Maro Netram TV5 Shiva Explained Manchu Family Controversy | Manoj | Mohan Babu | Vishnu | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 598

  • @doguruvenkatasurendranath7851
    @doguruvenkatasurendranath7851 Місяць тому +584

    మోహనబాబు సినిమా లోనే విలన్ కాదు జీవితం లోకూడా విలన్ నే we support manoj

    • @bhavanigundra9550
      @bhavanigundra9550 Місяць тому +16

      @@doguruvenkatasurendranath7851 nijam amdi manava relations Anni economic relations anedi ఎవరికైనా ఒక్కటే

    • @shaik3962
      @shaik3962 Місяць тому +6

      Asti mottam mohan babu sontam ga sampadinchindi. Manoj ku em hakku ledu. M babu evarikaina evachu asti. Manoj parents mata eppudu vinadu.

    • @krishna_Lee
      @krishna_Lee Місяць тому +4

      ​@@shaik3962 But second wife ki ivvali kada mohan babu

    • @kjagadeeshwari2240
      @kjagadeeshwari2240 Місяць тому

      @@shaik3962కాని మనస్సాక్షి వున్న నాన్నకి ఇద్దరు కొడుకులకు ఆస్తి సమంగా ఇవ్వాలి. అది ధర్మం!

  • @subbaraonakka1303
    @subbaraonakka1303 Місяць тому +351

    మనోజ్ బెస్ట్👍

  • @RayalaseemaRayal
    @RayalaseemaRayal Місяць тому +428

    మంచి మనోజ్ మంచు విష్ణు కంటే చాలా మంచోడు

    • @madhukishank3226
      @madhukishank3226 Місяць тому +8

      Yes It's Trueth

    • @rajusourav
      @rajusourav Місяць тому +4

      100%

    • @sanbhav2018
      @sanbhav2018 Місяць тому +8

      Mee friend ah bro 😂

    • @AbhishekgowdaAbhishek-h3k
      @AbhishekgowdaAbhishek-h3k Місяць тому +1

      Bro the way he talks we il come to know bro.... Nt like Vishnu k ​@@sanbhav2018

    • @radhikar5402
      @radhikar5402 Місяць тому

      @@AbhishekgowdaAbhishek-h3k
      Evari matalu batti evarini manchi vadu ani leka cheda vadu ani cheppa lemu...
      Maatalu chethalu okalage undavu.

  • @nagamalleswarrao6360
    @nagamalleswarrao6360 Місяць тому +271

    Manoj corect person

  • @balajipaidy2635
    @balajipaidy2635 Місяць тому +100

    Manoj andhari bandhuvu.. prema, kalupugolu thanam vaadi aasthi... nice person

  • @deekondaravi4270
    @deekondaravi4270 Місяць тому +211

    మంచు విష్ణు గాడు చాలా డేంజర్ గాడు
    ఇక మోహన్ బాబు పెద్ద యదవ అని అందరికీ తెలిసిన విషయమే....
    చంద్రబాబు గారిని అన్యాయంగా తిట్టాడు. మోహన్ బాబు. ఇప్పుడు అనుభవిస్తున్నడు

    • @081harish
      @081harish Місяць тому

      @@deekondaravi4270 CBN emaina utamuda enti?? Vadu kuda oka edava, NTR death ki karanam vade.

  • @RadhaMogalatutti-r5v
    @RadhaMogalatutti-r5v Місяць тому +147

    మంచు ఫ్యామిలీ అందరిలో కన్నా మనోజ్ చాలా మంచోడు

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 Місяць тому +127

    మోహన్ బాబు చేసిన పాపాలు బిడ్డలు తగిలినాయి ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది

    • @kjagadeeshwari2240
      @kjagadeeshwari2240 Місяць тому

      బిడ్డలకు కాదు. తనే అనుభవిస్తున్నాడు

  • @ArlappaVelpula
    @ArlappaVelpula Місяць тому +54

    మంచు మనోజ్ మంచి వ్యక్తి అలాంటి వ్యక్తికి అందరూ సపోర్టుగా ఉండాలి

  • @agar224
    @agar224 Місяць тому +79

    Everyone is supporting Manoj❤

  • @sagarr6903
    @sagarr6903 Місяць тому +37

    మనోజ్ వివాదాలకు ఎప్పుడూ దూరం
    ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్వరినీ అడిగినా మనోజ్ గురించి చక్కగా చెబుతారు.. no negative image

