Medam.. As it is... Ma village lo same elage jarindhi madam 40 years unna pakkinti babai 14.6 years bidda tho 6 months use cheskoni, aa pilla conceive ithey yevvari teliyakundaa aa pregnancy ni thisestey.. Ade visyam maku telisi... Law undi kada ani police station ki appagistey vallu case FIR chesi jail ki pampistey.. Nyaya devatha..yavasta 40 days ki bail manjuri chesindhii.. This is over hindhu country.. This is our pride.. Madam ippudu nakkuda elanti thappule chayochu anela e system undi.. Tq system.. Tq so much.. Given this opportunity.. 😅
Yes meeru chepinate kathanu chesindi correct but atanu Thanu chesina daniki Em courts Em Cheyakapote next nundi andaru ala chesi tapinchukovadaniki try chestharu adi asala manchidi Kadu country ki state ki kuda
సినిమాల్లో హీరో ఇలా చేస్తే మనం అంతా అది సరైందే అనుకుంటాం... మరి ఈయన కూడా హీరోలాగే తన బిడ్డకు సరైన న్యాయం చేసి, ఇంకా ఎంతో మంది బిడ్డలకు ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చేశాడు. మనలను కాపాడాల్సిన చట్టమే పట్టించుకోకపోతే, ఆయన అయినా ఇంకేమి చేయగలడు?
Yes meeru chepinate kathanu chesindi correct but atanu Thanu chesina daniki Em courts Em Cheyakapote next nundi andaru ala chesi tapinchukovadaniki try chestharu adi asala manchidi Kadu country ki start ki kuda
సరిగా డ్యూటీ చేయకుండా దీనికి కారణం అయిన పోలీస్ కు కూడా శిక్ష వేయాలి, జడ్జి గారికి మనసాక్షి ఉంటే దీని గురించి ఆలోచన చేయాలి. పాప చదువు, వారి కుటుంబ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.
Support father 🙏😢 And plz ఎవ్వరూ అమ్మాయిలు ఉన్న వాళ్ళు సరిగా చూసుకోండి వేరేవాళ్ళ ఇంట్లొ అసలు వదలకండి సంపాదన లేకున్నా పర్లేదు పిల్లల లైఫ్ and సేఫ్టీ ఇంపార్టెంట్ plz అర్థం చేసుకోండి 😢😭🥹
The same incident happened on my daughter at the age of 05 years , one of my relative his age around 60 years , I thought same as prasad did, but I have controlled my emotion about my family , I support Prasad.
అవును మేడం ఈరోజే అతను సెల్ఫీ వీడియో కూడా చూశాను నాకైతే చాలా బాధేసింది ఆ సంఘటన విన్నాక అతనుచేసింది కచ్చితంగా తప్పే కానీ అలా చేయించడానికి కారణమైన పోలీసు వ్యవస్థ చేసింది కూడా తప్పే అని నేను అనుకుంటున్నాను
మన సమాజం ఇంకా పాత పంచాయతీల ద్వారా న్యాయం చెప్పేవాల్లు ఇంకా పోలీసులు కూడా విచారణ లేకుండా సర్దిచెప్పు పంపించే స్తున్నారు ఎవరయినా న్యాయం జరగలేదని ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండి ఉంటాడు అతని నిజాయితీ చట్టాన్ని తన చేతులలోకి తీసుకోవడం చేసింది తప్పు కాబట్టి నేరం ఒప్పుకున్నాడు రియల్ మహరాజ
మన పోలీసు వ్యవస్థకు లంచాలు మీద ఉన్న శ్రద్ధ ఎవరైనా అమాయకుడు దొరికితే సొంత పనులు చేయించుకుంటూ. సారాయి తాగుతూ అమాయకుల చేత టీలు టిఫిన్లు చెప్పించుకుంటూ దేశంలో చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. నేరస్తులు పైన కేసులు పెట్టరు వాళ్లకు చట్టపరంగా శిక్ష పడేయరు. చట్టాలు ఎవరు పార్టీకి వాళ్ళు తీసుకుంటేనే మంచిది చీడపురుగులు ఉండరు చీడపురుగులు కు ప్రభుత్వము ఉరిశిక్ష వేస్తేనే సమాజం బాగుపడుతుంది. ప్రజలు మందు తాగి డబ్బులకు చీరలకు ఓట్లు వేస్తే వ్యవస్థ ఇలాగే ఉంటుంది
ఇలాంటి సంఘటనలు అన్నమయ్య జిల్లా లో రాజంపేట లో నరపురెడ్డ్డి పల్లి లో ఉండే జిజ్జు వెంకటయ్య ,మీసాలయనా లాంటి వాలు ఆ వూరిలో ఉండే మైనర్ బాలికలను సెక్సువల్ గా హ్యార్ చేశారు..అలాగే సాయినగర్ లో ఉండే దయానంద టీచర్ కూడా స్కూల్ లో బాలికలను సెక్సువల్ గా ఏడిపిచ్చారు...నేను ఈ విషయాల్లో రెండు విషయాల మీద పోలీసులకు చేపను..అది కూడా అమ్మాయి వాల ఇంట్లో permission tho..kani రాజంపేట పోలీసు లు పట్టించుకోలేదు..ఎవరైనా ఇలాంటివి జరుగుతే పరువూ కోసం ఆగి పోకండి...మీ అమ్మాయి తరవాత చాల కృంగిపోతుంది...ఆ అమ్మాయి పెద్ద మనిషి అయాక కూడా ఇలాంటివి మీరు లేనపుడు మీమ్మైల మీద జరుగుతాయి
పాప తండ్రి చేసిన పని చాలా ఉత్తమమైనది.🎉❤. నాడీ రోడ్డు మీద కత్తితో తల లేపి వేయలి అన్న కొడుకులను.. పోలీస్ వారు లంచాలు తీసుకోవడం., తగ్గిస్తే చాలావరకు ప్రజలకు మేలు అవుతుందని నా అభిప్రాయం. కొందరు మంచి పోలీసు వారు కూడా ఉన్నారు. కొందరు లంచాలకు రుచి మరిగిన పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. కోర్టులో ఉన్న జడ్జి గారికి. నా తరపున చిన్న రిక్వెస్ట్. పాప తండ్రికి శిక్ష వేయకూడదు. జడ్జిగారు గమనించగలరు. మాది కర్నూలు జిల్లా. ఆళ్లగడ్డ. V.m.
