పల్లెటూరి అమ్మాయి అడవిలో ఆకు కూరల, కూరగాయల సంత..

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2024

КОМЕНТАРІ •

  • @skgouselazam7517
    @skgouselazam7517 5 місяців тому +9

    నిజ జీవితంలో నటించడం తెలియని ఓ నా చిట్టి తల్లి.... బతుకే బరువైన వేళా... నీ హృదయం నికి దగ్గర ఉన్న అభిమానులం మేము ఉన్నాము అని మరువకు నేస్తమా.... నీ జీవితం ఒక ముళ్ళ పానుపు.... కాని మేము ఇచ్చే ధైర్యం నీలో పెరగాలి ఆత్మస్థైర్యం🎉🎉🎉🎉🎉... నీ జీవితం నలుగురి కి ఆదర్శం....we don't Miss you చిట్టెమ్మ....❤❤❤❤

  • @ParvathiAlla-w4h
    @ParvathiAlla-w4h 5 місяців тому +12

    రచన నువ్వు చాలా లక్కీ అమ్మ మంచి అక్క దొరికింది నికు

  • @subbudavvala
    @subbudavvala 5 місяців тому +7

    రచన గారు మేరు చేల అదృష్టమతులు meku మంచి అక్క దొరికింది❤❤❤❤❤

  • @devikoradala4654
    @devikoradala4654 5 місяців тому +4

    సెనగ కాయ లు నిప్పుల మీద కాల్చుకుని తింటే చాలా బావుంటుంది ❤

  • @RbsiriSirisha
    @RbsiriSirisha 5 місяців тому

    రచన గారు ఎప్పుడు మీ వీడియోస్ చూసిన చాలా చాలా బాగుంటాయి చాలా కష్టపడి తీస్తారు ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఏ వీడియో చూసిన మీరు ఒంటరిగా జీవితాన్ని ఎలా గడుపుతున్నారు ఇన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నారు మీ కష్టం మీ బాధ అన్ని కనిపిస్తే ఏంటి ప్రతి విషయం కనిపిస్తుంది నిజంగా ఎంత కష్టపడి సమాజంలో బ్రతకడం అంటే మామూలు విషయం కాదు అయినా కూడా ధైర్యం చేసి బ్రతుకుతున్నారు అంటే దేవుడు మీకు ఇచ్చిన గొప్ప గొప్ప వరం మీరు ఒంటరి జీవితాలకు ఆదర్శం మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి రచన

  • @kaamukameshwari1115
    @kaamukameshwari1115 5 місяців тому +2

    Super rachana garu miru chala nirasamga kanipisthunnaru health jagratha take care ❤

  • @kunsothsomanna2934
    @kunsothsomanna2934 5 місяців тому +2

    Love from telangana janagam❣️❣️💞❣️

  • @PrasadPrasad-f3m
    @PrasadPrasad-f3m 5 місяців тому +6

    Rachna ni face Baga nirasam ga kanapadutundi

  • @Aneesh-k1n
    @Aneesh-k1n 5 місяців тому +2

    Nice vlog rachana garu 😊

  • @MukhadharKorada
    @MukhadharKorada 5 місяців тому +1

    హాయ్ అక్క చాలా బాగుంది వీడియో సూపర్ ఆ చెట్లు ఆ కాయలు పండ్లు nice

  • @vijjug1335
    @vijjug1335 5 місяців тому +1

    Chala bagundhi video natural ga 👌

  • @kalyanikalyani7383
    @kalyanikalyani7383 5 місяців тому

    Nuvvante chaala respect perigindhi Rachana okasarina ninnu kalavaali ani wundhi God eppudu kalipisthado

  • @kummarijyothi-yi5tf
    @kummarijyothi-yi5tf 5 місяців тому +1

    Mee eddari combination so beautiful raa

  • @tejuteju8087
    @tejuteju8087 5 місяців тому +1

    Anni bagunnei kani gas konchem clean cheyamani cheppandi allanti akka friend naku vunte bagunnu meru challa lucky

  • @laxminarayana4449
    @laxminarayana4449 5 місяців тому +1

    Video natural ga antha super ga vundhi....ni health mathram emi baga ledhu.... chala sannaga aipoinavu doctor nu consult cheyyu naanna 💐💐

