సాని.. ఒక వేశ్యా గానం| Saani|With English Subtitles| Charan Arjun | Nalgonda Gaddar |Swarna| Mounika

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 2 тис.

  • @maheshchandra_2032
    @maheshchandra_2032 4 роки тому +851

    ప్రతి ఒక్క అన్న అక్క దయచేసి షేర్ చేయండి ఈ పాటను...🙏🙏🙏
    చరణ్ అర్జున్ అన్నయ్య అభిమానులు ఒక లైక్ వేసుకోండి...👍♥️

    • @teluguhelo3422
      @teluguhelo3422 4 роки тому +2

      🙏🙏🙏👌👌

    • @telugu9618
      @telugu9618 4 роки тому +2

      ❤❤❤❤❤

    • @ganeshsolanki5596
      @ganeshsolanki5596 4 роки тому +1

      Anna lyrics ki nenu Veera abimanini

    • @RameshRamesh-qr4sx
      @RameshRamesh-qr4sx 3 роки тому +1

      Super super super super

    • @ccgangadhar
      @ccgangadhar 3 роки тому

      enduku raa intha la adukuntuntunnav.... paatalalo dhammu unte adhe share avututundi.... avarini beg cheyaku bro... nene rojuki 10 times chustunta... na tharapune 100 plus views vachintayi... 100 x .78 paisa = 7.80/- earn ayintayi

  • @shivakumar-rp7sd
    @shivakumar-rp7sd 4 роки тому +108

    ఒక వేశ్య లోపల లోలోపల ఉండే బాధని కంటికి కట్టినట్టు చూపించిన చరణ్ అన్న కి నా నమస్కారములు........💜

  • @kumadasaitham129
    @kumadasaitham129 4 роки тому +387

    ముఖ్యంగా చెప్పాలంటే ఈ పాత్రకు ఒప్పుకున్న ఆమెకు నా మస్ఫూర్తి తో అభినందనలు

  • @neelamnagaraju2883
    @neelamnagaraju2883 4 роки тому +54

    ఈ పాట రాసిన అన్నా... నీకు నా హృదయ పూర్వక నమస్కారం.
    ఇంత అద్భుత words మీకు వచ్చాయంటే మీరు చాలా ఉన్నత మైన భావాలు కలిగి వారై ఉంటారు.
    ఇందులో నటించి మేడం కూడా... చాలా బాగా చేశారు.
    Good job brother

  • @madhukarsalendri6875
    @madhukarsalendri6875 4 роки тому +169

    ఈ ఐదు లైన్ల పదాల కోసం,
    ఈ పాట ఎన్ని సార్లు విన్నా తక్కువే..
    ➡️⏭️ ఎముకలా గూడూ నేనూ,
    ఎనకాలా గోడా నేనూ,
    నీ మొరటు చేతుల్లోనా నలిగేప్పుడూ....
    👉 నీ ఆనందాల కోసం, చెస్తా ఏదేదో శబ్దం,
    వినగలిగే మగవాడెవ్వడు ఎద చప్పుడూ...!
    🙏🙏ఏం లిరిక్స్ అన్న అవీ, ప్రతి పదానికి ఒక పరమార్ధం ఉంది. చంపినవ్ అన్న,
    సాంగ్ అయితే కిర్రాక్ ఉంది. Good luck and GOD bless you brother. మీ MS...

  • @gnggoud9389
    @gnggoud9389 4 роки тому +447

    Lyrics ఎంతమందికి నచ్చాయి ఒక like వేసుకోండి
    మంచి అర్థం .కష్టం ఉంది. సాంగ్ లో

    • @shivaa99e
      @shivaa99e 4 роки тому +2

      100th like naade bro 😊

    • @laxminarayanap5171
      @laxminarayanap5171 4 роки тому +2

      Supper brother ....lyrics chala bagundiii

    • @gnggoud9389
      @gnggoud9389 4 роки тому

      @@laxminarayanap5171 avunu అన్న మాములుగా లేవు lyrics

    • @gnggoud9389
      @gnggoud9389 4 роки тому +1

      @@shivaa99e tq bro

  • @anandraaz9435
    @anandraaz9435 4 роки тому +977

    ఈ సాంగ్ లో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్న ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్

  • @gandhamalasammeshwar1974
    @gandhamalasammeshwar1974 4 роки тому +64

    అన్న నిజముగా అందరికి తలరాత నుదిటిని ఉంటది కానీ నీకు మాత్రం ఆ దేవుడు చేతిలో ఇచ్చాడు.....సూపర్ lycrics

