ముసలోడు కాదు ముదనష్టపోడు.. మనవరాలిపై దారుణానికి యత్నం | Kadapa | Be Alert | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 58

  • @Narpavi-q8h
    @Narpavi-q8h 2 дні тому +79

    ప్రభుత్వం చెయ్యని పని ఈ తండ్రి చేసాడు..తప్పులేదు అలాంటి మానవ మృగాళకు ఇలాగె జరగాలి ,ఇంకొక్కడు ఇలాంటి పని చెయ్యాలంటె వణకాలి ఎదవలు.ఈ తండ్రికి శిక్షపడటానికి వీళ్ళేదు.చేతకాని ప్రభుత్వాలు పనికిరాని చట్టాలు మాకు అవసరంలేదు 👏🏻👏👏🏻👏🏻👏🏻

  • @BRUNDHANAIDUG
    @BRUNDHANAIDUG 2 дні тому +44

    Correct father. I support you

  • @kotiavala7260
    @kotiavala7260 2 дні тому +40

    ప్రసాద్ రియల్ హీరో

    • @llpclakshmammachannel7516
      @llpclakshmammachannel7516 День тому

      రియల్ హీరో నా? ఇప్పుడు ఆ పాప కు ఆలనా పాలనా ఎవరు చూస్తారు? మీరు కొంత అలోచించి మాట్లాడండి బ్రదర్ ఆ పాప ను కాపాడు కోవాలి వచ్చి కానీ వచ్చి చట్ట బద్దంగా పోరాడి ఉంటే శిక్ష పడేది అతనికి కానీ చంపి మళ్ళీ కువైట్ కు వెళ్లడం తప్పు ఇప్పుడు కట కటాల పాలు అయ్యారు భార్య భర్తలు ఇప్పుడు హీరో అన్న వాళ్ళు చూస్తారా? ఓపిక ఉండాలి అలోచించి ఉండాలి. కోపం అనేది హద్దు మించకూడదు ఇప్పుడు చట్టం వాడుతుందా? ఇతడిని చంపడం తప్పు చట్టం దృష్టిలో

  • @yasinshaik3528
    @yasinshaik3528 2 дні тому +44

    Kuwait Prasad is 100% right

  • @chinni55-bt9iv
    @chinni55-bt9iv 2 дні тому +28

    ఎక్కడో దేశం కాని దేశంలో బ్రతుకుతెరువు కోసం వెళ్లి
    ఎంతో నమ్మకంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతుర్ని బంధువుల ఇంట్లో వదిలి వెళితే.. ఆ ఎదవలు.. పాపం చిన్న పిల్ల ఎంత నరకం అనుభవించి ఉంటుందో... 😢 ఒక తండ్రిగా నువ్వు చేసింది కరెక్ట్ అన్న

  • @RedontheRoad
    @RedontheRoad 3 дні тому +40

    Court karchu avasaramaite chappu Anna, andharam vunam

  • @swaroopagandamala
    @swaroopagandamala 2 дні тому +6

    మంచి పని చేసాడు ఓ తండ్రి తీరుపు బావుంది

  • @sadikhussain-yk6it
    @sadikhussain-yk6it 2 дні тому +17

    Good father

  • @chinni55-bt9iv
    @chinni55-bt9iv 2 дні тому +16

    ఇంకొక్కసారి ఇంకా ఏ ఎదవ అయినా ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే భయపడిi చావాలి

  • @laxminarayanaParvathala-ps8te
    @laxminarayanaParvathala-ps8te 3 дні тому +16

    Good bro

  • @sallusaleem8251
    @sallusaleem8251 3 дні тому +16

    I support Prasad.

  • @shaiksadiq8591
    @shaiksadiq8591 3 дні тому +28

    కువైట్ ట్రీట్మెంట్ వండర్ఫుల్

  • @epurirajesh7337
    @epurirajesh7337 2 дні тому +6

    Super decision brother. 🙏🙏🙏

  • @Lakshmi_badri
    @Lakshmi_badri 2 дні тому +7

    ఓ తండ్రిగా ఆయన చేసింది తప్పు కాదు... ప్రభుత్వాలు మీడియాలు ఏదైనా జరిగిన రోజు హడావిడి చేస్తాయి అంతే ఆ తర్వాత ఏం జరుగుతుందో పట్టించుకోరు....నేను ఒక ఆడ దానిగా చెప్తున్నాను ఒక్కరే బయటకు వెళ్లి రావడానికి కూడా భయం వేస్తుంది ఆటో ఎక్కితే ఆడది ఒక్కటే వుంటే చాలా లోకువగా మాట్లాడతాడు ఆ డ్రైవర్...జనం వుంటే ఒక్క ఎదవ అయినా ఎక్కుతాడు ఆ జనంలో ఆడదాని మీద చేతులు వెయ్యడానికి ఇలాంటివి చాలా వుంటాయి... ఇటువంటి సమస్యలు ప్రతి ఆడపిల్లకి వుంటాయి ఎవరికి చెప్పుకోలేము...ఇటువంటి ఎదవల్ని ఇలాగే చంపాలి ఇంకొక ఎదవకి బుద్ది వస్తుంది...మెడలో తాళి చేతిలో చంటి బిడ్డ ఉన్నాకూడా ఎదవల కళ్ళు కామంతో మూసుకు పోతున్నాయి

  • @shankararitakularajampet1509
    @shankararitakularajampet1509 2 дні тому +9

    Every Father is the Hero of Girl and Protected Person In The World ❤🙏💪👌

  • @muktarahmed6385
    @muktarahmed6385 2 дні тому +12

    I support prasadh

  • @presischannelofficial1324
    @presischannelofficial1324 2 дні тому +5

    As a girl chidren mother I support you parasad garu

  • @rajaauto8475
    @rajaauto8475 2 дні тому +4

    100%carect sir Prasad anna neeku memunam

  • @khalandarkhan8763
    @khalandarkhan8763 2 дні тому +8

    Iam support Prasad...