  • @SatyamchariKolimikunta
    @SatyamchariKolimikunta Місяць тому +71

    మంచి మనిషి మనోజ్ 👌👌

  • @chanduyadav6508
    @chanduyadav6508 Місяць тому +119

    M Manoj is Good

  • @mahalakshmipentapalli621
    @mahalakshmipentapalli621 Місяць тому +129

    న్యాయంగా మొదటి భార్య కు రెండవ భార్యకు సగం సగం వాటాలు చేస్తారు ఈ లెక్కన విష్ణు లక్ష్మి కి ఒక వాటా మనోజ్ ఒక్కడికే ఒక వాటా వస్తుంది ఏ ప్లీడరు ని అడిగినా ఇదే చెపుతారు మోహన్ బాబు ఈ న్యాయంగానే వాటాలు పంచాలి ఒక వేళ మనోజ్ ఒప్పుకుంటే గనుక మూడు వాటాలు సమానంగా పంచాలి అంతే గాని కన్న కొడుకు మీదకి రౌడీలను పంపడం అమానుషం

    • @himajabobba3023
      @himajabobba3023 Місяць тому +10

      @@mahalakshmipentapalli621 cha a asthi purvikula asthi kadhu. 3 ki evvanu anna kuda COURT emi cheyadhu valu minors aythe karchulaki money vasthundhi anthe. Bharya laki equal annav kadha asalu wife ki endhuku esthaaru wife ki 3 kids ki 4 equal parts estharu veelunama lekunda chanipothe kani mohan Babu undaga property ni adige hakku ledhu

    • @Sannapaneni.NaveenNaidu
      @Sannapaneni.NaveenNaidu Місяць тому +7

      @@mahalakshmipentapalli621 adi valla thata sampadinchindi kaadu panchadaani mottham mohan babu property mottam tana istam

    • @wecan87
      @wecan87 Місяць тому

      ​@@Sannapaneni.NaveenNaidumanoj koduku vestadu kesu 🤦🏼‍♂️

    • @prasadnizampatnam2303
      @prasadnizampatnam2303 Місяць тому +1

      ప్రతివాడు న్యాయం మాట్లాడుతున్నాడు.అందరూ లాయర్లే?

    • @Thecomper
      @Thecomper Місяць тому

      అది మోహన్ బాబు స్వార్జితం ఆయన జీవించి ఉండగా ఆయన చేసిన పంపకాలను కాదనే హక్కు ఏ న్యాయస్థానానికి లేదు.

  • @manumanohar9877
    @manumanohar9877 Місяць тому +66

    కల్మషం లేని వ్యక్తి మనోజ్

  • @LSnayakLSnayak
    @LSnayakLSnayak Місяць тому +98

    మంచు మనోజ్ కి నా సపోర్ట్

    • @konjetisudheer52
      @konjetisudheer52 Місяць тому +1

      యవరికి కావాలి .యవరు అడిగాడు.యందుకు .అవసరం లేదు

  • @kalavathipusuluri-rc4ny
    @kalavathipusuluri-rc4ny Місяць тому +26

    మంచు మనోజ్ చాలా మంచివాడు అని అంటారు అందరూ

  • @asrraju8808
    @asrraju8808 Місяць тому +44

    మోహనబాబు విలన్ మోనోజ్ మంచి వాడు

  • @RithwikNatam
    @RithwikNatam Місяць тому +35

    మానోజ్ మంచివాడు

  • @ramcharan4985
    @ramcharan4985 Місяць тому +24

    MANOJ ANNA మంచి వాడు తిరుపతిలో చూసాము ఎలా ఉంటారో విస్ట్ను కోపం ఏకువ ఎలా పడితే అలా మాట్లాడుతాడు జై మనోజ్ అన్న

  • @achyuthdaggumati9804
    @achyuthdaggumati9804 Місяць тому +51

    Manju is correct person

  • @GLakshman-r6h
    @GLakshman-r6h Місяць тому +22

    రెండో పెళ్ళి చేసుకున్న ఆడ అయిన మగ అయిన సరే మెుదటి భార్య కు లేక మెుదటి భర్తకు పుట్టిన వాళ్ళ కు ముందు ఆస్తి పంపకము చేసి తరువాత పెళ్ళి చేసుకోవాలి లేకపోతే ఇలాంటి తిప్పలు తప్పవు 👈🙏

