VRK జాతకం మొత్తం బయట పెడతా... ఏం చేసుకుంటావో చేసుకో..! || Dr Prabhu Vs VRK - TV9

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @bhavanisirasala1280
    @bhavanisirasala1280 3 роки тому +298

    Dr. Prabhu గారి పొట్టే చెప్పుతుంది.. ఆయన పూర్తి ఆరోగ్య వంతుడు కాదని..

    • @Shubham-p2r
      @Shubham-p2r 3 роки тому +6

      Veeramachineni yenugu swaroopam cheppadam ledaa? Aayana diet yentha waste

    • @bhavanisirasala1280
      @bhavanisirasala1280 3 роки тому +9

      @@Shubham-p2r VRK ముందు ఫొటోస్ చూస్తే అచ్చు ఏనుగు లానే ఉండేవారు.. నిజమే.. కానీ ఇప్పుడు తనకి సరిపడే స్వరూపం లో ఉన్నారు..

    • @adithyamallihdp5926
      @adithyamallihdp5926 3 роки тому +1

      @@Shubham-p2r prabhu RMP PULKA

    • @hussainsk4469
      @hussainsk4469 3 роки тому +2

      డాక్టర్ ప్రభు గారు వెంకట సుబ్బయ్య గారు మీరిద్దరూ కూడా వెండి అంటే చాందిని మీరు అంటే చదివేరు డాక్టర్ రామకృష్ణ గారు అద్దు రూపాయికి కర్రీ చేసే బొట్టు బొట్టు బిళ్ళ అయినా డాక్టర్ ఎంత గొప్ప అయినా వెండి ఎంత రేటు అన్నా పెట్టేది కాళ్లకే ఎంత రేటు తక్కువ బొట్టు పెట్టేది మొఖానికి నీ స్థాయి అందుకే నువ్వు ఎంత డాక్టర్స్ చదివినా నీ నోట బూతులు విని రామకృష్ణ గారు ఏమి చదివినా ఆయన నోటి నుంచి బూతు మాటలు రాలే

    • @sudhakarpendela4974
      @sudhakarpendela4974 2 роки тому +4

      ఆయనకు రిజర్వేషన్లు ద్వారా డాక్టర్ సీట్ వచ్చిందేమో

  • @bharatmkr7705
    @bharatmkr7705 3 роки тому +236

    ఆయుర్వేద గ్రంథాలు రచించిన ఋషులకు ఏ డిగ్రీలు ఉన్నాయి. వారి జ్ఞానానికి ఏ డిగ్రీ సరిపోతుంది....

    • @karunachannel9870
      @karunachannel9870 3 роки тому +1

      Ye degree saripodu

    • @peddagollaramesh6753
      @peddagollaramesh6753 2 роки тому

      Yes dhammumte e comment ki reply evvandi ra

    • @yengalasettychiranjeevi8347
      @yengalasettychiranjeevi8347 2 роки тому

      @@peddagollaramesh6753 vallu roju vandala mokkalpi parishodhanalu chesi medicine kanipettaru...rushullu ala gallo magic cheyaleru babu....
      veeramachaneni apahasyam cheytam correct kadhu...vignanavanthudu yeppudu yeduti varini takkuva cheykodadu...akkda vrk failed he is not worthy one aney
      Repu niku yedaina rogam doctors vipu choostaru gani ilanti vrk valla vipu kadhu...

  • @bharatmkr7705
    @bharatmkr7705 3 роки тому +119

    శ్రీ వీరమాచనేని రామకృష్ణ గారికి నమస్కారం. మీ ఆవిష్కారం పట్ల మీకున్న ఆత్మవిశ్వాసం, మీ ధైర్యం ఆ ఆవిష్కారంలోని సత్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఉనికిని, మనుగడను కోల్పోతున్న అజ్ఢానం ప్రశ్నిస్తున్న జ్ఢానాన్ని ఏమాత్రం భరించలేదు....ఓషో భరత్.

  • @sanjeevarao4071
    @sanjeevarao4071 3 роки тому +132

    పాపం డాక్టర్ గారికి కోపం వచ్చింది..
    వారు ఏదో ఉచితంగా వైద్యం చేస్తున్నట్టు అంత కోపం అవసరం లేదు..
    అంతా వ్యాపారమే కదా..

  • @srikanthpratapa6018
    @srikanthpratapa6018 3 роки тому +228

    ఆ డాక్టర్ కి వీరమాచినేని గారి దగ్గర వైద్యం తీసుకుంటే తప్పక బాగు పడతాడు. లావు కూడా తగ్గు తాడు.

  • @srikanthpratapa6018
    @srikanthpratapa6018 3 роки тому +175

    ఈ టీవీ 9 వాడు వాడెవడో డ్రామాలు వేసుకునేవాడిని డాక్టర్ అని తీసుకొచ్చాడు. వాడు వీరమాచినేని గారి కాలి గోటికి సరిపోడు. వీరమాచినేని గారితో మాట్లాడడం వాడి అదృష్టం

    • @sridharacharyadingari4505
      @sridharacharyadingari4505 3 роки тому +5

      Akaasham meeda ummi vesthe vvadi meeda ne padithathi, VRK has his good credential in Public life

    • @venkateshjilla8062
      @venkateshjilla8062 16 днів тому

      Correct cheppinav

    • @chandrasekhar8784
      @chandrasekhar8784 15 днів тому

      Avuna CA chadevena medical ke unrelated idiot ne nuvvu nammutunnav. Me intlo tv problem vasthey tv mechanic ne testava leka plumber ne testava. Qualified treatment tesukora gorre.elante 420 gallanu nammaku

  • @janardhanbatchu8706
    @janardhanbatchu8706 3 роки тому +198

    Dr. ప్రభు గారికి పొట్ట ఎక్కువగా వుంది. మొదట ఈయనకి VRK డైట్ చేయించాలి.

