శ్రీనివాసరాజు గారికి విజయలక్ష్మి గారికి ఆస్తి ఉన్నప్పటికీ ఇంత పల్లెటూరులో నివసిస్తున్నారంటే 🙏🙏🙏 నాకు మాత్రం ఇలాంటి ఇల్లు నాకు లేదని చాలా బాధగా ఉంది మీరు ఇలాంటి వీడియోలు తీసి మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది బ్రదర్
శ్రీనివాసరాజు గారి ఇల్లు గురించి విన్నా. చూడాలని చాలా రోజల నుండి ఉంది. ఇప్పటికి తీరినందుకు సంతోషం. వారింటిలో దేవాలయమే ఉంటుంది. దేవునికి పెట్టనిదే మంచి నీరైనా ముట్టరు. భార్యాభర్త లిద్దరిదీ ఒకే మాట. సనాతన ధర్మాచరణ వారి ఊపిరి. ఇప్పుడే లింకు పంపినందుకు శ్రీనివాసరాజు గారికి కృతజ్ఞతలు.
కొబ్బరి తోటల మధ్యలో పచ్చని పొలాల మధ్య ఎన్ని డాలర్లు పోసిన కొనలేని ప్రశాంత వాతావరణం,....బీపీ లు షుగర్ లు ఎందుకు వస్తాయి చెప్పండి, కోనసీమ వాసుల్లారా, మీరు స్వర్గం లో ఉంటున్నారు, మేము కాంక్రీట్ కికారణ్యం లో, ట్రాఫిక్ జంగల్ లో ముందుకు కదలలేక, వెనక్కి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నాము, దయచేసి ఊరు ని వదలకండి
నిజంగా చాలా చాలా బాగుంది ఐ లవ్ దిస్ హౌస్ మాక్కూడా ఇలాంటి ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ మీకు ఉందని మాకు లేదని చాలా జెర్సీ గా ఉంది
ఇల్లు శుభ్రంగా శుభ ప్రదం గా ఉంది.. మెయింటైన్ చేసే ఓపిక, ఆసక్తి, ఆ ఇంట్లో నివసించే అవకాశం ఉంటే అదృష్టవంతులే.. అయితే ఇప్పుడు తామర తంపర గా పుట్టుకొస్తున్న వాస్తు ముష్టి వాళ్ళ వలలో పడకండి. వాళ్ళు డైరెక్ట్ గా రారు. ముందు ఏజెంట్లని పంపి మీకు సందేహాలు పుట్టిస్తారు తరవాత రంగం లోకి దిగి .గోడ కట్టించమనీ గొయ్యి తవ్వించమనీ భయపెట్టి సర్వ నాశనం చేస్తారు.... మరీ అవసరం అనుకుంటే గోదావరి జిల్లా లలో మంచి పండితులు ఉన్నారు.. వారిని వెతుక్కుని వారి సలహాలు తీసుకోండి... కుదిరినప్పుడు అన్నార్థుల ఆకలి తీర్చండి.. శుభం..
నిజంగా మాటల్లో చెప్పలేని అనుభూతి పొందేము . సరి అయిన పని వాళ్ళు దొరకాలి. చాలా శ్రమ దీని వెనకాల వుందని తెలుస్తోంది .డబ్బు కూడా చాలా ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. వారికి పెద్దల పట్ల వుండే గౌరవం అలాంటిది. దంపతులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
Mr.Srinivasa Raju garu, the grandson almost looks like his grandfather Mr. Bhadra Raju garu. My wishes for his thought and maintaining the house with all its serenity. The video made me the feel of good old days of our forefathers. The only things we don't see in this video are the other family members moving from one room to the other and kids playing across. Congratulations and Best wishes to the owners and also for making such a nice video by Godavari Muni
Beautiful House vallu chala baga maintenance chesthunaru American lo vundi kuda pelli turu meda mamma karamu chala Great music super vuru bagundi Elantti videos chupichi maku manchi vishayalu teliya jesthunaduku meku Abbi nadanalu Enka manchi vulu old House lu chupistharani Eduru chusthamu thanku👍

Wow so nise na 😅😅❤😂
Adbhuthamu illu.