  • @monkcherry4497
    @monkcherry4497 4 роки тому +77

    వేశ్యా గానం ఒక అద్భుతమైన స్త్రీ కావ్యం
    చరణ్ అర్జున్ గారికి ధన్యవాదాలు🙏

  • @babuyadav3782
    @babuyadav3782 4 роки тому +251

    గాయని ఎవరో గానీ గాత్రంతో పాటకు ప్రాణం పోసింది.👌👌🙏

  • @praveenpatels3345
    @praveenpatels3345 4 роки тому +358

    సాంగ్ స్టార్ట్ కాకముందే లైక్ కొట్టినొల్లు నాతో పాటు ఎంతమంది ఉన్నరు...✋✋✋
    కంటిన్యూ గా ఐదు సార్లు విన్నా చరణ్ అన్నా నీకు నీ కలానికి...🙏🙏🙏🙏🙏

  • @oldcitysrikanthbhaihindhup2825
    @oldcitysrikanthbhaihindhup2825 4 роки тому +141

    మేరు ఏ సాంగ్ రాసినా అ సాంగ్ లో ఏదో ఓక మంచి సందేశం ఉంటుంది ..మామా...సూపర్ సాంగ్ ...👌👌👌...🙏🙏🙏

  • @narendernaren6533
    @narendernaren6533 4 роки тому +540

    ఈ పాటలో నటించిన దోరసానికి నా పాదాభివందనం.. ప్రతి అమ్మాయికి కూడా నా పాదాభివందనం...

  • @anushasingerkarimnagarpill5015
    @anushasingerkarimnagarpill5015 4 роки тому +57

    ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన అక్క,ఈ సాంగ్ పాడిన అక్క,ముందుగా మగవాడి కామ దాహానికి బలిఅవుతూ మానసిక క్షోభ అనుభవిస్తున్న (సాని) ఆడవాళ్ళ మనసు గురించి రాయాలి అన్న మీ ఆలోచనకి🙏🙏🙏...కెమెరా అన్నయ్య కూడా అదరగొట్టాడు...

  • @nandagirisathishkumar6829
    @nandagirisathishkumar6829 4 роки тому +88

    అనందాన్ని ఇచ్చే (వేశ్య) ఆడదానికి కూడా ఆత్మభిమానాలు ఉంటాయని గుర్తు చేసినరు🙏🏼 అద్భుతం అన్న గారు🤝🏼💐

  • @swamyqzs9628
    @swamyqzs9628 4 роки тому +83

    ఏ... మత్తు మందు కలిపి రాస్తావో అన్న నీ కలము లో విన్న కొద్ది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది... రవి చూడని చోట కవి చూస్తాడు అంటారు దానికి నిలువెత్తు నిదర్శనం ఈ సాంగ్... super sir

  • @veereshmudigonda3981
    @veereshmudigonda3981 4 роки тому +118

    స్త్రీ యద చప్పుడు విని చలించే హృదయాలు మనం చెప్పుకునే గ్రంథాలే తల్లి..... వాస్తవాలకు అవి కనిపించవు.... ఎందుకంటే నీ యదలో చప్పుడు విని తట్టుకునే నిజాయితీగా నిలబడే శక్తి లేదు అమ్మా మాకు....

  • @rameshkalvala8025
    @rameshkalvala8025 4 роки тому +15

    ఆ భగవంతుడు నిన్ను ఈ సమాజానికి అదో చెప్పడానికే పుట్టించినట్టు అనిపిస్తుంది అన్నా, నీ మాటల్లో ఈ పాటల్లో...🙏🙏🙏

  • @nagaraju1999
    @nagaraju1999 4 роки тому +161

    వేశ్య గా చూడ బడుతున్న ప్రతివోళ్లు నిజానికి వేశ్యనే కాదు...సమాజం అటువంటిది...సమాజం తన కామ దాహాన్ని(వాంఛను) ఆర్థికంగా ఇబ్బంది పడేవార్ని ఈవిధంగా వాడేసుకుంటుంది...✍️✍️పాట 👌👌💐💐💖

  • @vikasgoudb6354
    @vikasgoudb6354 4 роки тому +63

    లాస్ట్ మీరు చెప్పే మాట ఒక్కొక్క
    పదం వింటే గుండె జల్లుమంటుంది అన్న 🙏🙏

  • @kabalikaka7136
    @kabalikaka7136 4 роки тому +132

    సూపులకేమో నేను దొరసాని
    లో లోపల మాత్రం నా పేరు సాని 👌👌👌

  • @venkatrs9091
    @venkatrs9091 3 роки тому +10

    BMC TV నిర్వాహకులు సమాజానికి మేల్కొలుపు కలిగే పాటలు అద్భుతంగా రాయడం, చిత్రీకరణ జరిపి మాకు అందిస్తు.... గొప్ప సేవ చేస్తున్న తీరు సంతోషంగా ఉంది

