ఎన్నో అర్ధాలను కలబోసి ప్రాణం పోసిన ఈ పాట నా గుండెల్ని హద్దుకుంది🙏 ఇంకా ఈ నేలమీద మిరున్నంత వరకు ఎన్నో అర్ధాలను కలబోసి పాటలు పడలని మనస్పూర్తిగా కోరుకుంటూ.ఒక సాధారణ కష్టజీవి.
నేలమ్మా….! నేలమ్మా…..! నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా | 3 | సాలేటి వానకి తుల్లింతా ఇంకా సాలు సాలుకి నువ్వు బాలింతా గాలినే ఉయ్యాలగా నీళ్లనే చనుబాలుగా పక్కల్ల బొక్కల్ల రెక్కల్ల నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లా పరువమోచ్చి సేను వంగే పైరు కాపు మేను పొంగే పంట బిడ్డను రైతు బండికెత్తినంక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా తల్లి నువ్వు నవ్వితె మాగాణి ఎద తలుపు తీశావంటె సింగరేణి తనువునె తవ్వి తీసిన మనసునే తొలి చేసినా పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు ఏఏ రోజుకారోజు తీరి నూరేళ్ళ అయ్యుస్సుకోరి కడుపులో తిరిగేటి కొడుకుల కై నువ్వు తిరుగుతున్నవేమో సూర్యుని గుడి చుట్టూ నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా తైలాలు పూసింది నైలు నది నీకు తలస్నానమయ్యింది గంగ నది గంధమే పూసిందహో పొందుగా ఓ యాంగుహో కొండలల్లో రంగు రంగుపూలు గండు కోయిలలు నైటింగేలూ కొలువైనద వెండి కొండా నీ జాలి గుండెల్లో జెండా ఎన్ని ఉనన్నా మనిషి కన్నీళ్లు రక్తాలు కనుల కనలేక కంపించి పోతావు నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా మాతల్లి నీ మట్టి బంగారం అది మానవాళికి నుదుట సింధూరం అమ్మా నీ అనురాగం కమ్మనీ సమ భాగం గొప్పలు తప్పులు చూడక నువ్వు ఎప్పుడు మమ్మెడబాయక జన్మించినారా రాజులై పేరొందినా నిరు పేదలై నీవంటిపై సుతులు చితులకాల్చుకున్నా నీవంటి తల్లింక దేవుళ్ళకేలేదు నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా రచన - సుద్దాల అశోక్ తేజ సంగీతం - కాదూరి ప్రహ్లాద్ గానం - S P బాల సుబ్రహ్మణ్యం
Dear brothers and sisters Read environmental related books Prakruthi shukthloo Nature Principles book and Dr Msr sir books please Avoid plastic disposal things please Save food save water save power save fuel save paper save trees save ozone save nature save life save Earth Stop viruses Stop Global Warming stop pollution
అక్కా నువ్వు పాడిన ఈ పాటను ఎ న్ని సార్లు విన్నానో లెక్కలేదు మాది ఎపి సూల్లూ రు పేట సూ పర్ song 👍👍👍👍👋👋
ఎన్నో అర్ధాలను కలబోసి ప్రాణం పోసిన ఈ పాట నా గుండెల్ని హద్దుకుంది🙏 ఇంకా ఈ నేలమీద మిరున్నంత వరకు ఎన్నో అర్ధాలను కలబోసి పాటలు పడలని మనస్పూర్తిగా కోరుకుంటూ.ఒక సాధారణ కష్టజీవి.
Kaf
0పో
@@రాజన్నఅలాటిపెద్ద aaaàaaaaaaaaàaaàaààà
Ààaààaààaa
Aaaàaaàaàaaaaaaaaaaaaaà
నీలమ్మ తల్లి కి పురుడు పోసి నందుకు పాట చాలా బాగుంది అక్క గానం సూపర్ చేసినావు అక్క👍👍👌👌🐚🦜🐓🦩🦡🌴🌱🌿☘️🥀🌻
నేలమ్మా….!
నేలమ్మా…..!