నిజంగా చాలా బాగా ఇల్లు ఉంచుకున్నారు, మన పెంకుటిల్లు, పూరిల్లు, తాటాకు పాకలు చల్ల గా ఉండేవి, అందులో నివసించే వాళ్ల హృదయాలు కూడా చల్ల గా ఉండేవి
👍👍👍
Yes avunu 🎉👌👌
శ్రీనివాసరాజు గారి ఇల్లు గురించి విన్నా. చూడాలని చాలా రోజల నుండి ఉంది. ఇప్పటికి తీరినందుకు సంతోషం. వారింటిలో దేవాలయమే ఉంటుంది. దేవునికి పెట్టనిదే మంచి నీరైనా ముట్టరు. భార్యాభర్త లిద్దరిదీ ఒకే మాట. సనాతన ధర్మాచరణ వారి ఊపిరి. ఇప్పుడే లింకు పంపినందుకు శ్రీనివాసరాజు గారికి కృతజ్ఞతలు.
👍👍👍
🎉ఇది ఇల్లు అనడంకన్నా మనసున్న మారాజుల దివ్యమందిరం అనడం సబబు.పెద్దతరం అభిరుచిని సంప్రదాయాన్ని గౌరవించిన శ్రీ రాజు గారికి వారి పరివారానికి అభినందనలు.
👍👍👍
👌👌
గ్రామీణ ప్రాంతాల ప్రాముఖ్యత
చూపిస్తున్నారు ధన్యవాదాలు
Thanks andi
ఇంద్ర భవనాలు చూసినా కలగని మధురానుభూతి, ఈ మండువా లోగిలి ఇళ్లను చూస్తే కలుగుతుంది...😊
👍👍👍
Avunu
@@GodavariMuniavunu
Varshalu padina leakage lantivi undava andi
కొబ్బరి తోటల మధ్యలో పచ్చని పొలాల మధ్య ఎన్ని డాలర్లు పోసిన కొనలేని ప్రశాంత వాతావరణం,....బీపీ లు షుగర్ లు ఎందుకు వస్తాయి చెప్పండి, కోనసీమ వాసుల్లారా, మీరు స్వర్గం లో ఉంటున్నారు, మేము కాంక్రీట్ కికారణ్యం లో, ట్రాఫిక్ జంగల్ లో ముందుకు కదలలేక, వెనక్కి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నాము, దయచేసి ఊరు ని వదలకండి
ఇంటిని అందంగా మార్చుకోవడం కూడా ఒక కళే 😊
👍👍👍
చాలా అద్భుతంగా ఉంది. మీరు చూపించిన విధానం, వివరించి చెప్పిన విధానం కూడా అద్భుతంగా ఉంది. 💐
Thanks andi
నిజంగా చాలా చాలా బాగుంది ఐ లవ్ దిస్ హౌస్ మాక్కూడా ఇలాంటి ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ మీకు ఉందని మాకు లేదని చాలా జెర్సీ గా ఉంది
హాయ్ ముని అన్న గుడ్ మార్నింగ్ వీడియో అయితే చాలా బాగుంది ఇల్లు కూడా చాలా అందంగా ఉంది నైస్ వీడియో అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Thanks thammudu
@@GodavariMuniku 14:47
ఇల్లు శుభ్రంగా శుభ ప్రదం గా ఉంది.. మెయింటైన్ చేసే ఓపిక, ఆసక్తి, ఆ ఇంట్లో నివసించే అవకాశం ఉంటే అదృష్టవంతులే.. అయితే ఇప్పుడు తామర తంపర గా పుట్టుకొస్తున్న వాస్తు ముష్టి వాళ్ళ వలలో పడకండి. వాళ్ళు డైరెక్ట్ గా రారు. ముందు ఏజెంట్లని పంపి మీకు సందేహాలు పుట్టిస్తారు తరవాత రంగం లోకి దిగి .గోడ కట్టించమనీ గొయ్యి తవ్వించమనీ భయపెట్టి సర్వ నాశనం చేస్తారు.... మరీ అవసరం అనుకుంటే గోదావరి జిల్లా లలో మంచి పండితులు ఉన్నారు.. వారిని వెతుక్కుని వారి సలహాలు తీసుకోండి... కుదిరినప్పుడు అన్నార్థుల ఆకలి తీర్చండి.. శుభం..
