నెలసరిలో వచ్చే ఎన్నో సమస్యలను తగ్గించి రాగి అంటే ఇష్టంలేని వాళ్లకు కూడా ఎంతో నచ్చే బామ్మలనాటి స్వీట్

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 304

  • @madhurohanam
    @madhurohanam Рік тому +12

    ఈ రోజుల్లో లేడీస్కీ చాలా ఆవశ్యకమైన కాల్షియం రిచ్ మరియు అందుబాటు దరలో వున్న ఫుడ్ని అందరికి చేసి చూపించినందుకి ధన్యవాదాలు అండీ🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      ఎంతసేపూ రాగి జావ, అంబలి లాంటివి తాగడానికి విసుగు అనిపించితే టేస్టీగా ఇలా చేసుకోవచ్చు అండి 😊 మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. ధన్యవాదాలు 🙏

  • @SudharasamRavinag
    @SudharasamRavinag Рік тому +7

    నాకు తోప చాలా ఇష్టం అండి చిన్నపుడు.చేసేవారు ఇపుడు అపుడపుడు జావ తప్ప ఇది వండటం లేదు.👌🏻👌🏻😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      ఈసారి స్వీట్ తినాలనిపిస్తే ఇది ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 😊

  • @krishnapriyapachigolla2625
    @krishnapriyapachigolla2625 Рік тому +20

    Almost 25 years back I heard this word. Thopa. It's very tasty, healthy recipe. Thank you for sharing. It's typical coastal recipe.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      You're right andi.. it's very old recipe..
      My pleasure & Thanks for liking 🤗🙏

  • @prasannachilukuri9980
    @prasannachilukuri9980 Рік тому +2

    హాయ్ అండీ 😍.. అమ్మమ్మ చేసి పెట్టేవారు నా చిన్నప్పుడు 😃.. చాలా బావుంటుంది 👌 అయితే రాగిజావ తాగటమే గానీ, తోప తిని చాలా సంవత్సరాలు అయింది.. మీరు మళ్ళీ భలే గుర్తు చేశారు.. చేసుకోవడం కూడా ఈజీగా ఉంది.. Tq so much అండీ 🥰🥰😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +2

      హాయ్ అండి..
      Most welcome 🙂
      అవునండీ! ఇది చాలా పాతకాలపు వంట.. ఓసారి ట్రై చేయండి 👩‍🍳
      పిల్లలు కూడా ఇష్టంగా తింటారు 👍
      Thank u so much 🙏

    • @prasannachilukuri9980
      @prasannachilukuri9980 Рік тому

      @@SpiceFoodKitchen హాయ్ అండీ 😍 తోప చేశాను.. చాలా బాగా వచ్చింది... చాలా చాలా బావుంది కూడా 👌👌 అందరు ఇష్టం గా తిన్నారు 😃.. ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో, ఇంట్లో వాళ్ళు తింటారో లేదో అని కొంచమే ట్రై చేసానండి... చాలా బావుంది.. నాకు మిగల్లేదు 😃😃.. ప్రసాదం లాగా కొంచం ఉంచారు 😃😃😃.. Tq అండీ 🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      @@prasannachilukuri9980 great andi..
      చాలా ఫాస్ట్ గా చేసేశారు! మీ ఇంట్లో అందరికీ నచ్చినందుకు చాలా సంతోషం ☺️
      ఇప్పుడు సమ్మర్ కాబట్టి రెగ్యులర్ గా చేసుకోండి.. ఈసారి మీకోసం ఎక్కువ ఉంచుకోండి 😀

  • @saraswathisri6528
    @saraswathisri6528 Рік тому +1

    హాయ్ సిస్ ఎలా ఉన్నారు మా పాప కీ డేట్ లేట్ గా వస్తుంది మీరు చెప్పింది నేను ట్రై చేస్తాను మీరు అన్ని చాలా మంచి హెల్త్ రీసెపి సు చెప్పుతారు సూపర్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      హాయ్ సిస్.. నేను బాగున్నాను 👍
      Thank u soo much 🙏
      పాపకి రెగ్యులర్ గా చేసిపెట్టండి.. చాలా చాలా మంచిది 😊

