ఇవన్నీ మన పాఠ్యాంశాలు ఐనపుడు మన దేశ యువత సరైన మార్గం లో నడుస్తుంది.. ఈ ఇంటర్వ్యూ ఎంతో మంది యువత మనసుని ప్రేరేపించాలని ఆ కన్నయ్యకి మనసారా ఆనమస్కరిస్తూ Thank you so much to both of you ( गंगाधर शास्त्री गारु & स्वप्न गारु)❤
దైవం మానుష రూపేణ కొందరున్నారు.. వారిలో గంగాధర్ శాస్త్రి గారు కూడా ఒకరు అని మనస్ఫూర్తిగా చెప్పే ధైర్యం మాకుంది. మీలాంటి వారిని చూడటం కూడా అదృష్టమే అయ్యా మీకు పాదాభివందనం 💐🙏 #Megacult4Janasena
డాక్టర్ ఘంటసాల గంగాధర శాస్త్రి గారికి పన్నీటి పాదాభివందనాలు. మాలాంటి వారిలో ఆర్ద్రత కూడా నింపగలిగే మీ గాన సాహితీ వచన పరిమళాలకు శతసహస్ర వందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ యొక్క భగవద్గీత మా వీనులకు చేరాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాము. మా గురువులలో ఒకరైన ఇవటూరి కూర్మనాధ గారి ద్వారా భగవద్గీత శ్లోకాలు పారాయణములను సమాజానికి అందించడంలో నా పాత్ర కొంత పోషించగలిగే అదృష్టం నాకు కలగడం భగవదనుగ్రహంగా భావిస్తున్నాను.
పూజ్యులు గంగాధర శాస్త్రి గారు భగవద్గీత ప్రచారానికి మీరు చేస్తున్న కృషికి శతకోటి వందనాలు. మీకు ఆ సర్వేశ్వరుడు శతాధికమైన ఆయుర్దాయమును ఇచ్చి విశ్వవ్యాప్తంగా గీత ప్రచారానికి మీకు అనుగ్రహం ఇవ్వాలని కోరుకుంటున్నాను . I dreams మీడియా లోని మీ ఇంటర్వ్యూ చూసాను. Anchor స్వప్న గారు కూడా సంస్కారవంతమైన వ్యక్తి. ఆమెకు ఆ సర్వేశ్వరుడు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను
డాక్టర్ గంగాధర్ శాస్త్రి గారు ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు ఇద్దరూ కలిసి జ్ఞాన బోధ చేశారు. స్వప్న గారి విజ్ఞానము కలసి ప్రజలకు చక్కటి సందేశం ఇచ్చారు ధన్యవాదములు. మీ ఇద్దరికీ శుభాశీస్సులు. మీ బుల్లితెర నాగభూషణం.
జై శ్రీరామ మొదటిగా గంగాధర శాస్త్రిగారికి నమస్కారములు తదుపరి అమ్మ, మీ గాత్రం చాలా బాగుంది, మీరు అన్నమ్మయ్య కీర్తనలు పాడి యూట్యూబ్ లో పెట్టండి. ఇలాటి ఇంటర్వ్యూ చేసినందుకు మీ సంస్థకు, మీకు కృతజ్ఞతలు
మేడం,, ఈ గంగాధర శాస్త్రి గారు ఘంటసాల గారి మరో రూపం, ఆయన అసంపూర్తిగా వదిలిన ఈ కార్యాన్ని ఈ రూపంతో పూర్తిచేస్తున్నారు,, భగవద్గీత కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి కావలసిన అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు గంగాధర శాస్త్రి గారికి అందించాలని కోరుకుంటూ,,, ఇలాంటి అంకితభావం గల వ్యక్తులతో ఇలాంటి విషయాలు పదే పదే మీ ఛానల్లో ప్రచారం చేయాలని కోరుతూ ,,ధన్యవాదములు