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 5 місяців тому +1

    Kura bagundi 👌 last aku lanu close up lo chu pis the bagundu

  • @Sita050
    @Sita050 5 місяців тому +1

    హాయ్ రచన నీ హెల్త్ బాగానే ఉంది కదా నీ ఫేస్ చాలా నీర్ససంగా ఉంది నువ్వు చాలా హెల్త్ జాగర్త.క్లయిమెట్ చాలా చాలా 👌గా ఉంది ఈ క్లయిమెట్లో వేరుశెయనగకాయలు 👌👌👌👌👌టేక్ కేర్ రచన నీ హెల్త్, బై రచన,,,,,,, సీత

  • @sravsvlogs4472
    @sravsvlogs4472 5 місяців тому +1

    Collector mangoes avakay ki use cestharu ekuva ma side, baguntadi, try ceyyandi

  • @PoolaSreedevi
    @PoolaSreedevi 4 місяці тому

    Veyinchina senakkayalu....👌😋

  • @sandhysr4184
    @sandhysr4184 5 місяців тому +1

    Hai rachana garu.chala bagundhi me video.

  • @SravaniSravs-tv4zi
    @SravaniSravs-tv4zi 5 місяців тому +1

    Stove clean chesukovachuga akka baaledu

  • @TribalMirror
    @TribalMirror 5 місяців тому +5

    ఈ మూడు కూరలు తిన్నాను. కానీ కలిపి వండాలి అనే ఆలోచన ఎప్పుడు రాలేదు.
    రుచి ఎలా ఉంది అనేదానికన్నా ఆరోగ్యకరమైన ఆహారం తిన్నామా లేదా అనేదే నాకు ముఖ్యం.
    ఇంకా నెత్తలు వేస్తే సూపర్ ఉంటుంది.
    అలాగే మా అమ్మకు సెనక్కాయలు వేపుకుని తీరిగ్గా కూర్చొని తినడం చాలా ఇష్టం.
    మాదికూడా ఇదే రకమైన జీవన విధానం కాబట్టి నాకు సహజంగా అనిపించించి వీడియో.
    అలాగే ఈ మధ్య వీడియోల్లో మీ హుషారు తగ్గింది. plz come back

  • @JenigaPadma
    @JenigaPadma 5 місяців тому +2

    Super video super 👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajanikumari3572
    @rajanikumari3572 5 місяців тому +1

    Health Alaa vundammaaa.

  • @sulakshanareddy6019
    @sulakshanareddy6019 5 місяців тому

    Mee videoski addict ayanu. Prathi rooju videos pettandi sister.mee videos chaala baaguntayi😊❤

  • @Palleturuammayipallevantalu
    @Palleturuammayipallevantalu 5 місяців тому +4

    💐😍❤️

    • @gowthamiGanagoni
      @gowthamiGanagoni 5 місяців тому

      Hii sis how are you

    • @rajirajeswari3021
      @rajirajeswari3021 5 місяців тому

      Akka బాగున్నావా . మీ వీడియోస్ చూస్తే మనసుకి హాయిగా ఉంటుంది ❤

    • @mamidisettiabhishek4985
      @mamidisettiabhishek4985 5 місяців тому +1

      హాయ్ రచన, హౌ ఆర్ యు. ఆ వేరు శనక్కాయలు తో పాటు చిన్న బెల్లం కూడా తిను మంచిది హెల్త్ కి. కష్టపడ్డావు కాబట్టే వర్షం వచ్చినప్పుడు బురద అవ్వకుండా అలా ఎంజాయ్ చేస్తున్నావ్, అందుకే పెద్దలు అంటారు కదా కష్టేఫలి అని.