  • @-akhandabharatam8344
    @-akhandabharatam8344 3 роки тому +355

    డాక్టర్ ప్రభు గారు పెద్ద బూతు మాట్లాడారు, 'టూవీ9 మంచి ఛానల్ అని". నాకు తెలిసి ఇదే పెద్ద బూతు మాట. 😂

  • @sudhakartalari8980
    @sudhakartalari8980 3 роки тому +418

    MBBS ని తప్పుపట్టడం కాదు గాని... మరి కరోనా టైం లో ఆనందయ్య మందు కోసం... MBBS లు, రాజకీయ నాయకులు, లాయర్లు, MLA లు, MP లు సామాన్యులు పరుగో.. పరుగు.... మరి అప్పుడు ఏమైంది... ఈ డాక్టర్ గారి గోల...

    • @sridharacharyadingari4505
      @sridharacharyadingari4505 3 роки тому +6

      Thippa theega / Amruthavally / Amruthaarishta An Ayurvedic Tonic can control Carona or viral diseases which cost just Rs. 100 to 150/_ per bottle, then is it necessary to get looted lakhs of Rupees by this Prabhus

    • @adamali.k4322
      @adamali.k4322 3 роки тому +3

      Ayurvedam jeevana vedam..

    • @dr.m634
      @dr.m634 3 роки тому +5

      Bhayya. Ayush board vallu anandayya medicine check chesi. Adi ayurvedic kadu Natu mandu ani verify chesaru. Evaru aa medicine ku paruvu pettaledu. Adi only placebo group of medicine. Ante aaa Medicine ku am use undadu. Aina bhayya evevo akula pasuruku Ela oka disease taggutundi okasari teliviga alochinchadi. Murkanga doctors ni blame chesthe em radu

    • @sridharacharyadingari4505
      @sridharacharyadingari4505 3 роки тому +4

      For instance Paarijaatham aku plus vaavilaaku kashayam cures Sciatica for which no permanant cure in Allopathy, Since many in our Families are Ayurvedic feild from ancestors, who wrote many books on Ayurveda & Govt of India printed such books, so don't underestimate, so don't come to conclusion to say we as Murkha, please don't rely on media reports,

    • @rajuyvu472
      @rajuyvu472 3 роки тому +1

      Ayurvedam Lekapothey Manishi allopathy kanukkokundaney pointundu

  • @gompafamily8648
    @gompafamily8648 3 роки тому +173

    రామకృష్ణ గారు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు మరి ఈ డాక్టర్లు ఎందుకు ఇవ్వడం దీన్ని ఎవరూ అడగర

    • @praveenchandra3993
      @praveenchandra3993 3 роки тому +4

      Nijam chepparu.vallaki only money anthe

    • @ahmedalibaig9133
      @ahmedalibaig9133 3 роки тому +3

      Medical maafiya

    • @maheshvloginTelugu
      @maheshvloginTelugu 2 роки тому +2

      Full corrupted

    • @stravel832
      @stravel832 2 роки тому +1

      ఒక్క డాక్టర్ 20 లక్షలు తీసుకుంటారు నెలకు జీతం

  • @madhavarao4560
    @madhavarao4560 2 роки тому +39

    విరమాచినేని గారు గ్రేట్...
    దినెమ్మ జీవితం కొందరు డాక్టర్ లైతే నెయ్యి తినొద్దు అని చెబుతున్నారు...

  • @gangaramponnam764
    @gangaramponnam764 3 роки тому +252

    పాపం Dr గారికి బిసినెస్ తగ్గిపుతుందని చాలా బయపడుతుండు

  • @rajeevreddyrj69
    @rajeevreddyrj69 3 роки тому +384

    వీరమాచినేని రామకృష్ణ గారు చెప్పేది వాస్తవం

    • @malothudrravinder3947
      @malothudrravinder3947 3 роки тому +5

      నీకు వీరమాచి నేని సరైనోడు.. ఎప్పుడైనా అల్లోపతి dr దగ్గరకి వెళ్తే నువ్వు వీరమాచి నేనికి పుట్టినోడివే

    • @deendayalbudigapaka8070
      @deendayalbudigapaka8070 3 роки тому +2

      Vaadu cheppeti vi anni manam cheyagalamaa.vaadu yedava vaadu cheppati vi evaru cheyaleru

    • @rajanijarugula2983
      @rajanijarugula2983 3 роки тому +1

      Doctors iche tonnula koddi medicine vadochaa andi.manchi eppuduu konchem kastam ga vuntundi.result sweet ga vuntundi

    • @nootenkisambaiahnootenkisa5614
      @nootenkisambaiahnootenkisa5614 3 роки тому

      Yerripuka veerachineni dite resipent dish primeministerkuda thinadu

    • @deepakchimakurti2240
      @deepakchimakurti2240 3 роки тому +1

      @@malothudrravinder3947 super 👌

  • @kinggaming7203
    @kinggaming7203 3 роки тому +73

    Vrk is great Indian. We should proud of him for awareing people with natural cure and saving lacks of people health and money. We thank u sir. 👍👌👌

  • @thutupalli1409
    @thutupalli1409 3 роки тому +287

    ఈ డాక్టర్లకు వాళ్ళ బిజినెస్ ఎక్కడ పడిపోతుందో అని భయం.

