హాయ్ అక్క బాగున్నావా అక్కా ఈ నెల అయినా నాకు గర్భం వచ్చి నాకు ఒక్క మంచి ఆడబిడ్డ పుట్టాలని నన్ను ధీవించండి అక్కా దయచేసి నన్ను ఆశీర్వదించండి అక్కా ప్లీజ్ 🙏
హాయ్ అక్క చాలా బాగుంది వీడియో నాకు మీ ఊరు అంటే చాలా ఇష్టం అక్క నైస్ వీడియో ఫిష్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం నోరు ఊరిపోతుంది ఫ్రై చూస్తుంటే tq ఫర్ షేరింగ్ వీడియో 😊
హాయ్ అండి రచన గారు ఏమిటండి ఈమధ్య వీడియోలు పెట్టలేదు ఎంతగానో ఎదురు చూస్తున్నాము కాలం చాలా చల్లగా ఉండి ఇంటికాడ బోర్ కొడుతుంది మీ వీడియోలు చూడట్లేదు మీరు పెట్టట్లేదు చిన్న చేపల కూర చాలా బాగా సుపించారు చాలా బాగా వండారు సూపర్ రచన గారు 👌👌👌🙏🙏🙏🙏🙏👍
అక్క నేను నిన్ను వన్ ఇయర్ నుంచి స్మ్స్ చేస్తుస్తున్న నో రిప్లై, ఇంట్రగ్రామ్ లో కూడా స్మ్స్ పెట్టాను, ప్లీజ్ రిప్లై ఇవ్వు, నా లైఫ్ చాలా రిస్క్ లో ఉంది, నీతో ఒక్క సారి మాట్లాడాలి ప్లీజ్
Hi Andi .Nenu eswari mother ni .Chala thanks .ma papaki birthday wishes chepinanduku.memalni Nenu two years nunci fallow avtunanu .Meru Chala Manchu Varu.i like u so much.nenu ippati varaku avarki message chayaladu.
హాయ్ అక్క బాగున్నావా అక్కా ఈ నెల అయినా నాకు గర్భం వచ్చి నాకు ఒక్క మంచి ఆడబిడ్డ పుట్టాలని నన్ను ధీవించండి అక్కా దయచేసి నన్ను ఆశీర్వదించండి అక్కా ప్లీజ్ 🙏
Tappakunda godbless u ma🙏🙏🙌🙌
@@palleturiammayi5556 chalaa thanks akkaa❤️
చందమామ పరుగులు కర్రీ అయిన చాలా టేస్టీగా ఉంటాయి 😋 మీరు సూపర్ కవర్ ని వర్షంలో తడవకుండా భలే కట్ చేసి పెట్టుకున్నారు so pretty
Taq andi🙏😍💐🙏
Chala bagundi video ah varsham and mi village ah fish felt very good Rachana garu...ilane manchi manchi videos pedtu undandi
Taq andi🙏😍💐
అల్లం వెల్లుల్లి పేస్టు last లో కాకుండా middle లో వెయ్యాలి ఒకసారి ట్రీ చేయండి.టేస్ట్ బాగుంటాంది
Sare andi😍💐💐
Maku kuda rain paduthundii.... Super chalaa fishes dorekey bale enjoy..... Bt heavyga clean chesukone thinu sis ledante health issues vasthey.... Takecare sis
హాయ్ అక్క చాలా బాగుంది వీడియో నాకు మీ ఊరు అంటే చాలా ఇష్టం అక్క నైస్ వీడియో ఫిష్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం నోరు ఊరిపోతుంది ఫ్రై చూస్తుంటే tq ఫర్ షేరింగ్ వీడియో 😊
Taq so much ra😍💐
అక్క మీరు వర్ష కాలంలొ పెట్టే వీడియోస్ కోసం వెయిటింగ్ అక్క
Taqq ma😍💐😍
మీ వీడియోస్ చూస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ పల్లెటూరి వాతావరణం ఇంకా వీడియోస్ చేయాలి మంచిగా ఎదగాలి❤🎉🎉🎉
Avuna k andi😍💐💐
Same na manasu kuda chala prashanthanga untundhi😍
ఎన్ని రోజులైంది రా నిన్ను చూసి రచన. ఇప్పుడు హ్యాపీగా ఉంది❤
అవునా ♥️♥️😍💐💐💐
మా విజయనగరం వాళ్ళు పచ్చి నేత్తలు అంటాం... అండీ.... Taste సూపర్ గా ఉంటుంది... M
