Excellent Interview...ఇలాంటి singer patalu manaki available avvaledu...mana Badluck...atleast ee interview lo ayina manchi patalu vinnanduku, Satisfaction ga undi.. 😊😊
తెలుగు భాషను తెలుగు భాష ఉనికిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అలా భాషను బ్రతికించుకోవాలనే తపన గౌరవనీయ గంగాధర శాస్త్రి వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. సి నారాయణరెడ్డి గారు, యన్ టి ఆర్ గారు మరికొంతమంది మహానుభావులు మన భాషను బ్రతికించుకోవాలనే ప్రయత్నించారు ముఖ్యంగాయువత పరభాషా పీడితులై పోయినారు వారు త్వరగా అర్థం చేసుకోవాలని కోరుకొంటున్నాను.
నమస్తే గంగాధర శాస్త్రి గారు, మంచి గాత్రం, ఉచ్చార్ణ, మరియు తెలుగు భాష మీద మీకు ఉన్న అభిమానం చాలా గొప్పది. మీలాంటి వాళ్లు తెలుగు జాతికి దొరకటం ఒక అదృష్టం.
ఘంటసాల గారి భగవత్ గీతను కొన్ని సందర్భాలలో మాత్రమే ఉపయోగించే పద్దతి పోవాలంటే ముందు దేవాలయ లో నిరంతరం మారుమ్రోగలి అప్పుడు ఇళ్లలో కూడా ఎప్పుడు ఉపయోగిస్తారు. గంగాధర్ మీ గానం మీ కృషి చాలా బాగున్నాయి
ఒకప్పుడు బాల్యంలో మా ఫాదర్ ఎప్పుడు ఇంటిలో భగవద్గీత వినిపించేవాడు.. ఇప్పుడు అదే భగవద్గీత పెడితే ఒప్పుకోవడం లేదు. అది ఒక అపశకునము గా భావిస్తున్నారు. అలాంటి అపనమ్మకాన్ని తొలగించి ప్రతి ఇంటా గీత జ్యోతిని వెలిగిస్తారు అని ఆశిస్తున్నాము.
నమస్తే గంగాధర శాస్త్రి గారు..... నేను అవనిగడ్డ లో చదువుకున్నాను అండి. మీరు మా సీనియర్. అప్పుడు మీరు పాడిన పాటలు చాలా విన్నాను. ఇప్పుడు నేను హైదరాబాద్ లో తక్షశిల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నాను. మీరు చెప్పారు కదా...పిల్లలకి చిన్నప్పుడే భగవద్గీత చెప్పించి, అందులోని సారాంశాన్ని వారికి నేర్పాలని.....అందుకు నా వంతు కృషి చేస్తాను అండి. మీరు ఏ విధంగా వెళ్ళాలి అనుకుంటున్నారో తెలియచేయండి. తప్పకుండా ఆచరిస్తాము. నమస్తే రాధాకృష్ణ గారు. మీ ఓపెన్ హార్ట్ కార్యక్రమాన్ని మేము కూడా ఓపెన్ హార్ట్ తో చూస్తాము. ధన్యవాదాలు.