We all support you bro, nenu kuda jail nunchi bail lo vachanu, Naa atta varu inti vallu Naa aasti tessukuni nannu intlo nunchi pampesaru, police case naa meeda pettaru
Courts giving soft punishments to hard criminals , thats why crime rate increasing. Severe punishment for severe crime can stop crimes. Madam explanation is well.
Chandu garu , we are all responsible for this incident but you aredy in media front , we request please support this father to get the justice, we really respect you ..... beleive that you will definitely respond this message and definitely do your portion of contribution to get the property justice..... If system fails then person will think in this way only ....This is total failure of system
ఈ రాజకీయ నాయకుల బిడ్డలకు ఇలాంటి పరిస్థితే ఎదురైతే అప్పుడు తెలుస్తుంది వాళ్లకు ఒక సామాన్య తండ్రి బాధ.కూటమి అధికారం లోకి వచ్చాక, ఒక మహిళ హోం మంత్రి గా ఉన్న రాష్ట్రం లో ఇలా జరగడం సిగ్గు చేటు.ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక పిల్లల మీద అత్యాచారాలు పెరిగాయి.యే ప్రభుత్వం అధికారం లో ఉన్నా బలి పశువు మాత్రం ఓటు వేసిన సామాన్యుడు. ఈ దేశం లో ఓటు వేసి , పన్నులు కట్టి వ్యవస్థల్ని పోషిస్తున్న వారిలో ఒకడిగా ఇలాంటి ప్రభుత్వాలని ఎన్నుకొని,అసమర్ధత వ్యవస్థలను పోషిస్తున్నందుకు సిగ్గు పడుతు న్నాను.ఇలాంటి వ్యవస్థ కోసమా నేను పన్ను కట్టేది? ఛీ! ఛీ!
ఎవర్నో కువైట్ నుండి తీసుకొచ్చాం అని చెప్పారు కదా లోకేష్ గారు........ మరి ఇప్పుడు ఏమైపోయారు లోకేష్ గారు........ వెంటనే వారికి న్యాయం చేయండి,అధికారులను సస్పెండ్ చేయండి......
మన పోలీస్ లకు గవర్నమెంట్ కు ఇవి అసలు పెద్ద కేసులే కాదు, ఈ రోజు తప్పు లేకున్నా ఒక హీరోని కోర్టు వరకు తీసుకెళ్లారు చూడు, అది మన పోలీస్ లకు గవర్నమెంట్ కు కావాల్సింది,, ఇలాంటి కేసులు పట్టుకుంటే 1ఇయర్ సాలరీ వాళ్ళ దగ్గర లాగేయొచ్చు కదా, అదే మా పేదోళ్ల దగ్గర ఇవ్వడానికి ఏముంటదని కేసులు రాసుకుంటారు
తులసి గారు, ఎన్ని ఎన్కౌంటర్లు చేసినా, శిక్షలు వేసినా ఇటువంటి సంఘటనలు పెరుగుతున్నాయి కానీ తగ్గడంలేదు. ఇంకా ఈరకమైన ప్రవృత్తి కల్గిన వాళ్ళను చూస్తూనే ఉన్నాం. సమస్య మూలకారణం వెతికి దానికి మందు వేయాలి. ఇంట్లో పేరెంట్స్ మరియు పాఠశాలలో టీచర్స్ పిల్లలను సరిగా ఎడ్యుకేట్ చేయాలి. పెద్దలు కూడా వివిధ సందర్భాలలో ఈ విషయాలను చర్చించాలి. ఈ బాధ్యతలను మరిచిన వారందరికి ఈ నేరాలలో భాగస్వామ్యం లేదంటారా?
@@lifegamerpro4033అన్న మీరు ఏమి టైపు చేసారు మీకు అర్ధం అవుతుందా,, direct police lu దగ్గరకు వెళ్లి కంప్లెయింట్ ఇస్తే respond అవ్వలేదు బాబోయ్ అంటుంటే, మళ్ళీ ఇమెయిల్ compliant అంటావు అన్న మీరు సింఘం సినిమా లో లాగా ఇక్కడ సూర్య లాగా ఇక్కడ ఎవరు లేరు amma
ఇక్కడ ఏపీ లో ఎవరు మంచి జరిగింది అని చెప్పకూడదు అలా అని చెడు కూడ చెప్పకూడదు.. ఎందుకంటే మంచి చెపితే నువ్వు ఆ పార్టీ చెడు చెపితే నువ్వు ఈ పార్టీ... అందుకే ఎవరికీ వారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం..
