Allu Arjun Justice Vs Sanjiv Bhatt Justice || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 432

  • @Pradeep-p8w
    @Pradeep-p8w 14 годин тому +98

    మిరు సమన్యాయం పెదవాడి పక్కన వార్తలు చెబుతారు అందుకే మి సబ్ స్కరిప్షన్ 5 లక్షలకే ఆగిపొయింది . మెడమ్ ఒక పెదవాడు తొటి పెదవాడు పక్కన నిలబడడు

    • @m.shyambabu2077
      @m.shyambabu2077 13 годин тому

      నా పోటో నొక్కండి సార్

    • @agamanim1958
      @agamanim1958 13 годин тому

      గంగి గోవు పాలు గరిటడైనను చాలు

    • @manoharmeka999
      @manoharmeka999 13 годин тому

      He should take Avinash Reddy as an example on how to abide by the law

    • @ramakrishnaindupu1315
      @ramakrishnaindupu1315 13 годин тому

      Antaku ammudu poyaru

    • @manoharmeka999
      @manoharmeka999 13 годин тому +1

      Super comment. So poor people should increasee in this country so that she gets more subscribers

  • @Raam231
    @Raam231 13 годин тому +32

    100% transparancy in this video..... Thank you Madam

  • @padmabujji9908
    @padmabujji9908 14 годин тому +47

    డబ్బు వున్నది పెదవాడు బలిపసువులు, దిక్కుమాలిన అభిమానం అవసరమా? 6 గంటల లో బెయిల్ ఎలా?పెదవాడికి సద్యమా?

  • @sukhavasinaveen7960
    @sukhavasinaveen7960 13 годин тому +21

    తులసి గారు ఈమధ్య మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి మంచి పాయింట్స్ మీద చేస్తున్నారు. ఇలాంటి వీడియోస్ చేయండి ప్రజలకి కొంత అన్న కనువిప్పు కలుగుతుంది.

  • @mohammadnazeeruddin2912
    @mohammadnazeeruddin2912 13 годин тому +34

    అందరూ ఖరీదైన అడ్వేకెట్స్ నీ పెట్టుకోలేరు
    మేడం.ఇక్కడ న్యాయం కూడా ఖరీదైనది పేదవారికి అందనిది.

  • @maheshmittagiri
    @maheshmittagiri 14 годин тому +119

    సినిమా లో పోలీసు స్టేషన్ నీ మాత్రమే కొనేశాడు... కానీ రియల్ గా న్యాయ వ్యవస్థనే😅😅😅😅

    • @vsvtr5850
      @vsvtr5850 13 годин тому +8

      ఇంటరీమ్ బైల్ వచ్చింది కాని రెగ్యులర్ బైల్ రాలేదు. 4 వారాలు తరువాత తెలుస్తాది. బైల్ కి 4 కోట్లు బొక్క.

    • @Soulessecular
      @Soulessecular 13 годин тому

      ​@@vsvtr5850 రేవతి కుటుంబానికి ఒక కోటి ఇస్తే ఈ తలపోటు ఉండకపోయేది 25L ఇచ్చాడు ఇప్పుడు 4 cr బొక్క

    • @maheshmittagiri
      @maheshmittagiri 13 годин тому +2

      @vsvtr5850 సూత్తా ఉండు సారూ... అన్ని అట్టే జరిగిపోతాయి

    • @Trustislovee
      @Trustislovee 13 годин тому +3

      What a comment man

    • @vsvtr5850
      @vsvtr5850 13 годин тому +3

      @@maheshmittagiriఒరే మీ ఆభిమానుల డబ్బులతో బైల్ కొన్నాడు. ఒకవేళ మీ ఆభిమానులకు బైల్ అవసరం ఉందనుకో వాడు ఒక్క పైసా ఇవ్వడు. మీరు వాడిది నాకడమే 😂😂

  • @subbalakshmipamidimarri4116
    @subbalakshmipamidimarri4116 13 годин тому +22

    సాయిబాబా గారి అరెస్ట్, మరణం గుర్తు వచ్చి చాలా బాధ గా ఉంది. తులసి గారు ఎప్పుడు న్యాయం పక్షాన, ధర్మం పక్షాన ఉంటారు..

