Life@360 With Bhagavadgita Foundation Founder Gangadhar Sastry | Reflection

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 934

  • @akkinasharvari3803
    @akkinasharvari3803 7 днів тому +4

    అన్ని పాఠశాలల్లో గీతా ఉపాధ్యాయులు తప్పనిసరిగా గీతను రోజూ ఒక పీరియడ్‌లో బోధించాలి

  • @dilipm7853
    @dilipm7853 Рік тому +60

    చిన్న పిల్లలకి రామాయణం, మహాభారతం తో పాటు ఛత్రపతి శివాజీ గారి గురించి కూడా చెప్పాలి

  • @mamathareddy529
    @mamathareddy529 Рік тому +96

    మన భారత్ లో రిజర్వేషన్ బ్రాహ్మణులకు ఇవ్వాలి నిజమైన పేదవారు బ్రాహ్మనులే సంఘమిత్ర

    • @kovvadakumari8606
      @kovvadakumari8606 Рік тому +3

      Ee jadyame ippatikaina vidavandi, hinduvulantha okate ane bhavam. theesukurandi leka pothe malli nizam leda British palana start avuthundi. Maa kulam maa kulam ani gazzi penchakandi. Govt schl lo okka oc undaru. Mundu mana dharmanni kaapadu kundam ekam avudam . Ground level ki vellandi sanathana dharmam lo unna goppa thananni kulam chuda kunda vyapthi chethanainantha cheyandi

    • @hind.26
      @hind.26 Рік тому +9

      ​@@kovvadakumari8606కులం మధ్య విభేదాలు కాదు, బ్రాహ్మణులకు కూడా వారి ఆర్థిక స్థితిని బట్టి రిజర్వేషన్ ఇవ్వచ్చు 👍

    • @Naninlg
      @Naninlg 11 місяців тому +1

      Madam,society ke nijalu kadu kavalsindi abaddalu.
      eppudo evado maku anyam chesadu kabatti ... chesina chesthunna sahayanni marichi notiki vachindi matladi akkassu kaka samajam manadi so,evvadu maradu

    • @VemulawadaKrishna
      @VemulawadaKrishna 10 місяців тому +1

      Evaru brahmmans Antey varu Kulamulo puttadam kadu samskaram undaliAppudu Brahmmans

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 9 місяців тому +2

    గురువుగారు దేవునినమ్ముకున్న వారికీ మీరంటూ నట్టు దేవుడు తోడుగా వుంటున్నాడు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @rakes397
    @rakes397 Рік тому +67

    గంగాధర్ శాస్త్రి గారు ఒక క్రియేటర్ ప్రతి ఒక్కరు కి ఇన్ప్రెషన్

  • @rupendraj9998
    @rupendraj9998 Рік тому +113

    🙏 Reflection యూట్యూబ్ చానెల్ లో ఇప్పటి వరకు వచ్చిన వీడియోలలో ఉత్తమమైన ఇంటర్వూ.
    అవునా, కాదా
    ఉత్తమం, ఉత్తమం, ఉత్తమం 🚩

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 Рік тому +9

    భవిష్యత్తు కృష్ణుడిదే ...జై శ్రీకృష్ణ

  • @akkinasharvari3803
    @akkinasharvari3803 7 днів тому +2

    Adbhutam amogham mee pravachanam

  • @rajuchettaboinaraju
    @rajuchettaboinaraju Рік тому +186

    అన్నగారికి నమస్తే మంచి వ్యక్తిని ఇలాంటి గురువుగారు సమాజానికి చాలా అవసరం జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @sandhyrani8019
    @sandhyrani8019 Рік тому +46

    నిజంగా కోట్లమంది హిందువులు చూడవలసిన వీడియో🙏🚩🚩🚩

  • @gokarakondasatyasaimakeitp6708
    @gokarakondasatyasaimakeitp6708 Рік тому +100

