Akka meeru kitchen queen 👑👑 meeru em recipe chesina super vuntundi akka really ur great akka the way of ur cooking the way of ur explanation is excellent beautiful
అవునండీ! ఆంధ్రాలో ఉన్నపుడు మీరన్నట్టు పాతకాలం వంటలు తెల్సిన అమ్మ అమ్మమ్మ పెద్దమ్మ చిన్నమ్మలతో వండేదాన్ని.. ఇప్పుడు వాళ్ళకి దూరంగా హైదరాబాద్ లో ఉంటున్నాము! ఇప్పటికీ వాళ్ళతో మాట్లాడినపుడల్లా కొద్దిసేపైనా వంటల గురించి discuss చేయాల్సిందే 😄 Anyways many many thanks for the lovely compliment 🥰
@@SpiceFoodKitchen నిజం అండి అమ్మమ్మ వాళ్లది రెడ్డి గణపవరం అమ్మ వాళ్లది జంగారెడ్డిగూడెం అమ్మమ్మకి నెంబర్ ఆఫ్ ఓల్డ్ రెసిపీస్ తెలుసు పులుసు కూరలు పచ్చళ్ళు పొడులు బాగా చేస్తారు. అమ్మమ్మ వాళ్లకి పాడిపంటలు మెండుగా ఉండేవి ఎక్కువగా, నేతి వంటలు ఎక్కువగానే చేసేవారు ఇప్పుడు అమ్మమ్మకి 85 years no specs no sugar no bp maid vunna sare thana works chala neat ga chesukuntaru
Wanna try this as well, i made cucumber chpathi of yours and it bacame favourite at my home . Now a days i will stop all my work and will watch your video after you post it .keep up the good work and always waiting for new old receipes ,my grand ma used prepare this recipes in my childhood.
Oh.. it's soo nice to see such a great compliment & wonderful appreciation to my recipes 🥰 Thank u soo much for ur feedback after trying my recipes 🙏 Please convey my wishes to all ur family members 💐
మీరు చూపించిన రాగి కొబ్బరి పిట్టు చేశా అక్క చాలా అంటే చాలా బాగా వచ్చిది అక్క మాది కాకినాడ దగ్గర ఒక విల్లెజ్ అక్క మాకు తెలియని చాలా మంచిది రెసిపెస్ మీరు చూపిస్తున్నారు థాంక్స్ అక్క ఇలాంటి రెసిపెస్ ఇంకా ఎన్నో చేయాలి అని కోరుకుంటున్న అక్క
నేను చూపించిన రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం డియర్ ☺️ తప్పకుండా మరిన్ని మంచి వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను! Thanks for ur love & support my dear 🥰
Thank u soo much andi ☺️ ఈ తాటి బెల్లం మా అత్తయ్య గారు ఆంధ్రా నుండి పంపించారు.. మీరన్నట్టు చాలా ప్యూర్ గా & చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది! వాళ్ళకి దగ్గర్లో ఉన్న విలేజ్ లో స్పెషల్ గా చేస్తారంట 😊
Thank you for giving such a good n healthy recipes...wait chesthu untam mi video eppudu vasthundo ani...eppudaina miss Aina next day il cover ur videos Andi...mi face kuda chupinchandi okasari video lo... thanks once again andi
ఇంట్రస్ట్ గా నా videos అన్నీ చూస్తున్నందుకు ధన్యవాదాలు అండి 🙏 Thanks for liking my recipes ☺️ Camera అంటే నాకు చాలా షై అండి.. ఫొటోస్, వీడియోస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు 😬 కానీ మీ అందరి కోసం ఎప్పుడైనా ప్లాన్ చేస్తాను 😊
ఈ తాటి బెల్లం మా అత్తయ్య గారు ఆంధ్రా నుండి పంపించారు అండి.. చాలా ప్యూర్ గా & చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది! వాళ్ళకి దగ్గర్లో ఉన్న విలేజ్ లో స్పెషల్ గా చేస్తారంట😊
Thank u soo much andi 🙏 మా ఇంట్లో మా మదర్ చిన్నప్పటి నుండి రాగులు, జొన్నలు మాకు ఇష్టం లేకపోయినా అలవాటు చేశారు! వాటి విలువ ఏంటో తర్వాత అర్థమైంది.. ఇప్పుడు మా ఇంట్లో ఎక్కువగా Millets వాడుతుంటాం 😊 మీరు కూడా వీలున్నప్పుడు ట్రై చేయండి.. Thank u 😊
Akka meeru kitchen queen 👑👑 meeru em recipe chesina super vuntundi akka really ur great akka the way of ur cooking the way of ur explanation is excellent beautiful
ఇంత మంచి బిరుదులు ఇస్తున్న మీ అభిమానానికి చాలా సంతోషం డియర్ 🤗
Thanks for your love 🥰
Thanks a lot for showing healthy recipes.... please continue like this...God bless you ❤❤❤
My pleasure andi ☺️
Thanks for liking & blessings too 🙏🥰
So great indian traditional energitic recipe
Thank you 😊
Adbhutham Chelli. Thanks 👍
Thank you so much andi ☺️🙏
Mee vantalu chalan baguntai and helthy recipies 🙏👍
Thank you so much andi ☺️
Chala baavundi madam... Definitely we will try it.. 👍👍👌👌
Thank you so much andi ☺️
Super recipe madam👌👌....Thank you😍
My pleasure andi ☺️
ఒకటి మాత్రం అర్థమయ్యింది మీ ఇంట్లో మంచి మంచి పాతకాలం వంటలు చేసే పెద్ద వాళ్ళు ఉన్నారు అని తెలుస్తుంది good family.