    • @kumarkarthikeya4829
      @kumarkarthikeya4829 13 годин тому

      antha ledu trending topic meeda ame matladurhundi, anthe tappa inkem ledu, views kosam anthe

    • @dkssrinivas
      @dkssrinivas 13 годин тому +2

      @@kumarkarthikeya4829chetha cheppi views increase chesukune kante Manchu cheppadam better kada views kosam

  • @agamanim1958
    @agamanim1958 13 годин тому +18

    నిజాల్ని నిప్పులా చెప్పారు ఎర్రచందనం కూలీలను అరెస్టు చేసి జైల్లో పెడతారు కానీ ఎర్రచందనం సిండికేట్లు సంపాదించి వ్యాపారం చేసే అతను హీరో ఆ సినిమా వలన ఎలాంటి మెసేజ్ వెళ్తుంది యువతకు వ్యాపారం దొంగగా ఎన్ని టెక్నిక్స్ ఉపయోగించి చేయొచ్చు అనేది చెప్పారు ఆ సినిమా లో పోలీసులను చేతగాని వాళ్ళలా కమెడియన్స్ గా పెట్టారు అలాగే సెన్సార్ చెక్ చేయాల్సిన అంశాలను తీయాల్సిన అంశాలను కూడా తీయలేదు ఫ్యామిలీతో వెళ్లి చూసినప్పుడు కొన్ని ఇబ్బందికరమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి అలాంటి వాటికి పర్మిషన్స్ ఇచ్చి ప్రభుత్వాలు తమాషా చూస్తున్నాయి దానివల్ల వాళ్లకు నష్టం కాదు కదా సామాన్య ప్రజలకే నష్టం జరుగుతుంది కూడా ప్రస్తుతం

  • @sriKanth-e3w
    @sriKanth-e3w 14 годин тому +33

    చెట్లు నరికి సినిమాలో గుట్కాలు తినే వ్యక్తికి నేషనల్ అవార్డు సిగ్గుండాలి ఒక ప్రాణం పోయింది అక్కడ పొద్దున జైల్ సాయంత్రం బెయిల్ ఒక సామాన్యుడు ఇలా బయటపడగలడ Shame on Our Society ✍️

    • @Anusha0725
      @Anusha0725 13 годин тому

      Siggundali cinema ni cinema la chudakundda thu

    • @ravichandra183
      @ravichandra183 13 годин тому +2

      Mega fan anukunta nuvu anduke ila bad comment ,
      Knowledge unte think law anedi political leaders chethilo undi ani

    • @rahulmedepalli
      @rahulmedepalli 12 годин тому

      Anna basic brain work avtada neeku??
      Leda intlo kooda ilane untava
      Award vachindi acting performance ki
      Ela vastar raa ayya

  • @Jaapanees
    @Jaapanees 13 годин тому +23

    Hero లు అంటేనే అసహ్యం గా ఉంది.....ఆ పదం కి విలువ లేకుండా పోయింది😢

    • @ramur7262
      @ramur7262 13 годин тому +2

      నిజంగా ఒక మహిళ చనిపోతే ఎవ్వరు స్పందించలేదు కానీ ఒక్క రాత్రి డ్రామా కి మొత్తం టాలీవుడ్ ఓవర్ చేయడం బాధాకరం

  • @DurgaprasadVanimisetty
    @DurgaprasadVanimisetty 14 годин тому +11

    Excellent journalism.Keep it up. Country and poor people require such journalists