    • @Thecomper
      @Thecomper Місяць тому

      ఆమె చనిపోయి మనోజ్ వాళ్ళ అమ్మ గారిని చేసుకునేప్పటికి అసలు మోహన్ బాబుకు ఇన్ని ఆస్తులు ఎక్కడివి? అన్నీ ఆ తరువాతనే సంపాదించుకున్నాడు ఆమె చెన్నైలో ఉండెప్పుడే ప్రమాదవశాత్తూ చనిపోయారు.

  • @bhagavadgeetha-gp
    @bhagavadgeetha-gp Місяць тому +1

    Definitely we support Manoj. He has ethics and values in that whole family

  • @narayanaps
    @narayanaps Місяць тому +16

    మోహన్ బాబు ఫ్యామిలీ క్రమశిక్షణకి మారు పేరు అని చెప్పడం అంత హాస్యాస్పదమైన మాట ఇంకొకటి లేదు. మోహన్ బాబు నోరేసుకుని సినిమా వర్గాల మీద పడితే, పిల్లలు చేతులెత్తి నచ్చని వాళ్ళ మీద పడతారు.

  • @sirik-pw1ou
    @sirik-pw1ou Місяць тому +5

    Manoj is a very nice guy ... True guy

  • @BABUJAIHIND
    @BABUJAIHIND Місяць тому +34

    మిగతా వారితో చూస్తే మనోజ్ వివాదాలు లేని వ్యక్తి, ఆలాంటి వాటికి ఇతని సపోర్ట్ దొరకదని తాగుబోతు ముద్ర వేసి దూరం పెడుతున్నారు, మనోజ్ కి చెందవలసిన వాటా ఇవ్వ వలసిందే మా సపోర్ట్ మనోజ్ కే, నిజ జీవితం లో కూడా మోహన బాబు విలన్ నే 😢

    • @nareshm123
      @nareshm123 Місяць тому

      @@BABUJAIHIND enduku ivvali cheppu arey babu adem thathala sampadana kadu thana kastarjitham mottam danam chesina adige hakku ledu

    • @BABUJAIHIND
      @BABUJAIHIND Місяць тому

      @nareshm123 ఒరే నారీ నీ అయ్య నీకు అలా చేస్తే అప్పుడు తెలుసుద్ది, (రిప్లై రెస్పెక్టబుల్ గా వుండాలి లేకపోతే ఇలానే వుంటుంది)

  • @godugusrinivasulu4110
    @godugusrinivasulu4110 Місяць тому +5

    Manoj Anna ki Justice jaragali

  • @gowrisankargompala3908
    @gowrisankargompala3908 Місяць тому +34

    We support with manoj❤

    • @qlifepop1817
      @qlifepop1817 Місяць тому

      Emi neeku lekka cheppala erri puka? ​@@Ashketchum1110

    • @kjagadeeshwari2240
      @kjagadeeshwari2240 Місяць тому

      @@Ashketchum1110might be their family!
      Some times we can understand that’s self respect. Nothing wrong!

  • @CHACOKUDUGUNTA
    @CHACOKUDUGUNTA Місяць тому +13

    ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే బాగుంటుంది

  • @imb75
    @imb75 Місяць тому +3

    Manoj is a gem ❤🎉

  • @yenugondachalapathinaidu875
    @yenugondachalapathinaidu875 Місяць тому +5

    I support to Manoj. He is really very genuine person.

    • @qlifepop1817
      @qlifepop1817 Місяць тому +1

      ​@@Ashketchum1110mari nuvvu nee pellanni Manchu vishnu ki icchava?

  • @rammiprince3436
    @rammiprince3436 Місяць тому +52

    I support manoj

    • @qlifepop1817
      @qlifepop1817 Місяць тому

      @@Ashketchum1110 erri puka?.

  • @balajibalufocus...9081
    @balajibalufocus...9081 Місяць тому

    Annaya meeru. Oka. Topic meeda super ga explain chestharu, melanti vallu yeppudu bagundali❤❤❤❤❤

  • @Sundarammastaaru
    @Sundarammastaaru Місяць тому +3

    Manoj brother chalaaa nice person!!!...Maa Manoj brother kind hearted person!!!...We all support Manoj!!!