నమస్తే గంగాధర శాస్త్రి గారు మీకు పాదాభివందనాలు మీ ఇంటర్వ్యూ అంతా బాగానే ఉంది మధ్యలో ఒక పదమే అభ్యంతరం మాకు నాగురామ్ గాడ్సే గారు గాంధీ అనే ఒక ఉగ్రవాదిని చంపడాన్ని సమర్థించి ఉండాల్సింది వ్యతిరేకించినట్లు మాట్లాడారు ఆ పదం నచ్చలేదండి గాంధీ గాడు నెహ్రూ గాడు పవిత్రమైన ఈ భారతదేశంలో పుట్టి ఉండకపోయుంటే ఈ దేశం బాగుపడి ఉండేది ఈ కామెంట్ చదివిన వాళ్లు నన్ను తిట్టుకోవచ్చు గాక నాకు అభ్యంతరం లేదు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పురిట్లోని ఉరికంబాన్ని ఎక్కించిన దుర్మార్గపు నా కొడుకులు గాంధీ గాడు నెహ్రూ గాడు దేశ ప్రజలందరూ వల్లభాయ్ పటేల్ గారిని తొలి ప్రధానిగా కోరుకుంటే భారత దేశంలో ఒక్కడు కూడా సంబంధించని నెహ్రూ గాడిని ఈ గాంధీ గాడు ప్రధానిని చేయడము తప్ప మీరే చెప్పాలి మత ప్రాతిపదికన జిన్నాగాడు గాంధీ గాడు కూర్చుని ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి మీరు సమర్థిస్తారా చెప్పండి దేశము అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరునికి సమాన హక్కు ఉంటుంది గాంధీ గాడు చిన్న గాడు ఈ కొడుకులు ఇద్దరు కూర్చుని దేశాన్ని ముక్కలు చేయడానికి ఈ దేశమంటే ఆ లంజా కొడుకులకు ఇద్దరికీ వ్యక్తిగత ఆస్తి కాదు కదా పౌర సమాజంలో ప్రతి పౌరుడికి ఈ దేశంలో వాటా ఉంటుంది హక్కు ఉంటుంది అందుకే అన్నాను గాంధీగాడు నెహ్రూ గాడు భారతదేశంలో పుట్టి ఉండక పోయి ఉంటే ఈ భారతదేశం వెలిగిపోయేది
Sorry గంగాధర్ శాస్త్రి గారూ, మీ స్వరం లో అన్నీ ఉన్నాయి కానీ మీరు వివిధ సంగీత పద్దతులను ఉపయోగించడం లేదు అనిపిస్తుంది. అందుకే మీ కొన్ని సినిమా పాటలు తొలిగించారు అని అనుకుంటున్నాను. ఘంటసాల గారు పాడిన పాటయితే అచ్చుగుద్దినట్లుగా పాడుతున్నారు. సంపూర్ణ భగవద్గీత పాడారు కదా. అలాగే ఇతర భక్తిగీతాలు కూడా పాడండి. హిట్ అవుతాయి.
Example and good points from the interview Give your best at which you are good !! Film industry Is entertainment based and moved by the taste of audience !! You can’t judge audience taste as per your skills to match. Lately you understand what you are good at and doing well.
Good evening RK Anna sir.. మీ బిగ్ ఫ్యాన్...Anna anedi...Mee needs Prema...sir..anedi Mee..meeda..naaku... గౌరవం...ఈ RK o 1:27 pen heart with RK Gangadhara sha 41:31 stri గారు కి నేను ఏకీభవిస్తాను..RK అన్నగారు .. చూసినా...ఒక్కటీ...మాత్రం...వాస్తవం.. RK అన్నగారు ... ఈ ప్రోగ్రాం..కౌంటర్.. కాదు...ఎన్కౌంటర్...అనేది...వాస్తవం...మీ....క్రాస్..question.. లో...కామెడీ..లోనే..చాలా..చాలా.. మీనింగ్..అన్నగారు...పొగడ్తలు...కాదు..RK అన్నగారు..మీలో...ఇంతటి.. కళ ఉందా..అనేది..ఎవ్వరు..నమ్మరు...మీ ప్రోగ్రాం..చూస్తేనే.. తప్ప అర్థం..కాదు... anyhow అన్నగారు..మీ.. శ్రీ పార్వతీ పరమేశ్వరుల,శ్రీ ఆంజనేయ స్వామి..అనుగ్రహం..ఎల్లపుడూ..ఉంటుంది....ఈ విశ్వంలో నాకు ఇష్టమైన వాళ్ళు..1) నాకు జన్మనిచ్చిన నా తల్లితండ్రులు.2)నా భార్య పిల్లలు.3) సీఎం శ్రీ రేవంత్ అన్న..దాదాపు.. అన్నీ..స్పీచ్...విన్న... ఎలెక్షన్ లో..ఇప్పుడు..కూడా..అసెంబ్లీ..కూడా..4) నాకు అత్యంత.ఇష్టమైన....ABN పత్రిక MD గారు...వారెవరో...RK అన్న సార్... ఎవరో..చెప్పండి....RK.. అన్న... సారు...?..వారే❤ MD❤శ్రీ ❤రాధాకృష్ణ❤అన్న❤సారు❤❤❤❤❤