Taqq💐😍🙏
హాయ్ రచన గారు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం బాగుండాలని మీరు ఇలానే నిత్యం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని
ధన్యవాదములు 🙏
Naaku cooking raadhu akka....nee vantalu chuse chestanu . Super tasty ga untaai akka , tq😊
♥️😍💐
Hi akka ela unav....ni kosam wait chesthuna inni rojulaki kanipinchav nuv ante naku chala ishtam akka i❤u akka
Taq ma.. ♥️too
వీడియోలు చుస్తే పల్లెటూరి లోనా ఫీలింగ్ అవుతుంది
Avuna♥️😍💐
@@palleturiammayi5556 ha akka ❣️
చిన్న చేపలు చాలా బాగుంటాయే ఆరోగ్యానికి చాలా మంచిది
Avunandi💐
పులుసుగా కాకుండా బాగా అంట ఇగర పెట్టుకుంటే చాలా బాగుంటుంది
fish curry chala times kadapakudadu viregipothaie at the same time water kuda chala vesaru sister meeru
Avuna k andi😍💐
ఎంత రుచిగా ఉంటాయి అవి ❤❤❤ నాకు ఇష్టం బాగా❤❤❤❤❤ చందమామ పరిగెలు
అవును 😍
Chelli pulupu ekku thenaku rainy season winter lo neku asalay padadhu summer lo nay daggu vachchyde eppudu ekku vastade fry curry s thenu chelli dry friuts vegetables fruits ekku thenu chelli balam untadi
Sare andi alage.. 😍💐😍
Chaala neat ga chesarandi vanta
Taq🙏😍💐andi
Daniya powder lekunda curry yetla chestaru baguntunda
Especially nonveg dhaniya powder compulsory vesetene baguntundi
Allready kaaram lo kalise untundi andi.. Ayina veste manchide andi.. 💐💐
పాచి వున్న చోట ఫిష్ క్లీన్ చెయ్యకూడదు వైరల్ ఇన్ఫెక్షన్ వస్తాయి sister 🎉🎉🎉
అవునా కే అండీ వర్షం వాలనా కొంచెం కలర్ షేడ్ అయ్యిందండి
Mee side varshalu Baga padutunayi
Ikkada rayala seemalo varshalu assalu padaledu
Fish paachi tiney perugutundi kaada?So fish Tintunnam kada?Daani valla problem lenappudu deeni valla vastundi Antara?
Ee naachu health ki manchidhe parledhu
ఏం పర్లేదు.... 🙏
ఉడికిస్తే క్రిములు అన్నీ చస్తాయ్ 🤣👌
చేపలు కడిగేటప్పుడు ఉప్పు పసుపు వేసి బాగా రుద్ది కడిగితే నీట్ గా వుంటాయి
Sare andi😍💐😍
chinna chepala curry fry supper sis 👌👌👌👌👌
.... chaaala bagunnaie rendu 👌👌
Taq ma😍💐😍
Super vlogs akka kani health jagratha akka luv u akka❤
Too ra ♥️
హాయ్ అండి రచన గారు ఏమిటండి ఈమధ్య వీడియోలు పెట్టలేదు ఎంతగానో ఎదురు చూస్తున్నాము కాలం చాలా చల్లగా ఉండి ఇంటికాడ బోర్ కొడుతుంది మీ వీడియోలు చూడట్లేదు మీరు పెట్టట్లేదు చిన్న చేపల కూర చాలా బాగా సుపించారు చాలా బాగా వండారు సూపర్ రచన గారు 👌👌👌🙏🙏🙏🙏🙏👍
అవునా చాలా చాలా ధన్యవాదములు అండీ 🙏💐😍
సుపర్ గా పట్టవు కుల్లిపరిగులు మెత్తం అమ్మీ నివ్వు 👌👌👌👌
Taq😍😍
Atu varsam tho baadha...etu chepala tho happy....