గంగాధర శాస్త్రి గారూ మీ జ్ఞానబోధ నిరంతరం కొనసాగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను ధర్మం కోసం పాటుపడాలని పట్టుదల నాలో వచ్చేసరికి 71 సంవత్సరాలు నిండిపోయాయి ఇంతకాలం అంటే కరోనా కి ముందు మనదేశీ ఆవుగురించి తెలుసుకున్నాను అవు పొదుగు కన్నా తోక ప్రక్కనుండి వచ్చే దానిలోనే లక్ష్మి ఉందని ప్రకృతి వ్యవసాయం లో మానవులు మాత్రమే కాదు సకల జీవుల మరియు ఈ భూమాత శ్రేయస్సు దాగి ఉందని తెలుకున్నాను కరోనా సమయం లో ex muslims ex christians వాళ్ళ స్ట్రీములు చూసి అన్ని మతాలు ఒకటి కాదని ధర్మం అన్నిటికన్నా శ్రేష్టమైనది అని తెలుసుకున్న ఇంతకాలం సెక్యులరిజం మత్తులో దేశం మొత్తం లో ఇన్ని లక్షల దేవాలయాలు ఉండగా అయోధ్యలో రాముడి గుడి అవసరమా ఆ స్థలం లో ఒక విద్యాలయం గానీ ఒక ఆసుపత్రి కట్టితే పోతుంది కదా అని వాదించిన వాడిని కానీ ఒక దేవాలయం నిర్మిస్తే విద్యాలయం ఆసుపత్రి ఏమీ కర్మ మొత్తం సమాజానికే భుక్తి దొరుకుతుందని అర్థం అయ్యే సరికి మహాప్రస్థానం దరికి చెరువలోకి వచ్చేసాను దీనికి కారణం ఏవో పూజలు వ్రతాలు ఆయా సమయాలలో నా తల్లి దండ్రులు చెయ్యడం గురుకుల వ్యవస్థను అధః పాతాళానికి. త్రొక్కి వేసి ఆధునిక విద్య పేరుతో స్కూల్ ప్రాంగణం లోనే బూతులు మాట్లాడే సంస్కృతిని నేర్పే పాఠ శాలలో చదివి మా కాలం నుండే మొదలు అయిపోయింది మిగిలిన ఈ శేష జీవితాన్ని ధర్మం కోసం ఉపయోగించాలని దానికి తగిన ప్రణానికలు వేస్తున్నాను భగవద్ కృప నా మీద ఉంటే చూడాలి నా చేత ఏమీ చేయిస్తాడో ఆ సర్వేశ్వరుడు మీలాంటి వారి మాటలు వింటూ ఉంటే నాకు ఎంతో ప్రోత్సాహం లభించినట్లు అనిపిస్తుంది మీరు కృతార్థులు నాకు ఆ భాగ్యం ఉందో లేదో తెలియదు కానీ నడక మొదలు పెట్టాను గమ్యం ఆ సర్వేశ్వరుని ఇచ్చ జైహింద్ వందే మాతరం వందే గౌ మాతరం జై హిందూ రాష్ట్ర
వేదములు పుట్టిన భూమి హిందూ సంసృతి, సనాతన వైదిక ధర్మం దేశ నలుమూల వ్యాపించిన భూమి భగవంతుడు మానవ పాదం తో నడయాడిన భూమి పరదేశి మతాల మధ్య నలుగుతున్న భారత భూమి హిందూ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత హిందూ చట్టాలను అమలు చేయాలని . మీనుండి హిందూ సమాజానికి చైతన్యం తీసుకు వచ్చి హిందూ సమాజం సాధించుకునే నిబద్ధత కలగాలని కోరుకుంటున్నాను జై హిందు భారత్
పూజ్యనీయ గంగాధరశాస్త్రి గారికి 🙏🏻సాష్టాంగ నమస్కారాలతో 🙏🏻 మీకొక విన్నపం. దయచేసి స్వప్నగారికి మన సంస్కృతి, సంస్కారాల గురించి వివరించి వారిలో పరివర్తన తీసుకురాగలరు. ఇది మీవల్లనే సాధ్యమౌతుంది అనేది తథ్యం. శ్రీకృష్ణుడు మీకు,మీ కుటుంబానికి సదా రక్షగా నిలువుగాక. కృష్ణం వందే జగద్గురుమ్.
