What is NOTA option in EVM? How is NOTA useful to common man? Adv.KKalyaan Dileep Sunkara analysis|

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024

КОМЕНТАРІ • 268

  • @HappyCamera-ex5dk
    @HappyCamera-ex5dk 6 місяців тому +24

    యువతకు స్ఫూర్తి దాత మన కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి ధన్యవాదాలు

  • @RaviKumar-nb6lm
    @RaviKumar-nb6lm 6 місяців тому +5

    సూపర్ అన్న మీరు చెప్పింది చాలా బాగుంది మీలాంటి వారు చెప్పే మంచి మాటలు నాలాంటి ఎంతోమందికి తెలియని విషయాలు చాలా బాగా అర్థమవుతున్న హ్యాట్సాఫ్ అన్న నీలాంటి వారే రాజకీయాల్లోకి రావాలి. రాజకీయం అంటే ఏంటో తెలియని చాలామందికి నువ్వే మార్గదర్శకంగా నిలబడాలి

  • @sunilkumar-ff8rw
    @sunilkumar-ff8rw 6 місяців тому +8

    Straight to the point.. as usual well said bro... jai NOTA..

  • @HARIKRISHNAGUNISETTI-cg4gf
    @HARIKRISHNAGUNISETTI-cg4gf 6 місяців тому +11

    Super excellent speech my dear brother 💗

  • @kumarbabunandyala6260
    @kumarbabunandyala6260 6 місяців тому +3

    🙏 మీ వీడియో లతో యువత లో ఎంతో మనోదర్యం నింపుతున్నారు 🙏✊సార్

  • @anandbabu4772
    @anandbabu4772 6 місяців тому +6

    Golden words bro👍👍👍

  • @sarclogs4619
    @sarclogs4619 6 місяців тому +8

    Finally.. You made it KDS.. NOTA is the best option.. Wont feel REGRET

  • @Ragu977
    @Ragu977 6 місяців тому +2

    Sir meeru super, meeru thisukunna prathi amshamlo avesham tho patu nijam undhi .....thanks for your stands by common people..

  • @praveenkodavati9505
    @praveenkodavati9505 6 місяців тому +3

    Good Topic 👍🏻 i respect you for this kind of rebelic rational and unbiased opinion about politics and voting.

  • @midhundone9126
    @midhundone9126 6 місяців тому +4

    🎉🎉🎉😊 నిజంగా ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని అనిపించేలా ఉంటావ్ అన్నా నువ్వు
    మీలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నందుకే నేమో ఇండియా ఇంకా అడుక్కు తినే పరిస్థితికి రాలేదు🎉

  • @vasukvasuk738
    @vasukvasuk738 6 місяців тому +99

    2019 ఎలక్షన్ లో జగన్ గారిని చూసి ఓట్లు వేశారు...151 MLA lu... గెలిచారు... ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిపోయారు... ఆ టర్న్ లో అలా మేము ఓట్లు వేసినందుకు మా జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే... జ్యోతుల చంటి బాబు గారిని గెలిపించుకునము... ఇప్పుడు ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేయడం జరిగింది.. ఇప్పుడు ఆయన ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఆయన ఏ పార్టీలోని లేడు... వైయస్సార్సీపి ఎక్కడ టిక్కెట్టు తోట నరసింహం గారికి ఇచ్చింది.. ఇప్పుడు జ్యోతుల చంటిబాబు గారితో ఉన్న క్యాడర్ మొత్తం తోట నరసింహం గారి వైపు.. జ్యోతుల టిడిపి పార్టీ అభ్యర్థి నెహ్రూ గారి వైపు వెళ్ళిపోయింది.. మొన్నటి వరకు జ్యోతుల చంటిబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నంతవరకు చాలామంది ఆయన ఇప్పించిన వర్కులో బాగుపడ్డ వాళ్ళు క్యాడర్లో వర్క్ చేసి బాగుపడ్డారు ఆయన ద్వారా బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు.. కానీ ఇప్పుడు పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వడం నిరాకరించిన మరుక్షణం తోట నరసింహం గారికి ఇచ్చిందని తెలియగానే అలా మారిపోయారు... ఆయన్నే ఇండిపెండెంట్గా పోటీ చేయమని కొంతమంది అడిగారు... ఆయన మా నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు ఈ ఐదు సంవత్సరాల్లో.. ఆయన పోటీ చేసిన డిపాజిట్లు కూడా రావని ఆయనకి తెలుసు... ఏదో ఒక అవకాశం వస్తే ఎమ్మెల్యేగా గెలిచి ఒక వంద సంవత్సరాలకు సరిపడక డబ్బు సంపాదించుకునే నాయకులు తప్ప... మనకి వచ్చిన ఈ అవకాశం సద్వినియోగం చేసుకుందామని నాయకులు ఈ తరంలో లేరు... కానీ ఈ విషయాలు చాలా మంది ఓటర్లకు అర్థం కావడం లేదు అధికారం ఇచ్చిన వాళ్ళకే మళ్లీ అధికారం ఇస్తున్నారు.. క్యాండిడేట్ లు మారినంత మాత్రాన పార్టీ సింబల్ మారదు కదా... ఈసారి అయినా వైయస్సార్సీపి వేసిన ఉచ్చులో పడవద్దు... కొత్త తరాన్ని ఎన్నుకుందాం... పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సీట్లు ..MP OR MLA. LU మనం గెలిపించుకుదం.. 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు నేరుగా పోటీ చేసే మనోధైర్యాన్ని మనం ఈద్దం... జై జనసేన❤❤

