కమ్మ Vs రెడ్డి | GangadharThati Analysis on Kamma People Politically, Financially Before & After TDP
Вставка
- Опубліковано 10 лют 2025
- కమ్మ Vs రెడ్డి | Gangadhar Thati Analysis on Kamma people politically, financially Before & After TDP | TOne News
#GangadharThati #kamma #andhrapradesh #chandrababu #srntr #ysjagan
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS
❤❤❤❤❤
TDP పార్టీ కమ్మవారికి ఓరగబెట్టిందేమీ లేదు.
చంద్రబాబు కమ్మ వారికి చేసిందేమీ లేదు.
కానీ, టీడీపీ ని, CBN నీ,
మొదటి నుంచీ మోసిందీ, బ్రతికించిందీ కమ్మ వారే.
TDP లో బాగుపడింది, వేగంగా అభివృద్ధి చెందినది BC, SC, ST లు మాత్రమే.
కమ్మ వారి అభివృద్ధికి కారణం, వారి శ్రమపడే జన్యు జీవ లక్షణం.
వాళ్ళు ఏ కులం వాళ్ళ పైనా పడి ఏడుస్తూ వుండరు.
వాళ్లలో వాళ్లే, వాళ్ళతో వాళ్లే, పోఠీ పడుతూ, progress సాధిస్తూ వుంటారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం.
కమ్మ వారు capitalists.
కులం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు కాదు.
అందువల్ల, కమ్మవారిలో కొంత అహంకారం కనిపిస్తుంది.
అది అహంకారం కాదు, ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం
Yes....Even though I am not kamma...
i respect kamma for the above reasons.
Correct ga chepparu Chandra babu kamma vallaki chesindhi emi ledhu kastapadatam thappa.. Kani YSR, Jagan valla Kulam vallaki chesaru
MLA lu kaadhu business lu lands motham ntr timeli dhochipettadau.hyd full of kamma .cini field lo kuda same.reddi time lo kulam chudale andari ki samam ga jarigindi
Babu టీడీపీ లో కాంట్రాక్టుల్లో బాగు పడింది కమ్మలు నాయనా.రాజకీయ పలుకుబడితో బాగా సంపాదించారు.ఇతర కులస్తుల్నిపర్గుల్ల చూస్తారు.విజయవాడ సిద్ద్rda కువెళ్ళు లెక్చరర్ల,స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారో తెలుస్తుంది.ప్రాక్టికల్స్ లో 98%కమ్మ.వేరేవాళ్ళకు80% వేస్తారు.vkrandvnb గుడివాడ😊.ఒరే మీ కాస్ట్ ఫీలింగ్ వల్ల మీకు పిల్లలు లేకుండా పోయారు.100ఇయర్స్లో లో100కి10మందే ఉంటారు.మీ వాలు అసూయతో ఉంటారు
Correct ga chapparu
సూపర్ ఎనాలిసిస్, ఇప్పుడు వున్న పరిస్థితులలో దొంగే దొంగ అన్నట్లు వుంది. ఈ జగన్ వచ్చిన తరువాత కులాలతో చిచ్చు పెట్టాడు. మల్లి చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. అతని కులపిచ్చి బాబు గారికి అంటగట్టాలని ప్రయత్నం. కానీ ఒక్క ఉదారణకి, ఇరు పార్టీలోను కమ్మవారికి, రెడ్లకి సీట్లు ఇచ్చినదాని బట్టి చూస్తే తెలుస్తుంది. జనాభా విషయంగా ఇద్దరు సమానంగానే వున్నారు. బాబు గారు ఇద్దరకీ సమానంగానే ఇచ్చారు . కానీ జగన్ కమ్మవారికి ఎన్ని ఇచ్చాడు , రెడ్లకు ఎన్ని ఇచ్చాడు. అదే రెడ్డీస్ టీడీపీలో ఎందుకు వున్నారో అంటే వారికీ బాబుగారు అంత సమప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి. నాకు తెలిసి కొంతమంది రెడ్లు టీడీపీ అంటే ప్రాణం ఇచ్చే వారూ వున్నారు. అదే అంత ప్రాధాన్యత జగన్ కమ్మవారికి ఇచ్చి ఉంటే వారుకూడా అతనకి ఆదివిధం వుండే వారు మెట్రిక్ ప్రసాద్ లాగా ఉండేవారు .