Mee lanti vaalla valla dharmam nilabadutundi.mee videos samaajanni baagu chestundi.swapna garu sir to bhagvadgita saaraamsaanni prajaliki teliya cheyandi.sir to videos bhagavadgita meeda release cheyandi.thanks to u both
జర్నలిస్టులు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి ముఖ్యంగా గొప్ప వారితో మాట్లాడేటప్పుడు జ్ఞానము కలిగిన వారితో మాట్లాడేటప్పుడు అహంకారము లేకుండా వినయ విధేయతలతో ప్రశ్నించవలసి ఉన్నది
ఇరువురికీ నమస్సులు చాలా సుదీర్ఘ మధనం లో చాలా విషయాలు వెలుగు చూసాయి. సంతోషం. ఘంటసాల వారి పాట కి ఎందుకు హృదయం స్పందిస్తుందో ఆలోచించి నపుడు, దైవ దత్త మైన వారి సమ్మోహన గాత్రమే కాదు, బ్రతకడానికి బిక్షము యెత్తు కోవడం ఏమిటి అనే స్పృహ కూడా లేకుండా, రేయింబవళ్ళు నాదపూరణ నభ్యసించి దైవం మెచ్చే సాధన చేసే ఆ లోకం లోనే వారు జీవించారు అక్కడే అదృశ్యమయ్యారు. ఏనాడు ఎవరినీ దూషించలేదు, తక్కువగా చూడలేదు. చలన చిత్ర పరిశ్రమలో తిరుగు లేని సామ్రాట్ అయి ఉండి, ఎవరినీ తన చుట్టూ తిప్పుకోలేదు. అందరినీ బాబూ నాయనా పిలిచేవారంటే, వారి సంగీత తపో దీక్షలో ఉండే వారు. అందుకే వారి పాట గుండెని కదుపుతుంది. కళ్ళు చెమరుస్తాయి. నిర్మాత ఇచ్చిన డబ్బు కోసం పాడ లేదు. పామరులకు సైతం భావ గాంభీర్యాన్ని అందించాలి అనే బాధ్యత. వారి కంఠధ్వని ఎన్నో జీవితాల్ని ప్రభావితం చేసే సమ్మోహనం. వారికి మరణం లేదు. వారి తత్వం కూడా ఆచరణీయం. ఒకసారి ఎవరు " జగమే మారినది మధురముగా " అనే పాటకు పారితోషకం ఇవ్వలేదట గా మాష్టారు అని అడిగితే... నేను పాడింది " దేశ ద్రోహులు" కు కదా బాబూ అన్నారట వినయంగా. వారు కులా తీతులు. కాలాతీతులు. మన పుణ్యం వారి గాత్రంలో మన జన్మ సార్థకత చేసుకోవడం
పిల్లల పాఠ్యాంశాలు ఇవన్నీ చేర్చాలి ఇంతవరకు వచ్చినటువంటి విద్యార్థులు ఈ అదృష్టానికి నోచుకోలేదు కనీసం ఇప్పుడైనా స్కూలు పుస్తకాల పాఠ్యాంశాల్లో ఇవన్నీ చేర్చాలి మన భగవద్గీత సారాంశాలు శ్లోకాలు ప్రతి తరగతిలోనూ కొన్ని శ్లోకాలు పిల్లలతో చదివించాలి వాటి అర్థము తెలియజేయాలి
ఈ ఇంటరవ్యూ తరువాత జర్నలిస్ట్ స్వప్న గారు RGV రాముయిజం గురించి ఇంటర్వూ మళ్ళి కొత్త ఎపిసోడ్ చేయరు అని ఆశిద్దాం. .... శాస్త్రి గారు ఇండైరెక్ట్ గా రెండు మూడు సార్లు హింట్ ఇచ్చారు కూడా ఈ విషయంపై. ..Hope she won’t conduct new episode about that matter less Interview. Ramuism is his personal life. For us it’s immater. Leave him alone and let live his his life.
ఈ వీడియో చూసాక మాటలు రావట్లేదు నేను ఎలా ఉండాలి అనే ఆలోచనలు వస్తున్నాయి గంగాధర శాస్త్రి గారికి పాదాభివందనం 🙏
చాలా సంతోషం, బలం, ధైర్యం గా వుంది ఈ అద్భతమైన జ్ఞానాన్ని వింటే చాలా చాలా బాగుంది సర్వదా కృతజ్ఞతలు గురువు గారు, స్వప్న గారు
❤❤❤
ఇవన్నీ మన పాఠ్యాంశాలు ఐనపుడు
మన దేశ యువత సరైన మార్గం లో నడుస్తుంది..
