ఇక్కడ భూమి కొంటే బంగారమే | Appasani Rajesh Analysis on AP Real Estate Situation in NDA Govt | Aadhan

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 166

  • @rangaraoch1624
    @rangaraoch1624 6 місяців тому +43

    అప్ప సాని రాజేష్ గారు ఆంధ్రప్రదేశ్లో మీకు తెలియని ప్రదేశం లేనట్లుంది అన్ని జిల్లాల గురించి భూముల గురించి మీ విశ్లేషణ చాలా వివరంగా ఉంది. థాంక్యూ అప్ప స్వామి గారు

  • @drkrgseshukumar2363
    @drkrgseshukumar2363 6 місяців тому +9

    అమరావతి సూపర్ కాపిటల్ గా చాలా రాపిడ్ గా, స్ట్రాంగ్ గా రూపొందబోతోంది,

  • @srinus6332
    @srinus6332 6 місяців тому +22

    పొలిటికల్ మరియు రియల్ ఎస్టేట్ పై మీకు గల అవగాహనకు జోహార్లు.

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db 6 місяців тому +17

    వండర్ఫుల్ విశ్లేషణ మీకు 🙏🙏🙏

    • @nhrao55
      @nhrao55 6 місяців тому

      Bogus.

    • @nhrao55
      @nhrao55 6 місяців тому

      Adukkutinali ap lo konte.

  • @nijamnippu7610
    @nijamnippu7610 6 місяців тому +33

    రాజేష్ గారూ మీరు చెప్పినదంతా సవ్యంగా అన్నీ జరిగితే బానే ఉంటుంది‌, మీ ఊహ కూడా కరెక్టే అవ్వచ్చు , కానీ 2019 లో జగన్ అనే వ్యక్తి పరిపాలనలోకి రాకుండ ఉంటే ప్రజలు నమ్మేవారు .ఒకసారి వచ్చి వాడి లక్షణం చూసిన తరువాత , ఇప్పుడు తెలుగుదేశం వచ్చినా 40 % ఓటు షెరుతో జగన్ పార్టీ ఉంది ,అంటే అధికారం తెలుగుదేశానికి ఉన్నా , పక్కనే జగన్ వీరాభిమానులు 40% ఉన్నారు అంటే ,మరలా విధ్వంసకుల ముప్పు ఉంటుందేమో అనే భయం కొనుగోలుదారులకు ఉంటుంది‌, హైదరాబాద్ అలా కాదు ,ఎవ్వరొచ్చినా హైదరాబాదు అభివృద్దిని ఆపలేని స్ధితికి వెళ్ళింది‌,అమరావతికి ఇంకా ఆ పరిస్ధితి లేదు‌.
    జగన్ అనేవాణ్ణి జైలుకు పంపి ,ఎన్నికలకు అనర్హుడిని చేస్తేగానీ ప్రజలకు అమరావతి మీద పూర్తి నమ్మకం కలగదు అండి .

    • @appasanirajesh7706
      @appasanirajesh7706 6 місяців тому +9

      నేను 20 ఏళ్లుగా హైదరాబాద్ లో
      వుంటున్నా..ఒక నాడు హైదరాబాద్ లో కూడా సంవత్సరానికి రెండు మూడు సార్లు మత ఘర్షణలతో కర్ఫ్యూ లతో అల్లాడేది కదా..అక్కడ పరిస్థితులు చక్కబడలేదా? ఒక నాడు హైదరాబాద్ లో ఇటువంటి పరిస్థితి వుండేది అంటే కూడా ఇప్పటి వారికి తెలియదు..అమరావతికి ఏపీ కి పట్టిన చీడ పీడా విరగడ అయ్యింది..అన్నీ పరిస్థితులు మెరుగు పడతాయి..Be పాజిటివ్..

