కామ్రేడ్ సీతారాం ఏచూరీ 'ది గ్రేట్' || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • ఈ వీడియోలో సజెస్ట్ చేసిన ఆడియో బుక్ వినాలంటే...
    KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.li...
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 859

  • @ThulasiChandu
    @ThulasiChandu  5 днів тому +80

    ఈ వీడియోలో సజెస్ట్ చేసిన ఆడియో బుక్ వినాలంటే...
    KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @pranay9669
      @pranay9669 5 днів тому +1

      Seetha ram yechuri gaaridi kakinada idi cgeppadam marchipoyareyy???

    • @DharamallaKavitha
      @DharamallaKavitha 4 дні тому

      జోహార్లు కామ్రేడ్ సీతారాం ఏచూరి

    • @srinivasulumaisa5738
      @srinivasulumaisa5738 4 дні тому

      Ppp00pppppppp000

    • @prasadanarayanarao7861
      @prasadanarayanarao7861 4 дні тому

      ❤❤WELL CONFESSED AMMA THULASI CHANDU GARU. AAYUSHMAANBHAVA THALLEE 👌👍💝💞👌👍💝💞👌👍💝💞👌👍💝💞👌👍

    • @pathurichandramouli3150
      @pathurichandramouli3150 4 дні тому

      కుకు FM గురించి చెప్పేటప్పుడు సదరు ఆడియో బుక్ కొంచెం సేపు ప్లే చేస్తే బావుంటుంది.

  • @gollapallibhadramani4122
    @gollapallibhadramani4122 5 днів тому +362

    మా నాన్నగారు కూడా తన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజ్ కి దానం చేయాలి అని కోరడంతో మేము అలానే చేసాము. ఆయన స్ఫూర్తి తో మా బంధువుల్లో కొందరు అదే మార్గం ఎంచుకున్నారు. 🙏

    • @kakku2393
      @kakku2393 5 днів тому +12

      very-good

    • @ThulasiChandu
      @ThulasiChandu  5 днів тому +23

      🙏

    • @narasimhareddy2897
      @narasimhareddy2897 5 днів тому +15

      ధన్యవాదాలు మీ ఆదర్శానికి❤

    • @mohammedshariff1542
      @mohammedshariff1542 5 днів тому +8

      పార్థివ దేహాన్ని ఎంత కాలం వైద్య విద్యార్ధులు తమ కళాశాలలలో ఉంచుతారో చెప్పండి అక్క గారూ?

    • @rajarayi2175
      @rajarayi2175 5 днів тому +7

      జోహార్లు కామ్రేడ్ సీతారాం ఏచూరి ❤😂

  • @bandaruravikumar4764
    @bandaruravikumar4764 5 днів тому +150

    Great Leader....
    నిన్నటి సాయంత్రం నుండి వేలమంది మీ యుట్యూబ్ ఛానల్ search చేస్తూనే ఉన్నారు. ఈ వీడియో కోసం

    • @AzadhAzadh-jc2fj
      @AzadhAzadh-jc2fj 5 днів тому +8

      తులసి గారు హడావిడిగా చేయరు కదా సార్.😊 రీసెర్చ్ చేస్తారు కదా.

    • @thilakb9793
      @thilakb9793 5 днів тому +3

      🙏🙏🙏

    • @nelapatlaramesh6044
      @nelapatlaramesh6044 6 годин тому

      అక్క.. లౌకిక భావజాలం.. కలిగిన వారిని... ఒక్కతాటి పైకి తీసుకొని వచ్చే ప్రయత్నం.. దేశ వ్యాప్తం గా.. జరగాలి.... లేకపోతే... మత మౌడ్యం... విసృతం అగును..... దేశం లో లెఫ్ట్ ideology ఉంటేనే... మత పిచ్చి పట్ల.. సమాజం ను.. జాగృతం.. చేయగలరు... ఒక్కసారి... ఆ దిశగా.. అలోచించి.. వీడీయో.. చేయగలరు......

  • @rajmahammadshaik9142
    @rajmahammadshaik9142 5 днів тому +104

    కామ్రేడ్ ఏచూరి సీతారాం గారికి రెడ్ సెల్యూట్ రెడ్ సెల్యూట్

  • @LifeLensPsychology
    @LifeLensPsychology 4 дні тому +43

    ప్రశ్నించే దైర్యం కోల్పోయి కులమతాల రొచ్చులో ములిగిపోయిన ఈ దేశ ప్రజలు ఎప్పుడో చచ్చిపోయి బానిసలుగా మాత్రం మిగిలారు..!!! జీవితం మొత్తం ప్రశ్నతో, పోరాటంతో గడిపిన మీరు ఎప్పుడూ బ్రతికే ఉంటారు...లాల్ సలాం డియర్ కామ్రేడ్...!!!😢🚩

  • @sravangudise8866
    @sravangudise8866 5 днів тому +88

    తులసి చందు గారు మీరు ఆధునిక సంఘ సంస్కర్త... నేను మిముల్ని అనుసరిస్తాను... మీ అనుచరుడిగా నేను గర్వపడుతున్నాను

    • @selina-uk1sl
      @selina-uk1sl 4 дні тому +1

      గర్వపడు నాయనా🙏🙏🙏🙏🙏🙏

    • @ganeshjalla7092
      @ganeshjalla7092 3 дні тому

      😂😂​@@selina-uk1sl

    • @Om-ty7tl
      @Om-ty7tl 2 дні тому +1

      She peddles fake narratives
      Ameni follow ayi ee country ni mukkalu cheyakandi

