Nelamma Nelamma Video Song | Telugu Social Song | Folk Songs | Telangana Folk Songs | Janapadalu

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • Lyricist: Suddala Ashok Teja
    Director:Rasamayi Balakishan
    Singer:S.p.Bala Subramanyam
    Producer: kadhuri Ganesh
    evergreen hit songs
    Subscribe For More:
    Telangana Folk Songs: goo.gl/s0weMF
    Telangana Devotinal Songs: goo.gl/NjvTPR
    Telangana Music: goo.gl/FKv2fA
    Telangana Dj Folk Video Songs: goo.gl/hhDV3c
    Telangana Banjara Folk Songs: goo.gl/Qj0p5E
    Telangana Folk Songs JukeBox's: goo.gl/Gfe8vu
    Like Us on FaceBook: / telanganafolks
    మరిన్ని గీతాల కోసం:
    తెలంగాణ జానపద గీతాలు: goo.gl/s0weMF
    తెలంగాణ భక్తి గీతాలు: goo.gl/NjvTPR
    తెలంగాణ ఆడియో గీతాలు: goo.gl/FKv2fA
    తెలంగాణ జానపద వీడియో గీతాలు: goo.gl/hhDV3c
    తెలంగాణ బంజారా జానపద గీతాలు: goo.gl/Qj0p5E
    తెలంగాణ జానపద గీతాలు జ్యూక్ బాక్స్: goo.gl/Gfe8vu
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / telanganafolks
  • Розваги

КОМЕНТАРІ • 916

  • @ntrnews863
    @ntrnews863 3 роки тому +842

    బాలు గారు చనిపోయిన తర్వాత పాట విన్నావా లైక్ వేసుకోండి

  • @vennaravichandrareddy7278
    @vennaravichandrareddy7278 4 роки тому +160

    రైతు బిడ్డ ఒక లైక్ కొట్టాలి

  • @mounasritv2258
    @mounasritv2258 2 роки тому +36

    నేలమ్మా….!
    నేలమ్మా…..!
    నేలమ్మ నేలమ్మ నేలమ్మ
    నీకు వేల వేల వందనాలమ్మా | 3 |
    సాలేటి వానకి తుల్లింతా
    ఇంక సాలు సాలుకి నువ్వు బాలింతా
    గాలినే ఉయ్యాలగా
    నీళ్లనే చనుబాలుగా
    పక్కల్ల బొక్కల్ల రెక్కల్ల నువ్వు
    సక్కంగా మోసేవు మొక్కల్లా
    పరువమోచ్చి సేను వంగే
    పైరు కాపు మేను పొంగే
    పంట బిడ్డను రైతు బండికెత్తినంక
    పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక
    నేలమ్మ నేలమ్మ నేలమ్మ
    నీకు వేల వేల వందనాలమ్మా
    తల్లి నువ్వు నవ్వితె మాగాణి
    ఎద తలుపు తీశావంటె సింగరేణి
    తనువునె తవ్వి తీసిన
    మనసునే తొలి చేసినా
    పొట్ట తిప్పలకు బిడ్డలు
    నీ పొట్టలో పడుతున్న తిప్పలు
    ఏరోజుకారోజు తీరి
    నూరేళ్ళ అయ్యుస్సుకోరి
    కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు
    తిరుగుతున్నవేమో సూర్యుని గుడి చుట్టూ
    నేలమ్మ నేలమ్మ నేలమ్మ
    నీకు వేల వేల వందనాలమ్మా
    తైలాలు పూసింది నైలు నది
    నీకు తలస్నానమయ్యింది గంగ నది
    గంధమే పూసిందహో
    పొందుగా హోయాంగుహో
    ఖండాలలో రంగు రంగుపూలు
    గండు కోయిలలు నైటింగేళ్లు
    కొలువైనదా వెండి కొండా
    నీ జాలి గుండెల్లో జెండా
    ఎన్ని ఉన్నా మనిషి కన్నీళ్లు రక్తాలు
    కనుల కనలేక కంపించి పోతావు
    నేలమ్మ నేలమ్మ నేలమ్మ
    నీకు వేల వేల వందనాలమ్మా
    మాతల్లి నీ మట్టి బంగారం
    అది మానవాళికి నుదుట సిందూరం
    అమ్మా నీ అనురాగం
    కమ్మనీ సమ భాగం
    గొప్పలు తప్పులు చూడక
    నువ్వు ఎప్పుడు మమ్మెడబాయక
    జన్మించినా రారాజులై
    పేరొందినా నిరు పేదలై
    నీవంటిపై సుతులు చితులకాల్చుకున్నా
    నీవంటి తల్లింక దేవుళ్ళకేలేదు
    నేలమ్మ నేలమ్మ నేలమ్మ
    నీకు వేల వేల వందనాలమ్మా