అవునండీ! ఆంధ్రాలో ఉన్నపుడు మీరన్నట్టు పాతకాలం వంటలు తెల్సిన అమ్మ అమ్మమ్మ పెద్దమ్మ చిన్నమ్మలతో వండేదాన్ని.. ఇప్పుడు వాళ్ళకి దూరంగా హైదరాబాద్ లో ఉంటున్నాము! ఇప్పటికీ వాళ్ళతో మాట్లాడినపుడల్లా కొద్దిసేపైనా వంటల గురించి discuss చేయాల్సిందే 😄
Anyways many many thanks for the lovely compliment 🥰
@@SpiceFoodKitchen నిజం అండి అమ్మమ్మ వాళ్లది రెడ్డి గణపవరం అమ్మ వాళ్లది జంగారెడ్డిగూడెం అమ్మమ్మకి నెంబర్ ఆఫ్ ఓల్డ్ రెసిపీస్ తెలుసు పులుసు కూరలు పచ్చళ్ళు పొడులు బాగా చేస్తారు. అమ్మమ్మ వాళ్లకి పాడిపంటలు మెండుగా ఉండేవి ఎక్కువగా, నేతి వంటలు ఎక్కువగానే చేసేవారు ఇప్పుడు అమ్మమ్మకి 85 years no specs no sugar no bp maid vunna sare thana works chala neat ga chesukuntaru
Nijam ...Correct GA chepparu
@@SpiceFoodKitchen❤❤❤❤❤❤❤❤❤❤ వు
Excellent food calcium ki compensates vadochhu. Super ammayi very very useful for healthy bones
Thanks for sharing this healthy recipe
Most welcome andi ☺️
My pleasure 🙏
Thanks for sharing this healthy sweet madam 🙏
Most welcome andi..
My pleasure ☺️
I tired this recipe chala bagundhi and healthy ma family also like it tq for this healthy recipe.
Most welcome andi ☺️
Many many thanks for sharing ur valuable feedback on this healthy recipe 🙏
Chala healthy recipe chepparu thank you
Most welcome andi..
My pleasure ☺️
First like and comment, very nice and rich in protein ,iron ,calcium what a healthy recipe. Thank you
Most welcome andi 😊
Thanks for being 1st 🥇
Super healthy organically
Hmm.. Thank u so much 😊
Thank you recipe bavundi meru Inka మంచి మంచి recipes మాకు చెప్పాలి అని కోరుకుంటూ...God bless you
Most welcome andi ☺️
Thank you so much for your blessings 🙏
Super explaining mam also very good healthy resepe 😊
Nice to hear your sweet words ☺️
Thank you so much 🙏
Chala bagundi andi nenu try chesthanu 😋👌
Ok అండి 👍
ట్రై చేయండి.. it's very healthy & tasty too 😊
Healthy sweet nice అక్కా
Thank you very much dear ☺️
Mam good reccipe tq andi👍👌
Welcome andi ☺️
My pleasure 🙏
Super akka
Thanks a lot my dear ☺️
Meku opika chala akkuva sister super food nacchindi thank you sister
Mihome tour pettandi plese
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thanks a bunch 🙏
Really thank you please share more videos
Most welcome 🤗
Thank you, I will..