👏అన్నమయ్య సినిమాలో నరునికి నారాయణుడు సెలవిచ్చినట్లు ఇది అందమా ఇది కాదు ఇంతకన్నా అందం చూపిస్తాను రా అని చెప్పి అన్నమయ్యను నారాయణుడు తీసుకెళ్ళారు గదా మీలాంటి మహానుభావులకు తెలియనిదా🙏
Mee gatram gantasala.......Mee gotram Bhagavad-Gita..........Vinoba Bhave words applicable for you exactly " think locally.....act globally"....let Lord krisha fulfill your dream.... Bhagavad-Gita University.... translation of Bhagavad Gita to all the languages in the world. Gita will change our tala Gita, rata when we experience the essence, feel of Gita...... We are thankful to RK garu for conducting such a very useful program ..... thanks th ABN
I remember one time Spb saying some voices don’t suit for industry. It has nothing to do with how good a singer that person is. Bala mural I who is top notch 😂singer could sing only few songs. I think Lataji made that comment also.
నేను పాడితే నేను పాడినట్టు శ్రోతలు గుర్తించాలి. బాలు,ఏ యమ్ రాజ, రామకృష్ణ,పి.బి.శ్రీనివాస్,సుశీల,జానికి,జీక్కి వీళ్ళు గాయకులు. అలాగే గంగాధర శాస్త్రి గారు ఇప్పటి గాయకుల కోవలొ చేరిన వారె.
అన్ని బాగానే వుంటాయిగానీ ఈ రాధాకృష్ణకు నోటి దూల ఎక్కువండి ఏదో పెద్ద కింగ్ మేకర్ని అనుకుంటాడు,అతని ఇంటర్వ్యూ కి వచ్చినవాడు మరోసారి రావాలనుకోడు అంతధరిద్రంగా బిహేవ్ చేస్తాడు ,ఇతనికి మోహన్ బాబు యాక్టర్ లాంటివారు కావాలి సమాధానం చెప్పాలంటే.
This blody cine industry even recognise remember given opportunity to Ghantasala son Mr Rathnakumar it bad luck and shameful on the part of cine industry
Excellent Interview...ఇలాంటి singer patalu manaki available avvaledu...mana Badluck...atleast ee interview lo ayina manchi patalu vinnanduku, Satisfaction ga undi..
😊😊
తెలుగు భాషను తెలుగు భాష ఉనికిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.
అలా భాషను బ్రతికించుకోవాలనే తపన గౌరవనీయ గంగాధర శాస్త్రి
వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.
సి నారాయణరెడ్డి గారు, యన్ టి ఆర్
గారు మరికొంతమంది మహానుభావులు
మన భాషను బ్రతికించుకోవాలనే
ప్రయత్నించారు ముఖ్యంగాయువత
పరభాషా పీడితులై పోయినారు
వారు త్వరగా అర్థం చేసుకోవాలని
కోరుకొంటున్నాను.
నమస్తే గంగాధర శాస్త్రి గారు,
మంచి గాత్రం, ఉచ్చార్ణ, మరియు తెలుగు భాష మీద మీకు ఉన్న అభిమానం చాలా గొప్పది.
మీలాంటి వాళ్లు తెలుగు జాతికి దొరకటం ఒక అదృష్టం.