👍👍
👌 నిజాల్ని చక్కగా చెప్పారు 👍
One and only channel sincere analysis.really hatsoff to you bro.
Excellent analysis brother
కోట్లజనాభలో రాజకీయంలోకి వచ్చిన వందలమంది బాగుపడితే మొత్తం కులంమీద అసూయపడితే ఎలా, నేను గోదావరి కాపుని 🙏🙏
Chala baaga chepparu
అభినందనలు సోదరా ❤❤
జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై బాలయ్య జై లోకేష్ ❤❤❤❤
Good explanation 👏
Very nice and very good information.
Good Analysis 👌
OC గా ap ని దోచుకొన్న దొంగలు ani చెప్పాలి. lands records వాళ్ల కి ఇష్టం వచ్చినట్లు మార్చారు . OC లు విల్లు కష్టాలు పడుతారు మిగతా వారూ బేవార్సు గా తిని తిరుగుతున్నారు .Registration lands ని Kabja చేస్తున్నారు పోలీసులు rowdys కి support చేస్తున్నారు
Revealed excellently the real facts about kamma v/s Reddy before and after Telugu Desam Government.
ఆంధ్రప్రదేశ్రె లో రెడ్లు తప్ప మరేసామాజిక వర్గము కమ్మ కులాన్ని విమర్శించారు, ఎందుకు రెడ్లు కమ్మవారిని చూసి ఈర్ష్య పడతారంటే, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చి TDP అనే రాజకీయ పార్టీ ప్రారంభించి 6/8 నెలల్లో అధికారంములోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు. అందులోను TDP పరిపాలనలో ప్రజలకు పరిపాలన సౌలభ్యము కోసము చాలా సంస్కరణలు, మండల్తె వ్యవస్థ, పేదవారికి అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, BC లకు 34%రాజకీయ రిజర్వేషన్స్ ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి.
ముఖ్యనంగా TDP పాలనలో ప్రజల సంపదను దోపిడీ చెయ్యడామేనేది ఉండదు, అదే రెడ్లపాలనలో ప్రజల సంపదను అడ్డగోలుగా దోచేస్తారు, బెస్ట్ ఎక్సమ్పల్ వైస్సార్ ఫ్యామిలీ.
1983 లో TDP అధికారంములోకి వచ్చిన తరువాత రెడ్లలో రాజాకాకీయ అభద్రత భావమేక్కువయ్యింది, రెడ్లలో రాజకీయ నిరుజ్యోగాము పెరిగింది, కొంతవరకు ప్రజల సంపదను దోచుకోవడము తగ్గింది. ఈ కారణాలతో రెడ్లకు కమ్మ వారి మీద విపరీతమైన ఈర్ష్య ఏర్పడింది.
Nice analysis brother.........
Super analysis. Good work
Correct sir
Super analysis brother.
