu anaraadu.
      Doctor amte asalu ardhamu
      Doctorate teesukunnavaaru maatramE.

  • @vdora2000
    @vdora2000 2 роки тому +2

    అది సరైన నిర్ణయం. వీరమాచనేని కి అర్హత ఉంది. ఈ పనికిమాలిన నిర్హేతువాదుల మాటలు పట్టించుకోనక్కర లేదు.

  • @sreedevikarumuri8941
    @sreedevikarumuri8941 3 роки тому +19

    VRK, u r great sir!

  • @bhattunagaraju7319
    @bhattunagaraju7319 3 роки тому +6

    ప్రభుగాడు BP తో పోయేలాగ ఉన్నాడు.

  • @mvrk5199
    @mvrk5199 3 роки тому +44

    Dr Prabhu should take VRK diet.

  • @esware5863
    @esware5863 3 роки тому +3

    ప్రజల మనసును గెలిచిన వీరమాచినేని గారికి ప్రజలమైన మేమే DOCTORATE ఇస్తున్నాము . ALLOPATHY డాక్టర్స్ వ్యవస్థ మొత్తం కమర్షియల్ అయిపోయింది . దోపిడీ పెరిగిపోయింది . నమ్మకం పోయింది . The word used at 35.35, "HALF KNOWLEDGE", is correct. The onus is on the doctor to prove he has full knowledge. Instead, he is shouting and objecting to the word.

  • @rajkumarcheruvu2165
    @rajkumarcheruvu2165 3 роки тому +18

    VRK is Right , I had followed his diet and recovered from diabatic and other diseases.

  • @subburdy4738
    @subburdy4738 3 роки тому +21

    అయ్యా కోటి రూపాయలు పెడితే మేనేజ్మెంట్ మెడిసిన్ సీటు వస్తది.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 3 роки тому

      Still, they have to study for 5.5 years and pass several exams to prove they understand the human body.

  • @heroicrhythms8302
    @heroicrhythms8302 3 роки тому +12

    Ma frd valla dad ki heart surgery cheyyakapothe pothadu annaru, veeramaachineni diet follow ayyaru, sugar, Bp heart problems mottham poyyayi

    • @ihateyou484
      @ihateyou484 3 роки тому +1

      Hoo poyada, alanti follow avuthay potharuga jagrathaga vundali

    • @heroicrhythms8302
      @heroicrhythms8302 3 роки тому +2

      @@ihateyou484 avunu mi ayya poyadu, nuvvu chusthu kurcho chethakaani vedhava

    • @sritejkoduru
      @sritejkoduru 2 роки тому

      @@ihateyou484 😂

  • @okkamagadhu9081
    @okkamagadhu9081 3 роки тому +1

    రామకృష్ణ గారు చెప్పింది 100కీ 1000% right ఎందుకంటే రామకృష్ణ గారి డైట్ నేను వాడను నాకు తెలిసిన వాళ్ళకి కాళ్లు తీసేయాలి అన్న వారికి ఈ డైట్ వాడిన తరువాత కాలు రైట్ అయింది డాక్టర్లు చేస్తున్నది 100% మోసం డాక్టర్ల వల్ల ఈ జబ్బులు ఉన్నాయి ఆయుర్వేద డాక్టర్ వల్ల జబ్బులు లేవు అలాగే వీరమాచినేని డైట్ వల్ల ఆరోగ్యం తప్ప అనారోగ్యం ఏమీ లేదు నూటికి 35 మార్కులు తెచ్చుకుని కోట్లు పెట్టి డాక్టర్ సిటీ కొనుక్కుని డాక్టర్ అయిన వాళ్ళు వీళ్ళ డాక్టర్లు ఎలా అవుతారు ఇంకా నిజం చెప్పాలంటే మందుల పేర్లు రాయడానికి కూడా వీళ్ళకి స్పెల్లింగ్ రాదు ఏ డాక్టర్ చీటీ చూసిన మనకే అర్థమవుతుంది చీటింగ్ డాక్టర్స్ వీళ్లు మన ఆరోగ్య సూత్రాలు నాశనం చేయడానికి పుట్టారు డాక్టర్లు నెంబర్ వన్ దొంగలు నేను నిరూపిస్తాను ఇంకా చాలా చెప్పాలని ఉంది నాకు అవకాశం వస్తే వ్యక్తిగతంగా ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడగలను నాకు కొన్ని తెలుసు అవి ప్రజలకు తెలిస్తే డైట్ కూడా చేయవలసిన పనిలేదు

  • @rajkumarcheruvu2165
    @rajkumarcheruvu2165 3 роки тому +9

    In MD syllabus having first point is change food habits 2. Exercise 3. finally Doctors should prescribe Mettform tablet and afterthat leads 500gr, 1000gr 2 tablets ...... finally Insulin dose will increase to 70 to 100 points..........