    • @nijamnippu7610
      @nijamnippu7610 6 місяців тому

      @@appasanirajesh7706 హైదరాబాద్ అల్లర్లకు కారకుడు వీడి బాబే ,వాడు చచ్చాడు ,అందుకని ఇబ్బంది లేదు , వీడికి పెద్దల అండ ఉంది ,

    • @nhrao55
      @nhrao55 6 місяців тому +2

      Samanuydu konaledu.akkada kattalante sft ki rs. 10000/ ee vishayanni chepparu vyaparulu.mosapotaru jagratta.

    • @MrAR-oh3rb
      @MrAR-oh3rb 6 місяців тому

      Ne amma puuk ni, ne pelani lanjala komapaki pampu ra bhramaravathi, graphic lanjaodakaa

    • @D.K.R-r8l
      @D.K.R-r8l 5 місяців тому

      Arey neeku paduddi

  • @prasadnaidujm941
    @prasadnaidujm941 6 місяців тому +6

    Dear Rajesh garu,
    You have explained very nicely and your analysis wonderful. Thanking you.

  • @sankarkumar2788
    @sankarkumar2788 6 місяців тому +7

    రేటు విషయం లో Hyderabad తో compare చేయడం correct కాదు.
    అక్కడ వున్న రెంటల్ value ikkada వుండదు.
    Ikkada ఈ rate లో కొనేది real estate business కోసమే.
    ఎన్ని buildings కట్టిన population అక్కడ concentrate అయినప్పుడు మాత్రమే rental value వస్తుంది.
    ఇక్కడ invest చేయగలిగెదీ బాగా డబ్బు వున్న వారు మాత్రమే.
    Middle class కి, సామాన్యుడికి కష్టం

  • @veeraiahchowdary9121
    @veeraiahchowdary9121 6 місяців тому +8

    Congrats A. Rajesh garu.🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 6 місяців тому +16

    AP ki Real Estate lo manchi future vundi

  • @venkataramanakola651
    @venkataramanakola651 6 місяців тому +6

    అన్ని జిల్లాలు అన్నిప్రాంతలు అభివృద్ధి సమానంగా జరగాలి

  • @Agent-st2ub
    @Agent-st2ub 5 місяців тому +2

    Without employment without industries real estate growing only Mps and mls will buy these rates

  • @sureshnarisetty4726
    @sureshnarisetty4726 6 місяців тому +10

    పల్నాడు జిల్లా కోటప్పకొండ దగ్గర ప్రభుత్వ భూమి 600 ఎకరాలు ఉన్నది అక్కడ నుండి గుంటూరు కు 42 km, నరసరావుపేట కు 10 km మాత్రమే..

    • @RamanaMurthyNistla
      @RamanaMurthyNistla 5 місяців тому +3

      Correct gaa use chesthe. Kotappakonda Gate way of Palnadu. Temple Tourism. Eco Tourism. Animal. Bird. Sanctuary.
      Recreation resorts. Ample place. 4 or 5 routes to reach Kotappakonda.
      Govt. ki manchi aadaya vanaru. Avuthundi. So local MLA MP sir. Please concentrate. AP State lo Mari ee Hill Temple ki intha huge ground lands levu.

    • @indianindian7761
      @indianindian7761 5 місяців тому

      Good analysis andi .. but Vinukonda daggara 30k aceras undhi .. Eee bangaru padi boomulni ibbandhi pettaram endhuku..Jagan garu vachina 3 years daka Corona mamuluga ledhu ..Inti nundi bayataki ravatanike ibbandhi paddam .. Realestate dev ani matladithe Ela sir

  • @narasigaraokommii246
    @narasigaraokommii246 5 місяців тому +2

    ఇక్కడ జగన్ భూతం వల్ల Appreciation Ravatamledu Publiclo Bhayam povali.