Scissor tho thala thokalu cut cheste chala easy ga aipothai.... health care thisuko naanna jalubu aithadhi 💚😍💐
Sare naanna alaage.. Mee aarogyam kuda jaagrattha naanna😍💐😍
Mam roju vds, shots pettandi chala miss avutunam
Sare ma😍💐😍
Meru videos chayakapota chala miss ayamu rachanagaru
Avuna dhanyavadhamulu andi🙏💐😍
Chala Miss ayya roju chusedanni vacharemo ani chusa happy
😍💐💐♥️
Hi rachana hru fish curry super ga prepare chesaru how is ur health take care 🎉🎉🎉
Taq ma😍💐😍
రచన నువ్వు fry thintunte naku noru ouripothindi ❤😊
Avuna😍💐😍
Hi rachana how are you naku fish curry chala ishtam ❤❤
Avuna😍💐♥️
Noru urutundi sister me curry chustunte😋😋
Taq ma😍💐😍
Aa చేప లు చాలా టెస్ట్ గా ఉంటాయి 🤤🤤🤤🤤🤤🤤🤤😊
S😍
Naku chalaa estam akka chinaa parigalu
Avuna♥️
Hi. Racnana. Bamgaram. Yelaunnavu. Me. Village. Yelaundi. Weather ☁️☁️. Bagaledukada. Take care. Thalli❤❤❤❤
Sare ma😍💐
హయ్ రచన గారు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా వుంది అండి సూపర్ గా ఉంది వీడియో అండి 🎉🎉❤❤👌👌👌
Ha k andi.. Dhanyavadhamulu andi 🙏💐
Love from telangana janagam❣️❣️💞❣️
😍💐♥️
Nenu eppudu ee chinna chepala kura tinaledhu akka naku kuda pettava❤😊
Sare ma😍💐😍
Health జాగ్రత్త sister
నిర్లక్ష్యంగా ఉండదు sister
Sare andi🙏😍💐
Hii Rachana Akka chinna fish curry super akka naku kuda left hand alavatu akka nilaga same to same ❤
Avuna 😜😜😂😂
ఎలా ఉన్నావ్ అమ్మ ఆరోగ్యం బాగుందా❤❤❤
Ha parledu ma.. Mee aarogyam kuda jagratha🙏🙏🙏
అక్క నేను నిన్ను వన్ ఇయర్ నుంచి స్మ్స్ చేస్తుస్తున్న నో రిప్లై, ఇంట్రగ్రామ్ లో కూడా స్మ్స్ పెట్టాను, ప్లీజ్ రిప్లై ఇవ్వు, నా లైఫ్ చాలా రిస్క్ లో ఉంది, నీతో ఒక్క సారి మాట్లాడాలి ప్లీజ్
Okasari latest reel kinda comment chey
Chepalemo kani varsham lo ala tadisthey ni health am avuthadhi 😮 jagrattta akka 💖
Sare ma.. Nijame.. 😍💐😍
@@palleturiammayi5556 hmm ❤️
Cold store chesi petuko konchamu
Sry teliyaka petanu madam
Fully rainy , fishing hunt, yummy fish curyy and fry 😊 nice vlog rachana garu😊
Thank you so much 🙂 andi🙏💐
Hi akka infections emo kani knchm jagrata ga nadavandi jaruti kidha padutaru taker akka
Sare ma😍
Nice vlog 🥰ఫిష్ కర్రీ సూపర్ yummy😋
Taq😍💐
Super Rachana Gar phone problem wala live chudaledhu he man Ko dande sorry sorry 🐬🐬 super super super excellent
Hai andi meru chala lucky
Super sister my favourite fishes 🥰🤗
Avuna😍💐😍
Hi rachana garu Ela unnaru na Peru pushpa naku Mee video s chala istam
Taq andi. Nenu k.. 💐
Fish super rachana. Kani neetiga unna chota clean chey rachana..