ఆయన హత్య చేయడానికి... కారకులు పోలీసులు... కాబట్టి పోలీసులు శిక్ష అర్హులు తప్ప తండ్రి కాదు... ఎందుకంటే పోలీసులు... పట్టించుకుని ఉంటే ఈ తండ్రి ఆ హత్య చేయడు... కాబట్టి శిక్ష పడవలసింది పోలీసులకు తప్ప.. తండ్రికి కాదు.... మరియు ఆ తండ్రి కూడా... చేసింది ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకోకపోతే ఈరోజుకి కూడా పోలీసులు పట్టుకోలేరు... అది కూడా ఆలోచించాలి... చేసిన తప్పును ఒప్పుకున్నాడు.... ఒప్పుకున్న వాడిని శిక్షించ కూడదు... ఈయన తప్పు చేయడానికి కారకులైన పోలీసులు శిక్షింప బడాలి.. అప్పుడే మన దేశం బాగుపడుతుంది!
కేసు పెట్టిన ఆ ఎస్ఐ పట్టించుకోలేదు. ఈ ప్రసాద్ గారు ఆ ఎస్సీ ని చంపి ఉంటే మేమంతా సపోర్ట్ చేసే వాళ్ళము. ఆ ఎస్సీ ని చంపి ఉంటే మంచిది చట్టాలు మా చేతిలో తీసుకోవడం తప్పు అంటారు కానీ చట్టం పని చేస్తూ ఉంటే కదా మనం చేసే పనులు తక్కువ అయ్యే దానికి చట్టమే తప్పు చేస్తూ ఉంటే మనం చేస్తే తప్పు ఏంటి ఎలా తప్పు అవుతుంది ముందు ఆ ఎస్ఐ ని ఏడు సంవత్సరాలు జైలు శిక్ష వేసి దాని తర్వాత ప్రసాద్ ని చూడండి
ప్రస్తుత పోలీస్ వ్యవస్థ రాజకీయనాయకులకు , బడా బాబులకు ఉపయోగపడినంతగా సామాన్య ప్రజలకు ఉపయోగపడటం లేదు.చట్టాన్ని సరిగా అమలు చేయలేని వారు పోలీసు వ్వవస్థ లోకి రాకుండా ఉంటే బాగుంటుంది.నిజాయితీ గా ఉంటే ట్రాన్స్ ఫర్ చేస్తారు లేదా ఉద్యోగంలోంచి తీసేస్తారు , అంతేగా... బ్రతకడానికి మరే దారులు లేవా.. నోరు , తెలవి లేని జంతువులు బతుకుతున్నాయి . ఏ విధమైనా అవకాశం, ఆసరా,సెక్యూరిటి లేకుండానే...
తులసి చందుగారు నిజంగా మీలాంటి వాళ్లు ఉన్నారు కాబట్టి అక్కడ అక్కడ మంచి అనెంది ఇంకా ఉంది మీ చేసిన వీడియోస్ చస్తాను మీరు చాలా బాగాచెబుతారు మీలొ నీజాయితీ 100% వుంది god bless you and your family madam garu
Yes what he has done is correct. He is not a criminal. Konni emotions cheppalemu. Tana video lo aa papa Ela chepte oka father ki yela untundi anedi okasari imagine chesukunte Naku kallalo water vachay. Appatiki kuda vallu complaint echaru but they haven't done anything so he did justice.
Big Mistake: పాప తండ్రి వచ్చింది దుబయ్ నుంచి కాదు, కువైట్ నుంచి. నేను వీడియోలో పొరపాటుగా దుబయ్ అని చెప్పాను, అది కువైట్.
Atul subhash గురించి కూడా వీడియో చెయ్యండి plzz.వ్యవస్థలో లోపం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు
😢@@రవి-దఱవి
Thanks you so much 🙏
Aa thandri badha NAAKU KANNELLU TEPPINCHAYI
CHA CHA CHA CHA.... FAILURE CHAAALAAAA CHINNA WORD
TOTAL SYSTEM COLLAPSE IDI
Medam.. As it is... Ma village lo same elage jarindhi madam 40 years unna pakkinti babai 14.6 years bidda tho 6 months use cheskoni, aa pilla conceive ithey yevvari teliyakundaa aa pregnancy ni thisestey.. Ade visyam maku telisi... Law undi kada ani police station ki appagistey vallu case FIR chesi jail ki pampistey.. Nyaya devatha..yavasta 40 days ki bail manjuri chesindhii.. This is over hindhu country.. This is our pride..
Madam ippudu nakkuda elanti thappule chayochu anela e system undi.. Tq system.. Tq so much.. Given this opportunity.. 😅
మన వ్యవస్థ విఫలం ఐపోయింది.
ఎవరి బిడ్డలను వారే కాపాడుకోవాలి.
