శాసనాలు ఎలా రాసేవారు? శాసన చరిత్ర | Sasanalu in Telugu with subtitles | Indian History & Culture

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ • 93

  • @AnveshiChannel
    @AnveshiChannel  Рік тому +1

    Check out our other channels & apps 👇🏼
    Dhvani App 👉🏼play.google.com/store/apps/details?id=com.dhvani.podcast&gl=us&pli=1
    Current Affiars 👉🏼www.youtube.com/@hispoleco
    Telugu Stories, Novels, Poems 👉🏼aavakaaya.in
    MaHAA Podcast 👉🏼mahaapodcast.in
    MadhvaHistory Blog 👉🏼madhvahistory.blogspot.com

  • @kondurisrinivasarao2738
    @kondurisrinivasarao2738 3 роки тому +22

    చాలా బాగుంది.మీకృషికి అభినందనలు.శాసనాన్ని చూపిస్తూ అది ఎక్కడి శాసనం, ఎవరు వ్రాపించారు, దానిలోని సారాంశాన్ని చదివివినిపించండి,అప్పుడు ఆసక్తి పెరుగుతుంది. తర్ఙుమాచేసిన పేపరుకంటే ఆ శాసనం దగ్గర నిలబడి , దానిని చదువుతూ వివరిస్తే చాలా ఆసక్తగా ఉంటుంది

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr Рік тому +14

    పురాతన శాసనాల గురించి చాలా అద్భుతంగా అమోహం గా వివరించారు బ్రదర్
    ఇంత మంచి వీడియో అందించినందుకు తమరికి ధన్యవాదములు
    మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు.

  • @ivnsraju65
    @ivnsraju65 4 роки тому +16

    ఆమోఘం గా ఉంది. మీరు ఫుల్ time ఫిల్మ్ maker సర్

  • @nharikrishna2990
    @nharikrishna2990 Рік тому +4

    ఎంత బాగుంది ఈ వీడియో,మనచరిత్ర ,శాసనలు మీ వర్ణన చాలా బాగుందిసార్,మావురిదగ్గర ఒక శాసనం వుంది ఆభాస అర్థం కటంలేదు

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +1

      శాసనం ఫోటో ఉంటే teamanveshi@gmail.com కు పంపండి. భాషను గుర్తించే ప్రయత్నం చేస్తాం.
      లఘుచిత్రాన్ని చూసి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Рік тому +4

    ఉమామహేశ్వర శాస్త్రి గారికి ధన్యవాదాలు

  • @gadiyaramhiranmayi4163
    @gadiyaramhiranmayi4163 Рік тому +6

    చాలా బాగా చెప్పారు. ..రచన,presentation,
    వీడియో చేసిన విధానానికి అభినందనలు

  • @workforcefundas
    @workforcefundas 4 роки тому +7

    Chala baga vivarancharu. Dhanyavadaha!

    • @AnveshiChannel
      @AnveshiChannel  4 роки тому +1

      చరిత్రపట్ల ఆసక్తిగల బంధుమిత్రులతో వీడియోను పంచుకోండి.
      ధన్యవాదాలు.

  • @mrachandra1706
    @mrachandra1706 9 місяців тому +1

    చక్కటి సమాచారం మరింత చక్కటి వివరణ

  • @gangarajdasannavar6086
    @gangarajdasannavar6086 3 роки тому +8

    Thank you for sharing the information in detail Sir. Keep up the good work

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 роки тому +1

      Thank you for watching & sharing your views.

  • @rafi6401
    @rafi6401 Рік тому +2

    Manchi mata chepparu. Idhi chala mukyam.

  • @jayaramk6357
    @jayaramk6357 3 місяці тому +1

    Very nice and good information....... jaisriRaam

  • @annamsreenivas6105
    @annamsreenivas6105 Рік тому +3

    Great information brother

  • @AvivAS_Diary915
    @AvivAS_Diary915 5 місяців тому +1

    Guruvu gaariki paadaabhivandhanamulu.... Mee information.. Ekkada dorakanidhi... Eppatiki maravanidhi.... 🙏🙏🙏

    • @AnveshiChannel
      @AnveshiChannel  5 місяців тому +1

      ధన్యవాదాలు.
      ఈ వీడియోకు మూలం డా. అవధానం ఉమామహేశ్వర శాస్త్రిగారి పరిశోధనా గ్రంథం. మీ మెచ్చుకోలు వారికే చెందుతుంది.