    గురువుగారు గంగాధర్ శాస్త్రి గారు మీకు అనేక వందనాలు 🙏🏻🙏🏻

  • @techindustry_telugu11
    @techindustry_telugu11 Рік тому +44

    ప్రతి గ్రామానికి ఒక స్కూలు ప్రత్యేకంగా ఉండాలి వేదాలు చదివిన పండితుడే ఉండాలి అప్పుడు మన పిల్లలు బంగారు పిల్లలు జై శ్రీ కృష్ణ

  • @SatyanarayanaVeggalam
    @SatyanarayanaVeggalam Рік тому +76

    గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రమాణస్వీకారం చేసిన 07 - 12 -2023 రోజు సోనియమ్మకీ జై అన్నారు కానీ భారతమాతా కీ జై అన లేని స్థితి కి వంచితుడైన సందర్భం విచారనీయం.

    • @raghubalapyaram477
      @raghubalapyaram477 Рік тому +6

      Avunu chala thappu.soniyamma evaru amen background emiti managing sigguledu

    • @machirajuramaprasad4153
      @machirajuramaprasad4153 Рік тому +2

      He said ,Jai hind!

    • @MadhavJK
      @MadhavJK Рік тому +5

      మోదీ మొదటి రోజు ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు భవన మొట్లకు నమస్కారం చేసి, ఆతర్వాత పార్లమెంటుకే పంగనామాలు పెడుతున్నాడు.
      రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కూడా ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నాడు. ప్రశ్నించిన వారిని ఉభయ సభల నుంచి సస్పెండైనా చేస్తున్నారు.
      పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇచ్చిన విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం, అమరావతి ఇత్యాధి హామీలన్నీ తుంగలో తొక్కేశాడు.
      ఇదేనా భారత మాతకు, పార్లమెంటుకు ఇచ్చే గౌరవం?

    • @rapakamohan854
      @rapakamohan854 10 місяців тому

      Æ​@@raghubalapyaram477

    • @Vijay-yl5ss
      @Vijay-yl5ss 10 місяців тому +1

      రేవంత్ రెడ్డి సోనియమ్మకి జై అనటం చాలా బాధ కలిగించింది తన పుట్టిన గడ్డ తెలంగాణకి జై అనిన ఎంతో సంతోషంగా ఉండేది ఇలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు రాజకీయ నాయకులు

  • @djyothi4158
    @djyothi4158 10 місяців тому +2

    శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏

  • @RAGUREDDY-o3l
    @RAGUREDDY-o3l Рік тому +4

    Jai sree ram 🎉🎉🎉🎉

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 9 місяців тому

    నిజం చాలా మంచి మాటలు దానం ఇవ్వటానికి బాధేసింది నోరులేని కుక్కలకి అన్నం పెడుతున్నాను 🌹🙏🌹🙏అదికూడా దేవుడిచ్చినది 🌹🙏🌹

  • @radhakrishna2596
    @radhakrishna2596 Рік тому +147

    గురువు గారికి నమస్కారములు. భగవత్ గీత ని ఇంత లోతగా అనుభూతి చెంది ఆ అనుభూతిని మాకు పంచుతున్న మీకు ధన్యవాదములు.🙏🙏🙏🙏

  • @j.kishorechoudhary1787
    @j.kishorechoudhary1787 Рік тому +1

    Jai sri krishna

  • @geethakrishnamaraju
    @geethakrishnamaraju Рік тому +48

    అడగకముందే మన రామమందిరానికి ఊరూరు మనిషి మనిషి 4000 కోట్లు విరాళాలు ఇచ్చారు భగవత్గీత కి కూడా ఆ దేవుని దయవల్ల అందుతుంది 🙏🏻🙏🏻🙏🏻

  • @pavantube
    @pavantube 9 місяців тому

    Salutes to Reflection Team.. I have been trying my best to spread among my friends and relatives.. Jai Shri Ram..