  • @sridhargodavarthi8735
    @sridhargodavarthi8735 Місяць тому +4

    Manoj real hero manchi family❤

  • @rk-zu2do
    @rk-zu2do Місяць тому +4

    Support manoj please support him...

  • @ramisettylakshmi4346
    @ramisettylakshmi4346 Місяць тому +13

    Manoj Anna ki na support

    • @qlifepop1817
      @qlifepop1817 Місяць тому

      ​@@Ashketchum1110nuvvu rasicchava monchu family ki?

  • @ZareenMohammad-y6u
    @ZareenMohammad-y6u Місяць тому

    Manoj always right person. He is not fight for property.his fight for self respect. So I am always support for Manoj sir.

  • @meesalaprasadarao7156
    @meesalaprasadarao7156 Місяць тому +12

    దయచేసి ప్రతి సారి..... పేరుకు ముందు... ఇంటిపేరు... మంచు... మంచు.... అని ఇంటి పేరు తో వార్తలు విశ్లేషణ చేసి చెప్పొద్దు... 🙏బాగాలేదు... మనోజ్..... విష్ణు, లక్ష్మి, మోహనబాబు అని అంటే చాలు... 🙏. ఎడిట్ చేసుకోండి 👌

    • @vvr3683
      @vvr3683 Місяць тому

      Ok uncle😃

  • @srikanthnasari
    @srikanthnasari Місяць тому +2

    I support manoj, at one point of time my fav actor manoj.

  • @surenderkavali3918
    @surenderkavali3918 Місяць тому +1

    మనోజే గుడ్ బాయ్ వి సపోర్ట్ మనోజ్

  • @mahesh.g39mahesh28
    @mahesh.g39mahesh28 Місяць тому +5

    Manoj Anna is very very best

  • @gowsprabha
    @gowsprabha Місяць тому +5

    We are with Manoj❤

  • @venkateshhl6825
    @venkateshhl6825 Місяць тому +2

    Machu. Manoj ki nyayam jaragali

  • @nandishkumar5192
    @nandishkumar5192 Місяць тому +5

    Justice for Manchu manoj....😮

    • @qlifepop1817
      @qlifepop1817 Місяць тому

      ​@@Ashketchum1110nee pellanni vishnu ki icchinatlu,nee maradalni mono ki ivvu?