    • @sravangudise8866
      @sravangudise8866 2 дні тому +2

      @@Om-ty7tl నిజాలు చేదుగానే ఉంటాయి... మనం తప్పుని సరిచేసుకోవాలె కానీ అసలు గుర్తుంచకపోతే నష్టపోయేది ఈ దేశ ప్రజలే.... జైహింద్

  • @vijaypuppala9365
    @vijaypuppala9365 5 днів тому +33

    మంచి విశ్లేషణ అక్క. నమ్మిన సిద్ధాంతం కోసం మరణం వరకు నిలబడి ఉండటం చాలా గొప్ప విషయం. అతను సిపిఐ, బిజెపి, కాంగ్రెస్ అనేది అప్రస్తుతం. గొప్ప వ్యక్తుల గురించి మరణం తరువాత తెలుసుకోవడం బాధగా ఉంది. సీతారామ్ ఏచూరి గారికి నివాళులు....జోహారు. 🚩🚩

    • @allabakshushaik9576
      @allabakshushaik9576 4 дні тому +1

      💯 వీూ అభిప్రాయమే నాది సర్

    • @User-fx0
      @User-fx0 4 дні тому

      He is atheist , no God according to him​@@allabakshushaik9576

    • @Srichand77
      @Srichand77 4 дні тому +2

      Your comment represents the true spirit of INDIA....

  • @mendhikarshankar8262
    @mendhikarshankar8262 5 днів тому +45

    రెడ్ సెల్యూట్ కామ్రేడ్. సీతారాం ఏచూరి. లాల్ సలాం. సీతారాం ఏచూరి. ❤🎉

    • @panithiramanadham3393
      @panithiramanadham3393 4 дні тому

      లాల్ సలాం.... కామ్రేడ్ ఏచూరి

  • @rajagopalchandra1372
    @rajagopalchandra1372 5 днів тому +20

    సీతారాం ఏచూరి గారి గురించి మీరు చేసిన వీడియో అద్భుతంగా ఉన్నది కాంప్రహెన్సివ్ విశ్లేషణ చేశారు లాల్ సలాం కామ్రేడ్ ఏచూరి

  • @rmkphysicist9556
    @rmkphysicist9556 5 днів тому +131

    I'm waiting for ur Analysis *TULASI- a social medicine*.
    ఒక బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన అతను, ఒక పక్క భగవద్గీత చదువుతూనే, దాని నిజమైన సారాంశం జీర్ణించుకున్న ఆయన మరోవైపు కామ్రేడ్ గా జీవిస్తూ, మతం వ్యక్తిగతం అని, అది రాజకీయాల్లో చొరబడరాదననే నిజాన్ని నిక్కచ్చిగా అర్థం చేసుకుని, తన జీవన విధానంతో బలంగా చెప్పిన సిద్ధాంత కర్త సీతారాం యేచూరి గారు.

    • @Muralidhar-e5d
      @Muralidhar-e5d 4 дні тому +2

      True. I am a Vaishnava by faith. I recognised sitaram yechury as the greatest intellectual I have ever seen in india.

    • @venkatramana6016
      @venkatramana6016 4 дні тому +10

      భగవద్గీత ను సరిగా అర్థం చేసుకో లేక పోవడం అయన ఖర్మ.

    • @rmkphysicist9556
      @rmkphysicist9556 4 дні тому +5

      @@venkatramana6016
      అర్థం చేసుకున్నారు కాబట్టే, మత సామరస్యంతో జీవించారు కానీ ఎప్పుడూ ఏ మతాన్ని విమర్శించలేదు

    • @helloeveryone2848
      @helloeveryone2848 4 дні тому

      ​@@rmkphysicist9556ఈ విధంగా మీరు ఎడారి మతాలకు ఎప్పుడు అర్ధం అయ్యేలా చెబుతారు?

    • @sudarsanaraokomma9244
      @sudarsanaraokomma9244 4 дні тому +1

      Yechury garini meeru ardhamchekopovatam meekhrma?

  • @prabhakarreddy4384
    @prabhakarreddy4384 5 днів тому +34

    సామ్యవాదం రాదనేది కరెక్ట్ కాదు,దోపిడీ ఉన్నంత కాలం సామ్యవాదం రాక తప్పదు

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 5 днів тому +76

    యువతరమా నవతరమా సీతారాం ఏచూరి ని మరువకుమా..

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 5 днів тому

      అయన కులాన్ని కూడా మరవకుమా?😂

    • @lakshimipathibolisetty1353
      @lakshimipathibolisetty1353 4 дні тому

      బురదలో వున్న వారికి బురద మాత్రం కనిపిస్తుంది. కొంచెం బయటకు వస్తే అందమైన ప్రపంచం కనిపిస్తుంది​@@prakashmalyala3632

    • @Vishwambhara
      @Vishwambhara 4 дні тому +1

      ​@@prakashmalyala3632 నీచత్వానికి హద్దు ఉండదని భలే నిరూపించావుగా!

    • @gamingff4505
      @gamingff4505 День тому

      ​@@prakashmalyala3632 ayyana eppudu ayana kulam kosam garvapadaledu

  • @vijayaatluri2381
    @vijayaatluri2381 4 дні тому +18

    మతతత్వ రాజకీయాలు దేశానికి మంచివి కాదు అని MIM వాళ్ళకి కూడా బలం గా చెప్పి, వాళ్ళకి కూడా పూర్తిగా వ్యతిరేకం గా నిలబడితే చాలా బావుండేది మీరు చెప్పినట్లు.