Meelo chalaa Talent vundi sir Daanni puchukune Adrushtam mana Industry ki ledu 🙏
ఘంటసాల గారి భగవత్ గీతను కొన్ని సందర్భాలలో మాత్రమే ఉపయోగించే పద్దతి పోవాలంటే ముందు దేవాలయ లో
నిరంతరం మారుమ్రోగలి అప్పుడు ఇళ్లలో కూడా ఎప్పుడు ఉపయోగిస్తారు. గంగాధర్ మీ గానం మీ కృషి చాలా బాగున్నాయి
ఇది nijamga జరిగి thirali hare krishna
❤❤❤❤❤❤❤❤
అధ్బుతమైన గాయకుడు శ్రీ గంగాధర్ శాస్ట్రీ గారు. ఆయనను ఉపయోగించుకోలేని ఈ చుంటల దురదృష్టం.
అందరికీ స్ఫూర్తి నిచ్చేదిగా చాలా బాగుంది. గంగాధర్ అన్నయ్యకు జై. భగవద్గీతక ఈభూమి ఉన్నంతవరకు నిలిచి కావలసిన వారందరికీ మార్గదర్శిగా నిలిచి మా కాపాడుతుంది
Open heart with Gangadhar garu is excellent. His voice is melodious.
మీకు శతకోటి నమస్కరాములు
మంచి ఇంటర్వూ...👏👏👏👏👏
❤🎉very nice Radha krishna garu& Namaskaram Gangadhar garu
అద్భుతః....
👍
Excellent. Everyone must know and follow for Best peaceful and spiritual life. This is our culture to protect and spread all over Universe.
ఒకప్పుడు బాల్యంలో మా ఫాదర్ ఎప్పుడు ఇంటిలో భగవద్గీత వినిపించేవాడు.. ఇప్పుడు అదే భగవద్గీత పెడితే ఒప్పుకోవడం లేదు. అది ఒక అపశకునము గా భావిస్తున్నారు. అలాంటి అపనమ్మకాన్ని తొలగించి ప్రతి ఇంటా గీత జ్యోతిని వెలిగిస్తారు అని ఆశిస్తున్నాము.
Chala chala chakkanaina goppa karyakram- ABN gaariki dhanyavaadaalu
Very nice tone, thank you🙏🙏🙏🌹🌹🌹
Your tone is really Superb Dear Sir
Best interview by Radha Krishna garu
You are certainly a divine soul 🙏
నమస్తే గంగాధర శాస్త్రి గారు..... నేను అవనిగడ్డ లో చదువుకున్నాను అండి. మీరు మా సీనియర్. అప్పుడు మీరు పాడిన పాటలు చాలా విన్నాను. ఇప్పుడు నేను హైదరాబాద్ లో తక్షశిల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నాను. మీరు చెప్పారు కదా...పిల్లలకి చిన్నప్పుడే భగవద్గీత చెప్పించి, అందులోని సారాంశాన్ని వారికి నేర్పాలని.....అందుకు నా వంతు కృషి చేస్తాను అండి. మీరు ఏ విధంగా వెళ్ళాలి అనుకుంటున్నారో తెలియచేయండి. తప్పకుండా ఆచరిస్తాము.
నమస్తే రాధాకృష్ణ గారు. మీ ఓపెన్ హార్ట్ కార్యక్రమాన్ని మేము కూడా ఓపెన్ హార్ట్ తో చూస్తాము. ధన్యవాదాలు.
శ్రీ గురుభ్యోనమః 🙏
అత్యద్భుతం గంగాధర్ గారు.