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 3 роки тому +26

    వ్యాధిని తగ్గించేది అసలైన వైద్యం RK great 👍👍👍

  • @janardhanreddypatel7534
    @janardhanreddypatel7534 3 роки тому +19

    ప్రజలు అమాయకులు ఏమీ కాదు... మీరు మరియు టీ.వి.9 వాళ్ళు ఇద్దరు అమాయకులు... టీ.వి.9 మంచి చానల్ అన్నది ప్రపంచంలో మీరు ఒక్కరే...

  • @kandivamshi930
    @kandivamshi930 3 роки тому +28

    ఏదో బట్టి చదువు చదివి .. డాక్టర్ అయ్యి మందులు పేర్లు భట్టి పట్టి .. రాసే వాళ్ళు vrk లాంటి medical knowledge Bank ను ఢీ కొట్టగలరా ..

  • @valdasusaidulu1758
    @valdasusaidulu1758 3 роки тому +208

    వీరి ఇద్దరి physiques చూస్తే ఎవరి డైట్ గొప్ప అన్నది అర్థం అవుథుంధిగా...

    • @rakeshtej8820
      @rakeshtej8820 3 роки тому +3

      😀😀😀 righte

    • @MrRajkumar38
      @MrRajkumar38 3 роки тому +4

      Keralalo daiabatic evaru undaru anukunta with veeramachineni idealogy

    • @MrRajkumar38
      @MrRajkumar38 3 роки тому +1

      నికు ఎం అర్ధం అయ్యింది

    • @sharathkumars9135
      @sharathkumars9135 3 роки тому +2

      Physiques ... not physics... but ur logic is absolutely correct

    • @foxxy555
      @foxxy555 3 роки тому

      Bro chemistry aity iga mamul ga undadu

  • @ravishekhargoudgoud356
    @ravishekhargoudgoud356 3 роки тому +23

    Vrk good person
    Great person
    Nice person
    Wonderful person

  • @pappuprasad5650
    @pappuprasad5650 3 роки тому +48

    Alternative medicine ను అభివృద్ధి చేసి నప్పుడు మాత్రమే భారతదేశం బాగుపడుతుంది ఇది నగ్నసత్యం

  • @madhusudhank8431
    @madhusudhank8431 3 роки тому +121

    ఇంత చదివి..
    అందరిదగ్గర..
    తిట్టించుకుంటున్నారు...
    డాక్టర్ గారూ...

    • @morelovenaresh
      @morelovenaresh 3 роки тому +1

      Prajalu chusaru kada mbbs mosalu

    • @kumramaheshwar3775
      @kumramaheshwar3775 2 роки тому

      😆😅😄😀🙂🙂🙂

    • @srikanthsarjanaa8075
      @srikanthsarjanaa8075 2 роки тому

      @@morelovenaresh emina treatment kavalante malli valla daggarike velledhi. Vrk vachi niku operation cheyadu, bcz ataniki licence ledhu

    • @morelovenaresh
      @morelovenaresh 2 роки тому

      @@srikanthsarjanaa8075 allopati for emergency naturopaty for prevention nd some dngerous diseases also cured all that seen in mntena ramachandra rao kadar etc i also got benifited from kerala avurvedic for pdoriasis cure even seen at dermotogist there was no use

  • @prasanthadusumalli6614
    @prasanthadusumalli6614 3 роки тому +32

    టీవీ9 వేస్ట్ ఛానెల్ ఓన్లీ సపోర్ట్ dr ప్రభు

    • @swamyswamy7988
      @swamyswamy7988 2 роки тому

      Prabhu gaadu waste gaadu Ani artham kavadam ledhaa bro enti aa avesam first sugar rakundaa chusukomanu Prabhu gaariki

  • @AB121966
    @AB121966 3 роки тому +26

    DR. VRK IS GREAT AND IT'S NOT AT ALL QUESTIONABLE, TOMORROW THERE MAY BE MANY CHANCES, THE WORLD'S GREATEST UNIVERSITIES MAY HONOUR HIM WITH THEIR DOCTORATES...
    THEN THESE PEOPLE'S EXPRESSIONS TO BE RECORDED....

  • @optionsraja3769
    @optionsraja3769 3 роки тому +15

    It's my personal experience. VRK diet given results to me. I support VRK diet.