  • @srinivaspanyam7554
    @srinivaspanyam7554 Рік тому +3

    Very valuable information that you have provided, great 👍

  • @sskbunny4371
    @sskbunny4371 4 роки тому +5

    Good explanation 👌

  • @shivaprasadvenna4575
    @shivaprasadvenna4575 4 роки тому +8

    Chala chotla sasanalu unnayi. Kani vatini chadavaleka nirutsaha padutunnam. Alaa kaka prati sasanam pakkane prantiya leda English lo sasanam rasina board pedite samanyulaki charitra gurinchi ento avagahana vastindi

    • @AnveshiChannel
      @AnveshiChannel  4 роки тому +2

      ఈ వీడియోలో చెప్పినట్టు కేవలం 40% శాసనాలు మాత్రమే ముద్రణకు నోచుకున్నాయి. మిగతావి వివిధ దశల్లోనే ఆగిపోయాయి. శాసనాల పరిరక్షణ, ప్రచురణలు కేవలం ప్రభుత్వం చేతుల్లోనో, ప్రభుత్వ సంస్థల చేతుల్లోనే కాదు ప్రజల చేతుల్లో కూడా ఉంది. దురదృష్టవశాత్తు అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు చరిత్రను చిన్నచూపు చూస్తున్నారు. చేతికందిన మేరకు చరిత్ర ఆనవాళ్ళను ఇద్దరూ ధ్వంసం చేస్తున్నారు. చరిత్ర పట్ల, చారిత్రిక ఆధారాల సంరక్షణ పట్ల ఆసక్తి, శ్రద్ధ ఉన్నవారిని ప్రోత్సహించడం లేదు. ఈ పరిస్థితి మారనంత వరకు మనం చరిత్రను పోగొట్టుకుంటూనే ఉంటాం.

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 Рік тому +3

    నాటి శాసనాలే నేటి ప్రభుత్వ జీ.ఓ.లు

  • @Telugutechie1
    @Telugutechie1 3 роки тому +2

    Very good video

  • @ramaraochittavarjula4071
    @ramaraochittavarjula4071 Рік тому +2

    Verygood information about laws and it's useful,thank you very much sir.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому

      Thank you sir for watching & sharing your opinion.

  • @oksomkar3107
    @oksomkar3107 Рік тому +2

    Excellent sir.

  • @enjamurinagamani5917
    @enjamurinagamani5917 3 роки тому +3

    Good information sir super .. inscription print and preservation..ela chestharo oka video cheyandi pls sir ..chala mandiki knowledge upayoga padutundi 🙏

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 роки тому

      ధన్యవాదాలు నాగమణి గారు. మీరు సూచించిన విషయంపై లఘుచిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తాం.

  • @daramsireesha8144
    @daramsireesha8144 Рік тому +1

    The way of explanation is really awesome sir

  • @shanmukhaachari3448
    @shanmukhaachari3448 10 місяців тому

    Supper

  • @vijjumahankali4297
    @vijjumahankali4297 2 роки тому +3

    Thank you so much sir

  • @hanumanthreddy2311
    @hanumanthreddy2311 Рік тому +1

    GoodEDu. Video

  • @maheshpati1645
    @maheshpati1645 Рік тому +10

    మన దేశ చరిత్ర మన సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియచేసే వీడియోలు మీరు మళ్ళీ మళ్ళీ చేయాలి 🙏🕉️🚩

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому

      ధన్యవాదాలు. మిగతా వీడియోలను కూడా చూసి అభిప్రాయాలను తెలుపగలరు.