Excellentenalasis
YS Rajasekhar Reddy Daggara Nundi ee Reddy Kamma Caste War Start ayyindi, Jagan Reddy Vachaka adhi Peaks ki Vellindi , edhi Nijam
Tru
వైయస్సార్ నీచమైన రాజకీయాలకి ఒక మచ్చుతునక ఓల్డ్ సిటీ లో ఎప్పుడు గొడవలకు సృష్టికర్త ఆయనే తెలంగాణ కాంగ్రెస్ వారు వైయస్సార్ సీఎం అవ్వటానికి ఇష్టపడ లేదు సోనియా గాంధీకి వద్దని చెప్పారు ఏ రోజైతే కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిందో ఆ రోజు నుంచే కాంగ్రెస్ పతనం మొదలైంది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళని సపరేట్ తెలంగాణ కోసం సోనియమ్మ దగ్గరికి పంపింది వైయస్సార్ ఇకముందు కోలుకోవటం అసంభవం ఒకటి మాత్రం నిజం కమ్మవారికి రాజకీయాలు చేయడం తెలియదు కానీ పరిపాలన చేయడం తెలుసు
NTR UNIVERSAL PERSONALITY
Good analysis
Super sir, jai kammas ❤jai tdp❤ jai jai ncbn❤
అరే కమ్మలు ,రెడ్లు ఆంధ్రని దోచుకున్నారు ఇది నిజం
Well said sir👍🌶🌶🌼🌼🍀🍏☘️💚
Kamma vs Reddy annaru, bagane undi kanai, ntr garu andari vadu sir, tanani oka cast vallaku ani cheppakudadu. YSR ante andariki telusu, reddy ki ala udigam chesado.
కొందరికి ఏడుపెక్కువ. ఎదిగిన వాళ్ళని చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. చుప్పనాతి ముండా వాళ్ళు. ప్రజలసొమ్ము కాజేసి బాగుపడటంతప్పితే కష్టపడి నిజాయితీగా సంపాదించటంలో పోటీపడరు
Good analysis. 👍👍
Eppudu unna Reddylu original Reddyluaa leka rangu pusukunnolaa?
Nakili dacoits
Super sir👍👍👍💐💐
100%correct
కమ్మ సామాజిక వారు population ki పొందుకున్న రాజకీయ పదువులకు ఏమైనా సంబంధం ఉందా??
Reddys are the rulers….above to all. Born to rule
Reddy Kula gajji
@@narayanaswamynutheti5414 our reddys time will come...we will show our power again
Dochukunnaru ga inni years politics tho inka saripodq
raiiii... Neeku nuvve atla anuko ra.
@@AvulaVenkatReddyRules😂😂😂😂😂😂
Excellent analysis brother, you did very very hard work. You are really appreciated. Keep it up. All the best.
Good analysis and more over true , total 100 percent facts
కమ్మవారు 13 శతాబ్దం నుండి అందరికీ అన్నం పెట్టారు అందరికీ అన్నం పెట్టారు
చెంబాకి జాకీలు ఆపరా
నువ్వు జాగ్లక్‌గాడికి వెయ్యటంలేదురా జాకీలు లఫూట్
Nuvvu apu raa sulli gaa 😂😂😂 vayasu undi duda la 😂😂😂
Jai jagan mohan Reddy garu great leader and Real leader
Yes it is true
Long live NCBN namaste 🙏
best analysis for people sri honest information
Super Anna
Correct 💯💯💯
The most welfare scheems regarded CM YSR in India no Doubt at all
ఓరీ బాబు,అన్ని సమాజం సమస్య చావో రేవో అని నైజాం కాలం నుండి ప్రజలు సమస్యల తో మమైక మై ప్రజలకు అండ గా ఉండి నిలబడిన వారు రెడ్లు,
You are correct bro,!
బాగా చెప్పారు.
WELL SAID SIR
Nalamotu Chenchu Rama Naidu as the Municipality minister. I was named with his name and I am born in Ulavapadu, his Kandukur MLA constituency.