👍👍👍
నిజంగా మాటల్లో చెప్పలేని అనుభూతి పొందేము . సరి అయిన పని వాళ్ళు దొరకాలి. చాలా శ్రమ దీని వెనకాల వుందని తెలుస్తోంది .డబ్బు కూడా చాలా ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. వారికి పెద్దల పట్ల వుండే గౌరవం అలాంటిది. దంపతులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
చాలా గొప్ప గా ఉంది అండీ మీ ఇల్లు, 🙏
చాలా Excellent గా తయారుచేశారు.....easy గా 50లక్షలు పెట్టుబడి అయిఉంటాది.....
చాలా బాగుంది మండువ లోగిలి.
అద్భుతం అమోఘం భావితరాలకు వారసత్వంగా మధుర జ్ఞాపకం ఆదర్శం ధన్యవాదాలు
👍👍👍
beautiful memories for those who grew up in those beautiful houses.
👍👍👍
గృహలక్ష్మి అనుగ్రహం అంటే గృహాన్ని ఇంత andamga chusu kovadame ❤thankyou bro ఇలాంటి అందమైన ఇల్లు చూ సి నం దుకు .
Welcome Andi
Beautiful house
Nice video
👍👍👍
Very nice, beautiful house and so Very well maintained. Hats of to Mr Raju couple.pls keep sharing such videos.Good job.
Beautiful house athayya and mavayya...
from lakshmi narnimeraka
👍👍👍
Beautiful house really liked watching the video 🙏Hyderabad
Tradional and unique house
ఇల్లు చాలా బాగుంది మెయింటైన్ చేస్తున్నా వాళ్ల అభినందనలు
Mr.Srinivasa Raju garu, the grandson almost looks like his grandfather Mr. Bhadra Raju garu. My wishes for his thought and maintaining the house with all its serenity. The video made me the feel of good old days of our forefathers. The only things we don't see in this video are the other family members moving from one room to the other and kids playing across. Congratulations and Best wishes to the owners and also for making such a nice video by Godavari Muni
Thanks andi
Excellent 👌 Thanks for diverting my mind to a beautiful and peaceful environment...
Welcome andi
చాలా చాలా బాగుంది
There are no words with me to explain that heaven house...🙏🙏🎉🎉
👍👍👍
Beautiful houses 🏘
Loved the saffron flag on the house. Jai Sri Ram🙏
Antha punyathmulooo viru. Intha manchi ellu viri peddalu migilchivellaru. Danini viru kapadukuntunnaru. Great. 🙏🤗👌👌👌
👍👍👍
Chala bagundi super
చాలా బాగుంది 👍🏘️
👍👍👍
Mee vedeolanni baguntayi,choostunte yentho aandam kalugutundhi nijamga velli chooste bagundunu anipistundhi tq for the vedeos__kalpana
Welcome andi kalpana garu
Beautiful House vallu chala baga maintenance chesthunaru American lo vundi kuda pelli turu meda mamma karamu chala Great music super vuru bagundi Elantti videos chupichi maku manchi vishayalu teliya jesthunaduku meku Abbi nadanalu Enka manchi vulu old House lu chupistharani Eduru chusthamu thanku👍
👍👍👍
Wonderful house
చాలా బాగుంది. అభినందనలు.
Wow what a wonderful. Old. House. But New. Location. Hatsup. Both. Congratulations. Really great program
👍👍👍
చాలా చాలా బాగుంది ఇల్లు
రాజుగారు గ్రేట్ మీరు పెద్దల గౌరవం కాపాడుతున్నారు మీకు ధన్యవాదాలు
👍👍👍
Beautiful
Chala baagundandi
Eilanti vidiyos chuste chala aanandamgaa vunthundhi tq😊😊😊
Welcome andi
Mee Haus chusaka chla chala happy anipnchindhi
Beautiful house
చాలా చాలా బాగా చూపించారు ముని నైట్ విడియో కూడా పెట్టవలసింది దీపాలు వెలుగులో చాలా బాగుంది
అవును అండి తరువాత చూసుకున్న ఆ క్లిప్ వేరే మొబైల్ లో ఉండిపోయింది
థేంక్స్ ముని
Wow super. Sweet home
ఇల్లు చాలా బాగుంది అండి
👍👍👍
Supar ga undhi sir me ellu
My name is Sailaja..idi ma nannamma gari ooru..memu ippudu America lo untunnam..mee video to ma ooru ni Malli chusanu..thank u..
