వంద రూపాయలతో కొనుకున్నా... వెయ్యి రూపాయలతో కొనుక్కున్నా... మీ డబ్బులతోనే కదా కొనుక్కుంటున్నారు... ఎవరో ఏదో అనుకుంటారు అని అవసరాలను పక్కన పెట్టకూడదు... మీకు నచ్చినట్లు మీరు బ్రతకండి...❤
మీరు మొక్కజొన్న పూర్తిగా వలిచి కోస్తున్నారు కదా మరి మాకు అమ్మే పొత్తులు అలా అమ్మరు కదా ఎందుకు ఎలా కోస్తున్నారు తప్పుగా అనుకోకండి తెలుసుకోవడానికి అడుగుతున్నాను
అందరూ కూర్చొని తింటుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకు పల్లెటూర్లన్నా పల్లెటూరు వాతావరణం అన్న చాలా ఇష్టం కానీ అన్ఫార్చునేట్లీ నేను ఉంటున్నది సిటీలో. మీ వీడియోస్ చూస్తుంటే నాకు ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది
Nii Videos chusthe ado telidhu happiness vachindhi akka mind disturb ga unna nii videos chusi relief avutha love u akka❤❤okasari aina ninnu chudali ani undhi akka 😢
Hi sister.miru vatini cline chesi vadukondi.ala Direct ga use cheyyodu. Factory lo thayaru chesina vatilo konni dust particles undipothayi.miru steel iyinasarea alanea vadandi. vatilo konni camical undipothundi.adi health ki manchidi kadu.
మా మీయొక్క అన్యోన్యత, ఆ కోరియర్ మా ముందు విప్పాలని, మంచి నిర్ణయం, సంతోషం వేసింది నాకు మీ వంట చేయడం, బాగుంది, కొత్తిమీర పచ్చడి చేయడం నేను మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను
రచన అక్క నీకు స్కూటీ అక్క ఎలా పరిచయం అయింది మీరిద్దరూ మంచి స్నేహితుల కలిసి ఉంటారు వీడియోలుపల్లెటూర్లో అలా పని చేస్తే భోజనం చేయడం చాలా బాగుంటుంది అక్క నిజంగావీడియో సూపర్ ఉంది అక్క
రచన గారు ఎవరు ఎన్ని చెడుగా కామెంట్స్ చేసిన మీరు అస్సలు పాటించుకోవద్దు కొంత మంది మూర్ఖులు అంతే మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు ఇలాగే మంచి వీడియోస్ పెట్టి మీరు అనుకున్న యూట్యూబ్ లో టార్గెట్ రీచ్ అవ్వాలి అని కొరుకుంటూ మిమ్మల్ని అభిమానించే వెస్ట్ గోదావరి పాలకొల్లు ఫాలోవర్.....
Oilbottles bagunney useful ga untey.....Maadhi kuda same cutting plate.....total family super helping bagundii.....E madya tamatoo thintunnev sis takecare.....
హాయ్ రచన గారు బాగున్నారా మీరు ఏ పనులకు వెళ్ళకండి youtube మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టండి మంచి మంచి వీడియోస్ చేయండి మొక్కజొన్న ఇరుకు కెళ్ళి వాళ్లని వీడియో తీయండి అంతేగా నీ మీరు పనికి వెళ్లొద్దు రచన గారు వచ్చేది సంక్రాంతి మంచి మంచి రంగవల్లికలు youtube లో పెట్టండి
Friends ship antey VL akka ni la vundale super..... Acaram bhumi antey Ts... Lo fourty guntalu antamu....Ap lo acaram bhumiki enni centlu cheppu naanna 😍💐😍
హాయ్ అక్క అక్క నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను అక్క ప్లీజ్ అక్క నీ బ్లెస్సింగ్స్ కావాలి అక్క మీరు ఆ పరమేశ్వరుడు సగం మీరు బ్లెస్సింగ్స్ ఇస్తే ఆ దేవుడు ఇచ్చినట్టే అంట అక్క మాకు మీ బ్లెస్సింగ్స్ చాలా మంచిదక్కా లాస్ట్ ఇయర్ మా చెల్లిని కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చావ్ అక్క తను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అక్క
Avunu akka nenu kuda velledanni 9 years aipotundhi ala velli polam paniki Inka Kuwait ki velladam valla a panulu ki povatledu vellinapudu ala kalisi thinadam naku chala istam akka yeppatido gnapakalu gurthu chesavu😊❤❤❤
Anduko me videos chustay some positive vibes vastadi... Love u akka... Nenu chala sarlu msg chaysa but me nundi reply ledu please e msg reply istaranukuntuna...