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 Рік тому +47

    Mam meeru doctor kaani nutrition kaani ayyundalsindi bcz mee recepes dwara health meeda concius penchuthu oka seva chesthunaru seva cheyyadiniki meeru enchukunna daari extraordinary mee intention seva ayithey aa devudu meeku ee roopam lo help chesthunaru 🤝🤝🙏🙏nenu anthey andi doctor avvali anukunna but housewife ayya seva cheyyali anna interest naaku kudarledu kaani ippudu nenu yoga meditation chesukuntu nenu aacharinchina chafivina aadyathmika vishayalani andariki cheputhuna vallu okkari lo ayina change vasthey ee society ki society ni seva chesantu anukuntuna aa devudu ila naa wish ni theerusthuna youtube comments dwara benu chaala mandi ni mentally strong chesanu mam 🙂🙂 and maa naananma maatalu impact valla nenu happy ippudu life lo bcz she was influenced me every second and nenu mahabharatham kooda 1month nunchi chaduvuthunna 🙂🙂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +6

      మీ ఆలోచన అలవాట్లు సామాజిక స్పృహ నిజంగా అభినందనీయం 👏
      మీరన్నట్లు మంచి చేయాలన్నా, సోషల్ సర్వీస్ చేయాలన్నా ఏదైనా ప్రొఫెషనల్ కానవసరం లేదు! ఇప్పుడున్న బిజీ స్ట్రెస్ ఫుల్ లైఫ్ లో మీరు ఎంచుకున్న యోగా మెడిటేషన్ అనేవి చాలా అవసరం.. అలాగే నేను షేర్ చేసే ఇలాంటి హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా అవసరం.. hope we both are doing our best ☺️
      Anyways thank u soo much andi for ur kind words & happy to know about ur grandma 🙏
      Wishing you very successful journey in your field & service 💐

    • @deepthivamsi4748
      @deepthivamsi4748 Рік тому +2

      @@SpiceFoodKitchen 💗💗

    • @swethastylesandvlogs701
      @swethastylesandvlogs701 Рік тому

      Wow good job sis nak kuda edho okati cheyali ani una kuda support ledhu sis andhuke urkea intlo house wife ga unttu baby ni chuskunttuna malanti vallandharu kalasi edho okati cheyali sis

    • @Meeomitha4321
      @Meeomitha4321 Рік тому

      ​@@swethastylesandvlogs701 house wife biggest job Andi pillalni chuskovadam easy kadu ga AA pain all mothers ke telustundi

    • @swethastylesandvlogs701
      @swethastylesandvlogs701 Рік тому

      @@Meeomitha4321 ya correct but girls everywhere anywhere ane la undali that’s my dream

  • @sirisha4478
    @sirisha4478 Рік тому +3

    Mee voice vintey chaalu health and happiness 😊🥳🤎 untundi 👏👏👏👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా సంతోషం అండి 🥰
      Thank you very much 🙏

  • @sivakrishna7783
    @sivakrishna7783 Рік тому +6

    I tried and ate several times in Srikakulam. It's taste is wonderful...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thanks for sharing ur feedback on this healthy tasty sweet recipe 😊

  • @rampallivijaya6664
    @rampallivijaya6664 Рік тому +3

    హాయ్ అండి బాగున్నారా అన్నీ హెల్తి రెసిపీస్ చేస్తున్నారు థాంక్యూ సోమచ్ ఐ లైక్ నేనైతే ఈ రెసిపీ తప్పకుండా చేస్తాను 😋🤔👌😊💞💯🤗

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Hi andi 🙋🏻‍♀️ My pleasure ☺️
      నేను బాగున్నాను! మీరు కూడా బావుండాలని ఆశిస్తున్నాను..
      ట్రై చేయండి! రాగి పిండితో చేసిన వంటలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు 😊

  • @suryaabathi6539
    @suryaabathi6539 Рік тому +1

    మా పిల్లలకి ఈ రాగి తోపా చాలా ఇష్టం మా అమ్మ గారు అప్పుడపుడు చేస్తూ వుంటారు మాకు చాలా ఇష్టం tq 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      My pleasure andi ☺️ 🙏
      జావ, అంబలి లాంటివి తినడానికి పిల్లలు పేచీలు పెడతారు కానీ ఇది అయితే ఇష్టంగా తింటారు..