ఈ ఇంటర్వ్యూ ఎంతో మంది యువత మనసుని ప్రేరేపించాలని ఆ కన్నయ్యకి మనసారా ఆనమస్కరిస్తూ
Thank you so much to both of you
( गंगाधर शास्त्री गारु & स्वप्न गारु)❤
దైవం మానుష రూపేణ కొందరున్నారు.. వారిలో గంగాధర్ శాస్త్రి గారు కూడా ఒకరు అని మనస్ఫూర్తిగా చెప్పే ధైర్యం మాకుంది. మీలాంటి వారిని చూడటం కూడా అదృష్టమే అయ్యా మీకు పాదాభివందనం 💐🙏 #Megacult4Janasena
అయ్యా interview విన్నంత సేపు tanmayatvam లో మునిగి పోయాము. వింటున్నంతసేపు Asrudharalu varsinchinayi స్వామి 🙏🙏🙏 మమ్మల్ని ధన్యూలనిచేసారు. 🙏🙏🙏🌹🌹
One of D most important Vedio 2 watch ❤❤❤
స్వప్న గారి గాత్రం అద్భుతం! గంగాధర శాస్త్రి గారి స్వరంలో ఘంటసాల గారు వున్నారు! ఘంటసాల గారు జీవించే వున్నారనిపిస్తుంది!
డాక్టర్ ఘంటసాల గంగాధర శాస్త్రి గారికి పన్నీటి పాదాభివందనాలు. మాలాంటి వారిలో ఆర్ద్రత కూడా నింపగలిగే మీ గాన సాహితీ వచన పరిమళాలకు శతసహస్ర వందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ యొక్క భగవద్గీత మా వీనులకు చేరాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాము. మా గురువులలో ఒకరైన ఇవటూరి కూర్మనాధ గారి ద్వారా భగవద్గీత శ్లోకాలు పారాయణములను సమాజానికి అందించడంలో నా పాత్ర కొంత పోషించగలిగే అదృష్టం నాకు కలగడం భగవదనుగ్రహంగా భావిస్తున్నాను.
పూజ్యులు గంగాధర శాస్త్రి గారు
భగవద్గీత ప్రచారానికి మీరు చేస్తున్న కృషికి శతకోటి వందనాలు. మీకు ఆ సర్వేశ్వరుడు శతాధికమైన ఆయుర్దాయమును ఇచ్చి విశ్వవ్యాప్తంగా గీత ప్రచారానికి మీకు అనుగ్రహం ఇవ్వాలని కోరుకుంటున్నాను . I dreams మీడియా లోని మీ ఇంటర్వ్యూ చూసాను. Anchor స్వప్న గారు కూడా సంస్కారవంతమైన వ్యక్తి. ఆమెకు ఆ సర్వేశ్వరుడు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను
శ్రీ గంగాధర శాస్త్రి గారికి అభినందనలు మీరు లోకానికి చేస్తున్న సేవలు మహోజ్వలమైన నిబద్ధత కలిగిన వారు పాదాభి వందనాలు
డాక్టర్ గంగాధర్ శాస్త్రి గారు ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు ఇద్దరూ కలిసి జ్ఞాన బోధ చేశారు. స్వప్న గారి విజ్ఞానము కలసి ప్రజలకు చక్కటి సందేశం ఇచ్చారు ధన్యవాదములు.
మీ ఇద్దరికీ శుభాశీస్సులు. మీ బుల్లితెర నాగభూషణం.
Swardhamtho nindivunna ఈ రోజుల్లో భగవద్గీత గురించి మీరు చేస్తున్న ప్రచారం నిజంగా ఆ భగవంతుడు స్వయంగా మిమ్మల్ని పంపించారు అని అనిపిస్తుంది
🙏👌🤝
I remember same thing lot of times
జై శ్రీరామ
మొదటిగా గంగాధర శాస్త్రిగారికి నమస్కారములు
తదుపరి అమ్మ, మీ గాత్రం చాలా బాగుంది, మీరు అన్నమ్మయ్య కీర్తనలు పాడి యూట్యూబ్ లో పెట్టండి.