Punya purushulu Gangadhar garu 🙏🙏
sri radha krishna garu super interview salute to you
నమస్తే గంగాధర శాస్త్రి గారు మీకు పాదాభివందనాలు మీ ఇంటర్వ్యూ అంతా బాగానే ఉంది మధ్యలో ఒక పదమే అభ్యంతరం మాకు నాగురామ్ గాడ్సే గారు గాంధీ అనే ఒక ఉగ్రవాదిని చంపడాన్ని సమర్థించి ఉండాల్సింది వ్యతిరేకించినట్లు మాట్లాడారు ఆ పదం నచ్చలేదండి గాంధీ గాడు నెహ్రూ గాడు పవిత్రమైన ఈ భారతదేశంలో పుట్టి ఉండకపోయుంటే ఈ దేశం బాగుపడి ఉండేది ఈ కామెంట్ చదివిన వాళ్లు నన్ను తిట్టుకోవచ్చు గాక నాకు అభ్యంతరం లేదు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పురిట్లోని ఉరికంబాన్ని ఎక్కించిన దుర్మార్గపు నా కొడుకులు గాంధీ గాడు నెహ్రూ గాడు దేశ ప్రజలందరూ వల్లభాయ్ పటేల్ గారిని తొలి ప్రధానిగా కోరుకుంటే భారత దేశంలో ఒక్కడు కూడా సంబంధించని నెహ్రూ గాడిని ఈ గాంధీ గాడు ప్రధానిని చేయడము తప్ప మీరే చెప్పాలి మత ప్రాతిపదికన జిన్నాగాడు గాంధీ గాడు కూర్చుని ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి మీరు సమర్థిస్తారా చెప్పండి దేశము అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరునికి సమాన హక్కు ఉంటుంది గాంధీ గాడు చిన్న గాడు ఈ కొడుకులు ఇద్దరు కూర్చుని దేశాన్ని ముక్కలు చేయడానికి ఈ దేశమంటే ఆ లంజా కొడుకులకు ఇద్దరికీ వ్యక్తిగత ఆస్తి కాదు కదా పౌర సమాజంలో ప్రతి పౌరుడికి ఈ దేశంలో వాటా ఉంటుంది హక్కు ఉంటుంది అందుకే అన్నాను గాంధీగాడు నెహ్రూ గాడు భారతదేశంలో పుట్టి ఉండక పోయి ఉంటే ఈ భారతదేశం వెలిగిపోయేది
Poorveekulu chesina daantlo manam entha chesam o aalochisthe aavesam thaggithundi thammudu!
Eppati Mee nirnayaanni kuuda tappupatte janam vastaru meelaagea.ADI APPATIAVASARAMANI ANUKOVADAME TAPPA CHEYAGALIGINDI EMILEDU BRO
mee bhavalaku abhinandanalu subbarao garu
Sorry గంగాధర్ శాస్త్రి గారూ, మీ స్వరం లో అన్నీ ఉన్నాయి కానీ మీరు వివిధ సంగీత పద్దతులను ఉపయోగించడం లేదు అనిపిస్తుంది. అందుకే మీ కొన్ని సినిమా పాటలు తొలిగించారు అని అనుకుంటున్నాను. ఘంటసాల గారు పాడిన పాటయితే అచ్చుగుద్దినట్లుగా పాడుతున్నారు. సంపూర్ణ భగవద్గీత పాడారు కదా. అలాగే ఇతర భక్తిగీతాలు కూడా పాడండి. హిట్ అవుతాయి.
శభాష్... రాధా కృష్ణ గారు, ఘంటసాల భగవద్గీతను అంత గొప్పగా పాడిన తరువాత ఇంకేమి సాధిద్దామని అని మీరడగటం అద్భుత మయిన ప్రశ్న.
Great to have people like you in the society
Hope your wishes will come true
👌
@@FAKEGURUINHYDERABAD5y😢ttyl😢5❤
Shathakoti Vandanalu Shastry Garu🙏🙏
Super program
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 Shastri garuu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
You are great sir, your words are really acceptable 🙏🙏
గంగాధర్ శాస్ట్రీ గారు, మిమ్మల్ని 100 కు 100% సమర్ధిస్తున్నాను. ఎందుకంటె నేను అక్షరాలా ఇదే మనస్తత్వం.
మీ లాంటి వారు మాకు స్ఫూర్తిదాయకం శాస్త్రి గారు 🙏
god bless you gangadhar sir...
Sairam Excelent 🙏🙏
Hare Krishna 🙏. Prabhu Ji,Lord Krishna may fulfil your dream. Thank you for completion of singing 700 slokas with meaning. 🙏
Example and good points from the interview
Give your best at which you are good !!
Film industry Is entertainment based and moved by the taste of audience !!
You can’t judge audience taste as per your skills to match. Lately you understand what you are good at and doing well.