  • @bharatmkr7705
    @bharatmkr7705 3 роки тому

    శ్రీ వీరమాచనేని రామకృష్ణ గారికి నమస్కారం. మీ దగ్గర పరిపూర్ణమైన అవగాహనతో కూడిన ప్రజలకు అవసరమైన, ప్రజలు అర్థం చేసుకోగల సత్యం ఉంది. అది పరిమిత జ్ఞానానికి సంబంధించిన Tag Line Degree ల వంటి గుర్తింపు చీటీలు తగిలించుకున్న వ్యక్తుల అజ్ఝానాన్ని, అసమర్థతను, లోపాలను, మోసాలను ప్రశ్నిస్తూ వారి మనుగడకు సమస్యగా తయారవడంవల్ల ఏర్పడిన భయంతో కూడిన అసహనం అనవసరంగా నోరు జూరుతున్న వైనం ఆ వైద్యునిలో కనిపిస్తోంది. ఆ అరుపులు పట్టించుకోకండి. ఎందుకంటే, సమకాలీన సమాజంలోని అవగాహనారహితమైన అజ్ఞానం ఎప్పుడూ ఏ ఆవిష్కారాన్ని వెంటనే అంగీకరించలేదు. ఎందుకంటే, అన్వేషించే జ్ఞానం, నూతనత్వాన్ని అవగాహన చేసుకునే తెలివి అజ్ఞానానికి ఉండదు. నేను మీ విధానాన్ని నాపై ప్రయోగించుకుని మంచి ఫలితాన్ని పొందడమే కాక, చాలా మందికి మీ విధానాన్ని వివరించి వారు లాభపడేలా చేసేను.....ఓషో భరత్.

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 3 роки тому +19

    Dr. Prabhu, you behave like a qualified and knowledgeable doctor. Don't behave like a rowdy and psycho. You are not equal person to VRK sir. He is a legend. Social reformer. Great person. Not a business man to make money. Don't loose tongue unnecessary on him. Entire world is with him. Just follow him and his diet. You will be benefited and become a better man

  • @sandyabcd4084
    @sandyabcd4084 3 роки тому +13

    Vrk dammunna magadu hats off sir we are with u

  • @gdillbabu1180
    @gdillbabu1180 3 роки тому +22

    Not only vrk diet way of explanation by vrk was also so good. Hats off to vrk sir

  • @srimathasree8779
    @srimathasree8779 3 роки тому +128

    ఎ అలోపతి డాక్టర్ అయినా డయాబెటిస్ ను
    తగ్గించగలరా?

    • @HelloWorld-ef8gs
      @HelloWorld-ef8gs 3 роки тому +8

      DIABETES ki remedy Ledu ippativaraku. Kevalam contol lo unchavacchu, Excersize tho and diet tho.

    • @ramkrishnamanda
      @ramkrishnamanda 3 роки тому +2

      @@HelloWorld-ef8gs ఇంకా పాత కాలంలోనే ఉన్నావు...
      Vrk సర్ చెప్తుంది...ఒక్క రోజులో తగ్గుతుంది అని...
      తగ్గదు...జీవితాంతం ఉంటుంది... కంట్రోల్ లో వుంచుకోవచ్చు...ఇన్నాళ్లు డాక్టర్లు ఇదే చెప్పి జనాలను నిలువునా ముంచారు

    • @deepakchimakurti2240
      @deepakchimakurti2240 3 роки тому +2

      @@ramkrishnamanda okaroju lo value taggudi Swamy disease cure Avadi. Control veru cure .veru. cure ante permanent relief. Ante patient pre diabetic stage lo entha tinna sugar control lo ela undedo ala unte Danni cure antaru.oka poota vvalue takkuva chupisthe adi control antaru

    • @LuckyRajkumar
      @LuckyRajkumar 3 роки тому

      @@deepakchimakurti2240 VRK diet lo pre diabetic stage varaku teesu koni vastaru

    • @santhankumar.p
      @santhankumar.p 3 роки тому

      @@LuckyRajkumar normal diet follow ayyi daily exercise cheste sugar control lone untadi.
      Avi cheyyaru kabatti doctors insulin istaru.

  • @njoshua1900
    @njoshua1900 3 роки тому +6

    ee english doctor's yeppatiki sugar tagginchaleru, VRK DIET IS THE BEST DIET I HAVE EVER SEEN, MAA AMMA GARU AA DIET CHESAKA MALLI MAA KALLAMUNDU UNNARU, ENGLISH MEDICINE VALLA YEMI AVALEDU, YE DOCTOR MAA AMMANI KAPADALEKAPOYADU, Yeppudythe vrk gari diet cheska maa ammaku sugar, bp, migrane, mild paralyse nundi recover aypoyindi, thank you vrk garu

  • @nizamabadzonezonalmanager9848
    @nizamabadzonezonalmanager9848 3 роки тому +49

    Dr. గారికి పాంట్ తడిసి నట్లుంది పాపం.

  • @srisadhguruiitmathematics5072
    @srisadhguruiitmathematics5072 3 роки тому +14

    ఓరే Dr. ప్రభు నాకు VRK deit వల్ల 360 ఉండే sugur తగ్గి నార్మల్ life lead చేస్తున్నాను

  • @tt-jh7hk
    @tt-jh7hk 3 роки тому +31

    Veramachineni Garu point to point reasonable ga suthi lekunda matladuthadu❤️

  • @rsudhakar6326
    @rsudhakar6326 3 роки тому +34

    Did he really completed MBBS, I hav never seen a doctor behaving like this

    • @drelnmurthy7732
      @drelnmurthy7732 3 роки тому +1

      He is a disgrace to MBBS profession.

    • @morelovenaresh
      @morelovenaresh 3 роки тому +2

      Frustration of loose huge their business 1 from anandayya nd kadarvali veeramachineni nd mantena

  • @len9000
    @len9000 3 роки тому +8

    VRK sir diet is the best 100%

  • @jsconstructions3176
    @jsconstructions3176 3 роки тому +28

    ప్రభు గారికి ఏమి తెలియదు.