Welcome madam
Superb
ఇల్లు చాల అందంగా ఉంది
👍👍👍
Sreenivasaraju గారు విజయలక్ష్మి గారికి అభినందనలు
చాలా బాగుందండి 😊
Heaven on earth
Great Raju garu 💐
👍👍👍
Very nice Babu. YouaregoodincoveringallthevillagesofmyoldTalkofNarsapur.
K thanks sir
Nice house
Chaala Baagundi
Thanks andi
Beautiful and good maintenance
Beautiful house, well maintained.
👍👍👍
Super house 👌👌
Entha manchi video pdtinanduku thanks anna
Welcome thammudu
Wow, so beautiful. Feel like staying there. God bless them
👍👍👍
Challa bagundi annaya house 🏠 challa happy ga undi manchi house ni chupincharu 👍💐
👍👍👍
Nijanganr 8ndra bhavanamla vundi chala chala neetga, illu chustuntene mind relax ga vundi sir
👍👍👍👍
I AM Ravi from vikarabad Telangana iam ur subscriber super videos
Thanks your Support and Valauble Comment Andi
Very beautiful
చాల బాగుంది
👍👍👍
Peacefull Spiritual life lead chesthunnattu aa house lo full positive energy tho vundi
👍👍👍
munigaaru you you and harish saved safly our villages for future generation maby this houses don't know when people will do demolition
👍👍👍
6:08 ఆ కుర్చీలో నేటికి కూడా కూర్చునివుండి,ఎవరికీ కనిపించకుండా వుండి ఆ తాతగారే తమ వంశాన్ని ఆశీర్వదించుతూ వుండి వుంటారు కదా?
super ,super, super 😍🤩🤗🥳👌👏👏👏🙏
👍👍👍👍
Super video brother. God bless u and ur channel alot. All the very best.
Thanks your blessings andi
A provision may be made for the pot (at kitchen )in the present drawings
Super
Chala chala bavundandi,direct ga cudalanipisthundhi.
👍👍👍
Super sir chaala baagavundhi ee penkutillu
👍👍👍
Well maintained house
👍👍👍
Supar
👌 super 👌
Super 👌👌👌👌👌
👍👍👍
Mi videos kosam waiting sir..miru explain chese vidhanam chalaaa baguntadhi sir...
Thanks your support sir
Chalaaa bagundi
👍👍👍
Gruham ela unte..,jeevitham prashanthanga untundi.
I like very much. 😍🙏👍
👍👍👍
beautiful home
అద్భుతం ❤❤❤
Supar.brother.chalabaguni.house.
👍👍👍
Very nice
👌👌👌
Very nice house 🏠
👍👍👍
My dream house, chinna illu kattu kovadame gaganam ga undi, malli dream house kudaana, dream house dream lone undetattu undi
Very nice. Muni bro...Too difficult to maintain this house ....tooo great neat ga maintain chestunnaru...
Thanks andi
Sir మీ videos దొంగలకు చాలా బాగా నచ్చుతాయి sir..
మాకు కూడా చాలా బాగా నచ్చుతాయి...😊
Thanks andi 👍👍Eppudu dongalu kastapadadam ledhu antha online lone Sir 😜
Congratulations🎉
Excellent
Super house vake intilo entamandena undochu evaru ekkadaki vellakunda
Hi Muni.. Godavari villages tour ki places suggest cheyandi for 2 days
Stay Blessed..
👍👍👍
మది నార్ని మెరక మేరు నార్ని వల్లం .నేను పుట్టింది ఈవూరు కాని మేము ఉప్పు డు ఈ వూరిలో వుండటం లేదు.ధన్యవాదాలు మా వూరి గురించి వ్లాగ్ చేసినందుకు😊
Welcome andi
House chala bagundhi.
👍👍👍