  • @HarishKumar-cy3ct
    @HarishKumar-cy3ct 13 годин тому +2

    Salute Tulasi Chandu for your Social Service ❤❤

  • @lorvenmedia
    @lorvenmedia 13 годин тому +11

    100% Correct what you said 🎉

  • @TnrSns
    @TnrSns 13 годин тому +3

    ఇండియా లో రియల్ హీరోస్ కి చోటు లేదు రీల్ హీరోస్ కి చోటు వుంటుంది. అది మన ప్రత్యేకత

  • @Alexanderr21
    @Alexanderr21 12 годин тому +2

    Excellent points andi...Kudos to your efforts.🎉
    Idhi oka learning point avvali ... celebrity luga feel ayye vallaki...alage pani manesi follow ayye vallaki...
    Lekapothe heavy populated country lo Bigboss avvagane kuda rally lu pettestaru. Veellu Jai jai lu kottestaru.

  • @kindrapavan
    @kindrapavan 14 годин тому +6

    You are really an inspiration for the journalists to follow. Kudos

  • @charandurgam6647
    @charandurgam6647 13 годин тому +3

    నన్నడుగుతే ఈ దేశం లో పేదోనికి ఒక దేశం, ధనం ఉన్నవాడికి ఒక దేశం చేసి ఇస్తే,, పేదోడి దేశం ఎంత సంతోషంగా ఉంటుందో..ఈ నాయకులకే అర్ధమవుతుంది. ఒక లొల్లి ఉండడు వారికి

  • @veerarao1387
    @veerarao1387 13 годин тому +3

    Excellent medam 🎉🎉 True message

  • @Mvenkat-vf2hn
    @Mvenkat-vf2hn 13 годин тому +2

    This is good and real journalism
    We support u mam

  • @rajyalakshmisuri6924
    @rajyalakshmisuri6924 13 годин тому +11

    Very true.justice delayed for all these innocent ppl😢

  • @rameshvijay598
    @rameshvijay598 13 годин тому +4

    అబ్బా సూపర్ మేడం చాలా బాగా చెప్పారు

  • @shrey522
    @shrey522 13 годин тому +5

    Honestly you need immense guts to make a video like this. Great video!! Kudos to you 👍

  • @Golden_apparels
    @Golden_apparels 13 годин тому +6

    ఇందాక మా 5 years చిన్నోడు వచ్చి " అమ్మ, అల్లు అర్జున్ కూడా మనిషి కదా, అతను సినిమా చూడడానికి వెళ్ళకూడద?, ఎందుకు అందరు అతన్ని God లాగ ట్రీట్ చేస్తున్నారు? ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు కదా..! " అని. వాడికి సమాధానం ఇచ్చే తెలివి నాకు లేదు. ఐతే కొద్దిసేపటి తర్వాత వచ్చి, నేను కూడా పెద్ద అయ్యాక bigggg దొంగ అవుతా , అప్పుడు పోలీసు వాళ్ళు నన్ను పట్టుకోడానికి వస్తే గుద్దేస్తా అంటున్నాడు.

    • @dharmateja1131
      @dharmateja1131 13 годин тому +1

      😂😂😂

    • @dr.p.salimulla407
      @dr.p.salimulla407 13 годин тому

      Sensor sleeping on big money bags. Red sandal wood smugglers going on rayal way

  • @Mask-Politics
    @Mask-Politics 13 годин тому +2

    🎉ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజలారా దేశ ప్రజలారా నేను ఒక్కటే చెప్తున్నా ఇక్కడ మన దేశంలో న్యాయమాత్రం పేదవాడికి జరగడం లేదు వారితో పాటు సెలబ్రిటీలకు కూడా అన్యాయమే జరుగుతోంది మిగతా వారికి రాజకీయ నాయకులకు వ్యక్తులకు రాజకీయంగా సంబంధం ఉన్న వ్యక్తులకు వాళ్లకు మాత్రం కోర్టులోన కావచ్చు పోలీస్ స్టేషన్లు కావచ్చు వాళ్లకి సపోర్టివ్ గా ఉన్నట్టు మాత్రమే అనిపిస్తుంది చాలామంది ప్రజలకు అందులో నాకు కూడా , ఇంకొక విషయం చెప్తున్నా అలాంటి వారికి న్యాయం అనేది త్వరగా జరగదు వాళ్లని అలాగే వాయిదాలు వాయిదాలు తిప్పుతూ కొట్టివేస్తారు. కానీ సామాన్యులపై వెంటనే వేయడం వాళ్ళని కేసులు న్యాయం ఏదో చట్టం ఏదో చెప్పుకునే పరిస్థితిలో కూడా వాళ్ళు ఉండరు లాయర్ ని ఏర్పాటు చేసుకున్న సిటీ కూడా ఉండదు ఇది మన దేశంలో జరుగుతా ఉంది ఒకసారి ఆలోచించండి ప్రజలారా