Like ur old dish new subscriber from Bangalore all. The best
Glad to hear that you're liking my recipes 🙏
Thank you very much 🙏
Naakentho istamina sweet thank you for sharing the recipe
చాలా సంతోషం అండి! Thanks for liking my recipes 🙏
You Are Awesome..❤ love You....God Bless You Amma..🙌
So sweet of you andi 🤗
Love you too 🥰
Thank you so much for your blessings 🙏
Akka meeru edhi chesina 👌👌👌👌👌 ga untundi. ❤❤❤
Thanks a lot my dear for such a sweet compliment ☺️
Very nice ma'am.... Yeppati lane chala baga chesaru ma'am.... Stay blessed.
❤
Thank you so much andi 🙏🥰
Hello medam garu andi namasthe 🙏 chala manchi recipe and super
Hello..
నమస్తే అండి 🙏
Thanks for liking this recipe 😊
Wow 👌chala bagundhi akka ❤❤.....
Thank you very much dear ☺️
Super super super super super super sister matallu levu
Thank you Thank you so much andi ☺️🤗
New receipe, which I came across after watching multiple food channels, about to try it today😊
Hope you tried it & enjoyed 👍
Thanks for watching & for ur compliment 🙏
Healthy recipe super akka 👌👌👌👌
Thanks a lot my dear 🥰
Maa amma chestaarNdi,👌👌👌
OK అండి 😊
Wow chustene noru oru potundi andi
Thank you very much andi 🤗
Mee voice chala ante chala bagundhi
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you very much 🙏
సూపర్ అండి
థాంక్యూ అండి 😊
సూపర్ అండి చాలా బాగుంది ఇలాంటి వెరైటీ వెరైటీ వంటలను మాకు పరిచయం చేసినందుకు థాంక్యూ సోమచ్ ఐ లైక్ యు ఐ లైక్ యు కుకింగ్ 😋🤗👌💞🤔
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
It's my pleasure ☺️
Best cooking videos of my life
Thank you so much 🙏
Old and healthy recipes ki c/o spice food ee andi. Ila anni thelusukuni cheyadam lo meeku vunna interest superb andi.tq
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️ My pleasure..
నా recipes నచ్చినందుకు ధన్యవాదాలు 🙏
@@SpiceFoodKitchen you deserve for best compliments
😊😊😊😊😊chaala easy recipe akka healthy food kuda❤❤
Thank you so much dear ☺️ 🥰
Vintage healthy recipe 👌👏👏
Thank you very much ☺️ 🙏
Very healthy recipe
Thank you 😊
Super 👌
Thank you 😊
Meeku chala opika
Andhariki reply estunnaru
I like it and your recipies also super
మీ అభిమానానికి సంతోషం అండి ☺️
Thank you very much 🙏
Good receipe
Thank you 😊
Patakalamvantalu bagachputunaru thanks nite helthy esy ga ipoe vantaluchapandi
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి!
తప్పకుండా చేస్తాను.. Thank you 😊🙏
Excellent recipe Mrs chef
Thanks a lot andi 🤗
Thank you akka old traditional recepies chesi chupistu maku andisthunnaru❤❤
Most welcome my dear 🥰
I tried this. It came out good .
Great andi ☺️
Thanks for coming back to share ur valuable feedback 🙏
మీ వంటల్లన్ని సూపర్ and simple అనిపించే వంటలే తక్కువ టైములో భలే చేస్తారు.
నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️
Thanks for the compliment 🙏
Super
Thank you 😊
Nice akka 🙂
Thank you dear 😊
Meru ela reply evadam valla nenu chala happy ga feel ayanu akka
మీరెంతో అభిమానంతో కామెంట్ పెట్టినప్పుడు reply ఇవ్వడం నా బాధ్యత మాత్రమే కాదు డియర్! ఇష్టం కూడా ☺️
❤❤❤❤ yummy 😋 delicious authentic
Thank you very much 🙏🥰
Simply superb 👍✊🙏
Thank you ☺️🙏
Nice
Thank you 😊
Madam weight gaining recepies kuda post cheyyandi mam..plzz
ua-cam.com/video/e_gaiuVWOmY/v-deo.html
ua-cam.com/video/Jhp2I2V8iWc/v-deo.html
ua-cam.com/users/shortsSwS97TW-ekQ?feature=share
ua-cam.com/users/shortsCEXcrssLUX0?feature=share
Wanna try this as well, i made cucumber chpathi of yours and it bacame favourite at my home . Now a days i will stop all my work and will watch your video after you post it .keep up the good work and always waiting for new old receipes ,my grand ma used prepare this recipes in my childhood.