  • @prasunak2585
    @prasunak2585 Рік тому +3

    Thank you so much 💓🥰💓 for fab recipe.... God bless you ❤️❤️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      My pleasure andi 🤗
      Thank you so much for your sweet words & blessings too 🙏 🥰

  • @umavenkatapparao5499
    @umavenkatapparao5499 Рік тому +1

    తోపని కూడా ఇంత చక్కగా రుచిగా చెయ్యవచ్చు అని తెలియచేసినందుకు ధన్యవాదములు మేడం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Most welcome andi 😊
      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు 🙏

  • @shalinibhattacharjee
    @shalinibhattacharjee Рік тому +6

    Thank you for sharing this healthy recipe🥰🥰🥰

  • @gorleramya3369
    @gorleramya3369 Рік тому +2

    1st comment and like sis.. Amma gurtostundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thank you very much for being 1st.. 🙏
      నా recipe తో అమ్మ గుర్తు రావడం నాకు చాలా సంతోషం అండి..

  • @rameshdandem8737
    @rameshdandem8737 Рік тому

    Chala baga chasaru mam thank you so very much like a good thanks

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Most welcome andi ☺️
      Thanks for the compliment 🙏

  • @sanjanaanupama8304
    @sanjanaanupama8304 Рік тому

    నాకెంతో ఇష్టమైన రెసిపీ సిస్టర్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      ధన్యవాదాలు అండి ☺️🙏

  • @sreelekha499
    @sreelekha499 Рік тому +1

    Andaru bagunnara sister
    Current time ki current recipes meku mathrame sadhyam
    Meru em chesina avi healthy💪💪💪💪💪 and easy tq sister 👭love to 👀👀👀👀👀your vedios 💖💖bye sister be happy everyday in ur life

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మేము బాగున్నాము సిస్టర్.. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను 😊
      Many many thanks my dear sis for ur unconditional love & support 🥰

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 Рік тому +1

    అక్కోరి అద్భుత చిట్కాలు
    అడోళ్ళ పాలిట ఆశీస్సులు
    దాగి వుండే ఆ యా సమస్యలన్నీ
    ఈ రాగి తోఫాతో సఫా అన్నీ...
    వర్రీయేల వయస్సుకొచ్చే టింగరీలు
    కర్రీలంత ఈజీ... ఈయక్క చిట్కాలు
    ఒప్పుకోదుగాని...నిజంగా..ఆయుర్వేద వైద్య రత్నమే
    ఒప్పించాలంటే చేయాలి ...గట్టి ప్రయత్నమే...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      ఇలా వైద్యరత్న లాంటి పెద్ద పెద్ద కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తే.. ఒప్పుకోవడానికి కొంచెం ఇబ్బందే కదండీ 😬
      అయినా మీరెంతో అభిమానంతో ఇచ్చిన ప్రశంసలు కాబట్టి accepted 👍
      Thank u sooo much andi for such a beautiful poetry & wonderful appreciation 🙏

  • @yakubishaik1467
    @yakubishaik1467 Рік тому +7

    Excellent recipes 👌👍

  • @peethalavijayalakshmi4369
    @peethalavijayalakshmi4369 Рік тому +5

    Nostalgic.. My mother used to prepare very often when we're young.. With the same name.. Now I'm 60yrs working as spl doctor..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      It's sooo great to see ur experience with this traditional sweet 🥰
      Thank u so much andi for sharing this information 🙏

    • @peethalavijayalakshmi4369
      @peethalavijayalakshmi4369 Рік тому +1

      My pleasure Madam.. 😊

  • @AnuRadha-gy4pw
    @AnuRadha-gy4pw Рік тому

    ఈ తోప నువ్వుల నూని వేసి మా అమ్మమ్మ గారు చేసేవారు మా చిన్నప్పుడు. మీరు కూడా చాలా బాగా చేశారు. Tq 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      నువ్వుల నూనె అయితే ఎముకలకు ఇంకా మంచిది అండి!
      Thanks for liking my recipe 🙏