  • @kumarus7192
    @kumarus7192 3 роки тому +48

    Veeramachineni is correct
    English doctor has half knowledge

  • @ramsinghkhathri
    @ramsinghkhathri 3 роки тому +16

    వీరమాచినేని హీరో, సింహం సింగల్ , పందులు గుంపు.జై వీరమాచినేని.

  • @gvrgvr7179
    @gvrgvr7179 2 роки тому +1

    Dr vrk garu u r right sir and correct you pls do your treatment to public in yours way

  • @njoshua1900
    @njoshua1900 3 роки тому +3

    veeramachineni gari diet maa family antha chesam, weight loss ayyam, chala problems clear ayyay, maa mother ki sugar, migrane, BP, anni clear aypoyay, veeramachineni is great, prajalu vintunnaru, maaku jnanam undi kabatte vrk diet follow authunnam. hattsoff veeramachineni ramakrishna garu

  • @DDavid-lg1yc
    @DDavid-lg1yc 3 роки тому +6

    Vrk sir meru superb sir 👍👍👍

  • @tejaa6909
    @tejaa6909 3 роки тому +22

    Rogam Tagginda leda important ,MBBS is not important

    • @pranay9669
      @pranay9669 3 роки тому

      Cancer neeku vaste aa sannasi faruki poyava??

  • @gopalakrishna771
    @gopalakrishna771 3 роки тому +12

    ప్రభు గారు 200 ఏళ్ళ నుండి అల్లో పతి మందులు కని పెట్టిన వాళ్ళు అందరూ mbbs చెసారా సర్
    sceintists అందరూ mbbs చెసారా. ఏవిటీ ఈ వింత వాదన.

    • @dxcodraws
      @dxcodraws 3 роки тому +1

      Because he is weak in subject..May be by-heart MBBS

    • @seenureddy927
      @seenureddy927 3 роки тому +1

      Doctors robbers

  • @villageboy-uz5cs
    @villageboy-uz5cs 3 роки тому +16

    Vrk great. Love u sir

  • @BCSPRASAD
    @BCSPRASAD 3 роки тому +21

    ప్రభు ఒక డాక్టర్ల వాలె కాక జాన్ గూట్లే వలె మాట్లాడుతున్నాడు ..

  • @prasadmvrn77
    @prasadmvrn77 3 роки тому +5

    వి.ఆర్.కే ఛాలెంజ్ చేస్తున్నాడు...మీరు ఓకే అనండి...

  • @seenureddy927
    @seenureddy927 3 роки тому +20

    Vrk eligible. He is people voice

  • @kishorgv1526
    @kishorgv1526 3 роки тому +22

    ముసలి సుబ్బయ్య చెప్పేవన్నీ అబద్ధాలే. 😂

  • @satishbabu8901
    @satishbabu8901 Рік тому +1

    Congratulations vrk garu

  • @nabisha8805
    @nabisha8805 3 роки тому +8

    గోగి oka manasika rogi
    vrk is really great👍👍👍👍👍👍 jai hind

  • @prasadmvrn77
    @prasadmvrn77 3 роки тому +7

    ఈ డిబేట్ లో నాకు అర్ధమయ్యింది ఏంటంటే ప్రభు అనే వాడు సబ్జెక్టు ని పక్క దోవ పట్టించ డానికి పదే పదే క్రాస్ టాక్ కావాలని చేస్తున్నాడు

  • @yanamulasreeramulu4026
    @yanamulasreeramulu4026 3 роки тому +4

    Ore swamy Dr's vrk garu God gift to sugar patients

  • @karthikapragna9758
    @karthikapragna9758 Рік тому +1

    Vrk sir is suitable person to doctorate .tq for vignan university

  • @sureshpathi8877
    @sureshpathi8877 3 роки тому +9

    అరే డాక్టర్ ప్రభూ గా శ్రీ వీరమాచినేని రామకృష్ణ గారిని తిట్టావ్, తిట్టా వ్, తిట్టావ్, అయినా నిన్ను ఆయన తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకో తెలుసా? నువ్వు కూడా ఈ దేశంలో ఒక వ్యక్తి వి, ఆఫ్ నాలెడ్జ్ తో ఉన్న నిన్ను మరియు నీ నుండి వైద్యం అందుకుంటున్న వాళ్ళని కాపాడుకోవలసిన బాధ్యత ఆయనకు వుంది. Dr ప్రభు గారు మెంటల్ పొజిషన్ బాగా లేనట్టు వుంది🙏🙏🙏

  • @ThinAirElon
    @ThinAirElon 2 роки тому +1

    I think bharat ratna should be awarded to vrk

  • @sreeKS1
    @sreeKS1 3 роки тому +20

    ప్రభు అన్నోడు కొంచెం సేపు ఉంటే ఏడుస్తాడేమో. అరే నువ్వు ఇంటికి పోయి ఏడవరా?