Oh.. it's soo nice to see such a great compliment & wonderful appreciation to my recipes 🥰
Thank u soo much for ur feedback after trying my recipes 🙏
Please convey my wishes to all ur family members 💐
మీరు చూపించిన రాగి కొబ్బరి పిట్టు చేశా అక్క చాలా అంటే చాలా బాగా వచ్చిది అక్క మాది కాకినాడ దగ్గర ఒక విల్లెజ్ అక్క మాకు తెలియని చాలా మంచిది రెసిపెస్ మీరు చూపిస్తున్నారు థాంక్స్ అక్క ఇలాంటి రెసిపెస్ ఇంకా ఎన్నో చేయాలి అని కోరుకుంటున్న అక్క
నేను చూపించిన రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం డియర్ ☺️
తప్పకుండా మరిన్ని మంచి వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను! Thanks for ur love & support my dear 🥰
భలే చేస్తూ చూపిస్తున్నారండి మీరు ఆరోగ్యనికి మంచి మంచి వంటలు ధన్యవాదములు 🙏😊
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ ధన్యవాదాలు 🙏
Hi akka God bless you super 👌
Thank you so much my dear ☺️
Thank you so much for your unique and useful recipes🙏😌
My pleasure 😊
Thanks for liking 🙏
Sis ulavalu laduu ulavalu idly please cheyyandi
వీలు చూసుకొని తప్పకుండా చేస్తానండి 😊
సూపర్ అక్క
థాంక్యూ డియర్ 😊
Mee recipes chala baguntay andi ....meeru thaati bellam ekkada teeskunnaro cheppagalara chala clean ga vundhi ....
Thank u soo much andi ☺️
ఈ తాటి బెల్లం మా అత్తయ్య గారు ఆంధ్రా నుండి పంపించారు.. మీరన్నట్టు చాలా ప్యూర్ గా & చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది! వాళ్ళకి దగ్గర్లో ఉన్న విలేజ్ లో స్పెషల్ గా చేస్తారంట 😊
Good content..Keep going Madam
Thank you, I will andi ☺️
Mouth watering 👌👌
Thanks a lot ☺️
Super mam thatibellam ekkadadorikindo plz tell me mam
Thank you so much andi 🙏 ఊరు నుండి మా అత్తయ్య గారు పంపించారు అండి 😊
Thank you sister 🙏🙏🙏
You’re welcome..
My pleasure andi ☺️
Super nutritious
Thanks a lot andi ☺️
Meru e recipes Anni ekkada nerchukunaru andi babu super meru
మీ అభిమానానికి చాలా సంతోషం అండి ☺️
Thank you so much 🙏
Thank you for giving such a good n healthy recipes...wait chesthu untam mi video eppudu vasthundo ani...eppudaina miss Aina next day il cover ur videos Andi...mi face kuda chupinchandi okasari video lo... thanks once again andi
ఇంట్రస్ట్ గా నా videos అన్నీ చూస్తున్నందుకు ధన్యవాదాలు అండి 🙏
Thanks for liking my recipes ☺️
Camera అంటే నాకు చాలా షై అండి..
ఫొటోస్, వీడియోస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు 😬 కానీ మీ అందరి కోసం ఎప్పుడైనా ప్లాన్ చేస్తాను 😊
Mam jagiri link please mamgod bless you
So sorry andi..
Actually my mother in law sent this from Village..
Thanks for your blessings 🙏
Yummy sister
Thank you so much andi ☺️
Superb madam. Miku thati bellam ekkada dorikimdi madam. Pl. Reply. Keep it up madam.
Thank you so much andi ☺️
ఆంధ్ర నుండి మా అత్తయ్య గారు పంపించారు అండి..
Mee recepies 👌 tatibellam link pettandi
సారీ! అది ఆన్లైన్ లో కొనలేదు అండి.. మా అత్తయ్య గారు విలేజ్ నుండి పంపించారు! Thank u 😊
👌
😊🙏
Thankyou
Most welcome ☺️
Very nice tati bellam link pl where u bought it
Thank u so much..
I got it from my mother in law's village in AP.. It's home made jaggery 😊
Chala manchiga chesaru sister, i think pallilu ni replace chesi nuvvulu kuda add cheyvachu antara
Thank you very much 🙏
వేసుకోవచ్చు అండి 😊
🤝
Chala bavundi andi....Taati bellam manchidi hyderabad lo ekkada dorukutundi andi...