మేము ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తాం మీకు,ప్రతి ఆడ బిడ్డ కి సాయం చేస్తాము ,అందరూ కూడా మంచిగా బ్రతకాలి
అయినా తినాలి ,తిండి తినకపోతే నే తప్పు. తింటే తప్పేముంది. కష్టపడేది ఎందుకు? కడుపునిండా తినడానికి, సంతోషంగా బ్రతకడానికి.❤
వంద రూపాయలతో కొనుకున్నా... వెయ్యి రూపాయలతో కొనుక్కున్నా... మీ డబ్బులతోనే కదా కొనుక్కుంటున్నారు... ఎవరో ఏదో అనుకుంటారు అని అవసరాలను పక్కన పెట్టకూడదు... మీకు నచ్చినట్లు మీరు బ్రతకండి...❤
Woh super ga chepparu Sister.... I like your message....,
@@rupeshsaisurya7967 tq surya
పల్లెటూరి అమ్మాయి మా రచన సిస్టర్ కత్తిపీట తో కూరలు తరిగి రోటిలో నురితే అందం,.. పొయ్యి మీద వండితే అందం
నేను వరి కోతకు వెళ్ళినప్పుడు ఇలా అందరు తో కలిసి తినే వాళ్ళము అ ఆనందం మే వేరు అబ్బా 🌹🌹🌹
ఆహా వాతావరణంలో అందరు కలిసి తింటే భలే ఉంటుంది.😊
హాయ్ అక్క వెంకటలక్ష్మి అక్క నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤
సూపర్ మేడం, ఏదొక పని చేసుకోండి,ఆత్మ గౌరవం తో బ్రతకాలి అందరూ
మీరు మొక్కజొన్న పూర్తిగా వలిచి కోస్తున్నారు కదా మరి మాకు అమ్మే పొత్తులు అలా అమ్మరు కదా ఎందుకు ఎలా కోస్తున్నారు తప్పుగా అనుకోకండి తెలుసుకోవడానికి అడుగుతున్నాను
Eviendukankuluavipachivi
Nice vlog sister ఆ దేవుడు ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న all the best సిస్టర్ 👍🥰👏😘😘😘😘😘😘
అందరూ కూర్చొని తింటుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకు పల్లెటూర్లన్నా పల్లెటూరు వాతావరణం అన్న చాలా ఇష్టం కానీ అన్ఫార్చునేట్లీ నేను ఉంటున్నది సిటీలో. మీ వీడియోస్ చూస్తుంటే నాకు ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది
అందరు కలసి తెచ్చుకున్నవి పంచుకొని తినటంలో ఆ ఆనందమే చాలా తల్లి.చలాచలా బాగుంది.
Nii Videos chusthe ado telidhu happiness vachindhi akka mind disturb ga unna nii videos chusi relief avutha love u akka❤❤okasari aina ninnu chudali ani undhi akka 😢
Hi sister.miru vatini cline chesi vadukondi.ala Direct ga use cheyyodu. Factory lo thayaru chesina vatilo konni dust particles undipothayi.miru steel iyinasarea alanea vadandi. vatilo konni camical undipothundi.adi health ki manchidi kadu.
😅😮
అవునా కే అండీ.. 😍💐😍
సూపర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి.... నిజానికి... గడ్డి కూడ ఆరోగ్యనీకి మంచిదే... కానీఎవరూ తినరు
New items wash cheyyalunda use cheyyakandi, not healthy.