    • @sreejee7288
      @sreejee7288 Рік тому

    • @SaibabaAshamolla89
      @SaibabaAshamolla89 Рік тому

      Nelamama nelammma neeku Vela Vela vandhanalamma

    • @viyyapukanakarao8887
      @viyyapukanakarao8887 8 місяців тому

      నెలమ్మ లేనిదే మనిషి మనుగడ లేదు జై నేల తల్లి

    • @pushpaathinarapu5864
      @pushpaathinarapu5864 23 дні тому

      Great bro manchi song na chinnappudu school lo padina

    • @pushpaathinarapu5864
      @pushpaathinarapu5864 23 дні тому

      Malli aa rojulu gurthu kochinai miru pata correct ga rasaru🙏🙏🙏

  • @balaswamy5132
    @balaswamy5132 5 років тому +371

    ముందుగా ఈ పాట రాసిన ,సుద్దాల అశోక్ తేజ గారికి, హృదయ పూర్వక ధన్యవాదాలు, అలాగే మన గాన గంధర్వుడు sp బాలసుబ్రహ్మణ్యం గారికికూడా👏👏👏👏

  • @MdJahangir-gg5sc
    @MdJahangir-gg5sc 5 років тому +467

    అన్నం తినేముందు రైతు కు దండం పెట్టాలి నేను కూడా రైతు నే ఒక పంట పండలే అంటే ఎంతో కష్ట్ట పడలే

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +72

    నల్గొండ జిల్లా బిడ్డ సుద్దాల అశోక్ తేజ గారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనములు.

  • @bhaskarreddy6862
    @bhaskarreddy6862 5 років тому +311

    ఇంత మంచి పాట పాడిన బాలు గారికి రాసిన సుద్దాల అశోక తేజ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @maheshvarma6455
    @maheshvarma6455 2 роки тому +35

    నన్ను మోసిన నా కన్నతల్లికి, నన్ను మోస్తున్న నా నేల తల్లి కి, రైతన్నలకు ప్రేమాభివందనాలు.

  • @perumandlasrinivas1208
    @perumandlasrinivas1208 3 роки тому +68

    సార్ మళ్ళీ మీరు రావాలి మీరు లేరు అనే పదం వింటేనే కంటినుండి కన్నీళ్లు ఆగటం లేదు సార్ దేవుడు మీకు ఒక్క జన్మ ఇవ్వాలని ఆదేవుడిని కన్నీటి గుండె తో కోరుకుంటూ మీకు సదా స్వాగతం సార్ బాలు సార్

  • @rammudhiraj5786
    @rammudhiraj5786 5 років тому +128

    అశోక్ తేజ ,బాలు గార్కి నా పాదాభివందనం

    • @sambasivarao4436
      @sambasivarao4436 10 місяців тому

      అశోక్ తేజ ,బాలు గార్కి నా పాదాభివందనం

  • @sureshch7090
    @sureshch7090 Рік тому +51

    "పొట్ట తిప్పల కొరకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు" 🙏🙏

    • @nareshgunkula5215
      @nareshgunkula5215 Рік тому +1

      😂😮😮

    • @prashanthpashi9137
      @prashanthpashi9137 Місяць тому

      Enni dandalu pettina thakkuve antha manchi lyrics ki proud to be an singareni employee

    • @prashanthpashi9137
      @prashanthpashi9137 Місяць тому

      Suddala ashok teja gariki🙏🙏🙏🙏🙏🙏🙏😍🙇🏻‍♂️

  • @srinivasbyragoni7590
    @srinivasbyragoni7590 3 роки тому +20

    గాలినే ఉయ్యాలగ
    నెలనే చనుబాలుగా
    తల్లి నువ్వు నవ్వితే మాగాణి
    ఎద తలుపు తిశవంటే సింగరేణి
    ఎంత బావుంది నిజంగా నిజంగా ఈ పాట వినకుంటే చాలా దూరదృష్టవంతులు అవుతారు....రైతు గా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను...సుద్దాల గారు నిజంగా మీకు వేల వేల వందనాలు సార్..