  • @b.navaneethabandaru7434
    @b.navaneethabandaru7434 9 місяців тому

    Avunu veinchakunda chestaru kondaru .aa video chusi nenu alage try chesanu baledhu Pindi veinchi cheyalani ippude chusanu.chala Baga chepparu thank you 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      ఏ వంట అయినా చిన్న చిన్న టిప్స్ తో మరింత రుచిగా వస్తాయి అండి..
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
      Thank you so much 🙏

    • @b.navaneethabandaru7434
      @b.navaneethabandaru7434 9 місяців тому

      😊👍

  • @ratna9670
    @ratna9670 Рік тому

    Hii madam me recipes chala baguntai ippativaraku choodanuvi recipes pedatharu thank you madam chala useful vi pedatharu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Hi andi..
      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం 😊
      Thank you very much for your compliments 🙏

  • @kavitha6335
    @kavitha6335 Рік тому

    Nijanga meeru chala great. Manchi recipes cheputhunnaru.naku chala happy ga undi mee videos chustunte. 😍😍😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      నా videos & recipes మీకు ఎంతగానో నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! Thanks for the compliment 🙏

    • @kavitha6335
      @kavitha6335 Рік тому +1

      🤝🤝🤝

  • @padminiganti3740
    @padminiganti3740 Рік тому +3

    మీరు హెల్దీ ఫుడ్ బాగా చేస్తారు. అలాగే సుత్తి లేకుండా చక్కగా చెపుతారు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️

  • @sudharani7705
    @sudharani7705 3 місяці тому

    Tried your recipe andi came well ,very healthy and tasty recipe ❤ but I added ground nut powder also ...it enhances extra taste...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      That's a good idea andi..
      Adding groundnut powder not only enhances the taste, it's healthy too..
      Thanks for coming back to share your feedback 🤗💕🙏

    • @sudharani7705
      @sudharani7705 3 місяці тому

      @@SpiceFoodKitchen మీ recipes అన్నీ బాగుంటాయి madam, బాగా చేస్తారు ..హెల్తీ ఫుడ్స్ అండ్ మన పూర్వీకలు చేసిన ఫుడ్స్ కూడా తప్పులు లేకుండా క్లియర్ గా చెప్తారు...Your channel is one of the best healthy food youtube channel....

  • @amalapuramabhiruchilu1063
    @amalapuramabhiruchilu1063 Рік тому +1

    నేను చేశాను కానీ మీరు చేసింది ఇంకా బాగుంది

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 Рік тому +1

    akka Healthy recipes old golden traditional recipes mee tharuvatha evarayna akka really ur great akka the way of ur cooking the way of ur explanation is excellent beautiful akka, akka spice food kakunda healthy recipes channel ani peru pettandi akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      Thanks a lot my dear for ur love and support towards me and our channel 🥰

  • @sandhyajampana5075
    @sandhyajampana5075 Рік тому

    Meeru chal different items chestharuM am super

  • @padma3414
    @padma3414 Рік тому

    Thank you manchi recipe chepparu school days lo maa friend techhedi aa taste ippatiki gurtu undi Naku chala istam Ee roje chestanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      My pleasure 🤗
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! తప్పకుండా try చేసి మళ్లీ మీ చిన్నప్పటి school days లోకి వెళ్లిపోండి ☺️

  • @vaishali5613
    @vaishali5613 Рік тому +1

    I tried it mam the taste is super👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      Awesome andi..
      Nice to hear your valuable feedback ☺️ Thanks for sharing 🙏

  • @savithriprasanna671
    @savithriprasanna671 Рік тому

    Hi akka memu regular ga wntlo cheskuntam e recipe

  • @peethalavijayalakshmi4369
    @peethalavijayalakshmi4369 Рік тому +1

    Thanks a lot for the recipe she used to prepare pittu also steam cooked..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Most welcome andi 😊
      ua-cam.com/video/V7gyru6Xcjw/v-deo.html
      Already I have shared Ragi Pittu recipe in our channel 👍
      Thank u soo much for watching 🙏