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 Рік тому +154

    గురువుగారు! ఈ గీత నే మార్చింది నా తలరాత,❤ కృష్ణం వందే జగద్గురమ్ ❤🙏

    • @fanofruthless6493
      @fanofruthless6493 Рік тому

      e Geetha kadhu mana Geetha samastha manavaliki Ela brathakalo nerpe Geetha mana Geetha e Geetha anakodadhu

    • @srideviapsingekar1394
      @srideviapsingekar1394 Рік тому

      భగవద్గీత యే మార్చింది నా తలరాత

    • @sridevinalubala9959
      @sridevinalubala9959 Рік тому +1

      @@fanofruthless6493 ఈ గీత కాదండీ ! అక్కడ గీత గురించి చెప్తున్నారు కాబట్టి ఈ గీత అన్నాను 🙏

    • @fanofruthless6493
      @fanofruthless6493 Рік тому

      @@sridevinalubala9959 adhe nenu chepedhi e Geetha aa Geetha ante manadhi kadhu ana vidham ga undhi e aa padhalu vadakandi mana Geetha anadi ledha Geetha Ani anandi antuna

    • @sirishasirisha8438
      @sirishasirisha8438 Рік тому

      Same to me as well😊

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 9 місяців тому

    నిజంగా విశ్వ రూపం ధ రసనం అవుతుంది 🙏🙏🌹🙏🌹👏👏👏👏👏👏👏👏

  • @satyavathiadiraju1146
    @satyavathiadiraju1146 Рік тому +9

    నిజంగా.మీలాంటి..వారు..మహనీయులు...ఉండబట్టే..సనాతనం..వర్ధిల్లుతోంది.
    మరో..ఘంటసాలను..మరపించారు..మీరు...భగవద్గీత..ను..ఓవుపో.సన..పట్టి..
    వంట..పట్టించుకున్నారు......నిజంగా..మి..జీవితం..ధన్య.ము..andi..
    Amoog..మీరు..చిన్నవారు.అయిన.
    చక్కని..మంచి.వారి.పరిచయం.చేస్తున్నారు...అభినందనలు..andi.....

  • @dhanushrajakyam7357
    @dhanushrajakyam7357 5 місяців тому

    ఎక్సలెంట్ స్వీచ్ చక్కగా చేప్పారు గురువు గారు 🙏

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 Рік тому +19

    జై భారతమాత జై సనాతనధర్మం జై శ్రీరామ్

  • @Vijay-yl5ss
    @Vijay-yl5ss Рік тому +58

    ఈ ఇంటర్వ్యూ ద్వారా భగవద్గీతను ప్రత్యక్షంగా వినిన అనుభూతి కలిగింది సమాజంలోకి భగవద్గీత ఇంకా ఎక్కువ ప్రచారం కలగాలంటే ఇలాంటి మహానుభావుల అవసరం ఎంతో ఉంది ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు 👌👏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Рік тому +40

    ఇలాంటి వీడియోస్ చేస్తున్న అమోగ్ గారు మీరూ చాలా చాలా చాలా స్లాఘనీయులు నమస్కారాలు 🙏 చాలా అద్భుతం మెసేజ్ ఇచ్చారు మనస్సాక్షి ఉన్నా ప్రతీ హిందువుకి మీ చెప్పిన ప్రతీ విషయo అర్ధం అవుతుంది మీకు అనేక ధన్యవాదములు గంగా ధర్ శాస్త్రి గారు 💐🙏

  • @sudhajampana1827
    @sudhajampana1827 6 місяців тому

    గంగాధర్ శాస్ట్రీ గార్కి , నా హృదయ పూర్వక పాదాభివందనం..

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 Рік тому +20

    నిష్కామ కర్మ సిద్ధాంతం ప్రపంచం లోనే అత్యంత నిరూపితమైన ఆచరించ బడతున్న నేర్పించబడుతున్న వృత్తి,వ్యాపార పారిశ్రామిక విజయ వికాస సిద్ధాంతం ...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత

  • @durgamlaxman9458
    @durgamlaxman9458 3 місяці тому

    Gangadarr sashthri garu Bagavatha githa boda chala Baga vheputhau jai sri krishna

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA Рік тому +25

    కారణజన్ములు శ్రీ గంగాధర శాస్త్రి గారు మన
    ధర్మం కోసం తన సతీమణి గారి కనీస బంగారుతో సహా సర్వస్వమూ త్యాగంచేసి
    కృషి చేస్తున్నాడు మహాత్ముడు