ఇలాటి ఇంటర్వ్యూ చేసినందుకు మీ సంస్థకు, మీకు కృతజ్ఞతలు
మేడం,, ఈ గంగాధర శాస్త్రి గారు ఘంటసాల గారి మరో రూపం, ఆయన అసంపూర్తిగా వదిలిన ఈ కార్యాన్ని ఈ రూపంతో పూర్తిచేస్తున్నారు,, భగవద్గీత కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి కావలసిన అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు గంగాధర శాస్త్రి గారికి అందించాలని కోరుకుంటూ,,, ఇలాంటి అంకితభావం గల వ్యక్తులతో ఇలాంటి విషయాలు పదే పదే మీ ఛానల్లో ప్రచారం చేయాలని కోరుతూ ,,ధన్యవాదములు
గంగాధర శాస్త్రి గారూ మీ జ్ఞానబోధ నిరంతరం కొనసాగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను ధర్మం కోసం పాటుపడాలని పట్టుదల నాలో వచ్చేసరికి 71 సంవత్సరాలు నిండిపోయాయి ఇంతకాలం అంటే కరోనా కి ముందు మనదేశీ ఆవుగురించి తెలుసుకున్నాను అవు పొదుగు కన్నా తోక ప్రక్కనుండి వచ్చే దానిలోనే లక్ష్మి ఉందని ప్రకృతి వ్యవసాయం లో మానవులు మాత్రమే కాదు సకల జీవుల మరియు ఈ భూమాత శ్రేయస్సు దాగి ఉందని తెలుకున్నాను కరోనా సమయం లో ex muslims ex christians వాళ్ళ స్ట్రీములు చూసి అన్ని మతాలు ఒకటి కాదని ధర్మం అన్నిటికన్నా శ్రేష్టమైనది అని తెలుసుకున్న ఇంతకాలం సెక్యులరిజం మత్తులో దేశం మొత్తం లో ఇన్ని లక్షల దేవాలయాలు ఉండగా అయోధ్యలో రాముడి గుడి అవసరమా ఆ స్థలం లో ఒక విద్యాలయం గానీ ఒక ఆసుపత్రి కట్టితే పోతుంది కదా అని వాదించిన వాడిని కానీ ఒక దేవాలయం నిర్మిస్తే విద్యాలయం ఆసుపత్రి ఏమీ కర్మ మొత్తం సమాజానికే భుక్తి దొరుకుతుందని అర్థం అయ్యే సరికి మహాప్రస్థానం దరికి చెరువలోకి వచ్చేసాను దీనికి కారణం ఏవో పూజలు వ్రతాలు ఆయా సమయాలలో నా తల్లి దండ్రులు చెయ్యడం గురుకుల వ్యవస్థను అధః పాతాళానికి. త్రొక్కి వేసి ఆధునిక విద్య పేరుతో స్కూల్ ప్రాంగణం లోనే బూతులు మాట్లాడే సంస్కృతిని నేర్పే పాఠ శాలలో చదివి మా కాలం నుండే మొదలు అయిపోయింది మిగిలిన ఈ శేష జీవితాన్ని ధర్మం కోసం ఉపయోగించాలని దానికి తగిన ప్రణానికలు వేస్తున్నాను భగవద్ కృప నా మీద ఉంటే చూడాలి నా చేత ఏమీ చేయిస్తాడో ఆ సర్వేశ్వరుడు మీలాంటి వారి మాటలు వింటూ ఉంటే నాకు ఎంతో ప్రోత్సాహం లభించినట్లు అనిపిస్తుంది మీరు కృతార్థులు నాకు ఆ భాగ్యం ఉందో లేదో తెలియదు కానీ నడక మొదలు పెట్టాను గమ్యం ఆ సర్వేశ్వరుని ఇచ్చ జైహింద్ వందే మాతరం వందే గౌ మాతరం జై హిందూ రాష్ట్ర
గంగాధర శాస్త్రి గారికి పాదాభివందనాలు. మీ యొక్క భగవద్గీత శ్లోకాలు వినడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్న 🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత కోసం మీరు చేస్తున్న ఈ కృషికి మీకు వేన వేల పాదాభివందనాలు
అఖండ హిందూ సామ్రాజ్యాన్ని మేలు కొలుపుతున్న మీకు పాదాభివందనం గురువు గారు మీతో కలిసే భాగ్యం నాకు కల్పించాలని కోరుతూ
పూజ్య శ్రీ గంగాదర శాస్తి గారి కి హృదయ పూర్వక పాదాభివందనాలు.