నీట్ గానే ఉంది.. కానీ వీడియోలో అలాగే కనిపిస్తది.. సరే అండీ 💐😍
Hi sister alaavunaaru emadya videos petadamledu amiti amdhi
Meeru videos petakapote nenu bigboss ki veleru amo anukunaanu😊😊
Ayyo adem ledandi
Nuvv super akka varsham challa challaga undhi vedi vedi fish curry oww nooru oorutundhi akka
అవునా ♥️😍💐
@@palleturiammayi5556 avvnu akka
Mari meru thiyandi batalu vana lo hala chustu vunaru kucham help cheyandi batlu thisi lopala peteyachu ga rain rakamundhe
Just appude uthiki vellaaru.. Thadi battalani teesina upayogam ledu
Super sis meeru yenta time pattindhi aa chinna chepalu cheyyadaniki
2 hours paine🙏💐🙏
హాయ్ అక్క అలాంటి ప్లేస్ లో క్లీన్ చేయకు పాచి ఇన్స్పిరేషన్ వస్తుంది జాగ్రత్త
Sare maa😍💐😍
Akka chinthapandu nanapetti water nduku padesaru munde kadigi nanapettali palusu waste avadhu kadha
Sare ma alage💐
హాయ్ రచన చందమామ పరిగేలకూరఫ్రైచాలబాగచేశావుమీవైపువర్షాలుఎక్కువగ.ఉన్నాయికదజాగ్రతగ.ఉండుఆరోగ్యంజాగ్రతరచన
Sare ma alage 🙏😍💐
Hi Andi .Nenu eswari mother ni .Chala thanks .ma papaki birthday wishes chepinanduku.memalni Nenu two years nunci fallow avtunanu .Meru Chala Manchu Varu.i like u so much.nenu ippati varaku avarki message chayaladu.
Avuna taqq andi😍💐😍
Haii sister gdm bgunra ❤❤❤❤❤
💐😍💐
Super akka 🎉🎉🎉chappu 🎉mee arogya ok NAA akka 🎉🎉
Ha k ma😍💐😍
Fry ayethe super neellu uruthunnai meeru thintunte
Avuna♥️
Chelli rooti kaani chapathi kaani chesukomma okate Rice thinte balam vundadhu
Sare ma alaage😍💐🙏♥️
Maku asalu dorakavu super nuvu thintunty mouth lo water vachayi😢😢 ni lukk
Avuna😍💐😍
Abba chinna chepalu antha baguntaiyo😋
😍💐💐♥️
My favourite akka chinna fish lu cura nku pampiyandi akka❤
Sare ma alagev♥️😍💐
Chalaa bagudhii akka video ❤
Taq ma
Chinna chepalante naku chala idtamakka😋😋👌👌
Naaku kuda♥️
Fry chudataniki bagundi andi
Taq andi😍💐😍
Oka manchi Banda rayee vesukondi fish clean chesukovdani ki
సరే andi😍💐💐
Thank u andi rachana garu naku reply echaru ala na Mata kuda vintaru anukuntunna
Meere thinanadi chepalu anniii❤
అలాగే ఫ్రెండ్ 😍😜😂
Hi akka mi vedios kosam chusthuna inni days missu akka
Replay ivvu akkq
Avuna taq ma😍💐😍
Akka na name jyothi na life lo ninu okasari kalavacha chpu akka num petu akka nidi niku istam ayithy
Akka replay
Hi akka naku chala Istam small fishes. Vati lo chithakalu r chitha chiguru r raw mango vesukuni kalagalipina curry chesukunte inka baguntundi ❤
అవును మా 💐
హాయ్ అక్క...రేపు నాకు exam ఉంది అక్క.. మీ blessings kavali అక్క ప్లీజ్...