Correct
ఎస్ యు ఆర్ రైట్
AP లో police వ్యవస్థ చాలా ఘోరంగా తయారైంది, అందుకే చట్టాలును తమ చేతుల్లో కి తీసుకోవాలని ఆలోచన బలంగా ఏర్పడింది 😢😢😢😢😢
అతను చేసింది నూటికి నూరుపాళ్లు కరెక్ట్. అతడు నేరస్తుడు కాదు అసలైన తండ్రీ 😢
Yes meeru chepinate kathanu chesindi correct but atanu Thanu chesina daniki Em courts Em Cheyakapote next nundi andaru ala chesi tapinchukovadaniki try chestharu adi asala manchidi Kadu country ki state ki kuda
సర్పయాగం చేశాడు 😢
👏👏👏👏
@@prissmgamingmari vyavastha pattinchukupovadaanni emcheyali
😢😢
ప్రసాద్ చేసింది 100% కరెక్ట్ అక్క మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేస్ట్ ఆంధ్రప్రదేశ్ మంత్రులు కూడా వేస్ట్
సినిమాల్లో హీరో ఇలా చేస్తే మనం అంతా అది సరైందే అనుకుంటాం... మరి ఈయన కూడా హీరోలాగే తన బిడ్డకు సరైన న్యాయం చేసి, ఇంకా ఎంతో మంది బిడ్డలకు ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చేశాడు. మనలను కాపాడాల్సిన చట్టమే పట్టించుకోకపోతే, ఆయన అయినా ఇంకేమి చేయగలడు?
Yes meeru chepinate kathanu chesindi correct but atanu Thanu chesina daniki Em courts Em Cheyakapote next nundi andaru ala chesi tapinchukovadaniki try chestharu adi asala manchidi Kadu country ki start ki kuda
ఒక తండ్రి గా అతని ఆవేదనను కోర్టు వారు అర్థం చేసుకొని అతనికి స్వల్ప శిక్ష వేసి వారి కుటుంబానికి భద్రత కల్పించండి ప్లీజ్....!
Yes ur right
శిక్ష కూడా వేయొద్దు... శిక్షించాల్సింది పోలీస్ గాళ్ళని .. డబ్బులు తీసుకోవడం తప్ప ఇంకేం అనవసరం ఆ లంచోడ్కులకి
@@prissmgaming thank u
కరెక్ట్ గా చెప్పారు 👏
సరిగా డ్యూటీ చేయకుండా దీనికి కారణం అయిన పోలీస్ కు కూడా శిక్ష వేయాలి, జడ్జి గారికి మనసాక్షి ఉంటే దీని గురించి ఆలోచన చేయాలి. పాప చదువు, వారి కుటుంబ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.
ప్రసాద్ చేసింది వాళ్ళ కూతురు కోసం 100% ఇది చాలా కరెక్ట్ ఆయనకు న్యాయం జరగాలి ఆయనకు ఎలాంటి శిక్ష పడకూడదు అని నేను కోరుకుంటున్నాను
దళితులు కాబట్టి పట్టించుకోరు.సరి అయిన పనే చేశాడు. అయితే శిక్ష పడాల్సింది పోలీసు లకి.
Correct
Prathi vishayam lo Ila divide cheyakandi bro
@@bharathreddy5797Reality adhey bro dalithulani ki nyayam jaragadu
Avnu a.. police lanu suspend cheyyali , rendo saari elanti vi jaragakunda.. police lanu hecharinhcali
@@firebrand8833 ikkada Dalits , oc , bc , antu em ledhu bro money vunte evadidhi ayina chelutundhi
జనాల tax తో జీతాలు తీసుకొనే,పోలీస్ లు,రాజకీయా నాయకులు,ప్రజల వేదన పట్టించుకోకపోతే,ప్రతి చోట,ప్రతిఒక్కరు,ఇలాగే మారె అవకాశం వుంది..system లో కొన్నిటిని పట్టించుకువాలి సామాన్యుడు చి చి అనేలా ఏ వ్యవస్థ,అధికారులు ఉండకూడదు
నూటికి నూరు శాతం నిజం
పవర్ స్టార్ ఎక్కడ ఉన్నాడు, అతను ఎప్పుడూ తన సోదరుడి మంత్రి పదవి గురించే ఆలోచిస్తాడు
పవర్ స్టార్ ఎక్కడ ఉన్నాడు, అతను ఎప్పుడూ తన సోదరుడి మంత్రి పదవి గురించే ఆలోచిస్తాడు
గూడ్ జాబ్ మేడం బాగా వివరించారు
Support father 🙏😢
And plz ఎవ్వరూ అమ్మాయిలు ఉన్న వాళ్ళు సరిగా చూసుకోండి వేరేవాళ్ళ ఇంట్లొ అసలు వదలకండి సంపాదన లేకున్నా పర్లేదు పిల్లల లైఫ్ and సేఫ్టీ ఇంపార్టెంట్ plz అర్థం చేసుకోండి 😢😭🥹
Manchi pani chesadu papa Father
👍
క్షమాభిక్ష పెట్టాలి, జైలుకి పంపిస్తే ఇకముందు ఏ ఆడపిల్లకి న్యాయం జరగదు 🙏
The same incident happened on my daughter at the age of 05 years , one of my relative his age around 60 years , I thought same as prasad did, but I have controlled my emotion about my family , I support Prasad.
Aa musalodu inka unnaada poyaada ?
నువ్వు సేసింది కరెక్ట్ బ్రో
గ్రామాల్లో పోలీసు వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి చాలా బయటికీ తెలియకుండా లోలోపలే పోలీసులు కప్పి పుచుతున్నారు....
అదే డబ్బు ఉన్న వాళ్ళు అయితే ఈ పాటికి N counter చేషేవారు.
ఓ
Cities lo kuda Elgar undi
Police వ్యవస్థ చాలా చెడిపోయింది madam.