  • @anandkumar-sh7vm
    @anandkumar-sh7vm 7 місяців тому

    జై శ్రీరామ్, we are with you 🙏

  • @K.Annapurneswari
    @K.Annapurneswari Рік тому +35

    అమోఘ్ గారు మీకు ధన్యవాదాలు ఎలా చెప్పాలో తెలియటం లేదు...🙏🙏🙏

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 9 місяців тому

    ఉతము ల నుఁడి మనం చాలా నేర్చుకుంటాము 🌹🌹🙏🌹🌹

  • @balajiopticals7795
    @balajiopticals7795 Рік тому +21

    గంగాధర్ శాస్త్రి గారు మిరుచేసిన భగవతా గీత చాలా బాగుంటుంది
    శాస్త్రి గారి భాగవత గీత నీ యూట్యూబ్ ఈస్ట్ మీరు అనుకొన్న విదంగా హిందూ యువత ఎంతో బలాన్ని మానసిక శక్తి ఇస్తుంది ఇది నిజం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswararaopullepu8427
    @venkateswararaopullepu8427 10 місяців тому

    గంగాధర శాస్త్రి గారికి శతకోటి నమస్కారములు
    మీలాంటి వారి వల్ల సనాతన ధర్మమ్ అభివృద్ధి చెందాలి,

  • @mamathareddy529
    @mamathareddy529 Рік тому +11

    జై శ్రీరామ్ హరే కృష్ణ హరే రామ రామరామ హరే హరే సంఘమిత్ర

  • @SwatibengaliKarre
    @SwatibengaliKarre 5 місяців тому

    గురువు గారు మీ నోట శ్లోకం వింటుంటే 🚩🙏🎉

  • @shrikrishna3017
    @shrikrishna3017 Рік тому +18

    👆🙏🙏🙏🕉️🚩🪷 మన భారతదేశంలో విలక్షణమైనది తెలుగు గడ్డ!! ఇక్కడ పురుడు పూసుకున్న మహానుభావులను... గుర్తించడంలో వెనక పడుతున్నది?
    తెలుగుజాతి ఇటువంటి మహనీయులను గౌరవించి... వారి ఆదర్శవంతమైన భావాలను... దేశం ఉపయోగించుకుంటే!! భవిష్యత్తు బాగుంటుంది.
    🙏🙏🙏🕉️🚩🪷

  • @MalleshKanduri-g5q
    @MalleshKanduri-g5q 4 місяці тому

    Adbhutamaina prasangam gitacharyuni gurinchi cheppina sastry Gari inter vew amogham

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 Рік тому +28

    పూజ్యగురువులకు నమస్కరిస్తూ..అమోగ్ గారికి ధన్యవాదాలు...

  • @varalaxmicherry1355
    @varalaxmicherry1355 Рік тому

    Bhagavathgeetha🙏🙏🙏🙏🙏🙏
    Mee interview chala baga jarigindhandi🙏🙏

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 Рік тому +20

    గంగాధర శాస్త్రి గారికి నమస్కారములు...మీకు ఈ విన్నపం చేరుతుందని ఆశిస్తున్నాను...మీరు భగవద్గీత సుదర్శన చక్రం ను ప్రకటించండి..ఈ ప్రాజెక్ట్ ను సపోర్ట్ చేసే వారందరినీ ఆహ్వానించండి ..మేమందరం మీతో పాలు పంచుకుంటానికి సిద్ధం గా ఉన్నాము ...హిందూ మతము ఉద్ధరణ కి ఎవరెవరో అవసరం లేదు..హిందువులే మహా శక్తి గా పనిచేయగలరు...అందరినీ ఇందులో భాగము చేయగలరని మనవి...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత

  • @kasinadhuni.n.v.rayaparaju2008
    @kasinadhuni.n.v.rayaparaju2008 11 місяців тому

    శ్రీ గంగాధర శాస్త్రి గారికి... నా నమస్కారములు. మీ కోరిక నెరవేరేందుకు ఆ కృష్ణ పరమాత్మ దారి చూపించేట్టుగా నా తరపున ప్రార్ధిస్తున్నా.
    అమోఘ్ దేశపతి... నీ జన్మ ధన్యమయ్య. అగ్ని కణిక. మంచిగా ఇలాగే నిప్పు దావానంలా దేశమంతా వ్యాపించాలని కోరుకుంటూ.. వెన్నెముక ఉన్నా లేని విధంగా నటించే హిందువులలోకూడా కదలిక వచ్చేటంతగా మీ ప్రయత్నాలు నెరవేరాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ... కృష్ణం వందే జగద్గురుం.