    • @chatter-bi3kk
      @chatter-bi3kk 3 дні тому

      మీరు బలే చెప్తున్నారు మేడం వాళ్ళు కనుక ఆలా చేస్తే వాళ్ళు కమ్యూనిస్టులు ఎలా అవుతారు ... వాళ్ళు బ్రతికేదే హిందుత్వాన్ని నాశనం చెయ్యటానికి అయ్యితే ....
      Indian Union Muslim League అనే ముస్లిం పార్టీ INDI కూటమి లో ఉన్న దాన్ని సమర్ధించిన గొప్ప సెక్యూలర్ వాదులు ఈ కమ్యూనిస్టులు ముక్యమువగా ఈ మేధావి అయిన సీతారామి ఏచూరి......

    • @Yourdarknesstolight
      @Yourdarknesstolight 2 дні тому

      MIM కు లౌకికవాదం పట్ల ఉన్న అవగాహన లో పావు వంతు కూడా బీజేపీ మరియు 'సంఘ్' కూడ ఉండదేమో!

  • @ronnyjillella2300
    @ronnyjillella2300 5 днів тому +29

    ఆయన ఏ డబ్బులు ఉన్న వాళ్ల సైడ్ పోరాటం చేసుంటే ఈ దేశంలో అందరికీ నచ్చే వారు
    కానీ ఆయన ఎంచుకున్న దారి ఈ దేశంలో మనుషులుగా పుట్టిన మా ఖర్మ అని కష్టపడుతూ అగ్రకులం వాళ్ళ ని డబ్బులు ఉన్న వాళ్లని ఇంకా బలిసేలా చేసి అమాయక దళిత అదివాశి బిడ్డలు హక్కుల మరియు వాళ్ళు ఈ దేశ బిడ్డలు అందరూ బతికినట్టే మీరు బతకాలని చైతన్య పరిచారు కదా అందుకు నచ్చరు
    ఆయన ఒక అగ్ర బ్రాహ్మణ కులం లో పుట్టి బడుగు వర్గాల కోసం పోరాటం చేశారు కాబట్టి మేం దళితలం అయినా గౌరవిస్తాం
    జోహారు కామ్రేడ్ 👏

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 5 днів тому

      పచ్చి అబద్ధం.......😢😢😢😢😢

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 5 днів тому

      Brhamana కులపు వ్యక్తి.ఇక్కడ పిచ్చొల్లు ఎవరు లేరు?

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 5 днів тому

      అగ్ర కులం😂😂😂😂😂😂😂!?? This is so called communsim

    • @ronnyjillella2300
      @ronnyjillella2300 4 дні тому

      @@prakashmalyala3632 ఈ దేశంలో ప్రజాస్వామ్యం మార్క్సిజం నిలబడదని బాబా సాహెబ్ అంబేడ్కర్ గారు ఎప్పుడో చెప్పారు మెజారిటీ హిందూ సంస్కృతి భయం దేవుడు ఖర్మని ఎక్కువ ఫాలో అవుతూ మత దేశంగా మార్చాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు
      కానీ ఈ దేశం మతం కులం తో ముడి పడి ఉంది కొంతమంది అగ్రకులం పొందే ఆస్తులు అష్టయిశ్వర్యాలు సమానహక్కులు సమాన్య దళిత ఆదివాసీ బహుజనలు పొందాలని మరోపక్క జ్యోతి రావు ఫూలే అంబేడ్కర్ పెరియార్ సితారం ఏచూరి ఇంకా చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు

    • @ronnyjillella2300
      @ronnyjillella2300 4 дні тому

      @@prakashmalyala3632 ఈ దేశంలో ప్రజాస్వామ్యం మార్క్సిజం నిలబడదని బాబా సాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు
      మత పెత్తనం దేవుడు ఖర్మని ఫాలో అయ్యే ఈ దేశంలో కొంతమంది మత రాజ్యం కావాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు ప్రజాస్వామ్యం కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు
      స్వేచ్ఛ సమానత్వం కార్మికుడు హక్కు ల కోసం ఈ వామ పక్ష వాదులు ప్రయతిస్తూనే ఉన్నారు
      అప్పటి నుంచి జ్యోతి రావు పూలే అంబేద్కర్ పెరియార్ ఇప్పటి సితారం ఏచూరి లాంటి వారు పుటీవుండబట్టే వాళ్ళు ఈ సమాజాన్ని ప్రశ్నించబట్టే ఈ రోజు దేశంలో బీసీలు దళితులు ఆదివాసీ లు బతకగలుగుతునారు 👏

  • @manyamtribaltraditionalcul8594
    @manyamtribaltraditionalcul8594 5 днів тому +20

    లాల్ సలాం... కామ్రేడ్ సీతరాం ఏచూరి గారికి జోహార్... జోహార్🙏🏻🙏🏻🙏🏻

  • @nareshboddu7145
    @nareshboddu7145 5 днів тому +43

    చాలా థాంక్స్ మేడం ఒక గొప్ప మేధావి గురించి వీడియో చేసినందుకు మరియు ఇప్పటి యువతరానికి ఆయన గురించి మీ వీడియో చాలా బాగా అర్థమవుతుంది

  • @MedhaWE108
    @MedhaWE108 5 днів тому +35

    ఒక మనిషి, కాదు కాదు ఒక నాయకుడు ఈ రోజు తన చావు సైతం సమాజంలో స్పందన tiskostundi అని నిరూపించారు 🙏🏻🙏🏻🙏🏻