Supper Akka ne life style baaguntadhi 🥰🥰nuvvu eppudu happy ga undali akka 🥰
Curd rice or butter milk rice thinu Rachana koncham Shakti vasthundhi and vollu kuda vasthundhi god bless u
మా మీయొక్క అన్యోన్యత,
ఆ కోరియర్ మా ముందు విప్పాలని, మంచి నిర్ణయం, సంతోషం వేసింది నాకు మీ వంట చేయడం, బాగుంది, కొత్తిమీర పచ్చడి చేయడం నేను మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను
ధన్యవాదములు 🙏🙏🙏
Akka nv kottaga em anna teesukunnapudu wash chesi use cheyyali.... Nv wash cheyyakunda use chestunnav 1:44
Sare ma alaage😍💐😍
నీరసంగా ఉంది అన్నవ్ తగ్గిందా అక్క ఇప్పుడెలా ఉంది కుంచెం rest తీసుకోవాల్సింది. కానీ ఇంట్లో ఉంటే ఇంకా నిరసమే good job 👍❤
Meeru chala great Andi andarila kakunda meeru chala kastapadi brathukuthunaru super
రచన అక్క నీకు స్కూటీ అక్క ఎలా పరిచయం అయింది మీరిద్దరూ మంచి స్నేహితుల కలిసి ఉంటారు వీడియోలుపల్లెటూర్లో అలా పని చేస్తే భోజనం చేయడం చాలా బాగుంటుంది అక్క నిజంగావీడియో సూపర్ ఉంది అక్క
ఒక్క ఊరు వారు తెలియకుండా ఎలా ఉంటుంది అయిన పల్లెటూరిలో అందరూ కలసి మెలిసి ఉంటారండి అదే పల్లెటూరి గొప్పతనం
@@devinaidudevinaidu8338సరే ఓకే నండి
ధన్యవాదములు 🙏😍💐
Sister free ayinapudalla mi vedios chusthunte chala refresh ga vuntundi sistr chala happy anipisthumdi elagey vedios chesthu vundandi sister....🙌
తినేదానికి కోనుకోనేవాటీకి మిరు ఏవ్వరికి బయ పడకూడదు మిరు super
Bottles chudadaniki baganey untayi but wash chesey time lo problematic ga untundhi
Waiting akka vlog kosam addicted to your vlogs ❤
yes sister
Yes😊
Pressure cooker theesukondi meeku Pani speed అవుతుంది 👍
రచన గారు ఎవరు ఎన్ని చెడుగా కామెంట్స్ చేసిన మీరు అస్సలు పాటించుకోవద్దు కొంత మంది మూర్ఖులు అంతే మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు ఇలాగే మంచి వీడియోస్ పెట్టి మీరు అనుకున్న యూట్యూబ్ లో టార్గెట్ రీచ్ అవ్వాలి అని కొరుకుంటూ మిమ్మల్ని అభిమానించే వెస్ట్ గోదావరి పాలకొల్లు ఫాలోవర్.....
Avunu nenu alage Pani ki velli andharam kalasi Annam thinevallamu. Chala happy ga vuntundhi
Rachana garu mee videos chala baguntaye
Oilbottles bagunney useful ga untey.....Maadhi kuda same cutting plate.....total family super helping bagundii.....E madya tamatoo thintunnev sis takecare.....
Oil andulo poste vanta chesetappudu ekkuva padachu so miru kolatha pavu thiskondi adhi ayithe kg, half kg, inka thakkuva curry ki entha poyalo telustadi manaki chala yrs nundi alavatu unnadi so mam miku oka suggestion ichanu emina thappu unte 😢
Akka..
Mi videos chusthe yedho theliyani santhosham vesthadhi..❤
Scooty valla ayana garu😂..... Haha NYC vlogs akka❤
Rachana ni video s Anni chustunna ma akka hyd lo vuntadi ni videos gurinchi cheptu vuntundi nuvvante akka chala abhimanam❤
Please look book let,u Will know how to Use and what are the purpose.thank you.