    • @SaiKrishna-os3ne
      @SaiKrishna-os3ne 6 місяців тому +2

      Chanti babu chesindi emi ledu ane ivvaledu anukunta bro.. Nenu gokavaram mandalam okka road kuda veyaledu chanti babu..😢

    • @karunasri9029
      @karunasri9029 6 місяців тому +3

      జై జగన్ 🎉🎉🎉🎉❤❤

    • @sureshkumar-vb5uf
      @sureshkumar-vb5uf 6 місяців тому

      Enduku entha sollu nuvvu pk gadike vote veddamu anukunety veyyi. Vadu manchodu kadu vedu goppo du ani

    • @karunasri9029
      @karunasri9029 6 місяців тому +1

      జనసేన టిడిపి ఒకటే పవన్ సొంతంగా పోటీ చేస్తే ఎవరైనా వేస్తారు

    • @TSPSC_MEMES_ADDA
      @TSPSC_MEMES_ADDA 6 місяців тому

      Janasena 21 places lo janasena ki veyyndi ,, tdp bjp vuna chotla nota keyyandi ,jai janasena jai kds

  • @lakshmanjajula4457
    @lakshmanjajula4457 6 місяців тому +4

    @kalyan dileep sunkara ... My request is to make a video about postal ballot voting.
    Which will be helpful for youth as most of them were away from their hometown , his/her vote should be cast. not be wasted. #lets be the change #kalyandileepsunkara #Jai hind

  • @krazzmoto
    @krazzmoto 6 місяців тому +3

    Well said sir..atleast u hav made a video on NOTA. From last two times I hav used NOTA. But frnds said yeduku ra waste chesav vote ni annaru .but I had same thought what u hav said. Last time maa area lo 13k nota vacheyi

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 6 місяців тому

      use em vundhi.nota ki enni votes vacchay ani evaru pattinchukoru.vunna vaalla lo bette evaru ani choose chesukondi anthe kani vote waste chesi jagan lanti vallani cm cheyyakandi

    • @krazzmoto
      @krazzmoto 6 місяців тому

      @@Ram-hl4ev ha sure

    • @surya9762
      @surya9762 5 місяців тому +1

      ​@@krazzmotoNota ki veyadam valana bad person geliche chance undi.....

    • @RaKesH-tx4ob
      @RaKesH-tx4ob 5 місяців тому +1

      YCP WILL WIN WITH NOTA VOTES,
      U R INDIRECTLY VOTING JAGAN by not voting alliance

  • @guddetiarjun4687
    @guddetiarjun4687 6 місяців тому +17

    నిజానికి మీరు నాకంటే వయసులో చిన్నా ..
    ఐనా కూడా మిమ్ము నేను సార్ అని..
    సంబోధించుటకు చాలా ఆనందించు తున్నాను,, సార్ మీరు సూపర్ ❤

  • @jsp-chiru9394
    @jsp-chiru9394 6 місяців тому +6

    సామాజిక స్పృహ..ప్రజలకు వుండాలి..దొంగ ఎవరో nijayatee parudu evaro telusu kuntaaru..

  • @malli-vn5yj
    @malli-vn5yj 5 місяців тому

    Anna meeru super Anna you explained very well about NOTA👌👌👌👌👌🙏🙏🙏

  • @shravankumar1323
    @shravankumar1323 6 місяців тому +4

    useful information sir

  • @syampavan
    @syampavan 6 місяців тому +5

    ee video baaga reach avvlani korukuntunnaaa

  • @RamaiahBommana-s9j
    @RamaiahBommana-s9j 6 місяців тому +5

    Players మారటం లేదు. Franchise లు మాత్రమే మారుతున్నాయి. దీనిమీద చెయ్యండి. ఎటు చూసినా వాళ్లే. కొత్తవారు ఎవరూ లేరు. ఇలా ఎలా??