  • @gangaramponnam764
    @gangaramponnam764 3 роки тому +50

    Dr నువ్వు ఎంత మందికి డయాబెటిస్ తగ్గించావ్ టాబ్లెట్ వాడకుండా పాంక్రియస్ పని చేసేట్టు చూసావా అది చెప్పు

    • @santhankumar.p
      @santhankumar.p 3 роки тому

      Pancreas ki diabetes sambandam ento telusa neeku asalu???

  • @akhilchirumalla9277
    @akhilchirumalla9277 3 роки тому +10

    ఈ డాక్టర్ వల్ల మొత్తం డాక్టర్లదే తప్పని ప్రజలకి అర్ధమౌతుంది
    సరైన డాక్టర్ ని డిబేట్లో పెట్టినా వీరమాచినేని గారికి కొద్దో గొప్పో కౌంటర్లు పడేవి

  • @SiddhuNationalist
    @SiddhuNationalist 3 роки тому +1

    ఎవడెలాంటి వాడో మాకు తెలుసులేవో... డాట్టరు..
    మీ డాక్టర్స్ దోపిడీ... మీ యవ్వారం...
    వీరమచినేని గ్రేట్ పర్సన్...

  • @nagarajr8014
    @nagarajr8014 3 роки тому +9

    Vrk sir we r all with u 👍

  • @Y.v.purushothamaRaoYegav-wo5yw
    @Y.v.purushothamaRaoYegav-wo5yw 27 днів тому +1

    VRK ZINDABAD

  • @tirumalaraomathe6672
    @tirumalaraomathe6672 3 роки тому +23

    ఒరే డాక్టర్ నీ దగ్గర సబ్జెక్టు లేక ఆయనను ఈ వయసులో ఎంబీబీఎస్ చేయమంటున్నా వు

    • @venkatm1339
      @venkatm1339 3 роки тому +2

      MBBS deniki??? old days who had done mbbs to give medicines to public, those days there were no issues with herbal treatment.

    • @narasimharaoesa8354
      @narasimharaoesa8354 3 роки тому +2

      Docter garini waight thaggi debate ki vasthe chudalani undi

    • @lucky-fz4pt
      @lucky-fz4pt 3 роки тому

      Nijame money kati pass ienatu vunadu doctor

  • @maalemaale6415
    @maalemaale6415 3 роки тому +12

    VRK....diet....chala....manchidi......
    Correct....ga.... VRK diet..... Cheyandi...

  • @kalakitchenrecipes3946
    @kalakitchenrecipes3946 3 роки тому +14

    Vrk garu ilanti debates enduku ravadam mee diet valla chalamandiki taggindi naku telisina valle chala happy ga unnaru.

  • @forjanatha3534
    @forjanatha3534 3 роки тому +6

    ఇది ఖచ్చితంగా టీవీ9 తో కలిపి...మెడికల్ మాఫియా... మాచినేని రామకృష్ణ గారి ఆప్రతిష్ట చేసే ప్రయత్నం అని అర్థం చేసుకోగలము....

  • @shivsekhar2979
    @shivsekhar2979 3 роки тому +6

    Veeramachaneni garu, True Gentleman. 👍 ee doctor gadu, janala dabbu tini , pandi la balisi, vaagutunnadu.
    Veeramachaneni money tesukodu, ayana diet follow ayyi 3 years ayindi , I am so healthy. Thank you Veeramachaneni garu. Meku nenu chala runapadi vunnanu sir.

  • @vamshikrishna4159
    @vamshikrishna4159 3 роки тому +4

    దౌర్భాగ్యం ఇది మన భారతదేశ దౌర్భాగ్యం....ఈ మెడికల్ మాఫియా అంతమైనపుడే మన రోగాలు నయం అవుతాయి,కానీ అలా జరగదు,జరగనివ్వరు ఈ మాఫియా.

  • @venkatgirishbabu4128
    @venkatgirishbabu4128 3 роки тому +10

    VRK is the best 👍💯

  • @kapilaghoshala3897
    @kapilaghoshala3897 3 роки тому +3

    జై హింద్. జై వీరమాచినేని..జై ఆయుర్వేదం

  • @mandaprasadbabu806
    @mandaprasadbabu806 3 роки тому +28

    డాక్టర్ గారు మీరు కొంచెం నోరు అదుపులో పెట్టు కొండి

  • @bharatmkr7705
    @bharatmkr7705 3 роки тому +33

    MD General Medicine అనేది పూర్తి జ్ఞానానికి సంబంధించినది కాదు. అది కూడా పరిమిత జ్ఞానానికి సంబంధించిన అర్హత మాత్రమే....ఓషో భరత్.

  • @gompafamily8648
    @gompafamily8648 3 роки тому +3

    నాకు సోరియాసిస్ రామకృష్ణ గారి వల్లే తగ్గింది

  • @jyothidistribution
    @jyothidistribution Рік тому +1

    అస్సలు మన education system తప్పుల తడక. లోతుగా చూస్తే లాజిక్ లెస్ గా ఉంటుంది. ఉపాధి, ఉద్యోగం కోసం చదివేవాడికంటే దాని మీద ఇంట్రెస్ట్ తో చదివే వాడికే ఎక్కువ knowledge ఉంటుంది. ఈ డాక్టర్ యే ఉదాహరణ, మన విద్యా విధానం ఎటువంటిదో చెప్పడానికి !!!