  • @sravanthkotagiri5560
    @sravanthkotagiri5560 5 місяців тому +2

    15000 to.20,000 chala ekkuva , Dovelopment ayyindi Hitechcity, Gachibowli lo

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db 6 місяців тому +11

    మీరు కరెక్టే గా చెప్పారు సార్

  • @magamsaraladevi178
    @magamsaraladevi178 6 місяців тому +1

    Very good analysis Appasani garu

  • @kondepatinagamani3260
    @kondepatinagamani3260 6 місяців тому +6

    Correct 💯

  • @sridharsrisri4320
    @sridharsrisri4320 6 місяців тому +8

    Newly born children's feature purpose.....best investment for next 15 yars 20 years like a diamond i think 👌

    • @MrAR-oh3rb
      @MrAR-oh3rb 6 місяців тому

      😂 Real estate lanjakdouka... BhramRavathi graphics not state capital we live vizag. As capital other wise 2029 ki vizag capital fix aidde cuz. Graphics. Bhramaravathi mingide

  • @rangaraoch1624
    @rangaraoch1624 6 місяців тому +6

    ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం వెళ్ళేటప్పుడు కొండ కింద స్టార్టింగ్ లో ఉన్న పెద్ద దోర్నాల గురించి వివరంగా చెప్పండి

  • @arunagiribabut6286
    @arunagiribabut6286 6 місяців тому +2

    Good analysis

  • @gopimandapati874
    @gopimandapati874 6 місяців тому +9

    👌👌👌🤝🤝👍✌️✌️Jai CBN sir. 👏

  • @surabhirao7998
    @surabhirao7998 6 місяців тому +1

    To be honest, Building a city from scratch takes minimum 30 years time. Even constructing small Apartment building takes around 3 to 4 years Time. Our People don't have much patience these days unlike previous generations, People prefer to migrate to developed places than living in under development places

  • @Nk99580
    @Nk99580 5 місяців тому +2

    Meeru compare chesthunna hyd population 2crs untadhi sir.. What about amaravathi? I hope Cost should be based on demand and population

  • @sadolusimha3390
    @sadolusimha3390 6 місяців тому +3

    ఫ్యూచర్ లో సాఫ్ట్వేర్ వాళ్ళకి విల్లాస్ అనువైన ప్రదేశం అనకాపల్లి నుండి విజయనగరం హై వే లైన్ ఈ ప్లేస్ ఎంవీపీ కాలనీ అలాగే జూబ్లీహిల్స్ లాగా తయారవుతుంది

  • @nagarajuvemuri8015
    @nagarajuvemuri8015 6 місяців тому +1

    Really super explanation Rajesh garu

  • @shaiksahil9047
    @shaiksahil9047 6 місяців тому +2

    మంగళగిరి మండలం 'కాజా' లో "ఉడా" approval plots ఉన్నాయి అవి కొంటె మంచిదేనా దయచేసి చెప్పండి.

  • @Abcdefgz23
    @Abcdefgz23 5 місяців тому +1

    Hyderabad tho comparison yendukandi metropolitan city ki infrastructure kuda Leni city prices???

  • @ramineniramamurthy946
    @ramineniramamurthy946 6 місяців тому +1

    మీరు చెప్పేది అక్షర సత్యం

  • @ananth2652
    @ananth2652 6 місяців тому +4

    Real hype.. Genuine rate will come after 3 years

  • @Swarnaproperties9
    @Swarnaproperties9 6 місяців тому +20

    హైదరాబాద్ తో పోల్చడం చాలా తప్పు. చంద్రబాబు గారు చాలా డెవలప్మెంట్ చేస్తారు. ఇక్కడ వాతావరణం వేరు అది దక్కన్ పీఠభూమి అక్కడ వాతావరణం వేరు శతాబ్దాల చరిత్ర అది మనకి మంచి రోజులు వస్తాయి.🙏🙏

    • @yogiswamy9740
      @yogiswamy9740 6 місяців тому +3

      In Hyderabad plenty of land is available but Amaravathi only 1/4th of 33k acres is available to sale and 3/4 is with government establishments. It becomes gold.