  • @kesavakumarthecompletefami9610
    @kesavakumarthecompletefami9610 6 місяців тому +37

    ఈ ఎలక్షన్లలో NOTA కే ఎక్కువ ఓట్స్ పోల్ అవుతాయి. చదువుకున్నవారు అందరూ ఓటుహక్కు వినియోగించుకుంటే.

    • @newsbandi2002
      @newsbandi2002 6 місяців тому +2

      I am voting for nota and my complete family

    • @newsbandi2002
      @newsbandi2002 6 місяців тому +2

      5 votes

    • @surya9762
      @surya9762 5 місяців тому

      NOTA ki veyadam valana bad person win ayye chance undi

  • @SriramP
    @SriramP 6 місяців тому +3

    అత్యధిక అమాయక మూర్కులు ఉన్నంత కాలం నోటా వల్ల ఎటువంటి ఉపయోగం లేదు!🔥

  • @ece0416
    @ece0416 6 місяців тому +10

    Now I decided #NOTA

    • @AJM345
      @AJM345 6 місяців тому +1

      Ilanti verri chestalatho State malli sanka naakiyoindhi po. NOTA ki cesthey adhi direct gaa YCP ki help chesinattu. Kastha burra vaadu bro.

    • @ece0416
      @ece0416 6 місяців тому

      @@AJM345 it is my vote
      Anyone not perfect to me

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 6 місяців тому

      aa ycp covert pani adhe bro votes tdp jsp alliance ki padakudadhu ane thapathrayam.meeru bale paddaru ga buttalo

    • @user-jo4oo6bs1t
      @user-jo4oo6bs1t 6 місяців тому

      ​@@ece0416 very good ycp osthadha TDP osthadha thokka tholu osthadha kaadhu mana vote mana istam nuvvu nota ki vesthe adhi osthadhi idhi osthadhi Ane gorre matalu vinaku , nee self ki nuvvu satisfy avvu edhavalaki vote veyanandhuku

    • @surya9762
      @surya9762 5 місяців тому

      NOTA ki veyadam valana bad person win ayye chance undi

  • @mandapatijyothi8631
    @mandapatijyothi8631 6 місяців тому +4

    Hi bro good information

  • @HappyCamera-ex5dk
    @HappyCamera-ex5dk 6 місяців тому +1

    Super super brother

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 6 місяців тому +4

    మన తెలుగు MP లు అందరూ...వ్యాపార..లావాదేవీలు....ఎప్పుడు...పార్లమెంటు కు..హజర్...అవుతారు

  • @Ramu-Ch
    @Ramu-Ch 6 місяців тому +3

    Janasena For Better Society, Jai JANASENA Jai HIND.

  • @asreejakarri5111
    @asreejakarri5111 6 місяців тому +3

    Jai janasena Jai Pawan Kalyan anna

  • @naidusubbarao4089
    @naidusubbarao4089 6 місяців тому +1

    Super anna

  • @manakandipadu944
    @manakandipadu944 6 місяців тому +4

    I will go for NOTA for this time.

    • @newsbandi2002
      @newsbandi2002 6 місяців тому

      Me and my family 5 votes

    • @surya9762
      @surya9762 5 місяців тому

      NOTA ki veyadam valana bad person win ayye chance undi

  • @rosaiahkondepu4213
    @rosaiahkondepu4213 6 місяців тому +3

    Please do a video for NRIs. How to cast their votes, how to register and so on

  • @vennelagowtham3918
    @vennelagowtham3918 5 місяців тому

    Excellent ✊

  • @kvpprasad
    @kvpprasad 6 місяців тому +1

    Dileep Annayya generation marutundi evala mana chinnappudu key pad cell vadevallan evala touch phone vadatunnam

  • @shivaram770
    @shivaram770 4 місяці тому

    I’m from Eluru and my vote to NOTA

  • @rameshkotapuri7126
    @rameshkotapuri7126 6 місяців тому +13

    NOTA లో ఎవరిని వద్దనుకుంటున్నామో అనే ఆప్షన్ ఉంటే బాగుండు.