  • @purushothamcm1161
    @purushothamcm1161 Місяць тому +1

    Manoj is good humanity person is a Pure Gold

  • @rameshestate
    @rameshestate Місяць тому

    మనోజ్ చాలా... చాలా.. Honest

  • @joythijoythi2107
    @joythijoythi2107 Місяць тому +9

    My support Manoj

  • @KavithaKavitha-mn1zh
    @KavithaKavitha-mn1zh Місяць тому +1

    Manoj bro nice person 👌

  • @rockymanx
    @rockymanx Місяць тому +1

    Mohan Babu Mindvoice :
    If you're Bad
    I am your Dad 😂

  • @chandrashekarraju5837
    @chandrashekarraju5837 Місяць тому +7

    ఇంటింటి రామాయణం .. ఇది సాధారణమే

  • @sirajuddin3573
    @sirajuddin3573 Місяць тому

    Good information.... Matter clear... Jai ho M. Manoj babu

  • @sureshmgpl
    @sureshmgpl Місяць тому +5

    We support Manoj👍

  • @ThurakaRamana-s8y
    @ThurakaRamana-s8y Місяць тому +2

    మంచు మనోజ్ కరెక్ట్ పర్సన్ ఐ లవ్ మనోజ్ అన్న ❤❤❤

  • @Bigwin73
    @Bigwin73 Місяць тому +2

    Real hero Manoj

  • @ravitejagaraga
    @ravitejagaraga Місяць тому +1

    Shivayyaaa😂😂🎉

  • @madishettyprathapguptha9998
    @madishettyprathapguptha9998 Місяць тому +7

    Manchu vishnu vs manchu manoj fight chesukunte manoje 🏆🏆🏆🏆🏆

  • @mandalasagar2423
    @mandalasagar2423 Місяць тому +3

    Manoj❤

  • @thupakulamuralikrishna
    @thupakulamuralikrishna Місяць тому +3

    మనోజ్ 👍👍

  • @KrishnaKrishnarao-ss8zb
    @KrishnaKrishnarao-ss8zb Місяць тому +11

    మనోజ్ ఇస్ బెస్ట్

  • @msk5587
    @msk5587 Місяць тому +3

    Manoj anna always happy person but sad to see him like this

  • @veerendraveeru8989
    @veerendraveeru8989 Місяць тому +3

    మనోజ్ అన్న ❤

  • @rajukadpa4180
    @rajukadpa4180 Місяць тому +21

    మోహన్ బాబు గాడు.....రెండో పెళ్లి చేసుకోకుంటే. ఇంత రాద్ధాంతం ఉండదు

  • @CAChaitanyanaidu
    @CAChaitanyanaidu Місяць тому

    Me way of explaining is too good sir 😊

  • @koti9933
    @koti9933 Місяць тому +4

    Manoj is the best person

  • @durgaveeresh1786
    @durgaveeresh1786 Місяць тому +2

    We support manoj anna ❤

  • @panduburugu9773
    @panduburugu9773 Місяць тому

    అన్న మంచికి ఇలానే సపోర్ట్ చెయ్యండి మీకు,అలానే మంచికి సమాజానికి రేపటి రోజులు బ్రతికే లాగా మేము ప్రజలుగా సపోర్ట్ చేస్తాం

  • @lovely3066
    @lovely3066 Місяць тому +2

    మనోజ్ మంచి మనిసి అది అందరికి తెలుసు

  • @anusurisri2957
    @anusurisri2957 Місяць тому +2

    Supporting manoj

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 Місяць тому +5

    మొత్తం మీద ..
    నిన్న జగనన్న షర్మిల...!!!
    ఇప్పుడు మంచూ ఫ్యామిలీ....
    ముందు ముందు మరి ఇంకా ఎన్ని చూడాలో....!!

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 Місяць тому +6

    అహంకారాన్ని-ఈర్ష్యా గుణాన్ని క్రమ శిక్షణ అని భ్రమలో ప్రచారం చేసుకున్నాడు మోహన్ బాబు.మెగా ఫేమలీపై ఎప్పుడూ అక్కసు కక్కుతున్న మోహన్ బాబు ఇప్పుడు కర్మ ఫలం అనుభవిస్తున్నాడు.
    క్రమ శిక్షణకు,నీతి నిజాయతీలకు మారు పేరు మెగా ఫేమలీయే.

  • @bhanojiraokurmapu6950
    @bhanojiraokurmapu6950 Місяць тому +34

    Asalu 1st wife death ki real reason yemiti ? Suicide kaadu. It was murder ani antaaru.

  • @AnilKumarYalagala
    @AnilKumarYalagala Місяць тому +1

    Manoj Anna is good person

  • @laxmanyata1368
    @laxmanyata1368 Місяць тому +1

    విష్ణు కంటే మనోజ్ మంచోడు....... క్రమశిక్షణ అనే పదానికి మోహన్ బాబు...... ఒక ఒక కామెడీ ఫీస్ అయ్యారు......... విష్ణు మోహన్ బాబు కామెడీ పీస్ లే.....😂😂😂😂😂😂

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 Місяць тому +6

    ఎవరో ఇంట్లో గొడవలవుతుంటే మీడియా ఎందుకు తలదూర్చటం వాళ్ళని బజారులో పెట్టడం. ఆ గొడవలు ఏమన్నా పెద్ద న్యూసా అందరికి తెలిసేలా చేయడం.

  • @prabhakarpv4109
    @prabhakarpv4109 Місяць тому

    Mohan babu gariki good sruggled actor i seen from 1977 ❤❤❤❤

  • @kbk8496
    @kbk8496 Місяць тому +1

    తండ్రి పెద్ద మనసు తొ సమస్య ని పరిష్కారం కోసం ముందు కు వచ్చి వారి కుటుంబ సభ్యులు అంతా కూర్చొని సమస్య ని పరిష్కరించాలని నేను కోరుకుంటూ నన్నూ

  • @eswarimaloth8614
    @eswarimaloth8614 Місяць тому +8

    Manoj best

  • @luckymouli8182
    @luckymouli8182 Місяць тому +1

    We support మనోజ్. He is good పర్సన్

  • @ravimukku2938
    @ravimukku2938 Місяць тому +7

    ఎందుకు వాళ్ళని ఎంతలా వున్నది లేనిది జరిగింది గోరంత అయితే కొండంత చెపుతారు ప్రతి కుటుంబంలో జరుతునే వున్నాయి కదా

  • @ridewithdivine786
    @ridewithdivine786 Місяць тому +4

    We support manoj

  • @kumark-jj2yy
    @kumark-jj2yy Місяць тому +1

    That's why I am encouraging single child concept.