  • @kondalreddynomula222
    @kondalreddynomula222 13 годин тому +7

    100/currect sister 🙏🙏

  • @Mask-Politics
    @Mask-Politics 13 годин тому +2

    రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కానీ ఓటుకు నోటు కేసులో వీడియో ఆడియో టైప్ దొరికినప్పటికీ ఇప్పటివరకు తనకు ఎటువంటి శిక్ష దానిలో ఇంక్లూడ్ అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి శిక్ష వేయలేదు అంటే న్యాయం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఓన్లీ సామాన్య ప్రజలకి సెలబ్రిటీలకు మాత్రమే న్యాయం న్యాయమంటారు. కానీ రాజకీయ నాయకులకు వర్తించదు ఈ దేశంలో ఇది 100% జెన్యూన్ గా చెప్తున్నాను

  • @gajulasrinivas4591
    @gajulasrinivas4591 14 годин тому +9

    Super explain medam

  • @advitam5962
    @advitam5962 13 годин тому +17

    Most valuable information mam..tq very much

  • @mullarafiq3436
    @mullarafiq3436 14 годин тому +10

    Sanjav bhat India real hero ❤❤❤

  • @subbubandaru2639
    @subbubandaru2639 13 годин тому +11

    చాల బాగా చెప్పరు👌👌👍👌👌

  • @madhukarmuppidi9529
    @madhukarmuppidi9529 13 годин тому +2

    Very true and correct. Money and influence works better'

  • @srinivaskokku
    @srinivaskokku 13 годин тому +19

    మీ కథనం కన్నీళ్లు తెప్పిస్తుంది

  • @ramur7262
    @ramur7262 13 годин тому +5

    చట్టం ఎవరికి చుట్టం కాదు అంటారు కానీ డబ్బు ఉన్నవాడికి చుట్టమే

  • @rajeswariyeduguri3851
    @rajeswariyeduguri3851 13 годин тому +1

    Definitely.. a valuable video madam..

  • @nawabbajikhan4851
    @nawabbajikhan4851 13 годин тому +1

    2:30 super ga chepparu akka 🙏🙏🙏

  • @krkumarxi
    @krkumarxi 13 годин тому +7

    One of the best video on this issue, great 👍

  • @rajeshkanna9045
    @rajeshkanna9045 13 годин тому +2

    నేను ఎప్పటికి ఇలా డబ్బుకోసం తెర మీద మొకనికి , వంటికి రంగుపూసుకొని , పిచ్చి కూతలు కుసుకుంటు, కుప్పిగంతులు వేసుకుంటూ బ్రతికె ఈ తక్కువ జాతి వారికి నేను అభిమానిగా ఉండను😂😂😂

  • @DadanaPolireddy
    @DadanaPolireddy 13 годин тому +1

    100%99 correct madam big movie valana small movies post pani chastunaru

  • @suryacharan-s1u
    @suryacharan-s1u 13 годин тому +1

    Great job akka remembering reality what is reel hero vs real hero.