    • @harshahatsvarshabats7852
      @harshahatsvarshabats7852 6 місяців тому +2

      Nota ante inka potee chese వారు evaruu meeku nachchaledani ardam

    • @yellareddy
      @yellareddy 6 місяців тому +2

      Niku degree unna bokka Ramesh garu

    • @SRINU-69
      @SRINU-69 6 місяців тому +1

      బ్రో అతను అడుగుతున్నది ఏమిటంటే..నోటాలో మనకు నచ్చని 3 లేదా 4 అభ్యర్థులలో నిర్దిష్ట అభ్యర్థిని ఎంపిక చేసుకునే అవకాశం అతనికి ఉంటే చాలా బాగుంటుంది

    • @rameshkotapuri7126
      @rameshkotapuri7126 6 місяців тому +1

      @@yellareddy avunu yellareddy garu

    • @rameshkotapuri7126
      @rameshkotapuri7126 6 місяців тому

      @@SRINU-69 Nenu pettina coment ni meeru okkaru mathrame artham chesukunnaru Sir,.
      Adhi artham chesukoleka chala Mandi Nenu ep,naku degree bokka ani antunnaru.

  • @hemachandrachakravaram9224
    @hemachandrachakravaram9224 6 місяців тому

    Hii brother..nee Anni videos chusthanu..chusa u commener library lo..to be Frank.. impact create chesindi aithe.."nota" video okate..migataa vaatilo expect konni videos tappa..cast feeling laago..swaprayojanam..kosamo..annatlu vuntai..Mee vaakhathuryaniki Mee subject knowledge ki..chala times..blown away..un doughtedly..ur talented..Ila useful and sence vunna videos..marenno cheyalani..korukuntunna.. ofcourse u can do..u have that capability..good luck brother 🖤👍🏻

  • @DevanandGURRALA
    @DevanandGURRALA 6 місяців тому +1

    Ultimately what's your final message to people? It's very short time, difficult to educate right now. Jai Bheem 🙏

    • @surya9762
      @surya9762 5 місяців тому

      NOTA ki veyadam valana bad person win ayye chance undi

  • @నంద్యాలబాలిక
    @నంద్యాలబాలిక 6 місяців тому +1

    😎JAI NOTA ,JAI JANASENA😎👌

    • @surya9762
      @surya9762 5 місяців тому

      NOTA ki veyadam valana bad person win ayye chance undi

  • @dvlyashgaming3023
    @dvlyashgaming3023 5 місяців тому +2

    Sir miru jenasena ki malli ravali

  • @padmasandeepvarmakalidindi5560
    @padmasandeepvarmakalidindi5560 5 місяців тому

    Anna do a video on mahasena Rahesh leaving party last minute and forming new party

  • @ravivarmakarupalli9566
    @ravivarmakarupalli9566 6 місяців тому

    8:15 అవును అన్నా .. ఎలక్షన్స్ షెడ్యూల్ కి one day ముందు నియోజకవర్గం ను ప్రకటిస్తున్నారు..ex: .........

  • @PavanChowdary4993
    @PavanChowdary4993 5 місяців тому

    Anna Proxy vote gurinchi kuda cheppandi.. oka booth level lo chala important kada adi

  • @shankarpalakoori8277
    @shankarpalakoori8277 6 місяців тому +2

    NOTA ki vote veyyadam valla malli jagan ke labham. NOTA ki vote veyyakunda TDP ki kani Janasena ki Kani BJP ki kani Vote vesi Andhra Pradesh ni e daridrudu Jagan Mohan Reddy nundi vimukthi cheyyandi prajalara...

    • @surya9762
      @surya9762 5 місяців тому

      NOTA ki veyadam valana bad person win ayye chance undi...bad Govt voche chance undi.....Unnavallalo better person ki vote veyandi....

    • @supriyaallampally
      @supriyaallampally 5 місяців тому

      I agree 👍

  • @phanibabu9505
    @phanibabu9505 6 місяців тому

    👏👏👏👏👏

  • @inageswararao3899
    @inageswararao3899 6 місяців тому +1

    Now here at Amalapuram

  • @Teluguentertainmentnew
    @Teluguentertainmentnew 6 місяців тому

    Anna nenu upgrad lo join ayya , loan ki apply cheyyincharu zest money nunchi, emi kattalekapothunna , job raledhu ,response ledhu , emi kattadaniki ebbandi ga undhi , please help