నేలమ్మ నేలమ్మ నేలమ్మ
నీకు వేల వేల వందనాలమ్మా | 3 |
సాలేటి వానకి తుల్లింతా
ఇంకా సాలు సాలుకి నువ్వు బాలింతా
గాలినే ఉయ్యాలగా
నీళ్లనే చనుబాలుగా
పక్కల్ల బొక్కల్ల రెక్కల్ల నువ్వు
సక్కంగా మోసేవు మొక్కల్లా
పరువమోచ్చి సేను వంగే
పైరు కాపు మేను పొంగే
పంట బిడ్డను రైతు బండికెత్తినంక
పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక
నేలమ్మ నేలమ్మ నేలమ్మ
నీకు వేల వేల వందనాలమ్మా
తల్లి నువ్వు నవ్వితె మాగాణి
ఎద తలుపు తీశావంటె సింగరేణి
తనువునె తవ్వి తీసిన
మనసునే తొలి చేసినా
పొట్ట తిప్పలకు బిడ్డలు
నీ పొట్టలో పడుతున్న తిప్పలు
ఏఏ రోజుకారోజు తీరి
నూరేళ్ళ అయ్యుస్సుకోరి
కడుపులో తిరిగేటి కొడుకుల కై నువ్వు
తిరుగుతున్నవేమో సూర్యుని గుడి చుట్టూ
నేలమ్మ నేలమ్మ నేలమ్మ
నీకు వేల వేల వందనాలమ్మా
తైలాలు పూసింది నైలు నది
నీకు తలస్నానమయ్యింది గంగ నది
గంధమే పూసిందహో
పొందుగా ఓ యాంగుహో
కొండలల్లో రంగు రంగుపూలు
గండు కోయిలలు నైటింగేలూ
కొలువైనద వెండి కొండా
నీ జాలి గుండెల్లో జెండా
ఎన్ని ఉనన్నా మనిషి కన్నీళ్లు రక్తాలు
కనుల కనలేక కంపించి పోతావు
నేలమ్మ నేలమ్మ నేలమ్మ
నీకు వేల వేల వందనాలమ్మా
మాతల్లి నీ మట్టి బంగారం
అది మానవాళికి నుదుట సింధూరం
అమ్మా నీ అనురాగం
కమ్మనీ సమ భాగం
గొప్పలు తప్పులు చూడక
నువ్వు ఎప్పుడు మమ్మెడబాయక
జన్మించినారా రాజులై
పేరొందినా నిరు పేదలై
నీవంటిపై సుతులు చితులకాల్చుకున్నా
నీవంటి తల్లింక దేవుళ్ళకేలేదు
నేలమ్మ నేలమ్మ నేలమ్మ
నీకు వేల వేల వందనాలమ్మా
రచన - సుద్దాల అశోక్ తేజ
సంగీతం - కాదూరి ప్రహ్లాద్
గానం - S P బాల సుబ్రహ్మణ్యం
మధురమైన నీ గానం వింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది విమలక్క🌧️🌦️🌦️🌾🌾🌾🌴🌴🌿🌱🌱🌻🌼
ఎప్పుడూ మీపాట సగటు మనిషి ని ఆలోచింపజేస్తున్నాయి ఆలోచింపజేస్తున్నయి మీ పాటలో మాదుర్యం మట్టి వాసన పల్లెవాసన విప్లవాత్మకత ఓఅద్భతం
😊😊
విమలక్క విమలక్క విమలక్క ............. నీకు వేల వేల వందనాలమ్మ..............
నీకు కోటి కోటి దండాలమ్మ................
సోదరి మీ వాయిస్ ఈ రకమైన సందేశాత్మక పాటలకు తగినది!
నేలమ్మా కు విమల అక్కుకు నా వందనాలు
Super song akka me songs challa bhaga padutharu 💯💯💯🙏🙏
Very nice song on earth. Hands up to lyric writer and singer vimalakka
Super akka..
యింక మీ పాటలు (పాతవి ) కూడ వీడియోలు చెయ్యండి అక్క...
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది...అద్భుతంగా పాడారు...
AKKA me george reddy song super . iam u r fan akka, u r voice is super👌👌👌👌 .