    • @surabhirao7998
      @surabhirao7998 6 місяців тому

      @@yogiswamy9740 Building a city from scratch takes 30 years time. Even small Apartment takes around 3 to 4 years. People don't have much Patient these days, People prefer to migrate to developed places than developing places

  • @gummadivamshi9693
    @gummadivamshi9693 6 місяців тому +1

    Really experienced great knowledge

  • @RamanaMurthyNistla
    @RamanaMurthyNistla 5 місяців тому +1

    Kotappakonda gate way of Palanaadu. Ample place. Eco parks. Theme parks. Animal bird sanctuaries.

  • @srinivassurapaneni9510
    @srinivassurapaneni9510 6 місяців тому +4

    People don’t realize the opportunity in front of them. When they realized, it will become too late. Quiet natural.

  • @KNLwala
    @KNLwala 6 місяців тому +2

    What about Kurnool, Sir....No government is concentrating on Kurnool developments

  • @MrRvnk
    @MrRvnk 5 місяців тому +1

    బందర్ రోడ్డు మార్గం గోసాల,కంకిపాడు మండలం దగ్గర. లే అవుట్. ఉంది 16000 గజం. [రాబోవు తూర్పు బైపాస్ కి దగ్గరలో
    ఉంటుంది]

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому +3

    Andhralo vizag correct

  • @ramojinuthakki4114
    @ramojinuthakki4114 6 місяців тому +2

    Supar

  • @NanduriRadhakrishnaraju
    @NanduriRadhakrishnaraju 6 місяців тому +1

    Super

  • @chandrayadlapalli5419
    @chandrayadlapalli5419 6 місяців тому +2

    @rajesh appasani Garu 👍

  • @thrisulkumar7710
    @thrisulkumar7710 6 місяців тому +7

    భూముల రేట్ పెరిగితే డెవలప్మెంటా

    • @ravibabu4665
      @ravibabu4665 6 місяців тому +5

      S

    • @chandukota6776
      @chandukota6776 6 місяців тому

      Mari kadha ra kukka
      Govt ki 20 percent aadayam dannunde vastadi
      Ni lanti kukka laki adi telidu
      Jagan sanka nakatam telusu anthe

    • @chandravlogs4326
      @chandravlogs4326 6 місяців тому +3

      Yes..

  • @vasug2348
    @vasug2348 6 місяців тому +2

    Repalle mandal no person to purchase agrl landsnds no proper water supply to tail end lands since 1963 ? What to do ?

  • @dasarikrishnamohan5089
    @dasarikrishnamohan5089 6 місяців тому +5

    Kanchikacherla is best place to investers because it is near by core capital

  • @premadesam5816
    @premadesam5816 5 місяців тому +1

    Maravarhini Hyderabad to polcukovadaniki Amsina 13:42 ardhamundha G G Naidu

  • @sravanthkotagiri5560
    @sravanthkotagiri5560 5 місяців тому +2

    Amaravati lo cosmopolitan ledu

  • @rameshguna5369
    @rameshguna5369 5 місяців тому +1

    Vizag is the best

  • @hariprasadpeddi2347
    @hariprasadpeddi2347 5 місяців тому +1

    తాడు బొంగరం లేని అమరరావతి భూముల రేట్లు పెంచి ఎవరు బాగుకు. పరిపాలన సెట్ చేయండిరాబాబు దయచేసి రియల్ ఎస్టేట్ ను గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది

  • @user-gnana
    @user-gnana 6 місяців тому +6

    పేదవాడు కొనలేని పరిస్థితి

  • @venkatk8118
    @venkatk8118 6 місяців тому +1

    How much is Agricultural land price in Vetapalem?

  • @amarkumara1
    @amarkumara1 6 місяців тому +1

    @amarkumara1
    0 seconds ago
    Guntur city to Vijayawada need metro train connectivity. Guntur need more flayovers on railway briges.