  • @shaikdastagir8681
    @shaikdastagir8681 6 місяців тому

    ❤❤❤

  • @dayamasaram4252
    @dayamasaram4252 6 місяців тому

  • @Varenya_Deeksha
    @Varenya_Deeksha 6 місяців тому +1

    నా యకులే అలా ఉంటే జనాలు ఎలావుంటారు

  • @chavalaswathi2811
    @chavalaswathi2811 6 місяців тому

    పేదవారు ఎదో ఒక రూపేణా హ్యాపీ గా వున్నారు అన్నా.... ఇంతకు ముందు వున్నవారు ఇప్పటిదాకా వున్నవారు తో పోల్చితే బెటర్... పేదవారు హ్యాపీ... చెప్పడం ఈజీ పాటించేవాడే లేడు.... పాటించేవాడు గొప్పోడు

  • @mahidharDevarapalli-fe2mx
    @mahidharDevarapalli-fe2mx 6 місяців тому

    🙏🙏🙏

  • @bbhaskar3114
    @bbhaskar3114 6 місяців тому

    👌👌👌👌👌🙏✊

  • @ThisChannel651
    @ThisChannel651 5 місяців тому

    Hai andi we have some problem, we got cheated from one of the software company and their subordinates they said like they are going to give the opportunity by charging 2lakhs of ruppes and they relapsed offer letter and charged money but after on boarding based on the situation came to know this as face company but when we are questioning her she is telling lies and behaving as not responsible but all these members are from one company and she returned only half money to us if there is any chance to get our money back please help us

  • @passwordking-g1g
    @passwordking-g1g 6 місяців тому +1

    NOTA ki vesthe malli Jagan ke labham.

    • @surya9762
      @surya9762 5 місяців тому +1

      NOTA ki veyadam valana bad person win ayye chance undi...bad Govt voche chance undi.....Unnavallalo better person ki vote veyandi....

  • @AnilKumar-tu4lc
    @AnilKumar-tu4lc 6 місяців тому

    I love you anna

  • @ratnakarmunna7941
    @ratnakarmunna7941 6 місяців тому +1

    Why can't it be an online to avail the Nota

  • @RajDash-sr6jq
    @RajDash-sr6jq 6 місяців тому +1

    When NOTA's percentage is more than 40% then only it will be useful.
    Everyone should be aware of NOTA's value.
    And It takes time like 15 to 20 years
    By that time everything will be gone to ashes
    But As of now NOTA is like the UA-cam dislike button... it is just there for self satisfaction.

    • @surya9762
      @surya9762 5 місяців тому

      NOTA ki veyadam valana bad person win ayye chance undi...bad Govt voche chance undi.....Unnavallalo better person ki vote veyandi....

  • @balaaaa4258
    @balaaaa4258 6 місяців тому

    ❤❤❤❤🎉🎉🎉🎉

  • @santos77777uuuu
    @santos77777uuuu 6 місяців тому

    I was sad when i heard Mr. Nagababu said they are doing practical politics, who can spend money. Politicians who spend money, steal money. Seems like there is no hope.

  • @dudekularazab8019
    @dudekularazab8019 6 місяців тому

    Miru chepina change society lo ravali antey politics ki kuda qualification pettali Ani na personal opinion Kalyan Anna Mari miru emantaru

  • @jmallinonechannel5264
    @jmallinonechannel5264 6 місяців тому

    Sir reson rice lo plastic rice vasthundhi anna anti anna e Karama

  • @saipavan786
    @saipavan786 6 місяців тому

    abbbaaaaaaa super andi.. chala baga chepparu.. adi ee election ke enduku malli Jagan gelavadaniki anthe kada.. musugu theseyandi sir.. guddi lo mella nayam ane situation lo unnapudu kaneesam guddi vaadini ennukokunda mella vaadini ennukovadam better.. leka pothe.. poorthi ga nasanam chesevaadini kurchopettetlu unnaru mee lanti educationalists..

    • @surya9762
      @surya9762 5 місяців тому

      NOTA ki veyadam valana bad person win ayye chance undi...bad Govt voche chance undi.....Unnavallalo better person ki vote veyandi....

  • @maknaharzis
    @maknaharzis 6 місяців тому

    North andhra people please choose NOTA , here candidates are not deserves single vote ,
    no development ,
    no companies ,
    no roads ,
    no water ,
    no education ,
    no respect women ,
    people are ran away from this land

    • @surya9762
      @surya9762 5 місяців тому

      NOTA ki veyadam valana bad person win ayye chance undi...bad Govt voche chance undi.....Unnavallalo better person ki vote veyandi....

  • @newsbandi2002
    @newsbandi2002 6 місяців тому

    Culprits are people not politicians

  • @bueydhhehdjshhsheuhe
    @bueydhhehdjshhsheuhe 6 місяців тому

    Did people supported to Brellakka who is willing to good to people in Telangana?