Correct
Are use ur vote correct person
పోలీసులను బుక్ చేయాలి ఇమ్మీడియేట్లీ
అవును మేడం ఈరోజే అతను సెల్ఫీ వీడియో కూడా చూశాను నాకైతే చాలా బాధేసింది ఆ సంఘటన విన్నాక అతనుచేసింది కచ్చితంగా తప్పే కానీ అలా చేయించడానికి కారణమైన పోలీసు వ్యవస్థ చేసింది కూడా తప్పే అని నేను అనుకుంటున్నాను
చీడ ని నాశనం చేయడం తప్పు కాదు bro...ఆ చీడపురుగు వల్ల భవిష్యత్ కి ముప్పు... అయన చేసింది తప్పు కాదు..
@poornidadala1808 ❤️
Being a TDP follower I feel ashamed on this matter ! Home minister should resign immediately & do justice for this family
😂😂 avida garu busy in other matters, you should tell to education minister 😂
@@Vasukrishna787Mee intlo ladies kooda baaga busy anukunta 😂😂😂😂
Home minister nagababy zindabad
Ada vaala ki protection kaavali
@@Vasukrishna787 Mee amma kooda busy in other matters, that's why you born
😂మేము టోల్ గేట్లు పెట్టే పనిలో కరెంటు చార్జీలు పెంచే పనులు ఉంటే ఇవన్నీ మాకు ఎందుకు.😂😂😂
Nv jagan ki vote vey..inka kudipistadu..
మంచి భోజనం లేక పిల్లలు ఆల్రెడీ కుడుస్తున్నారుగా.🤣😜😜😜😜😜@@sunnysumanthchowdary3946
బొంకే.. బొంకు.. బొంకుల బాబు చంద్రబాబు 🤣🤣
@@sunnysumanthchowdary3946Meee jathi naaaa😂😂😂😂😂😂
@@sunnysumanthchowdary3946ఇప్పుడు వేశారు చంద్రమ్మ కి ఏమైంది?? లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉందా?
1000000000% correct✅ chesadu father
Tulasi chandu garu! Thanks. Meeru badhyatha yuthamuga papa kosamu, ame thandri kosamu avedana chendadamu, nyaysmuga prasninchadam steyaskaramu. Athyavasaramu ayinadi me sahayamu
Anna nuvu super anna❤
Meeru chesindi 💯 correct
We support you
We are with you 🙏
మన గౌర్నమెంట్ ఎంత ఫెయిల్ ఐయ్యిందో తెల్సుకోవాలి,ఒక తండ్రి తన పిల్లల పట్ల ప్రేమ,భద్రం తప్ప వేరే ఏమి లేదు ఇందులో,అతను చేసింది అసలు తప్పే కాదు.
You are a good father nd good human being❤❤
Thank you madam ee vedio chasinadhuku
Chala youtubers
Main media ki sigu vundali
అందరి యూట్యూబర్ లాగానే మీరు కూడా వీడియో పెట్టినందుకు చాలా ధన్యవాదాలు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తా ఉండండి మేము కూడా ప్రస్తుతం కువైట్ లో అయితే ఉన్నాము
మన సమాజం ఇంకా పాత పంచాయతీల ద్వారా న్యాయం చెప్పేవాల్లు ఇంకా పోలీసులు కూడా విచారణ లేకుండా సర్దిచెప్పు పంపించే స్తున్నారు ఎవరయినా న్యాయం జరగలేదని ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండి ఉంటాడు అతని నిజాయితీ చట్టాన్ని తన చేతులలోకి తీసుకోవడం చేసింది తప్పు కాబట్టి నేరం ఒప్పుకున్నాడు రియల్ మహరాజ
చట్టం పట్టించుకోకుంటే, దళితులు తలుచుకుంటే స్వయంగా శిక్షించగలరు అనే సందేశం జనాభాలో అతిపెద్దదైన దళిత సమూహానికి అందించావు...
Mala na madiga ? MRPS
మాల/మాదిగ లే దేశంలో అతిపెద్ద కులాలు.
ప్రత్యేకించి ఈ కేసు విషయంలో మాల/మాదిగ ప్రస్తావన అవసరం లేదు. దళితులు అంతే...
Tulasi nuvvu super ammaa . What is this society. Where is it going. Manaku nijam gaa swatantram vachhindaa
వ్యవస్థ ఎప్పుడో నాశనం అయిపోయింది. న్యాయం ఎప్పుడు cast or రిలీజియన్, పవర్ మీద ఆధారపడి ఉంటుంది .
Great father. Every daughter should have a father lile this.
బెంగళూరు సూసైడ్ గురించి వీడియో చేయండి...
Adi kuda sC case aa?
ఆడపిల్ల తల్లిగా చెప్తున్న మీరు చేసింది 💯% కరెక్ట్
ఇప్పుడు ఒకడు వస్తాడు వచ్చి నా బర్త్ డే ఈ రోజు జీరో లైక్స్ అని అంటాడు😂లైక్ కొట్టన్నా😢
ఒరేయ్ చేస్తే చేసావు, ఎందుకు పబ్లిక్ చేసావు. అలాంటి వాడికి సరైన పని చేసావు.
పోలీసు ఫెయిల్యూర్ తెలిసింది మనకు, ఐతే అయ్యాడు బుక్, కానీ పోలీసు పనితనం తెల్సింది మనకు
Society ki teliyali 😢😢😢
చట్టం పట్టించుకోకుంటే దళితులు తలుచుకుంటే స్వయంగా నేరస్తులను శిక్షించగలరు అనే సందేశం ఇచ్చావు.
ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్
Government Ami chesindi swamy
Police Wallu politician kukkala unnaru...not doing duty @@DhanaRaju-dd3bh
మా TV9 ఇలాంటి వాటిని వీడియో చేయదు
Ammudu. Poei. Channel.
Seazing lo busy ga undhi, government
Seize the system antademo pawala
DCM గారూ స్పందించాలి.
Vaadu-sspandhinchadu
Appreciate your work mam 🎉❤... Actually I want to send this video to you but before that u made that video out ❤🎉....I truly appreciate ur work mam🙌🙌
Very sad incident 😢 judiciary must punish police after proper investigation.
Athanu Correct chesadu
Atul Subhash video kuda cheyandi.
మన పోలీసు వ్యవస్థకు లంచాలు మీద ఉన్న శ్రద్ధ ఎవరైనా అమాయకుడు దొరికితే సొంత పనులు చేయించుకుంటూ. సారాయి తాగుతూ అమాయకుల చేత టీలు టిఫిన్లు చెప్పించుకుంటూ దేశంలో చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. నేరస్తులు పైన కేసులు పెట్టరు వాళ్లకు చట్టపరంగా శిక్ష పడేయరు. చట్టాలు ఎవరు పార్టీకి వాళ్ళు తీసుకుంటేనే మంచిది చీడపురుగులు ఉండరు చీడపురుగులు కు ప్రభుత్వము ఉరిశిక్ష వేస్తేనే సమాజం బాగుపడుతుంది. ప్రజలు మందు తాగి డబ్బులకు చీరలకు ఓట్లు వేస్తే వ్యవస్థ ఇలాగే ఉంటుంది
అమ్మా మీ విశ్లేషణ లు చాలా బాగుంటాయి,చక్కగ వివరించారు ❤
..SC rape SC girl...SC killed SC ... Jail siksha lo కూడా SCs ku consetion ఉంటుందా? 14 ఇయర్స్ బదులు 1 year ala...
Big failure of AP police.....😂
Ayyo papam
ఇలాంటి సంఘటనలు అన్నమయ్య జిల్లా లో రాజంపేట లో నరపురెడ్డ్డి పల్లి లో ఉండే జిజ్జు వెంకటయ్య ,మీసాలయనా లాంటి వాలు ఆ వూరిలో ఉండే మైనర్ బాలికలను సెక్సువల్ గా హ్యార్ చేశారు..అలాగే సాయినగర్ లో ఉండే దయానంద టీచర్ కూడా స్కూల్ లో బాలికలను సెక్సువల్ గా ఏడిపిచ్చారు...నేను ఈ విషయాల్లో రెండు విషయాల మీద పోలీసులకు చేపను..అది కూడా అమ్మాయి వాల ఇంట్లో permission tho..kani రాజంపేట పోలీసు లు పట్టించుకోలేదు..ఎవరైనా ఇలాంటివి జరుగుతే పరువూ కోసం ఆగి పోకండి...మీ అమ్మాయి తరవాత చాల కృంగిపోతుంది...ఆ అమ్మాయి పెద్ద మనిషి అయాక కూడా ఇలాంటివి మీరు లేనపుడు మీమ్మైల మీద జరుగుతాయి
పాప తండ్రి చేసిన పని చాలా ఉత్తమమైనది.🎉❤.
నాడీ రోడ్డు మీద కత్తితో తల లేపి వేయలి అన్న కొడుకులను..
పోలీస్ వారు లంచాలు తీసుకోవడం., తగ్గిస్తే చాలావరకు ప్రజలకు మేలు అవుతుందని నా అభిప్రాయం.
కొందరు మంచి పోలీసు వారు కూడా ఉన్నారు.
కొందరు లంచాలకు రుచి మరిగిన పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు.
కోర్టులో ఉన్న జడ్జి గారికి. నా తరపున చిన్న రిక్వెస్ట్.
పాప తండ్రికి శిక్ష వేయకూడదు.
జడ్జిగారు గమనించగలరు.
మాది కర్నూలు జిల్లా. ఆళ్లగడ్డ. V.m.
వ్యవస్థ లోపమే తండ్రితో తప్పు చేయించింది కాబట్టి ముందుగా పోలీసులను అతర్వాత తండ్రిని శిక్షించాలి
We all support you bro, nenu kuda jail nunchi bail lo vachanu, Naa atta varu inti vallu Naa aasti tessukuni nannu intlo nunchi pampesaru, police case naa meeda pettaru
మొదటి ప్రమాదం కులం
రెండో తప్పు ప్రభుత్వం
మూడవ తప్పు వ్యవస్థల్లో పని చేసే ఉద్యోగస్తులు
అదే అన్యాయం అగ్రకులాలకు జరిగితే
కేసు వేరేగా ఉండేది
Courts giving soft punishments to hard criminals , thats why crime rate increasing. Severe punishment for severe crime can stop crimes. Madam explanation is well.
Hatsoff prasad gaaru
మంచి వీడియో చేశారు అక్క
Manchi pani chesaru Brother 💐
ఆంజనేయ ప్రసాద్....
నీకు పాడభి వందనాలు.....