  • @madhavichangalagari2299
    @madhavichangalagari2299 Рік тому

    Wow easyga Happyga chasukovachu😌

  • @srikanthg7276
    @srikanthg7276 9 місяців тому

    Couple of days ago i subscribed your channel n having a glance to all of your videos one after one..your passion about food is really appreciated..keep rocking dear🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      Very glad to hear your sweet compliments ☺️
      Thank you so much for liking my recipes 💕
      Welcome to our UA-cam family 💐

  • @gondesisudheshnareddy6061
    @gondesisudheshnareddy6061 Рік тому

    Wow meku e recipe telusa akka ma entilo regular ga chesukone recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      That's good dear.. మా ఇంట్లో కూడా సమ్మార్లో ఎక్కువగా చేస్తుంటాను ☺️

  • @kishsanju1436
    @kishsanju1436 Рік тому +1

    Chala..., easy and healthy recipe ..... Andi nenu eeroje chesta.... For my kids.... Thank you so much andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      My pleasure..
      అవునండీ! Easy & Tasty too..
      Try చేయండి! పిల్లలు ఇష్టంగా తింటారు 😊

  • @kumudvinikitchen
    @kumudvinikitchen Рік тому +2

    Mindblowing recipe andi🥰❤

  • @appikatladeepthipoonesha6433

    Maa papa kosam try chesanu madam chala Baga nachindhi ani cheppindhi madam neenu ghee veyyaledhu madam thatti bellam,gaanuga oil tho chesanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      గానుగ నూనె ఇంకా మంచిది అండి! ఈ రెసిపీ మీ పాపకి నచ్చినందుకు & మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం 😊! Thank u soo much 🙏

  • @puspabora6816
    @puspabora6816 Рік тому

    Chaala baagundhi.. Smpil ga cheppaaru mam

  • @lavanyalakshmitrknaidu1198
    @lavanyalakshmitrknaidu1198 Рік тому +1

    Waiting this recipe thank u sis

  • @kollanamasvi8578
    @kollanamasvi8578 Рік тому +1

    Mam thanks for your recipe 😘

  • @venkatasirishakattula9632
    @venkatasirishakattula9632 Рік тому +1

    Chala manchi recipe , meeru chala chakkaga anni vevrinchi health conscious ga cheppanu, All the best 👍👍👍👍👍💕💗💞

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thank you so much for your sweet words ☺️🙏

  • @sureshgarupulidindi5472
    @sureshgarupulidindi5472 Рік тому +1

    సూపర్ మేడమ్ మీరు

  • @jayadeevena1362
    @jayadeevena1362 Рік тому

    E recipe kosame waiting madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      అయితే ట్రై చేయండి.. చాలా హెల్తీ & చాలా టేస్టీ కూడా ☺️

  • @avakayawood123
    @avakayawood123 Рік тому +1

    🙏 మేడం వీడియో చూస్తే తినాలి అనిపిస్తుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      ట్రై చేయండి.. చాలా హెల్తీ మాత్రమే కాదు, చాలా చాలా టేస్టీ కూడా 👌
      Thank u so much 🙏

  • @keerthipelluri994
    @keerthipelluri994 Рік тому

    TQ for sharing this sweet madam 🙏

  • @haripriyam9577
    @haripriyam9577 Рік тому

    Dear tanq nenu chestha repu e recipie

  • @anushayeruva9843
    @anushayeruva9843 Рік тому +1

    Super recipie

  • @dominthegamer8115
    @dominthegamer8115 Рік тому +1

    Healthy recipe super akka 👌👌👌

  • @nnv6128
    @nnv6128 Рік тому +2

    First view 😊

  • @Peacefulbeing-x3r
    @Peacefulbeing-x3r Рік тому

    Ghee place lo pure nuvvula nune tho chesthe inka yummy ga untundhi....memu alane chesukuntamu...idhi prepare chesukovali anukune vallu okasari nuvvula nune tho kooda try chesi choodandi... kobbari thurumu veyakandi...chala yummy ga untundhi