  • @varunkumar-qe3wp
    @varunkumar-qe3wp 4 роки тому +64

    ఎముకల గూడు నేను
    ఎనకల గోడ నేను 🙏🙏🙏

  • @nareshsura2417
    @nareshsura2417 4 роки тому +37

    చరణ్ అన్న మీ సాంగ్ కీ....... మీకు 🙏🙏🙏సూపర్ అన్నయ్య ఇలాంటి సాంగ్ ఎప్పుడు వినలేదు. అన్న మైండ్ బ్లోయింగ్ సాంగ్. చరణ్ అన్న సాంగ్ కీ ఒక లైక్...... వేసుకోండి

  • @moulanamhd6153
    @moulanamhd6153 4 роки тому +23

    చరణ్. .....
    నీ కలానికి గొప్ప సత్తువుందబ్బ.
    ప్రత్యేక భావజాలనికి ప్రతీక నీ కలం
    జీవితాల్ని
    ఎవ్వరూ చూడని దృష్టి నీది.
    👏👏👌👏👏

  • @venkymothe4067
    @venkymothe4067 4 роки тому +254

    నా దృష్టిలో ఆడది అంటే ఒక దేవత తో సమానం 🙏🙏

  • @venky41112
    @venky41112 4 роки тому +23

    ఇప్పటికి ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు
    అంతా బాగుంది పాట

  • @madeenbaba1706
    @madeenbaba1706 4 роки тому +21

    అందరిలో జంతువు ఉంటది ఈడ సందర్భం చూపును దాని జాడ ఎవరెవరి గుట్టుందో నీ కాడ
    నేనైతే గా ముచ్చట మాట్లాడ Very Nice

  • @munnaraj9906
    @munnaraj9906 4 роки тому +136

    జీవించాలంటే ఆహారం కావాలి కానీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని జీవించాలంటే సంగీతం కావాలి. సంగీతానికి సారధి,,,మధురమైన గీతాలకి వారధి
    శ్రీ చరణ్ అర్జున్ అన్న,,,,,
    నీ పాటలతోనే గడుపుతున్న 👏👏👏🙏

  • @chellaanilkumar
    @chellaanilkumar 4 роки тому +152

    చరణ్ అన్నా నీతో పెద్ద కష్టం వచ్చిందే..! నీ పాటలు జూస్తే మొత్తం లోపల నుంచి క్లీనింగ్ అయినట్టు అయిపోతుంది... "తాత" నీ వదిల్తివి..
    కనబడ్డ ముసలోల్లకి ఏదన్నా చెయ్యాలి అనిపిస్తుండే.... నీ "పెద్ద మేస్త్రి" వల్ల ఇంటిపని కి మేస్త్రి తోటి బెరమాడ బుద్దైతలే.. "ఎవలు రమ్మన్నారు కొడుకా అంటివి"... నువ్వు జేబట్టి, కరోనా భయానికి ఊరికి బోయి మల్ల హైదరాబాద్ కి వస్తిని... ఇపుడు మల్ల "సాని"..
    నీవు స్పృశించని కోణం, దూరని చీకటి ఉందా.. అన్నది నా అనుమానం!
    నువిట్లా..రాయాలి, మేమిట్లా మారాలి ... నువు రాయాన్నా రాయి!!!
    వందనం!
    🙏🙏🙏🙏

    • @CharanArjunGMC
      @CharanArjunGMC  4 роки тому +46

      కొన్ని కామెంట్స్ చూస్తుంటే సంతోషం కలుగుతుంది..కొన్ని చూస్తే జ్ఞానం కలుగుతుంది..కానీ కొన్ని మాత్రమే కొండంత ఆత్మ విశ్వాసాన్ని చేస్తున్న పని పట్ల కొత్త చైతన్యాన్ని కలిగిస్తాయి..మీది మూడో రకం..మీ మాటలు మన పాటలు ఎంత గట్టిగా పని జేస్తున్నాయి అన్నది బల్లగుద్ది చెప్తున్నాయి..మీకు హృదయ పూర్వక ధన్య వాదములు

    • @lsidharth
      @lsidharth 4 роки тому +4

      Great comment brother... E comment charan anna chusi chinna smile exchina I'm happy... Because I'm also on of the diehard fan

    • @nrstv3379
      @nrstv3379 4 роки тому

      Nuou super Anna 👍👍👍
      Tq maa annaya challaaaa Baga chiputharu jevithallagurnchee 🤗🤗🤗

    • @chellaanilkumar
      @chellaanilkumar 4 роки тому +6

      @@CharanArjunGMC
      ఇలాంటి పాట రాయాలంటే, పక్క వాళ్ళ గుండెల్లోకి తొంగి చూసే ధైర్యం కావాలి. వాటిని జనభాహుళ్యానికి చేరెట్టుగా రాయగలిగే విధ్వత్తుండాలి. మిమ్మల్ని కన్న మాతృ మూర్తులు ధన్యజీవులు.
      అయినా, ఇలాంటి పాటనిచ్చినందుకు మేం చెప్పాలన్నా !
      మనఃపూర్వక ధన్యవాదాలు.