  • @deshaveniramesh7639
    @deshaveniramesh7639 2 роки тому +2

    Very very great VRK gaaru great

  • @RANJITHAMBABU
    @RANJITHAMBABU 3 роки тому +12

    Sir vrk great knowledge sir super sir super sir

  • @mem9193
    @mem9193 Рік тому +2

    vrk good person n useful for society...is eligible for award

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 3 роки тому +4

    డాక్టర్ కి మతి చలించింది ఎందుకు అంత ఎక్కువ టైం

  • @neelamanandswaroop1
    @neelamanandswaroop1 3 роки тому +8

    VRK you are great

  • @narasimhaswamy5585
    @narasimhaswamy5585 3 роки тому +17

    గోగినేని గారూ మీరు సమాజానికి చేసింది
    ఏమీ లేదు.చిన్న చిన్న అమాయక బ్రతుకులు వారి ప పడడం తప్ప.మీరు నిజం గా పెద్ద బడా బాబుల ను చర్యలు తీసుకుంటే మీరు గొప్ప ప్రశంసలు పొందుతారు.

  • @vasanthamoksha7017
    @vasanthamoksha7017 3 роки тому +4

    Vrk gari valla 25 kgs tagganu healthy gaaa,,,, dr.vrk garu hats off sir

  • @sallakondappa515
    @sallakondappa515 2 роки тому +2

    Veeramachunani 100%valable for Doctorate

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 3 роки тому +3

    వీరమాచినేని చేసిన డైట్ నూటికి నూరుశాతం ఆరోగ్యం
    ఒక అవగాహనతో అతను డయాబెటిస్ ని కంట్రోల్లో ఉండేటట్లు చేస్తున్నాడు కంటి ముందే చూస్తున్నాము కదా
    హేతువాదులకు ఈర్ష ద్వేషం ఎక్కువై అతని మీద బురద చల్లుతున్నారు అనిపిస్తోంది అంతేకాకుండా కొన్ని ఆయిల్ కంపెనీలు మెడిసిన్ కంపెనీలు అతనిపై పగ పెంచుకోని కక్ష సాధిస్తున్నారని అనిపిస్తోంది

  • @nidanapatiharinath
    @nidanapatiharinath 2 роки тому +1

    100% కరెక్ట్ విరామంచినేని గారిది

  • @venkateswararaokosuri7081
    @venkateswararaokosuri7081 3 роки тому +11

    వి ఆర్ కే 🌹🙏🙏🙏🙏🙏🌹

  • @jagadeshwary
    @jagadeshwary Рік тому +1

    VRK గారికి డాక్టరేట్ ఇవ్వడం కరెక్ట్

  • @kanthkanth1
    @kanthkanth1 3 роки тому +19

    dr Prabhu has the BP ...He need to follow vrk diet

  • @saisrinu243
    @saisrinu243 3 роки тому

    All comments supporting VRK garu, not seeing comments supporting Dr Prabhu and Subbaiah garu....VRK has Great support from public..

  • @gandhipattem4988
    @gandhipattem4988 3 роки тому +3

    ఒరేయ్
    గోగినేని 👠👠👠
    సుబ్బయ్య👠👠👠👠👠
    ప్రభు 👠👠👠👠👠
    ఖభధార్

  • @revunurisatish5092
    @revunurisatish5092 3 роки тому +2

    Awesome vrk Garu

  • @vasanthamoksha7017
    @vasanthamoksha7017 3 роки тому +4

    Vrk గారు ఒక శక్తి,,,,,, వీళ్ళు అందరూ వ్యక్తులు,,,,,sir vrk గారు మీరు డాక్టరేట్ కి నిజమైన నిదర్శనం,,,,,great great great sir

  • @santhoshKumar-dd1vp
    @santhoshKumar-dd1vp 2 роки тому +2

    Ee doctor ki బీపీ ఎక్కువ...sense ledhu.. mbbs ani పొగరు...ఎంత చదివాము అని ఎం తెలుసుకున్నాము అనేది important..VRK GARU SUPER...🥳💯💥

  • @santhoshv4082
    @santhoshv4082 3 роки тому +14

    VRK GREAT