  • @siva.s6687
    @siva.s6687 6 місяців тому

    E samajam ante Paisa. Vellani manam Amina anna velli andharu manake satruvulu avutharu. Vadhu anna please. My name is. Siva. Tadepalli

  • @SG-2-3
    @SG-2-3 6 місяців тому

    Mundhu Edhavslantha Janasena loney unnaru..

  • @15seconds66
    @15seconds66 6 місяців тому

    Ivanni chepoukodanikey babu...ivanni books lonu cinema lonu bavuntai..groung lo inko 20 years aina change undadu😂😂😂😂😂

  • @Rhinosaurs363
    @Rhinosaurs363 6 місяців тому

    Nenu Vijaywda loa vundey Kapu ni, Easari na Votu, Pawankalyan gariki, ma Pothu partylaki matramey., Oka Kapuga, Pawanalkalyan garini rakshinchukoavaslina badyata naku vundi...

    • @surya9762
      @surya9762 5 місяців тому

      NOTA ki veyadam valana bad person win ayye chance undi...bad Govt voche chance undi.....Unnavallalo better person ki vote veyandi....

  • @arjunkrishna3412
    @arjunkrishna3412 6 місяців тому

    I want to see Pawan Kalyan as MLA but I want Jagan to be CM once more, I didn't trust CBN.

  • @midhundone9126
    @midhundone9126 6 місяців тому

    😢😢😢 ఈ మూడు పార్టీలో ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా గాని పోలవరం గాని అభివృద్ధి గాని నియోజకవర్గాలుగా ఏమన్నా మంచి నిర్ణయాలు గాని లేవు
    ఆ పార్టీని ఓడిస్తాం ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీని ఓడిస్తారు ఆ పార్టీ వాళ్ళు😢😢😢 జనాలకి ఏమైనా చేస్తాను మాత్రం ఎవడు చూడలే😅😂😂 జనాలు మరి ఎలా ఆలోచిస్తున్నారు

  • @vasuimandi5535
    @vasuimandi5535 6 місяців тому

    Educated should vote for NOTA

    • @surya9762
      @surya9762 5 місяців тому

      ​@@ck3289NOTA ki veyadam valana bad person win ayye chance undi...bad Govt voche chance undi.....Unnavallalo better person ki vote veyandi....

  • @ummaprasad2746
    @ummaprasad2746 6 місяців тому

    Anna. Nvu party pettanna. Marudham.modhalupedadham anna

  • @bennyanil3793
    @bennyanil3793 5 місяців тому

    Ambedkar sunkara😂😂😂

  • @lachilachi8825
    @lachilachi8825 6 місяців тому

    నోట గుర్తుకి ఓటు వేయడం వల్ల ఏమి ఉపయోగం ? నోట అనే గుర్తుకి ఏం వ్యాల్యూ ఉంది అనేది మొదటి ప్రశ్న?

    • @surya9762
      @surya9762 5 місяців тому

      NOTA ki veyadam valana bad person win ayye chance undi...bad Govt voche chance undi.....Unnavallalo better person ki vote veyandi....

    • @lachilachi8825
      @lachilachi8825 5 місяців тому

      @@surya9762 , మా అసలు అసెంబ్లీ మెంబర్స్ ఇద్దరు వేస్ట్ పర్సన్స్ వైసిపి అయినా అంతే టిడిపి అయినా అంతే ఓన్లీ మా గుంటకల్ అసెంబ్లీలో మాత్రమే మాకు ఇద్దరు నచ్చలేదు ఎవరికి చేయాలో అర్థం కావడం లేదు బ్రదర్ మాకేమి ఎన్డీఏ కూటమి గెలవాలి అన్నది మా లక్ష్యం అయినప్పటికీ మా నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పైన చాలా అలిగే సెన్స్ ఉన్నాయి అందుకే కన్ఫ్యూజ్గా ఉంది

  • @sathishkumarnaik5945
    @sathishkumarnaik5945 6 місяців тому

    Cm రమేష్,సుజనా చౌదరి నీ మాత్రం vodinchaali....వీళ్ళు society ki పనికిరారు.....but vote for janasena -tdp -bjp alliance

  • @amigoharsha69o69
    @amigoharsha69o69 6 місяців тому

    మీ మాట తప్పకుండా పాటిస్తా brother

  • @WeekendHyderabadi
    @WeekendHyderabadi 6 місяців тому

    Anna if NOTA Wins in an constituency, the candidate with next highest vote will be announced as winner, This is what i have heard, Is it true? is it is true what is the use of it, why do we call india as a democratic state?