  • @praveenkreddy063
    @praveenkreddy063 4 роки тому +58

    ప్రాణం చలించెలా రాసిన సుద్దాల అశోక్ తేజ గారికి, గాన గంధర్వుడు శ్రీ ఎస్పీ బాల సుబ్రమణ్యం గారికి శతకోటి వందనాలు

  • @bharathgoud853
    @bharathgoud853 5 років тому +175

    సాలెటి వానకు సాలింత
    నివు సాలు సాలుకింత.బాలింత
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralidarancreations
    @muralidarancreations 5 років тому +136

    బాలూ సర్ ... 👌
    మీకు వేల వేల వందనాలయ్యా ../\..

  • @peddaiahm1786
    @peddaiahm1786 6 років тому +190

    ఈ మధురమైన పాటలు విని అందరు చెట్లను పెంచితే అందరు బాగుంటారు అలాగే మన తరం కూడా బాగుంటుంది

  • @chikatlaravinder3860
    @chikatlaravinder3860 6 років тому +151

    సుద్దాల అశోక్ తేజ గారు... సూపర్ సార్

  • @velpurisrinivas6545
    @velpurisrinivas6545 6 років тому +198

    బాలు గారు ఈ పాట పాడి ప్రకృతికి మరింత వన్నె తెచ్చారు సూపర్ ....

    • @varalaxmi2489
      @varalaxmi2489 5 років тому

      Super song

    • @kotagiriramesh3993
      @kotagiriramesh3993 4 роки тому +1

      బాలు గారు మనకు సమకాలికులు అయినందుకు మనం ధన్యులం

  • @ankamchandramouli2303
    @ankamchandramouli2303 6 років тому +168

    నేల తల్లి గర్భం లో గని కార్మికులు జీవిత కాలం తిరుగు తున్నారు వారి కోసం నీవు సూర్యుని చుట్టూ తిరుగు తున్నావా నేలమ్మా. సూపర్

  • @mirupurisubhash7320
    @mirupurisubhash7320 5 років тому +112

    నేలమ్మా నీకు వందనలమ్మా 🙏🙏🙏🙏అలాగే మా సుద్దాల అశోక్ తేజగారికి వందనాలు 🙏🙏🙏🙏ఇంత చక్కని అద్భుతమైన పాటలు మరెన్నో మాకోసం పడతారని ఆశిష్ తున్నాము 💐💐💐💐💐

  • @venkyvenkatesh5915
    @venkyvenkatesh5915 3 роки тому +23

    నేలను దైవం గా చూసేది రైతు , జవాన్ మాత్రమే🙏🙏 జై జవాన్ జై కిసాన్

  • @sivajiitrv4693
    @sivajiitrv4693 6 років тому +44

    ఈ అద్భుతమైన పాటలో ఒక ఉద్యమ కళాకారుడి గొంతులో పలికినంతగా బాలుగారి గొంతులో పలకలేదనిపించింది.

  • @chinnayadav1106
    @chinnayadav1106 5 років тому +23

    సాలెటి వానకు తుళ్ళింత....నువ్వు సాలు సాలుకు నువ్వు బాలింత...... అంటూ సమస్త జీవకోటి ఆధారపడి బ్రతికే నేల తల్లిని అభివర్ణిస్తూ పాట రూపం లో అందించిన సుద్దాల గారికి వేల వేల వందనాలు