    • @lingamgoudmakthala
      @lingamgoudmakthala 5 місяців тому +1

      ప్రియమైన పల్లెటూరి అమ్మాయికి వ్రాయునది
      నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను నిన్ను చూడకుండా ఉండలేను నువ్వే నా ప్రాణం.!
      ఇట్లు
      నీ

    • @srimukhigokera-ih2hm
      @srimukhigokera-ih2hm 5 місяців тому

      Hiii rachna gurukura kuda tisukoni raa medam alla ge v.k l.m.akka ki ku tisukoni raa.🥰🥰

  • @sudhakarraochavala3604
    @sudhakarraochavala3604 5 місяців тому +1

    God bless you Rachana.👍👍

  • @swethamutyala5608
    @swethamutyala5608 5 місяців тому

    Nice video akka👌👌

  • @saihruthika2590
    @saihruthika2590 5 місяців тому +1

    mee illu mee uru chustunte maa naayanamma uru gurthuku vastundi😊

  • @dadsgirl8388
    @dadsgirl8388 5 місяців тому +5

    Me bonda baguntundii.... Rachana sister e madya dull ga kanepesthunnaru health bagane undiga....climate change ayyendiga jagarthaga undandii.... Takecare....

  • @kathichandu93
    @kathichandu93 5 місяців тому +1

    Super madam garu ❤️❤️❤️🥰🥰🥰

  • @SatyaVlogs143-he4dq
    @SatyaVlogs143-he4dq 5 місяців тому

    Akka ❤

  • @rathnasri1594
    @rathnasri1594 5 місяців тому +1

    Very good video sister ♥️

  • @shivaniharika8809
    @shivaniharika8809 5 місяців тому

    Hii akka naku epudu 3rd pregnancy first inka second papa so epudu baby boy putalani bless chayi akka ❣️

  • @pavanmohit9100
    @pavanmohit9100 5 місяців тому +1

    Very good, mice❤❤❤❤❤🎉

  • @Tharunteja-h3h
    @Tharunteja-h3h 5 місяців тому +1

    హాయ్ రచన అక్క బాగున్నారా ❤❤❤

  • @boinasujatha1595
    @boinasujatha1595 5 місяців тому

    Rachana Garu me videos 👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏❤️❤️❤️❤️💐🥰

  • @krishnathota8120
    @krishnathota8120 5 місяців тому +1

    Super sister 💐👍👍👍

  • @rajeswarivemavarapu
    @rajeswarivemavarapu 5 місяців тому

    very nice rachana garu

  • @Murali528
    @Murali528 5 місяців тому

    Naku nivente chala chala estam, ninnu Kalisi Nitho manasuloni feelings Anni nitho panchukovali, niku ado vidamga ni life lo love u bangaram, na ecomment lo bad feeling ami ledu Veroka vidam ga anukovadu please ❤❤❤❤❤❤❤

  • @meenaprinces9159
    @meenaprinces9159 5 місяців тому

    Beautiful akka ❤❤❤

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 5 місяців тому

    వేరుశెనగ గుళ్ళు కలిపి టోమేటో పచ్చడి చేయండి రచన గారు ❤

  • @gadarlarajanna9318
    @gadarlarajanna9318 5 місяців тому +1

    Very beautiful 🥰🤩

  • @laxmigorusu2339
    @laxmigorusu2339 5 місяців тому +1

    Hai akka iam waiting for your video s❤

  • @spandanafrompulivendulavlo6433
    @spandanafrompulivendulavlo6433 4 місяці тому

    , మా సైడు బొద్దు ఆకు అంటారండి మా సైడు ఆకుకూరను కాస్త జిగట జిగటగా ఉంటుంది ఆ ఆకు కూర 👌👍👏👌

  • @rajeshwarigatla5356
    @rajeshwarigatla5356 5 місяців тому

    Hi Rachana garu video chala bagundi aindi Super ❤❤🌹🌹👌👌

  • @lakshmiveerapaneni586
    @lakshmiveerapaneni586 5 місяців тому

    నీ వీడియో కోసం డైలీ అప్డేట్ చూస్తాను రచన ఎప్పుడు పెడతావ్ అని❤❤❤❤❤❤

  • @JingaRajinikanth
    @JingaRajinikanth 5 місяців тому

    Hii akka
    Ala unnaru
    Mi okka video late vaste mimalni chala miss aena feel vastundi akka
    Miru antha conect ayyaru akka ma heart ❤️ ki!
    Avunu akka first ala cheyyadam valla Eppudu machiga undi akka
    Varsham vachina kuda am ebhandi undadu 😊😊!
    Health manchiga chusukondi akka Eppudu varsha Kalam kada akka