  • @mallikarjunaraopaturi6345
    @mallikarjunaraopaturi6345 6 місяців тому +2

    Land grabbing, no proper docs, revenue corruption is main problem... don't be greedy.... careful who ever investing

  • @karnatikiran
    @karnatikiran 6 місяців тому +3

    Hyderabad manaku 500 years ki ela ayyindi anduke rates ala unnayi malli 5 years ki jagan vaste malli sanka naki pothadi
    Investors untaru kani permanant ga unde vallu takkuva kadandi

    • @MrAR-oh3rb
      @MrAR-oh3rb 6 місяців тому

      Mali jagan ravali vizag capital aithe eeee lopu konevalu mogga cheeekatame thappu leeeedu
      Cuz its bhramaravthiiii, graohics ( adhe avvadamma finish

  • @prasadnizampatnam2303
    @prasadnizampatnam2303 6 місяців тому +3

    చెప్పడమే ఎక్కడ కొన్నది లేదు.అమ్మింది లేదు.జనాన్ని ముంచటానికి ఇవన్నీ

  • @RameshTarigopula-mp5de
    @RameshTarigopula-mp5de 6 місяців тому +1

    Antha vishayam emi ledhu Amaravathi lo. Hyd outskirts ee range ki ravadaniki 20 years pattindhi. First remember that.

  • @srinivasburgula7415
    @srinivasburgula7415 5 місяців тому +1

    Gannavaram hanumanjunction madya land rates ela vuntayi

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому +3

    Amaravathi tulluru velagapudi eppudu develop avuddi

  • @prashanth4u2008
    @prashanth4u2008 6 місяців тому +1

    2x speed kuda lag undi video please add 4x speed

  • @yogiswamy9740
    @yogiswamy9740 6 місяців тому +3

    You are absolutely correct apsani Garu your analysis and comparion. Yes it reaches 2L with in a short span of time (2yrs). After hand over the developed plots. It is good opportunity to buy and becomes gold.

    • @MrAR-oh3rb
      @MrAR-oh3rb 6 місяців тому

      Bhramaravtji dengide tondarlooo mali 😂. Cuz adhi avvadhamaaaa (finish) kadu vizag is best for capital

    • @RavelaSekhar3569
      @RavelaSekhar3569 5 місяців тому

      MrAR-oh3rb నువ్వు జి... మూసుకోమా...

  • @narsinaguvideos834
    @narsinaguvideos834 6 місяців тому +3

    అమరావతి ప్రాంతం అభివృద్ధి
    మిగిలిన ప్రాంతం కి నష్టం

    • @RavelaSekhar3569
      @RavelaSekhar3569 5 місяців тому +1

      ఏలాగో చెప్పగలవా, don't make passing remarks

  • @LakshmiparvathiGadiraju
    @LakshmiparvathiGadiraju 6 місяців тому +3

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому +1

    30Lakhs population vizag

  • @shivakumarnaidu
    @shivakumarnaidu 6 місяців тому +1

    Hyderabad tho amaravathi ni compare chestunnaru ante miku 🙏🙏🙏

  • @mallikarjunaraopaturi6345
    @mallikarjunaraopaturi6345 6 місяців тому +1

    Sir, land grabbing issues kki, mana bhumi safe oondde assurance cheppanddi..... don't be greedy......land mafia come forward for land grabbing..... cheating eelaa caalaa unnayyi jagratta

  • @RameshTarigopula-mp5de
    @RameshTarigopula-mp5de 6 місяців тому +1

    Ee overhype valle problems. Anni meeke thelisinattu cheppakandi. Software valla money docheyakandi. Hyd real estate 25% correction ayyindhi.

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому +1

    Hyderabad mahangaram

  • @ORRGLOBE
    @ORRGLOBE 6 місяців тому +3

    10 లక్షల ప్యాకేజీతో 10 లక్షల ఉద్యోగాలు రావాలంటే ఎన్నిరోజులు పుడుతుందంటావ్

    • @satyanarayanacharyulumarin4742
      @satyanarayanacharyulumarin4742 4 місяці тому

      Tension thousand industries with capital layout of Rs. Thousand crores should come into existence.