గురువుగారికి శతకోటి నమస్కారాలు🙏
జ్ఞాన తపస్వి గంగాధార శాస్త్రి గారికి శతకోటి వందనాలు 🌷🌷🌷🙏🙏🙏
Gantasala Garu is alive through Sastry Garu .. the whole interview is a life time message 🙏
మీ గాత్రనికి శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai hind Jai bharat
Om Gurubyo namaha Namaste Gangadar shastrigaru and swapnagaru chala important vishayalu matladaru meeru ichina sandeshalu Viswa vyapnga Maru mrogali Guruvugaru meeku hruthpurvaka shathakoti pranamalu dhanyavadamulu sir 👏👏👏👏👏
Sir the world will research about words surely after afew years definitely thank you very much sir🎉🎉🎉
Guruvu garu shathakoti vandanalu🙏🙏🙏
We need this kind of interviews. This interview is really fabulous . Gangadhar Sastry garu your dedication towards dharmam 🙏🙏🙏🙏🙏
వేదములు పుట్టిన భూమి హిందూ సంసృతి, సనాతన వైదిక ధర్మం దేశ నలుమూల వ్యాపించిన భూమి భగవంతుడు మానవ పాదం తో నడయాడిన భూమి పరదేశి మతాల మధ్య నలుగుతున్న భారత భూమి హిందూ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత హిందూ చట్టాలను అమలు చేయాలని . మీనుండి హిందూ సమాజానికి చైతన్యం తీసుకు వచ్చి హిందూ సమాజం సాధించుకునే నిబద్ధత కలగాలని కోరుకుంటున్నాను జై హిందు భారత్
Every word and statement is a jewel. How I missed watching this program all these days ? ❤
స్వప్న గారు మీ గాత్రం అద్భుతం ❤❤❤❤❤❤❤❤
సార్ మీకు నా హృదయ పూర్వక పాదాభివందనములు,, 🙏🙏🙏🌹🇮🇳🇮🇳🇮🇳
🙏🏻🙏🏻🙏🏻dhanyosmi swamy
Vandanalu,guruvugaru
Sree gurubhyonamaha 🎉🎉Jai Bhagvat Gita .Jai Shree Radhe Krishna 🌹🙏🏽🙏🏽🌹 Bharat mataki Jai
Swapna garu meeru chesina interviews lo the best 👌 👍 😍 hats off
పూజ్యనీయ గంగాధరశాస్త్రి గారికి 🙏🏻సాష్టాంగ నమస్కారాలతో 🙏🏻 మీకొక విన్నపం. దయచేసి స్వప్నగారికి మన సంస్కృతి, సంస్కారాల గురించి వివరించి వారిలో పరివర్తన తీసుకురాగలరు. ఇది మీవల్లనే సాధ్యమౌతుంది అనేది తథ్యం. శ్రీకృష్ణుడు మీకు,మీ కుటుంబానికి సదా రక్షగా నిలువుగాక. కృష్ణం వందే జగద్గురుమ్.
స్వప్న గారూ ఈ గంటన్నర సంభాషణతో ఇన్నాళ్లు మీరు ఒక జీవి తో చేసిన సొల్లు సంభాషణల దోషమంతా పోయింది
మీరు మీ కున్న గాత్ర సంపదతో మంచి గా మీ దారిని ఎంచుకొని, ఏ కాగ్ర తతో, ముందుకు పోయి , జీవితాన్ని ధన్యపర్చుకోండి. ఇంక పనికిమాలిన ఇంటర్వూస్ చేయకండి. 🙌
గంగాధర్ శాస్త్రి గారికి నమస్కారం మీ వల్ల మేము అంత జ్ఞానవంతులు అవుతాము అనుకుంటున్నా
ముస్లిమ్ కమ్యూనిస్టు జర్నలిస్టు. స్వప్న బేగం గొ బ్యాక్
ఊసరవిల్లి
ఈ ఒంటర్వ్యూ తరువాత మరోచ్చు?? మారిందో లేదో??
ఎవరు అయితే మనకి యెందుకు మన సనాతన ధర్మం గురించి చెప్పేసం చాలు
@honeydarling2553 పందు ల. ముందు. ముత్యాలు. పోస్తే. లాభం. ఏమిటి. వాటికి. వాటి. విలువ. తెలియదు. కాద
సూపర్ 🙏🙏🙏
ఈ తరాన్ని ఎడాపెడా లెంపకాయలు కొట్టినట్లుంది.