E song raasina suddhala Ashok gaariki paadina vimalakka gaariki errani dhadaalu 🙏🙏🙏🙏🙏
సూపర్ విమలక్క
vimalakka super naku isshtamyna pata 👍
WAt a emotional words mdm for land🌧️🌧️🌧️👌👌👌👌👌
Hai good morning vimalakka 💯
Akka super song daily 100 time's
Vimalakka your voice super about sing the song your voice is so beautiful and most melodious never forget the meaningful sensational song
Super akka chala bag padinaru vimalakka gariki vandanalu
Iam ur fan amma.. Voice is super...
Veela dhandalu thalli
సూపర్ సాంగ్ అక్క
అక్క మికు ముంద్దుగ పదాబి వంద్దనమ్
మిపాటలు సుపర్గ ఉంటయి అక్క
పాట సూపర్ సూపర్
Vimalakka meeru great
Mee pata adbhutam Vimalakka garu
Gretr vimalakka garu
It's old song but looking NEWLEY NEW BY YOUR VOICE AKKA 💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹💐
అద్బుతం అక్క ...... 🌾🌾🌾🌾🌾
vimalakka telangana ku akka
విప్లవ కోకిల విమలక్క ✊
Akka pata super nee gonthu super
Super.AKKA
సూపర్ గా ఈపాట ఉంటుంది
Super... Jai Telangana... 🌹🌹🌹🌹
Akka yours voice is
Very nice 👍
Khammam salutes you comrade
Akka nuvu super akka 🙏🙏
ఆక్కా... పాట బాగుంది
విమలక్క విమలక్క neeku వేల వేల వందనాలు అమ్మ
super song akka
GOOD SONG VIMALAKKASUPARSTARSONG
very nice song vimalàkka Gaaru ❤❤❤
Aka🙏🙏🙏💪
Akka super
Akkaku vandanalu tq Akka 🙏🏻🙏🏻
Super
super song sis.
I salute to your singing
Great song amma
Nice amma
Hat's off
Great song amma🙏🏿🙏🏿
ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదక్కా
Akka super song
Amma neelama ku kadhu vandhanalu
Miku cheptunnanu amma kotlaa vandhanalu amma....
Akka niku 🙏🙏🙏🙏
అక్క నికు 🙏
విమలక్క song super 👌 🙏
సూపర్ అక్కా
Super song
Chelli vimalakka na ayushu posukuni nuvvu nurellu brathuku thalli
Super akka
Super 👌song
Gold akka
లిరిక్స్ సూపర్
Expecting many from you Akka..!! Jai Telanganam...
In 2023❤
Ashok sir ...song edi
Amma 🙏🙏🙏
తెలంగాణ కోసం పోరాటం చేశారు అన్యాయం జరిగింది మీకు
Super.akka.meru.errajenda.mudhu.biddaov
👍👍👍
లాల్ సలాం అక్క
Absolute its vimal garu voice its as good as GANDARAVA GAYAKUDU S.P GARU but ultimate lyrics by ASHOK TEJ garu🙏🙏
Joharlu akka neeku🙏🙏🙏🙏
Red salam akka kalabhivandhanam
🙏🙏✊✊
Lyric writer: Suddala Ashokteja
🙏🙏🙏
In my 10th class my crush singing this song
VVery o
😻😻
Akka.
ap nellore dt amamancherla b chandra
❤
👌👌👌
Lal salam
🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏
Akka niku vandanalu
Akka🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏽🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍👍👍👍🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍👍👍👍👍👍👍👍👍🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍👍🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Nice song , Jai BJP
Dear brothers and sisters
Read environmental related books Prakruthi shukthloo Nature Principles book and Dr Msr sir books please
Avoid plastic disposal things please
Save food save water save power save fuel save paper save trees save ozone save nature save life save Earth Stop viruses Stop Global Warming stop pollution
👌👌👌👌👌🌹🌹🌹🌹🌹
Orku nela aruvadic pallalu padavalu thinataladu,our youngest doctor Dari cooputra
Naku meelo barathamaatha kanipisthundhi sodhari
💐🌸💮💐🌸💐💐
Akka manam party pedudhama Telangana Agam avuthundhi Mee thoni meemu untamu
✊🌹🙏
అక్క నీ సహజసిద్ద బాణీకి సలాం
Akkaaaa namaste neeku saati eavar raaru
Super