👍💐
Eye opener video
Super
Tdp vachaka kamma valla adayam matrame kadu,prathi okkari adayam perigindi
Kani kamma valla adayam matrame perigindi antaru
Enduko Telidu??>
Tdp vachaka software it Baga develop aindi,chala Mandi chaduvukunnaru[chaduvukoni jobs techukunna valla lo kamma vallu majority] undachu kabatti andaru kamma vallu banglore and Hyderabad lo settle ayyaru
Anthe gani TDP vachaka chaduvukoni kamma vallaki, politicians nastam aithe jarigindi
Bhaga cheparu brother'
ఇక ముసుకో రామోజీ లాంటి వారు కూడా రెడ్డి govt. లో బాగుపడ్డారు చాల మంది కమ్మవారు రెడ్ల govt. లో నే స్టూడియో లు కట్టుకున్నారు 19:13
రెడ్ల ప్రభుత్వాలను కుల పిచ్చి అని ఏ కమ్మ వారు అన లేదు అన్నయ్యా.రామారావు వచ్చిన తర్వాత మీరే కుల తత్వ భావన పెంచారు
Asalu ramarao nunde kammagajji perigindi
@@pbalu9457vunnolla ni kadaa anedi
@@gopinathguntupalli9942reddy congress pettindi evaru kulam peruto
Final words❤
Now Reddy MLAs in telangana are 44 in total 119
Ippudu Ayina prajalaki artham avvali tdp party kamma vaallaki emi cheyyaledu ani. Ippudu ayina kamma vaalla meeda negative pracharaalu apitaarani anukuntunnanu
Good information
Sodi komma gola
Reddy's gola ni emina annama 😂😂
Y.S.R IS RESPONSIBLE FOR HATREDNESS OF CASTE, RELIGION, AND REGION. HE WAS SWEET IN TONGUE, BITTER IN ACTIONS. JAGAN IS VISHA SARPAM. A.P SHOULD GET RID OF HIM AND HIS ILLEGAL ASSETS.
👌bro 🙏
Good work. You came after so many days...the damage is already done on the caste
Excellent.Not explained about existence in YCP govt.
Super but show Reddy MLA and MP comparison also then people will understand which party is a caste party
Excellent information babu.All communal mind fellows should know this.
Excellent analysis sir
Kamma valu vala party ki support cheyakunda pakka valaki chestara
Jai TDP jai vysya
TDP means kamma kulagaji party
Reddy kulagajji gadivi nve cheppali
Ycp means Reddy's converted party ani annana 😂😂😂Rey puka ap ki 18 Mandi Reddy's cm ayyaru raa , kamma s only 4 ok adi tdp munde 3 members ok 😂😂😂
YCP means Reddy kula gajji jail party
🎉🎉🎉
Very nice analysis...informative
Supar good 👍
1953 నుండి వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు, అధ్యాపకులు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, ప్రొఫెసర్ల, వైస్ ఛాన్సెలర్లు, రిజిస్ట్రార్లు, పోలీసు ఉద్యోగాల నియామకాలు పరిశీలిస్తే నివ్వెరపొయే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అలాగే పరిశ్రమలు, సామాజిక అవసరాల కోసం, ప్రభుత్వ భూములు ఎవరికి ఇచ్చారో, నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్లు, భవనాల నిర్మాణానికి కాంట్రాక్టులు ఏ ప్రభుత్వంలో ఎవరికి ఇచ్చారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.
ఎవరికి తెలుపగలరు
Tdp ఎన్టీఆర్ ప్రోత్సహించిన బీసీ కుటుంబాలకే తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ టికెట్లు ఇస్తున్నారు. 1983 నుండి కూడా tdp లో ఉన్న కూడా ఆ నాలుగు బీసీ కుటుంబాలకు మినహా ఇంకా ఎవరినీ ప్రోత్సహించటం లేదనేది వాస్తవం.
Kammaravati chalu ra reeeiiiiiiiii
2012 నుంచి నాదెండ్ల మనోహర్ స్పీకర్‌గా పని చేశారు.
ఇదంతా కాదు అసలు మీ జనాభా ఎంత ? ఎన్ని శాతం పదవులు పొందుతున్నారు? అని మీరు ap లో 5 శాతం పొందుతున్న పదవులు 50 శాతం అంటే మీ టీడీపీ సామాజిక న్యాయం చెయ్యట్లేదు అనేగా..