Me vlogs chuste naku chalaa prasantham ga uotade andi
హాయ్ రచన గారు బాగున్నారా మీరు ఏ పనులకు వెళ్ళకండి youtube మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టండి మంచి మంచి వీడియోస్ చేయండి మొక్కజొన్న ఇరుకు కెళ్ళి వాళ్లని వీడియో తీయండి అంతేగా నీ మీరు పనికి వెళ్లొద్దు రచన గారు వచ్చేది సంక్రాంతి మంచి మంచి రంగవల్లికలు youtube లో పెట్టండి
Meru chepinatu chesam sister hair chala silky ga aeindi tqqq
Addicted ur vlog s rachana garu
Chala chakkaga undi ni life .Naku ala andarilo kalisi Annam tinadam istam.happy life nidi super .manchiga alane eppudu happy ga undu sis
Palleturi pachani polalu lagane mi manasulu kuda pacha gaa swacha maina manasulu mivi ❤❤
Avi plastic spoons kaavu okati pastry brush nd enkoti spachula antaru...nd adi vegitable cutter antaru... Not chekka balla😢
Friends ship antey VL akka ni la vundale super..... Acaram bhumi antey Ts... Lo fourty guntalu antamu....Ap lo acaram bhumiki enni centlu cheppu naanna 😍💐😍
Super Amma rachana ne life enjoy ne matalu baguntai
Akka nv chala manchi dhanivi akka andhuke nvu vantari gaa untuna ni manchi thananiki irugu porugu varantha nitho kalisi melisi untunaru inka aa dhevudi challa ni choopu kuda ni paina undhi andhuke nv okkadhanivayna nv atla undagaluguthunnav aa dhevudu ninnu epudu challa ga chudali akka😊❤🙌
Supperb vlog సిస్టర్ 👌👌👌👌..... పొద్దున పొద్దున polallo supper undhi సిస్టర్ 👌👌👌👌... Em ina nuvvu supper సిస్టర్....
😍💐🙏♥️
Mee videos chustunte chaala happy gaa untundi sister.
Antha thakkuva thintey waight ekkada perugutavu....emi thintey aakali vestundhi first adhi chudu.... Every day banana thinu....nenu thintanu dayli two....chala good habit....one centu bhumi antey....enni square feets....or.... square yards aina ok cheppu naanna 😍💚😍💐
Nuvvu ilage eppudu santoshanga undamma ninnu ila choostunte naku chala santoshanga undamma ❤❤
Nduku akka west akka అవి memu use chesamu akka anubavam తో chepthunna retun pettandi choppeing బోర్డ్ బాగుంది akka😊😊
హాయ్ అక్క అక్క నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను అక్క ప్లీజ్ అక్క నీ బ్లెస్సింగ్స్ కావాలి అక్క మీరు ఆ పరమేశ్వరుడు సగం మీరు బ్లెస్సింగ్స్ ఇస్తే ఆ దేవుడు ఇచ్చినట్టే అంట అక్క మాకు మీ బ్లెస్సింగ్స్ చాలా మంచిదక్కా లాస్ట్ ఇయర్ మా చెల్లిని కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చావ్ అక్క తను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అక్క
Godbless u ma🙏🙏🙏🙌🙌🙌
@@palleturiammayi5556థాంక్యూ వెరీ మచ్ అక్క నాకు చాలా హ్యాపీగా ఉంది అక్క నీ మెసేజ్ చూసి
Palleturi ammai ila palleturulo andaritho panulu chestu hapy ga unte chudalanipistundi any way mokkajonna kandlu bane virustunaru
Hii akka ur good heart parson....mee video's chuste chala positivety ga anipistundhi ...