  • @bhavaniainala485
    @bhavaniainala485 Рік тому

    I like this.. will try nw

  • @nagaramani6973
    @nagaramani6973 Рік тому

    ma friend regular ga chystundi....👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      OK అండి! ఇకనుండి మీరు రెగ్యులర్ గా చేసెయ్యండి 😊

  • @mominayesha3553
    @mominayesha3553 Рік тому

    Tq for the recipe

  • @nandininadendla8459
    @nandininadendla8459 Рік тому

    Nice recipe....nenu try chesthanu
    Sugarcane jaggery maku dhorukuthundha andi.....nenu 5kg thisukuntanu....
    Hyderabad lo forum Mall dhagara untanu memu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thanks a lot andi ☺️ 🙏
      ఏదైనా organic jaggery అయితే మంచిదేనండి! Super market లో మంచిది చూసి తీసుకోండి,లేదా Online లో రివ్యూస్ చూసి తీసుకోండి..

  • @Bannubhavani8388
    @Bannubhavani8388 Рік тому

    Very nice and thank you mam. Nenu weekly once chestanu but ragi pindi water lo mix chesi veste vundalu ga radu ani ma grand mother cheppevaru anduke nenu alane chestanu meru ilanti enno healthy foods cheyali memu try cheyali thank you mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీ అభిమానానికి మరియు విషెస్ కి చాలా సంతోషం అండి 🤗
      Thank you very much 🙏
      అవునండీ! పొడి పిండి లో నీళ్ళు కలిపి చేసేది ఒక పద్ధతి! ఇలా వేయించి చేసేది మరో పద్ధతి 😊

  • @lakshmianitha277
    @lakshmianitha277 6 місяців тому

    Super super ❤🌹🌹

  • @shammishaik481
    @shammishaik481 Рік тому

    Very nice andi chala healthy recepis chesaru 😋

  • @VSS15talents
    @VSS15talents Рік тому +3

    చాలా బాగా చేశారు బాగుంది

  • @tholetidevi8426
    @tholetidevi8426 Рік тому

    Ur ideas super

  • @vijayabharathi772
    @vijayabharathi772 Рік тому

    ❤❤ మీకు మీరే సాటి మేడం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      మీ కాంప్లిమెంట్స్ కి చాలా ధన్యవాదాలు అండి 🥰🙏

  • @perfectp656
    @perfectp656 Рік тому

    Superb Recipe

  • @bhavanikothalanka2096
    @bhavanikothalanka2096 Рік тому

    Excellent respe sister

  • @chelluvaralakshmi1786
    @chelluvaralakshmi1786 Рік тому

    Super mam I will try

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Try it andi... definitely you'll enjoy it's taste & health benefits 👌

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 Рік тому

    Madam...meeru ekkadnuncho teliyadu..kani Mee recipe lo manchi...essence vundi...Try to establish a good traditional restuarant...You will flourish 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      మేము ఆంధ్రా అండి.. చాలా ఏళ్లుగా హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము ☺️
      It's soo glad to see such an encouraging words 😊
      Definitely I'll consider ur suggestion.. Thank u so much 🙏

    • @dr.p.sudhakararao4580
      @dr.p.sudhakararao4580 Рік тому +1

      @@SpiceFoodKitchen ..I am also from Vijayawada..but from long time working in Bangalore..Nice to know about you ...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      @@dr.p.sudhakararao4580
      OK andi..Thanks you ☺️

    • @dr.p.sudhakararao4580
      @dr.p.sudhakararao4580 Рік тому

      @@SpiceFoodKitchen ...a small hotel ..in some places particular hotel is so famous for eg..Babai hotel in vza with less establishment cost ..like that Bangalore also many... people will wait in que for those tiffins...Not to go for lunch n dinner...In food industry only 40 to 50 percent profit will be there..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      @@dr.p.sudhakararao4580
      You are right andi.. nowadays food business is very popular..
      I have much interest in this field & I like to taste my recipes to people..
      But I'm very busy with my videos shooting, editing, voice along with House hold chores etc.. I'll definitely think about this..
      Thank you so much for your valuable suggestions ☺️🙏