  • @srigowri992
    @srigowri992 Рік тому +20

    గంగాధర శాస్త్రి గారిని ఎవ్వరూ ప్రోత్సాహించటం లేదు, గీతా ట్రస్టు ను ఎవరూ ప్రోత్సహించటం లేదు ఎలా నడుస్తుందోఅని చింతిస్తాను.తెలుగుప్రజలారా తెలుగు జాతి రత్నాన్ని గుర్తించండి, ప్రోత్సహించండి.
    ఓం నమో భగవతే వాసుదేవాయ ❤🙏🏼🙏🏼🙏🏼🌷🌷

  • @Edhisathyamu
    @Edhisathyamu Рік тому

    అన్న మీరు ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నారు చాలా బాగుంది
    మీరు ఈ స్వాముల వారిని అడగండి
    కరోనా రోగము ఎందుకు వస్తున్నది

  • @sreeramarajumuppalla9051
    @sreeramarajumuppalla9051 Рік тому +8

    గంగాధర శాస్త్రి గారూ! చాలా సంవత్సరాల క్రిందట మీరు, మిత్రా గారు రవీంద్ర భారతి లో ఘంటసాల గారి పాటలు పాడారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఆనాటి సభకు వచ్చారు. ఆనాడే ఊహించాను. మీకు మహోత్కృష్టమైన భవిష్యత్తు ఉంది. మీ ద్వారా భగవద్గీత ప్రచారము జరుగుతుండడం ముదావహం. మీవంటి వారి సారథ్యంలో మన దేశం మన రాష్ట్రం మన ధర్మం అభివృద్ధి పథం లో సాగుతుందని నమ్ముతున్నాను.

  • @NS-ns4jd
    @NS-ns4jd 2 місяці тому

    Hat off to ur interview sir…video was helpful to all❤

  • @sreenijaa518
    @sreenijaa518 Рік тому +18

    😊గోమతను తినేవల్లూ వారిని తినమని సహకరించిన వాళ్ళు కూడా త్వరలో కచితంగా ఆకాల మరణం తప్పదు కదా తప్పదు మనదేశంలో కూడా తప్పదు నిజమే🤘🤘🤘🤘🤘 అనుబావిస్తారు శవల గుటల గుటలుగా కరొన నుండి తప్పించి రక్షించట నికి చేసిన త్యాగము విల్లు దుర్వినియోగము చేసారు బరాతీయులు ❤❤❤❤❤🕉🔱🕉💯

  • @durgaprasadm4263
    @durgaprasadm4263 Рік тому

    గంగాధర శాస్త్రి గారు మీరు దివిసీమ బిడ్డ అయినందుకు చాలా సంతోషంగా ఉంది

  • @Kalki-yc5tm
    @Kalki-yc5tm Рік тому +24

    భగవత్ గీతను subjects లో చేర్చాలి..🔥🔥

  • @j.kishorechoudhary1787
    @j.kishorechoudhary1787 Рік тому +1

    Gangadhar shastry gari Awesome video thappakunda chudavalaside😊

  • @Vijjiprsn
    @Vijjiprsn Рік тому +9

    🇮🇳🛕 జై భాజాపా జై శ్రీరామ్ జై హింద్ వందేమాతరం భారత మాతకీ జై 🕉️🚩

  • @dhanushrajakyam7357
    @dhanushrajakyam7357 5 місяців тому

    రాష్ట్రపతి గా చూడాలని ఉంది స్వామి 🙏

  • @srigowri992
    @srigowri992 Рік тому +17

    జై శ్రీ కృష్ణ,🌷🙏🏼🙏🙏🌷🌷
    జై భగవద్గీత ❤🌷🙏🙏🙏🌷
    జై గంగాధర శాస్త్రి గారు 🌹🙏🙏🏼 🙏🌷
    జై రిఫ్లెక్షన్ టీవీ 🌹🙏🌹