  • @sreenivasg92
    @sreenivasg92 3 роки тому +3

    ఈ ఒక్క విషయంలో social media చాలా ఉపయోగపడింది. లేకపోతే ఈ Medical mafia జనాలకి నిజాలు చెప్పకుండా food బదులుగా వాళ్ళ Medicines నే food గా prescription రాసిస్తారు. Thanks to Google and Facebook .... etc

  • @brahmaa9396
    @brahmaa9396 3 роки тому +29

    VRK గారు మీరు ఇలాంటి debates రావద్దు.. ప్లీస్ సర్

  • @kosarajuprasad5054
    @kosarajuprasad5054 3 роки тому +12

    Tertorist లు కంటే దారుణం నేటి డాక్టర్స్. అందరినీ కాదు

  • @RaviNRI
    @RaviNRI 3 роки тому +7

    నా అనుభవం ప్రకారం
    గవర్నమెంట్ డాక్టర్స్ : పని దొంగలు
    ప్రైవేట్ డాక్టర్స్ :. దండుకున్నంత దోసుకో పద్దతి.
    డాక్టర్స్ అంటే : బాగా చుదువుకున్న వ్యాపారులు అనీ అర్థం.
    అవసరం అయితే తప్ప హాస్పిటలకి వెళ్ళండి..చిన్న చిన్నవి అయితే మెడికల్ షాపులో మందులు తెచ్చుకొని వాడండి 🙏

  • @umasat1976
    @umasat1976 3 роки тому +9

    Doctor s are respectable in the society, need to speak politely with others They should give proper answer , but talking nonsense is not good. If they are really capable , talk seriously with subject to others.

  • @paladuguaquaculture2608
    @paladuguaquaculture2608 3 роки тому +1

    ఈ క డాక్టర్ మెంటల్ హాస్పిటల్ పెట్టండి

  • @jsrinivasarao283
    @jsrinivasarao283 3 роки тому +4

    మీరు చెప్పేది చెప్పండి, vrk గురుంచి మీకెందుకు, ఆయన షుగర్ తగ్గించ గలరు. మీరు తగ్గించ గలరా. ప్రజలు నమ్మి ఆయన డైట్ చేస్తున్నారు. మీకేంటి బాధ mr డాక్టర్. Vrk గ్రేట్.

  • @damukumar6595
    @damukumar6595 3 роки тому +1

    ఈ బిల్లోపతి డాక్టర్లు వీరమాచనేని గారి పై మండిపడ్డం వెనుక వారి బిల్లులకు పోటు పడుతోందని కడుపుమంట. మనం వీరమాచనేని గారికి అండగా వుండాలి.

  • @venkatvallapu2636
    @venkatvallapu2636 3 роки тому +25

    Ashok గారు.. Tv 9...penta doctor ను support చేస్తున్నారు... Subject మాట్లాడ కుండా vrk ఒక satirical word ను తీసుకొని debate motham వస్తే చేశారు

  • @hariprasadthatha9166
    @hariprasadthatha9166 3 роки тому +1

    నిజం సర్ డైట్ మంచిది నా కాలు బాగు అయ్యింది

  • @shanmukpoppoppu3800
    @shanmukpoppoppu3800 3 роки тому +16

    We support VRK Diet

  • @arjunpoliparthi4334
    @arjunpoliparthi4334 2 роки тому +1

    This is VRK 🐘🐘🐘🐘

  • @YounusKhan-hf3bw
    @YounusKhan-hf3bw 3 роки тому +4

    Veeramachinsni great person...

  • @venkateshpettem5431
    @venkateshpettem5431 3 роки тому +2

    Dr is right here

    • @jaitv4859
      @jaitv4859 3 роки тому +1

      Vadu doctor la ledu . Kovvu patina .........la unnadu .vadi laungage vadu

    • @venkateshpettem5431
      @venkateshpettem5431 3 роки тому

      @@jaitv4859 Doctor lu actor lu kaadhu smart ga vundafaaniki

    • @jaitv4859
      @jaitv4859 3 роки тому

      @@venkateshpettem5431 Yes but matledetappudu konchan professional ga matldali . Doctors have respect in society.

  • @evergreenmelodies6219
    @evergreenmelodies6219 3 роки тому +18

    హెడ్డింగ్ మార్చు, doctor కి పంచ్ పడింది 🤣🤣🌹 అని

  • @SriHari-gg4xl
    @SriHari-gg4xl 2 роки тому

    ఈ డాక్టర్స్ ఇజ్జత్ పోతుందని ఏడుస్తున్నారు, VRK sir మీరు ఇంతమందిని తట్టుకొని నిలబడ్డారు మీరు చాలా గ్రేట్,

  • @chandushekhar8661
    @chandushekhar8661 3 роки тому +9

    Mbbs చదివావు ఎలా మాట్లాడాలో తెలియదు, ఎందుకు నీకు ఆ డిగ్రీ

  • @maheshkumarkandagatla8850
    @maheshkumarkandagatla8850 Рік тому

    Prabhu is genuine and nice explaining

  • @borrarajkumar2688
    @borrarajkumar2688 3 роки тому +12

    అరే వేస్ట్ డాక్టర్ 🤦🤦🤦🤦👊

  • @venkychowdary1560
    @venkychowdary1560 2 роки тому

    టీవీ9 మంచి చానెల్ ఆ నవ్వు వస్తుంది

  • @mahanagaraju3688
    @mahanagaraju3688 3 роки тому +16

    Karan and their 2 years treatment nil the great treatment veeramachaneni

  • @LiveForexProfits
    @LiveForexProfits Рік тому

    సమాధానము లేకపోయిన అసమర్థుడైన వారికి కోపం తొందరగా వస్తుంది. ఉదాహరణ ప్రభు. బ్రహ్మానందం కోపంలా ఎగిరి పడుతున్నాడు బడుద్దాయ్ ప్రభు