  • @donkasahayatha8157
    @donkasahayatha8157 Рік тому

    Meru cheppina e process lo Naku Baga kudaraledu. Nenu regular ga e thopa chestoo untanu kani lothaina ginnelo chestuntanu without roasting flour before. Me process lo try cheanu kalapadam kastamaindi chala a vedi neellu kuda thullipotunnai. Antha kastapadi kalipina kuda 100%kudaraledu kontha Pindi undalu kattesindi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      గిన్నె మీకు అనుకూలంగా ఉండేది వాడుకోవాలి అండి! అయితే వేయిస్తే టేస్ట్ ఇంకా పెరుగుతుంది.. halwa లాంటి టేస్ట్ వస్తుంది! నేను వీడియోలో చెప్పినట్టు ఫాస్ట్ గా కలుపుకోవాలి అవసరమైతే కలపడానికి విస్క్ అయినా వాడుకోవచ్చు.. anyway thanks for your feedback 🙏

  • @kishorswamy2628
    @kishorswamy2628 Рік тому

    Superb mam

  • @klakshmi8600
    @klakshmi8600 Рік тому

    👌👌👌👌👌 akkayya

  • @dileeplocal2726
    @dileeplocal2726 Рік тому +1

    Akka cup ani chepthunarhu kada Ml and grams lo kuda chephu akka better...ur recipes are next level akka 😋😋🤤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      One cup అంటే దాదాపు 230ml లేదా 200gm డియర్!
      Thanks for ur sweet compliment my dear 🥰

    • @dileeplocal2726
      @dileeplocal2726 Рік тому

      @@SpiceFoodKitchen tq akka 😍

  • @rama0410
    @rama0410 Рік тому

    All time favourite sister.

  • @Localreels-j7z
    @Localreels-j7z 8 місяців тому

    Super very nice

  • @Jaintr765
    @Jaintr765 Рік тому

    Tq mother❤

  • @suji5990
    @suji5990 8 місяців тому

    చాలా బాగా చేసారు 👌👌👌
    షుగర్ తో ఇలా చేసుకోవచ్చా చెప్పండి pls

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому +1

      చేసుకోవచ్చు అండి..
      కానీ బెల్లమే ఆరోగ్యానికి మంచిది కదా!!

    • @suji5990
      @suji5990 8 місяців тому

      @@SpiceFoodKitchen అంటే కుక్క కరిచిన వారు బెల్లం. తినకూడదు కదా 🤷‍♀️సో అందుకోసం 👍tq అండీ

  • @varalaxmi5877
    @varalaxmi5877 Рік тому

    Tg so much andi super mam 👌👍

  • @ashalatha5564
    @ashalatha5564 Рік тому

    Super andi 👌

  • @lolakshikarri2961
    @lolakshikarri2961 Рік тому

    Super ra meamu kuda chestam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Ok అమ్మ 👍
      ఇది తినడం హెల్త్ కి చాలా చాలా మంచిది.. ముఖ్యంగా ఆడవాళ్ళకి 😊! Thank u Amma 🥰

  • @sarikaputti4086
    @sarikaputti4086 Рік тому

    Ossummm..... recipes❤

  • @indirakobagapu3312
    @indirakobagapu3312 Рік тому

    Healthy recipes channel...

  • @GujjalaManvitha
    @GujjalaManvitha Рік тому

    Chinna pillalaki weight gain avvadanki blood improve ki receipes cheppu akka please

  • @jyothib3998
    @jyothib3998 Рік тому

    Spoon tho kadu hand tho tinte danni aswadinchachu and kobbari veste taste nen eppudu tinaledu na chinnappat nunchi ma nanamma chesedi nakosam one of my favorite dish

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      అవునండీ! చేత్తో తింటే ఆ మజాయే వేరు!
      వీడియో కాబట్టి నేను స్పూన్ వాడాను! ఓసారి ఇలా కొబ్బరి వేసి ట్రై చేయండి.. బాగుంటుంది! Thank u 😊

  • @abhishekabhi2871
    @abhishekabhi2871 Рік тому

    Good Fod maa

  • @pavanipavani5746
    @pavanipavani5746 Рік тому

    Upper stomach loss ki healthy diet cheppandi

  • @bhagyasree5673
    @bhagyasree5673 Рік тому

    Super madam e saari pcod Or regular periods ki em ina vunte cheyandi madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thank you very much andi ☺️
      వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను..