  • @kollamkuntasubramanyamredd497
    @kollamkuntasubramanyamredd497 6 місяців тому +3

    Akkada kammavallu thappa evaru Konami

  • @solomonrajbylla3426
    @solomonrajbylla3426 6 місяців тому +1

    Rajadhani annantha matrana meeru anavasaranga rate penchuthunnaru. Idi darunam

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому +1

    Eppudenta sir

  • @rohitseepana6577
    @rohitseepana6577 6 місяців тому +4

    Secretariat pakkana vuntay meku medals emaina dorukutaya ?
    Edi antha real estate brokers game
    Kanuka takkuva ki dorikindi konukkobdi malla next time jagan
    Vachhi 3 capitals antay 😂 vedi matalu namminodu adukku tenali
    Amaravathi region black soil
    Cracks ekkuva vastai not favorable for heavy structures
    For example okasari rajadani poiy
    Roads chudandi all Crack 😢

    • @cvragrochemicals
      @cvragrochemicals 6 місяців тому

      jagn vachina piedhi vundadhu asalu permanent rajadhani amaravthay ika ayna jagan radu ika ha donga ni gelipiyam

    • @MrAR-oh3rb
      @MrAR-oh3rb 6 місяців тому

      Vizag is best for capital, bhramavathi 5years loo yedo paipai merugulu didhutharu. Mali vizag ki capital fix chestaru 😎💪

    • @Rajesh33-x9n
      @Rajesh33-x9n 6 місяців тому

      Edi real estate broker's oka paddati Ga syndicate hype .be careful

    • @RavelaSekhar3569
      @RavelaSekhar3569 5 місяців тому +1

      ఐదు సంవత్సరాలలో మార్చలేక పోయిన సైకో, ఎప్పటికి మార్చలేడు. Don't worry

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому +1

    Uttarandhra lo real estate develop avuddi

  • @SwamyKonakalla
    @SwamyKonakalla 5 місяців тому +1

    Eppudu panchutaru taruvata government maridhi malli taggutayi investment antha budidalo posina panneru avtundhi

  • @kaldharimahalakshmi8147
    @kaldharimahalakshmi8147 Місяць тому

    Yernsgudem sir madi

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому +1

    Hyderabad veru Andhra veru

  • @kollamkuntasubramanyamredd497
    @kollamkuntasubramanyamredd497 6 місяців тому +1

    Hyd evergreen

  • @RavichandraChannel
    @RavichandraChannel 6 місяців тому +1

    Adhan channel ...

  • @RameshTarigopula-mp5de
    @RameshTarigopula-mp5de 6 місяців тому +1

    CBN miracles cheseyyaleru. First 14 lakh crores appu gurinchi cheppandi.

  • @VenkataramanaMullapudi
    @VenkataramanaMullapudi 6 місяців тому +1

    Ycp. Rakapote. Meeru. Cheppindi. Curuct. Appasani. Garu

  • @vasumadi8866
    @vasumadi8866 5 місяців тому +1

    Sabka naku poeindhi

  • @SwamyKonakalla
    @SwamyKonakalla 5 місяців тому +1

    Janani mabyapattodu nastapotaru

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому +1

    Govt drusti pettali

  • @krishnaraojammalamadaka1732
    @krishnaraojammalamadaka1732 6 місяців тому +1

    AaaaasSa! nothing happens for another 50 years. if invested you get nothing with in 10 years.