  • @thalapakanikhilesh3297
    @thalapakanikhilesh3297 3 роки тому +12

    Vrk sir ఆ dr ఒక పశువు కంటే హీనంగా మాట్లాడుతున్నాడు మి వల్ల dr la పునాదులు కదులుతున్నాయి

  • @abdulrahamanmd3563
    @abdulrahamanmd3563 2 роки тому +1

    Hattsof veeramachi neni we full support Veera machineni🇮🇳👍

  • @cvijayr
    @cvijayr 2 роки тому +4

    Vrk garu👏👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 naaku sugar 300 nundi after food96.fasting 87

  • @devendranathpanda226
    @devendranathpanda226 3 роки тому +3

    డాక్టర్ ప్రభు గారు బాగా కంట్రోల్ తప్పారు. VRK గారు తగిన కాంటర్ ఇవ్వ లేకకాదు డాక్టరేట్ తీసుకున్న నేపథ్యంలో బాగా సంయమనం పాటించి సంస్కారవంతులుగా నిలవడమే అత్యంత సబబు..మీడియా వారు దయచేసి కంట్రోల్ లేని వారి ని ఏ డిబేట్ కైనా భవిషత్తులో పిలవవద్దు.. ప్రభు గారి కుభాష గర్హనీయం.........ఇంకో విషయం ఏమిటంటే VRK గారి ఛాలెంజ్ ని ఏ డాక్టర్ కూడా స్వీకరించక పోవడంచాలా విచిత్రంగా ఉంది....... చివరి మాట. మనదేశంలో ఏదైనా inventi చేసిన వ్యక్తికి ఇతర దేశాలు గుర్తించిన పిదపనే మనదేశంలో గుర్తిస్తారు. అనాది నుండి మనదేశానికి ఉన్న ఆచారామిది............ నమస్తే

  • @rameshkandikonda1932
    @rameshkandikonda1932 3 роки тому

    Dr prabhu is grate analysis

  • @rmu8864
    @rmu8864 3 роки тому +7

    టీవీ 9 మంచి ఛానల్ అంటున్నావు. ఇది నిలంటదే..

  • @gaddalapratap7445
    @gaddalapratap7445 3 роки тому +1

    Veeramachinani sir great...👌👌👌

  • @munagachandra8636
    @munagachandra8636 3 роки тому +8

    ఈ MBBS డాక్టర్ గారు ఎంత మందికి షుగర్ తగ్గించరో చెప్పాలి ఇన్ని వేల మంది MBBS డాక్టర్లు కలిసి ఎందుకు షుగర్ తగ్గించలేక పోయారు ఈ డాక్టర్లు ఎందుకు మెడికల్ మాఫియాను నిరోధించ లేక పోతున్నారు

    • @dsrinusrinu7965
      @dsrinusrinu7965 3 роки тому +1

      Correct

    • @dsrinusrinu7965
      @dsrinusrinu7965 3 роки тому +1

      MBBS chadivi dochukuntunara

    • @santhankumar.p
      @santhankumar.p 3 роки тому

      Diabetes ni evaru cure cheyyaleru just control cheyyagalaru anthe.
      Vrk gadu nenu cure chesta antunnadu adhi tappu ani cheptunnaru.
      Allopathy lo logics untai magic kadu.
      Prajalaki magic chestha ane vade kavali

  • @moneymovies9807
    @moneymovies9807 3 роки тому +1

    వీరమాచనేని మెడిషన్ చదవలేదు.అతను ByPass సర్జరీ చేయగలడా.

  • @RajeevKumar-xe3mn
    @RajeevKumar-xe3mn 3 роки тому +3

    Vrk గారిని ఫాలో అయ్యేవారు దిస్సప్పాయింట్ అయ్యే అవకాశం లేదు.గో ఎహెడ్ everone.ఆల్ ద బెస్ట్.

  • @vista1912
    @vista1912 3 роки тому

    I will support vrk garu

  • @rajaraogutha1675
    @rajaraogutha1675 3 роки тому +11

    Anandayya did not have MBBS degree, Hyderabad fish medicine people does not have MBBS, VALI,& DR WATER RAJU ALSO MOT GOT MBBS

  • @HariPadma-cf2eh
    @HariPadma-cf2eh 3 дні тому

    Dr ప్రభు గాడికి మానసిక వైద్యం చేపించాలి

  • @ganeshmada655
    @ganeshmada655 3 роки тому +3

    Papam Dr Prabhu. You have to update.
    My mother creatinine levels are under control due to VRK Diet. VRK diet is great.

  • @veereshkumar1437
    @veereshkumar1437 3 роки тому +2

    తెలుగులో.. నరకడం అంటారు.. ఇంగ్లీషు లో సింపుల్‌గా కట్ చెయ్యడం అంటారు కదా
    భావం ఒకటే కాదు..కదా

  • @VijayKumar-ib8xv
    @VijayKumar-ib8xv 3 роки тому +8

    Veeramachaneni. proceed we are with your background lacks.o pecent s clear sugar you social work is done good .

  • @snrao6823
    @snrao6823 3 роки тому +5

    డిబేట్ సాధికారంగా ఏర్పరచలేని టీవీ9 పనికి మాలినది.