    • @chellaanilkumar
      @chellaanilkumar 4 роки тому

      @@lsidharth 🙏

  • @Srjmyani
    @Srjmyani 4 роки тому +43

    Song చాలా బాగుంది 2nd time వినేవాళ్ళు like👍🌹🌹🌹🌹♥️♥️♥️♥️♥️🌾🌾🌾🌾🌾⛳️⛳️⛳️⛳️

  • @unknow007
    @unknow007 3 роки тому +17

    నిజంగా ఈ పాటలో నటిచడానికి ముందుకు వచ్చిన స్త్రీ మూర్తికి పాదాభివందనం,
    గద్దర్ అన్న గంతు లేకపోతే ఈ పాటకు ఊపిరి లేనట్టే

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 4 роки тому +9

    నువ్వో ఋషివయ్యా సారూ అంతలోతుకైనా పోగలవు, మీ జన్మకు ఎదో కారణం లేకపోలేదు, కరణ జన్ముడవు నువ్వు, hats off....👌👍🙏

  • @gaddamvenkat7534
    @gaddamvenkat7534 4 роки тому +50

    రాతి గుండె కూడా కన్నీరు రాల్చే పాట...
    మృగం లాంటి ముర్ఖలకి కన్నువిప్పు కలిగే పాట..
    నటించిన అక్కకి,లిఖించిన కవికి,గాత్రం విప్పిన గాయని,గాయకునికి వందనం, శిరసా వందనం..

  • @kotipogiri7633
    @kotipogiri7633 4 роки тому +205

    Delete చేశారు అని చాలా బాధ పడ్డాను.
    థాంక్స్ చరణ్ అన్నా.
    నాలా బాధ పడినవారు లైక్ కొట్టండి.

  • @prashanthgare929
    @prashanthgare929 4 роки тому +12

    చాలా మంది సాంగ్స్ రూపంలో మెస్సేజ్ ఇస్తారు కానీ ఆ ఎమోషన్ ఎక్కువసేపు ఉండదు అన్న కానీ మీ పాటల్లో మాత్రం ఎప్పుడు మర్చిపోలేని ప్రతిధ్వని ఉంటాది అన్న గ్రేట్ జాబ్ అన్నగారు.. 🙏

  • @ganjaneyulu9115
    @ganjaneyulu9115 4 роки тому +49

    "రవి గాంచని చోటు కవి గాంచును" అని అంటే ఇదేనేమో ......చరణ్ అన్న నీ కాలానికి వందనాలు..

  • @prajalahakku123
    @prajalahakku123 Рік тому +2

    చరణ్ అర్జున్ అన్న నువ్వు కీరవాణి కంటే పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న

  • @rajapotladurthi4389
    @rajapotladurthi4389 4 роки тому +6

    కళ్లలో నీళ్లు తిరిగాయి అన్నయ్య....ఇలాంటి పాటలు మరిన్ని మీ నుండి రావాలి .....చాలా అద్భుతంగా ఉన్నాయి....లవ్ యూ అన్నయ్య....

  • @Rameshyadav-wc4uy
    @Rameshyadav-wc4uy 4 роки тому +16

    ఏమని వర్ణించాలి అన్న... మాటల్లేవ్ అన్నా ...ఒక వేశ్య కష్టాలు ఇంతకన్నా గొప్పగా వర్ణించ గలరా ....అది ఒకే ఒక్కరికి సాధ్యం,, ఆహ్ మహానుభావుడు మహర్షి చరణ్ అన్న,

  • @ramaswamydasari188
    @ramaswamydasari188 4 роки тому +5

    Marvelous lyrics......
    తానొక పండై...
    తనువొక పుండై....
    తానొక శవమై....
    ఒకరికి వశమై.....
    ఎప్పుడూ ఎడారై....
    ఎందరికో ఒయాసిస్సై.......
    అలిశెట్టి ప్రభాకర్ కవిత్వాన్నీ గుర్తు చేశారు....