  • @kamarajut1682
    @kamarajut1682 4 місяці тому

    నే డు ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర జ నా బా క మ్మ కు ల స్తు 10%శా త ము ఐ తే, real estate వ్యా పా ర ము క్ర య దా రు లు క మ్మ కు ల స్తు లు 4%శా త ము ఉ న్న క మ్మ కు ల స్తు లు realestate లో్ అపార్ట్మెంట్ కో ను గో లు చే స్తు న్నా రు. ఆలా గే, sc st bc కు ల స్తు లలో 90%శా త ము లో కొను గో లు శ క్తి sc st bc ల లో 31%శా త ము కో ను గో లు చేస్తే స్తో మ త్త ఉ న్న వా ళ్ళ రా ష్ట్ర జ నా బా లో 65%శా త ములో అగ్రకుల, scst andbc పే ద వా ళ్ళ ఉ న్నా రు వీ రి కి రియల్ estate లో అపార్ట్మెంట్ కో నే వా ళ్లలే రు.65%శా త ము ప్ర భు త్వ ము ఇ చ్చే ఇండ్ల స్థ లా ల పై ఆదా రప డి న వా ళ్లు, అందులో 45%శా త ము అగ్రకుల, sc st and bc వా ళ్ళ కు ప్ర భు త్వ ము ఇండ్లు క ట్టి స్తే వా ళ్లు ము రి కి వా డ లు, ప్ర భు త్వ భూమి అక్రమణ లు నుండి పే ద ల ను ము రి కి వా డ ల నుండి ప్ర భు త్వ భూమి ని షే ద ప్రాంతం నుండి ఖాళీ చే సి ప్ర భు త్వ ము క ట్టించి న ఇండ్లు 45%శా త ము లో ప్ర భు త్వ ము క ట్టించి న ఇ ళ్లే వా ళ్ళ కు ఆదా ర ము మొ న్న టి దా క, పేద ప్ర జ లు ప్ర భు త్వ సంక్షేమ ఆర్ధిక ఉ చి త ప ధ కా ల పై ఆదా ర ప డి న వా ళ్లు (20)ల క్ష ల తో ఇండ్లు క ట్టు కో నే స్తో మ త్తు లేదు. జర్నలిస్ట్, రా జ కీ య నా యు కు ల కు ప్ర జ ల కో ను గో లు శ క్తి లే ని వా ళ్ళ 45%శా త ము మంది. శ్రీ ys జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్ధిక వే త్త మా త్ర మే ఆంధ్రప్రదేశ్ కు ప రి పా ల న తో ప్ర జ ల కు ఆర్ధిక సో మ త్తు క లి గించ గ ల డు.

  • @sarmavvs9991
    @sarmavvs9991 6 місяців тому +1

    Appudu secretrat daggara enta

  • @KALUVAPRAKASHRAO
    @KALUVAPRAKASHRAO 6 місяців тому +1

    TDP followers honestly promoting amaravathi real estate.cbn kaavaalsindi kuda adega.

  • @rajendraprasad7501
    @rajendraprasad7501 6 місяців тому +1

    Meru Baga hype chestunnaru don’t come pare with Hyderabad

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому +1

    Chandrabu entaghoranga palletullo pettubadulu pettadam t correct

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому +1

    Andhra pradesh sankananki poyindi

  • @croydon21H
    @croydon21H 6 місяців тому +6

    real estate meedha bathaka kandi...polalu poyi buildings vasthayi...raallu thini bathakandi

  • @mallikarjunanampalli8648
    @mallikarjunanampalli8648 3 місяці тому

    మీ బాబు ప్రకాశం కి ఏమైన చయ్యగలదా ఇప్పటి వరకు ఈపని చేసిన పాపాన పోలే

  • @PavanSeera
    @PavanSeera 6 місяців тому +3

    విశాఖపట్టణం గురించి చెప్పండి

  • @kaldharimahalakshmi8147
    @kaldharimahalakshmi8147 Місяць тому

    Danigurichi cheppeadi

  • @johnsonrinl674
    @johnsonrinl674 6 місяців тому +2

    No professionalism in his thoughts only middlemen thinking.