  • @sailakilari3223
    @sailakilari3223 Місяць тому +4

    ఎవరైనా అన్యాయం జరిగినోడే రోడ్డు ఎక్కుతారు కదా

  • @VijayaVijaya4321-kt7jl
    @VijayaVijaya4321-kt7jl Місяць тому +6

    మంచు మనోజ్ నా సపోర్ట్

  • @PurnaRolex
    @PurnaRolex Місяць тому +2

    Nyayam & Dharamam -- sarighaaa jaragatledhuoo yemo andhukey yeee samasyaluoo aniii naa feeling.

  • @anilkumarraju8839
    @anilkumarraju8839 Місяць тому +1

    Manoj is good person

  • @subhadralalithaduvvuri5074
    @subhadralalithaduvvuri5074 Місяць тому +8

    మంచు మనోజ్ మదర్ ఏం చేస్తుంది అండి ఆవిడ అసలు కనిపించరు ఆమెను కూడా దాడి చేస్తారా

    • @yeswanthabhiram
      @yeswanthabhiram Місяць тому

      @@subhadralalithaduvvuri5074
      already dead

  • @RGopiKrishna-t7n
    @RGopiKrishna-t7n Місяць тому

    Let's support Manoj 💞

  • @phaniguduru984
    @phaniguduru984 Місяць тому

    Great person manoj❤

  • @ravindrakumar-fk3fl
    @ravindrakumar-fk3fl Місяць тому +20

    ఎందుకండి ప్రతి ఇంటిలో జరిగే బాగోతమే, ఇంకా ఇక్కడితో ఆపేయండి, మీరు ఇంకా విశ్లేషణ ఆపియండి

    • @subramanyaml3680
      @subramanyaml3680 Місяць тому

      ప్రతి ఇంట్లోనూ అభిప్రాయం బేధాలు ఉండటం సహజమే. కానీ కొడుకుని రౌడీలతో కొట్టించటం, చెల్లెలని గోడకేసి కొట్టటం, బాబాయ్ ని గొడ్డలితో బాత్రూమ్ లో నరకటం కొన్ని కుటుంబాలలోనే జరుగుతుంది.కనీస క్రమశిక్షణ లేని కుటుంబాలు ఇవి.

  • @Padmarockzzofficial
    @Padmarockzzofficial Місяць тому

    Always Manchu Manoj sir ke ma andari support 🙏

  • @huligemmahuligemma6826
    @huligemmahuligemma6826 Місяць тому

    Manoj bro💯🔥🙏🏻

  • @nanda1425
    @nanda1425 Місяць тому +5

    I saport Manoj anna

  • @sekhargac
    @sekhargac Місяць тому

    .... time will not spare anybody 🎉

  • @BOGADISubbarayudu
    @BOGADISubbarayudu Місяць тому

    వీరు మంచి వారు మంచి అని మనకు తెలియకుండా అనడం సరికాదు వారి కుటుంబం విషయాలు ఎన్నో మనకు తెలియదు ముందు మన వీపు మనం సూసుకుందాం అందరం మూసుకొని ఉందాం

  • @Rudravakku
    @Rudravakku Місяць тому

    శివ గారు దీంట్లో ప్రజా లేదా సామాజిక ప్రయోజనం ఏముందో చెప్పగలరా...వాళ్ళ కుటుంబ విషయం మనకెందుకు...

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 Місяць тому +4

    Balanced comments, good

  • @raavanstudios7035
    @raavanstudios7035 Місяць тому

    Last ki edi promotion kosam antaru kavachu😮

  • @cjhcjh-ll2gt
    @cjhcjh-ll2gt Місяць тому

    లెజెండ్ మోహన్ బాబు 😂😂

  • @PureOranges2010
    @PureOranges2010 Місяць тому

    please keep it short and simple. do not drag the topic just for prolonging