  • @ramanarao1636
    @ramanarao1636 8 місяців тому +4

    అన్నా సుద్దాల అశోక్ కూ వేల వేల వందనాలు. అన్నా మీరు ఎపుడూ ప్రజల కోసమే పాటలు ఇంకా వ్రాయాలి. సమాజంలొ ఆన్ని శ్రామిక వర్గ ప్రజల కష్ట సుఖాలు మాత్రమే ఎక్కువే వ్రాయాలి. చరిత్రలో మీరూ వెయ్యి ఎండ్ల తరువాతా కూడా మన ప్రజల పాటల రూపంలో ఉండాలి సార్

  • @chaithanyarealestate
    @chaithanyarealestate 5 років тому +59

    సూపర్ పాట ఓక లైక్ వేసుకోన్డీ

  • @charandakuri4119
    @charandakuri4119 4 роки тому +32

    ఈ పాట 1999 లో సుద్దాల అశోక్ తేజ గారు uploor గ్రామం లో పాడారు ఇప్పుడు వొన్నం సర్ థాంక్స్ సార్ మీరు గుర్తు తెచ్చుకోండి సర్ kammarpalli మండలం లో పాడారు సర్

  • @srinivasarao3567
    @srinivasarao3567 7 місяців тому +3

    Superb balu sir.
    Really we miss you sir

  • @purushothamtavalampurushot8133
    @purushothamtavalampurushot8133 4 роки тому +46

    ఇలాంటి మంచి పాటకు కూడా డిస్ లైక్స్ కొట్టారు కదరా దరిద్రులారా ఛీ

  • @thirupathireddydharma6828
    @thirupathireddydharma6828 3 роки тому +16

    నేలమ్మ నేలమ్మ అంటూ ఉంటే రోమాలు నిక్కబొడుహుకుంటున్నాయి ........
    బాలుగారు మీరు ఎందుకు అంత త్వరగావెల్లిపోయారు 😥

  • @user-jw9br3dw8x
    @user-jw9br3dw8x 4 роки тому +7

    బాలు గారు గొప్ప గాయకుడు కానీ ఈ పాట ఒక్క ప్రజా కవి పడితే చాలా బాగుంటుంది. ఒక్క రసమయి. వెంకన్న. గద్దర్. విప్లవ గేయకవి పడుతుంటే బాగు ఉంటుంది

  • @leninbabu23gullipalli23
    @leninbabu23gullipalli23 2 роки тому +16

    ఇంత అద్భతంగా రాసిన సుద్దాల గారికి పాదాభిందనాలు..... పాడిన బాలు గారికి పుష్పాభి వందనాలు

  • @kollurinagaraju2092
    @kollurinagaraju2092 3 роки тому +23

    తెలంగాణ మాండలికంలో ఈ అరుదైన జానపద పాటని పాడిన బాలు గారికి అభినందనలు 🙏🙏🙏

  • @sanjeevsharma4862
    @sanjeevsharma4862 3 роки тому +19

    సుద్దాల కలం, బాలు గళం... వింటుంటే రోమాలు నిక్కపొడుతున్నాయి తన్మయంతో... Goosbumps వస్తున్నాయి....

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 23 дні тому

    సుద్దాల అశోక్ తేజ గారికి ప్రత్యేక ధన్యవాదములు గురువు గారు మీ జన్మ ధన్యత పొంది మా జన్మలకు కూడా ధన్యత చేకూర్చారు... అలాగే మన ఎస్పీ బాలు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం.. ఆయన ఒక కారణ జన్ములు..miss you so much బాలు గారు ❤❤❤🎉🎉🎉

  • @creativethoughtsbyvenkat1635
    @creativethoughtsbyvenkat1635 5 років тому +51

    సాంగ్ చాల బాగుంది లిరిక్స్ సూపర్ మరియు బాలు గారి గానం అద్భుతం👌👌🙏🙏

  • @komudiveniashok273
    @komudiveniashok273 5 років тому +42

    కన్నీళ్ళు రక్తాలు కన్నుళ్ళ కనలేక కంపించిపోతావు 🙏🙏🙏🙏🙏

  • @kirandakuri3676
    @kirandakuri3676 4 роки тому +11

    1990 lo ee pata sudhala ashok teja maa uploor lo school day function lo paadaaru malli ippude vintunnanu appudu nenu 7th class