Avunu akka nenu kuda velledanni 9 years aipotundhi ala velli polam paniki
Inka Kuwait ki velladam valla a panulu ki povatledu vellinapudu ala kalisi thinadam naku chala istam akka yeppatido gnapakalu gurthu chesavu😊❤❤❤
Scooty valla ayana garu😂 super akka i like your life style akka 😊
Hi akka am aswitha naku pregnancy confirm vachelaga naku okka bidda putelaga devinchu akka 4years nundi waiting akka please bless me devunni koruko akka
Tappakunda Godbless u ma🙏🙏🙏🙌🙌🙌
Hi chelli natu kottimera ela natalo cheppu intlo alukutanu pls reply me
Akka miru mokka jonna kankulu Direct ga virusthunnaru bagundi idea 👌👌
Good video
Hi akka mi videos chala bagunnai enka elanti videos chala cheyyandi ma support miku vuntadi
Akka meru stove dagara Aa atta kakunta online lo wall stickers unntayi avi tepinchukoni antinchukondhi baguntundhi chudaniki just suggestion
Videos. Chala. Prashanthamga. Untaandii
No use andi Oil chisalu nenu kuda Order chesanu
Meeku hats off andi
మీ కిచెన్ బాగుంది 👌👌👌
Ripley echinanduku tq sister
baga chaduvu koni e works chestunnaru ante mi vyaktitwatam chala goppadi
Wash chesii use cheyy
Chala manchi video cyesaru akka
Ee scooty akka mission akka maneyandi konchem..idhivaraku kooda cheppa..vaallaki manchi names vunnayi..avi vaadi janalaki alavatu cheyyandi
Sare tappakunda 😍💐😍
Ee video memu Friday ne chustamu ani mekela telusu🤔🤔antha exact ela cheparu
ఎమైనా ఇటువంటివి బుక్ చేసినప్పుడు ఒకసారి కడిగి వాడుకుంటే బాగుంటుంది రచనగారు 😊👍
Sare andi next alaage chesta andi😍💐😍♥️
స్కూటీ అక్కకి మనవడా😮
Ma daggara karralanu kosi tharavatha kankulanu virustharu danni judu thiyadam antaru akka okk miru mothaniki 👌👌😘akka
నువ్వు చెప్పినట్లు శుక్రవారం రోజు వచ్చింది
Tv lo chusthannaanule. Pedda Tv.lo. baaguntadi. 👌👍🌹💚😍
Anduko me videos chustay some positive vibes vastadi... Love u akka... Nenu chala sarlu msg chaysa but me nundi reply ledu please e msg reply istaranukuntuna...
Loveu ♥️♥️♥️ ma
@@palleturiammayi5556 thank you so much for ur reply🥰
Hi తల్లి ని కోతీమిర పచ్చడి👌😊అమ్మ నువ్వు మిషన్ అక్క ఎప్పుడు కలసి మెలసి ఉండాలి తల్లి రీప్లే ఈవడంలేదు నాకు బంగారు తల్లి💖💖 🙏🙏💖💖😘
Hi akka,neku blue colour dresslu beautiful ga vuntai .vantalu kuda bagacheasthavu ❤radha
Na chinnapudu vellanandi ela paniki appati rojulu gurthochai 👌👌👌
మా గిరి పుత్రిక కు. నా ఆశీస్సులు
Nice video akka ❤❤❤❤
మీ హెయిర్ సిల్కి గా చాలా బాగుంది. ఎం రాస్తున్నరు చెప్పండి. ప్లీజ్
ఈ రోజు శుక్రవారం మీ వీడియో చూసాను రచన కిచెన్ సామును బాగున్నాయి
Wash before use rachana
Chopping board kuda alane use chesav kada
Wash chesi use cheyyandi
Love ur videos 😍😍😍
Superb sis ...yenra sarada ga undo 🥰🥰
Nii kastam ni amount avvaru eam anukunti a niku yandhuku akka niku kavalasenavee konukooo happy ga undu😊
Akka ee viodes chusi chala inspair aieanu akka
Hai sis Mi matalu vintunte bale anipistundi super Miru
Daily waiting for your videos akka ...pls akka metho matladali urjent akka .
Jagratha ga vadu sis pagilipotayi careless ga unte gaju seesa
Super Rachana mee videos😊
Chaala manchi video chesaru sister. ❤
Super Rachana akka
Good job sister and i love you😘😘
Naku mi videos chala estam akka naku vokasari mi video lo hiii chepara plsss na Peru revathi alla love u akka
హాయ్ రచన గారు వెంకట లక్ష్మి గారు మీరు ఎప్పుడు అలాగె ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాముఅందరితో👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍
మొక్కజొన్న కంకి తో పాప్కాన్ చెయ్యి అక్క