    • @surya9762
      @surya9762 5 місяців тому

      NOTA ki veyadam valana bad person win ayye chance undi...bad Govt voche chance undi.....Unnavallalo better person ki vote veyandi....

    • @WeekendHyderabadi
      @WeekendHyderabadi 5 місяців тому

      @@surya9762 vote ki value lenappudu vote enduku veyyali

    • @surya9762
      @surya9762 5 місяців тому

      @@WeekendHyderabadi Who told you, no value for vote?????

    • @WeekendHyderabadi
      @WeekendHyderabadi 5 місяців тому

      @@surya9762 please read my above message

  • @kvpprasad
    @kvpprasad 6 місяців тому

    Anna asalu otuku dabbui antanna

  • @johnsonakunuri8889
    @johnsonakunuri8889 6 місяців тому

    కులం కార్డు ఉపయోగించుకునే ది పవన్ కళ్యాణ్ అక్కడ ఓటు వేస్తే ముందు నోటా కి వేయాలి

  • @suryakrishnavv7721
    @suryakrishnavv7721 6 місяців тому

    Andharu Vote veyandi Mee Nayakuni Mee Vote Enukondi... Present Kulla ,matha,Varga Rajakiyalu ku don't vote ...Me Vote Oka MLA,MP decide Chesthayi ...Eka Enallu Kutumba Rajakiyalu ...vedandi .. Manchi Nayakudu ledu Anukunte Vote for Nota

  • @Infinityman786
    @Infinityman786 5 місяців тому

    Nuvu aa potineni gurinchi matladalee anaa

  • @sri-raam
    @sri-raam 6 місяців тому

    bottom line enti bhayya? dandam petti navve vadiki vote veyyala? juttu patti kindhesi thanne vadi ki veyyala? battalu vippi cheppu tho kotte vadi ki veyyala? yem jargu thunna silent ga vundi chivari lo dabbu tho seat konukku ne vadi ki vote veyyala? nuvve cheppu bhayya

  • @bsbjee
    @bsbjee 6 місяців тому

    నీలాంటోడు ఈ వీడియో చేయడానికి సిగ్గు ఉండాలి. అన్ని విషయాలు మీద అవగాహన ఉన్న నీకు పవన్ కళ్యాణ్ నిన్ను దూరం పెట్టేడు అని చెప్పి నువ్వు ఈ ఎలెక్షన్స్ లో పోటీ చేయడం లేదు. తమ్ముడు నువ్వు కులపిచ్చి నుంచి బయటకు రా, వచ్చి భీమవరం లో ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యి. అప్పుడు రాజకీయా పార్టీలు సిగ్గుపడతాయి. I wish you all the best.

  • @NovotelAirport
    @NovotelAirport 6 місяців тому

    Again ur taking cast and community

  • @chakrics9960
    @chakrics9960 6 місяців тому

    Sir meeku janasena seat yitchi vundali..it's my personal opinion..if iam wrong iam sorry

  • @sadashivareddysanapa2414
    @sadashivareddysanapa2414 6 місяців тому

    లావు అయినట్టున్నారు కొంత డైట్ చేయండి, ఎవడికోసం ఎవడు కష్టపడాలి బాధ్యతగా ఉండే వాళ్ళని ఎవ్వడు ఆపలేడు పీకలేడు.

  • @pandurangaraouppu8384
    @pandurangaraouppu8384 6 місяців тому

    నేను 1974 లో 21 సంవత్సరముల వయసు. ఓటు హక్కు వచ్చిన దగ్గర నుండి ఓటు హక్కు వినియోగించు కొంటూ వచ్చాను. 2021 లో కార్పోరేషన్ ఎలక్షన్ల లో ఓటుకు రూ.3,000/-లు ఆఫర్ చేశారు. ఎవరికీ ఓటువేయలేదు. ప్రప్రథమంగా ఓటు హక్కును వినియోగించలేదు. ఈసారి నోటాకు వేస్తాను

  • @siva.s6687
    @siva.s6687 6 місяців тому

    Anna ivi maravu

  • @lambukalyan1398
    @lambukalyan1398 6 місяців тому

    Ee sari. Pavan ki nota kanna. Thakkuve vasthayemo anna. Next. Bj p lo. Vikan chesi. Rashyaki. Velthadu. Antunnaru. Anna. Andharu🤦‍♂️

  • @104lotus
    @104lotus 6 місяців тому +1

    బ్రదర్ కళ్యాణ్ దిలీప్ సుంకర . మీరు చెప్పేవి కరెక్ట్ కానీ మీకు కూడా కులాభిమానం ఎక్కువే . కమ్మ వాళ్ళను మీరు ఎప్పటికి వక్రబుద్ధితోనే చూస్తారు . అన్ని కుళ్ళాల్లో మంచి వాళ్ళు , చెడ్డ వాళ్ళు ఉంటారు . కులాలు మతాలూ ప్రతిపాదికన elections లో అభ్యర్థుల్ని గెలిపించి కూడదు . You are almost there but still need to improve in bias.