  • @tamminennisireesha8624
    @tamminennisireesha8624 5 місяців тому

    హాయ్ అక్క ఎలా ఉన్నారు బాగున్నారా నీ హెల్త్ ఎలా ఉంది అక్క హెల్త్ ఎలా ఉంది అక్క బాగుందా అక్క హాస్పిటల్ కి వెళ్ళారా మెడిసిన్ వాడుతున్నారా అక్క మీకు అమ్మలాంటి స్కూటీ అక్క దొరికింది అక్క మీరు స్కూటీ అక్క ని ఎప్పుడు వదులుకోకండి అక్క మీ స్నేహం ఎప్పుడు ఇలానే ఉండాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అక్క హలో అని నీ హెల్త్ కూడా జాగ్రత్తగా సరేనా మీ వీడియో కోసం ఐ యాం వెయిటింగ్ అక్క

  • @Vadlablessy2008
    @Vadlablessy2008 5 місяців тому

    Hi ra helth ela undi take care manchi food thinu ❤❤

  • @qwert543
    @qwert543 4 місяці тому

    Chelli please kollu vunna area lo vunte neeku respiratory infections vastaayi....chaala danger.assalu vaddu maaa....kollu penchaku maa.chelli na maata vinu.nenu medical side work chestaanu

  • @deepabalachander9612
    @deepabalachander9612 5 місяців тому

    Rachana please tell where adhondakaya available in Andhra

  • @devuduchesinamelulu9068
    @devuduchesinamelulu9068 5 місяців тому

    రచన నెల్లుకూర దొరకడ చాల బాగుంటది

  • @SambaS-l9l
    @SambaS-l9l 5 місяців тому

    Pichi aakulu motham tintunaru akka

  • @moodnandini98
    @moodnandini98 5 місяців тому

    Akka miru weight antha unnaru ..sapota thinandi..weight avutharu health kuda set avuthadhi milk posukoni juice la chesukoni thagandi sister

  • @ghhg7849
    @ghhg7849 5 місяців тому +1

    Very good

  • @ratnakumariguvvala7179
    @ratnakumariguvvala7179 5 місяців тому

    GD evng maa😊

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 5 місяців тому

    Hi sis ❤

  • @devuduchesinamelulu9068
    @devuduchesinamelulu9068 5 місяців тому

    హాయ్ రచన మీకు వాన పడుతోంది కదా వేరుసెనగ కాయలు సూపర్

  • @kalaamrutha6814
    @kalaamrutha6814 5 місяців тому

    Hi rachana gaaru ela unnaru... chala rojulu ayindi meeku comment petti...

  • @lingamgoudmakthala
    @lingamgoudmakthala 5 місяців тому +21

    నిముషమైన నిను వీడిపోక నిలిచిపోన నా శశిరేఖ పగడమంటి పెదవిపైన చలువ చిరునవ్వుగా......!?

  • @tennetiSailaja
    @tennetiSailaja 5 місяців тому

    Hai Rachana garu

  • @k.kalyani1233
    @k.kalyani1233 3 місяці тому

    Hi rachana sister so long time ago miss you your videos .how are you❤❤❤❤

  • @Organicfarming5398
    @Organicfarming5398 5 місяців тому

    Yela unnaru sister 🥰🤝

  • @MandadiDeepa-lk9jp
    @MandadiDeepa-lk9jp 5 місяців тому

    Akka na health Baga ledhu akka undukay naku cure avvalani nenu happy ga oondalani bless cheyani akka

  • @GullaNirmala-ri3dc
    @GullaNirmala-ri3dc 5 місяців тому

    హాయ్ రచన 🌹🌹🌹🌹🌹🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️❤️❤️❤️🌹❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹నాకు తరువాత వీడియో లో హాయ్ చెప్పు god బ్లెస్స్ యు ma

  • @VangaLavanya-sl6yq
    @VangaLavanya-sl6yq 5 місяців тому

    Hi akka yela unnaw supar vidio❤

  • @arunajyothi3956
    @arunajyothi3956 5 місяців тому

    Me scooty akka chala kastapade manishi ani ardam avuthundi

  • @BajiShaik-j9g
    @BajiShaik-j9g 4 місяці тому

    ఏమి ఊరు మీది అక్క ఎప్పుడు చూసినా వర్షం పడుతుంది వర్షంలో బయటికి వెళ్తున్నాం జాగ్రత్త కింద వెనుక చూసుకుని వెళ్ళు