  • @malleswararaoakn362
    @malleswararaoakn362 4 дні тому +24

    దేశం ఒక గొప్ప నేతను కోల్పోయింది. ప్రజలు కోసం నిస్వార్థంగా పనిచేసే అతి కొద్దిమంది నాయుకులలో ఏచూరీ ఒక్కరు. Sfi నాయకుడుగా JNU లో ఏచూరీ పాత్ర దేశ వ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తి గా నిలిచారు. దేశంలో లౌకికవాదం కోసం జీవితాంతం పోరాటం చేసిన నాయకుడు ఏచూరీ ముఖ్యమైనవాడు. దేశంలో లౌకికావాదం కోసం దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని నిరంతరం చెప్పేవాడు. పేద మధ్య తరగతి కోసం ప్రజలు సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడంలో ఏచూరీ ఎప్పుడు ముందుండేవారు. జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన గొప్ప దేశ భక్తుడుకి అరుణాంజలి✊✊✊.
    లాల సలాం ఏచూరీ.

  • @disraelrajudogga4001
    @disraelrajudogga4001 5 днів тому +32

    కమ్యూనల్ భావాలు ఒంటిచేత్తో ముందుకునడిపించిన ఏకైక వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచురి rip😢

  • @saminenivenkatesh8758
    @saminenivenkatesh8758 5 днів тому +19

    జోహార్ సీతారాం ఏచూరి గారికి

  • @darshanalamallesh3488
    @darshanalamallesh3488 3 дні тому +3

    నేల రాలిన ఓ ఎర్రని మందారమా
    ఒరిగిపోయినా మార్క్సిస్టు మహాశిఖరమా
    సమసమాజ స్థాపన నీ లక్షము
    సాధించగా సాగుతాము మేము సైతము

  • @susoncreations4415
    @susoncreations4415 5 днів тому +9

    Sitaram echuri gariki andina nijamina nivali ee video tulasi. You made this video with lots of love and respect. It is appearing in all sorts of your words,voice and on your face too.lal salam

  • @bhupaltv5
    @bhupaltv5 4 дні тому +13

    కామ్రేడ్ ఏచూరి గారికి రెడ్ సెల్యూట్ కామ్రేడ్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలి ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్ముతున్నా జోహార్ కామ్రేడ్ ఏచూరి గారికి

  • @mendhikarshankar8262
    @mendhikarshankar8262 5 днів тому +16

    లాల్ సలాం సీతారాం ఏచూరి. ❤

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 5 днів тому

      Whats the meaning of సీతారాం ఏచూరి??😂😂😂

    • @kalpanakadiyala5195
      @kalpanakadiyala5195 4 дні тому

      @@prakashmalyala3632 anna meeku endhuku navvu ostundhi..
      One more thing peru lone undhi anna meaning..
      Vere anni party la vallu santhapam,badhanu theliyachesaru even PM modi garu kuda..alantidhi meeru navvutunnarenti anna

  • @karlmarx4549
    @karlmarx4549 5 днів тому +12

    నేను కూడా నా దేహాన్ని దానం చేస్త

  • @venim2896
    @venim2896 2 дні тому +1

    తులసి చాంద్ గారు సీతారాం ఏచూరి గురించి చాలా బాగా వివరించారు నీకు సెల్యూట్ రెడ్ సెల్యూట్ కమ్యూనిజం రెడ్ సెల్యూట్

  • @adhurinagaraju4871
    @adhurinagaraju4871 5 днів тому +17

    తెలుగు విప్లమా నీకు వందనం🎉🎉

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 5 днів тому +1

      బ్రహ్మణ మనువు so called విప్లవమా???😂😂😂😂

    • @himajabobba3023
      @himajabobba3023 4 дні тому +1

      ​@@prakashmalyala3632 bramhana aythe enti. Ayna okka vedio lo kuda kulam gurinchi cheppu koledhu. Nvvu ekkhva cheyaku. Goppa valaki kulam tho pani ledhu

  • @konamanetisreenivasareddy.9809
    @konamanetisreenivasareddy.9809 2 дні тому +2

    ఎక్కడ భారత వ్యతిరేక ఉద్యమాలు జరుగుతాయో… వాళ్లకు అనుకూలంగా ఉండే వాళ్లకు దేవుడు

  • @JALENDARPSPK
    @JALENDARPSPK 5 днів тому +10

    చాలా వీడియోస్ చూశాను కానీ మీ ఛానెల్ ద్వారా విషయం డెప్తు తెలిసింది ❤

  • @AnjiANJI-mf5xc
    @AnjiANJI-mf5xc 4 дні тому +5

    మరో పుచ్చలపల్లి సుందరయ్య గారిని చూస్తున్నాం ❤🚩✊🏻

  • @lovegod124
    @lovegod124 4 дні тому +4

    అమ్మా అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న నువ్వు కూడా భవిష్యత్ లో గొప్ప లీడర్ అవ్వాలి.

  • @chandrasekharbathala3500
    @chandrasekharbathala3500 5 днів тому +13

    రెడ్ సెల్యూట్ రెడ్ సెల్యూట్ కామ్రేడ్ సీతారామయ్య చూరి

  • @narasimharao1595
    @narasimharao1595 5 днів тому +10

    Amma,I am very grateful to u for enlightening us about this affectionate communist Telugu leader.

  • @AmmuluMaloth
    @AmmuluMaloth 5 днів тому +4

    Thank you so much Tulasi chandu for a wonderful video of our leader SITARAM YECHURY GARU. He doesn't Rest in peace instead He Rest in Power.
    One of the all time greatest leaders.