How fortunate to view this interview of Gangadhar Saheb 🙏🙏🙏
Mee lanti vaalla valla dharmam nilabadutundi.mee videos samaajanni baagu chestundi.swapna garu sir to bhagvadgita saaraamsaanni prajaliki teliya cheyandi.sir to videos bhagavadgita meeda release cheyandi.thanks to u both
Jai Sri Krishna
Your mission is all time great❤
స్వప్న గారికి, ఆవిడ జన్మకు కారణం బాగా తెలియచెప్పి గ్యానోదయం కలుగచేసినందుకు ధన్యవాదములు 🙏
Swapnagari life lo edi oka manchi interview , mewku value undi elanti interview cheyali meeru
ఎంత మంచి ఇంటర్వూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓమ్ నమో శ్రీ కృష్ణ పరమాత్మ దేవాయ ఓమ్ 🕉️🙏🌿🌙 ఓమ్ నమశ్శివాయ
Res. 🙏🙏🙏 Sir.
సర్వే జనాః లోకా సమస్త సుఖినోభవంతు.
నేనూ మారిపోత మీ ప్రభావం ❤❤❤❤❤❤❤❤❤❤❤
Swapan garu meeru challa kotha ga kanipincharu. Meeru sangeetham vadalakandi meegontu super
Avida muslim ni pelli chesukundhi andhuke jai SriRam analedhu.
GANGADHAR garu, meeku nenu abhimaniga ayyanu sir.
Meeku samajam patla badyata, ardrata, badha, Anni vunnai sir.
🙏🙏🙏🙏🙏
Padhabivandanam swamy
Super sir meeru...
Nenu e roju prashantanga me interview chusaka naku mimmalni kalavalani vundi
Jai sree ram 🙏🙏🙏🙏🙏
జర్నలిస్టులు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి
ముఖ్యంగా గొప్ప వారితో మాట్లాడేటప్పుడు జ్ఞానము కలిగిన వారితో మాట్లాడేటప్పుడు
అహంకారము లేకుండా వినయ విధేయతలతో ప్రశ్నించవలసి ఉన్నది
Chala santhosham ga undi mee valla maku e bhagawadgita foundation gurunchi telisindi
Ela memu kooda e mahattara karyam lo sayapadacchu
Na daggara matalulevu Guruvugaru miku danyavadalu
శ్రీ గంగాధర శాస్త్రి గారికి సహస్రభివందనాలు, హరే రామ, హరే కృష్ణ,సర్వే జనా సుఖినోభవంతు..
Very devotional episode.Hare Krishna
మీరు చేప్పేది నిజం నాకు భాగవత్ గీత వినడం చాలా ఇష్టం నేను చాలా సార్లు మరణం దగ్గర వినీ నేను అది మాములుగా విన్నా నాకు చాలా భయం వేస్తుది
Look,marusta,se
Yactar,ga,theesukuni,vundaru,cinyfeeld,anthe,teesukuni,vunte,sucses,ayyevaru,but,eee,aanadam,vachedikadu
Swadharmam,paradharmam,anduku,apivesaru,teliste,eesari,complete,ga,depthga,cheppandi,pleas
Gangadhar gaaru
U r great
U left ur progress n never selfish b
Hare krishna
🙏🙏🙏🙏👏👏👏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Paadhabhivandhanamulu GuruvuGaru
Gangadhar Shastri Gauri ki dhanyavadamulu🎉,🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Swapna garu, you did a great thing that you interviewed Gangadhara Sastri garu, hats off to you..🌹🌹🌹🌹🙏🌹🌹🌹
🙏🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురు జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ
గంగాధర్ జీ యోగీ జీ ఇదే చేస్తున్నారూ ధర్మసంస్థాపనార్దాయా 🙏🙏🙏🙏🙏
చాలా భాగుంది
Excellent excellent gangadhar Garu
అద్భుతం👌🙏
👍🏼👌👏🏼🙏🏻🙏🏻🙏🏻
🙏🏼🙏🏼🙏🏼
Swapna garu your tone is marvelous, fantastic and it's so soothing. Please try to focus and concentrate more in annamayya samkertanalu.
🙏🙏🙏🙏🙏🙏🙏
Chalabagachepparu
గురువు గారికి నమస్కారము 🙏🏼🙏🏼🙏🏼
🚩 🙏🏻 ధర్మో రక్షతి రక్షితః జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై🚩 🙏🏻jai sri Krishna 🚩 Radha Radha 🚩 🙏🏻
శ్రీ మాత్రేనమః 🙏🌹🌹🌹🙏
మీ వాక్కు అమృతము పరమాత్మకు శతకోటి నమః సుమాంజలలు సమర్పయామి శ్రీ మాత్రే నమ:🎉❤ నమస్తే గురూజీ శివోహః ఓం ఓం ఓం
Oohhh..🙏🙏🙏my words are inexplicable..