    • @drelnmurthy7732
      @drelnmurthy7732 3 роки тому +1

      చాలా బాగా చెప్పా రు. మీ మాట కి ఇరవై లైక్ల యిదా తక్కువే. ఇం త దరిద్ర పు యాన్కర్ ని ఎప్పుడూ చూడలేదు.

  • @Friendlyman430
    @Friendlyman430 3 роки тому +74

    As a doctor, you should be fit and should be an inspiration to others...but nuvvu oka pandi laga unnavu...

    • @abhilashroy3741
      @abhilashroy3741 3 роки тому +11

      Papam pandi kuda feel avvudi sab

    • @vaidyanathravi9253
      @vaidyanathravi9253 3 роки тому +8

      Nee Peru Tirumala Rao...nee language ela undhi ? Nee Peru change cheskoni Pandhi Rao pettuko...

    • @Friendlyman430
      @Friendlyman430 3 роки тому +5

      @@vaidyanathravi9253 nenu anna dhantlo tappu emundhe....chala mandhe doctors valla fitness oka inspiration ga undali...really nijamina doctors busy ga untaru valla practice lo..ela debates ki vachevallu fake doctors ae.

    • @Friendlyman430
      @Friendlyman430 3 роки тому +2

      @@vaidyanathravi9253 ayna vaadini ante neeku emi vachindhe..lafoot ga...

    • @HALLvsTON
      @HALLvsTON 3 роки тому +2

      🤣🤣

  • @RRKPrasad
    @RRKPrasad 3 роки тому +2

    డాక్టర్ గారు కరోనా ఫీజులతో పొట్ట పెంచారు. వెరమచినేని గారు గురించి తెలియక పిచివగుడు వాగుతున్నాడు.

  • @ramayanam100
    @ramayanam100 3 роки тому +16

    One of my friends who is MBBS MD clearly explained to me corporate medicine mafia. Sad thing is that, no doctor can escape and is bound to accept and get into that system it seems.

    • @sunkarasatya8160
      @sunkarasatya8160 3 роки тому +1

      ప్రభు డాక్టర్ చెప్పేది చెత్త లాంగ్వేజ్ ఒక డాక్టర్ లాంగ్వేజ్ మాట్లాడి నది చెత్త

    • @kurukuntlagopi
      @kurukuntlagopi 3 роки тому

      Chanduvu sandhya lenodi matalu alane untav

  • @vijaykumarreddybonthu3545
    @vijaykumarreddybonthu3545 3 роки тому

    వీరమాచినేని రామకృష్ణ గారు ఎన్నో రోజులుగా ఆయనచెప్పే ఆహార నియమాలను తూచా తప్పకుండా ఆచరించేవారికి , ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద్వారా వచ్చే వ్యాధులను పూర్తిగా అరికట్టవచ్చని చెబుతున్నారు, చెప్పడమే కాదు గాని అనేకులు చేత ఆచరింప చేసి మంచి రిజల్ట్స్ రాబట్టారు, మనదేశంలో ఈ మెడికల్ మాఫియా దాన్ని వెలుగులోకి రాకుండా చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఎంతో సిగ్గుచేటు తనం,
    ఆయన చెప్పిన ఆహార విధానాలను ప్రపంచంలోని అనేక దేశాలు వాటిని ప్రయత్నించి మంచి రిజల్ట్స్ పొందాయని ఆయన పేరుమీద ఏకంగా యూనివర్సిటీ లో ఒక విభాగాన్ని ఓపెన్ చేశారు అని చెప్తూ ఉంటే, న్యూస్ ఛానల్ వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి సమాజానికి తెలియజేయాల్సిందిగా పోయి, ఇంకా ఏవో పిచ్చి డిబేట్ లు పెడుతూ ఉంటారు....
    వీరమాచినేని రామకృష్ణ గారు మన దేశం గురించి దేశంలో ఉన్న ప్రజల ఆరోగ్యం గురించి మంచిగా ఆలోచించేవారు లో ఒకరు, రామకృష్ణ గారికి మనందరం సపోర్ట్ చేయాలి...
    రామకృష్ణ గారు పబ్లిక్గా ఎప్పుడు టీవీ ఛానల్లో కనబడిన ఆయన చెప్పేది ఒక్కటే బీపీ షుగర్ తో డాక్టర్ల దగ్గరికి వచ్చే ఏ పేషెంట్ కీ అయినా మీరు ఇంతవరకు పూర్తిగా తగ్గించి మందులు వాడకుండా చేశారా అనే పాయింట్ మాట్లాడతారు దానికి ఒక్క డాక్టర్ కూడా సమాధానం చెప్పలేదు, ఆ ఒక్క పాయింట్ చాలు....
    వీరమాచినేని చెప్పే ఆహారపదార్థాలు ప్రయత్నించవచ్చు అని....

  • @psuryachandra7612
    @psuryachandra7612 3 роки тому +3

    VRK is a great personality, who is Dr Prabhu to scold VRK ?, Nonsense Dr. Sir VRK garu, please don't care of these ridiculous Drs, please go ahead and save people, lives and the families 🙏🙏🙏👌👍

  • @shivasrinivasalab5496
    @shivasrinivasalab5496 3 роки тому

    Vrk garu is right person 👍🙏

  • @abhilashb2616
    @abhilashb2616 3 роки тому +23

    Back door lo doctorlu avte elaage alaage thagaldthaaaru 😆😆. Being a doctor he couldn't control his emotions.