  • @savanamdaniel1459
    @savanamdaniel1459 5 днів тому +6

    Sitaram Yechuri was a great leader, orator, writer, columnist, humanist, and torchbearer for a secular India.

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 4 дні тому +4

    కామ్రేడ్ ఏచూరి ఒక గొప్ప దేశ నాయకుడు,దేశ భక్తుడు, గొప్ప వక్త,గొప్ప సెక్యులర్ వాది.ఆయన ఆత్మ కు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిద్ధం.
    దేశం ఒక గొప్ప పార్లమెంటరీ నాయకుడిని కోల్పోయింది.దీన్ని పురించడం చాలా కష్టం.

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 5 днів тому +9

    రెడ్ సెల్యూట్ రెడ్ సెల్యూట్ సీతారాం ఏచూరి గారికి

  • @msmsn7133
    @msmsn7133 5 днів тому +51

    Whatsapp యునివర్సిటీ అంధ భక్తులు ఉన్నంత కాలం మన దేశంలో ఇలాంటి గొప్ప నాయకులు ఏమి చేయలేరు

    • @futureprobabilities3628
      @futureprobabilities3628 5 днів тому +5

      @@msmsn7133 what's up university eppudu vacchindhi echuri garu eppudu , nevemi peekuthunnav, I am trying to just u type people r my type people ignite

    • @Dharm-Raksha
      @Dharm-Raksha 5 днів тому +7

      Avunu avunu mana desham lo urban naksalisum vunanthavaraku ( milantivallu) desham bagupadadhu.

    • @itsnani1978
      @itsnani1978 5 днів тому +4

      Neelanti erripuvvulu unnantha kaalam mana desham bagupadadu

    • @kareemullabasha2953
      @kareemullabasha2953 4 дні тому

      Andhabhakthulaku Yechuri sir lanti valla individuality artham kaadu

    • @User-fx0
      @User-fx0 4 дні тому

      Andh bhakts and andh jihadis eddaru danger e Desaniki

  • @ashokkumardhfm9232
    @ashokkumardhfm9232 5 днів тому +12

    మా వర్కింగ్ క్లాస్ ప్రజల కోసం నిలబడిన నాయకుడు

    • @kashinath92463
      @kashinath92463 2 дні тому +1

      వాడి వలన మీకు ఉద్యోగాలు వచ్చాయా?

    • @ashokkumardhfm9232
      @ashokkumardhfm9232 День тому

      @@kashinath92463 ayana chaduvullo no1..ayananu vadu veedu antunjav.. Nee brathuku okasari choosko.. Exams lo copy kottina face needi.

    • @kashinath92463
      @kashinath92463 День тому

      @@ashokkumardhfm9232నీ మొఖం అద్దంలో చూసుకో నీది గాడిద ముఖం ఉంది వాడి వలన ప్రజలకు ఏమి మేలు జరిగింది ఇది చెప్పురా ?

    • @kashinath92463
      @kashinath92463 День тому

      @@ashokkumardhfm9232 నీ గాడిద ముఖాన్నీ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?
      వాడి వలన ప్రజలకు ఏం మేలు జరిగింది అది చెప్పురా?

  • @BoyaEranna-rb3os
    @BoyaEranna-rb3os 5 днів тому +6

    జోహార్ కామ్రేడ్ సీతారామ ఏచూరి సార్ గారికి

  • @murramkavitha9531
    @murramkavitha9531 5 днів тому +7

    Red salute... Long live long live in our hearts ✊🏻🚩🚩🚩

  • @amaravathitvtelugu
    @amaravathitvtelugu 4 дні тому +2

    మేడం సీతారాం ఏచూరి గారి గురించి పుట్టుక , నుంచి మరణం వరకు ఆయన ఆక్టివిటీస్ గురించి మొత్తం అనార్కలిగా తెలియజేసిన మీకు ధన్యవాదాలు

  • @user-bh9bw6iq5l
    @user-bh9bw6iq5l 3 дні тому +1

    సీతారాం ఏచూరి గారు చాలా గొప్ప లీడర్ ఇటువంటి నిజమైన నాయకులు ఈరోజు దేశానికి కావాలి హ్యాట్సాఫ్ ఆల్ కమ్యూనిస్ట్ గ్రేట్ లీడర్స్ 🙏

    • @kashinath92463
      @kashinath92463 2 дні тому

      భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు కన్న గొప్పవాడా?

  • @ajaybabucherukuri1813
    @ajaybabucherukuri1813 5 днів тому +9

    I really admire his speeches and thanks for the video..

  • @machireddyramamohanreddy444
    @machireddyramamohanreddy444 4 дні тому +3

    మహోన్నత మైన ప్రజా నాయకుడు గొప్ప మేధావి నిస్వార్థ పరంగా పని చేసిన నాయకుడు సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తి సీతారాం ఏచూరి గారు జోహారు జోహారు జోహారు జోహారు

  • @Noshi__1104
    @Noshi__1104 4 дні тому +3

    జననం, మరణం మనకి తెలియకుండా, మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి. ఈ రెండింటి మధ్య జీవితాన్ని, కాలాన్ని ఎలా గడపాలి అన్నది మన విచక్షణను, వివేకాన్ని అనుసరించి నిర్ణయించుకుంటాం. ఎవరికోసం వాళ్ళు బ్రతకడం సర్వ సాధారణం. కానీ సామాన్యులకోసం, ఆశయాలకోసం తమ జీవితకాలం వెచ్చించడం సీతారాం ఏచూరి లాంటి దృఢ మనస్తత్వం ఉన్నవాళ్ళకి సాధ్యం. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న అందరికీ ఆయన మరణం ఒక లోటు. లాల్ సలాం

  • @Muralidhar-e5d
    @Muralidhar-e5d 5 днів тому +4

    I still remember. When demonetisation was announced on November 8, 2016 sitaram yechury was the 1st person in india to strongly oppose it when all the economists have no clarity on its impact. He opposed it immediately on the same night. even all the economists of india were not sure about its impact for many days. But, Sitaram yechury was 1st person in india to criticise demonetisation with clear logic and explanation. At that time itself, I understood that he was the greatest economist in india. A person of his caliber should become PM of india one day.