Excellent Gangadhar Shastri Garu
Jayaho Bharath, Jayaho Bhagavadgita Foundation and Jayaho Gangadhar garu 🙏🙏🙏
,,
Jai jai lu kottamani Bhagavad Gita cheppaledhu
jai sree krishna ❤️ jai baghavath geetha.. 🙏
Great Guruji
Good evening RK Anna sir.. మీ బిగ్ ఫ్యాన్...Anna anedi...Mee needs Prema...sir..anedi Mee..meeda..naaku... గౌరవం...ఈ RK o 1:27 pen heart with RK Gangadhara sha 41:31 stri గారు కి నేను ఏకీభవిస్తాను..RK అన్నగారు .. చూసినా...ఒక్కటీ...మాత్రం...వాస్తవం.. RK అన్నగారు ... ఈ ప్రోగ్రాం..కౌంటర్.. కాదు...ఎన్కౌంటర్...అనేది...వాస్తవం...మీ....క్రాస్..question.. లో...కామెడీ..లోనే..చాలా..చాలా.. మీనింగ్..అన్నగారు...పొగడ్తలు...కాదు..RK అన్నగారు..మీలో...ఇంతటి.. కళ ఉందా..అనేది..ఎవ్వరు..నమ్మరు...మీ ప్రోగ్రాం..చూస్తేనే.. తప్ప అర్థం..కాదు... anyhow అన్నగారు..మీ.. శ్రీ పార్వతీ పరమేశ్వరుల,శ్రీ ఆంజనేయ స్వామి..అనుగ్రహం..ఎల్లపుడూ..ఉంటుంది....ఈ విశ్వంలో నాకు ఇష్టమైన వాళ్ళు..1) నాకు జన్మనిచ్చిన నా తల్లితండ్రులు.2)నా భార్య పిల్లలు.3) సీఎం శ్రీ రేవంత్ అన్న..దాదాపు.. అన్నీ..స్పీచ్...విన్న... ఎలెక్షన్ లో..ఇప్పుడు..కూడా..అసెంబ్లీ..కూడా..4) నాకు అత్యంత.ఇష్టమైన....ABN పత్రిక MD గారు...వారెవరో...RK అన్న సార్... ఎవరో..చెప్పండి....RK.. అన్న... సారు...?..వారే❤ MD❤శ్రీ ❤రాధాకృష్ణ❤అన్న❤సారు❤❤❤❤❤
Very nice Sir
Namaskaram , padabhivandhanam, shastrigaru. Meerante naku chala chala gawravam
Super master ❤
Gangadhar garu, oka bhagawadgita chalu meeku tarinchadaniki
👏అన్నమయ్య సినిమాలో నరునికి నారాయణుడు సెలవిచ్చినట్లు
ఇది అందమా ఇది కాదు ఇంతకన్నా అందం చూపిస్తాను రా అని చెప్పి అన్నమయ్యను నారాయణుడు తీసుకెళ్ళారు గదా
మీలాంటి మహానుభావులకు తెలియనిదా🙏
Most underrated singer with moral values.hats of gangadhara sastry Garu... commitment and dedication
😶🤤
Gangadhara sastry gariki, Radha krishna gariki dhanya vadamulu.
గంగాధరశాస్త్రీ గారి మనస్తత్వాన్నిఆవిష్కరించారు ఆర్కేగారు
రాధా కృష్ణ గారు love కి సంప్రదాయాన్ని అద్దారు . పద ప్రయోగం బాగుంది.
Super gangadhar Garu 🙏🖐️❤️
Meeru chala grand person..eei madya meeru ahankarm..ga matlatunnaru..
super
You are very good singer you have bright future
Congrats annagaru nenu kuda service moto vunnadanni bhagvadgitha neerpistuvuntanu
Correct sir
మీరు చెప్పింది నిజమే శాస్త్రి గారూ... ఎవడు ఏ పాటలు పా డుతున్నారో అర్ధం అయి చావటం లేదు...