  • @mschandra5295
    @mschandra5295 3 роки тому +6

    మీరు నిజంగా దొరసాని ఈ పాటను ఒక వంద సార్లు చూశాను సూపర్ సిస్టర్ అన్నా మీ సాంగ్ రైటింగ్ సూపర్ చాలా చాలా నచ్చింది సాంగ్ అక్క మీ యాక్టింగ్ సూపర్ చాలా అందంగా ఉన్నారు ఈ పాటలో మీరు నటించలేదు జీవించారు సో క్యూట్ సిస్టర్ మీరు మీరు నిజంగా దొరసాని

  • @bobbilisanthosh5134
    @bobbilisanthosh5134 4 роки тому +16

    నిజముగా ఈ పాటలో మీరు మాత్రమే ధోరసాని, ఇలాంటి పాటకు చేయటానికి ముందుకు వచ్చారు చూడు, మీ దిర్యం దొరసాని, ఇందులో మీ నటన ప్రతిబ ,ధోరసాని, కవితా కు రూపని ఇచ్చిన మీ హ ఆ బావలకు, నేను గులాముని

  • @MahendarReddy-ct2hv
    @MahendarReddy-ct2hv 4 роки тому +41

    ఏ ఆడపిల్ల ని కూడా తక్కువగా చూడవద్దు మన ఇంట్లో ఆడపిల్లల్లాగా చూద్దాం

  • @musicmagicprem9399
    @musicmagicprem9399 4 роки тому +17

    ఎగిరిపోతే ఎంత బాగుంటుం దద్దమ్మలకి ఆడదాన్ని కాపాడుకుంటే ఎంత బాగుంటుంది రాసే ఆలోచన రాలేదు మా అన్నయ్య కి వచ్చింది

  • @localstars9263
    @localstars9263 4 роки тому +14

    She killed her expression and live in the character..🙏🙏 u have bright future sista . I hope u seen in the big screen

  • @nemmadijohnny64
    @nemmadijohnny64 4 роки тому +8

    చాలా. బాగుంది. లిరిక్స్మ ఇంకా. వాయిస్. అండ్ దిరసాని యాక్టింగ్. చాలా బాగుంది.ఎన్నిసార్లు. విన్నా. వినాలనిపిస్తుంది

  • @NagaLakshmi-ur6zq
    @NagaLakshmi-ur6zq 4 роки тому +39

    ఇంట్లో ఉండే తోబుట్టువుల గురించి ఆలోచించని ఈ రోజుల్లో తన కోసం కాక ఇతరుల కోసం తన దేహాన్ని ...........నేను చెప్పలేకపోతున్న అండి వాళ్ళ కోసం ఇంత మంచి పాట చేశారు. ఇది చూసి
    ఏ ఒక్క మనసున్న మగమహారాజు అయినా మారాలని కనీసం వాళ్లకు మనసు ఉంటుంది అని అర్ధం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను.

    • @vannalaarun6839
      @vannalaarun6839 3 роки тому +1

      Super 😞But I Like Emotion Ladies But Ammailu Chala Great 👌👌👌👌👌👍

    • @vannalaarun6839
      @vannalaarun6839 3 роки тому

      Kachitham gaa Magavallu Marali🙏🙏🙏🙏🙏

    • @avulanagaraju5705
      @avulanagaraju5705 3 роки тому

      Hi
      Super 👌

  • @anrtunes6474
    @anrtunes6474 3 роки тому +3

    ఇలాంటి అరుదైన గౌరవం దక్కింది
    రచయత కి మరెన్నో సమాజానికి సంబంధించిన అంశాలను
    రాయాలని అనుకుంటున్నాను 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @kalyanchakravarthy9159
    @kalyanchakravarthy9159 2 роки тому +9

    సుపులకేమో నేను" దొరసాని", లోలోపల మాత్రం నేను "సాని"..
    ఈ ఒక్క చరణం చాలు...
    తన జీవితం అర్థం కావడానికి...
    ఇలా జీవితం గడిపిన ప్రతి స్త్రీ కి నా పాదభి వందనం

  • @msahsikapur5439
    @msahsikapur5439 Рік тому +3

    ప్రతి పేదవాడి గురించి, స్వచ్ఛమైన సమాజం కోసం ఆలోచిస్తూ పాటలు రాస్తున్న ఒకే ఒక్క రచయిత చరణ్ అర్జున్ అన్న 🙏

  • @godalaanjaneyulu3555
    @godalaanjaneyulu3555 3 роки тому +2

    చరణ్ అన్న ప్రతి పాటతో ఈ సమాజానికి నీతి నేర్పుతున్నావు మీ ప్రతి పాటలో కొత్త కొత్త పదాలు మీ పాట కోసం ఎప్పుడు ఎదురు చూసే వెక్తుల్లో నేను ఒకరిని ప్రతి ఆడవారిని నా అమ్మలా నా చెల్లెలా గౌరవించే వెక్తులలో నేను ఒక్కడిని...