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 9 місяців тому

    గురువుగారు మీమాటలు విని చాలామంది మారాలి అందరు బాగుండాలి 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @balakrishnakolatam3950
    @balakrishnakolatam3950 Рік тому +13

    జై హింద్ జై భారత్

  • @sadulaakash6512
    @sadulaakash6512 11 місяців тому

    okka like saripodhu bayya ......video chusthu prathi explanation ki okka like kottali aanipisthundhi

  • @SuradaChandrarao
    @SuradaChandrarao Рік тому +25

    జై శ్రీ రామ్ ❤
    జై శ్రీ కృష్ణ ❤
    భారత్ మాతా కీ జై ❤

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 9 місяців тому

    నిజం గురువుగారు 🌹🙏🌹తనకోసం తానుదొగలా మారి వేరొకర్ని దొంగలా మారుస్తున్నారు 🌹🙏🌹🙏🌹

  • @D.Bhanusree
    @D.Bhanusree Рік тому +5

    Amogh garu మీ జన్మ ధాన్యం అవుతుంది ఇలాంటి మహానుభావులను కలిసే అదృష్టం కలిగింది, మీ ద్వారా మా జన్మ ధాన్యం అయ్యింది,
    ఈ రోజుల్లో ఈ పిల్ల మంద (youth ) వినీచ్చావరు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️ కానీ ఎంత నేర్చుకోవచ్చో ఈ talk show ఒక్కటి చూస్తే చాలు.
    Thank u so so much Amogh,

  • @phaniv6264
    @phaniv6264 8 місяців тому +2

    మాటల్లేవ్…
    హరే కృష్ణ 🙏
    శ్రీ భగవత్గీతోభ్యో నమహా… 🙏

  • @anjineyuluthopukara7905
    @anjineyuluthopukara7905 Рік тому +34

    గురువు గారి మాటలు విన్నందువల్ల నేను ధన్నుడిని అయ్యాను, ధన్యవాదములు.

  • @bandarudayal3977
    @bandarudayal3977 11 місяців тому

    SriGurubhyo namaha MeeEruvurikii kuuda PaadaAbhi Vandanam,,,

  • @parvathymn1265
    @parvathymn1265 8 місяців тому

    This is how sree bhati vedanta Prabhu pada influenced the Americans and established ISKAN. He is as permanent as Sri Krishna and Bhagavad Gita. For this generation we have been given a gift in the form of L.V.Gangadara Sastry. His efforts are to be utilised for ever. This is the intention of lord Sri Krishna. India is the karma bhoomi. The parents should first learn and teach the children, and the next generation will influence the world. Gita knowledge will Kindle the brain to open the charmers of the mind. I am greatful to Sri Sastry garu. For this interview. This should be utilised to build your character

  • @sudhasistla4956
    @sudhasistla4956 Рік тому +9

    భగవద్గీత యొక్క ప్రాముఖ్యత మళ్ళి జనాల్లోకి తీసుకెళ్ళ గలిగే శక్తి కేవలం మన ప్రవచనకర్తలకు మాత్రమే ఉన్నది. స్కూల్స్ లో పెడితే మతగ్రందం అంటారు.

  • @praveenkumar-bk2rf
    @praveenkumar-bk2rf Рік тому +13

    ఎంత గొప్ప వీడియో. జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ

  • @Gopimalathi1234
    @Gopimalathi1234 Рік тому +3

    జై శ్రీ రామ జై హనుమాన్

  • @kolaramu485
    @kolaramu485 11 місяців тому

    Correct ga chepparu guruvu garu jai sri krisna jai sri ram

  • @yashodharayash8798
    @yashodharayash8798 Рік тому +3

    Jai shree ram jai shree krishna

  • @VSSTILLS
    @VSSTILLS 7 місяців тому

    🙏HARE KRISHNA REFLECTION

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 Рік тому +13

    అమోగ్ గారు నమస్కారం మహానుభావుడు గంగాధర్ శాస్త్రి గారితో ఇంటర్వ్యూ చాలా అమోఘం గా ఉంది . ఈ విడియో అన్ని గ్రూపు లకు పంపిస్తున్నాను . జై శ్రీరామ్