  • @gopichand6640
    @gopichand6640 4 роки тому +6

    Adbhutanga vundhi

  • @ardentindian8183
    @ardentindian8183 Рік тому +1

    Good work… pl keep going👏👏👏

  • @mounikabanoth4172
    @mounikabanoth4172 3 роки тому +2

    Tq sir

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @gowrishankernemani9611
    @gowrishankernemani9611 Рік тому +1

    GOOD EXPLANATION. THANKS YOU SIR NGS ADVOCATE HYDERABAD

  • @jayasarala6425
    @jayasarala6425 2 роки тому +1

    Good

  • @kisorhemasundarchodavarapu9384

    చరిత్ర చదువుకున్న వానిగా మీరు చెప్పినది ఏకిభవిస్తూ ఇంకా వివరంగా చెప్పి ఉంటే చాలా బాగుంటుంది. సైన్స్ ప్రాదాన్యత పెరిగిన తర్వాత సాంఘిక శాస్త్రాల ప్రాధాన్యత చాలా తగ్గింది, ఎప్పుడో ఎవరో అలా చేశారు ఇలా చేశారు అనే చరిత్ర వలన ఉపయోగం ఏముంది అనే స్థితికి మనిషి ఆలోచన తీరుతో కాలక్రమంలో ఎన్నో మార్పులు వచ్చాయి సార్. వృత్తిని బట్టి హోదా (నేడు కులం అంటున్నారు) వచ్చింది, యాంత్రికీకరణ పుణ్యమా అని వృత్తులు పోయి హోదా (కులం) మిగిలింది. ఎవరు ఏ పని చేస్తారో అప్పుడు అందరికి తెలుసు, ఒకరి పనిలో ఒకరు ప్రవేశించే వారు కాదు. చదువు కేవలం రెండు లేక మహాఅయితే మూడు వృత్తుల ప్రధాన లేక ఉప వృత్తిగా ఉండేది. మిగతా వారు కేవలం వినే వారే. ఇప్పుడు అంటే అందరూ చదువుకుంటున్నారు కాబట్టి ఇంతటి విశ్లేషణ ఉంటుంది. ప్రతి వృత్తి సంఘం మీద బాధ్యతగా ఆలోచించి చేసేవారు ఆదర్శంగా టీం గా జీవించే వారు. నేటి లాగా కాదు, వృత్తి వేరు హోదా (కులం) వేరు. ఉదాహరణకి వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ వైశ్యులా (వైశ్య సోదరులు నన్ను క్షమించండి అర్ధం అవ్వడం కోసం మీ ప్రస్తావన తెచ్చాను), అలాగే ఏ వృత్తి అయినా. కాబట్టి కట్టడాలు, శాసనాలు, నాణాలు ...... etc ఎవరు చెక్కే/చేసేవారు వారికి బాష మీద అవగాహనా ఉండాలి, ముఖ్యంగా పాలితుల ఆదేశాను సారం సంస్కృతం లేక స్థానిక బాష మరీ ముఖ్యంగా పాలితులు ఎవరిని బడితే వారిని దగ్గరకు రానిచ్చేవారా. ప్రధాన పూజారి సహాయక పూజారికి తేడా తెలిస్తే నా బావం అర్ధం అవుతుంది. చదువు నైపుణ్యం శారీరక శ్రమ తో ఎన్నో అద్భుత నిర్మాణాలు సృష్టించారు, ఎక్కడా "మేక్ బై మేడ్ బై" వ్రాసుకున్న ఆనవాళ్లు ఉన్నాయా. అందుకే మేధావులు స్వయంబు, గ్రహంతర వాసుల నిర్మాణాలను చేసినా ఎప్పుడు శాపాలు శాపనార్ధాలు పెట్టలేదు. అన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి. సర్వేజనా సుఖినోభవంతు ........ 🙏🙏🙏. సృష్టికి ప్రతి సృష్టి అమోఘం అద్భుతం, మీ సృష్టి వృధా కాదు కారకులకు మా మనఃపూర్వక నమస్సులు.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому

      వివరమైన, విశ్లేషణాత్మకమైన వ్యాఖ్యను వ్రాసినందుకు ధన్యవాదాలండి.