  • @b.rabibadda9014
    @b.rabibadda9014 5 місяців тому

    Super akka

  • @maheshk7575
    @maheshk7575 5 місяців тому

    Hira 🎉❤❤

  • @varshasubbu603
    @varshasubbu603 5 місяців тому

    Super cominetion curry enjoy good health

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 5 місяців тому +1

    హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు హెల్త్ ఎలా ఉంది వర్క్ లో ఉంది ఈ రోజు కామెంట్ కొంచం లేట్ అయ్యింది వీడియో సూపర్ సిస్టర్ ❤️

  • @anjushabeena4213
    @anjushabeena4213 5 місяців тому

    Wow❤❤

  • @ItsMeBhavyaSrichannel
    @ItsMeBhavyaSrichannel 5 місяців тому

    Hai sister

  • @pothulaprabhakar9277
    @pothulaprabhakar9277 5 місяців тому

    Hi రచన 🌹🌹🌹

  • @sridurga999rj4
    @sridurga999rj4 5 місяців тому +1

    Mee ullo water prblm undhi annaav ga aa vishayam pyna complaint echhara

  • @shaikkhasim4464
    @shaikkhasim4464 5 місяців тому

    Hi akka maku kuda seeds evaledu

  • @middle88
    @middle88 5 місяців тому +1

    Hi rachana

  • @gadarlarajanna9318
    @gadarlarajanna9318 5 місяців тому

    Very good 1 like 😊😊

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 5 місяців тому +1

    రచనా మీరు కోసిన ఆకుకూర పేరేంటి నేనెప్పుడూ చూడలేదు. దానితో ఏమి వండుతారు

  • @JayaJaya-qm4nv
    @JayaJaya-qm4nv 5 місяців тому

    Hi akka 😊

  • @SumalathaTanagala
    @SumalathaTanagala 5 місяців тому

    Hai sister how ru

  • @challaharitha3515
    @challaharitha3515 5 місяців тому

    Bodaku antaru sister

  • @venigara4164
    @venigara4164 5 місяців тому

    Rachana sister me vuru house chusthe naku kuda ravalanipistundi

  • @yashuattada7375
    @yashuattada7375 5 місяців тому

    Hi sister ❤

  • @njyothinjyothi5380
    @njyothinjyothi5380 5 місяців тому

    Hi akka ela unnavu

  • @saifalimohammad6488
    @saifalimohammad6488 5 місяців тому +1

    ❤❤❤👍👍🥭🥭

  • @Sujatha-882
    @Sujatha-882 5 місяців тому

    Hi😊

  • @adilaxmisunnam8932
    @adilaxmisunnam8932 5 місяців тому

    Hiii sis

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 5 місяців тому

    avunu santha lane vundi rachana

  • @anithaperabattula5198
    @anithaperabattula5198 5 місяців тому +1

    ❤😊

  • @PakalaNarasimhaRdo
    @PakalaNarasimhaRdo 5 місяців тому +1

    నాకు సొరకాయ విత్తనాలు పంపలేదు

  • @KamanaMachiraju1022
    @KamanaMachiraju1022 5 місяців тому

    హాయ్ అండి రచన గారు ఎలా ఉన్నారు మీ హెల్త్ ఎలా ఉందిమీ హెల్త్ జాగ్రత్త అండి వర్షంలో తడవదు👍🌹❤️🇶🇦🇮🇳❤️🌹👍

  • @RameshRamesh-bd1jg
    @RameshRamesh-bd1jg 5 місяців тому

    Hi 👌

  • @maheshkumarkonada8233
    @maheshkumarkonada8233 5 місяців тому

    అక్క మీ ఊరులో నేరేడుపండు చెట్లు చూపించు అక్క

  • @ajmeerahamudi7770
    @ajmeerahamudi7770 5 місяців тому

    👌👌❤️❤️❤️💐♥️♥️🌺🌺

  • @VenuVenu-s5o
    @VenuVenu-s5o 5 місяців тому

    Hi how are you sester

  • @pallajyothi4567
    @pallajyothi4567 5 місяців тому

    Hi sister

  • @akhilhimabindu6727
    @akhilhimabindu6727 5 місяців тому +1

    ❤❤