  • @ismns3836
    @ismns3836 5 років тому +50

    ప్రకృతికి మరింత వన్నె తెచ్చారు
    సూపర్ సాంగ్💐💐👌👌👌👌👌👍

  • @peddaiahm1786
    @peddaiahm1786 6 років тому +72

    సకాలంలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి అందరం కలిసి ప్రోత్సహిదం

  • @srisandhyastudioamberpet9868
    @srisandhyastudioamberpet9868 5 років тому +10

    నేల తల్లి గర్భం లో గని కార్మికులు జీవిత కాలం తిరుగు తున్నారు వారి కోసం నీవు సూర్యుని చుట్టూ తిరుగు తున్నావా నేలమ్మా. సూపర్
    69
    Telangana Folk Songs - Janapada Songs Telugu

  • @satyasai1557
    @satyasai1557 5 років тому +9

    Wt A Lyrics Sir ''నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల 🙏🙏🙏 వందనాలమ్మ '' ఈ పాట రచించిన అందుకుగాను నా కృతజ్ఞతలు గురువుగారు ఇట్లు మీ విధేయ శిష్యుడు 🇮🇳🇮🇳🇮🇳 జై హింద్

  • @krishnagoli5992
    @krishnagoli5992 5 років тому +28

    నేలమ్మ నేలమ్మ ...నీకు వేల వేల వందనాలమ్మ....

  • @bhavateeconsultancyservice6587
    @bhavateeconsultancyservice6587 3 роки тому +11

    సూపర్ బాలు గారి వాయిస్.....మనసంతా హాయిగా ..గుండె బరువు గా..భూమి తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే...ఈ భూమి మీద పుట్టి ఈ ప్రకృతి లో మమేకం కావడం అదృష్టం గా భావిస్తున్నా...

  • @andojulaxminarasimhachary2508
    @andojulaxminarasimhachary2508 3 роки тому +11

    ఈ నేల మీద జాలు వారిన సుద్ధల వారి కలంనికి వేళా వేళా వందనాలు.. బాలుగారు మిరులేరు అనే లోటు మాకు లేకుండా చేశారు పాట వింటుంటే మా కళ్ళముందు కనిపిస్తుంన్నారు

  • @satyamevajayate-kondalarao4846
    @satyamevajayate-kondalarao4846 Місяць тому

    అద్భుతమైన హృద్యమైన పాట. అశోక్ తేజ గారు అమరులు. S P గారు అద్భుతంగా పాడారు.

  • @polapallyashok6068
    @polapallyashok6068 4 роки тому +19

    సుద్దాల అశోక్ గారు ప్రాణం పెట్టీ రాస్తే గాన గంధర్వుడు ఆ పాటను పాడి పాటకు ప్రాణం పోశాడు

  • @barlashivaprasad4238
    @barlashivaprasad4238 2 роки тому +3

    మాకు మా పాఠశాలలో సుద్దాల అశోక్ సార్ నేర్పించారు ఈ పాట.. Metpally lo 🤗😍

  • @vempativasu6896
    @vempativasu6896 4 роки тому +6

    నేల తల్లిని నమ్ముకున్న రైతులు ఎప్పటికీ చెడిపోడు పాట పాడిన బాలు గారికి అశోక్ అన్న కు ధన్యవాదాలు

  • @AnilKumar-cl8hc
    @AnilKumar-cl8hc 10 місяців тому +1

    Balu ❤gaaru em padthunaru ra babu.... Entho hai ga undi aa voice vintunte

  • @marripaatibhaskarreddy
    @marripaatibhaskarreddy 6 місяців тому +1

    ఈ పాట గురించి ఎంత చెప్పినా మాటలు చాలవు
    🙏🙏🙏

  • @Siripuramhimagiri
    @Siripuramhimagiri 5 років тому +37

    This song is dedicated to all who loves nature...