ఇరువురికీ నమస్సులు
చాలా సుదీర్ఘ మధనం లో చాలా విషయాలు వెలుగు చూసాయి. సంతోషం. ఘంటసాల వారి పాట కి ఎందుకు హృదయం స్పందిస్తుందో ఆలోచించి నపుడు, దైవ దత్త మైన వారి సమ్మోహన గాత్రమే కాదు, బ్రతకడానికి బిక్షము యెత్తు కోవడం ఏమిటి అనే స్పృహ కూడా లేకుండా, రేయింబవళ్ళు నాదపూరణ నభ్యసించి దైవం మెచ్చే సాధన చేసే ఆ లోకం లోనే వారు జీవించారు అక్కడే అదృశ్యమయ్యారు. ఏనాడు ఎవరినీ దూషించలేదు, తక్కువగా చూడలేదు. చలన చిత్ర పరిశ్రమలో తిరుగు లేని సామ్రాట్ అయి ఉండి, ఎవరినీ తన చుట్టూ తిప్పుకోలేదు. అందరినీ బాబూ నాయనా పిలిచేవారంటే, వారి సంగీత తపో దీక్షలో ఉండే వారు. అందుకే వారి పాట గుండెని కదుపుతుంది. కళ్ళు చెమరుస్తాయి. నిర్మాత ఇచ్చిన డబ్బు కోసం పాడ లేదు. పామరులకు సైతం భావ గాంభీర్యాన్ని అందించాలి అనే బాధ్యత. వారి కంఠధ్వని ఎన్నో జీవితాల్ని ప్రభావితం చేసే సమ్మోహనం. వారికి మరణం లేదు. వారి తత్వం కూడా ఆచరణీయం. ఒకసారి ఎవరు " జగమే మారినది మధురముగా " అనే పాటకు పారితోషకం ఇవ్వలేదట గా మాష్టారు అని అడిగితే... నేను పాడింది " దేశ ద్రోహులు" కు కదా బాబూ అన్నారట వినయంగా. వారు కులా తీతులు. కాలాతీతులు. మన పుణ్యం వారి గాత్రంలో మన జన్మ సార్థకత చేసుకోవడం
Jaishree krishna sasrigaru🙏🏻🙏🙏🏻🙏🙏🏻
Guruvugaru Namskaramulu Madam Swapnagariki Namaskarmu
పిల్లల పాఠ్యాంశాలు ఇవన్నీ చేర్చాలి ఇంతవరకు వచ్చినటువంటి విద్యార్థులు ఈ అదృష్టానికి నోచుకోలేదు కనీసం ఇప్పుడైనా స్కూలు పుస్తకాల పాఠ్యాంశాల్లో ఇవన్నీ చేర్చాలి మన భగవద్గీత సారాంశాలు శ్లోకాలు ప్రతి తరగతిలోనూ కొన్ని శ్లోకాలు పిల్లలతో చదివించాలి వాటి అర్థము తెలియజేయాలి
స్వామి మీరు. ఇసంఘీతం... ఇంటు యుంటూ. ఉంటే. చాలా. ఆనందం. గా. యున్న ది.. స్వమి.
sairam all guru
హరే కృష్ణ 🙏
🌹🙏
Mi patalu vinuto alana vudi podamanivudi manasu ni chala anamda paru shunaei🎉🙏🌹
Knowledge is devine..A knowledge brahmin is needed for society..Pawan identified..pl follow...Krishnam vande jagadgurum
Gangadarasasrigaru🙏jai jai geeta🙏🙏🙏🙏👍
*జై శ్రీరామ్* 🙏🏹
*జై శ్రీకృష్ణ* 🙏🚩
*భారత్ మాతా కీ జై* 🙏💪🔱
ఈ ఇంటరవ్యూ తరువాత జర్నలిస్ట్ స్వప్న గారు RGV రాముయిజం గురించి ఇంటర్వూ మళ్ళి కొత్త ఎపిసోడ్ చేయరు అని ఆశిద్దాం. .... శాస్త్రి గారు ఇండైరెక్ట్ గా రెండు మూడు సార్లు హింట్ ఇచ్చారు కూడా ఈ విషయంపై. ..Hope she won’t conduct new episode about that matter less Interview. Ramuism is his personal life. For us it’s immater. Leave him alone and let live his his life.
Jai sri krishna
Great GreatShe is gayani...