  • @palivelamadhubabumj
    @palivelamadhubabumj 14 годин тому +9

    💯 precent right madam

  • @meharajraj1625
    @meharajraj1625 13 годин тому +15

    Hi mam big fan of u.
    Mam కొన్ని యూట్యూబ్ చానెల్స్ AKHANDA, BHARATAVARSHA వీళ్ళు తీసే వీడియోస్ అన్ని ముస్లిమ్స్ ని రెచ్చగొట్టే విధాన్గా ఉంటాయండి. బీజేపీ చేసే ప్రతి పనిని ముస్లిం కి వ్యతిరేకంగా చూపిస్తూ జనాలను మత విద్వేషాలతో రెచ్చగొడుతుంనారు. ఇలాంటి యూట్యూబర్లు మీద ఒక వీడియో చేయండి
    Please mam

  • @PramodKancharala-lo2jv
    @PramodKancharala-lo2jv 13 годин тому +2

    Thulasi mam God bless you 🙏

  • @rajendraprasadp1970
    @rajendraprasadp1970 13 годин тому +1

    ఆ మాత్రం కూడా ఎవరిదో హస్తం ఉండబట్టి పాపం ఆయన అన్నీ గంటలు ఉన్నాడని వార్త. మన భావ దారిద్ర్యం పోయిన రోజున మాత్రమే పేదవాడికి/ లేదా జనం కోసం పోరాడేవారికి మంచిరోజులు వచ్చే ఆశ కనిపిస్తుంది. మీరు చెప్పినది నిజానికి చాలా తక్కువ. నిజజీవితంలో ఇంకా ఘోరంగా ఉంటున్నది. నిజాలను నిర్భయంగా చెపుతున్నందుకు హాట్స్ ఆఫ్ తులసి గారూ.

  • @aijaz1411
    @aijaz1411 13 годин тому +8

    Sanjeev bhat must be given justice

  • @mahesh-jg3zx
    @mahesh-jg3zx 13 годин тому +5

    Exactly akka, I'll agree

  • @elishapraveen2179
    @elishapraveen2179 13 годин тому +3

    😢 I am really pitty to our justice working way

  • @K.suseela
    @K.suseela 13 годин тому +1

    Mee videos miss kakunda chustanu.everyday wait chesta mee videos kosam.pedhalakosam, chattamkosam variation thyagamku gift jail siksha.prajala dubutho brathike veelu ente .manamu mana alochanalu marali.

  • @pubgcatto6834
    @pubgcatto6834 13 годин тому +6

    Mana desha paristhiti chustu vunte chala bhayanga undi medam 😢😢 e desham emipotundo ani inka bhayanga undi. Ippatiki maarutara 😢. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏jai hind

  • @ravindrababu1427
    @ravindrababu1427 13 годин тому +3

    మీరు చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యాలు

  • @pkrishna1195
    @pkrishna1195 13 годин тому +3

    Powerfull speech ✊

  • @warriorrajiv2118
    @warriorrajiv2118 14 годин тому +17

    I admire Allu Arjun for his hardwork and talent !!
    But Revanth reddy should be lauded for not being partial 🔥🔥🔥

    • @vijaykv1810
      @vijaykv1810 13 годин тому +4

      What impartial. Do you even know law ? Its false case . Ask any legal expert. Revanth doing vendetta politics

    • @dr.bheemsainik4316
      @dr.bheemsainik4316 13 годин тому

      AA hard work chesthunnadu ok... evadiki use? prajalakosama? desam ki emina service chesthunnada? ledha desam kosam pranalu ichi family person ah? evadiki use cheppu dude. He is just an actor... Treat him like an actor. Not only AA, dude, all the actors are doing it for money only, not doing any service, ok. They are selling the movies to the audiences for money. Remember this, dude.

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 13 годин тому +2

    తులసి చందు గారికి ఒక విషయం. అరెస్టు అయిన వ్యక్తికి High Court Bail ఎలా ఇస్తుంది? Arrest అవ్వక ముందు ఆ వ్యక్తికి ముందస్తు Bail, High Court ఇవ్వవచ్చు.
    కాని Arrest అయిన తరువాత, ఆ క్రింది కోర్టులోనే Bail Petition వేయాలి. అక్కడ Bail ఇవ్వకపోతే, జిల్లా కోర్టు, తరువాత High Court కి వెళ్ళాలి కదా?
    ఉన్న వాళ్ళకు, VIPలకు వేరే న్యాయమా?