    • @kisorhemasundarchodavarapu9384
      @kisorhemasundarchodavarapu9384 Рік тому +1

      @@AnveshiChannel మా అభిప్రాయం మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు సార్ 🤝

  • @maduramchannel7101
    @maduramchannel7101 Рік тому +5

    శాసనాలు ఎలా చదవాలో ఎక్కడ నేర్పుతారు గరువు గారు , నాకు ఆసక్తి ఉంది నేరుచుకోవలి అని

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +1

      శాసనాలను చదివే విద్యను ఆంగ్లంలో 'ఎపిగ్రఫీ' అంటారు. కొన్ని విశ్వవిద్యాలయాలలో ఈ కోర్స్ ఉంది. ప్రయత్నించండి.
      ధన్యవాదాలు.

    • @maduramchannel7101
      @maduramchannel7101 Рік тому +1

      @@AnveshiChannel thank you sir

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому

      My pleasure.

  • @RamsArena80
    @RamsArena80 Рік тому +2

    350th like 👍 just now came across this video

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +1

      Thanks a lot for being the 350th like on our video 👏🏻

  • @daramsireesha8144
    @daramsireesha8144 Рік тому +1

    Sir please thamra shasanalu ante entooo cheptharaa please

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому

      తామ్ర శాసనాలు అంటే రాగి రేకుల పైన వ్రాసిన శాసనాలు.

    • @daramsireesha8144
      @daramsireesha8144 Рік тому +1

      @@AnveshiChannel thank you very much sir

  • @kishorev1047
    @kishorev1047 3 місяці тому +1

    Ma oorilo ashokudu chesina shasanam undi

  • @sanjeev1530gamil
    @sanjeev1530gamil 3 місяці тому

    My village name is pagidala rajupalem mandal near vellala sanjeevaraya swamy temple.
    There is a sila sananam infront of lord Siva temple which is almost in a damage stage.i hear this is belongs to a treasury. But I am sure it not that one.
    In makanji keipiyathullu also my neibour village kummarapalle
    Vellaa villages .but my village name not read in that book .
    My be it is usefull to ur study sir
    Tq

  • @moulvisayeedahmed6522
    @moulvisayeedahmed6522 3 роки тому +11

    శాసనం చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 роки тому +7

      దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లో చరిత్ర లేదా ఎపిగ్రఫీ విభాగంలో శాసన నిపుణులు ఉన్నారు.

    • @moulvisayeedahmed6522
      @moulvisayeedahmed6522 3 роки тому +2

      @@AnveshiChannel thanku sir

  • @ksrraju7338
    @ksrraju7338 Рік тому

    👌👌👌👌👌

  • @shrivkondanaik367
    @shrivkondanaik367 3 роки тому +2

    🙏🇮🇳💐

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 Рік тому +1

    👏👌

  • @srinivassns9591
    @srinivassns9591 9 місяців тому +1

    🙏🙏😢🕉️🌍

  • @prashanthb.s.1716
    @prashanthb.s.1716 3 роки тому +2

    Please in kannada

  • @srikanthgoud2026
    @srikanthgoud2026 Місяць тому

    Hii

  • @NeeraSree
    @NeeraSree 6 днів тому +1

    Enno kotta vishayalu telisayi

  • @padmajasagiri1395
    @padmajasagiri1395 Рік тому

    Nanyalu kaadu Naanelu

  • @vinni5497
    @vinni5497 Рік тому

    యాజ్ఞవల్కుడి కంటే ముందు నుండే ఇవి అన్నీ వున్నాయి . భౌద్దులు జైనులు ప్రపంచం లోని ఇతర దేశాల వారు పురాతన కాలం నుండి అనుసరించారు. టైమ్ లేన్ చూడండి .ఈ వెధవలే పాటించలేదు పిట్ట కథలు రాసి కవిత్వాలు వ్రాసి ప్రజలను తప్పు దోవ పట్టించి మతం అనే చక్రభంధంలో ఇరికించి మత్తులో పెట్టారు .