  • @Vankaveeranjaneyulu
    @Vankaveeranjaneyulu 11 місяців тому

    Guruvugaru meku padabi vandanalu🙏 Amogh bro thank you❤🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @asdeals01
    @asdeals01 Рік тому +57

    మహానుభావా మీ నోటి గుండా నిండుగా నిండి ఉన్న అర్ద్రతతో కూడిన మాటలు వింటుంటే కళ్ళ వెంబట నీళ్లు వచ్చాయి మీ పాదాలకు పదివేల వందనాలు🙏🙏🙏🙏. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🚩🚩🚩 జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ🌺🌺🚩🚩🙏🙏

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA Рік тому +10

    గురువు గారు గంగాధరశాస్త్రి గారికి పాదనమస్కారములు. సోదరుడు అమోఘ్ దేశ్ పతి గారికి ధన్యవాదాలు. నీఛ సెక్యులర్
    హిందువులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని
    మారి మన మతాన్ని ధర్మాన్ని కాపాడాలి

  • @balajiopticals7795
    @balajiopticals7795 Рік тому +18

    శాస్తి గారి భాగవత గీతని రామాలయం హనుమణలయం ఇంకా అమ్మవారి ఆలయాలు ఉన్న ఆలయంలో ప్రతి రోజూ వేయించండి స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madurikrishnamandapati5701
    @madurikrishnamandapati5701 Рік тому +14

    Hari Om sastri garu my 8 year old daughter is learning bagavath gita

  • @sujatharamp9527
    @sujatharamp9527 Рік тому +9

    ఎలాంటి వారు అరుదు... interview చూడటం మా అదృష్టం

  • @srinivasabunga
    @srinivasabunga Рік тому +4

    Namo bhagavadhgeetha namaha.jaisanathana dharma.

  • @b.anjijetti5606
    @b.anjijetti5606 Рік тому +15

    జై శ్రీ రామ్ గురువు గారు 🙏 సనాతనం అంటే = నిత్యమైనది, నాశనం లేనిది. హిందూ సమాజం గుర్తించి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది

  • @sivakandukuru
    @sivakandukuru Рік тому +88

    గంగాధర శాస్త్రి గారికి పాదాభివందనాలు మన హిందువులకు కుక్క బిస్కెట్లు చాలు రాష్ట్రం ఎటు పోయినా పర్లేదు దేశం ఎటు పోయినా పర్లేదు దేశం కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి ఈ దేశంలో చొరబడ్డ తురకల ను మరియు క్రిస్టియన్ తరిమి తరిమి కొట్టి తెచ్చుకున్న దేశాన్ని మొట్టమొదట తురక వాడిని ప్రధానమంత్రి చేసి దేశాన్ని నాశనం చేశారు ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో ఈ తురక కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేస్తున్నారు

    • @Vijay-yl5ss
      @Vijay-yl5ss Рік тому +16

      నిజం సార్ ఇంకా మన దక్షిణ భారతదేశంలోని ప్రజలు దేశాన్ని తాకట్టు పెట్టే కాంగ్రెస్ పార్టీ ని ఎప్పుడు సమాధి చేస్తారో

    • @sivakandukuru
      @sivakandukuru Рік тому +4

      @@Vijay-yl5ss 🕉️🙏🇮🇳

    • @raghubalapyaram477
      @raghubalapyaram477 Рік тому +5

      Dakshina Bharatheeyulaku goppalu,dabbu, goppalu maremi pattadu

    • @Viswanath20
      @Viswanath20 Рік тому

      ​@@raghubalapyaram477దక్షిణ అంటే అర్థం కాలేదు.