  • @swarnaramesh876
    @swarnaramesh876 Рік тому

    Thank you so much mam Naku chala chala istam.., madam meedhi west godavari district ha mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Most welcome 🙂
      అవునండీ! West Godavari 👍
      కానీ సెటిల్ అయ్యింది హైదరాబాద్ లో ☺️

    • @swarnaramesh876
      @swarnaramesh876 Рік тому

      Tq so much madam madhi kuda West godavari... nidadavole ....

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 Рік тому

    👌👌👌

  • @avinashbalakrishna1927
    @avinashbalakrishna1927 Рік тому

    Raagi Thopa(not sweet one) + Bellam Pappu 😍😘

  • @kollojumadanmohanchary3123
    @kollojumadanmohanchary3123 Рік тому

    Super sis

  • @munikumaribhakthu7712
    @munikumaribhakthu7712 Рік тому

    Super ma 😍😋😋👌👏

  • @malleswarisudula7025
    @malleswarisudula7025 Рік тому

    Tq

  • @appamraghuveer6172
    @appamraghuveer6172 Рік тому +1

    Spice food turned to doctor food today. All can take.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      👩‍🍳👩‍⚕️
      Chef to Doctor promotion 🤩
      Thank u soo much andi 🙏

  • @swamyA8884
    @swamyA8884 Рік тому +2

    Cold తగ్గిందా అక్కా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      కాస్త పర్లేదు డియర్..
      Thank you 🙏

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 Рік тому

    👌👍

  • @jayamanireddy9225
    @jayamanireddy9225 Рік тому

    Pergnants thiney yevi ayina healthy items cheyandi akka stomach lo baby weight gain avadaniki yivi ayina items petandi akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Pregnency లో ఉన్నప్పుడు వేడి చేసేవి తప్ప మనకు ఏది తినాలనిపిస్తే అది పెడతారు డియర్! ఎంచక్కా నచ్చినవన్నీ తినొచ్చు.. కానీ మనకి వాంతులు అవకుండా ఇమడగలిగేవి ఏవి అయితే అవి ఎక్కువగా తీసుకోవచ్చు.. కూరగాయలు, పండ్లు, dry fruits, ఆకుకూరలు అన్నీ బాగా తినండి.. ఏదో ఒకటే అదేపనిగా కాకుండా అన్నీ సమానంగా తినండి.. వీలైతే వీడియో చేస్తాను 😊

    • @jayamanireddy9225
      @jayamanireddy9225 Рік тому +1

      @@SpiceFoodKitchen thank you very much sister

  • @anushacheekati3549
    @anushacheekati3549 18 днів тому

    Coconut dry vadochs andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  18 днів тому

      @@anushacheekati3549 పచ్చి కొబ్బరి లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ ఎండుకొబ్బరి వల్ల టేస్ట్ ఉండదు అండి..

  • @udaykumarkoppisetti8422
    @udaykumarkoppisetti8422 Рік тому

    Balintalu tinevi cheyandi please

  • @chandrika1697
    @chandrika1697 Рік тому

    Meeru mi channel name spice food ani kakunda healthy food ani petteyandi😊

  • @PadmavathiPallapu
    @PadmavathiPallapu 6 місяців тому

    293😊😊😊

  • @lalithab369
    @lalithab369 Рік тому

    Madam, for how many days we can store it??

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      It's not storable, better to consume it immediately (when it little hot)

  • @Hussainshorts8
    @Hussainshorts8 Рік тому

    Plz suggest me good jaggery, from were we buy