  • @gopidinarsareddy1328
    @gopidinarsareddy1328 6 років тому +106

    ప్రతి రైతు నేస్తం ఈ పాట

  • @chamum32
    @chamum32 7 місяців тому +2

    Chala bhaga rasaru and paadaru tq ❤

  • @kammarikrishna6209
    @kammarikrishna6209 Рік тому +4

    సార్ నీ గొంతు మాధుర్యం ఆ కోకిల పాడే గానం కంటే చాలా గొప్పది ఐ మిస్ యు సార్

  • @rockstarcreations2053
    @rockstarcreations2053 6 років тому +6

    Eee song ki SPB voice chala chandalamugaa unnadi.
    Eeee song ni suddala ashok teja maatrame paadithe baaguntadi.
    SPB has spoiled good folk song with his voice

    • @rangaa6821
      @rangaa6821 6 років тому +1

      Rock star Creations vande mataram sreenivas ayithe inkaa super

  • @rangaboisainath857
    @rangaboisainath857 5 років тому +36

    సూపర్ సూపర్ సుప్పర్ సార్

  • @bhaskarthuvvara1590
    @bhaskarthuvvara1590 5 років тому +11

    Sripathi panditharadhyala Balasubrahmanyam sasthry garu ....hats off to you
    ....suddala Ashok teja garu

  • @sureshdurgapuramss2292
    @sureshdurgapuramss2292 5 років тому +13

    Suddala ashok gari padalaki naa namaskaralu eepata eesrushti unnanni rojulu bathike untadi handsaf sir

  • @ajaykumardandi3118
    @ajaykumardandi3118 3 роки тому +4

    బాలు గారు మీరు ఏ పాట పాడిన మీ గోతులో
    అనుభూతి కలుగుతుంది ఈ సాంగ్ ఎంతో మందికి అనుభూతి ఈసుది

  • @nagalaxmig20079
    @nagalaxmig20079 2 роки тому +3

    అద్భుతమైన గాత్రం ఇంత మంచి గాత్రం మళ్ళీ మాకు దొరికేనా???
    మిస్ యు బాలు గారు 😥😥😥😒

  • @bazaruvinodhchakravarthy327
    @bazaruvinodhchakravarthy327 5 місяців тому +1

    నేలమ్మ నేలమ్మ నేలమ్మా! నీకు
    వేల వేల వందనాలమ్మా!
    సాలేటి వాన కె తుళ్ళింత ఇంక
    సాలు సాలుకు నువ్వు బాలెంత
    గాలినే వుయ్యాలగా
    నీళ్లనే చనుబాలుగా
    పక్కల్ల డొక్కల్ల రెక్కల్ల - నువ్వు
    సక్కంగ మోసేవు మొక్కల్ల
    పరువమొచ్చి చేను వంగె
    పైరుకాపు మేను పొంగె
    పంట బిడ్డను రైతు బండికెత్తినంక
    పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక. || నేలమ్మ||
    తల్లి నువ్వు నవ్వితె మాగాణి - ఎద
    తలుపు తీశావంటె సింగరేణి
    తనువునే తవ్వి తీసినా
    పొట్టతిప్పలకు బిడ్డలు - నీ
    పొట్టలో పడుతున్న తిప్పలు
    ఏ రోజుకారోజు తీరి
    నూరేళ్ళ ఆయుష్షు కోరి
    కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు
    తిరుగుతాన్నావేమొ సూర్యుని గుడిచుట్టు. ||నేలమ్మ||
    తైలాలు పూసింది నైలు నది - నీకు
    తలస్నానమయింది గంగానది
    గంధ మే పూసిందహో
    పొందుగా హోయంగ హొ
    ఖండాలలో రంగు రంగు పూలు
    గండుకోయిలలు నైటింగేళ్ళు
    కొలువైనదా వెండి కొండ
    నీజాలి గుండెల జెండ
    ఇన్ని ఉన్నా మనిషి కన్నీళ్ళు రక్తాలు
    కన్నుల గనలేక కపించిపోతావు. ||నేలమ్మ||
    మా తల్లి నీ మట్టి బంగారం - అది
    మానవాళి నుదుట సిందూరం
    అమ్మా నీ అనురాగము
    కమ్మనీ సమభావము
    గొప్పలు తప్పులు చూడక - నువు
    ఎప్పడు మమ్మెడ బాయక
    జన్మించినా రారాజులై
    పేరొందినా నిరుపేదలై
    నీ ఒంటిపై సుతల చితులు కాల్చుకున్న
    నీవంటి తల్లింక దేవుళ్ళకే లేదు. ||నేలమ్మ||

  • @krishnas6154
    @krishnas6154 Місяць тому

    Nela thalli ki Vela Vela vandanalu sudhala Ashok gariki namaskaramlu Balu gari ki abinandanalu.