  • @himabindu9298
    @himabindu9298 4 роки тому +2

    చరణ్ సూపర్ గా తీసావ్.. ఇలాంటి సాంగ్ ఒప్పుకున్న హీరోయిన్ కు చాలా ధన్యవాదములు చాలా బాగా తీసింది

  • @Sateeshss-fq9dq
    @Sateeshss-fq9dq 4 роки тому +22

    అన్న ఈపాట వింటే నాకు ఏడుపు వచ్చింది అన్న😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @sudhakargangarapu3536
    @sudhakargangarapu3536 3 роки тому +3

    జై భీమ్
    జై ఇన్సాన్
    చరణ్ అన్న మాటలు రావట్లేదు
    Hatsof to you
    👏👏👌👌👍👍

  • @nagarajjakkam5873
    @nagarajjakkam5873 4 роки тому +10

    ఈ పాట మాటల్లో వర్ణించలేం అన్నా నిజంగా చారనాలు వంట్లోని అన్ని నారాలని ఉబికెల చేసాయి హ్యాట్సాఫ్

  • @galiguttabhanuprakashreddy7689
    @galiguttabhanuprakashreddy7689 4 роки тому +4

    చాలా బాగుంది.....ప్రతి అక్షరం పదును పెట్టిన కత్తిలా ఉన్నాయి.
    ఈ సమాజం కొరకు పాడి ,ప్రచురించిన మీ ఎదుగుదలకు నా అభివందనాలు.

  • @saisiri1882
    @saisiri1882 3 роки тому +3

    చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, ప్రతి ఒక్క పదం అర్థమయ్యేలా రాసినందుకు, మ్యూజిక్ చేసినందుకు

  • @rambabukadamanchi7381
    @rambabukadamanchi7381 4 роки тому +16

    తాను పండై తనువొక పుండై
    మెగోడికి సుకాన్ని పంచుతుంది ఆడది లోపల బాధ ఎంతో....
    ఒక సాని గురించి చెరబండరాజు తరువాత చెప్పిన చరణ్ అన్నకు వందనం

  • @nlinganna531
    @nlinganna531 4 роки тому +6

    Wonderful lyrics and music Charan Arjun Sir. 2.45 Heart melting acting.🙏🙏

  • @singerlife8497
    @singerlife8497 4 роки тому +9

    ముందుగా యాక్టింగ్ చేయడానికి ఒప్పుకున్న అక్క కి 🙏🙏🙏🙏🙏సూపర్ సాంగ్ ముందుగా ఒక్క అమ్మాయి బాధని అదం ల చూపించిన మీకు 🙏🙏🙏🙏🙏🙏అన్న

  • @RDM069
    @RDM069 4 роки тому +6

    మనసున్న మహారాణి కి👑 👸💞💞💞🌹🌹🌹 సాంగ్ రైటర్ కు & సింగర్స్ కి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @shekarchikati1189
    @shekarchikati1189 3 роки тому +4

    చరణ్ అన్న కు నేను ఓ పెద్ద వీరాబిమానిని ఈపాటతో అన్న ఇంకా ఎన్నో ఉన్నత శికరాలను చేరుకోవాలని ఆశీస్సు

  • @kprathap5245
    @kprathap5245 4 роки тому +12

    అన్నా... సమాజానికి దూరంగా ఉండే వేశ్య.. అంటే చూడటానికి, ఆ మాట వినటానికి జంకే ఈ రోజులో మరో సాహసం చేస్తూ మీ సాంగ్ లో యాక్ట్ చేసిన ఆ తల్లికి ప్రత్యేకంగా.. ధన్యవాదాలు . మీ సాంగ్ తో సమాజంలో మార్పు మీరు కోరుకునట్లే, తప్పకుండా మార్పుజరుగుతుంది. మౌనిక రెడ్డి.. లేడి వాయిస్ అద్భుతం. సాంగ్ మొదటి లైండ్లు ఎలా పాడించినారో అద్భుతం ...
    అన్నా.. ఓ చిన్న మాట చిత్రకళాకారుల (పెయింటింగ్ ఆర్టిస్ట్స్) ల గురించి ఓ సాంగ్ చేయన ఫ్లెక్సీలు వొచ్చి ఉపాదిలేకున్నా ఓ పిచ్చి తో ఆ బొమ్మా లు వేస్తు నే బ్రతుకుతున్నారు. చిత్రకళ చిత్రాలు, శిల్పకళా శిల్పాలు, జానపద కళలు, నృత్య ,సంగీతం,
    వాయిద్య, మొదలగు కళలు సమాజంలో ఆదరణ లేనట్లు వొదిలేస్తున్నారు. పురాతన చెరిత్ర కు ఆధారాలు కళలు, కళాకారులే కధ ....... ఒక సాంగ్ చేయండి . ఈ రోజులో కళాకారులు సమాజంలో అధ్యాత్మికని, రాజకీయాన్ని ఇతర వాటిని అన్నిటిని అభివృద్ధి చేసేలా జీవితాన్ని అంకితం చేస్తున్న సమాజంలో ఆదరణ లేదు. కానీ వారి జీవితాల్లో వెలుగులు ఎపుడు వొస్తాయి.