Thank you very much andi 🙏
నాకు ఊరు నుండి మా అత్తయ్య గారు పంపిస్తారు.. Hyderabad లో నాకు ఐడియా లేదండీ! Dry fruits shop లో ట్రై చేయండి 😊
1980s my fact recepe
Madam, palm jaggery buying link pettandi plz
Sorry అండి! అది నేను మార్కెట్ /ఆన్లైన్ లో కొనలేదు! మా అత్తయ్య గారు ఆంధ్రా నుండి పంపించారు 😊
@@SpiceFoodKitchen
I'm frm andhra mam.
West Godavari.
Osari ye village lo tisukunnaro telusukoni cheptara
@@chowdary6353 చాగల్లు దగ్గర చిన్న విలేజ్ అంటండి! అక్కడ నుండి ఎవరో తెచ్చి ఇస్తారట.. ఓసారి ఆ ప్రాంతంలో తెలిసినవాళ్ళు ఉంటే ఎంక్వైరీ చేయండి 😊
@Spice Food oh chagalluna.
Ok andi thank you.
Relatives vunnaru
Sure ga teppistanu
Madam palm jaggery link pettara
ఈ తాటి బెల్లం మా అత్తయ్య గారు ఆంధ్రా నుండి పంపించారు అండి.. చాలా ప్యూర్ గా & చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది! వాళ్ళకి దగ్గర్లో ఉన్న విలేజ్ లో స్పెషల్ గా చేస్తారంట😊
Palm jaggery link pls mam
Sorry! didn't buy it from market/online.. I got that pure palm jaggery from my Mother In Law's village from AP 😊
Hi madam... Thati bellam eakkada konnaro details update chesthara
Hi andi.. అది నాకు మా అత్తయ్య గారు వెస్ట్ గోదావరి నుండి పంపించారు అండి! Thank u 😊
Meeku me peddavallaku kuda dhanyavaadalu elanti vantalu chesthunnanduku na chinnappudi ragi ante naku thelidu kani eppudu ragula pramukyatha thelusthundi
Thank u soo much andi 🙏
మా ఇంట్లో మా మదర్ చిన్నప్పటి నుండి రాగులు, జొన్నలు మాకు ఇష్టం లేకపోయినా అలవాటు చేశారు! వాటి విలువ ఏంటో తర్వాత అర్థమైంది.. ఇప్పుడు మా ఇంట్లో ఎక్కువగా Millets వాడుతుంటాం 😊
మీరు కూడా వీలున్నప్పుడు ట్రై చేయండి.. Thank u 😊
Palm jaggery ekkada tesukunnaru madam
మా అత్తయ్య గారు విలేజ్ నుండి పంపించారు అండి! మాకు హైదరాబాద్ లో అంత మంచి బెల్లం దొరకదు.. అందుకే 😊
Akka months baby ki pette food recipe cheyyava akka.....
OK డియర్..
Hii akka
Hi dear 🙋🏻♀️
Hi gnun❤
Hi andi 🙋🏻♀️
Good evening ☺️
సూపర్ మా 😍☺️👏👌 వేరు శనగ పప్పు కాకుండా నువ్వులు వేయా వచా మా ☺️
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ 🥰
నువ్వులు అయినా వేసుకోవచ్చు..
👌👍
😊☺️🙏
👍
☺️🙏
Hiiiii aka naku vedi yakuva na body lo taga danike manchi rese pe chay pava akka
ua-cam.com/video/gyUklGZIezU/v-deo.html
Tq soo mach aka god bless you imka Elam tive maki Sam chaya lani koru Kum tuna nu
😋
☺️🙏
Tati bellam source details chepandi sis
వేసవిలో తాటి చెట్టు నుండి వచ్చే నీరా (నీళ్ళ లాంటివి) ను పులియబెట్టక ముందు దాంతో ఈ తాటి బెల్లం చేస్తారు 😊
Bellam place lo dates vesukovach.. Mam
వేసుకోవచ్చు అండి.. అవి హెల్త్ కి ఇంకా మంచిది 👍
Spicy kuda chupettandi
రొట్టెల్ని Grind చేసి పల్లి పొడి కలిపాక ఏదైనా పులుసు కూర గానీ, పచ్చడి గానీ వేసుకొని తింటారు అండి..
@@SpiceFoodKitchen tq so much sis
Thati bellam ekkada konnaro cheppandi akka
ఇది మా అత్తయ్య గారు ఆంధ్ర లో ఊరు నుండి పంపించారు డియర్..