  • @HARISZOOLOGY
    @HARISZOOLOGY 13 годин тому +3

    Yes mam you are correct

  • @Dr.kalyankumar62
    @Dr.kalyankumar62 12 годин тому +1

    You are great madam

  • @kontellasrinivasa
    @kontellasrinivasa 13 годин тому +1

    Your 100% correct madam

  • @Sairam123-yh6ym
    @Sairam123-yh6ym 12 годин тому

    Madam your all videos have different take from others very thought provoking good analysis and educative to blind followers

  • @rajaiahalagurthi4893
    @rajaiahalagurthi4893 13 годин тому

    Good message madam jai bheem 🙏🙏

  • @abcabc-tk4rj
    @abcabc-tk4rj 13 годин тому +2

    You are correct some what but who will change the system? Again some new topic will come people will forget this issue.

  • @giribabuketham9030
    @giribabuketham9030 13 годин тому

    Great words come from a Good heart. Keep enriching the right knowledge for our highly educated illiterate people of the nation, particularly in our states, it's high time to do so. The country needs you. I am really happy for your words and efforts. I appreciate your responsibility as a journalist and citizen of the country. I do my best as a Doctor and educator. Let's break our own slavery all the way.

  • @bodakondaiah6107
    @bodakondaiah6107 14 годин тому +2

    Wonder ful analysis sister

  • @razb7601
    @razb7601 13 годин тому

    Best video 🎉🎉🎉 thanks so much ❤❤❤🎉🎉🎉

  • @samuelpalani
    @samuelpalani 13 годин тому

    Nice video akka.

  • @JagadeeshJagan-gz8cp
    @JagadeeshJagan-gz8cp 13 годин тому +4

    చాలా మందికి కళ్ళు తెరుచుకుంటాయి ఈ వీడియో చూస్తే సూపర్బ్ మేడం ❤🙏👌👌👌

  • @balajibollu7197
    @balajibollu7197 12 годин тому

    Miru super manchi news icchuru

  • @rameshram4163
    @rameshram4163 13 годин тому

    Iam your fan madam you greatest analysis this is the fact of society.

  • @venkathand
    @venkathand 13 годин тому

    Good analysis. Justice is not equal to everyone in our society. Unfortunate unfair.

  • @subhashravi4635
    @subhashravi4635 13 годин тому

    Good Analysis 👍

  • @sampathkaluri
    @sampathkaluri 13 годин тому +1

    తులసి గారు... అతుల్ శుభాశ్ డివోర్స్ కేసు తో న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయింది. ఇంకా కరప్ట్ కానీ వ్యవస్థ ఉంటే చెప్పండి 😊

  • @ragalaramakrishna2247
    @ragalaramakrishna2247 13 годин тому +1

    Ur done a great job akka

  • @vanammathanikonda5899
    @vanammathanikonda5899 14 годин тому +2

    Money makes sooooo many things this s the real n live example
    Great persons n poor people r in jail n money persons r free birds

  • @lakshmiviharreddy4622
    @lakshmiviharreddy4622 14 годин тому +14

    Ur inspiration for the jernolisam

  • @SambaSivaCreations
    @SambaSivaCreations 14 годин тому +1

    Real and daring dashing journalism.....

  • @venkatakomduru7541
    @venkatakomduru7541 13 годин тому +1

    You are awesome Chandu

  • @shreerockzz
    @shreerockzz 13 годин тому

    Nice video Tulasi. You should be inspiration to all women

  • @user-yn6te7or9s
    @user-yn6te7or9s 14 годин тому +2

    Yes 1000000% correct

  • @srinivas-raju-pakalapati
    @srinivas-raju-pakalapati 13 годин тому

    Great job Akka, thanks for your efforts trying to enlighten people and your passion to bring change in society.