  • @babji256m6
    @babji256m6 4 роки тому +6

    Literally watched more than 100 times only for lyrics and that beautiful actress, I saw her somewhere at tiktok, nice expressions👍👍👍, very nice lyrics...🙏🙏🙏

  • @ganeshshk3426
    @ganeshshk3426 4 роки тому +4

    అన్న మీ సాంగ్ సూపర్...👌👌
    అన్న ...మీరు లాస్ట్ చెప్పిన మాటలు💌...
    పచ్చి నిజాలు...ఎక్సలెంట్...

  • @ravinderkopparthi4991
    @ravinderkopparthi4991 4 роки тому +2

    అద్భుతమైన రచన మనసును కదిలించింది అన్నా మాటలు రావట్లేదు🙏🏼🙏🏼🙏🏼మంచి MSG ఇచ్చారు

  • @jadhavambadas3605
    @jadhavambadas3605 3 роки тому +2

    అన్న!
    మీరు చేసే ప్రతి పాటలో కొత్త విషయం ఉంటుంది.....

  • @ravisandila9393
    @ravisandila9393 4 роки тому +21

    ప్రతి ఒక్క స్త్రీ మన ఇంటి మనషి అనుకుంటే ఎవరు ఈ తప్పు చేయరు
    ఏమంటారు

  • @maddubharat3851
    @maddubharat3851 4 роки тому +5

    కవి అందరినీ అర్దం చేసుకోగలడు.......salute Charan Arjun Anna

  • @vamshi_hifi_1997
    @vamshi_hifi_1997 4 роки тому +8

    Super akka niku hadsaf nijam ga ilanti charecter cheyali ante dare by birth undali super song 🎶 best song ever ever

  • @rajupeddapallyrajj1106
    @rajupeddapallyrajj1106 3 роки тому +3

    హ్యాడ్సప్ 🙏చరణ్ అన్న ఈపాట నాకు కాళీ దొరికినప్పుడల్లా నేను వినే పాటల్లో ఇది మొదటి పాట ఇందులో సాని పాత్ర చేసిన అమ్మాయికి హ్యాట్సాఫ్ చేస్తున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @Pradeep15289
    @Pradeep15289 4 роки тому +5

    Beautiful direction, great song , super talented singers , great lyrics , nice actors and super combination of all 🙏🏻🙏🏻

  • @Positivetrolls
    @Positivetrolls 4 роки тому +12

    అందరిలో జంతువు ఉంటది ఈడా సందర్భం చూపిస్తది దాని జడా what' a lyric

  • @mohammadasif1594
    @mohammadasif1594 4 роки тому +5

    Really I have no word regarding this song...I felt a lot of tears when I heard this song.. You know I have seen such women in my locality also...I have thought for many times why this women got into this filed, but I realised after a while there are many circumstances behind that darkness..many women are doing this for their livelihood but whereas some are for Passion...How ever it may be, this song melted my heart and brought tears in my eyes.. May Allah remove their all problems and bring them darkness to light of the world....

  • @NaveenKeesari1814
    @NaveenKeesari1814 4 роки тому +15

    మౌనిక రెడ్డి గారి వాయిస్ సూపర్... పాటకి జీవం పోశారు. చరణ్ అర్జున్ గారు మీ యొక్క సంగీతం మరియు రచన చాలా బాగుంది.

  • @Sribhargav88
    @Sribhargav88 4 роки тому +3

    మీకు ఈ పదజాలం ఎక్కడ దొరుకుతాయి అన్నా! ఎం రాశావు పాట excelent anna 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @maheshvelpula9091
    @maheshvelpula9091 4 роки тому +13

    ఈపాట రాసినా వారి పాదాభివందనం💚🙏🙏

  • @Srjmyani
    @Srjmyani 4 роки тому +8

    సూపులకేమో నేను దొరసాని.{wonderfull} ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹w

  • @somashekharkar506
    @somashekharkar506 4 роки тому +6

    పాటలో పరమార్థ దాగి వుంది అన్నో నేను ఒక రచయితనె....
    చివరికి పలుకులకు ప్రాణామములు సోదరుడా.....

  • @sarath707
    @sarath707 4 роки тому +5

    Superb.. a very good message.. and it is mind catching..👌🏼👌🏼👌🏼👌🏼💙
    Congratulations dear Mahesh... and also congrats to all other crew members.. Everything is beautiful... music, singers, actrors.. everything.