Chandu garu , we are all responsible for this incident but you aredy in media front , we request please support this father to get the justice, we really respect you ..... beleive that you will definitely respond this message and definitely do your portion of contribution to get the property justice..... If system fails then person will think in this way only ....This is total failure of system
Chandu im surekha, your analysis superb in issues
ఈ రాజకీయ నాయకుల బిడ్డలకు ఇలాంటి పరిస్థితే ఎదురైతే అప్పుడు తెలుస్తుంది వాళ్లకు ఒక సామాన్య తండ్రి బాధ.కూటమి అధికారం లోకి వచ్చాక, ఒక మహిళ హోం మంత్రి గా ఉన్న రాష్ట్రం లో ఇలా జరగడం సిగ్గు చేటు.ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక పిల్లల మీద అత్యాచారాలు పెరిగాయి.యే ప్రభుత్వం అధికారం లో ఉన్నా బలి పశువు మాత్రం ఓటు వేసిన సామాన్యుడు. ఈ దేశం లో ఓటు వేసి , పన్నులు కట్టి వ్యవస్థల్ని పోషిస్తున్న వారిలో ఒకడిగా ఇలాంటి ప్రభుత్వాలని ఎన్నుకొని,అసమర్ధత వ్యవస్థలను పోషిస్తున్నందుకు సిగ్గు పడుతు న్నాను.ఇలాంటి వ్యవస్థ కోసమా నేను పన్ను కట్టేది? ఛీ! ఛీ!
మీరు చెప్పింది కరెక్ట్ మేడమ్ .. అతను చేసింది నెరమే అయినా .. వ్యవస్థ లు .. న్యాయం చేయకపోతే .. అతని లాగే ఆలోచిస్తారు ఎవరైనా ..
I support Prasad garu.
ఎవర్నో కువైట్ నుండి తీసుకొచ్చాం అని చెప్పారు కదా లోకేష్ గారు........
మరి ఇప్పుడు ఏమైపోయారు లోకేష్ గారు........
వెంటనే వారికి న్యాయం చేయండి,అధికారులను సస్పెండ్ చేయండి......
DUBAI KAADU MEDAM KUWAIT present nenu KUWAIT country lo unnaanu . Miru e video chesinanduku. thanks MEDAM.
కువై టు చిన్న ఊరు
@lifegamerpro4033 అవును. కానీ kuwait ఒక దేశం. Dubai ఒక దేశం. Kuwait మరియు dubai రెండు ఒకటి కావు.
Don't underestimate the power of common man
అమ్మ తులశీ చంద్ గారు హరిజన వాడ అని అనడం తప్పే దళిత వాడ అని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో లేదా హరిజన వాడ అనే పదాన్ని వాడకండి. జై భీమ్
Mohan das Gandhiji gaaru Harijan ani peru pettaru kada Gandhi ni kuda jail వేస్తారా?
Hari jana ante devudi prajalu ani ardam.Gandhi gaaru manchi uddeshyam tho pettaaru ee peru
అతని నిర్ణయమే కరెక్ట్ 💯
*☝️😄🇮🇳చట్టాలు వ్యవస్థ సరిగ్గా పనిచెయ్యలేకపోతే .. పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఘోరం⁉️. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ*
మన పోలీస్ లకు గవర్నమెంట్ కు ఇవి అసలు పెద్ద కేసులే కాదు, ఈ రోజు తప్పు లేకున్నా ఒక హీరోని కోర్టు వరకు తీసుకెళ్లారు చూడు, అది మన పోలీస్ లకు గవర్నమెంట్ కు కావాల్సింది,, ఇలాంటి కేసులు పట్టుకుంటే 1ఇయర్ సాలరీ వాళ్ళ దగ్గర లాగేయొచ్చు కదా, అదే మా పేదోళ్ల దగ్గర ఇవ్వడానికి ఏముంటదని కేసులు రాసుకుంటారు
తులసి గారు, ఎన్ని ఎన్కౌంటర్లు చేసినా, శిక్షలు వేసినా ఇటువంటి సంఘటనలు పెరుగుతున్నాయి కానీ తగ్గడంలేదు. ఇంకా ఈరకమైన ప్రవృత్తి కల్గిన వాళ్ళను చూస్తూనే ఉన్నాం. సమస్య మూలకారణం వెతికి దానికి మందు వేయాలి. ఇంట్లో పేరెంట్స్ మరియు పాఠశాలలో టీచర్స్ పిల్లలను సరిగా ఎడ్యుకేట్ చేయాలి. పెద్దలు కూడా వివిధ సందర్భాలలో ఈ విషయాలను చర్చించాలి. ఈ బాధ్యతలను మరిచిన వారందరికి ఈ నేరాలలో భాగస్వామ్యం లేదంటారా?
Superb bro nuvvu
Correct ga chesav ,nuvvu nijamina thandri
ఎందుకు ఇండియా కి రావడం... అక్కడే ఉండాలి... మన బిడ్డలను మనమే కాపాడుకోవాలి....!
Okka mail vestay akkada police india police ku handover chestaru....as per law
@@lifegamerpro4033అన్న మీరు ఏమి టైపు చేసారు మీకు అర్ధం అవుతుందా,, direct police lu దగ్గరకు వెళ్లి కంప్లెయింట్ ఇస్తే respond అవ్వలేదు బాబోయ్ అంటుంటే, మళ్ళీ ఇమెయిల్ compliant అంటావు అన్న మీరు సింఘం సినిమా లో లాగా ఇక్కడ సూర్య లాగా ఇక్కడ ఎవరు లేరు amma
పాప ఇండియా లో ఉండి, అతను కువైట్ లో ఉండి, ఎలా కాపాడు కుంటారు boss
ఇక్కడ ఏపీ లో ఎవరు మంచి జరిగింది అని చెప్పకూడదు అలా అని చెడు కూడ చెప్పకూడదు..