  • @VenkateswraRaoChimmata
    @VenkateswraRaoChimmata 5 днів тому +9

    Red salute to comrade sitaram yechuri....

  • @74Ravindra
    @74Ravindra 5 днів тому +47

    మరొక సూర్యుడు అస్తమించాడు. కానీ, ఆయన కలలు కన్న సామ్యవాదం ఎప్పటికీ ఉదయించదు. ఎందుకంటే అది ప్రకృతికి విరుద్ధం కాబట్టి. అయితే, ఆయనలాంటి వారు చేసే పోరాటాలు ఎప్పటికీ ఉంటాయి. ఎందుకంటే, పోరాటం ప్రకృతి లక్షణం కాబట్టి.

    • @dvnmsharma5582
      @dvnmsharma5582 5 днів тому +7

      సామ్యవాదం ప్రకృతి విరుద్ధం! క్రోనీ కాపిటలిజం ప్రకృతి సహజం😂

    • @74Ravindra
      @74Ravindra 5 днів тому

      ​@@dvnmsharma5582😂😢

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 5 днів тому

      😂😂😂 కానీ బ్రహ్మణ మనువు కుల భావజాలం మాత్రం ఉంటది😂😂😂😂😂😂😂 సిగ్గు సిగ్గు

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 5 днів тому

      ​@@dvnmsharma5582well said

    • @rafeeksir527
      @rafeeksir527 4 дні тому +2

      It's better to compare with moon than Sun

  • @ramamohana5288
    @ramamohana5288 5 днів тому +13

    కామ్రేడ్ ఏచూరి మరణం... దేశానికి తీరని లోటు జోహార్ కామ్రేడ్ ఏచూరి 🙏

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol 4 дні тому +3

    ఇలాంటి గొప్ప నాయకుడు మన తెలుగు వారు అవడం మనకు గర్వ కారణం.. ఇలాంటి వారే మన యువత కు స్ఫూర్తి కావాలి.. మను వాదులు జత్యఅహంక్కరులు మన హీరో లు కా కూడదు...

  • @mendhikarshankar8262
    @mendhikarshankar8262 5 днів тому +7

    లాల్ సలాం కామ్రేడ్ సీతారాం ఏచూరి. ❤

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 5 днів тому +5

    చాలా మంది తెలుగు ప్రజలు...చెత్త కామెంట్స్ పెట్టడం....విచారకరం....

    • @narasimhareddy2897
      @narasimhareddy2897 5 днів тому +2

      అవును, ఇదొక భావ దారిద్ర్యం

  • @rampakasairam2508
    @rampakasairam2508 5 днів тому +8

    Long live comrade ✊✊ sitaram yechuri

  • @forthepeoplechannel6302
    @forthepeoplechannel6302 4 дні тому +3

    విప్లవ జోహార్లు....
    ఎర్రటి సూరీడు ఈరోజు అస్తమించేది,
    రేపటి వెలుగు కోసమే 🔥

  • @manikindapulikonda8388
    @manikindapulikonda8388 5 днів тому +10

    Hi akka "health is wealth" అనీ అంటారు కదా.. మీ ఆరోగ్యం కోంచం సరీగా లేనటు ఉంది..మీ voice లో తేలుస్తూంది కోంచం జాగ్రత్తలు..akka

    • @ThulasiChandu
      @ThulasiChandu  4 дні тому

      Sure 😊

    • @user-vv9we5ny3s
      @user-vv9we5ny3s 4 дні тому

      ​@@ThulasiChandu mi rahul vinci usa velli anti india pro pak omar ni kalisadu letting pettaduga india lo sikulu talapaga pettukodaniki ledhu ani india ni takuva chesi matladadu ga dani mida video chey blitz magazine lo rahul vinci gurinchi vachina dani gurinchi e sikulanu talapaga unnavalanu ventadi champina prabutvam enti ani video chey tulasi

    • @syedmushrafuddin
      @syedmushrafuddin 4 дні тому

      Chudakku bro. It's so simple. Nikosame unnaru national media true journalists motham. Aa batch tho kalisi bhajana chesko 😂😂😂​@@rajesh999991

    • @kommineniveeranna5073
      @kommineniveeranna5073 4 дні тому

      ​Cold kada akka ​@@ThulasiChandu

  • @bhaskarn2158
    @bhaskarn2158 5 днів тому +8

    Red Salute Comrade Yechuri.

  • @mallikarjunm2846
    @mallikarjunm2846 3 дні тому +2

    కామ్రేడ్ ఏచూరి సీతారాo రెడ్ సెల్యూట్ ✊🙏

  • @Srichand77
    @Srichand77 5 днів тому +5

    Madam , Your hard work behind all these videos is truly commendable...