  • @skranthi8856
    @skranthi8856 4 роки тому +4

    పాటకు ప్రాణం సింగర్ వాయిస్ మాత్రం marveless 🙏🙏👌👌

  • @perivenkatramareddy5644
    @perivenkatramareddy5644 3 роки тому +5

    ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు నా hatsaf

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 4 роки тому +51

    అందరూ నిన్న పెట్టీ ,మల్ల ఇయ్యాల పెట్టారు అని అడుగుతున్నారు కదా....
    చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మళ్లీ రీ అప్లోడ్ చేయడం జరిగింది....గమనించగలరు

    • @arunphotographyy
      @arunphotographyy 4 роки тому +2

      Mrng nundi chala waiting bro really superb❤

    • @BVRCREATIONS
      @BVRCREATIONS 4 роки тому

      @@arunphotographyy please let me share with your friends

    • @shyampuppala3859
      @shyampuppala3859 4 роки тому

      Epudu pedithe amindayya..Song adiripoindi na kada unna friends ki anni group laki share chesanu idi hit anthe

    • @Arunkumar-ie9yn
      @Arunkumar-ie9yn 4 роки тому

      Super anna 😍😍😍😍

  • @srikanthcharychary7892
    @srikanthcharychary7892 4 роки тому +24

    ఈ సాంగ్ నచ్చినవారు Like 👍వేసుకోండి

  • @srinivasuluduggili9202
    @srinivasuluduggili9202 4 роки тому +6

    Nice సాంగ్ సృష్టిలో అమ్మకు మించిన ప్రేమ ఎవరికి లేదు

  • @m.saidulugoud2932
    @m.saidulugoud2932 4 роки тому +8

    ఈ పాటలో ఎంతో లోతైన అర్థం ఉంది.. ప్రతి వేశ్యను కూడా గౌరవించే విధంగా ఉంది. Super Lyrics Charan sir.. it's great song

  • @nagarajuyoutubar
    @nagarajuyoutubar Рік тому

    అరె ఎవడ్ర మీరు... అబబాబా ఎమ్ రాశారు అన్నా సూపర్ సూపర్ సూపర్... అడవరి పైనా గౌరవం పెరిగే సాంగ్ అన్న...❤👏👏👏👏👍👍

  • @KeerthiMadhu2013
    @KeerthiMadhu2013 4 роки тому +5

    మీరు నరుసన్న ఇంకా ఉన్నత స్థాయి కి ఎదగాలని కోరుకుంటూన్నాను

  • @bandarigopalkrishna7272
    @bandarigopalkrishna7272 4 роки тому +5

    Super Charan Arjuna Garu.....
    Awesome back ground music...
    Nalgonda Gaddar voice.... super...
    Make some other songs with narsanna

  • @bathnasthirupathi
    @bathnasthirupathi 4 роки тому +4

    ఈ పాట వింటే ఇప్పటినుండి ఆడవాళ్ళను పూజించాలి అనిపిస్తుంది.. 🙏🙏🙏

  • @venkatrs9091
    @venkatrs9091 3 роки тому +2

    పాట రచన, చిత్రణ ద్వారా అద్భుత ప్రతిభ చూపిన చరణ్ గారికి అభినందనలు

  • @janakikavali4167
    @janakikavali4167 3 роки тому +1

    Eppatiki chala times ennanu enka enka vinalanipistundhi excellent lyrics
    Song lyrics voice superb 🙏🙏
    Dhorasani Action 👍👍👍🙏🙏🙏🙏🙏

  • @gangadhargonti2413
    @gangadhargonti2413 4 роки тому +3

    Excellent.... song making and lyrics.... 👌👌
    U show the entire life of a "vesya" in a single song.... really heart touching... 🙏🙏🙏

  • @ravibonagiri5631
    @ravibonagiri5631 4 роки тому +5

    Heart touching lyrics rasavu bro i think u really become a great lyric writer in telsngana in folk songs..wish u all the best👍

  • @chitracreative3235
    @chitracreative3235 4 роки тому +3

    ఆ అక్క యాక్టింగ్ చేసినందుకు ధన్యవాదాలు...🙏

  • @maniphilosophy5670
    @maniphilosophy5670 2 роки тому

    Suuuuper మెసేజ్ బ్రో చాలా లోతైన సమాజ స్పృహ ఉంది మీకు

  • @paachillaprasad3442
    @paachillaprasad3442 4 роки тому +235

    అన్న ఈ పాట ను 100 సార్లు వినుంటా, ఎంత బాగా రసావు, విన్నకొద్ది వినాలి అనిపిస్తుంది, పాట భావం, దర్శకత్వ కూర్పు చాలా చాలా

  • @goravarajesh
    @goravarajesh 4 роки тому

    SUper super.. ఎంత బాగా తీశారు భయ్యా..... పాట రాసిన వారికి... acting చేసిన వారికి..... music డైరెక్టర్ కి....ఈ పాట రూపుదిద్దు కోవడానికి.... ప్రతి ఒక్కకరికి tq... ఈ song మా ముందుకు తెచ్చినందుకు

  • @patelsab3813
    @patelsab3813 4 роки тому +14

    ఎన్ని కష్టాలు చూసావు అన్న
    ఇన్ని
    పాటలు
    ప్రతి పాట సందేశమే
    అన్న