ఎందుకంటే మంచి చెపితే నువ్వు ఆ పార్టీ చెడు చెపితే నువ్వు ఈ పార్టీ... అందుకే ఎవరికీ వారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం..
Super anna miru 🔥🔥💯 ఇలానే చంపాలి💯💯
Thank you mem 🙏🙏🙏
ప్రజలు కు భద్రత కల్పించే ఉద్దేశం మన వ్యవస్థ లేదు.
మనకు మనమే కల్పించుకోవాలి.
Tv channels anni mohan babu intlo kii tiongi chusey panilo vunnaru
మీరు చేసింది కరెక్ట్ అన్నా
ఆయన హత్య చేయడానికి... కారకులు పోలీసులు... కాబట్టి పోలీసులు శిక్ష అర్హులు తప్ప తండ్రి కాదు... ఎందుకంటే పోలీసులు... పట్టించుకుని ఉంటే ఈ తండ్రి ఆ హత్య చేయడు... కాబట్టి శిక్ష పడవలసింది పోలీసులకు తప్ప.. తండ్రికి కాదు.... మరియు ఆ తండ్రి కూడా... చేసింది ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకోకపోతే ఈరోజుకి కూడా పోలీసులు పట్టుకోలేరు... అది కూడా ఆలోచించాలి... చేసిన తప్పును ఒప్పుకున్నాడు.... ఒప్పుకున్న వాడిని శిక్షించ కూడదు... ఈయన తప్పు చేయడానికి కారకులైన పోలీసులు శిక్షింప బడాలి.. అప్పుడే మన దేశం బాగుపడుతుంది!
Hats off brother, When police fails there is no option you are not criminal in this situation . You are not criminal You are father of daughter.
Correct decision
ఇలాంటి కేసులు ఇండియాలో నాయం జరగదు ఇది నిజo
కేసు పెట్టిన ఆ ఎస్ఐ పట్టించుకోలేదు. ఈ ప్రసాద్ గారు ఆ ఎస్సీ ని చంపి ఉంటే మేమంతా సపోర్ట్ చేసే వాళ్ళము. ఆ ఎస్సీ ని చంపి ఉంటే మంచిది చట్టాలు మా చేతిలో తీసుకోవడం తప్పు అంటారు కానీ చట్టం పని చేస్తూ ఉంటే కదా మనం చేసే పనులు తక్కువ అయ్యే దానికి చట్టమే తప్పు చేస్తూ ఉంటే మనం చేస్తే తప్పు ఏంటి ఎలా తప్పు అవుతుంది ముందు ఆ ఎస్ఐ ని ఏడు సంవత్సరాలు జైలు శిక్ష వేసి దాని తర్వాత ప్రసాద్ ని చూడండి
ఎస్సీ, ఎస్టి కాదు అన్న S.I
మంచి పని చేశాడు !!
Athul subhas video kuda chayandee madam
Cheyyadu endukante athanu magadu kada
Only parents has to takecare of their children.......hope he will get proper justice
True 👍
Police lu ni first A1 next Ee person A2
మన కుటుంబాలకు ఇలాంటి పనులు జరిగిన మనమే అది చేసుకోవాలి కానీ ప్రభుత్వము మీద ఆధార పడడం మంచిదీ కాదు.
ప్రస్తుత పోలీస్ వ్యవస్థ రాజకీయనాయకులకు , బడా బాబులకు ఉపయోగపడినంతగా సామాన్య ప్రజలకు ఉపయోగపడటం లేదు.చట్టాన్ని సరిగా అమలు చేయలేని వారు పోలీసు వ్వవస్థ లోకి రాకుండా ఉంటే బాగుంటుంది.నిజాయితీ గా ఉంటే ట్రాన్స్ ఫర్ చేస్తారు లేదా ఉద్యోగంలోంచి తీసేస్తారు , అంతేగా... బ్రతకడానికి మరే దారులు లేవా.. నోరు , తెలవి లేని జంతువులు బతుకుతున్నాయి . ఏ విధమైనా అవకాశం, ఆసరా,సెక్యూరిటి లేకుండానే...
తులసి చందుగారు నిజంగా మీలాంటి వాళ్లు ఉన్నారు కాబట్టి అక్కడ అక్కడ మంచి అనెంది ఇంకా ఉంది మీ చేసిన వీడియోస్ చస్తాను మీరు చాలా బాగాచెబుతారు మీలొ నీజాయితీ 100% వుంది god bless you and your family madam garu
పవన్ కళ్యాణ్ గాడు ఉన్నాడా చచ్చా 😅😅😅
Brathiki unnnaa chachinattee
Ask your family
పవన్కళ్యాణ్ సీజ్ చేసే పనుల్లో ఉన్నాడు..
Correct punishment, but sadly, the victim's father will be punished as per the law.
Ma. Ataniki meere
help cheyali plz
Super prasad 🙏🙏🙏
Mana intilo lekapoena alante valu mana friends thata lu uncles anna lu kuda alage untaru 😢😢😢
నరుకు అప్పుడే సమాధానం
Yes what he has done is correct. He is not a criminal. Konni emotions cheppalemu. Tana video lo aa papa Ela chepte oka father ki yela untundi anedi okasari imagine chesukunte Naku kallalo water vachay. Appatiki kuda vallu complaint echaru but they haven't done anything so he did justice.
పోలీసులు సామాన్య ప్రజలను పట్టించుకోవడం మానేశారు
ఇది మొత్తం కూడా పోలీసులు తప్పే.....