Hj
correct
గంగాధర శాస్త్రి గారి పాట పాడితే వారు పాడటం జరిగింది అని చెప్పలేము
@@fuzzy_puffy❤❤❤❤❤❤❤❤
👌🙏🙏
Gangadhara satriki namashkaramulu
Namaskaramulu iddariki
17:37 om namo bhagvate vasudevaya
very nice personality indeed though
Mee gatram gantasala.......Mee gotram Bhagavad-Gita..........Vinoba Bhave words applicable for you exactly " think locally.....act globally"....let Lord krisha fulfill your dream.... Bhagavad-Gita University.... translation of Bhagavad Gita to all the languages in the world. Gita will change our tala Gita, rata when we experience the essence, feel of Gita...... We are thankful to RK garu for conducting such a very useful program ..... thanks th ABN
నమస్తే
Meeru pade vidhanam chala baguntundani
🙏🔥🙏
❤❤
Athmaabhimaanam andi
Hosur.lo.andrajothi.karyalayam.undha.sir
Super carecater
క్యారెక్టర్ లేనివాడు ఆత్మ గవరం లేని వారు కళాకారుడు అయినా వాడు చత్త మీరు హిందువులలో పెద్ద కళాకారుడు 👍🙏🙏
😊😊😊😊😊
🎉
🙏🙏🙏
👍👍👍
🎉🎉🎉🎉🎉🎉🎉
I remember one time Spb saying some voices don’t suit for industry. It has nothing to do with how good a singer that person is. Bala mural I who is top notch 😂singer could sing only few songs. I think Lataji made that comment also.
జై శ్రీరామ్
సువర్ సూపర్ సార్
మీ రూపంలో గంటసాల ఇంకా బ్రతికివునారు
Sastry garu....sir,you have some " speciality" ...so, do not loose that...at any time.........at any situation.......
10:46
Sir aasear nachutundi. Kani aaswaram tho padevaru chala aruduga vumnaru anthe gani aaswaram yeppatiki vinasompugane vuntai
Ramoji prasakthi tho interview marindi
Yes... U r correct
నేను పాడితే నేను పాడినట్టు శ్రోతలు గుర్తించాలి.
బాలు,ఏ యమ్ రాజ, రామకృష్ణ,పి.బి.శ్రీనివాస్,సుశీల,జానికి,జీక్కి వీళ్ళు గాయకులు.
అలాగే గంగాధర శాస్త్రి గారు ఇప్పటి గాయకుల కోవలొ చేరిన వారె.
Ahamkaaram veru athmaabhimaanam veru sir there is small thin line between these two
గంటసాల కేఎల్ సైగల్ అనుచరుడు
కృష్ణ tatvam
Om sai ram
కాళీ ఒరేభావం రమ్మవతారజం అన్ని avataaraalaku అందరు వున్నారు మనం నారాదులం జవాలీబాన్ని దృవిన్ని adagasli
స్వల్ప మైన అహం భావం.
చాలా బాగుంది స్వామి
అన్ని బాగానే వుంటాయిగానీ ఈ రాధాకృష్ణకు నోటి దూల ఎక్కువండి ఏదో పెద్ద కింగ్ మేకర్ని అనుకుంటాడు,అతని ఇంటర్వ్యూ కి వచ్చినవాడు మరోసారి రావాలనుకోడు అంతధరిద్రంగా బిహేవ్ చేస్తాడు ,ఇతనికి మోహన్ బాబు యాక్టర్ లాంటివారు కావాలి సమాధానం చెప్పాలంటే.
Sir meeru cinema Sangeetham kosam puttaledu
Bhagavat Geetha kosam puttaru
K.venkatramulu
E Programme choosinandhuvalla na confidence levels double ayayee.
Tamilanadu.lo.chanipoyina.telugu.bashaku.kastha.sahayam.chaiyandi.sir.meeku.punyam.vasthundhi
2024
This blody cine industry even recognise remember given opportunity to Ghantasala son Mr Rathnakumar it bad luck and shameful on the part of cine industry
Kalakarulu sarvejana sukhinobhanthu anarandi RK garu only brhmale antaru,meeku theliyandi kadu