  • @chinapakalaxminarayana14
    @chinapakalaxminarayana14 3 дні тому +2

    జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి

  • @golaganiapparao4155
    @golaganiapparao4155 4 дні тому +2

    మల్లి పుట్టిన సీతారాం ఏచూరి ఈ సమాజం మార్పు కోసమే పుడతారు మహనీయులకు మరో జన్మ ఉంటుంది.

  • @vnageswararao312
    @vnageswararao312 5 днів тому +4

    లాల్ సలాం... కామ్రేడ్ సీతరాం ఏచూరి గారికి జోహార్... జోహార్

  • @SrihariMelapu
    @SrihariMelapu 5 днів тому +5

    గొప్ప రాజకీయ నాయకులు, ఆచరణవాధి

  • @Srichand77
    @Srichand77 5 днів тому +30

    ఇప్పటి భారతదేశ పరిస్థితుల్లో ఇటువంటి నాయకుడు మనల్ని వదిలి వెళ్ళిపోవడం దురదృష్టకరం...
    అమెరికన్ అధ్యక్షుడు బారక్ ఒబామా భారత్ ను సందర్శించినప్పుడు, ఒక సందర్భంలో "ఓల్డెస్ట్ డెమోక్రసీ( అమెరికా) టు లార్జెస్ట్ డెమోక్రసీ ( ఇండియా) అనే ప్రయోగం చేశారు ......దానిని సీతారాం ఏచూరి డైరెక్ట్ గా ఒబామా గారితో ఛాలెంజ్ చేశారు... ప్రజాస్వామ్యానికి మూలమైన సార్వజనీన ఓటు హక్కు అమెరికా కన్నా ముందుగా భారతదేశంలో ప్రవేశపెట్టామని ఆయనకు గుర్తు చేశారు ....అందువల్ల అమెరికా ఓల్డెస్ట్ డెమోక్రసీ ఎలా అవుతుందని ప్రశ్నించారు.... దీనికి ఒబామా గారు సమాధానం ఇవ్వలేకపోయారు....... తాను పనిచేస్తున్న రంగం మీద నిజాయితీ ఉన్న వ్యక్తులు మాత్రమే ఇటువంటి ధైర్యం సమయస్ఫూర్తి ప్రదర్శించ గలరు...
    అమెరికాలో నల్లవారికి ఓటు హక్కు చాలా లేటుగా ఇవ్వబడింది... కానీ మనదేశంలో స్వాతంత్రం రావడమే సార్వజనీనమైన ఓటు హక్కు ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది

    • @mohammedshariff1542
      @mohammedshariff1542 5 днів тому

      మంచి విషయాన్ని చెప్పారు సార్!

  • @shaikshahahmed8541
    @shaikshahahmed8541 5 днів тому +2

    He is an extraordinary orator and a great leader of India..... He live for his ethics till the last breath of his life...... Red salute to you sir......😢

  • @srilathamidathapalli3545
    @srilathamidathapalli3545 3 дні тому +3

    కాళోజి 2003 లో KMC కి డొనేట్ చేశారు.
    నేను 2004లో చదివాను. నేను డొనేట్ చేస్తా త్వరలో...

  • @nehruthotakura9375
    @nehruthotakura9375 12 годин тому

    India oka pramukha yodunni kolpoindi One of the best parliamentarian.good orator great leader.may God give peace to holy soul.👏

  • @WorldsUnknownVideos
    @WorldsUnknownVideos 2 дні тому

    మన బిడ్డలు ఆమెరికా లో చదవాలి
    అక్కడే దర్జాగా బ్రతకాలి
    మంది బిడ్డలు తుపాకులు పట్టుకుని అడవుల్లో తిరుగుతూ చస్తూ బ్రతకాలి
    మాల,మాదిగ,గిరిజన బిడ్డలు ఎంతో మంది చనిపోయారు విప్లవం విప్లవం అని...!!
    ఒక చౌదరీ,ఒక రెడ్డి,ఒక నాయుడు పేర్లు వినపడలేదే ఒక్కసారి కూడా...

  • @madhavikota4426
    @madhavikota4426 5 днів тому +4

    Excellent video about the great leader

  • @kiranhyd5309
    @kiranhyd5309 4 дні тому +2

    జోహార్లు కామ్రేడ్ సీతారాం ఏచూరి🌹✊✊

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 5 днів тому +3

    Jeena haitho marna seeko kadam kadam par ladna seeko...Johar comred Sitaram Yechuri ji....Red salute

  • @saradac4940
    @saradac4940 5 днів тому +3

    Your explanation is excellent. . Now I known many things about him . Try to convey about ideological persons. . Thank you.

  • @elthurishankar5387
    @elthurishankar5387 День тому

    జోహార్లు కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికీ.

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib День тому

    మతాతత్వ రాజకీయాలు పొతే మన దేశం కొంతైనా బాగుపడుతుంది

  • @adinarayana.rachapudi1016
    @adinarayana.rachapudi1016 5 днів тому +6

    చాలా చాలా అవసరమైన,మంచి వీడియో సోదరి, As usual గా మీరు చెప్పే ఒరవడిలో (ఒక్క సెకను వేస్ట్ కాకుండా, అద్భుతమైన ఫ్లోతో) బాగుంది. అంబేద్కర్ గారిని గూర్చి మీరింకా చాలా study చెయ్యవలసి ఉంది. ఆయన (అంబేద్కర్)చేసిన దానికంటే ఎక్కువ ప్రచారం ఆయనకు జరుగుతోంది (దళిత ఓట్ బ్యాంక్ ను కొల్లగొట్టడానికి).