తప్పకుండ godbless u ma🙏🙏🙏🙌🙌🙌
@@palleturiammayi5556 tqq so much akka
Hai akka
హలో మా.. 💐
Miru videos Inka cheyyandi rachana sis
Lekunte mimmalni marchipoyala unnam memu pls 💜
❤️ Love from Nellore sis ❤️
Sare andi😍💐😍cheyaka poyina gurthupettukovali andi🙏😍💐
Ma babu vedio chusadu natho paaru amma ekkuva kaaram vesestnaru aunty spicy undadaa ani adugutnadu
Avuna😂😂😂
🐟🐟🐠🐠🐟🐟 super 🐠🐠🐟🐟🐟 super.
Thank you very muchsri♥️😍💐
Super, racha, garu, ❤❤❤❤❤🎉🎉
Taq andi♥️
Ma entlo kuda e roju same curry akka😅
Avuna😍💐
Haa avunu akka
Varsham lo endhuku cheyyatam.. fridge lo pettukuni konni vandukunte saripothadhi ga amma
Subhram cheyakapothe baagovu kadandi anduke😍💐
Super video super 👌👌👌👌👌
Taq 😍
Hi akka❤
Hlo ma😍💐😍
Big boss appudu vastunaru rachana sis.. waiting
Vellatledandi😍💐💐
Rachana Aunty bale unayi fishes
Akka video lu pettandi daily naku mi video s ante chala istam waiting videos kosam
Taq ma😍💐♥️
Urini mimmalni chala Miss ayya
Ayyo.. ♥️😍💐
నేను నిన్ననే భాధ పడ్డ చిన్నచేపలు తిని చాల రోజులు అయ్యింది,దొరకడం లేదు అని..😢...మీరు ఈ రోజు వీడియో పెట్టారు...ఇది చూసాకా నా బాధా వర్ణనా తీతం😢😢
అయ్యో అవునా.. 😍💐😍
@@palleturiammayi5556 అవునండీ 😔
Mee ooru chala bagundhi andi.... Super ilanti palle andhalante naaku chala ishtam
Naku fushe nachavu meru vandithe thinali anukuntuna chudadaniki baguntadhi meru chese curry naku yapudu pedatharu me chethi chepala curry Raju from kakinada
Me chesukuni hubby chala lunky andi me chethi vantalu roju thinavachu😋
Avuna tappakunda 💐
Bleaching kottu akka pakudu pothadi .....nela
సరే మా 😍💐
naku pregnacey ravali ani Bless cheyandi sisss😢
Naku pilli avali ani divichu sristaru
Nice video sister ❤
Thanks 😊♥️
Akka mee amma vallatho oka video cheyandi akka plz
అమ్మతో కుదురుతుంది నాన్నతో కుదరదు
హయ్ అమ్మ ఆరోగ్యం బాగున్నాద తల్లి వర్షంలో తడువమకు చేపలు కర్రి 👌👌పులుసు ఇక పడుతుంది మేతులజిలకర్ర పొడి వెయ్యలి చాలా బాగుంటుంది అమ్మ బంగారు తల్లి 💐💖💖💖💖🥰🥰💖
అవునా సరే మా.. 😍💐😍
Akka fish curry super love you akka❤
Too ma♥️😍💐
Akka nenu mimmlani chala miss ayyanu anukunna
Chala roju laki memmalli chusanu chala happy ga unna
Avuna🙏💐♥️
So beautiful video
Thank you so much😍