చిన్న నీటి పారుదల మంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి సేవలందించిన సీనియర్ నాయకుడు డాక్టర్ మాకినేని పెద్ద రత్తయ్య గారు
నాదెండ్ల మనోహర్ కూడా స్పీకర్ chesadu
Manchi సేకరణ 2019లో పెట్టవలసింది.జనానికి సిగ్గు వచ్చేది
కమ్మకులం పై అకారణం గా పడి ఏడ్చే వ్యక్తుల నోళ్ళు తెరవకపోయినా సరే…. మన తాటి గంగాధర్ అన్న వాళ్ళ నోళ్ళ ను రెండు ప్రొక్లెయిన్ల తో…. పై అంగిడి పైకీ కింది అంగిడి కిందికీ చీల్చి మరీ ఉమ్మి వేసాడు
ఈ లెక్కలు సమాజానికి అవసరమా?
Tdp nundi elect అయితే కమ్మ
What is the use. Kamma has no guts to fight omly upper kammas utilising the opportunity
Excellent content bro..
ఈ జగన్ 2019 నుంచి ఇలా వాగుతూనే ఉన్నాడు మరి ఐదు సంవత్సరాల నుంచి ఈ వీడియో చేయకుండా ఇప్పుడు లాస్ట్ మినిట్ లో చేసి ఉపయోగం తక్కువ అనుకున్న ఫలితం సాధించదు ఇది జగన్ కన్నా ముందు చిరంజీవి గారికి చూపించాలి ఆయన సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటూ ఒక పార్టీ పెట్టాడు రాజశేఖర్ రెడ్డి వేసిన ట్రాప్ లో పడ్డాడు నిండా మునిగాడు పార్టీని అమ్ముకున్నాడు మొన్నటికి మొన్న మూడు రాజధానులు అంటూ జగన్కు వంత పలికాడు చిరంజీవి
Yendhi ra naina e dabba antha avesham kulla Pichi 🤣🤣🤣🤣
Jai ysrcp
Bro u have just over viewed elected representative posts there will be a hard truth which went unnoticed in nominated posts... YCP 95% nominated posts okey cast ki echindhi... Aa analysis chupishtey andaru notimedha velueskuntaru especially sc's who are the back bone of ycp... Andhra lo caste politics and taminadu style of politics introduced chesina party Ycp and now its not to late... May 13 deni correct cheydham..
#byebyeycp
Nu kuda kamma m na
Facts and figures.
Your 1Sr sentence is correct
వాళ్ళ ఇద్దరు మానరసరావుపేట్ వారే అది మాకు గర్వ కారణం
జగన్ సీఎం గా రబ్బర్ స్టాంప్
భారతి గ్రూప్ ఎగ్జిక్యూషన్
కులాల పై పోస్టింగ్ వద్దు బ్రో
Chevireddi miss ayyaru
Andaru oka kulam vallekada ? Evariki gurthuntundandi .a.p.bagupadalante kulapartyni bondapettali a.p.prajalu.siggulekunda a to z okekulam a.p.ni dochukuntunnadi .
బిడ్డా నీకు ఒక పక్కే కనిపిస్తుంది రా జగన్ సీఎం గా ఓర్చుకోలేక గ్లోబెల్ ప్రచారం లో మీరు దిట్ట పవర్ కోసం ఎన్ని నీచపు పనులయినా చేస్తారు అది మీ సంస్కృతి, ఈ విషయం ప్రపంచం మొత్తం తెలుసు.
Jagan Reddy కాదు కేరళ నుంచి వచ్చిన క్రిస్టియన్ బలపనూరు చర్చి వాచ్మెన్ జార్జ్ మునిమనవడు అక్కడ రెడ్ల ప్రాబల్యం తో జార్జ్ వెంకట రెడ్డి గా మార్చి కున్నాదు మారి నీవు రెడ్డి వెనా.
Mari kammas mida padi edavatam Enduku a jug ki
Chandrababu ,lokesh, balakrishna,Bharath oka family kada oka caste kada
🙏🙏😢😥🕉️
వ్యాపారాలు, పెద్ద posts, contracts anni kamnalake kada, rashtra janabha lo vari satham entha.
1986 lo Dr.Reddys laboratories pedithe daaniki CBN ku sambandham yemiti? appudu CBN ye padavi lo vunnaru?