  • @kingkk773
    @kingkk773 Рік тому

    తుతుంబర్!.. సరేగాని ఏ సంవత్సరం ఇండియాలో మొట్ట మొదటి శాసనం వ్రాయబడింది? నువ్వు చూపించావే తెలుగు అక్షరాలు అవి 12వ శతాబ్దానికి గాని ఆ రూపుకి రాలేదు. ఛీ.. మీ బతుకులు చెడ ఏ వీడియో పెట్టినా తప్పుడు సమాచారమే. సంస్కృతం లిపి లేని భాష దాన్ని ప్రస్తావన రావడమే చారిత్రాత్మక తప్పు నేరం ఘోరం.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Рік тому +1

      // సరేగాని ఏ సంవత్సరం ఇండియాలో మొట్ట మొదటి శాసనం వ్రాయబడింది?//
      ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయని మా అవగాహన. కొందరి ప్రకారం అశోకుని శాసనాలు తొట్టతొలివి. కొందరి ప్రకారం ఖారవేలుని హథిగుంఫ శాసనం మొట్టమొదటి శాసనం. అలానే దక్షిణ భారతదేశంలోని తొలి సంస్కృతశాసనం గుంటూరు జిల్లాలో లభించిందని కొన్నాళ్ళ క్రితం వార్తాపత్రికల్లో వచ్చింది.
      //నువ్వు చూపించావే తెలుగు అక్షరాలు అవి 12వ శతాబ్దానికి గాని ఆ రూపుకి రాలేదు. //
      మేము చూపిన శాసనాలు కేవలం నేపధ్య చిత్రాలు (background images) లేదా ఉదాహరణలు (examples) మాత్రమే అని గమనించగలరు.
      //సంస్కృతం లిపి లేని భాష దాన్ని ప్రస్తావన రావడమే చారిత్రాత్మక తప్పు నేరం ఘోరం.//
      మేము శాసనాల గురించి ఉల్లేఖనలు ఉన్న సంస్కృత గ్రంథాలను ప్రస్తావించాము. సంస్కృత శాసనాల గురించి ప్రత్యేకంగా చెప్పలేదు.
      మీరు లేవనెత్తిన అంశానికి వస్తే - సంస్కృత భాషకు లిపి లేదు కానీ సంస్కృత భాషలోని శాసనాలు అనేక లిపులలో ఉన్నాయి. ఉదా: తొలినాటి సంస్కృత శాసనాలు బ్రాహ్మీలిపిలో ఉండగా విజయనగర సమ్రాట్టుల సంస్కృత శాసనాలు నందినాగరి లిపిలో ఉన్నాయి. ఇదేవిధంగా ప్రాంతీయ భాషల లిపిని వాడి వ్రాసిన సంస్కృత శాసనాలు, తాళపత్ర గ్రంథాలు అనేకం లభించాయి. 1920-1960 మధ్యలో తెలుగు లిపిలో అచ్చయిన సంస్కృత గ్రంథాలు కొన్ని మా గ్రంథాలయంలో ఉన్నాయి. కనుక సంస్కృతానికి స్వంత లిపి లేకపోయినా ఆ భాషను ఏదో ఒక లిపిలో వ్రాస్తూ వచ్చారు అన్నది నిరూపితమైన అంశం.
      ధన్యవాదాలు.

    • @kingkk773
      @kingkk773 Рік тому

      ఓరినీ ఇది ఇంకా కామెడీ రో.. ప్రాచీన పర్షియాన్, avasta zend avasta, బాషల కాపీ నే సంస్కృతం. అరమాయిక్ లిపి లోనుండి పుట్టిన దమ్మా లిపిని పిలక నాయాళ్ళు పేరు మార్చి బ్రహ్మి, నాగరి దేవనాగరి గా పేర్లు మార్చారు. మీకు సిగ్గుంటే కదా మొహమ్మీద ఉమ్మేసిన మళ్ళీ అబద్దాన్నే ప్రమోట్ ఐ మీన్ ప్రచారం చస్తారు.

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 Рік тому

    మీరు శాసనం వద్ద నిలబడి చదివి అర్థం చేసుకుని చెప్పితే మాకు అర్డ్మవుతుంది ప్లీజ్ మేము అనుకున్నట్లు చేయండి ప్లీజ్