  • @venu117
    @venu117 3 роки тому +11

    Just amazing Balu Sir voice and great lyrics by Suddala....🙏🙏🙏🙏

  • @bhagyalakshmipallapu9607
    @bhagyalakshmipallapu9607 2 роки тому +4

    👌👌👌నేలమ్మ తల్లీకి వేలా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏..........

  • @parsharamuluchirra5498
    @parsharamuluchirra5498 Рік тому +1

    భూమి కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమించాలి, మనం బతికి ఉన్నన్ని రోజులు మన మంచి చెడులను మన బతుకును మోసేది భూతల్లి నే, సాదా ఎల్లప్పుడు ఋణ పడి ఉంటాము భూతల్లి నీకు.

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @Nareshkumar-nm3nt
    @Nareshkumar-nm3nt 4 роки тому +15

    నేలను తల్లిగా చూసుకునే రైతన్నకు మటుకు చిల్లిగవ్వ దొరకడం లేదు అదే నేలతో వ్యాపారం చేసేవాడు కోట్లకు పడగల్ ఎత్తుతున్నాడు ఇది చాలా బాధాకరం

  • @udayleninvanam4035
    @udayleninvanam4035 5 років тому +13

    Balu sir elanti folk and viplava songs padaliani and me gonthu tho vinalani undhi sir

  • @humanexcellence7438
    @humanexcellence7438 5 років тому +2

    ఇలాంటి పాటలు ప్రతి ఒక్కరి మదిలో కోటలు కడతాయి. ప్రతి మదికి బాటలు ప్రతి హృదయాన్ని తాకే బంగారు మూటలు ఈ పాటలు

  • @botlasathish2522
    @botlasathish2522 5 років тому +3

    కొంత ఆవేశం గా ,ఆవేదనగా పడితే బాగుండు .ఈ పాటను సుద్దాల అశోక్ తేజ బాగపడగలడు.

  • @annamvalluramma5221
    @annamvalluramma5221 3 роки тому +4

    సూపర్ బాలుగారు ఈపాట పాడిన మీకు వందనాలు

  • @chravindhar9462
    @chravindhar9462 6 років тому +7

    Suddala ashok teja gariki, sp balu gaariki padhabhi vandanam

  • @phcbattili-bn3qc
    @phcbattili-bn3qc Рік тому +1

    సాలెటివానకి తుల్లింత ఇంక సాలు సాలుకు నువ్వు బాలింత ....depth of the song తెలుసుకున్న సుద్దాల సార్ ❤🙏🙏🙏

  • @user-xf5ij1gs7p
    @user-xf5ij1gs7p 8 місяців тому +1

    Ashok teja greate lyrics writer hatsap

  • @vadlavenugopalachary8138
    @vadlavenugopalachary8138 5 років тому +4

    మీ సాహిత్యానికి పాదాభివందనాలు గురువుగారు.

  • @pasunuripurushotham8472
    @pasunuripurushotham8472 3 роки тому +3

    పద్మశాలి ముద్దుబిడ్డ సుద్దాల అశోక్ తేజ గారు మా జిల్లా నలగొండ కావడం మా అదృష్టం

    • @rajeshaerra4839
      @rajeshaerra4839 3 роки тому

      Karimnagar kada Anna ... Suthala ashok teja sir dhiiii ???