    • @gangadharrevathis9834
      @gangadharrevathis9834 Рік тому +4

      Ap, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల ను కలిపి అలా అంటారు

  • @shaaktheei
    @shaaktheei Рік тому +10

    ఎవరు అధుకొలేనేనీ వారి కోసం నేనున్నాను అని వచ్చాడు, ఎప్పుడు వచ్చాడని కాదు ఎం చేశాడన్న ది ముఖ్యం. సింపుల్ లాజిక్ ధర్మాన్ని మనం రక్షిస్తే దర్మం మనలను రక్షిస్తుంది.

  • @Ramsai-jf4gy
    @Ramsai-jf4gy Рік тому

    Thanks

  • @kumaaraswaamymatam279
    @kumaaraswaamymatam279 Рік тому +5

    ప్రతి కుటుంబం లోని పిల్లలు , పెద్దలు తప్పక BhaghavatGeeta ప్రతి రోజూ చదివే విధంగా తప్పని సరి చేయాలి.. అలాగే School s లో Colleges లో పాఠ్య o శ లలో చేర్పించే విధoగా ప్రయత్నం చేయాలి.. గంగాధర శాస్త్రి గారి కృషి కి పాదాభి వందనములు..

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 Рік тому +15

    👏👏👏👏మాటల్లేవు sir..., ఇది విన్నాక. ఏం కామెంట్ చెయ్యాలో అర్ధం కావడం లేదు 👏👏👏👏👌

  • @kurvavenkatesh8141
    @kurvavenkatesh8141 Рік тому +7

    जय श्री राम

  • @malleswarababu6813
    @malleswarababu6813 10 місяців тому

    Jai Hind . Jai sri Ram.

  • @KumrsawmyKadai
    @KumrsawmyKadai Рік тому +11

    గురువుగారు మీకు పాదాభివందనం మీ ఆశీస్సులు చేత గంటసాల అనే మహాత్ముడు ఆశీస్సులు చేద్దాం నేను భగవద్గీతలో అధ్యాయాలు కొన్ని శ్లోకాలు నేర్పిస్తున్నారు ఇది అంతా మీ అక్క దీవెనలు గురుదేవ మీ పాదాల దగ్గరికి మీ దర్శనానికి నేను ఎప్పుడూ వస్తాను అంతా పరమాత్మకే తెలియాలి

  • @hgtgssl
    @hgtgssl Рік тому

    Amogh Sastri garu cheppinatlu nuvvu siddha purushudu vi 💯 correct

  • @narayanamvenkatacharyulu170
    @narayanamvenkatacharyulu170 Рік тому +6

    నమస్కారం శాస్త్రి గారూ

  • @naveen9163
    @naveen9163 Рік тому

    Thankyou bro . Shasthri gari valana ma vurilo gatha 3 savantharaluga pillalaki nerputhunnaru .

  • @rkrockshow3519
    @rkrockshow3519 Рік тому +8

    Jai shree Ram 🚩

  • @srinivasaraoalagandula2136
    @srinivasaraoalagandula2136 11 місяців тому

    Gangadhara shastri garu meeru dhanulu.e pogram chusinaduku memudanyul🙏🙏🙏

  • @sathishmalisetty7233
    @sathishmalisetty7233 Рік тому +11

    Great job for Amogh 🎉🎉🎉

  • @VenuVenu-k9h
    @VenuVenu-k9h 11 місяців тому

    Guruvu gaariki sahasradhika vandanalu.

  • @madhavireddy1847
    @madhavireddy1847 Рік тому +3

    Jai shree Ram

  • @ChandrasekharReddy-vx3vi
    @ChandrasekharReddy-vx3vi 8 місяців тому

    Jai sree Krishna 🙏🙏🙏🙏🙏

  • @c.mreddy7244
    @c.mreddy7244 Рік тому +13

    గురువు గారికి హృదయపూర్వక నమస్కారం... ఆమోఘ్ కి శక్తి లభించు గాక...

  • @maninagapolisetti85
    @maninagapolisetti85 Рік тому

    Amogh tammudu chaala chaala dhanyavaadaalu

  • @srigowri992
    @srigowri992 Рік тому +23

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🌷🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏🏼🌷🌷🙏🏼🌷🌷