  • @krishnagambiraopet4144
    @krishnagambiraopet4144 3 дні тому

    My Sincere Red Salute to Comrade Sitharam Yechuri Garu 🫡

  • @eleswarapunageswararao3843
    @eleswarapunageswararao3843 5 днів тому +1

    Tulasi has made a comprehensive video covering several aspects of Yechury's life and work. She has done a pains taking job with devotion, understanding and respect. She deserves our thanks for ably presenting the salient poiñts in Yeechury's career.

  • @mohanamuralipasupuleti8408
    @mohanamuralipasupuleti8408 5 днів тому +1

    An inspirational great leader.Tulasi chand garu chala manchi video chesaru Tq

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib День тому

    మన దేశంలో దరిద్రం ఏంటంటే గొప్పవాళ్ళ గురించి ఎక్కువసార్లు వారు చనిపోయిన తర్వాత ఎక్కువ తెలుస్తుంది

  • @NagarajuNaiduGorli666
    @NagarajuNaiduGorli666 4 дні тому +2

    లాల్ సలాం కామ్రేడ్ ✊✊✊

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 4 дні тому

    Good humanity quality, values leader 👍
    May God bless you your family members ❤️

  • @p.v.krishnarao5011
    @p.v.krishnarao5011 5 днів тому +2

    Respected Thulasi Madam your video coupled with your commentary is highly commendable and also.pheñominanal. I pray the Ominicient to shower His infinite blessings on blessings on your goodself to make such videos in the days to come. PV Krishna Rao. East Anand Bagh, HYD

  • @anyamkrishnarao7841
    @anyamkrishnarao7841 4 дні тому +1

    సిపిఎం 11 వ మహాసభ లు విజయవాడ లో జరిగినప్పుడు ఆ సభలో వాలంటీర్ గా పనిచేసాను. 4 రోజుల సభలో సీతారాం yechuri ప్రకాష్ కరత్ పోటాపోటి గా ఉండేవారు. ఇద్దరిమధ్య కనబడని ఆధిపత్య పోరు ఉండేది. ఇద్దరు అందగాళ్లు. పోరాట పటిమ ఉండేది. అందరు వీళ్ళిద్దరినే చూస్తూ ఉండేవారు. ఈ సభలు విజయవాడ లో 1983 లో అనుకుంట జరిగాయి.

  • @nagaratnamk.1585
    @nagaratnamk.1585 4 дні тому +1

    కామ్రేడ్ ఏచూరి సితారాం గారు జోహార్ జోహార్ 🙏🙏🙏🌹🌹🌹🚩🚩🚩✊✊✊

  • @koushikcollections8963
    @koushikcollections8963 5 днів тому +3

    జోహార్లు కామ్రేడ్
    లాల్ సలాం
    రెడ్ సెల్యూట్ కామ్రేడ్

  • @rednews1586
    @rednews1586 3 дні тому

    జోహార్లు కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి

  • @chinnamtatarao123
    @chinnamtatarao123 3 дні тому

    ఈ వీడియో అయిన బ్రతికి ఉండగా చేశివుంటే ఇంకా బాగుండేది. Great personality.

  • @machireddyramamohanreddy444
    @machireddyramamohanreddy444 4 дні тому +1

    Super comment madam సీతారాం ఏచూరి గురించి ఎంత చెప్పినా తక్కువే

  • @SudipalliKondalarao
    @SudipalliKondalarao 5 днів тому +3

    లాల్ సలామ్ కామ్రేడ్ సీతారామ్ ఏచూరి

  • @laxmaiahirigi5228
    @laxmaiahirigi5228 3 дні тому

    Danyavadalu chandu garu seetha ramu Gari jeevitha charitranu vari gappa Dasani gurinchi teliya parchinanduku.desha yuvatha seetha ram aechuri garni aadharshamga theesukovali

  • @saibabaedury5279
    @saibabaedury5279 7 годин тому

    The way you are articulating the subject is appreciated.

  • @pardhasaradhiannavarapu5219
    @pardhasaradhiannavarapu5219 4 дні тому

    మంచి విషయాలు చెప్పారు...🙏
    జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి ✊

  • @noorullashaik729
    @noorullashaik729 5 днів тому +2

    One of the best video of you're..

  • @AbdulKareem-fm8kz
    @AbdulKareem-fm8kz 5 днів тому +1

    Your great sister and sitharam yechuri sir great son of india We miss you SIR 😢😢 Johar Johar Red salute you SIR 🎉🎉

  • @Kodada-SouthIndia
    @Kodada-SouthIndia 4 дні тому +1

    అమర్ రహే కామ్రేడ్ సీతారాం ఏచూరి..❤🎉❤

  • @tsutfsiddipet5277
    @tsutfsiddipet5277 5 днів тому +1

    An excellent description mdm tq.Lal salam comrede Yechuri

  • @krishnaraojournalist
    @krishnaraojournalist 5 днів тому +2

    Red సెల్యూట్ కామ్రేడ్

  • @buchireddylattupally6332
    @buchireddylattupally6332 5 днів тому +2

    Red salute comrade sitaram

  • @HariPrasad-og9bc
    @HariPrasad-og9bc 3 дні тому

    Real ఇండియన్ patriotic leader
    Modi gaaru meeru మరింత athanga గొప్ప baavalu pettukondi

  • @prballinonevlogsindian6100
    @prballinonevlogsindian6100 5 днів тому +3

    జయహో తెలుగోడ లాల్ సలాం.....