  • @jagapathijaga8358
    @jagapathijaga8358 3 роки тому +2

    సాలేటి వానకు తుళ్ళిoతా .... ఇక సాలు సాలు కు నువ్వు బాలింత..... 👌👌

  • @alluriseetharamaraju1501
    @alluriseetharamaraju1501 3 місяці тому

    హృదయాన్ని కదిలించే పాట. సృష్టి గురించి ఎంత బాగా రాసారో సుద్దాల అశోక్

  • @MGreddy986
    @MGreddy986 3 роки тому +6

    Hats off to suddala garu🙏 great lyrics

  • @bobbykukatpally3018
    @bobbykukatpally3018 7 років тому +64

    sir nekalu 1000 sarlu mokina thapu ledu

  • @korrayimahesh
    @korrayimahesh 3 роки тому +2

    ఈ పాట రాసిన శుద్దాల అశోక్ గారికి ఆలాగే పాడిన మా బాలు గారికి కోటి నమస్కారాలు

  • @jbhagyalaxmilaxmi1209
    @jbhagyalaxmilaxmi1209 Рік тому

    నెలమ్మ ను పచ్చి బాలింత.. గా వర్ణించిన కవి భావన ఎంతో ఉన్నత మైంది, ❤ సుద్దాల గారు, మీ నాన్న gariపేరు ఎల్లేదల నిలిపారు 🙏

  • @srinivaskanukuntla9792
    @srinivaskanukuntla9792 6 років тому +3

    భూదేవి గొప్ప తనం గురించి అద్భుతమైన పాట..

  • @JNRajuMusic
    @JNRajuMusic 5 років тому +3

    Thanks sir. E pata Mee gonthulo padagane atu nelammanu, yitu malanti valla manasulanu pulakimpajesthundhi. Mee swaram maa varam.

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +2

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @narts5579
    @narts5579 3 роки тому +1

    తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం మా అశోకుని అచ్చ తెలుగు సాహిత్యం ఉంటది..హనుమ0తయ్య బిడ్డ అంటే ఆ మాత్రం ఉంటది...N. ఆర్ట్స్ ఖమ్మం.

  • @RameshRamesh-eh5vh
    @RameshRamesh-eh5vh 4 роки тому +4

    సూపర్ సూపర్ అశోక్ అన్నపాట

  • @Mahesh-ww7ju
    @Mahesh-ww7ju 5 років тому +6

    Hat's up suddala Ashok Teja
    Really you are very much appreciated written and
    singer Balu Garu me voice superb

  • @chukka738
    @chukka738 Рік тому +1

    బాలు గారు మీరు మళ్ళీ పుట్టాలి మి గొంతు ఈ భూమి మీద మనుషులు ఉన్నంత కాలం వినాలని ఉంది........,

  • @kommukasandeep8790
    @kommukasandeep8790 8 місяців тому

    Entha machi para rasina ashok teja anna ki danni padina sp gariki❤❤❤❤

  • @mahanthinaran427
    @mahanthinaran427 4 роки тому +4

    Nelamma neeku vandhamalamma.....simply nailed the nature

  • @artisbeautiful8022
    @artisbeautiful8022 5 років тому +3

    Balu gaaru padina prathi paata baguntundi okka maatalo cheppalante vinte balu gaari paate vinaali

  • @bondalamallesh2497
    @bondalamallesh2497 5 років тому +2

    ఈ పాట రాసిన సుద్దాల అశోక్ తేజ అన్న కు వేలవేల వందనాలు. ఈ పాట వింటుంటే భూమిని చుట్టివచ్చిన అనుభూతి కలగూథుండి

  • @pathfinder4770
    @pathfinder4770 5 років тому +1

    దేశానికి వెన్నెముక రైతు అంట్టారు , ఆ రైతు గురించి , నేల గురించి , మనకు చాలా చక్కగా వివరించారు.హ్యాట్సాఫ్ ......

  • @akramshaik4661
    @akramshaik4661 5 років тому +6

    Wah...superb suddala Ashok Teja sir...

  • @laxmiragi9948
    @laxmiragi9948 2 роки тому +2

    సుద్దాల అశోక్ తేజ గారికి వందనం

  • @karthiky3314
    @karthiky3314 6 років тому +2

    Baalu gaari paadina daanikante...
    Daruvu lo Ashokanna paadina daantlone aa paata yokka aathma undi...👌👌👌

  • @kallajaganmohanreddy7596
    @kallajaganmohanreddy7596 5 років тому +2

    మన రైతుల అందరు ఓక లైక్ వేసుకోండి ఈ పాటకు

  • @TRIVARNAINDIA
    @TRIVARNAINDIA 5 років тому +4

    nO words .ollu pulakarinchipothundi...great lyrics..great singing.

  • @ind882
    @ind882 4 роки тому +3

    Most heart touching song.... For me... Hats off to Ashok gaaru