  • @suryachandramanda3755
    @suryachandramanda3755 12 годин тому

    కళ్ళు నేతికెక్కిన హీరోలు అన్న సంబోధన చేయకపోతే విశ్లేషణ మరింత బాగుండేది, వారికి నేతికెక్కాయో లేదో తెలియదు కదా

  • @suryaraghavulukoduri2791
    @suryaraghavulukoduri2791 13 годин тому

    I filed a bail application in a small theft case on 7-12-2024 immediately after remand. But the court refused to receive bail petition by stating that it is Saturday and time is over. At last bail granted on 12-12-24.this is the judicial system.

  • @IamHindustani460
    @IamHindustani460 14 годин тому +3

    Money is power 😢

  • @shashankrao2753
    @shashankrao2753 13 годин тому

    💯 percent well said madam.

  • @srinireddy6961
    @srinireddy6961 13 годин тому

    I appreciate you stand on justice ...I said revanth is mot eligible for CM

  • @Prambabu989
    @Prambabu989 13 годин тому +1

    దేశంలో అయినా రాష్ట్రంలో అయినా వేరే సమస్యలు ఏమి లేవా బట్టలు ఇప్పుకుని డబ్బులు సంపాదించే వాళ్ళు వాళ్లు వల్ల ప్రజలకు ఏమైనా కూడు దొరుకుతుందా. రాష్ట్రంలో నీళ్ల ఇల్లు ఉపాధి. వ్యవసాయం రోడ్లు సమస్య లేదా

  • @anjireddy3735
    @anjireddy3735 13 годин тому +1

    ....we support video

  • @dkssrinivas
    @dkssrinivas 13 годин тому

    Salute to you mam for putting forward your opinion

  • @sandeepkavuri8473
    @sandeepkavuri8473 13 годин тому

    Good words and good statement madem who is hero difference between real hero and original hero human person are real hero

  • @satishgampa7411
    @satishgampa7411 13 годин тому +2

    Kaani money unnavadiki leni vadiki difference chupistundhi ee system

  • @mkrspropertyconsulting4827
    @mkrspropertyconsulting4827 14 годин тому +2

    You are right, they are just entertainers, ppl who are shouting now, why didn't they shout at the time of Revathi gaari death.

  • @bantubalakishan7501
    @bantubalakishan7501 13 годин тому

    Your Right Mum.

  • @neetheshreddy
    @neetheshreddy 13 годин тому

    Agreed …But will media show those news which doesn’t have wide reach in our country

  • @Lavanesh2379
    @Lavanesh2379 13 годин тому

    You're right🙏

  • @yesubabukokkirala882
    @yesubabukokkirala882 13 годин тому

    Superb message to the people

  • @aijaz1411
    @aijaz1411 13 годин тому +1

    Very true ...

  • @alugunoori
    @alugunoori 13 годин тому

    అద్భుతః

  • @tyto0007
    @tyto0007 13 годин тому

    I think it's a great 🎉video with useful content .

  • @Cardhan
    @Cardhan 13 годин тому

    Chala Baga chepparu,ekanaina praialu maarali, vallani kevalam,actors ga chudali. Heroes kaadu vallu.

  • @srinivasd8128
    @srinivasd8128 13 годин тому

    Great medam

  • @voiceofcrucifiedchrist4184
    @voiceofcrucifiedchrist4184 13 годин тому

    Excellent.

  • @srinireddy6961
    @srinireddy6961 13 годин тому +1

    Can you make a video is revanth reddy is suitable for CM ? If you speak like that on allu Arjun?

  • @subbalakshmipamidimarri4116
    @subbalakshmipamidimarri4116 13 годин тому +1

    వీడియో చాలా బాగుంది. నిన్నటి నుంచి నా ku

  • @DadanaPolireddy
    @DadanaPolireddy 13 годин тому

    Yes correct madam you talk