  • @durgaprasad-pj7xg
    @durgaprasad-pj7xg 2 дні тому +5

    Good justice brother...

  • @anilkumarp-1
    @anilkumarp-1 3 дні тому +9

    Government fellure

  • @baladevaraonagalla4440
    @baladevaraonagalla4440 3 дні тому +9

    A place lo nenu unna ade chesevadni , police lu sarriga respond avvaledhu,..

  • @CHINTU143-b4y
    @CHINTU143-b4y 3 дні тому +12

    Diniki karanam police valley

  • @shaliniv5391
    @shaliniv5391 2 дні тому +1

    Super good father 👏🏻👏🏻👏🏻👏🏻

  • @sravanbharathi5765
    @sravanbharathi5765 День тому +3

    ఆడదాన్ని చంపిన అల్లు అర్జున్ గాడు హీరో కాదు.... కూతురు కోసం instant నాయ్యం చేసిన నువ్వు నిజమైన హీరో వీ...... మన దేశం నాయ్యవేవస్థ సరిగ్గా ఉంటేయ్ నీకు హంతకుడివీ కావలసిన అవసరం వచ్చిండిదే కాదు అని నా అభిప్రాయం 😔😔😔😔😔😔😔😔😔😔😔
    Judicial system plz react on how police are working.....

  • @srikanthkanth1745
    @srikanthkanth1745 2 дні тому +5

    He is a real father

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 2 дні тому +2

    Super Anna 🥺.!

  • @MegastarRebalstar
    @MegastarRebalstar День тому

    Good father👍👍👏👏👏

  • @RahamthullaShaik-d9s
    @RahamthullaShaik-d9s 10 годин тому

    Don't worry brother you doing good you well do 100%correct brother i saport you.

  • @samudralasrikrishna7879
    @samudralasrikrishna7879 5 годин тому

    Super hero father

  • @DEVISRIPRASAD956
    @DEVISRIPRASAD956 День тому

    గుడ్ 👌👍

  • @yasinshaik3528
    @yasinshaik3528 2 дні тому +5

    Very lazy and Reckless police do not nothing so Kuwait Prasad is 100 %right

  • @sanju-aliyaz-mom7739
    @sanju-aliyaz-mom7739 2 дні тому

    Super Sir meeru

  • @Asifrehnu143
    @Asifrehnu143 День тому

    100%. Father is Right

  • @Asifrehnu143
    @Asifrehnu143 День тому

    Super Bro

  • @RedontheRoad
    @RedontheRoad 3 дні тому +5

    Kali yugam

  • @thotabhavani7111
    @thotabhavani7111 9 годин тому

    చుట్టుపక్కనోళ్లు అనుమానంగా ✍️

  • @dupubhaskar1938
    @dupubhaskar1938 2 дні тому

    Wow super bro like this do common man only

  • @e.balaji.mbabalaji8182
    @e.balaji.mbabalaji8182 2 дні тому

    sir meru correct ga cheisaruu

  • @madhusudhan8813
    @madhusudhan8813 2 дні тому

    Good sir

  • @GangaGanga-g6u
    @GangaGanga-g6u 2 дні тому

    Super hero 👌👌👌

  • @ShafiEmmubaigari
    @ShafiEmmubaigari 2 дні тому

    Yes your right bro

  • @RgvBoss-e3y
    @RgvBoss-e3y 11 годин тому

    Bro next part petandi bro motham petamdi bro

  • @NagaRaju-b6v
    @NagaRaju-b6v 2 дні тому +2

    👍👍

  • @gousiyamd1568
    @gousiyamd1568 День тому

    We support you andhi .mee lanti father elagay react avvali..and prati Amma nanna andharu elagay react avvali.e naa vedhavalaki elagay chayyali.

  • @yasodhavantaillu9935
    @yasodhavantaillu9935 2 дні тому

    Nuvvu correct ga chesav sir

  • @SayyadNajeema
    @SayyadNajeema 2 дні тому

    💯 correct

  • @srisunithaofficial
    @srisunithaofficial День тому

    ప్రసాదం మంచి పని చేశాడు

  • @chinni55-bt9iv
    @chinni55-bt9iv 2 дні тому +3

    Allghy cheialli .... తప్పు జరుగుతే వెంటనే పనిష్మెంట్ ఉండాలి. పోలీసులు స్పందించారు ఇంట్లో వాళ్ళు స్పందించరు
    .
    అన్న కూతురు కోసం చాలా కరెక్ట్ గా చేశాడు అందులో తప్పేమీ లేదు... ఇంకొక్కసారి

  • @BodaballaAnitha
    @BodaballaAnitha День тому

    Correct chesaru. vadini champadam kadu marmagam koseyali vedeva ki

  • @roshanvellor
    @roshanvellor День тому

    Pooice has to be arrested and family members

  • @yaraballiaswini7809
    @yaraballiaswini7809 2 дні тому

    E government Ela ante ah papa ki edaina jarigi chanipoyundi unte bagundedi emo alanti cases ki Baga support chestaru shikshinchina vallaki enduku chestaru support worst government 😢

  • @Joicetenneti
    @Joicetenneti 2 дні тому

    asalu chapakunda vundala sindhi public loo aa father police complaint ichinapuda ami chayanapudu inka aa musalodhu chachi napudu ami charu anukunta police

  • @hadejahadeja54
    @hadejahadeja54 9 годин тому

    . .
    మంచి.పని.చేచాడు.

  • @hadejahadeja54
    @hadejahadeja54 9 годин тому

    .👌👌🙏🙏