  • @venkateshyanamala131
    @venkateshyanamala131 5 місяців тому

    Saar me number

  • @4friendscreations
    @4friendscreations 6 місяців тому

    Oka niyojaka vargam lo NOTA ki mejority ekkuva vasthe em chestharu okavela NOTA ki ekkuva votes ravadam valla poti chesina vaallalo worst candidate win aithe enti paristhiti vivarincha galaru aasisthunna!

  • @vasuvasu2991
    @vasuvasu2991 6 місяців тому

    Guruvu garu meru cheyavalasina time lo cheyakunda ego lu ki potaru taravatha tatvajnanamu cheputaru emitooo chettukukalakaa akkulu pattukunte emuntundhi chepavi acharinchandi konchem mimalni follow ayye variki hope untundhi ga emantaruuu konchem political heat penchandi me guruji ki me style looo...!

  • @Gysk-w1o
    @Gysk-w1o 6 місяців тому +6

    Guntur west : my vote for NOTA

  • @Kumar-P
    @Kumar-P 6 місяців тому +13

    నేను నోటా గుర్తు అందుబాటులో వచ్చిన నుండి ఉపయోగించుకుంటున్నాను , కానీ ఏ మార్పు రాలేదు, NOTA వలన ఉపయోగం లేదు, కొన్ని చోట్ల NOTA కి వచ్చిన ఓట్ల కన్నా తక్కువ మెజారిటీ తోనే అభ్యర్దులు గెలుస్తున్నారు,వాళ్ళలో వెదవలు ఉంటున్నారు .
    కనుక ఉన్నవాళ్ళలో తక్కువ చెడ్డవారికి ,కొంచెం అయినా అభివృద్ది మీద దృష్టి ఉన్న వారికి ఓటు వెయ్యడం ఉత్తమం.

    • @g.v.venkateswarareddy6283
      @g.v.venkateswarareddy6283 6 місяців тому +1

      You have chosen your option . Nothing incorrect in it. You have shown your apathy towards the present political set up. Please do show your apathy towards the present political setup please. It’s really good decision, go on please, people like me are there with you.

  • @wenkatpaidi1640
    @wenkatpaidi1640 5 місяців тому +2

    దిలీప్ అన్న గారు...మేము ఒక సారి మిమ్మల్ని కలవాలి. 1400 మంది ఒక సంస్థ నీ నమ్మి రోడ్డున పడ్డాము. పొలిటికల్ లీడర్స్, ఆఫీసర్స్ ఎవరు పట్టించుకోవట్లేదు. మా సమస్యకు మీరు అయితేనే పరిష్కారం చూపగలరు అని నమ్ముతున్నాను.

  • @rajasekhar3238
    @rajasekhar3238 6 місяців тому +2

    group lo Andaru NOTA ki vote veyyandi 😂😂😂😂😂Malli YCP ni gelipinchandi 😂😂😂😂😅😅😅

    • @surya9762
      @surya9762 5 місяців тому

      NOTA ki veyadam valana bad person win ayye chance undi...bad Govt voche chance undi.....Unnavallalo better person ki vote veyandi....

  • @arunkumarrevuru1915
    @arunkumarrevuru1915 6 місяців тому +5

    Great awareness on NOTA. Really inspiring, worthy words

  • @pathakotajahnavi4542
    @pathakotajahnavi4542 6 місяців тому +2

    Hi Kalyan garu , Pawan Kalyan gari meda blades tho attack chestunaru ani Pawan Kalyan cheparu .. ayana security ki problem ga vndi .. can you do one video on that please .. it needs to be addressed and everyone should protect Pawan Kalyan garu at any cost .. it’s not at all acceptable .. this blade batch can cause severe harm to him already he is not feeling well … please do this

  • @JrNTR-ob2fx
    @JrNTR-ob2fx 6 місяців тому +8

    JAI pspk Jai JANASENA jai Dilip anna