    • @appasanirajesh7706
      @appasanirajesh7706 6 місяців тому

      ప్రొఫెషనలిజం అంటే సూటు బూటు మేకప్ వేసుకోవాలా? నాకున్న ప్రాక్టికల్ అనుభవంతో కామన్ సెన్స్ తో చెప్పా..అటువంటి వారు ఫీస్ తీసుకుని చెప్తే మీకు నచ్చుతుంది అనుకుంటా..

    • @johnsonrinl674
      @johnsonrinl674 6 місяців тому

      @@appasanirajesh7706 I am not finding fault with your views. More depth is required when we share our thoughts with public.

    • @MrAR-oh3rb
      @MrAR-oh3rb 6 місяців тому

      ​@@appasanirajesh7706bhramaravthi 5years lo complete kaaadu paipai panulu jaruguthai malli jagan vastadu. Capital vizag thiskelthe better cuz its establish city and manaki mny param gaaaa vizag numche ap ki. Highest income vastundiiiii
      Best vizag is capital for ap graphics kaaadu original

    • @MrAR-oh3rb
      @MrAR-oh3rb 6 місяців тому

      ​@@appasanirajesh7706graphics loooo chupinchatam thappa reality looo undadhuuu🤣🤪😂 establish ayye unna vizag kadani stating numchi polalu pandinchakundaa weste place ni chuse cheukunte saripodhu adhe complete kaaaadu jai vizag ❤. 5years loo chembu gaaadu graphics prajalaki thelisidde apudu inkooo dikku leka. Vizag. Ni fix cheyyatame 🙏😎

    • @RavelaSekhar3569
      @RavelaSekhar3569 5 місяців тому

      ​@@MrAR-oh3rbజి... ముయ్యరా, paytm

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому +1

    Correct kaadu

  • @munivenkatashyamsundarkami5756
    @munivenkatashyamsundarkami5756 6 місяців тому +1

    TDP asked to develop not real estate. TDP want to sell their Benami lands

  • @pratapreddysv3919
    @pratapreddysv3919 5 місяців тому

    ఒరేయ్ తుప్పసాని నువ్వు కొన్నావా

  • @kalyani2513
    @kalyani2513 6 місяців тому

    Peruguthai but enduku ? Emundi ani ?

  • @TheSiddurox
    @TheSiddurox 5 місяців тому

    Edoka tdp channel

  • @ramamohanaraogurujala3945
    @ramamohanaraogurujala3945 6 місяців тому

    Firstly call back the Andhras from Hyderabad. Not only Andhras but also from world wide investments were dumped. 😂

    • @pavitravanka3331
      @pavitravanka3331 5 місяців тому

      Good then Hyderabad peaceful ga untundhi no problem maku e development chalu eppatike water and pollution problems so thank u so much.illu konaleni stage ki vellipoindhi hyd chala badha ga undhi e rents pettalante...

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 6 місяців тому

    అప్పసానిగారూ ! రాజధాని ప్రాంతంలో భూమి రేట్ ని పూర్తిగా రియల్ ఎస్టేట్ వారి చేతుల్లో వదిలెయ్యకుండా భూమి కొనుగోలు బల్క్ గా జరగకుండా నియంత్రణ తేవాలి.
    కొనుక్కున్న వాళ్ళు వెంటనే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి అని G. O తేవాలి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా Land Must Be Constructed or Cultivated అనే G. O తెస్తే విదేశాల్లో, ప్రక్క రాష్ట్రాలలో నివాసం ఉంటూ పిల్లలకు, మనవలకు, ముని మనవలకు, అని మనవలకు, కొని పారేసి తన్నిపెట్టుకునే వారికి కొనే అవకాశం ఇవ్వకూడదు. ఆ ఖాళీ స్థలాల్లో పందులు తిరుగుతూ, తుమ్మ చెట్లు పెరిగి జంగల్ పెరగకూడదు.

  • @nvrhotels6708
    @nvrhotels6708 6 місяців тому

    Anta seen ledu